Gem 💎 Mining In Ratanakiri Cambodia 🇰🇭 | Uma Telugu Traveller

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 30 ก.ค. 2022
  • Gem 💎 Mining In Ratanakiri Cambodia 🇰🇭 | Uma Telugu Traveller
    follow me 👇 / umatelugutraveller
    / umatelugutraveller
    Website :
    Thanks for watching
    Like share SUBSCRIBE mychannel
    For more travel videos
    #umatelugutraveller
    / umatelugutraveller
    Thumbnail : sketchplex?utm_...

ความคิดเห็น • 1.1K

  • @muralikrishnaparitala8109
    @muralikrishnaparitala8109 ปีที่แล้ว +83

    ఇంత క్రితం water falls దగ్గర,శ్రీలంక మైన్సు దగ్గరా నాలానే చాలామంది హెచ్చరించినా నీలో మార్పు రానందుకు భాదగా ఉన్నా, subscribers కోసం నువ్వు చేస్తున్న సాహసం అభినందనీయం.భగవంతుడు నీకు నిండు నూరేళ్ళు ఆయురారోగ్యాలు ఇచ్చి మాలాంటి పెద్ద వారికి ,ప్రత్యక్షంగా చూడలేని వారికి కొత్త ప్రదేశాలు చూపించాలని ఆకాంక్షిస్తూ GOD BLESS YOU MY DEAR.

  • @drpraveensaibhogela8327
    @drpraveensaibhogela8327 ปีที่แล้ว +139

    నువ్వు ఎవడి మీద ఎప్పుడు ఎడవలేదు...
    ట్రావెల్లింగ్ మాత్రమే చేస్తున్నవ్...
    Carry on.
    God will be with you.

    • @nhrayudu181
      @nhrayudu181 ปีที่แล้ว +3

      అదే కదా ఉమా గారు చేసిన తప్పు.. దాడి చేస్తే రెండో చెంప చూపించడం గాంధీ కాలం కాదు.. చావగొట్టలి

  • @gsivamani778
    @gsivamani778 ปีที่แล้ว +29

    చాలా బాగా కష్టపడ్డావు అన్న నీ కష్టానికి ఒక సెల్యూట్ థాంక్యూ ఉమా గారు

  • @Kumari8306
    @Kumari8306 ปีที่แล้ว +11

    చాలా చక్కగా వివరించి మాట్లాడే వ్యక్తి ఎవరైనా ఉన్నారు యూట్యూబర్స్ ఉంటే మీరు అని చెప్పొచ్చు నీ ప్రయాణాన్ని సాగించండి దేవుని తోడు మీకు ఎప్పుడు ఉంటుంది

  • @gvijayakumar9813
    @gvijayakumar9813 ปีที่แล้ว +10

    మన బోకేష్ గాడు ఐతే పట్టాయి లో ఆడపిల్లల డ్రెస్సులు, అందాలు,వెకిలి నవ్వులు చూపించే వాడు, మీరు మాత్రం భూమి లోపలకు వెళ్లారు, అక్కడ పరిస్తితి కళ్ళకు కట్టినట్టు చూపించారు. నిజంగా చాలా కష్టమైన పని, వీడియో చాలా బాగుంది, ఆరోగ్యం జాగ్రత్త, ఇబ్బంది పడే చోట ప్రయత్నం చేయకండి God bless you.

  • @dcadca5501
    @dcadca5501 ปีที่แล้ว +33

    Hi Uma గుడ్ మార్నింగ్.....
    మన మెతకతనం వల్ల
    కొన్ని కుక్కల కాటులు కొద్దీ రోజులు ఇబ్బందిగానే ఉంటుంది
    ఆ కుక్కలను మనం కొట్టలేక పోయినా
    పక్కనున్న వారు అందరూ తరిమి కొట్టేస్తారు
    ఇక్కడా అంతే
    త్వరలో మీ పై మొరిగే వారికి
    youtube చూసే ప్రతి ఒక్కరు బుద్ధి చెప్పక తప్పదు

  • @myopinionchannel4577
    @myopinionchannel4577 ปีที่แล้ว +32

    మాటలు మాట్లాడుతూ సామెతలు చెప్తూ ఉండడం కాదు ఉమా గారి లాగా ఇలా చేసి చూపించాలి వారి దమ్ము ధైర్యం ఏంటో తెలుస్తుంది.

  • @s3newstelugu272
    @s3newstelugu272 ปีที่แล้ว +25

    ఉమా గారు మీ పని మీరు చేసుకుంటూ వెళ్ళండి... మీ కష్టానికి తగ్గ ఫలితం దేవుడు కచ్చితంగా ఇస్తాడు.........

  • @prabhakartallapally4141
    @prabhakartallapally4141 ปีที่แล้ว +31

    గ్రేట్ అన్నా నువ్వు..మునుపటి జోష్ కనబడుతుంది 👍👍

  • @shok1014
    @shok1014 ปีที่แล้ว +16

    ఇలా కష్టపడే తత్వమె మిమ్మల్ని టాప్ తెలుగు యూట్యూబర్ గా చేసింది

  • @suryaaradyam1041
    @suryaaradyam1041 ปีที่แล้ว +13

    నీ ఎదుగుదలను చూసి కుళ్ళి కుళ్ళి చచ్చి.. నిన్ను ఎంత బాడ్ చేయాలనుకుంటున్నారో...
    అంతే గొప్పగా ఎదగాలి.. నిలబడాలి..
    వాళ్లకు ఏడుపు మాత్రమే మిగలాలి ...
    ఇదే అసలైన సమాధానం..
    All the best Uma

  • @bheemasankar5038
    @bheemasankar5038 ปีที่แล้ว +5

    నిన్ను కామెంట్ చేసే వాళ్ళు ...ని మీద videos చేసుకుని బ్రతికేవాళ్లు...ఇలాంటి దానిలోకి ఒకసారి వెళ్లి వీడియో తియ్యమని చెప్పాలి వాళ్ళ గొప్పతనం ఎంతో తెలుస్తుంది ...ఊరికే కామెంట్ చేస్తు వీడియో తీసుకుని బ్రతకడం తప్ప ఎం చెయ్యలేరు అని అప్పుడు తెలుస్తుంది
    Uma brother you are so great doing this kind stuff to show people...you are really really giving value to the time of people watching your videos ❤️

  • @memecediy-8442
    @memecediy-8442 ปีที่แล้ว +40

    సూపర్ సోదర ఇలాంటి తెలియని విశేషాలు కష్టపడి చుపించడమే మీ ప్రత్యేకత... 🙏
    Keep going

  • @bellamkondanarasimharao1174
    @bellamkondanarasimharao1174 ปีที่แล้ว +49

    చాల బాగా దర్యం చేశావు, ఇలాంటి సాహసం ఇంత వరకు ఎవరు చేయలేని సాహసం మీరు చేశారు, గ్రేట్ ఉమా జీ. చాల బాగుంది మీ వీడియో 👍🇮🇳

  • @maheshKumar-zs4zk
    @maheshKumar-zs4zk ปีที่แล้ว +13

    నీ hard work కి 🙏... చూసే మాకే అంత tension.. మరి మీ family members ఎంత tension పడుతుంటారో 😏...becareful అన్న...

  • @careerupdates6253
    @careerupdates6253 ปีที่แล้ว +14

    Telugu people are very great , chettu kenda korchoni soddi cheppevanni nammutaru.

  • @padmavathi9578
    @padmavathi9578 ปีที่แล้ว +52

    ఎవరు ఏమన్నా ఎవరు ఏమనుకున్న మీరు పట్టించుకోవొద్దు ఉమా గారు..... మీ వేడియోస్ చూస్తుంటే మనసుకు హాయిగా ఉల్లాసంగా ఉంటుంది...అదే కదా అందరికీ కావలసింది

    • @padmavathi9578
      @padmavathi9578 ปีที่แล้ว

      మి ఫొటో పెట్టుకుని అడుకున్నేవాళ్లు ఎక్కువైపోయరు

  • @rajalaxmimettu6583
    @rajalaxmimettu6583 ปีที่แล้ว +39

    మీరు ఇలాంటి మంచి వీడియోలు చేస్తున్నారు కాబట్టే ఫ్యామిలీ మెంబర్స్ అంతా మీ వెంటే ఉన్నారు..All the Best uma bai..

    • @Maheshch-xw2hi
      @Maheshch-xw2hi ปีที่แล้ว +2

      కొందరు ఎమో రూం లో కూర్చొని
      లైవ్ వీడియోస్ లతో డబ్బు సంపాదిస్తున్నారు.
      ఉమ మాత్రం కష్టాన్ని తను నమ్ముకున్న subscribers కోసం కష్టాలు పడుతున్నాడు

  • @divakar.d6
    @divakar.d6 ปีที่แล้ว +5

    హాయ్ తమ్ముడు....ఏ విదమైన రక్షణ పరికరాలు లేని మైన్ లోకి దిగి మీరు పెద్ద సాహసమే చేసారు.... మీరు ఇలాంటి సాహసాలు చేసేటప్పుడు కొంచం జాగ్రత్త తమ్ముడు వీడియె చాల బాగుంది

  • @KK-os8cd
    @KK-os8cd ปีที่แล้ว +78

    ఉమా గారు మీ మీద ఎవరు ఎంత తప్పుగా చెప్తే.... మీ వీడియోస్ మరల మరల చూస్తూ చుసినవే చూస్తూ కొత్తవి చూస్తూ
    షేర్ లు ఎక్కువ చేస్తూ మీకు అండగా ఉంటాము ప్రామిస్ 💞

  • @chotabheem-md4pq
    @chotabheem-md4pq ปีที่แล้ว +12

    Ila enduku kastapadutunnavu bro Cambodia lo kuda tree untey Dani kinda kurchoni edo okati vagu 😅

  • @cjhansi2983
    @cjhansi2983 ปีที่แล้ว +12

    హాయ్ ఉమా హౌ ఆర్ యు చాలా బాగా చేస్తున్నారు చాలా బాగా కష్టపడుతున్నారు ఇంత రిస్క్ అవసరం లేదు రిస్క్ తీసుకోవడం కరెక్ట్ కాదు మామూలుగా చేయొచ్చు కదా ఇంత రిస్క్ తీసుకొని చేస్తే ఏమన్నా వస్తుందా ఏమైనా జరిగితే రెస్పాన్సిబుల్ ఎవరిది అందులో కొత్తగా పెళ్లయింది మీకి ఆల్ ది బెస్ట్ అని మంచి జరగాలని ఓల్డ్ ఎన్టీఆర్ ఫ్యాన్స్ కర్నూలు జిల్లా

  • @subrahmanyamn2469
    @subrahmanyamn2469 ปีที่แล้ว +58

    You are great UMA .I am 85yr old.I regularly watch your videos.But I fail to understand why that Naa anveshana fellow is always using foul language against you.In fact, I was watching his Amazon forest and Antarctica videos also. After seeing his foul tongue,I barred his videos.Thank you.

    • @boddubasu7656
      @boddubasu7656 ปีที่แล้ว +13

      Anvesh felt more jealousy about UMA legacy. That's only problem.

    • @sriman1999
      @sriman1999 ปีที่แล้ว +9

      I too stopped watching Naa Anveshana videos after he started using foul mouth

    • @SureshBabu-bf4if
      @SureshBabu-bf4if ปีที่แล้ว

      1st video I understand he have some mental health issues. That's why I unsubscribe his videos. Naa anveshana naa thokka chanel

  • @yernikumar_palla
    @yernikumar_palla ปีที่แล้ว +8

    చాలా గొప్ప సాహస యాత్ర ఉమా గారు మీకు అంటార్టిగా యాత్ర అయితే చిటికెన వేలుతో సమానం

  • @Biddika.Ramarao7717
    @Biddika.Ramarao7717 ปีที่แล้ว +66

    Mind blowing video అన్న.... సూపర్. ఇది కదా మాకు కావాల్సింది. కానీ ఒకడు మాత్రం చెట్టు క్రింద కూర్చోని సోది చెప్పడమే... వాడినే అందరూ నమ్ముతున్నారు.

  • @ShowCoolContent
    @ShowCoolContent ปีที่แล้ว +5

    Really great bro. Ammailatho padukuni views ravatledu ani yedchevallakanna 100 times better.

  • @namburichandranath9146
    @namburichandranath9146 ปีที่แล้ว +37

    మీరు చేసిన సాహసం చూసి మిమ్మల్ని GEM అని అనవచ్చు 👏👏

  • @nagarajubingi1610
    @nagarajubingi1610 ปีที่แล้ว +19

    అన్నా ఇంకోసారి ఇలాంటివి చెయ్యకు, ఎమన్నా ప్రాబ్లెమ్ వస్తే వదిన గారి గురించి ఆలోచించు 🎍

  • @counteksolutions5182
    @counteksolutions5182 ปีที่แล้ว +24

    Brother ni journey nu saginchu.
    Nuvvu MCN lo vundadam valla subscribers ki EAM lose leadhu.
    So badhapadku. Kani brother starting nundi follow avutunna vallu so many members.
    Vallaki kanisam reply ivvu.
    Naku kuda chala sarlu reply kuda ivvaleadhu.
    Na support neke brother

  • @imranbasha9336
    @imranbasha9336 ปีที่แล้ว +25

    వేరే లెవెల్ మీ ధైర్యానికి సెల్యూట్
    ఈ ఆడియన్స్ కి చూపించాలి అనే మీ కోరిక చాలా గొప్పది కీప్ రాకింగ్ ఉమా గారు

  • @akshith608
    @akshith608 ปีที่แล้ว +10

    Uma gaaru Mee Mali African videos kosam 🌎 world antha wait chestundi malli Umar &moosa ni chudalani
    Ippatiki konni months ga edhuru chusthunnaaru kaani meeru plan cheyatledhu🤧 please uma gaaru 😊💕plan cheyandi

  • @rameshr7451
    @rameshr7451 ปีที่แล้ว +9

    అన్నయ్య చూస్తుంటే మాకే చాలా భయంగా ఉంది మీరు చాలా గ్రేట్

  • @bvijaykumar1992
    @bvijaykumar1992 ปีที่แล้ว +7

    Traveling Nate ammailatho Jalsa chyatam kadu uma anna laga chyase mogalu anipinchukonde brothers all travelers thank you uma annaya

  • @Mmallip
    @Mmallip ปีที่แล้ว +6

    Please like the video, I watch UMA video every day but I am not getting his videos in recommendation

  • @subbaraogamer2580
    @subbaraogamer2580 ปีที่แล้ว +2

    హాయ్ ఉమా బ్రో చాలా చాలా రిస్క్ తీసుకొని చూపిస్తున్నావు లొకేషన్ బి కేర్ఫుల్

  • @_shravankumar1993
    @_shravankumar1993 ปีที่แล้ว +12

    మా సింగరేణి కార్మికులు రోజు కొన్ని కిలోమీటర్లు ఇలానే భూమి లోపలికి వెళ్లి బొగ్గు బయటకు తీస్తారు ... జై సింగరేణి... జై తెలంగాణ

  • @VinayKumar-hy6ee
    @VinayKumar-hy6ee ปีที่แล้ว +42

    No other traveller can do this kind is adventure. They can go to costly places like antartica and do controversies but can't do these kind of adventures. Uma you are the best

  • @nikhiljamisetti7139
    @nikhiljamisetti7139 ปีที่แล้ว +8

    Anna nenu Mataram cheputha idhi chala risk, nenu ayitae chusina ventane kallu tirigi padipotha, but miru matram maa kosam intha risk tisukoni baga chupistunnaru hatsoff anna

  • @janamlakmitha3224
    @janamlakmitha3224 ปีที่แล้ว +5

    Uma annayya video's estam leni vallu me intiki vellandi ma intlo vaddu yendukante manam antha oka family yevado cheppina matalu vinate family problems vastai

  • @seshuu9462
    @seshuu9462 ปีที่แล้ว +7

    bus lo mundhu కూర్చుని డ్రైవర్ దగ్గర places explore చేస్తూ డ్రైవర్ ని అడిగి తెలుసుకుంటూ వుంటుంటే భలే భాగుంటుంది

  • @sanjeevartsptgl8665
    @sanjeevartsptgl8665 ปีที่แล้ว +5

    ధర్మో రక్షతిః రక్షితః ...విజయీ భవ

  • @mahidarnaidu8499
    @mahidarnaidu8499 ปีที่แล้ว +3

    Great brother చూడటానికి భయం కలిగించిన వీడియో,

  • @nagarajutadepalli4089
    @nagarajutadepalli4089 ปีที่แล้ว +28

    ఎంతో ధైర్యం చేసి మైన్ లోపలికి వెళ్లవు నీ ధైర్యానికి నాకు భయమేసింది.
    నీలా సాహసం చేసే you tuber ఎవరు లేరు.
    All the best for your next trip 🙂

  • @madhubabu6907
    @madhubabu6907 ปีที่แล้ว +7

    Elanti sahasalu avedana gadu ...vadi jevitam lo okkasari kuda cheyaledu , great bro

    • @telugugardenerwitharts
      @telugugardenerwitharts ปีที่แล้ว +3

      Correct 😂😂, Avedana ki, aa goyyi chudagane, oopiri tak mani agipotundi😂😂

  • @mangavlogs2159
    @mangavlogs2159 ปีที่แล้ว +31

    సూపర్ అన్న మీ మీద మాకు చాలా నమ్మకం ఉంది ur a true traveller . subscribers అందరూ ప్లీజ్ like చేయండి and comment చేయండి

  • @srinivasulus3580
    @srinivasulus3580 ปีที่แล้ว +6

    అన్నా ఏంటన్న అది చూస్తుంటే మాకే భయమేస్తుంది ఇంత త్యాగం ఇంత ధైర్యం వేరే వాళ్ళకి ఇలాంటి ఆలోచన వస్తుందా థాంక్యూ అన్న

  • @yugandharsanga4530
    @yugandharsanga4530 ปีที่แล้ว +5

    We respect this videos....
    Chettu kindha kurchoni sollu cheppadam kadhu traveling ante

  • @mangavlogs2159
    @mangavlogs2159 ปีที่แล้ว +500

    దమ్ము ధైర్యం ఉన్న నిజమైన తెలుగు ట్రావెలర్ ఉమా గారు ఈ వీడియో తో prove అయ్యింది ట్రావెల్ అంటే మీకు ఎంత ఇష్టం అనేది..

  • @charantej7796
    @charantej7796 ปีที่แล้ว +3

    Chusthene bayamga vundhi . You are a great brother.

  • @svorrayanil
    @svorrayanil ปีที่แล้ว +100

    Uma garu, this is a fantabulous task. All our family members glued to the screen while watching this video today. It appeared as if we are watching a Hollywood documentary. I think you've proven once again what you are capable of. Amazingly shot video. Kudos to you!!!

  • @suribabukaranam4260
    @suribabukaranam4260 ปีที่แล้ว +9

    ఉమ బ్రో ఇలాంటి సాహసం ఎప్పుడూ చేయొద్దు అని నామనవి from Vizag

  • @vijayabalaji4499
    @vijayabalaji4499 ปีที่แล้ว +20

    తెలుగు travellers లో ఎవ్వరు ఇటువంటి వీడియో తియ్యలేరు ..గుడ్ job ఉమ గారు..

  • @siddunani7856
    @siddunani7856 ปีที่แล้ว +5

    Content lo ninnu kotte todu ledu...
    Keep going on bro....

  • @thedinakar10
    @thedinakar10 ปีที่แล้ว +5

    Naa anveshana inko janma ethali ilanti video teeyali ante. 👌👌

  • @Funhunt143
    @Funhunt143 ปีที่แล้ว +1

    నిజంగా అద్భుతం చూస్తున్న మాకు ఊపిరి ఆడలేదు. ఇది కదా సాహసం 👌👌👌

  • @adwaithadiaries
    @adwaithadiaries ปีที่แล้ว +14

    This is next level of blogging.. I would be surprised if this video doesn’t go viral.. 👏🏻

  • @pradeepmugi
    @pradeepmugi ปีที่แล้ว +6

    వీడియే చూస్తున్న నాకే ఊపిరి ఆడలేదు అన్న ఫీల్ వచ్చింది..

  • @kinggodson6935
    @kinggodson6935 ปีที่แล้ว +6

    నువ్వు చాలా గ్రేట్ అన్న చూపించడమే కాకుండా చేసి చూపిస్తున్నావు ప్రతి వీడియో కూడా కాస్ట్ బడి తీసి చూపిస్తున్నావు..చాలా రిస్కు పని చేసి బ్రతుకుతున్నారు great

  • @vaishnavi97748
    @vaishnavi97748 ปีที่แล้ว +1

    అన్న మీరు చేసిన ప్రయత్నం చాలా చాలా సూపర్,,,,, మీరు తప్ప ఇలాంటి సాహసం వేరే ఎవ్వరు చేయలేరు,,,,, గ్రేట్ గ్రేట్ 🙏🙏

  • @pareenask9165
    @pareenask9165 ปีที่แล้ว +2

    Hi uma Garu Chalabagundi carefulga undadi

  • @veeraraghavuluramagiri662
    @veeraraghavuluramagiri662 ปีที่แล้ว +100

    React avaka thappani paristhithi kalpinchina. . . React kakoodadhu then only you can complete your task. Keep going.

  • @urspk703
    @urspk703 ปีที่แล้ว +3

    Annaya evadu cheyaledu nee laga....... Uma 'The Trigger' never ends......

  • @srinutrendingvlogs5463
    @srinutrendingvlogs5463 ปีที่แล้ว +1

    కొన్ని ప్రదేశాలని చేదించాలంటే గుండె దైర్యం కావాలి, సెల్యూట్ బ్రదర్..

  • @virat8752
    @virat8752 ปีที่แล้ว +6

    Intha hard work chesthava gaani oka mistake valla verey vallathu anpinchukovaali kabatti nuvvu emi chesina open ga cheyyi neku ma ananthapuram niku thoduga vuntundhi💞

  • @ajnr4420
    @ajnr4420 ปีที่แล้ว +4

    సాహస యత్రికుడా జయహో

  • @umeshnarlanka
    @umeshnarlanka ปีที่แล้ว +11

    Mee sincere effort meeru chese prati video lo 100% kanipistundi. Congratulations. Chala informative sodi lekunda chestunnaru. Good.

  • @nagas-adventure
    @nagas-adventure ปีที่แล้ว +3

    Oh my god..no one would dare doing this and risking your life for travel. Salute brother

  • @bvijaykumar1992
    @bvijaykumar1992 ปีที่แล้ว +4

    Naku ha guntalu chusinatarvata umannayani custe heartattack vochinatha feeling ainde baya me me shashanki 🙏🙏🙏🙏🙏🙏 ధన్యవాదాలు anna

  • @urstruly1727
    @urstruly1727 ปีที่แล้ว +82

    Mee hardwork mee dedication ki hatsoff uma garu 👍👍👌

    • @suryaaradyam1041
      @suryaaradyam1041 ปีที่แล้ว +2

      కొన్ని రోజుల క్రితం నుండి మీ massage గురించి చూస్తున్నాను..
      ఆవేదన గాడి బట్ట తల పై మొట్టికాయలు పడడం లేదు..
      మీరు రంగం లోకి దిగాలి..

    • @urstruly1727
      @urstruly1727 ปีที่แล้ว +2

      @@suryaaradyam1041 ok bro

    • @vrdasari3299
      @vrdasari3299 ปีที่แล้ว +1

      She is highly educated lady and in a noble profession. Throwing stone in asuya is like throwing on human excreta so let's forget and leave him to his own world. He begged for 5star accom from RTT in 100 days trip twice and got an item also and now throws his own waste on him just for making money. So keep away from bad people who have no value except for money.

  • @prakashpallapothu6131
    @prakashpallapothu6131 ปีที่แล้ว +3

    intha chesthunte aa world traveller ani cheppukuni ammailtho videos chesevaadu uma ni trolling.😂

  • @vc0492
    @vc0492 ปีที่แล้ว +6

    You are the true travelor brother. City's, Towns, Villages, tribals, Adventure, trecking, exploring, people lifestyle, photography everything is there in your Videos UMA. I am Vinod following you from the day1.

  • @satishbattula5544
    @satishbattula5544 ปีที่แล้ว +8

    No other telugu traveller can do like this. I am challenging other travellers now.

  • @telugugardenerwitharts
    @telugugardenerwitharts ปีที่แล้ว +57

    Baspre😲😲😲Dangerous & Life threatening adventure 😟👏👏👏👍🏻, this is the exact difference from all travellers. Uma gives Raw footage with risky journey. Uma is simply unique 😊👍🏻👍🏻

  • @raghuboyapati
    @raghuboyapati ปีที่แล้ว +5

    Edhe video ni anvesh chesthe hadavidi, gandharagolam ga vaagutu chiraku teppistadu, vaadi valla kadule gaani, vaadu conterversty ki ekkuva traveling ki takkuva.

  • @ganapathikodadhadi4707
    @ganapathikodadhadi4707 ปีที่แล้ว +1

    ఉమా గారు ఈ వీడియో మాతరం సూపర్ బ్రదర్

  • @raviprasadyarlagadda7524
    @raviprasadyarlagadda7524 ปีที่แล้ว +2

    Ratnagere sssssssssuper👍

  • @sabarishreddy1993
    @sabarishreddy1993 ปีที่แล้ว +247

    Our support Never ends,we are with you, keep continuing the same, dogs will bark, ignore the 🐶## ❤️you UMA Anna 💓

    • @chandu.m1400
      @chandu.m1400 ปีที่แล้ว +17

      Love da naa anveshana wast channel

    • @SSv534
      @SSv534 ปีที่แล้ว +7

      Yes bro. Always genuine ppl with you!

    • @MusicBox-vr2hp
      @MusicBox-vr2hp ปีที่แล้ว +1

      All people who supporting to na anveshana is not eating food... Clearly he and other channels utilising the situation to get some money and popularity... Worst people

    • @sardarka785
      @sardarka785 ปีที่แล้ว

      @@chandu.m1400 H1B ki కుల పిచ్చి ఎక్కువ, ఒక సామాజిక వర్గాన్ని టార్గెట్ చేస్తుంటాడు. గతం లో కుండబద్దలు చానెల్ ని టార్గెట్ చేసాడు ఇప్పుడు UTT ని.

  • @lakshmidhulipala3343
    @lakshmidhulipala3343 ปีที่แล้ว +4

    Woow super adventure.me videos ma intlo athayya and na pillaltho kalisi chustnanu...very decent presentation.

  • @devarapallimaniprakash8999
    @devarapallimaniprakash8999 ปีที่แล้ว +11

    Uma...! I am afull time pastor for two churches in Tadepalli,Guntur district.pl...don't do these type of dangerous efforts like Rathnakiri, Combodia.just explore ...it's more than other explorers...you r newly married guy....life is most important and precious.we rregularly praying for you. ❤️God bless you

    • @telugugardenerwitharts
      @telugugardenerwitharts ปีที่แล้ว +1

      Totally agree with you 😟

    • @sivaprasadallagadda9840
      @sivaprasadallagadda9840 ปีที่แล้ว +1

      @Andhrudu 😉👍☺

    • @devarapallimaniprakash8999
      @devarapallimaniprakash8999 ปีที่แล้ว

      Yes ! dear brother !! Naa Peru maa naanna garu vaalaa ammaa, నాన్న ల పేర్లు వారు బతికి వుండగానే ...వారి మీద,నా మీద ప్రేమతో పెట్టారు. ❤️నా పేరు వొక సహజ భావనే తప్ప ఏ మత ప్రస్తావన లేని పేరు.8th class nundi Naa post graduation మధ్యలో వ్యాఖ్యాన సహిత
      గీత,రామాయణం, మహాభారతం గ్రంథాలను చదివాను.చాలా తాత్విక సత్యాలను తెలుసు కున్నాను.చివరికి నేను జన్మ,కర్మ పాప సహితుడనని బైబిల్ వాక్కుల ద్వారా గ్రహించి,శుద్ధి చేయబడి,చాలా చాలా సంతోషంగా జీవిస్తున్నారు. 🙏🙏🙏👍

  • @naggeshwarmedavarapu1972
    @naggeshwarmedavarapu1972 ปีที่แล้ว +5

    Uma gutts ki hatsup chustuntene vennulo vanuku pudutundi👍👍

  • @josafkalyan6853
    @josafkalyan6853 ปีที่แล้ว +3

    14:00 mins 🤣😂😂😂🤣🤣🤦🤦🤦 Mee Hard work ki hat's off

  • @kasarlanaresh
    @kasarlanaresh ปีที่แล้ว +17

    Uma garu always good person

  • @savithrikorra234
    @savithrikorra234 ปีที่แล้ว +2

    So great uma garu careful Andi elantivi cheysenappudu

  • @chithariyellappa1402
    @chithariyellappa1402 ปีที่แล้ว +2

    జాగ్రత్త బ్రదర్

  • @dineshoduri2818
    @dineshoduri2818 ปีที่แล้ว +25

    Great video uma garu. Enjoyed emotional elements in your video. I really became nervous when you are getting into the mine holes. Very dangerous mines. May god protect those workers all the time 🙏

  • @kesinenisudheer6153
    @kesinenisudheer6153 ปีที่แล้ว +15

    Triple respect to your dedication Uma..this video shows your passion on the job..

  • @sriman1999
    @sriman1999 ปีที่แล้ว +6

    Oh my God….so scary…so adventurous…Uma you are the best.

  • @victorpaul5035
    @victorpaul5035 ปีที่แล้ว +3

    Uma gaaru mee vlogs chaala unique gaa untai, no one can beat your presentation.All the best.

  • @yashwanthjupally8363
    @yashwanthjupally8363 ปีที่แล้ว +4

    Prathi scene prathi shotuu mind pothundi lopala awesome

  • @younusmohd7974
    @younusmohd7974 ปีที่แล้ว +29

    This is very risky bro, Don't take this much risk, Life is very precious bro...I love your content bro, Great work bro. I never miss your videos bro....

  • @narayanareddy7621
    @narayanareddy7621 ปีที่แล้ว +2

    Uma garu ratnagiri James video supper traveling take care God bless you

  • @-nareshpenukonda28.81
    @-nareshpenukonda28.81 ปีที่แล้ว +7

    Uma gaaru mi camera 📷 handling super andi 👌, perfect stable ga handling cheysthunnaru 👏.

  • @nanigorapati23
    @nanigorapati23 ปีที่แล้ว +6

    Daring and dashing uma telugu traveler 🙏🙏❤️❤️ super bro...

  • @RVS139
    @RVS139 ปีที่แล้ว +57

    Really it’s so scary to go inside the cave..Thanks for showing us Uma Anna! 😊

  • @srikanthpabbathi3237
    @srikanthpabbathi3237 ปีที่แล้ว

    లోపలికి వెళ్లాలి అంటే దమ్ము ధైర్యం ఉండాలి అన్న మీరు గ్రేట్

  • @rajashekharregunta6881
    @rajashekharregunta6881 ปีที่แล้ว +21

    u are pure hearted brother..we always with you

  • @sbycreationsanimation9687
    @sbycreationsanimation9687 ปีที่แล้ว +3

    Vere level video

  • @sivayelisa9399
    @sivayelisa9399 ปีที่แล้ว +3

    అన్నా ఈ వీడియో చూసినంత సేపు నాకు చాలా భయమేసింది కానీ మీరు ఎట్లా... ఏది ఏమైనా మిమ్మల్ని ఆ దేవుడు చాలా అభివృద్ధి చేయను గాక

  • @padmaja297
    @padmaja297 ปีที่แล้ว +1

    Intha kastapadi travelling, manchi content chupinche uba brother ni comment chese yadavalaki chempa pettu lanti video idi, super brother, thank u and god bless u for your dedication

  • @lakshminathreddyyaddula7653
    @lakshminathreddyyaddula7653 ปีที่แล้ว +1

    Anna super Anna good luck to them