UGADI SPECIAL SONG

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 30 ม.ค. 2025

ความคิดเห็น • 49

  • @ramalakshmim422
    @ramalakshmim422 2 ปีที่แล้ว +1

    అద్భుతమైన సాహిత్యం, కుార్పు, గానం.

  • @bharaniivaturi7492
    @bharaniivaturi7492 2 ปีที่แล้ว

    చాలా చాలా బావున్నాయి పాట, రచన,👌👌👏👏

  • @vedanabhatlasekhar4655
    @vedanabhatlasekhar4655 2 ปีที่แล้ว

    వీనులకు విందు, మనసుకు హాయి, సమయోచిత చిత్రాలు వెరసి అద్భుతమైన శుభకృత గీతం..💐👌💐

  • @mallikamosalikanti2671
    @mallikamosalikanti2671 2 ปีที่แล้ว +2

    పాట ఎంత శ్రావ్యం గా ఉందో సాహిత్యం అంత హృద్యo గా ఉంది 👌👌👌🙏🙏🙏🙏

  • @mallelasreevani7714
    @mallelasreevani7714 2 ปีที่แล้ว +1

    ఉగాది రుచులకు
    సరిపడ సాహిత్యం
    ఉగాది కానుకగా
    తెనె లొలుకు గానం
    🙏🎸🌹🌹🌺🌺

  • @Gkrishnarao-nq7dq
    @Gkrishnarao-nq7dq 2 ปีที่แล้ว

    Melodious.💯👌

  • @maruvadakatyayani7548
    @maruvadakatyayani7548 2 ปีที่แล้ว +1

    ధన్యవాదాలు సర్వతిగారు. ఏడాది తరవాత నా రచన గానం చేసేరు. అద్భుతమైన కూర్పు గానం పదాలకి న్యాయం చేకూరుస్తున్నాయి 🙏🙏

  • @chadasastry
    @chadasastry 2 ปีที่แล้ว

    ఉగాది శుభాకాంక్షలు. తెలుగు తనం ఉట్టిపడేలా
    చాలా హాయిగా ఉంది పాట...
    మీ స్వరం సుమధురంగా ఉంది...👍👍👍

  • @suseeladevibokka2410
    @suseeladevibokka2410 2 ปีที่แล้ว +1

    ఎంత చక్కగా... అధ్బుతంగా వయ్యారంగా...ఒద్దికగా...ఒబ్బిడిగా పాడారు తల్లీ...
    మీకుమరే సాటి...మా...మీ సరస్వతీ అనే నామాన్ని సార్థకత చేకూర్చుతున్నారు...కదా...ఆహా...
    💐శుభమస్తు💐

  • @sailajadevikalle413
    @sailajadevikalle413 2 ปีที่แล้ว

    super song Saraswathi garuu ugadi eroje vachhesindi

  • @ssandhya2163
    @ssandhya2163 2 ปีที่แล้ว

    Nice and beautiful song mam....... Happy ugadi

  • @D.DheerajSinger
    @D.DheerajSinger 2 ปีที่แล้ว

    🙏 శుభకృత్ నామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు excellent song mam 💐💐💐💐🙏🙏

  • @sirishaa5980
    @sirishaa5980 2 ปีที่แล้ว

    Ma'am very beautiful song and your voice is mesmerizing

  • @alivelusamavedam2978
    @alivelusamavedam2978 2 ปีที่แล้ว +1

    మదిని దోచి మైమరపించే సాహిత్యం
    ఆనంద డోలికల ముంచితేల్చె గానం

  • @ranivydehi
    @ranivydehi 2 ปีที่แล้ว

    Excellent presentation...

  • @pvijayakumar9227
    @pvijayakumar9227 2 ปีที่แล้ว

    Nice and excellent Ugadi song. As usual you did your job on this Subhakrit nama Samvatsaradi.

  • @sahithiswaravani9493
    @sahithiswaravani9493 2 ปีที่แล้ว +1

    Excellent

  • @arunakarri2871
    @arunakarri2871 2 ปีที่แล้ว

    చాలా బాగుదండి వింటూ ఉంటే హాయిగా ఉంది సాహిత్యం చాలా బావుంది

  • @MrBpalanki
    @MrBpalanki 2 ปีที่แล้ว

    A most enchanting way to greet humanity and welcome the arrival of the new year accompanied by the splendour of Spring. It approximately translates as a heartfelt invitation that has been etched out on tender mango leaves, asking us again and again to come and witness the golden sugar cane as hanging ornaments, with fragrant jasmine as the pearls, the neem tree in full bloom filled with moon light, a fascinating choice of colour on the fabric, and tender mangoes lined up as border, with the refined notes emanating from the cuckoo.....

  • @krishnasai9657
    @krishnasai9657 2 ปีที่แล้ว

    Panduga subhavela manchi paata andincharu

  • @ramyasrigovardhan9202
    @ramyasrigovardhan9202 2 ปีที่แล้ว

    Amazing mam

  • @yes-mu4gr
    @yes-mu4gr 2 ปีที่แล้ว

    Nice

  • @chandrikadas9244
    @chandrikadas9244 2 ปีที่แล้ว

    Nice and excellent 🙏🙏🙏🙏🙏🖕🏿🙏