Indian Made Products Business | స్వదేశీ ఉత్పత్తులు అమ్ముతున్నం | బతుకు బడి

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 10 ก.ย. 2024
  • మహబూబ్ నగర్ జిల్లా కేంద్రంలో స్వదేశీ ఉత్పత్తులు విక్రయిస్తున్న ములగరి నారాయణ గారి అనుభవం ఈ వీడియోలో తెలుసుకోవచ్చు. ౩ లక్షల రూపాయల పెట్టుబడితో ఏడు సంవత్సరాల క్రితం మొదలుపెట్టిన వ్యాపారం ప్రస్తుతం సంతోషంగా సాగుతుందని తెలిపారు. ఏయే ఉత్పత్తులు ఎక్కడి నుంచి తెచ్చి ఎంత ధరకు అమ్ముతున్నామనే పూర్తి సమాచారం వివరించారు.
    మీ వ్యాపార అనుభవం కూడా బతుకుబడితో పంచుకోవాలనుకుంటే.. మీ పేరు, అడ్రస్‌, ఫోన్ నంబర్, వ్యాపారం వివరాలు, మీ అనుభవాన్ని info.bathukubadi@gmail.com మెయిల్ ఐడీకి పంపించండి.
    కూటి కోసం కోటి విద్యలు అన్నారు పెద్దలు. ఆ విద్యల్లో ఆరితేరిన వారి జీవితాల అనుభవాలను మన "బతుకు బడి" (Bathuku Badi) సేకరిస్తుంది. వారి ద్వారానే మీకు వివరిస్తుంది. ఆ రోజు తిండి కోసమే అడ్డా మీద నిలబడ్డ రోజు కూలీ జీవితం మొదలు.. తరతరాలు కూర్చుని తిన్నా తరిగిపోని రీతిలో కోటాను కోట్లు సంపాధించిన వారి జీవిత పాఠాలను సైతం మీకు పరిచయం చేస్తుంది. ప్రస్తుతం ఉన్న స్థితి కంటే.. ఇంకా ఉన్నత స్థితికి ఎదగాలనే ఆశ, ఆశయంతో సాగుతున్న వారు మనలోనే ఎందరో ఉంటారు. వారిలో కొందరికైనా మన ఈ చానెల్ ప్రయత్నం ఉపయోగపడాలనేదే మా ఆకాంక్ష. మా ఈ ప్రయత్నాన్ని అర్థం చేసుకుని.. మమ్మల్ని ప్రోత్సహిస్తారని ఆశిస్తున్నాం.
    Title : Indian Made Products Business | స్వదేశీ ఉత్పత్తులు అమ్ముతున్నం | బతుకు బడి
    Business Ideas in Telugu, Own Business, సొంత వ్యాపారం, Business Experience, Small Business
    #BathukuBadi #బతుకుబడి #స్వదేశీఉత్పత్తులు

ความคิดเห็น • 44

  • @praveenkondoju3131
    @praveenkondoju3131 ปีที่แล้ว +4

    Mee బతుకు బడి మా బతుకు బండికి ఇంధనం
    లాంటిది , మీకు ధన్యవాదాలు
    🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻

  • @natureandlife7946
    @natureandlife7946 ปีที่แล้ว +9

    Excellent i really appreciate rajendra Reddy garu for making common people interviews

  • @rajueethharam544
    @rajueethharam544 ปีที่แล้ว +2

    మీ సేవలు ఆరోగ్యానికి సోపానాలు

  • @appannapallihanmireddy7333
    @appannapallihanmireddy7333 ปีที่แล้ว +3

    A.HANMI.REDDY.J.C.B. operator. Mahabubnagar.. Rajendra Reddy... Good video.. Meru chala happy ........

  • @satyas7004
    @satyas7004 7 หลายเดือนก่อน

    Good Sons
    A great man

  • @nareshgoud2284
    @nareshgoud2284 ปีที่แล้ว +7

    Anna me voice sariga lekapoina me effort ki 👏👏

    • @businessbook123
      @businessbook123  ปีที่แล้ว +5

      మీ పరిశీలనకు, ప్రోత్సాహానికి ధన్యవాదాలు..
      అంతకు ముందు రోజు తాండూర్ వెళ్లాము. అక్కడి నుంచి మహబూబ్‌నగర్‌ వెళ్లాము. అనుకోకుండా వాయిస్ మొత్తం డిస్టబ్ అయింది. చాలా వీడియోలు చేయాల్సి ఉన్నా.. ఒకట్రెండు వీడియోలతో సరిపెట్టుకొని వచ్చేశాం.

    • @srikanthreddysama6709
      @srikanthreddysama6709 ปีที่แล้ว +1

      @@businessbook123 water bottles konukodi, ekada padithe akkada thagakandi

  • @mulkalaharish3041
    @mulkalaharish3041 ปีที่แล้ว +3

    Hai అన్నగారు నా అంచన ప్రకారం మీ గొంతు కొంచెం lo konchem problem ga anpisthundhi jagartha anna take car 💖❤️ Good Job Anna ❤️

  • @dsiva5697
    @dsiva5697 ปีที่แล้ว +1

    మీ ఇంటర్వ్యూ చాలా బాగుంటుంది

  • @nationalist1978
    @nationalist1978 ปีที่แล้ว +1

    Very good hard work Rajender garu, more over lot of learning from Narayana garu.. nice work reddy garu

  • @gosevauniversal191
    @gosevauniversal191 ปีที่แล้ว +1

    Super Mamaiah, Jai Hind

  • @su-prayathnam1946
    @su-prayathnam1946 ปีที่แล้ว

    అన్న మంచి విషయాలు తెలియజేశారు. Good job bro 👍

  • @prashanthSony11
    @prashanthSony11 ปีที่แล้ว +1

    Nice explanation annagaru👌👌👌👌👍👍

  • @saikrishnacheripally378
    @saikrishnacheripally378 ปีที่แล้ว +4

    Anna throat pain vunattu vundi.... please don't drink normal drinking water outside
    Anna,Please use water bottles only

  • @sathishgoskula3585
    @sathishgoskula3585 ปีที่แล้ว +2

    Super👌

  • @soorasaidulu897
    @soorasaidulu897 ปีที่แล้ว +2

    Nice

  • @riyazriyaz9194
    @riyazriyaz9194 ปีที่แล้ว +2

    Annnya cheppula shop gurinchi video pettandi..
    Plz

  • @bhaskarvattipally6851
    @bhaskarvattipally6851 ปีที่แล้ว +2

    👌

  • @udhyakiranfansclubcamedy
    @udhyakiranfansclubcamedy ปีที่แล้ว +1

    Good brodhar

  • @kumarns7008
    @kumarns7008 ปีที่แล้ว

    Super explanation, pls do more videos on business

  • @venkatareddypadala8101
    @venkatareddypadala8101 ปีที่แล้ว +2

    అన్నగారు తొందరలోనే నేను ఇంటర్వ్యూలో పాల్గొంటాను.

  • @reddyprasad7016
    @reddyprasad7016 ปีที่แล้ว +1

    Pls do kiran store bussiness sir

  • @nethajivlogs2723
    @nethajivlogs2723 ปีที่แล้ว +1

    Hi... Anna garu

  • @bujjibabuarthamuri6636
    @bujjibabuarthamuri6636 ปีที่แล้ว +4

    పతంజలి ప్రొడక్ట్స్... కల్తీ ప్రొడక్ట్స్ అని గతంలో రిపోర్ట్ వచ్చింది....కాస్త జాగ్రత్తగా చూసుకోండి..

    • @pullaiah1090
      @pullaiah1090 ปีที่แล้ว +2

      సాక్షి పేపర్ ఈనాడుకు ప్రతి ఆదివారం యాడ్ వస్తుంది.

  • @surendarkaki5112
    @surendarkaki5112 ปีที่แล้ว +2

    Anna dairy farm videos pattu

  • @daranani23
    @daranani23 ปีที่แล้ว

    అందరు బాబాలే

  • @nareshgoud2284
    @nareshgoud2284 ปีที่แล้ว +1

    1St cmng

  • @kothalapallyvigneshchary5658
    @kothalapallyvigneshchary5658 ปีที่แล้ว +1

    Haayo me nana na naynu avaro anukunanu Basavaraju garu hi reddy garu hi

  • @kotrangisrinivas9460
    @kotrangisrinivas9460 ปีที่แล้ว +1

    Hai Anna

  • @mahamoodpasha2649
    @mahamoodpasha2649 ปีที่แล้ว +1

    1st view 1 comment 1 like

  • @chittireddy4257
    @chittireddy4257 ปีที่แล้ว +1

    Me team ni okasari chupinchandi
    Camera man
    Evaru editor ni

  • @mdaijaz1758
    @mdaijaz1758 ปีที่แล้ว

    Bike automobile shop details gurunchi chepandhi

  • @gangireddychinnayeddula3057
    @gangireddychinnayeddula3057 ปีที่แล้ว

    What happened to your throat Bro
    Please take care of your health

  • @parameshangala2451
    @parameshangala2451 ปีที่แล้ว +1

    Hi bro

  • @chesettianandkumar4492
    @chesettianandkumar4492 ปีที่แล้ว

    🙏 Jai 🙏 shree 👍🏻 ram 👍🏻 jai 👌 hanuman 👌 jai 🙏 shree 🙏 krishna 🙏🙏👍🏻👍🏻👌👌

  • @nareshgoud2284
    @nareshgoud2284 ปีที่แล้ว +1

    1St view

  • @bhaswanthrr6024
    @bhaswanthrr6024 ปีที่แล้ว

    Malli basavaraju garu.. Ammo basavaraju garu mamulu vakthi kadu..🙏

  • @nagaraju7216
    @nagaraju7216 ปีที่แล้ว +1

    Hi anna