Naa Uchvasam Kavanam | Akkineni Nagarjuna | Part - 1 | Full Episode | 23rd June 2024 | ETV Telugu

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 22 มิ.ย. 2024
  • #naauchvasamkavanam #parthasarathy #etvwin #ssrajamouli #rrr #sirivennelasitaramasastri #musiclegends #telugushow #etvteluguindia #talkshow #akkineninagarjuna #nagarjuna
    To watch your ETV all channel’s programmes any where any time Download ETV Win App for both Android & IOS: f66tr.app.goo.gl/apps
    ►Visit Website : etv.co.in
    ► Like us on Facebook : / etvwin
    ► Follow us on Instagram : / etvwin
    ► Follow us on Twitter : / etvwin
    ► Visit Website : www.etvwin.com/
    ► Pin us on Pinterest: / etv_win
    ETV Telugu(TH-cam) - bit.ly/2QR0yu9
    ETV Jabardasth(TH-cam) - bit.ly/35xdqtu
    ETV Dhee(TH-cam) - bit.ly/2Ok8zWF
    ETV Plus India(TH-cam) - bit.ly/2OlEAOg
    ETV Abhiruchi(TH-cam) - bit.ly/2OkEtTb
    ETV Life(TH-cam) - bit.ly/2OiKAY6
    ETV Telangana(TH-cam) - bit.ly/33nRaAK
    ETV Andhra Pradesh(TH-cam) - bit.ly/2OKARZz
    ETV Annadata(TH-cam) - bit.ly/3BeZXXS
    ETV Telugu Facebook - bit.ly/2L2GYYh
    ETV Plus India Facebook - bit.ly/2DudC0t
    ETV Abhiruchi Facebook - bit.ly/2OSrIhv
    ETV Life Facebook - bit.ly/34tiqzk
    ETV Telangana Facebook - bit.ly/37GkVQF
    ETV Andhra Pradesh Facebook - / etvandhrapradesh
    ETV Annadata Facebook - bit.ly/3kGnkEb
  • บันเทิง

ความคิดเห็น • 37

  • @csnmurthy4222
    @csnmurthy4222 4 วันที่ผ่านมา +13

    ప్రముఖ సాహితీవేత్త పాటల రచయిత సీతారామ శాస్త్రి గారి గొప్పదనాన్ని, వారి ప్రతిభాపాటవాల్ని భావి తరాలకు పరిచయం చేయాలనే సత్సంకల్పంతో సదుద్దేశంతో డిజిటల్ మీడియా లో నిక్షిప్తం చేస్తున్న మీ ప్రయత్నం, కృషి బహుదా ప్రశంసనీయం, అభినందనీయం, అభిలషణీయం!! ఎంత చెప్పినా ఇంకా తక్కువే అనిపించేంతగా ఎదిగిన శాస్త్రి గారికి ఇదొక అద్భుతమైన నివాళి... బాలు గారి స్ఫూర్తితో ఎంతోమంది గాయనీ గాయకులు తెలుగు సినిమా రంగంలో తమ జీవితాలను తమ ప్రతిభను సార్ధకం చేసుకుంటున్నారు.. అందులో పార్ధు గారు కూడా ఒకరు... పాటల విషయం లోనే కాకుండా శరీరాకృతి విషయంలో కూడా బాలు గారిని స్ఫూర్తి గా తీసుకుని ఎదుగుతున్న పార్ధు గారికి అభినందనలు.. 😝
    ANR గారికి నేను వీరాభిమానిని.. ఆయన వారసుడు నాగార్జున గారిని అభిమానించకుండా ఉండగలమా! కానీ ఎందుకో తెలీదు కానీ, నాగార్జున గారు భాష విషయంలో, భావ ప్రకటన విషయంలో ANR గారి వారసత్వాన్ని పుణికి పుచ్చుకోలేక పోయారు.. He needs to seriously work on it.. ఇంతకంటే ఎక్కువ చెబితే ఆయన బాధ పడతారు!! రవీంద్ర భారతిలో, త్యాగరాయ గాన సభలో ఎన్నో సభలకి, కార్యక్రమాలకి కేవలం ANR గారి మాటలు వినడం కోసం వెళుతూ ఉండేవాడిని.. ఛలోక్తులతో, చురకలతో, విషయ పరిజ్ఞానంతో కూడిన ఆయన మాటలు వినడం చాలా ఆసక్తికరంగా ఉండడమే కాదు, మన చెవులకి ఒక మంచి ట్రీట్!!
    C S N MURTHY

  • @RenukaRockzzzzz
    @RenukaRockzzzzz 5 วันที่ผ่านมา +14

    Sir please reduce singing song time so that we can hear more about Sastry gaaru from guest

    • @somepath410
      @somepath410 4 วันที่ผ่านมา +1

      Exactly, most of us expect same.

  • @sravanthigunti7549
    @sravanthigunti7549 4 วันที่ผ่านมา +5

    సాహిత్యం యొక్క లోతు తెలిసిన వాళ్ళని ఈ కార్యక్రమానికి పిలిస్తే బాగుంటది అనిపించింది, ఈ కార్యక్రమం సాహిత్యం యొక్క మాధుర్యాన్ని ఆస్వాదించడానికి వీక్షిస్తము ఒక హీరో గా అతను నా సినిమాల్లోని ఈ పాట బాగుంది అని చెప్పగలరు కానీ వాటి యొక్క అంతరార్థాన్ని చెప్పలేరు అని నా అభిప్రాయం

  • @supermama1238
    @supermama1238 4 วันที่ผ่านมา +6

    20min video, people want to hear more of the guest and his association with sastry garu. not all the sodhi before and songs in between..

  • @PKAKJ
    @PKAKJ 2 วันที่ผ่านมา +1

    నాగార్జున కి చాలా చాలా సూపర్ పాటలు రాశారు

  • @kamankushistudios4254
    @kamankushistudios4254 4 วันที่ผ่านมา +6

    Only king nag

  • @hanumanthk3807
    @hanumanthk3807 4 วันที่ผ่านมา +4

    Babu Parthu ...songs youtube lo vunnayamma..... memu eppudyna vintam... interview 10 min vunte 50 min songs paduthunnaru... emira nayana edi

  • @perumalraghunath5942
    @perumalraghunath5942 5 วันที่ผ่านมา +14

    నాగార్జున గారు తెలుగు ఎక్కువ మాట్లాడితే బాగుండేది !

  • @perumalraghunath5942
    @perumalraghunath5942 5 วันที่ผ่านมา +4

    తమిళ హీరోలకి మన వారికీ అదే తేడా !

  • @nsrinivass7900
    @nsrinivass7900 4 วันที่ผ่านมา +2

    King YUVASAMRAT nagarjuna tollywood MANMADHUDU still now 🎉❤❤

  • @SSS-uj7ut
    @SSS-uj7ut 4 วันที่ผ่านมา +1

    Nagarjuna garu and Seetharama Sasthri garu... Started carrier in 1986 ...

  • @nivas143srinivas
    @nivas143srinivas 3 วันที่ผ่านมา +3

    10 mins kooda ledu interview.. Bad design of program 😞😞

  • @thimmappa9
    @thimmappa9 3 วันที่ผ่านมา +2

    కొద్దిగా సాంగ్స్ performance తగ్గించి Guest గారితో ఎక్కువ గా మాట్లాడించండీ సార్

  • @sreenivas1140
    @sreenivas1140 2 วันที่ผ่านมา

    It's very good programme, no doubt. But please insert classical songs to be sung by him. We like very much if classical songs also to be included....

  • @angelmanaswini2148
    @angelmanaswini2148 9 ชั่วโมงที่ผ่านมา

    Guest episode chala thakuvaga undhi... program time nu pencyandi ledha direct ga point ku randdi please 🥺

  • @jagankorrai2128
    @jagankorrai2128 4 วันที่ผ่านมา +1

    Discuss obout lines in songs

  • @manikantauppala8413
    @manikantauppala8413 3 วันที่ผ่านมา +2

    Sir ,
    Telugu lo matladinchandi guests ni

  • @kantharajusongs9145
    @kantharajusongs9145 4 วันที่ผ่านมา +1

    Very great writer

  • @saicharan1243
    @saicharan1243 4 วันที่ผ่านมา

    Mmmmmm Nagarjuna😂😂😂

  • @ramanisadasivan4741
    @ramanisadasivan4741 4 วันที่ผ่านมา +1

    Music first stance varake paadandi. Sambhashana time ekkuva pettandi

  • @marutiprasadcareernet1502
    @marutiprasadcareernet1502 วันที่ผ่านมา

    Sastry Gaariki enni awards icchina thakkuve.

  • @rocks5708
    @rocks5708 3 วันที่ผ่านมา

    Na Nag same dress Big Boss vesukunnaru.
    Devuda vacche janma unte Nag sir wife ga puttinchu devuda please 🙏

  • @vicky_1430
    @vicky_1430 4 วันที่ผ่านมา

    Naagarrjunaaa

  • @gornoorsripadarao9392
    @gornoorsripadarao9392 4 วันที่ผ่านมา

    क्या सुनहरे दिन थे!

  • @shikilametlasurendhar264
    @shikilametlasurendhar264 4 วันที่ผ่านมา +2

    సిరివేనాలాల్

  • @nyamthulla7507
    @nyamthulla7507 2 วันที่ผ่านมา

    Poovulo lenedi.....nee navvulo vunnadi....

  • @user-ik5bu3gu8m
    @user-ik5bu3gu8m 3 วันที่ผ่านมา +1

    Veediki telugu rada vover action meedi

  • @user-kv4mk4zj5v
    @user-kv4mk4zj5v 3 วันที่ผ่านมา +1

    Telugu Rani vallanu pilusthunaru....gopa Telugu rachiyitha guchi english matlduthuru

  • @fellawhofilms7760
    @fellawhofilms7760 วันที่ผ่านมา

    yendi bhayya 22 min lo 10 minm singing 2 min mi brand promotionlu.... Guest screentime ye undatla.... Don't waste the opportunity

  • @vicky_1430
    @vicky_1430 4 วันที่ผ่านมา

    Prabhas episode ekkadrra

  • @saraswatipolisetty9167
    @saraswatipolisetty9167 4 วันที่ผ่านมา +2

    Sir telugu mataladandi

  • @user-jyothisri
    @user-jyothisri 2 วันที่ผ่านมา

    ఇంత మ్యూజిక్ సెన్స్ ఉన్నప్పుడు అఖిల్ మూవీస్ ఎందుకు వదిలేస్తున్నారు. 😢 తనకి ఒక్క మ్యూజికల్ హిట్ పడితే ఫాం లోకి వచ్చెస్తారు.

  • @hanumanthk3807
    @hanumanthk3807 4 วันที่ผ่านมา +2

    Illayaraja permission echara Parthu?

    • @goappu
      @goappu 14 ชั่วโมงที่ผ่านมา

      😂😂😂😂😂

  • @rayalaraghukishore
    @rayalaraghukishore 2 วันที่ผ่านมา +1

    విఫల యత్నం అనిపిస్తుంది