Visharadhan Maharaj Exclusive Interview With Journalist Vijay Sadhu || Hot Seat || Part -2

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 25 ส.ค. 2024
  • Visharadhan Maharaj Exclusive Interview With Journalist Vijay Sadhu || Hot Seat || Part -2 || Dial News
    #drvisharadhandsp #visharadhanmaharaj #vijaysadhu #hotseat #dialnews
    For more latest updates :
    ► Subscribe to Dial News Channel: / @dialnewsinfo
    ► Like us on Facebook: / dialnewsinfo
    ► Follow us on Twitter At : / dialnewstelugu
    ► Follow us on Instagram : / dialnewsinfo

ความคิดเห็น • 210

  • @sadanandamdasarapu7821
    @sadanandamdasarapu7821 5 หลายเดือนก่อน +56

    మంచి ప్రశ్నలతో అసలు సిసలైన వ్యక్తిని ఇంటర్వ్యూ చేసి మా బహుజనుల కళ్ళు తెరిపించి, భవిష్యత్తు తరాలకు తొలి వెలుగు లాంటి మంచి నాయకుణ్ణి మాకు పరిచయం చేస్తున్న విజయ్ సాదు గారికి మరియు మీ ఛానెల్ వారికి ధన్య వాదములు 👏🙏

  • @velamalakiran2146
    @velamalakiran2146 5 หลายเดือนก่อน +34

    చాలా చక్కగా అందరికీ అర్దం అయ్యేలా వివరించారు సార్ మి సంకల్పం చాలా గొప్పది. జయహో ధర్మ సమాజ్ పార్టీ 🙏✊💐 జై భారత రాజ్యాంగం 🙏✊💐

  • @YashvikaFacts
    @YashvikaFacts 5 หลายเดือนก่อน +25

    మీకు bc, sc, stల పై ఇంత స్పష్టమైన అవగాహన ఉండి చాలా చక్కగా వివరించారు....మీ లాంటి గొప్ప వాళ్ళు ఈ తరంలో ఉండడం చాలా ఆనందంగా ఉంది...

  • @vijayvvk9933
    @vijayvvk9933 5 หลายเดือนก่อน +22

    ప్రశ్నలు ఎంత బలంగా ఉన్నాయో, సమాధానాలు కూడా అంతే బలంగా ఉన్నాయి... మంచి ఇంటర్వ్యూ

  • @pavanmudamwar9288
    @pavanmudamwar9288 5 หลายเดือนก่อน +46

    అసలైన కాన్షిరాం వారసత్వం పుచ్చుకున్న ఏకైక నాయకుడు విశారదన్ మహారాజ్ గారు......

    • @UNIVERSALCHRISTIANTIMES
      @UNIVERSALCHRISTIANTIMES 5 หลายเดือนก่อน

      Christians samstala nundi financial support tisukuntunnaru kada Mari hindu Matam Ani adigedhi enduku... Ohh miku me party ki vote bank Kavali kabatti

    • @pavanmudamwar9288
      @pavanmudamwar9288 5 หลายเดือนก่อน

      అసలు మీకు ఏం అర్దం అయింది సార్....
      కామెంట్ పూర్తిగా చదవండి..?​@@UNIVERSALCHRISTIANTIMES

    • @pavanmudamwar9288
      @pavanmudamwar9288 5 หลายเดือนก่อน

      ​@@UNIVERSALCHRISTIANTIMESఅసలు ఏం అర్దం అయింది సార్ మీకు....
      కామెంట్ పూర్తిగా చదవండి.....

  • @maharajmaharaj2580
    @maharajmaharaj2580 5 หลายเดือนก่อน +33

    విశారదన్ మహరాజ్ సర్ ని ఇంకా వంద మంది జర్నలిస్ట్ వచ్చి ఇంటర్వ్యూ చేసిన ఆయన దగ్గర ప్రతి దానికీ సమాధానం ప్రశ్నలకు సమాధానం ఉంటుంది ఆయన ఒక తాత్వికుడు రాజనీతజ్ఞుడు ఒక ఫీలోసాఫర్

  • @pullemlaganesh9154
    @pullemlaganesh9154 5 หลายเดือนก่อน +40

    సౌత్ ఇండియా కాన్షీరాం విశారదన్ మహారాజ్ గారిని ఇంటర్వ్యూ చేసినా డయల్ న్యూస్ వారికి ధన్యవాదాలు..

  • @RamluBhagalla-gn1zr
    @RamluBhagalla-gn1zr 5 หลายเดือนก่อน +21

    వర్ధిల్లాలి ధర్మ సమాజ్ పార్టీ వర్ధిల్లాలి విశారదన్ మహారాజు గారి నాయకత్వం వర్ధిల్లాలి విశారదన్ మహారాజు గారి ఆలోచన విధానం భారతదేశంలోనే మళ్లీ అన్నగారి నా కులాల కన్నీళ్లు తుడవడానికి వచ్చినటువంటి విశారదన్ మహరాజ్ గారికి నమస్కారాలు జై భీమ్💯💯💯

  • @pavanmudamwar9288
    @pavanmudamwar9288 5 หลายเดือนก่อน +24

    బీసీ నాయకులు బీసీ వర్గాలు ఒక్కసారి విశారదన్ మహారాజ్ గారి ఆలోచనలో నడవాలి ....

  • @pullemlaganesh9154
    @pullemlaganesh9154 5 หลายเดือนก่อน +9

    భవిష్యత్ తరాల జీవితాల్లో తొలివేలుగు విశారదన్ మహారాజ్ గారు..❤

  • @pavankaradarapupavankarada1064
    @pavankaradarapupavankarada1064 5 หลายเดือนก่อน +23

    ఇలాంటి జ్ఞానవంతుడు కచ్చితంగా మన దేశంలో ఉండాలి అప్పుడే ప్రజాస్వామ్యం బాగుపడుతుంది సూపర్ ఇంటర్వ్యూ విజయ సార్ మీరు చేస్తున్నటువంటి పోరాటం రాజ్యాధికారం ఆ రాజ్యాధికారం సార్ కచ్చితంగా బీసీ ఎస్సీ ఎస్టీ ప్రజలు కచ్చితంగా రాజ్యం ఏలుతారు

  • @nagabhushanam5414
    @nagabhushanam5414 5 หลายเดือนก่อน +9

    మీరు చలా గ్రేట్ లీడర్ నీలాంటి నాయకుడు కావాలి 👌👌👌👌👌🙏🙏🙏🙏🙏🙏

  • @pavanmudamwar9288
    @pavanmudamwar9288 5 หลายเดือนก่อน +21

    జ్యోతిరావు ఫూలే అంబేద్కర్ కాన్షిరాం గురించి తెలియ చెప్పిన ఏకైక ఉద్యమం డీఎస్పీ.....

  • @prakashmalyala3632
    @prakashmalyala3632 5 หลายเดือนก่อน +20

    ఎవరు ఎంతో వారికి అంత వాట అసెంబ్లీ లో ఉండాలి పరిపాలన లో ఉండాలి,అప్పుడే ప్రజాస్వామ్యం వర్థిల్లుతుంది

  • @rameshjuttu1715
    @rameshjuttu1715 5 หลายเดือนก่อน +16

    సూపర్ ఇంటర్వ్యూ మంచి మంచి ప్రశ్నలకు చాలా అద్భుతమైన విశ్లేషణ ఇచ్చిన మహారాజు గారికి జై భీమ్

  • @dasarapuanilkumar1617
    @dasarapuanilkumar1617 5 หลายเดือนก่อน +20

    Vin sir miru కచ్చితంగా గెలుస్తారు

  • @avusamdevanna8878
    @avusamdevanna8878 5 หลายเดือนก่อน +8

    ధర్మ సమాజ్ పార్టీ అభిమానులు ఎంతమంది ఉన్నారు ❤❤❤

  • @badrabuddha4840
    @badrabuddha4840 5 หลายเดือนก่อน +19

    Super interview

  • @thirumaleshboini2489
    @thirumaleshboini2489 5 หลายเดือนก่อน +8

    విశారాధన్ గారి సిద్ధాంతం నాకు నచ్చుతాది, ఇన్ని రోజులు రాజకీయంగా rsp అభిమానిని bsp లో ఉన్నపుడు, కానీ ఇపుడు brs లో చేరడం వాళ్ళ సిద్ధాంతం లేని అజ్ఞాని అని ఇపుడే తెలిసింది, తెలంగాణ లో కాన్షిరాం గారి ఆలోచను అమలు చేసే నాయకుడు ఒకడే విశారాధన్ గారే, అది నేను గట్టిగ నమ్ముతున్నాను,

  • @pottipakasreenu3595
    @pottipakasreenu3595 5 หลายเดือนก่อน +21

    అర్థం చేసుకుందాం డాక్టర్ విశారదన్ మహరాజ్ గారి ఆలోచన విధానాన్ని..

  • @satishpathrisatya4186
    @satishpathrisatya4186 5 หลายเดือนก่อน +5

    Brilliant mind sir, great thought's

  • @user-hl1lq1qd8k
    @user-hl1lq1qd8k 5 หลายเดือนก่อน +15

    జై కాన్షీరాం

  • @user-hl1lq1qd8k
    @user-hl1lq1qd8k 5 หลายเดือนก่อน +7

    Great interview sir

  • @nwes5595
    @nwes5595 5 หลายเดือนก่อน +7

    గ్రేట్ లీడర్

  • @pullemlaganesh9154
    @pullemlaganesh9154 5 หลายเดือนก่อน +6

    సామాజిక రాజకీయ సాంస్కృతిక విప్లవకారుడు _ డా. విశారదన్ మహారాజ్ గారు...

  • @shekarpandri837
    @shekarpandri837 5 หลายเดือนก่อน +4

    మీలాంటి నాయకుడు దొరకడం మా అదృష్టం సార్.

  • @doodathirupathi2205
    @doodathirupathi2205 5 หลายเดือนก่อน +3

    చాలా గొప్ప సమాచారాన్ని అందించిన విశారదన్ మహరాజ్ గారికి , ఇంటర్వూ చేసిన విజయ్ అన్న గార్లకు ధన్యవాదాలు..జై భీమ్..జై kanshiraam

  • @badrabuddha4840
    @badrabuddha4840 5 หลายเดือนก่อน +6

    చాలా గొప్ప ఇంటర్వ్యూ super

  • @pavanmudamwar9288
    @pavanmudamwar9288 5 หลายเดือนก่อน +6

    విప్లవాత్మమైన ఆలోచనతో కూడిన సమాధానాలు ఇక్కడ బహుజనులు వినచ్చు చూడచ్చు....

  • @pradeepchinnu8430
    @pradeepchinnu8430 5 หลายเดือนก่อน +7

    Jai visharadan maharaj ❤❤❤

  • @rajivannepk149
    @rajivannepk149 5 หลายเดือนก่อน +7

    ఆలోచన చేయాలి ప్రతి ఒకరు

  • @pottipakasreenu3595
    @pottipakasreenu3595 5 หลายเดือนก่อน +6

    జై కాన్షీరామ్

  • @chamarparshasrinivas7463
    @chamarparshasrinivas7463 5 หลายเดือนก่อน +5

    Super Sir

  • @bhupal2177
    @bhupal2177 5 หลายเดือนก่อน +2

    Kudos to Dr Visharadan Maharaj's clarity of thought, and the way he has been implementing those thoughts for last 15 years step by step.

  • @user-rajkumar128
    @user-rajkumar128 5 หลายเดือนก่อน +3

    మా బహుజన దేవుడు Dr విశారదన్ మహారాజగారు

  • @3pradeepgyara22
    @3pradeepgyara22 5 หลายเดือนก่อน +9

    Jai bheem jai DSP jai visharadhan maharaj

  • @dhalithmovmentnews7048
    @dhalithmovmentnews7048 5 หลายเดือนก่อน +16

    జయహో ధర్మ సమాజ్ పార్టీ...✊✊

  • @tholudasharathmaharaj2276
    @tholudasharathmaharaj2276 5 หลายเดือนก่อน +9

    జయహో విశారదన్ మహారాజ్

  • @dstodayteluguchannel
    @dstodayteluguchannel 5 หลายเดือนก่อน +3

    Visharadan Maharaj పై అన్ని ప్రశ్నలకు ఈ ఒక్కటే ఇంటర్వ్యూ సమాధానం...

  • @mtnchannel8305
    @mtnchannel8305 5 หลายเดือนก่อน +6

    జయహో visharadan maharaj

  • @gravindermaharajdsp4644
    @gravindermaharajdsp4644 5 หลายเดือนก่อน +2

    గ్రేట్ లీడర్ డాక్టర్ విశారదన్ మహారాజ్

  • @pullemlaganesh9154
    @pullemlaganesh9154 5 หลายเดือนก่อน +11

    వర్ధిల్లాలి ధర్మ సమాజ్ పార్టీ

  • @chaithanyantl1518
    @chaithanyantl1518 5 หลายเดือนก่อน +6

    Super
    Jai bheem Jai visaradan maharajah

  • @annimalaravinderannimalrav9852
    @annimalaravinderannimalrav9852 5 หลายเดือนก่อน +3

    జై భీమ్ సార్.మీరు మాకు ఎంతో జ్ఞానాన్ని , భావజాలాన్ని, బావుజన రాజ్యాన్ని స్థాపించే విధంగా మాకు అంబేడ్కర్, కాన్షి రామ్ సిద్దాంతాన్ని,జ్ఞానాన్ని చెపుతున్నారు.జై D S P

  • @dr.nehemiahpeddinti
    @dr.nehemiahpeddinti 5 หลายเดือนก่อน

    Good information Dr.Visharadhan Maharaj. Jai Bheem. Jai DSP ✊.

  • @aggimallasaikumarsai6495
    @aggimallasaikumarsai6495 5 หลายเดือนก่อน +6

    Jai bheem 🙏🙏

  • @nageshmarapaka7720
    @nageshmarapaka7720 5 หลายเดือนก่อน +4

    76 year's స్వంత్రం వచ్చిన నప్పటి నుండి, అన్ని పార్టీలు ను చూసి చూసి ఇక ప్రజలు అలిసిపోయరు ఇక మార్పు వస్తుంది

  • @RajuchinnaSR2vlogs
    @RajuchinnaSR2vlogs 5 หลายเดือนก่อน +3

    Super super. Sir 🙏🙏✊✊✊✊✊

  • @giridasari3195
    @giridasari3195 5 หลายเดือนก่อน +3

    అంబేద్కర్, కాన్షిరాం సిద్ధాంతం తో ఆశయాలని వారసుడు వచ్చాడు 🔥🔥 జై DSP జై విశారదన్ మహారాజ్....జై భీమ్ 🔥🔥✊✊

  • @pullemlaganesh9154
    @pullemlaganesh9154 5 หลายเดือนก่อน +9

    తెలంగాణ రాష్ట్రంలో 93% BC,SC,ST,DFC ల రాజ్యాధికారం ఒక్క విశారదన్ మహారాజ్ గారి నాయత్వంలోనే సాధ్యం...

  • @pskstudio1290
    @pskstudio1290 5 หลายเดือนก่อน +4

    ❤vinbhai 🎉#dsp #dailnews

  • @srinunavaart9
    @srinunavaart9 5 หลายเดือนก่อน +2

    జై భీమ్ జై భారత రాజ్యాంగం

  • @chandumaharajdsp2489
    @chandumaharajdsp2489 5 หลายเดือนก่อน +2

    Jayaho Visharadhan maharaj ❤

  • @ashokbadugu8482
    @ashokbadugu8482 5 หลายเดือนก่อน +3

    Thank you DSP vote for DSP

  • @rathnaramesh5512
    @rathnaramesh5512 4 หลายเดือนก่อน

    మంచి మాటలు చెప్పడం మంచి ప్రశ్నలు అడగడం చాన బాగుంది ఇంటర్వ్యూ జై భీం విశారధన్ సర్ గారికి 🎉🙏🙏✊✊👌👌

  • @sivainfotelugu1833
    @sivainfotelugu1833 5 หลายเดือนก่อน +8

    బహుజనులకి ఏకైక ఆశ సర్ మీరు

  • @yadagiriramagalla9166
    @yadagiriramagalla9166 5 หลายเดือนก่อน +7

    Jai bheem

  • @mesaasudhiirkumarr8655
    @mesaasudhiirkumarr8655 5 หลายเดือนก่อน +2

    Supeerrr ohhh super interview blassst

  • @somaanji4118
    @somaanji4118 4 หลายเดือนก่อน

    Both are great, great question and great answers

  • @RaghavAnMaharaj
    @RaghavAnMaharaj 5 หลายเดือนก่อน +1

    వర్ధిల్లాలి జ్ఞాన ఖడ్గం డా,, విశారధన్ మహారాజ్ గారి ఆలోచన విధానం ...❤❤

  • @venkateshmaharaj5517
    @venkateshmaharaj5517 5 หลายเดือนก่อน +2

    Excellent explanation

  • @s.s.channel376
    @s.s.channel376 5 หลายเดือนก่อน +2

    Great leader... Great vision... Jai bheem Jai DSP

  • @rameshpodeti71
    @rameshpodeti71 5 หลายเดือนก่อน +2

    జైభీమ్ జై కాన్షిరాం
    జై DSP
    వర్ధిల్లాలి మహనీయుల ఆలోచన విధానం ✊

  • @vinayakyerrolla2527
    @vinayakyerrolla2527 5 หลายเดือนก่อน +2

    జయహో డా. విశారదన్ మహారాజ్

  • @tamilstarharish7948
    @tamilstarharish7948 5 หลายเดือนก่อน +3

    🙏🙏

  • @marapakamahesh3925
    @marapakamahesh3925 5 หลายเดือนก่อน +2

    విశారదన్ మహరాజ్ గారి నాయకత్వం వర్ధిల్లాలి

  • @ramdaslavudya9457
    @ramdaslavudya9457 5 หลายเดือนก่อน +1

    Superrrr question.... Grand answer

  • @nareshpalamakula248
    @nareshpalamakula248 5 หลายเดือนก่อน +7

    Jai DSP

  • @kingkarthik34
    @kingkarthik34 5 หลายเดือนก่อน +4

    Jai bheem jai Kanshiram Jai visharadhan maharaj Jai DSP ✊

  • @aaddithmaharaj7086
    @aaddithmaharaj7086 5 หลายเดือนก่อน +3

    👌

  • @ramdheedancer9565
    @ramdheedancer9565 5 หลายเดือนก่อน +3

    Jai bheem ✊ Jai vishardan Maharaj ✊

  • @user-tb5vx3fb2u
    @user-tb5vx3fb2u 5 หลายเดือนก่อน +3

    ❤❤❤🎉🎉🎉🎉🎉

  • @nareshaka
    @nareshaka 5 หลายเดือนก่อน +2

    ఈ భారత దేశంలో నైన తెలంగాణ రాష్ట్రం లో నైనా మార్పు మొదలయ్యేది కేవలం ఒక Dr visharadan maharaj gari వల్లనే.అందరి బతుకులు బాగుపడాలంటే విద్య వైద్యం ఉపాధి కేవలం Dr visharadan maharaj వల్లనే అగ్రవర్ణ పార్టీలో ఉన్నటువంటి bc sc St lu ఎంత త్వరగా ఆయ పార్టీల నుండి బయటికి వస్తారో అంత త్వరగా బతుకులు బాగుపడతాయి లేదంటే ఇంకా వెయ్యి year's అయిన బాగుచేస్తనికి ముందుకు ఎవరు రారు మనం బాగుపడము Dr visharadan sir ni ardm చేసుకుందాం

  • @nareshgajula943
    @nareshgajula943 5 หลายเดือนก่อน +1

    The strongest leader in Telangana

  • @bhoomeshmethari
    @bhoomeshmethari 5 หลายเดือนก่อน +2

    # మంచి ఇంటర్వ్యూ

  • @vinayakyerrolla2527
    @vinayakyerrolla2527 5 หลายเดือนก่อน +1

    Thanks dial news channel

  • @sukkabalarajumaharaj3144
    @sukkabalarajumaharaj3144 5 หลายเดือนก่อน +1

    జై భీమ్

  • @aggimallasaikumarsai6495
    @aggimallasaikumarsai6495 5 หลายเดือนก่อน +4

    Jai bheem sir

  • @abhinavpulluri
    @abhinavpulluri 5 หลายเดือนก่อน +2

    Jai DSP Jai bheem jai bheem jai Vin sir

  • @premsagarkande4473
    @premsagarkande4473 5 หลายเดือนก่อน +1

    Jayaho visharadan maharaj

  • @manichanddasari8195
    @manichanddasari8195 5 หลายเดือนก่อน

    Respective words 👍

  • @renukuntlamahesh8123
    @renukuntlamahesh8123 5 หลายเดือนก่อน

    జై భీమ్ డాక్టర్ :విశారదన్ మహారాజ్ సార్ గారికి ✊️✊️✊️..

  • @user-um4nv2yg5v
    @user-um4nv2yg5v หลายเดือนก่อน

    విశారదన్ సార్ గొప్ప నాయకుడు తెలంగాణ రాష్ట్రంలో ఈ జనరేషన్ లో మేము చూస్తున్నo

  • @bhaskarrama3543
    @bhaskarrama3543 5 หลายเดือนก่อน

    జై భీమ్,

  • @indianvillegevlog2969
    @indianvillegevlog2969 5 หลายเดือนก่อน +1

    Great interview 🙏🙏🙏

  • @sureshbheemanapally3501
    @sureshbheemanapally3501 5 หลายเดือนก่อน +3

    Jai DSP
    Jai visharadan Maharaj
    Jai BC SC St
    Jai Jai kanshiram

  • @vin7918
    @vin7918 5 หลายเดือนก่อน +1

    భహుజనుల ఆశాదీపం డా.విశారదన్ మహరాజ్ 🙏🙏🙏🙏🙏

  • @Teju3251
    @Teju3251 5 หลายเดือนก่อน

    జై భీమ్ సార్

  • @LaxmanMaharaj2515
    @LaxmanMaharaj2515 5 หลายเดือนก่อน +1

    జై భీమ్...

  • @rajivannepk149
    @rajivannepk149 5 หลายเดือนก่อน +5

    Jai kanshiram

  • @sudhakarbhupathigalla4204
    @sudhakarbhupathigalla4204 5 หลายเดือนก่อน

    జై భీమ్ సార్ ❤

  • @Jv168
    @Jv168 5 หลายเดือนก่อน +1

    జయహో.. ధర్మ సమాజ్ పార్టీ
    జయహో.. కాన్షీరామ్

  • @gopinagam4405
    @gopinagam4405 4 วันที่ผ่านมา

    Jai visharadan sir

  • @gravindermaharajdsp4644
    @gravindermaharajdsp4644 5 หลายเดือนก่อน +1

    జయహో ధర్మ సమాజ్ పార్టీ

  • @realfacts7640
    @realfacts7640 5 หลายเดือนก่อน +1

    🙏🏽🙏🏽🙏🏽great interview

  • @Madhuramladiesworld
    @Madhuramladiesworld 5 หลายเดือนก่อน +1

    Jai RSP Sir Gaaru ❤❤❤❤❤

  • @JD_WorldCreations
    @JD_WorldCreations 5 หลายเดือนก่อน +1

    జై భీమ్ జై కాన్షీరాం

  • @ganeshsamarat
    @ganeshsamarat 5 หลายเดือนก่อน +5

    DSP ధర్మ సమాజ్ పార్టీ

  • @pullemlaganesh9154
    @pullemlaganesh9154 5 หลายเดือนก่อน +7

    వర్ధిల్లాలి డా. విశారదన్ మహారాజ్ గారి నాయత్వం...

  • @gravindermaharajdsp4644
    @gravindermaharajdsp4644 5 หลายเดือนก่อน +1

    వర్ధిల్లాలి డాక్టర్ విశారదన్ మహారాజ్ గారి ఆలోచన విధానం