జాబ్ చేస్తూనే 3 చోట్ల ఫ్రూట్ షేక్ పార్లర్లు నడుపుతున్న | Own Business | బతుకుబడి

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 10 ก.ย. 2024
  • హైదరాబాద్ లో మూడు చోట్ల మామా షేక్స్ పేరుతో మిల్క్ షేక్, ఫ్రూట్ షేక్ పార్లర్లు నడుపుతున్న ఐటీ ఉద్యోగి నందకిశోర్ గారి అనుభవం ఈ వీడియోలో తెలుసుకోవచ్చు. ఎస్ఆర్ నగర్, మాధాపూర్, బీహెచ్ఈఎల్ ప్రాంతాల్లో గత ఏడాది నుంచి Mama Shake's పార్లర్లు నడపడం పెట్టిన ఖర్చు, వ్యాపారం తీరు, లాభాల వివరాలు వీడియోలో తెలిపారు.
    మీ వ్యాపార అనుభవం కూడా బతుకుబడితో పంచుకోవాలనుకుంటే.. మీ పేరు, అడ్రస్‌, ఫోన్ నంబర్, వ్యాపారం వివరాలు, మీ అనుభవాన్ని info.bathukubadi@gmail.com మెయిల్ ఐడీకి పంపించండి.
    కూటి కోసం కోటి విద్యలు అన్నారు పెద్దలు. ఆ విద్యల్లో ఆరితేరిన వారి జీవితాల అనుభవాలను మన "బతుకు బడి" (Bathuku Badi) సేకరిస్తుంది. వారి ద్వారానే మీకు వివరిస్తుంది. ఆ రోజు తిండి కోసమే అడ్డా మీద నిలబడ్డ రోజు కూలీ జీవితం మొదలు.. తరతరాలు కూర్చుని తిన్నా తరిగిపోని రీతిలో కోటాను కోట్లు సంపాధించిన వారి జీవిత పాఠాలను సైతం మీకు పరిచయం చేస్తుంది. ప్రస్తుతం ఉన్న స్థితి కంటే.. ఇంకా ఉన్నత స్థితికి ఎదగాలనే ఆశ, ఆశయంతో సాగుతున్న వారు మనలోనే ఎందరో ఉంటారు. వారిలో కొందరికైనా మన ఈ చానెల్ ప్రయత్నం ఉపయోగపడాలనేదే మా ఆకాంక్ష. మా ఈ ప్రయత్నాన్ని అర్థం చేసుకుని.. మమ్మల్ని ప్రోత్సహిస్తారని ఆశిస్తున్నాం.
    Title : జాబ్ చేస్తూనే 3 చోట్ల ఫ్రూట్ షేక్ పార్లర్లు నడుపుతున్న | Own Business | బతుకుబడి
    Business Ideas in Telugu, Own Business, సొంత వ్యాపారం, Business Experience, Small Business
    #BathukuBadi #బతుకుబడి #milkshake

ความคิดเห็น • 58

  • @VillageAgriculture
    @VillageAgriculture ปีที่แล้ว +18

    కేవలం మిల్క్ షేక్, స్నాక్స్ అంటే కష్టం.. మిగతా వేరేవి కూడా ఉండేలా చూసుకోండి.. అప్పుడే ఇబ్బంది ఉండదు.. మిల్క్ షేక్స్ అన్ని వేళల నడవవు కదా.. రెంట్స్ ఎక్కువ లేకుండా చూసుకోండి.. వీలు ఉన్నంత వరకు మనమే సొంతంగా కష్టపడాలి.. పనిచేసే వారిని పూర్తిగా నమ్ముకోవద్దు.. అప్పులు తెచ్చి పెట్టి ఇబ్బందుల పాలు కావద్దు.. ఒక బిజినెస్ పెట్టేముందు కొంత అనుభవం తెచ్చుకోండి.. అలాంటి వాటి దగ్గర కొద్ది కాలం పనిచేయండి.. కష్ట నష్టాలు తెలుసుకున్నాక మొదలు పెట్టండి..

    • @nandakishore1806
      @nandakishore1806 ปีที่แล้ว +3

      Good information @village agriculture

    • @srinivaspatel1264
      @srinivaspatel1264 ปีที่แล้ว +2

      Baaga chepppaaru bro

    • @shaikara3
      @shaikara3 10 หลายเดือนก่อน

      Hi.
      Verevi అంటే ఏమిటో తెలియ చేస్తారా Please.
      ఈ shaiks to పాటుగా

  • @mahipalreddyvannela6784
    @mahipalreddyvannela6784 ปีที่แล้ว +10

    Thank you sir
    Really loved your efforts
    Bathuku badi thought has been going through my mind when you did raithubadi
    Good thought more scope and different businesses and different experiences
    Good motivation for entrepreneurs

  • @srguduru
    @srguduru ปีที่แล้ว +6

    Rajender, Love your efforts...Very informative

  • @ramakrishnav1692
    @ramakrishnav1692 ปีที่แล้ว +3

    Excellent questions from anchor.

  • @ss-rq5pd
    @ss-rq5pd ปีที่แล้ว +3

    Thankyou sir for detail explanation and step by step business guidelines.....keep continue the good work you do....🙏🙏🙏👍👍👍👍

  • @shivayadavg1365
    @shivayadavg1365 ปีที่แล้ว +2

    Very good questions from anchor

  • @vamshojusaiprasad1841
    @vamshojusaiprasad1841 ปีที่แล้ว +2

    Great idea Nanda Kishore garu

  • @katharajesh
    @katharajesh ปีที่แล้ว +3

    All the best for Mamas Shakes

  • @pothireddivvsmurthy1324
    @pothireddivvsmurthy1324 ปีที่แล้ว +3

    Rajanna... Mee content ilaage continue cheyandi 🙏

  • @organicishealthy5902
    @organicishealthy5902 ปีที่แล้ว +2

    Coconut water is healthy food for all

  • @sivaleela4277
    @sivaleela4277 ปีที่แล้ว +2

    Meru information baaga estharu..

  • @sumantheswar9140
    @sumantheswar9140 ปีที่แล้ว +1

    nenu taste chesanu chala bavundi quality ❤

  • @prabhukumar6103
    @prabhukumar6103 ปีที่แล้ว +4

    Idea of ur youTube channel is simply super anna keep going 🙂

  • @subhashinitanneeru8719
    @subhashinitanneeru8719 ปีที่แล้ว +1

    Each & every thing clear explanation.

  • @shaikara3
    @shaikara3 10 หลายเดือนก่อน

    Your awesome questions with full details.
    Good information ❤

  • @moulasunkara5944
    @moulasunkara5944 ปีที่แล้ว +1

    Thank you sir very good information

  • @HariKrishna-lo4xi
    @HariKrishna-lo4xi ปีที่แล้ว +1

    బెంగళూరు లొ ఉన్న కొన్ని పళ‌్ల దుకాణాలు లొ , పా‌్లస్టిక్ కి బదులుగా, అయాపళ‌్ల మధ‌్య లొనే పెటి‌్ట అము్్మతునా‌్నరు. బొప్పాయి, మామిడి, వంటి వాటికి , ఆ ఫలా లొ , మిగిలిన వి కొబ‌్బరి కాయ మధ‌్య లొ పెటి‌్ట అము్్మతునా‌్నరు.

  • @tallurivenkateswarlu7938
    @tallurivenkateswarlu7938 ปีที่แล้ว +2

    Pin to pin interview, good

  • @ladokash8413
    @ladokash8413 ปีที่แล้ว +1

    Hard work paid off

  • @janardhand6200
    @janardhand6200 ปีที่แล้ว +2

    Congratulations buddy.. keep going

  • @sureshindrala1
    @sureshindrala1 ปีที่แล้ว +3

    👍

  • @maheshbabukaati7131
    @maheshbabukaati7131 ปีที่แล้ว +1

    భారతదేశంలో.. పండించే పంటలు.. వరి, గోదుమలు, పప్పు లు.. కుారగాయలు.. మనం తాగే మంచినీళ్లు.. అన్నీ.. రసాయనిక ఎరువులు, తో పురుగు మందులు వాడినవే... వీటిలో ఆరోగ్యానికి మేలు చేసేవో... చెప్పి వివరించండి..

  • @sivaleela4277
    @sivaleela4277 ปีที่แล้ว +2

    Sir areca leaf plate making chese vallu unty kastha chupinchara

  • @subbumaddali3465
    @subbumaddali3465 ปีที่แล้ว +3

    Very nice

  • @namasteraithunna3935
    @namasteraithunna3935 ปีที่แล้ว +2

    nice

  • @srchickenfarmsgajwel5947
    @srchickenfarmsgajwel5947 ปีที่แล้ว +1

    Anna madi vardharajpur .siddepet district.maku Poultry undi meru oksari visit cheyandi.

  • @SuperHari33
    @SuperHari33 ปีที่แล้ว +3

    Nellore lo cheyalani undi e businesd

  • @kunkuramu889
    @kunkuramu889 ปีที่แล้ว +1

    Anna Kishore Anna super super 👌

  • @veereshgoud9652
    @veereshgoud9652 ปีที่แล้ว +1

    11:28 ఛాన్స్ దొరికింది లాగించడు.

  • @soorasaidulu897
    @soorasaidulu897 ปีที่แล้ว +2

    👌👌👌

  • @c.amarnathreddy6888
    @c.amarnathreddy6888 ปีที่แล้ว +2

    Nice video bro

  • @sathishdommati1768
    @sathishdommati1768 ปีที่แล้ว +2

    Nice ☺️👍

  • @JayaKrishnaKanchumarthi
    @JayaKrishnaKanchumarthi 10 หลายเดือนก่อน

    Good sir

  • @doncnut
    @doncnut ปีที่แล้ว +30

    Ivvi anni healthy kadhu

    • @medapalligani8178
      @medapalligani8178 ปีที่แล้ว +9

      Only alcohol is healthy

    • @gkdsfun873
      @gkdsfun873 ปีที่แล้ว +1

      Fast food healthy aa andi

    • @arunkiranpapineni1797
      @arunkiranpapineni1797 ปีที่แล้ว

      Thamsup, coke Baga healthy ఎందుకంటే విదేశాలలో కెమికల్ తో చేస్తారు.

  • @mgprakas
    @mgprakas ปีที่แล้ว

    Good 🌷

  • @nellivenkat9672
    @nellivenkat9672 ปีที่แล้ว +3

    Number ms chayandi manchi business tips chaputharu maku

  • @RavikrishnaAnde
    @RavikrishnaAnde ปีที่แล้ว +6

    Anna Namaste🙏 nenu oka private teacher, anna adina manchi business idea chepandi anna takuva pettubadi lo

    • @dineshreddy3466
      @dineshreddy3466 ปีที่แล้ว +5

      Best business are clothes and food.Better to look into it

    • @RavikrishnaAnde
      @RavikrishnaAnde ปีที่แล้ว

      Tq

    • @SivaKumar-wv1zm
      @SivaKumar-wv1zm ปีที่แล้ว +2

      Better to start tuitions it's better

    • @chilukuripandu1760
      @chilukuripandu1760 ปีที่แล้ว +1

      Bro don't go for business, వెళ్ళాలి అనుకుంటే man power
      Tho అవసరం లేకుండా try చేయండి ,food business ki వెళ్లకండి ఎందుకంటే food masters రాకపోతే చాలా suffer avvalsi ఉంటుంది
      ఇక్కడ అందరూ ఒకటి ఆలోచించాలి డబ్బులకి value లేకుండా బిజినెస్ చేస్తున్నారు ఎలా అంటే ఎం చేయాలో అర్థం కాక ఇలాంటి ఫ్రాంచైజ్ లను తీసుకుంటారు ,ఇక్కడ ఏమవుతుంది అంటే 5000 rent ఉన్న షాప్ కి 15000 rent కడుతున్నారు losses raaka emostai

  • @sravankumarreddy3480
    @sravankumarreddy3480 ปีที่แล้ว +3

    Hi anna

  • @ravinaidu12
    @ravinaidu12 ปีที่แล้ว +1

    Nenu vjy lo start chadham anukuntuna

    • @businessbook123
      @businessbook123  ปีที่แล้ว +1

      అన్నీ తెలుసుకొని, ఒకటికి రెండుసార్లు ఆలోచించుకొని అడుగేయండి.

  • @RAJKUMAR-qd2lw
    @RAJKUMAR-qd2lw ปีที่แล้ว +1

    Anna details send me

  • @presentwaves748
    @presentwaves748 ปีที่แล้ว

    ఇలాంటి v తగిణ హెల్త్ ప్రాబ్లమ్స్ వస్తాయి లివర్ హార్ట్ కిడ్న్ డిసీజెస్ వస్తాయి ఫస్ట్ ఫుడ్ తిన్న బెటర్ home made my అమ్మ ఫుడ్ హెల్తీ సఫ్టే strength

  • @chandraalla2899
    @chandraalla2899 ปีที่แล้ว +2

    mama shakes contact number or website or email anything provide chey broo...