సర్వ యుగములలో సజీవుడవు సరిపోల్చగలనా నీ సామర్ధ్యమును కొనియాడదగినది నీ దివ్య తేజం నా ధ్యానం నా ప్రాణం నీవే యేసయ్యా (2) ప్రేమతో ప్రాణమును అర్పించినావు శ్రమల సంకెళ్ళైన శత్రువును కరుణించువాడవు నీవే (2) శూరులు నీ యెదుట వీరులు కారెన్నడు జగతిని జయించిన జయశీలుడా (2) ||సర్వ యుగములలో|| స్తుతులతో దుర్గమును స్థాపించువాడవు శృంగ ధ్వనులతో సైన్యము నడిపించువాడవు నీవే (2) నీ యందు ధైర్యమును నే పొందుకొనెదను మరణము గెలిచిన బహు ధీరుడా (2) ||సర్వ యుగములలో|| కృపలతో రాజ్యమును స్థిరపరచు నీవు బహు తరములకు శోభాతిశయముగా చేసితివి నన్ను (2) నెమ్మది కలిగించే నీ బాహుబలముతో శత్రువు నణచిన బహు శూరుడా (2) ||సర్వ యుగములలో||
సకల జనుల కోసం మూగ జీవులు పక్షులు కోసం తీయని ఫలములు నీడను ఇచ్చే పళ్ళ చెట్లు మొక్కలు ఎక్కువగా పెంచండి దేవుని కృప దొరుకుతుంది పేదలకు ఆహారం దుస్తులు ఇవ్వండి దేవుని కృప దొరుకుతుంది నీరు దేవుని కృపా వరము నీటిని కలుషితం కాకుండా చూడండి దేవుని కృప దొరుకుతుంది దేవుని మహిమ మీకు కావలసిన విధంగా దొరుకుతుంది
యేసయ్య ఆత్మతో సత్యం తొ నిన్ను ఆరాధించే భాగ్యం మాకు కలుగ చేయండి నా ప్రార్థన ఆలకించి నా కార్యములు సఫల ము చేయండి నా అప్పు బాధలు నుండి నన్ను విడిపించి నాకు సహాయం చేయండి ఆమెన్
విజయగీతముమనసరనేనుపాడేదను
లెమ్ము తేజరిల్లుము అని
నను ఉత్తేజ పరచిన నా యేసయ్య (2)
నిన్నే స్మరించుకొనుచు నీ సాక్షిగా ప్రకాశించుచు
రాజాధిరాజువని ప్రభువుల ప్రభువని
నిను వేనోళ్ళ ప్రకటించెద (2)
ఉన్నత పిలుపును నిర్లక్ష్యపరచక
నీతో నడుచుటే నా భాగ్యము (2)
శాశ్వత ప్రేమతో నను ప్రేమించి
నీ కృప చూపితివి (2)
ఇదియే భాగ్యమూ… ఇదియే భాగ్యమూ…
ఇదియే నా భాగ్యమూ ||లెమ్ము||
శ్రమలలో నేను ఇంతవరకును
నీతో నిలుచుటే నా ధన్యత (2)
జీవకిరీటము నే పొందుటకే
నను చేరదీసితివి (2)
ఇదియే ధన్యత…. ఇదియే ధన్యత….
ఇదియే నా ధన్యత ||లెమ్ము||
తేజోవాసుల స్వాస్థ్యము నేను
అనుభవించుటే నా దర్శనము (2)
తేజోమయమైన షాలోము నగరులో
నిను చూసి తరింతునే (2)
ఇదియే దర్శనము… ఇదియే దర్శనము…
ఇదియే నా దర్శనము ||లెమ్ము||
❤❤
Full song pettinadhuku thanks anna
7.00
❤
I.love.you.song.🎉🎉🎉
Super songs.annagaru🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
లెమ్ము తేజరిల్లుము ...సూపర్ సాంగ్
❤❤❤🎉
Praise the lord anna ... Sudheer
6
Praise the lord my Jesus Christ God ❤️❤️❤️
Exlent.bro
ఇ పాటలు వ్వింటూవుంటే నా సండే స్కూల్ డేస్ గుర్తుకొస్తున్నాయి
Superb songs for narushing soul and mind.
Ug
Super songs ANNA🎶👌👌
I love u john Wesley sir♥️🌹
Amen jesus you are only my lord
సర్వ యుగములలో సజీవుడవు
సరిపోల్చగలనా నీ సామర్ధ్యమును
కొనియాడదగినది నీ దివ్య తేజం
నా ధ్యానం నా ప్రాణం నీవే యేసయ్యా (2)
ప్రేమతో ప్రాణమును అర్పించినావు
శ్రమల సంకెళ్ళైన శత్రువును కరుణించువాడవు నీవే (2)
శూరులు నీ యెదుట వీరులు కారెన్నడు
జగతిని జయించిన జయశీలుడా (2) ||సర్వ యుగములలో||
స్తుతులతో దుర్గమును స్థాపించువాడవు
శృంగ ధ్వనులతో సైన్యము నడిపించువాడవు నీవే (2)
నీ యందు ధైర్యమును నే పొందుకొనెదను
మరణము గెలిచిన బహు ధీరుడా (2) ||సర్వ యుగములలో||
కృపలతో రాజ్యమును స్థిరపరచు నీవు
బహు తరములకు శోభాతిశయముగా చేసితివి నన్ను (2)
నెమ్మది కలిగించే నీ బాహుబలముతో
శత్రువు నణచిన బహు శూరుడా (2) ||సర్వ యుగములలో||
Thank you brother, God bless you 😊
TQ so much
Tq bro...
Remaining song s ki kuda lyrics patandi anna
😊😊😊😊😊😊
🙏🙏🙏🙏🙏🙏
Praise the lord ayyagaru 🙏
praise the Lord
Praise the lord anna
HRUDAYALANU KADILINCHE SONGS , SONGS MEANING THELISTHEY KACHITHAMUGA PRATHI OKKARU RAKSHNA ANUBHAVAMULO VUNTARU EDI SATHYAM BROTHER
Heart touching song spr
Praise the Lord pastor 🙏
So good message song and amen & Thank you so much all the team ❤
వాటీ స్వరము 🙏🙏🙏🙏🙏👌👌👌👌
Vandanalu brather
Thank you
Your exlent
Voice
Suppr song anna❤❤🎉🎉
Prise the lord brother
Prise tha lord na Athmeya thandri janveslly annayyaku bhahu athmyaatheyathanu bhalaprachy songs devuniky mahima ghanatha prabhavamull chylunugaka Amen🙏🙏🙏
😊
Praise the lord 🙏🙏 brother
సూపర్. సూపర్ సాంగ్స్ వందనాలు anna
Pride the Lord paster garu devuniki mahima kalugunu gaka!
Super anna. Song. Praise the. Lord❤❤❤
❤❤❤ Daniel 😭
👌 songs
Xfsz
✝️❤️✝️❤️✝️🥰✝️❤️✝️❤️😀✝️
Amen song ❤
🙏🙏🙏🙏
జాన్ విక్రమార్కుడు 14 సంవత్సరాలు మాట్లాడలేదు నష్టం లేదు అయ్యగారుప్రార్థన చేయండి
Prise the Lord Anna
Supar.....sog
Nice ❤❤
All songs super.... Anna......
Pobulesu 18:45 ❤❤❤❤❤❤❤
Praise the Lord i garu
PRAISE THE LORD 🙏🙏🙏🙏🙏
Super hit songs god bless you phastar garu
God bless you🙏🙏🙏🙏🙏🙏
🙏🙏👌👌👌
ఆ 0
L
All songs so nice😊
Praise the lord 🙏 ayyagaru Jesus Christ halleLuyAh halleluyah amen
..2d
O
Dw7ki..sw
@@kinjaramprasad356 ñఅని ,..
BL😮😂😊😂🎉
❤❤❤❤✝️✝️✝️✝️🤲🤲🤲🤲🤝🏻🤝🏻🤝🏻🧎♀️🧎♀️🧎♀️🙏🏼🙏🏼🙏🏼
సకల జనుల కోసం మూగ జీవులు పక్షులు కోసం తీయని ఫలములు నీడను ఇచ్చే పళ్ళ చెట్లు మొక్కలు ఎక్కువగా పెంచండి దేవుని కృప దొరుకుతుంది పేదలకు ఆహారం దుస్తులు ఇవ్వండి దేవుని కృప దొరుకుతుంది నీరు దేవుని కృపా వరము నీటిని కలుషితం కాకుండా చూడండి దేవుని కృప దొరుకుతుంది దేవుని మహిమ మీకు కావలసిన విధంగా దొరుకుతుంది
😊😊😊😊😊
❤❤❤❤❤🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🤝🤝🙌🤝🙌🤝🙌🤝🙌
🎉❤
A@@pgurubabu1248
Tq Lord hosana minister ki వందనాలు Glory to jesus
జుంటె తేనె ధారలకన్న యేసు నామమే మధురం
యేసయ్యా సన్నిధినే మరువజాలను
జీవిత కాలమంతా ఆనదించెదాయేసయ్యనే ఆరాధించెదా
1. యేసయ్య నామమే బహు పూజ్యనీయము
నాపై దృష్టి నిలిపి సంతుష్టిగ నను ఉంచి
నన్నెంతగానో దీవించి జీవజలపు ఊటలతో ఉజ్జీవింపజేసెనే
2. యేసయ్య నామమే బలమైన ధుర్గము
నాతోడై నిలచి క్షేమముగా నను దాచి
నన్నెంతగానో కరుణించి పవిత్ర లేఖనాలతో ఉత్తేజింపజేసెనే
3. యేసయ్య నామమే పరిమళ తైలము
నాలో నివసించె సువాసనగా నను మార్చె
నన్నెంతగానో ప్రేమించి విజయోత్సవాలతో ఊరేగింపజేసెనే
Shalom🎉😂🎉😂❤🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉
Praise the lord 🙏🙏
యేసయ్య ఆత్మతో సత్యం తొ నిన్ను ఆరాధించే భాగ్యం మాకు కలుగ చేయండి నా ప్రార్థన ఆలకించి నా కార్యములు సఫల ము చేయండి నా అప్పు బాధలు నుండి నన్ను విడిపించి నాకు సహాయం చేయండి ఆమెన్
Praised...the...brother..hllouaih...gloer..to...god🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
Super voice
🙏🙏🙏🙏🙏👌👌👌👌👌
Jesus loves you and your family sir 🙏
Super
Goodmorning bro'jhon
I wish you praise the lord 🙏
Praise the lord 🙏 brothers Amen
Junte tene kantae yesayya namame madhuram
Super songs🙏🙏
Junthe thene daralakanna yasu namame namame madhuram
Yasayya sannidhine maruvajalanu
Jeevitha kalamantha anandhinchedha yassaya ne aradhinchadha
Charanam1
Yasayya namame bahu pujaneyamu
Napai drushti nelipi samtustiga nanuunchi
Nanantha gaano devinchi jeevajalapu uuthalathi ujevimpajesane
Charanam 2
Yassaya namame bhalamaima dhurgamu
Naa thodai nelichi kshamamuga nanu dhachi
Nannathagano dhivinchi pavitra lakanaalatho uthejimpachasane
Charanam 2
Yasayya namame parimala tailamu
Naalo nevachinche suvasanaga nanu marchi
Nanathagano praminchi vijayothsavalatho uragimpachasane
Amen
God is with you 🙏 ❤️
Amen👏👏👏👍
Tq lord Hosanna ministry ki vandanalu amen glory to Jesus 🙏🙏🙏
Praise the lord annaya amen
🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
Supar songs
Excellent Excellent 😂😂😂😂
Really God was greatest in the world 🌎 🙏 ♥️ prayer family members plz 🙏
అమృతము ఈ కంఠం 🙏
4444
@@shivaleela3370😊😊
@@shivaleela3370కూడా 6 బు 777
@@shivaleela3370and your business is not
Geeee
🙏🏻🙏🏻⛪⛪⛪🙏🏻
ఆమెన్ 👏
Excellent excellent 👍👍👍
Ayyagaru praise the lord
pràis the Lord 🙏
👏
🙏🏼
Super voice and Jesus gurchi chala arthavanthamaina vakyalu
Super song prise the Lord
Amen🙏🙏🙏🙏
😮tl .
❤❤❤❤❤❤❤❤❤🎉🎉🎉🎉🎉
సూపర్ ✝💞💞✝💞
V ji
🙏🅿🆁🅰🅸🆂🅴 🆃🅷🅴 🅻🅾🆁🅳 🙏⛪🕊️✝️🛐
Full song pettinandhuku thanks anna
@@rehmanramiza8523qqqqqqq
@@deyamuppari3443 ggxhshshd
🎉😊
Nice songs♥️
Anna nenu tet qualifi kavalani prayer cheandi
Praise the lord uncle Devuniki mahimanu kalugunugaka Amen
Great song and singing
Very nice
Naaku chala Appulu [50 lakhs] vunnayi na apppulu nundi vidudhala prardhinchandi
Prise the lord amen chala anadhaga vundhi pray for me
My hart full songs
లెమ్ము తేజరిల్లుము అని.......