ఒక స్త్రీ నీ చీర లో ఎంత అందంగా చూపించాలో కేవలం మన తెలుగు దర్శకుల్లో విశ్వనాథ్ గారు, బాపు గారు తరువాత వంశీ గారు అంతటి గొప్ప దర్శకుడు మన వంశీ గారు, పెద్ద పెద్ద దర్శకులకు కథ నచ్చకపోతే సంగీతం చేయని ఇళయరాజా గారు మన వంశీ కి చేసి పెడతారు అది వాళ్ళ అనుబందం, మంచి వారికే ఇలాంటి విమర్శలు.. పళ్లు ఉన్న చెట్టుకే దెబ్బలు..🙏🙏🙏🙏
A great director,with multi talented.No one replace vamsee garu.No words about his knowledge in any field.He is the proud son of River godavari ( he is having bonded relation with river Godavari).The people from Godavari districts can understand his great ness particularly ,in "maa pasala poodi kathalu".
ఆయన గారు వరల్డ్ క్లాస్ ఫిల్మ్ ఇంస్టిట్యూట్ పెట్టుకుంటే బాగుంటుంది..ఎలాగూ రచయిత కాబట్టి, ఆయన గారికి ప్రవేశమున్న సినిమా శాఖలకు సంబంధించిన రచనలు చేస్తే బాగుంటుంది..
వంశీ సినిమాల్లో ఒక్కోసారి కథ అర్తం కాకుండా పోతుంది.... సగటు ప్రేక్షకుడికి అర్తం అయ్యే సులభమైన రీతిలో సినిమా తీయాలి... ఆలా తీస్తే ఎవరి సినిమా అయిన హిట్ అవుతుంది...సగటు ప్రేక్షకుడికి అర్తం కాని బావుకత ఎంత ఉన్నా వ్యర్తం...
He is a good director. Flops and hits are common in any industry. He may be a perfectionist due to the reason may not allow others as dialogue writers etc. His ideas may not match with others. He is an excellent writer, heart touching stories like pasalapudi kathalu, polamarina gynapakalu etc reflects the beauties of godavari. I like his works. 🙏🙏🙏
జయాపజయాలకు అతీతం గా చూస్తే వంశి గొప్ప డైరెక్టర్ - అయన సృష్టించే పాత్రలు అజరామజరం . ఎప్పటికీ చచ్చిపోవు ... సంగీతాన్ని కూడా చదివి, చెవులకు విందు అనిపించే ఎన్నో పాటలను మనకు ఇచ్చారు . ఈయన్ని ఎవ్వరూ జడ్జి చేయకూడదు - ఎందుకంటే ఆయన ఒక అద్భుతమైన రచయత .
దర్శకులు వంశీగారంటే నాకుచాలా ఇష్టం,అభిమానంకూడా.కానీ...తెలుగుచలనచిత్ర చరిత్రలో ఈయన అధ్యాయం ముగిసిపోయింది....బాధాకరమైనప్పటికీ,యదార్ధం చేదుగానే ఉంటుంది.స్పృజనాత్మకత,ఆత్మవిశ్వాసం మరీ ఎక్కువైతే ఎవరైనాసరే ఇలా తెరమరుగు కావలసిందే.
Meeru cheppindi 100 % correct Succes leni Creativity Anavasaram asalu vamsy movies konni asalu mari Ghoranga vuntai . Actually i am big fan of vamsy but nijam idi.
He is unic director and no match to him including from his contemporaries. We can recognise his movie as it would have some speciality. Movie with songs, music, nature, characterization etc.,are very different and for ever. His novel Maa Pasalspudi kathalu etc,.is astonishing and could have got Padmasri or Padmabhushan. His movie April 1st vidudala was watched regularly by Manyasri P V N sir, fir relief. 🙏
He is no exception to the rule. Filmdom is full of fair weather friends. Nothing helps like success. Everybody has a lucky and creative period in life. Ilayaraja also has been sidelined. Sorry he is no patch to Vishwanath or Singeetham.
Konchem mind set marchukuni.manchi cinimalu Vamsi Garu teesi. SUCCESS CHEYYALANI KORU KUNDAMU. AYANA RACHANALU CHAVUDUTU UNTANU. Ippudu recent ga ,POLAMARINA JNYAPAKALU EXCELLENT.Good luck Vamsi garu.
ఆయన తనకు తానుగా దర్శకతీత దర్శకుడుని అని భావించుకుంటూ ఉంటారు అని అనిపిస్తూ ఉంటుంది అయినా ఏదో అన్యమనస్కంగా ఉన్నట్లుగా కనిపిస్తూ ఉంటారు ఎదుటివారు పది సార్లు అడిగితే సమాధానం చెప్పగలిగి ఉంది కూడా ఏమో ఏమో అంటూ ఆయన భావాలను ఎవరో దొంగిలించి చేస్తారేమో అన్నట్లుగా చెప్పకుండా ఎదుటివారిని కన్ఫ్యూజన్ చేస్తూ సహనాన్ని పరీక్షిస్తూ ఉంటారు ఇటువంటి వారితో స్నేహం చేయాలన్న కూడా కుదరదు. ఇంకా ఆయన సినిమా రంగం నుంచి చెప్పుకున్నట్లే సంక్లిష్ట అనిపించే భావాలు గల ఆయనతో సినిమా తీయటం నిర్మాతలకు టెక్నీషియన్లకు పెద్ద టాస్క్ గా అనిపిస్తూ ఉంటుంది సినిమా రంగంలో కళతో పాటు తను ఒక అడుగు ముందుకు వేస్తే మిగతావారు ఒక అడుగు ముందుకు వేసి చేయి అందుకుంటారు బహుశా ఈయన ఒక అడుగు ముందుకు వేసి చెయ్యి చాచిన వారి నుండి ఒక అడుగు వెనకకు వేస్తారు అనుకుంటా మొత్తానికి ఆయన మాట్లాడే విధానాన్ని బట్టి ఒక అపరిచితుడు అనిపిస్తుంది.
His career is finished...no where he can give hit..may be one last chance ..hit or flop can make him try once more forvlast..he’s truly a creative n eccentric character...could not marry bhanupriya..
Meeru Seetakokachiluka ki Asst Director ani nedu telisindi. Appatiki nenu Vizianagaram lo carpentry work lo busy ga vunna ekasanthagrahini. Aa rojulalo 51 vullalo velli chusina chitram ee S..chiluka! Murali hero ga nenu ento apyayam ga vrasina letter ki atnunchi Karthik Ane perutho pedda photo tho vochhindi. Ventane manesanu.
Vamsi gaaru cinemalu starting lo classic gaa taking undedi but later taking makeup gagibijigaa ayipoyai Cinema artham kavadaniki difficult gaa undedhi present lo jandhyala pattern follow aythe Vamsi maraĺaa successful avutharu. Main gaa music Direction maaneyaali frames cutting un comfortable gaa untundhi verify it, we are still waiting for a decent comedy entertainment from him .. we still adore Vamsi... good luck...
మీరు చెప్పే సగటు ప్రేక్షకుడు సుమోలు గాలిలో ఎగరడానికి , ఒకడు వందమంది ని చావబాదడానికి , చూపుడు వేలితో రైలు వెనక్కి పంపడానికి , పల్లెటూరి వెంకమ్మ Switzerland లో నాలుగు పీలికలతో ఎగరడానికి అలవాటు పడ్డాడు . అతన్ని ఆలా అలవాటు చేశారు . నాటు సారాకి అలవాటు పడ్డవాడు స్కాచ్ విస్కి ని ఎంజాయ్ చెయ్యగలడా . లేదు .
Vamsi pasalapudi tugo godari yasayetakaram kadu mamakaaram hits vunnai anni flaps kadu bhavukata taking camera shot division making one of the.good directors
మీకు కొత్త కాకపోవచ్చు చాలా మందికి ఆయన చెప్పిన విషయాలు తెలియక పోవచ్చు కదా, కొత్త విషయాలు కావండి అంటే సరిపోతుంది ఆయన లాంటి వ్యక్తిని పట్టుకుని అసందర్భ ప్రేలాపన అనటం సబబు కాదు, ఆ మాట మీకే వర్తిస్తుంది
వంశీ తో సమాన దర్శకులు తెలుగులో లేరు ఇక పై రారు.....🙏🙏🙏🙏🙏
ఆయన లెవెల్ కి అందుకోవడం ఎవరి తరం కాదు....మెప్పించడం ఇంపాజిబుల్ !!
డిఫరెంట్ టేకింగ్ తీయడం లో నెంబర్ వన్ డైరెక్టర్... వంశీ గారు... మ్యూజిక్ టేస్ట్ , కామెడీ టైమింగ్ , గోదావరి అందాలు ఆకట్టు కునేలా తీయడం ఆయనే స్పెషలిస్ట్...👌🌹🙏🤝
సునిశితం హాస్యం, taking లో తనకి దైనందిన శైలి vamsy గారి uniqueness ని cheptayi. Vamsy గారి combination లో ilayaraja songs extraordinary గా ఉంటాయి.
W/O వరప్రసాద్ మరీ ఫ్లాప్ మూవీ కాదు డబ్బులు అయితే వచ్చాయి
"ఎక్కడికి ఈ పరుగు........" పాట సినిమాను కాపాడింది
అయన సినిమాలకంటె , ఆయన రచనలంటె చాలా ఇష్టం .. మా పసలపుడి కథలు , మా దిగువ గొదారి కథలు
అవును... చదువుతుంటే టైమే తెలియదు
ఒక స్త్రీ నీ చీర లో ఎంత అందంగా చూపించాలో కేవలం మన తెలుగు దర్శకుల్లో విశ్వనాథ్ గారు, బాపు గారు తరువాత వంశీ గారు అంతటి గొప్ప దర్శకుడు మన వంశీ గారు, పెద్ద పెద్ద దర్శకులకు కథ నచ్చకపోతే సంగీతం చేయని ఇళయరాజా గారు మన వంశీ కి చేసి పెడతారు అది వాళ్ళ అనుబందం, మంచి వారికే ఇలాంటి విమర్శలు.. పళ్లు ఉన్న చెట్టుకే దెబ్బలు..🙏🙏🙏🙏
Infact mr. Vamsi can only shows the average beauty as beautiful heroine in his movies, in all movies. Please try to watch fo r confirmation.
సితార 👌👌🙏🙏
A great director,with multi talented.No one replace vamsee garu.No words about his knowledge in any field.He is the proud son of River godavari ( he is having bonded relation with river Godavari).The people from Godavari districts can understand his great ness particularly ,in "maa pasala poodi kathalu".
Vamsi anty wonderful and musical clasic director
My favorite Director...
Super movies... Super songs
Super super super
ఆయన గారు వరల్డ్ క్లాస్ ఫిల్మ్ ఇంస్టిట్యూట్ పెట్టుకుంటే బాగుంటుంది..ఎలాగూ రచయిత కాబట్టి, ఆయన గారికి ప్రవేశమున్న సినిమా శాఖలకు సంబంధించిన రచనలు చేస్తే బాగుంటుంది..
వెరీ గుడ్ డైరక్టర్
వంశీ సినిమాల్లో ఒక్కోసారి కథ అర్తం కాకుండా పోతుంది.... సగటు ప్రేక్షకుడికి అర్తం అయ్యే సులభమైన రీతిలో సినిమా తీయాలి... ఆలా తీస్తే ఎవరి సినిమా అయిన హిట్ అవుతుంది...సగటు ప్రేక్షకుడికి అర్తం కాని బావుకత ఎంత ఉన్నా వ్యర్తం...
He is a good director. Flops and hits are common in any industry. He may be a perfectionist due to the reason may not allow others as dialogue writers etc. His ideas may not match with others. He is an excellent writer, heart touching stories like pasalapudi kathalu, polamarina gynapakalu etc reflects the beauties of godavari. I like his works. 🙏🙏🙏
ఆయన గొప్ప దర్శికులు నాకుచాలా ఇస్టమ్
Ecsentric and Genius director Vamsi gaaru. Hats off
నా అభిమాన దర్శకుడు
తనది అందరిలాంటి మనస్తత్వం కాదని డిఫరెంట్ గా వుంటానని ఆయనే చెప్పారు
ఈయనకు బంధువులతో కూడా సరైన సంబంధాలు లేవు
@@PulliPulli-uz1mf ఇంట్లో భార్య పిల్లల తోనే లేవుట..ఆయనే చెప్పారు
వంశీ గారి సినిమాలు చాలా చాలా బాగుంటాయి ప్లాప్ సినిమాల్లో కూడా సమాజానికి ఒక మెస్సేజ్ ఉంటుంది
మా గోదావరి జిల్లా చేసుకున్న అదృష్టం
S brother
nijame 🙏🙏🙏 from srikakulam
Excellent analysis. Great movies don't need disciplined approach from the director. We have another weird example of an escentric director RGV.
జయాపజయాలకు అతీతం గా చూస్తే వంశి గొప్ప డైరెక్టర్ - అయన సృష్టించే పాత్రలు అజరామజరం . ఎప్పటికీ చచ్చిపోవు ... సంగీతాన్ని కూడా చదివి, చెవులకు విందు అనిపించే ఎన్నో పాటలను మనకు ఇచ్చారు . ఈయన్ని ఎవ్వరూ జడ్జి చేయకూడదు - ఎందుకంటే ఆయన ఒక అద్భుతమైన రచయత .
Super director
Greatedirecter
An adorable director. He has given many memorable movies to the telugu film industry. A respectable salute to him.🙏🙏
Thank you
22యేండ్లకే దర్శకుడు కావడం చిత్రమే
Tq sir👍
So nice
Flops ఇస్తే ఎవరినైనా పక్కన పెడుతుంది ఇండస్ట్రీ 😅😅😅
Adhbutaha eswar ji🙏
Nenu Kuda yedi jaragakidadhu anukunnano ave jaruguthunnyai
Great legendary director
For your kind of Information... W/O Varaprasad is not a Flop Movie... It is a Good Movie... and Musical Hit also...
దర్శకులు వంశీగారంటే నాకుచాలా ఇష్టం,అభిమానంకూడా.కానీ...తెలుగుచలనచిత్ర చరిత్రలో ఈయన అధ్యాయం ముగిసిపోయింది....బాధాకరమైనప్పటికీ,యదార్ధం చేదుగానే ఉంటుంది.స్పృజనాత్మకత,ఆత్మవిశ్వాసం మరీ ఎక్కువైతే ఎవరైనాసరే ఇలా తెరమరుగు కావలసిందే.
My hero
👍
Great director
Legendary Director VAMSHI. Sitara anveshana ladies tailor manchupallaki. Maharshi. Favorite movies
Great director vamshi
Wonderful director
ఆయన ఎప్పుడు డైలాగ్ రైటర్ ను పెట్టుకొంటారు. కానీ వ్రాయనివ్వడని అర్ధం అయ్యింది
@GIRI REDDY TNK నేను మీతో పూర్తిగా ఏకీభవిస్తున్నాను
వంశీ గారి గురించి మాట్లాడే అర్హత లేని వాళ్ళు కూడా...తన పైన సెటైర్ లు వేస్తున్నారు.
Satire vese valla stai Ade kada, vimarsa nirmaanan yeppatiki kadu kada,
Vamsy is a fantastic director.comedy in his movies is some of the best.vamsy is inspired by Roman polanski movies n his guru bharati raja
Vamshi Garu a LEGEND 🥇
Vamsi is excellent director creator of best movies currently no one is there and atrue disciple of Bapu garu except vamsi
వంశీ గారిని తక్కువ చేసి మాట్లాడే వారు ఉన్నారా..🤔🤔🤔
Great Director
Vamsi garu super Director
Vl
వంశీ గారు పబ్లిసిటీకి దూరంగా ఉంటారు కాబట్టే సరిగ్గా తెలియదు.
22 ఏళ్లకే డైరెక్టర్ అవడం వంశి గారి క్రేజ్
Meeru cheppindi 100 % correct Succes leni Creativity Anavasaram asalu vamsy movies konni asalu mari Ghoranga vuntai . Actually i am big fan of vamsy but nijam idi.
ఇప్పుడు ఏమి చేయాలి ఈ ప్రోబ్లేమ్స్ ని కూడా
Classical, Entertainment Director
వంశీ గారి మా. పసల పూడి కథలు బావున్నాయి. మంచి సేస్పెన్స్ తిల్లర్ హాస్య సినిమా ల సృష్టి కర్త
He is a great director
He is unic director and no match to him including from his contemporaries. We can recognise his movie as it would have some speciality. Movie with songs, music, nature, characterization etc.,are very different and for ever. His novel Maa Pasalspudi kathalu etc,.is astonishing and could have got Padmasri or Padmabhushan. His movie April 1st vidudala was watched regularly by Manyasri P V N sir, fir relief. 🙏
Vamsi. Bhavukata andamaina srusti voka adbhutam kala lo kammani kaavyam vimarsa common don't bather 🎉🎉
Sorry Vamsi garu but we are with u.
W/O వరప్రసాద్ మంచి సినిమానే. అందులో jd chakraborty గారికి మంచి free hand ఇచ్చారు దర్శకులు
Different techie director great
Vamsigaru isa best dairecter in teluguindrestrey
Vamseee films baguntaaaeee
Good morning sir 😢
He is no exception to the rule. Filmdom is full of fair weather friends. Nothing helps like success. Everybody has a lucky and creative period in life. Ilayaraja also has been sidelined. Sorry he is no patch to Vishwanath or Singeetham.
Superb director. .but a bit eccentric! Timeless classics 🙏🏿🙏🏿
Aayanatho visigipoyina writers: Tanikella Bharani and LB Sriram.
Konchem mind set marchukuni.manchi cinimalu Vamsi Garu teesi. SUCCESS CHEYYALANI KORU KUNDAMU. AYANA RACHANALU CHAVUDUTU UNTANU. Ippudu recent ga ,POLAMARINA JNYAPAKALU EXCELLENT.Good luck Vamsi garu.
Great legendary director.....
👌👌👌🙏🙏🙏
భానుప్రియ valla
సార్ వంశీ గారు గొప్ప దర్శకుడు అండి వంశి గారి సినిమా కోసం ఆంధ్ర ప్రదేశ్ ప్రజలు ఎదురు చూస్తూ వున్నారు ..... జయరాం కడప
ఆయన తనకు తానుగా దర్శకతీత దర్శకుడుని అని భావించుకుంటూ ఉంటారు అని అనిపిస్తూ ఉంటుంది అయినా ఏదో అన్యమనస్కంగా ఉన్నట్లుగా కనిపిస్తూ ఉంటారు ఎదుటివారు పది సార్లు అడిగితే సమాధానం చెప్పగలిగి ఉంది కూడా ఏమో ఏమో అంటూ ఆయన భావాలను ఎవరో దొంగిలించి చేస్తారేమో అన్నట్లుగా చెప్పకుండా ఎదుటివారిని కన్ఫ్యూజన్ చేస్తూ సహనాన్ని పరీక్షిస్తూ ఉంటారు ఇటువంటి వారితో స్నేహం చేయాలన్న కూడా కుదరదు. ఇంకా ఆయన సినిమా రంగం నుంచి చెప్పుకున్నట్లే సంక్లిష్ట అనిపించే భావాలు గల ఆయనతో సినిమా తీయటం నిర్మాతలకు టెక్నీషియన్లకు పెద్ద టాస్క్ గా అనిపిస్తూ ఉంటుంది సినిమా రంగంలో కళతో పాటు తను ఒక అడుగు ముందుకు వేస్తే మిగతావారు ఒక అడుగు ముందుకు వేసి చేయి అందుకుంటారు బహుశా ఈయన ఒక అడుగు ముందుకు వేసి చెయ్యి చాచిన వారి నుండి ఒక అడుగు వెనకకు వేస్తారు అనుకుంటా మొత్తానికి ఆయన మాట్లాడే విధానాన్ని బట్టి ఒక అపరిచితుడు అనిపిస్తుంది.
First కధ... కధనం... హిట్ కి కారణం... అవిలేనివి ఫెయిల్.
సితార సినిమా రికార్డులు.. దానికి వచ్చిన అవార్డుల ముందు ఇప్పటి డైరెక్టర్లు ఏ పాటి.
పబ్లిసిటీకి దూరంగా ఉంటాడు కాబట్టి వంశీ గురించి పెద్దగా తెలియదు
భావుకుడు కథకుడు
దర్శకత్వం మరచిన మడిసి
Ayyo Vamsi garu Godaramma meekos chustondi shooting eppuda ani
Eccentric director
Vamsi gari konni movies evergreen.
Kaani, flop aina movies maatram too worst gaa untaayi.
Aayana divert ayyi theesina maximum movies poyaayi.
RGV ni copy cheyyochunemo.... kani vamsy ni copy cheyyalekapoyaru.
Nobody wants a flop director! Sithara but for songs this movie cannot be enjoyed now !
His career is finished...no where he can give hit..may be one last chance ..hit or flop can make him try once more forvlast..he’s truly a creative n eccentric character...could not marry bhanupriya..
In film industry you are accepted or rejected by your last success or failure. It’s pure business. No blame game or victim card please
Godavarini andamuga choopinchey director. Kani Vamshi interviews choodalemu. Emi matladutado teliyadu. Open heart with RK choodandi.
Çurrect brother#
Meeru Seetakokachiluka ki Asst Director ani nedu telisindi. Appatiki nenu Vizianagaram lo carpentry work lo busy ga vunna ekasanthagrahini. Aa rojulalo 51 vullalo velli chusina chitram ee S..chiluka! Murali hero ga nenu ento apyayam ga vrasina letter ki atnunchi Karthik Ane perutho pedda photo tho vochhindi. Ventane manesanu.
Vamsi gaaru cinemalu starting lo classic gaa taking undedi but later taking makeup gagibijigaa ayipoyai Cinema artham kavadaniki difficult gaa undedhi present lo jandhyala pattern follow aythe Vamsi maraĺaa successful avutharu. Main gaa music Direction maaneyaali frames cutting un comfortable gaa untundhi verify it, we are still waiting for a decent comedy entertainment from him .. we still adore Vamsi... good luck...
Asmana prathibha gala Darshakudu Vamsi garu. Machi Cinema kosam yeduru choostunnamu
మీరు చెప్పే సగటు ప్రేక్షకుడు సుమోలు గాలిలో ఎగరడానికి , ఒకడు వందమంది ని చావబాదడానికి , చూపుడు వేలితో రైలు వెనక్కి పంపడానికి , పల్లెటూరి వెంకమ్మ Switzerland లో నాలుగు పీలికలతో ఎగరడానికి అలవాటు పడ్డాడు . అతన్ని ఆలా అలవాటు చేశారు . నాటు సారాకి అలవాటు పడ్డవాడు స్కాచ్ విస్కి ని ఎంజాయ్ చెయ్యగలడా . లేదు .
Actors nu titte vaadu,kotte vaadu antaru
evado vedava ante em badaledu vamshi garu kalatmaka darshakudu vamshi viswanath cinemalu chiranjeev ulu
దర్శకుడు భారత్ రాజా కాదు సార్
భారతీరాజా
Cast mahasapamu / nenu eeswar garu bhanumathiokanatratrinratchaitrilalofilm heroganatinchanu eswargaru maprakkajurnalist nenu mangali casttrokkevesinde/ uvbabu dftech mangali 10 pictures kedirector athanudebbathinnadunvamsike cast basellodebbathiniuntadu kanabadadu.
Veedu koncham sadist kooda...junior artists ni adigite cheputaaru...
Any link
Vamsi pasalapudi tugo godari yasayetakaram kadu mamakaaram hits vunnai anni flaps kadu bhavukata taking camera shot division making one of the.good directors
Gadedaki em telustundi guru garu gandam vasana
కొత్త విషయాలు ఏమీ లేక మీ ప్రసంగం అసందర్భ ప్రేలాపన గా మిగిలిపోయింది.
మీకు కొత్త కాకపోవచ్చు చాలా మందికి ఆయన చెప్పిన విషయాలు తెలియక పోవచ్చు కదా, కొత్త విషయాలు కావండి అంటే సరిపోతుంది ఆయన లాంటి వ్యక్తిని పట్టుకుని అసందర్భ ప్రేలాపన అనటం సబబు కాదు, ఆ మాట మీకే వర్తిస్తుంది
Hits plops anevi sahajam
వెస్ట్ గాడు
Great director
Great director