RGV Talks About Relations (బంధాలు) - Full Episode | Ramuism 2nd Dose |
ฝัง
- เผยแพร่เมื่อ 1 ต.ค. 2024
- Sirivennela Sitarama Sastry Last Conversation || Sirivennela Jagamantha Kutumbam Series 🎵🎶
👉 Episode 4 : • Sirivennela Sitarama S...
👉 Episode 3 : • Sirivennela Sitarama S...
👉 Episode 2 : • Sirivennela Sitarama S...
👉 Episode 1 : • Sirivennela Sitarama S... Maverick filmmaker Ram Gopal Varma is always the talk of the town for his controversies. In these interesting episode of Ramuism, RGV talks about Relations .
#Ramuism #Rgvlatestinterview #RGVRelation #RGVaboutrelation #rgvinterviews #rgvcomments #rgvtweets #RGVramuism
Click Here To watch More Videos,
👉 Talking Movies with iDream - Exclusive Interviews : goo.gl/R8ZF9e
👉 LOL OK - Comedy Series : goo.gl/S8vgJN
👉 Suma's Geethanjali Serial : goo.gl/eWK49v
👉 Indian Political Legue (IPL) with IDream : goo.gl/iQTMXW
👉 Nenu Naa Girlfriend Web Series : goo.gl/y4Vojm
👉 iDream Original Content : goo.gl/JxVnLs
👉 Ramusim 2nd Dose : goo.gl/NcOuWa
► For Your Movie Promotions And Promotional Interviews
Please Call @ +91 7093 162 162
(Or) Email Us @ Promotions@iDreamMedia.com
Click here for more Latest Movie updates,
►Subscribe to our TH-cam Channel: / @idreammedia
►Like us on / idreammedia
నువ్వు తెలుగుమాట్లాడేవాడిగాపుట్టడం మా అదృష్టం
I am lonely in my life... ramuism is giving me new life...
సాక్షాత్తు దైవ స్వరూపం నాకు మీరు అజ్ఞానంతో బతుకుతున్న బంధాలతో బంది అయిన మాలాంటి వారికి మిరే మార్గదర్శి
🎉🎉 super bro
Super u was understood RGV
RGV might be great, but Swapna is a Legend to shoot right questions n building rapport with RGV!!!
Exactly
Ala vaikunta puram lo "greatest wars with closest people" inspired from ramuism bandhalu from 14:00 to 16:00
RGV's brains is bigger than wikipedia...Inspiration for many...
It's not about bigger it's about understanding.
JIn effect
@@ravivivek2801 yes
Yeah
You prolly dont care at all but does someone know a trick to log back into an instagram account..?
I was dumb lost my account password. I love any tricks you can offer me
Relations are extremely torcher...RGV rocks😂😂
padma vibhushan, bharatha rathna, etc evi kuda RGV ki saripovu. really hats off to you sir, for enlightening fools like me.
HARI REDDY heart touch chesav bro
Do u understand what 2nd dose is??
Anye 1st dose videos dorkatle
But we still remain fools... can't take bold steps though we know those make us happy... atleast, i can't
U can add me to the list...fools
Swapna garu an excellent anchor she can handle any body. RGV is beyond the society.
S bei 😘
Whatever RGV says is absolutely true. But soo many people don’t accept even though they know it’s correct.
నా లోకం నాదే నా లోకంలోకి ఎవరికీ allow లేదు.. మెంటల్ గా ఎంత లోతుగా ఎవరి లోకంలోకైనా వెళ్లొచ్చు.. ఫిజికల్ గా మెంటల్ మన లోకం లో ఉండటము వల్ల ఏ బాధ ఉండదు.. 👏👏
brad minded person .స్పష్టత కలిగిన తన లిమిట్ దాటని వ్యక్తి రామ్ గోపాల్ వర్మ .వివాదాలు సృష్టించి దాన్ని అదుపులో పెట్టే నైపుణ్యం ఒక్క Rgv కే సాధ్యం. ఇది నా అభిప్రాయం .
Yes bayyaa correct cheppavu bayyaa
IN MY LIFE , I FEEL LIKE RGV IS MORE THAN ALL , I MEAN HIS WAY OF TALKING AND CLEARANCE IN HIS SPEAKING, STRAIGHT FORWARD AND HE DON'T TALK ON UNNECESSARY THINGS, AND MAINLY HE DON'T THINK ABOUT HATERS , HE TALK EVERYTHING WITH GREAT LOGIC THAT'S why I BECAME A HUGE FAN OF RGV SIR , NO ONE CAN REPLACE RGV IN MY LIFE
రాము గారు మీలా ఉంటే జీవితం లో చాలా ఆనందం ఉంటుంది 🙏
2k18..2k19...2k20.... continues......
2k21 baayya...still continues..
Still Death will watch RGV videos
2022 also bro.....
2022 ♥️
2k23 bro.....
without ramuism my life wouldn't have changed, 'coz i heard philosophy word first time in ramuism, and ramuism make me dig more into philosophy
It's 2023 still feeling like it's more relatable for all generations and even if u see his explanation in 2030... it is relatable... evergreen RGV ✌️
Really😂?
బంథాలను బాథ్యతగా తీసుకుంటే బారం తప్పదు
Started in 2014. Still after 8 yrs repeatedly watching to understand things completely and understand life completely
Yes I watch repeatedly
Everytime it gives me high
Same here
Even though some topics are outdated like Cell phone but the intensity he carries while explains makes me watch again and again.
What ever he says about anything always , he is correct
I like your comment
Pushpa 1st dose videos kuda untaya ante annitlo 2nd dose ani undi naku dorkatle
chandu ram thanks
chandu ram fine
Not always is right.
Without bandams you'll be more happy 👌
Who watch in 2023
Watching September 2024
మానవ సంబంధాలు అన్ని వ్యాపార సంబంధాలే 🍻
Need based
Manava sambhadallani ardhika sambhadhale
Please రాముయిజం ని బుక్ రూపం లో తీసుకురావాలని కోరుకుంటున్నాం.......
అసలు ramuisam లో చెప్పినవి అన్ని నిజాలు అని ఎలా నమ్మగలం..పబ్లిసిటీ కోసం ఏదో స్వామీజీ లా good words మాట్లాడి వుంటాడు
స్వప్న ని flirt చేయడానికి ఫిల్మ్ ఛాన్స్ స్వప్న కి ఇస్తే సిగ్గు శరం లేకుండా స్వప్న rgv ఫిల్మ్ చేసింది..cunning Swapna..
అసలు rgv ఫిల్మ్ లో ఆక్ట్ చేయాల్సిన అవసరం ఏముంది స్వప్న కి
ఫిల్మ్ ఛాన్స్ స్వప్న కి ఇవ్వడం వల్ల rgv great అని పబ్లిసిటీ ఇస్తుంది
మీడియా వాళ్ళు filmy వాళ్ళు normal public ni Bakra ni చేస్తున్నారు...
I hate first Swapna...
rgv cheppindi okka mukka nammalsina avasaram ledu, but think chesi ayana points ki meeru koda questions adigithe better ?
Nammaku telusuko....
Ramgopal sir mee isam lo chalavaraku solutions vunnayi kanuka vatini present chesinandhuku thanks life inta beautiful ga vuntada ardam chesukunte anyway meeku marokasari thanks
నాకు తెలిసి రామాయణాలు రెండు
రెండింటిలో సారూప్యం భార్యాభర్తలు విడిపోయారు!
ramu niku mental Anna Vallu vallaku mental
Naa life lo naaku eppudu bore kottadhu sir only bcz of youuu...🙏🙏🙏asalu naaku e entatainment programs ekkav naaku...meevi ilaanti programs thappa...
Same here
It's true rgv sir... Each and every word point what u said
Superb, ఉరితాడు అనేది కరెక్ట్ defination for relationship connection.
Expectation create disappointements 👏👏... RGV❤️❤️
100% correct cheppavu bayyaa
17:05 to 17:35 wow life changing moment thank you very much rgv... You are great!!! I love you
Mana chuttu undhi manalni poduchuku thine banduvulu kanna manam chachaka pikkuni thine rabandulu chala better
amazing, practical and golden words related to relationship.. understanding this and inculcating this would take very long time..
agree
Seems swapna being influenced by RGV instead of arguing with srong and deep philosophical theories against lassagefair, idividuvalism objectivism etc.. Sticking to unnessessary personal praising RGV... instead of correction of his ideology.. Man is social animal and being continued as it is still to now.. Idividuvalism has its core limitations.. Ratharthan collectivism..
I have to doubt RGV gaaru.... Entante okadu(X).(Y)ni pellicheskoni kodukuni kani vadini kukkala penchutaadu... Marks ravatledu chaduv chaduv ani mental torture, abuse etc. .. chestadu and karchilaki adigina money ivvadu.... Mistakes kavalninvadi meda tosthadu... Eventhough vadu manchodina.........
Ade same (X) Ane vaadu.... (Z) Ane danitho set up petti kodukuni kani.... Vadiki tiragadini bike konichi.... And no education u have to become a cricketer ani costly bat konistadu... Why..... Indulo EDI nyayam...... Asla manshulantha manchollena.... Including parents
భవ బంధాలు
తల్లి-తండ్రి, భార్య-భర్త, పిల్లలు-మనవలు అనే బంధాలే మనిషిని బతికిస్తాయి. బతకాలనే ఆశను చిగురింపజేస్తాయి. బంధాలే లేకుంటే మనిషి జీవచ్ఛవమే. పుడుతూనే తల్లితో పేగుబంధం, పెరుగుతూ తండ్రితో ప్రేమానుబంధం, విద్య నేరుస్తూ గురువులతో అనుబంధం, స్నేహితులతో స్నేహబంధం, వివాహం కాగానే భార్యాభర్తల బంధం, పిల్లలతో మమకారబంధం, తాత కాగానే మనవలతో ఆత్మీయబంధం- ఇలా ఏ వయసుకా అనుబంధంతో మనిషి ప్రేరణ పొందుతాడు. కుటుంబం కోసమే బతుకుతూ ప్రేమానురాగాలు పంచుతాడు.🌹
రావణుడు సీతను అపహరించుకుపోయాడు. మృగాన్ని సంహరించి ఆశ్రమానికి తిరిగి వచ్చిన శ్రీరాముడు సీతాదేవి కనిపించక శోకతప్త హృదయుడై అటూ ఇటూ పరుగెత్తుతూ కనపడిన ప్రతి జంతువును, నదులను, పర్వతాలను సీత జాడ తెలుపమని కోరతాడు. కిష్కింధకాండలో చైత్రమాసంలో ప్రకృతి శోభను పరికిస్తూ దుఃఖసముద్రంలో మునిగిపోతాడు. తనకు, సీతాదేవికి రెండు మనసులు లేవని, తన మనసు సీతాదేవి దగ్గరుంటే ఆమె మనసు తన దగ్గరుంటుందని, భార్యాభర్తలిద్దరిదీ ఒకే మనసని ఆ ఒక్క మనసు ఆనందించాలంటే భార్యాభర్తలు పక్కపక్కనే ఉండాలని అలా లేకపోవడంవల్ల తాను వసంతశోభను ఆస్వాదించలేకపోతున్నానని లక్ష్మణుడివద్ద వాపోతాడు. భార్యా భర్తల బంధానికి నిర్వచనం సీతారాముల దాంపత్యం
సంతానం ఎదుగుతూ🌹 విజయాలు సాధిస్తూంటే తల్లిదండ్రుల ఆనందం వర్ణనాతీతం. సంతానం తమకంటే ఉన్నత స్థితిలో వెలుగొందాలని తల్లిదండ్రులు అభిలషిస్తారు. సంతానం కోసం ఎన్ని త్యాగాలకైనా వెనకాడరు.
గురుశిష్య బంధం పవిత్రమైనది. ద్రోణుడు, అర్జునుల అనుబంధం అందరికీ తెలిసిందే. స్నేహితుల మధ్య బంధానికి ప్రతీతి కుచేలోపాఖ్యానం.🌹
కాలం గడుస్తూంటే కొన్ని బంధాలు తెగిపోతాయి. జన్మనిచ్చిన తల్లిదండ్రులు, ఆదరించిన అత్తమామలు, పెద్దమ్మలు-పెదనాన్నలు, గురువులు, పెద్దలు... కాలగర్భంలో కలిసిపోతూ దుఃఖాన్ని మిగులుస్తారు. ఒక బంధం తెగిపోతుంటే మరో బంధం ఏర్పడుతూ ఉంటుంది. కొడుకులు, కూతుళ్లు, మనవలు మనవరాళ్లు, మేనల్లుళ్లు, మేనకోడళ్లు... అనురాగం కురిపిస్తూ గతించినవారిని మరిపిస్తూంటారు. ఈ చక్రబంధంలో తిరగడమే జీవితం.🌹
జీవితం క్షణ భంగురమని తెలిసీ, బంధాలకు అతీతంగా బతకడం సామాన్య మానవుడికి అసాధ్యం. చివరి క్షణంలో కూడా తాను పోతే కుటుంబసభ్యుల గతేమిటని మనిషి చింతిస్తాడు. ఈ మమకారమే కుటుంబ వ్యవస్థకు పునాది.🌹
భవబంధాలకు తోడు మనిషి జీవితాంతం భగవంతుడితో శాశ్వత బంధం ఏర్పరచుకుంటాడు. చుట్టూ కనిపిస్తున్న బంధుమిత్రులను ప్రేమిస్తూనే కనపడని పరమాత్మను ఆరాధిస్తాడు. కష్టాలు వచ్చినప్పుడు భగవంతుడికి మొక్కుతాడు. మనసులోని వేదనను ఆలయంలో దైవానికి నివేదిస్తాడు. రక్షించమని వేడుకుంటాడు. కాపాడమని ప్రార్థిస్తాడు. ఉదయం నిద్ర లేవగానే మొదట తలచుకొనేది భగవంతుడినే. ఆ కారుణ్యమూర్తి కరుణిస్తేనే సుఖశాంతులని గ్రహిస్తాడు. కుటుంబసభ్యులను ఆదరిస్తూనే భగవంతుణ్ని నమ్ముకున్నవారి జీవితం ఆనందదాయకమే.🌹
కాలచక్రం ఎవరికోసం ఆగదు... పరుగెత్తుతూనే ఉంటుంది. తరాలు మారతాయి- అంతే. మనిషి మనిషిగా మనుగడ సాగించినంతకాలం బంధాలు అనుబంధాలు పెనవేసుకుంటాయి.ధన్యవాదములు 🙏
Panini premiste andaru manch respect bandalu ga untai
Antha chadivaka 😂😂😂😘😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂
అందరిలో భయాలు ఉన్నాయి...కానీ ప్రేమ బంధాలు లేవు
Née chetta, out dated stories, only applicable to valmiki or vyas time.
Please plan episode on EMOTIONS.
The conflict between reason and emotions, balance between them and achieving the balance gives a great discussion
RGV గారు మనిషి అన్నవాడు మిగిలిన జంతువుల కంటే high IQ, intelligent వున్న జంతువు (*biologically evolved max) అనే అభిప్రాయం వున్న వ్యక్తి. కానీ జంతువు కొంత కాలం పాటు మాత్రమే తన బంధాన్ని కొనసాగిస్తుంది... ఇప్పుడు జంతువు, మనిషి కంటే సుఖంగా ఉన్నట్టు లెక్క... అలాగే మనిషి ఇంటలిజెన్స్ ను తన పతనానికి చేసే ప్రయత్నంలో సఫలీకృతం అయ్యే దశలో వున్నాడు (eg: మతం, దేశం, రాష్ట్రం, భాష, కులం, రాజు పేద, వంటివి). ఇప్పుడు RGV గారే చెప్పాలి.. జంతువు better, మనిషి better?
When even I depressed about my life and conflicts which are closed to me.. at that time I literally watch RGV's interview ... Thanq sir
Same I am also
me as well
Iam also. 🖐️
Same here
RGV sir, definately agre we with you but defend at the age of some time whose what ever .pls think once .
2024
Swami nuvu devuduvi ayya na jevetam neku ankitam cheyalanukutunna swami
Dinni vinadam easy ....idi correct ani telusukodam easy ..kani follow avadam picha kashtam
I love rgv thoughts.. Don't follow someone blindly. Decide what type of life u wanna live
Full hangover lo unnattu unnadu....but clarity one percent kuda miss avvadu
Ramuism lo malli program ravatam ledhu... RGV ekkadara pichekkuthundhi..... Adho oka topic medha chesthu vundandi swapna
నువ్వు చెప్పే మాటలు కరెక్ట్ సార్ 200% షోర్ థాంక్యూ సార్❤
I'm leaving because of rgv
Human phsycology lo rgv ki doctorate ivvochchemo...emi explanation ra samiiiiiiiiiiii👍👍👍👍👍👍👍👍
Pichcha clarity gaa unnar sir meeru .
no relation in the world only need
Really practical difficult but it’s amazing
Mind pothundi lopala okko episode chusthunte💥👌🔥
Completely agree with you.... I have struggled Ram... expectations valla, painful relationships chesa.... Eppudaithe relations Ni expections lekunda handle chesthamo appudu mthrame happy ga untam...
It is impossible to have an relationship with zero level of expectations.
Being RGV fan I always think howmuch he suffers if he get paralysis and his brain works...how horrible to him...I pray God that should not happen to him
37:40 motttam interview okka dialogue lo lepesindu
All schools lo janaganamana lava e episode teach cheyyali
I hope rgv sir thondharaga sachipothe bagundu ... because of eppudu na mind antha divert indhi ... eppudu rgv la solo ga bathakadanike na dhagara antha money lev and antha knowledge ledhu ....
But one thing sir rgv la superb heavy meatured person nenu appudu chudalee
Watsoff for ur thalakaya
@19:01 his whole success is because of that attitude.
i love rgv.....garu
Nijanga relationship are torture ,painful
Evadra vadu coffee leni cuppu ichadu 🙄
RGV la brathakalani untundii bt brathakamemu
U r never been truly loved,, so you developed this, I don’t want your love and concern attitude. Also you hate responsibilities so this attitude worked for you and you are continuing
he felt the most emotions which cannot be described. when he didnt get the love which he showed on people he got disappointment and then understood world how it runs and moulded himself to that which will not give him hurt. and pain .thats why he rejects that kind of love bcz such love turns into attachment and pain .
@@anaghadesai4851 100 percent true
Ee videos mundhy chusi untay I might not fail in any relationship just miss😒..
He is 100% true ! Each and every word of rgv to be marked.
Clarity of thoughts, freedom, questioning. These are the things we learnt from RGV
We learn but we don't follow that's the main problem
@@pbksai7885 So 8 months after how're you doing now?
@@vishnu5466 st st
R5
@@vishnu5466 rs I
interview starts from 02:30
Thank you bro
Video annaka yekkado oka daggara start avvali...nuv kottaga cheppadam yenti
@@jaijanasena257 sare mari
@@samuelsundaram8761 😎
Ramu is always great.he is God's gift to us.he understood the world as much as he could that no one can.many people who can't digest the truth,treat him as he is mad.i really wonder how he got such knowledge.
He doesn't believes in god.
@@sanjanathatikonda6077 Ea
Trues always bitter. If we really likes someone we should not expect in return. That is the real relationship and bonding.
రాము ఇప్పుడు తీసే సినిమాలు కన్నా... ఈ ఇంటెవ్యూస్ లో చెప్పే విషయాలని సినీమాలుగా మలిస్తే...గ్యారంటీ....వరల్డ్ థింకింగ్ మారిపోతుంది.
i like you sir
My knowledge improvement of rgv ideology thank you so much gurujji
Bhandan oka dhukkam. Antey....
Ramuism 3.0 episode ravali
Seriously.. I love Swapna's expressions and the way she ask questions or responds.. One of the best interviewers
Satish Reddy
Anta lekapote rgv ametho inni episodes cheyadu bhayya
Except when she interrupts him
awesome great knowledge
RGV MIND IS LIKE SUPER POWER.... GREAT
Really Relationship is very
Painful
What u said that is exactly right sir
Detachment seems pretty good in present society due to sparse emotional connections among the people. His words may influence to the group of sects, but it's damn sure that's a failure society!!!!
13:15
Rgv ki trivikram eddarini kalapi interview cheyali
Edo cheptadu
What is incest? and What is your opinion on incest
ramesh malyala keka question
RGV = infinity
😁😁😁😁
Ramu sir is always correct... Exactly all the relationships made for needs.. If there is no need then even we r not thinking about the frnds relations in dreams
Yes he is telling true .yes family life artificial.
Avariki leni dani gurinchi ala satisfy avadam lo tappu ledu andamaina barya dorakani vadu andam amundile dabbu main anukuntadu dabbu unna barya dorakani vadu dabbu demundi le amayi bavunte chalu anukuntadu rgv relationships anni sanka nakayi kabati avi waste annatu philosophy mix chesi satisfy avutu untadu konni tipics tappa max tanna ki unna dani gurchi goppaga chepu leni dani gurchi takkuva cheyadam adi antha philosophy ani naminchadam talent nijamga
He is having such a clarity... Great person
human god for humans.........worlds no 1 human being
swapna is beautiful
Ramuisam 1st episode nundi yela cover cheyyali ani konchem cheypandi... Nenu konni chusa but those are in not order wise 🙏🙏
అయ్యా రాంగోపాల్ వర్మ గారు మీరు తెలుగువారు అయ్యినందుకు,మరీముఖ్యముగా మాసమ కాలికులు అయ్యినందుకు మాకు గర్వంగావుంది. నేను మీకు పెద్ద అభిమానిని.మీ అనుచరుణ్ణి. కానీ మీ ramuisam వీడియోలు అన్ని ముప్పావు వంతు ఆంగ్లంలోనే చర్చలు జరుగుతున్నాయి. మాలాంటి ఆంగ్లభాషాజ్ఞానం లేనివారికి కొద్దిగా అర్ధం కావడంలేదు. కాబట్టి ఇకముందు మీ అభిప్రాయం చెప్పడం తెలుగులో ఎక్కువగా చెపితే అందరికి అర్ధం అవుతుంది.ఇది నా అభిప్రాయం అండి. కృతజ్నతలు.
Bandallu, Anna Damullu Chinnaga Unapudu Matrame pedaga Unapudu Evari Fellings Vadevi, khani Andaru Na Vallu Hey Nen Chepinatu Vintaru Anukovadam Challa Pedda Thappu Enduku ante Nen Face Chesthuna Kabatti, And Love you (RGV Ramu)
Meku Em Chepina Thakuvanee
Swapna is only the person who interviews the Rgv which creates a interest on discussion to the viewer and she probe rgv to get the information depth more.
Rgv is logical...l I am DIE HARD FAN OF RGV!
I want to redefine ramuism by adding knowledge to it!!.. The whole ramuism focus on thoughts.. RGV+ SWAMI VIVEKANANDA = NEW philosophy!!.. Relationhips ela, atuvantivarito vundali anedhi question!! Ayite relations anni vadhulukovadam kaadhu! Avunu.. Work related companionship anedhi vundali.. Nijamey!! Asalu manishi enduku hurt avutadu? Mind amta weaka? Kshaminchaleda? Kalupukupoleda? Ayina vallu mana dhaggara nundi ami teesukupotaru? Money, things! Pattukuponey! Dhaanan echananuko!! Relationship lo godava pettukovadam manchidhi kadu, adhi proffessional life meeda padutundhi! Asalu vallu gurinchi alochinchadam kaadu!
2020 6th time watching this words always fucking my time
@@babumoshai9518 read again properly….. world use that to f..k you
Please make ramuism as book..... It's very useful to somany
VINOD K na istam BK Ramusim gurinche
@@padmajamuramalla4321 No.... Na istam ramuism gurinchi kadu
Relationship not only gives disappointments they give happiness too
That's what he is saying
Why like ups and downs. . .???
Naa manasulo chaala thoughts kanipinchai
Swapna smile is so cute.
Ramuisam best alcohol brand