Medicinal Powder for Diabetes | Reduces Blood Sugar Levels | Immunity | Dr. Manthena's Health Tips

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 20 ส.ค. 2024
  • Medicinal Powder for Diabetes | Reduces Blood Sugar Levels | Immunity | Dr. Manthena's Health Tips
    Watch more amazing Dr. Manthena Satyanarayana Raju's videos: www.youtube.co...
    ----*-------*------
    డాక్టర్ మంతెన సత్యనారాయణ రాజు గారి ఆశ్రమం లో అనుభవజ్ఞులైన నేచురోపతి డాక్టర్లు ఏ ఆహారం తీసుకుంటే ఏ సమస్య పోతుందో తగు సలహాలు మరియు సూచనలు ఇస్తారు.
    ఉదయం 7 గంటల నుండి రాత్రి 9 గంటల లోపు ఈ క్రింది ఫోన్ నెంబర్ కి ఎప్పుడైనా కాల్ చేసి మీ సమస్యలకు పరిష్కారం పొందవచ్చు.
    9848021122.
    డాక్టర్ "మంతెన సత్యనారాయణ రాజు" గారి ఆశ్రమం లో వైద్య సేవల వివరాల కోసం, ఈ క్రింది ఫోన్ నెంబర్ కి కాల్ చేయండి.
    08632333888.
    Experienced naturopathic doctors will be available at Dr. Manthena Satyanarayana Raju Arogyalayam. They will give you advice on your problems.
    Our Naturopath will suggest and indicate a proper diet plan based on your health problems.
    You can call us at the below-given number anytime between 7 am and 9 pm to get advice on your issues. 9848021122.
    For any queries regarding Dr. Manthena Satyanarayana Raju Ashramam, call the following phone number: 08632333888.
    Are you sure? Don't want to miss any update from us...🙄
    If "Yes" 😉 Then immediately follow us on our social media...👇
    Facebook 👉 / drmanthenaofficial
    Instagram 👉 / drmanthenaofficial
    Watch the all-new "Arogyame Mahayogam" Series in Zee Telugu Mon-Sat @ 8:30am
    #Diabetes #BloodSugar #Immunity #Kakarakayapowder
    Healthy Recipes:
    👉 ఉల్లిపాయ పకోడీ ఇలా చేసుకొని తినండి: • Onion Pakodi | Tasty a...
    👉 హై ప్రోటీన్ సేమియా పాయసం చేసుకోండి ఇలా: • Sheer Khurma Recipe | ...
    👉 వీటిని ఫ్రై చేసుకొని తినండి, బరువు తగ్గుతారు: • High Protein Seeds | I...
    👉 కాల్షియమ్ రిచ్ ఉప్మా: • How to Make Rice Rava ...
    Yoga With Tejaswini Manogna:
    👉 ఇలా రెండు నిమిషాలు చేస్తే నడుము, సీటు భాగాల్లో కొవ్వు కరుగుతుంది: • Exercises to Burn Wais...
    👉 2 నిమిషాలు చేస్తే చాలు ఎంత పెద్ద పొట్టయినా కరిగిపోతుంది: • Exercises to Reduce Si...
    👉 ఉదయాన్నే ఈ రెండు చేస్తే, జుట్టు బాగా పెరుగుతుంది: • Exercises for Thick Ha...
    👉 నేల పై పడుకుని ఇలా చేస్తే నడుము కొవ్వు కరుగుతుంది: • Lower Back Pain Relief...
    Beauty Tips:
    👉 రోజులో ఎప్పుడైనా ఒక గంట ఇలా చేయండి, జుట్టు తెల్లబడదు: • Video
    👉 ఈ పేస్ట్ మొఖానికి రాస్తే, స్కిన్ కలర్ మారుతుంది: • How to Get Original Sk...
    👉 దీనిని రాత్రి వేళ ఇలా వాడితే, మొఖం పై నలుపు పోతుంది: • Skin Brightening Face ...
    👉 మీ జుట్టు వత్తుగా వేగంగా పెరగాలంటే: • DIY for Hair Growth | ...
    Women Health:
    👉 ఈ జ్యూస్ తాగితే, హార్మోన్ బాగా ఉత్పత్తి అవుతాయి: • Juice for Hormonal Bal...
    👉 రోజు మూడు నిముషాలు ఇలా చేస్తే, బరువు తగ్గుతారు: • Yoga Poses for Ovarian...
    👉 పీరియడ్స్ రెగ్యులర్ గా అవటానికి : • Diet Plan for Irregula...
    👉 PCOD ప్రాబ్లెమ్ తగ్గటానికి: • PCOD Problem Solution ...
    Weight Loss:
    👉 బెండకాయ తింటే బరువు తగ్గుతారు, జ్ఞాపక శక్తి, మేధా శక్తి పెరుగుతాయి: • Guaranteed Weight Loss...
    👉 వెయిట్ లాస్ అవ్వాలన్న, పొట్ట కొవ్వు కారాగాలన్న పుల్కా ఎలా తినాలి? : • How to Eat Pulka for H...
    👉 వారం లో ఒక రోజు ఇలా చేస్తే పొట్ట బరువు తగ్గి ఇమ్మ్యూనిటి బూస్ట్ అవుతుంది: • One Day Fasting for We...
    👉 పెరుగు లో ఇది కలిపి తింటే ఎన్నో పోషకాలు: • Radish Yogurt Chutney ...
    Health Tips:
    👉 లావుగా ఉన్న వారు ఇంకా లావుగా కాకూడదంటే: • Ovarian Cysts and Weig...
    👉 వీటిని 2 చప్పున రోజు నోట్లో వేసుకోండి, లివర్ క్లీన్ అవుతుంది: • Tips to Clean your Dam...
    👉 15 డేస్ లో స్పీడ్ గా వెయిట్ లాస్ అవ్వాలి అంటే: • Best Method to Lose We...
    👉 వారం లో 5 రోజులు దీన్ని తింటే, చెడు కొలెస్ట్రాల్ తగ్గుతుంది: • Diabetes Control Fruit...
    Naturopathy Lifestyle:
    👉 దీన్ని ఇంత వాడి చూడండి, నీరసం మలబద్దకం పోతుంది: • Powder that Helps to S...
    👉 ఉదయాన్నే దీంట్లో ఈ పొడి వేసుకుని తాగితే, బరువు తగ్గుతారు: • Video
    👉 దీన్ని ఇంతే తినండి ఎక్కువ తిన్నారో, పేరాలసిస్ వస్తుంది: • 3 Tips Must Follow to ...
    👉 గ్యాస్ ట్రబుల్ తగ్గి మీ పొట్ట ఫ్రీ గా అవ్వాలంటే: • How to Reduce Gas Trou...
    Manthena Satyanarayana Raju,Manthena Satyanarayana Raju Videos,Naturopathy Lifestyle,Naturopathy Diet, Health and Fitness, Health Videos in Telugu, manthena's kitchen,dr manthena's Beauty Tips,Dr. Tejaswini Manogna yoga,Andariki Arogyam Zee Telugu,Zee Telugu,dr manthena's healthy recipes,Hair Growth Tips, Dr Manthena Personal Life Secrets,Women Health Tips,Weight Loss Tips,cooking,Skin care routines,naturopathy diet,hair growth tips,beauty tips for face,dr manthena's health tips
    #Manthena #DrManthenaOfficial #BeautyTips #HealthyRecipes #Yoga #WomenHealth #WeightLoss #Cooking #HealthTips #ZeeTelugu

ความคิดเห็น • 522

  • @seshasai6849
    @seshasai6849 2 ปีที่แล้ว +63

    సారూ...ఈ పోటీ ప్రపంచంలో మీ దెబ్బకి ఎవరూ ఆగలేరు .ఇంత లేటెస్ట్
    ఇన్ఫర్మేషన్ భలే......సూపర్ అండి.

  • @shaulhameedshaik1613
    @shaulhameedshaik1613 2 ปีที่แล้ว +20

    నమస్తే సార్
    నాకు నో టాబ్లెట్
    నో సుగర్ now
    మీరు చెప్పిన మెంతి పిండి
    2 టైమ్స్ / రోజుకు వాడను
    4త్ నెలకే నార్మల్ వచ్చింది సార్
    నాకు చాలా సంతోషంగా ఉంది
    మీరు చెప్పిన విధంగా 50% మీ డైట్ ఫాలో చేశాను
    ఒక దోస,రాగి సంగటి,మల్టీ గ్రైన్ చపాతీ
    Some time ఫ్రూట్ , నట్స్ వాడు తునాను
    ఇంత రియల్గా normal వస్తాది అని ఇప్పుడే తెలిసింది
    చాలా ధన్య వాదములు సార్

    • @myyoutube4594
      @myyoutube4594 2 ปีที่แล้ว +2

      Videos links pettagalara...meeru chusi follow ainavi...

    • @myyoutube4594
      @myyoutube4594 2 ปีที่แล้ว

      Ipudu kuda vaduthunnara

    • @bunnybhavanateluguvlogs5842
      @bunnybhavanateluguvlogs5842 2 ปีที่แล้ว

      wow superr andii!....only menthi pindi ye vaadara leka 3pindilu vaadara video lo cheppinatlu...

    • @venkateshkommaka4327
      @venkateshkommaka4327 2 ปีที่แล้ว

      Yes

    • @Indianrangoli21
      @Indianrangoli21 หลายเดือนก่อน +1

      Sir please tell me
      మెంతి పిండిని ఎలా వాడాలో చెప్పర please నిజంగానే అది వాడితే తగ్గిందా

  • @venkataramakrishnagovvala7571
    @venkataramakrishnagovvala7571 2 ปีที่แล้ว +48

    సార్ మీ మాటలు వినటానికి చాలా బాగుంటున్నాయి కానీ ఆచరించాలనంటే. కష్టం ga ఉంది

    • @sudhasurampudi6263
      @sudhasurampudi6263 2 ปีที่แล้ว +4

      హ హ హ అంతేగా

    • @raghu_wellness_coach8826
      @raghu_wellness_coach8826 2 ปีที่แล้ว

      Hii Ramakrishna garu, I'm raghu personal wellness coach miru health problems control chesukovalanukunte nenu help chesthanu profile pic lo na number undhi call or whatsapp cheyyandi

    • @bunnybhavanateluguvlogs5842
      @bunnybhavanateluguvlogs5842 2 ปีที่แล้ว +3

      taggali ante tappadu kadandii😊kudirithe try cheyandi..nenu koda ma dady tho cheppi folow chepistanu...

    • @palepallisahadevareddymama8521
      @palepallisahadevareddymama8521 2 ปีที่แล้ว

      Its right

    • @asrklak8859
      @asrklak8859 2 ปีที่แล้ว

      Vakasari follow chesi chudandi e lifestyle bavundi anirudhithiruthundi anthe

  • @hamisham2736
    @hamisham2736 5 วันที่ผ่านมา +1

    kakarakyapodi - bf 15gramsy
    panasa podi - lunch 30grams
    menthi podi - dinner 1 tbl spoon

  • @ravirv7457
    @ravirv7457 ปีที่แล้ว +10

    కింద కామెంట్స్ చేసిన వారందరికీ ధన్యవాదాలు మీరు రాజుగారు సుగర్ కు సంబంధించిన నాటు వైద్యం మీరు ఏపుడైన చెసారాఎందుకంటే కొందరికి అర్థం కాదు కాబట్టి ఇది మేము చెసినాము మాకు బాగుంది చప్తైచాలు. ఇక్కడ కామెంట్స్ లో చెపండి అంతేగాని మీరు బాగా చెప్పారు, త్యంక్యు అని చెపకండి ఇది మాకు బాగా పనిచేస్తుంది. అని చెపండి ప్లీజ్.

  • @chalapatiraokocharlakota9203
    @chalapatiraokocharlakota9203 2 ปีที่แล้ว +2

    ఉదారచరితానాం తు వసుధైవ కుటుంబకం. శ్రీ మంతెన సత్యనారాయణ రాజు మహోదయులు వసుధాఅనగా మానవ ప్రపంచానికి ఆరోగ్య కుటుంబంగా మార్చడానికి చేసే ప్రయత్నానికి నా జోహార్. మీకు 160 సంవత్సరములు సంపూర్ణ ఆరోగ్యం గా జీవించాలని దేవున్ని ప్రార్థిస్తున్నాను.

  • @muni1261
    @muni1261 2 ปีที่แล้ว +31

    🙏🙏🙏🙏 my wife sugar came to complete normal after following you sir.
    You are really god for us 🙏🙏🙏🙏

    • @rkr143
      @rkr143 2 ปีที่แล้ว

      Idi nijama?

    • @muni1261
      @muni1261 2 ปีที่แล้ว

      @@rkr143 Absolutely true, experience by yourself, you will realise..

    • @Kishoreshloka44
      @Kishoreshloka44 2 ปีที่แล้ว

      Thank you sir

    • @shashikanthsharma2724
      @shashikanthsharma2724 2 ปีที่แล้ว

      Ee vedios follow ayyaru sir vi koddiga links pettandi

    • @glakshmanna4321
      @glakshmanna4321 2 ปีที่แล้ว

      Hi sir maa Babu ki suger vundi meeru yemi dite vadaro Naku cheppandi please

  • @user-me8nh8gx7m
    @user-me8nh8gx7m หลายเดือนก่อน

    సత్యనారాయణ రాజు గారూ, చాలామంచి 3 రకాల పొడుల గురించి వివరించిరి.So many Thanks Raju garuu.

  • @bhanurajendraprasadkandiko5034
    @bhanurajendraprasadkandiko5034 3 หลายเดือนก่อน +1

    చాలా చక్కటి విషయం లు చెప్పారు. ఇలా చెప్పే వారు చాలా అరుదు

  • @uma7651
    @uma7651 2 ปีที่แล้ว +8

    Hello sir ma mother ki 2months back diabetes vacchindi 400 range lo miru cheppinate molkalu plus menthulu daily tiskundhi sir recently malla test cheste 140 range vacchindi sir chala chala thank you 😊 sir

    • @annapurnagarivantillu3807
      @annapurnagarivantillu3807 2 ปีที่แล้ว

      Enni rojulu lo rang 140 ochendi?

    • @uma7651
      @uma7651 2 ปีที่แล้ว +2

      @@annapurnagarivantillu3807
      20 days lo ne 140 range vacchindi complete rice thinaledhu fruits and morning and evening menthulu molkalu tiskundi

    • @annapurnagarivantillu3807
      @annapurnagarivantillu3807 2 ปีที่แล้ว

      @@uma7651 thanks andi

    • @raghu_wellness_coach8826
      @raghu_wellness_coach8826 2 ปีที่แล้ว

      Hii I'm raghu personal wellness coach miru serious ga weight loss or weight gain aavali aanukunte nenu help chesthanu profile pic lo na number undhi call or whatsapp cheyyandi

    • @sravanikampara5802
      @sravanikampara5802 2 ปีที่แล้ว

      Molakalu ala vasthyi

  • @dorothymaddela5113
    @dorothymaddela5113 2 ปีที่แล้ว +2

    Bitter Milan I dry them in Oven & grind them like pounder.mix with garlic Red chillys & cumin seeds it's testy.I love it.

  • @alamengnrhmda597
    @alamengnrhmda597 2 ปีที่แล้ว +19

    Dr saheb you had providing English sub titles .this is good job you have done.Because your lecturer can follow universally. I was requested for the same .
    Thank Q.

  • @rohinivellala4396
    @rohinivellala4396 2 ปีที่แล้ว +6

    ధాన్యవాదములు
    😊😊😊😊😊😊😊😊😊😊😊
    🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @vennelacherry1227
    @vennelacherry1227 2 ปีที่แล้ว +11

    Vaamu, cheedu jellakarra dry roast chesi menthulu kalipi powder chesukoni early mng 1tsp vesukoni water tagandi. Health ki chala manchidi diabetes rani valaki vachina valu 2-3 tsp vesukoni water tagite diabetes and BP Ctrl avtundi. Annam lo ne tinali ani em avasaram ledu

    • @lasyaraj632
      @lasyaraj632 2 ปีที่แล้ว

      Chedu jeelakara ante emiti..

    • @vennelacherry1227
      @vennelacherry1227 2 ปีที่แล้ว

      @@lasyaraj632 It will be in different color compared to jeera which we use regularly

    • @philipraju6334
      @philipraju6334 2 ปีที่แล้ว

      Cheedu ante

    • @gudivadaaruna8223
      @gudivadaaruna8223 ปีที่แล้ว

      @@philipraju6334 kalonji

  • @supaskitchen4341
    @supaskitchen4341 29 วันที่ผ่านมา +1

    Thank you guruvu garu

  • @sivatarakvizag1181
    @sivatarakvizag1181 2 ปีที่แล้ว +10

    Tq babai garu 🎉

  • @srinivasreddykunta5502
    @srinivasreddykunta5502 2 ปีที่แล้ว +6

    ధన్యవాదములు sir

  • @pushpavallitayaru2756
    @pushpavallitayaru2756 2 ปีที่แล้ว +8

    Thappakunda try chesthanu doctor garu🙏

  • @somalatha100
    @somalatha100 9 หลายเดือนก่อน +2

    You are concerned about all of us. Pranams doctor garu

  • @c.j.t.chanel70
    @c.j.t.chanel70 2 ปีที่แล้ว +7

    Excellent super sir. God blessings u. 🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @paddumadhu2159
    @paddumadhu2159 2 ปีที่แล้ว +4

    Sir type 1diabates ki cheppandi plzzzz

  • @venkateswararao2219
    @venkateswararao2219 วันที่ผ่านมา

    Namaskaram guruvu garu.

  • @pulliahnaidu7486
    @pulliahnaidu7486 2 ปีที่แล้ว +2

    Dr.M.S. Narayana Gariki 🙏🏾🙏🏾. Sir, Tamaru Dabities Ku Cheppe Vanni Saddyama? Sadyam Kaavu.

  • @thilakkorlepara7027
    @thilakkorlepara7027 2 ปีที่แล้ว +4

    Please do let me know,do we use jack fruit seeds also while making powder?

  • @deepam2994
    @deepam2994 2 ปีที่แล้ว +5

    Thanks a lot Raju garu for sharing useful information.

  • @VenkataRamana-ns5em
    @VenkataRamana-ns5em ปีที่แล้ว +1

    Thank You Very Much Sir
    We Fallow Your Suggestions Mustenshud Sir
    Ramana Raju Kalluru

  • @DreamKV
    @DreamKV 2 ปีที่แล้ว +4

    very true...it takes a bit long time for jackfruit powder to work...but altogether combo on 3 different moments morning afternoon evening..need to give a try...

  • @vaninagaraj2119
    @vaninagaraj2119 2 ปีที่แล้ว +13

    Doctor kindly tell us about how to prevent diabetes. What home remedies we have to follow. Thank you🙏

    • @raghu_wellness_coach8826
      @raghu_wellness_coach8826 2 ปีที่แล้ว +1

      Hii vani Nagaraj garu, miru healthy ga weight thaggali aanukunte nenu help chesthanu profile pic lo na number undhi call or whatsapp cheyyandi

    • @sriguru2230
      @sriguru2230 2 ปีที่แล้ว +1

      కూరగాయలతో పోల్చితే.. శరీరానికి అవసరమైన లవణాలు, విటమిన్లు, పీచు పదార్థం పండ్ల ద్వారానే ఎక్కువగా లభిస్తాయి. అయితే, వీటిలో కార్పోహైడ్రేట్ల స్థాయి ఎక్కువగా ఉంటుంది. కాబట్టి.. వాటిని ఎంత మితంగా తింటే అంత మంచిది.
      యాపిల్, జామ, నేరేడు,అంజీరా, చెర్రీస్,
      పీచ్, బొప్పాయి, బెర్రీస్, దానిమ్మ వీటిలో GI
      తక్కువగా ఉంటుంది.
      అరటి పండు మామిడి పండు పుచ్చకాయ సీతాఫలం ఫైనాపిల్ ద్రాక్ష....GI ఎక్కువ ఉంటుంది.
      అందువల్లే వీటిని తక్కువ తీసుకోవడం మంచిది.

    • @sriguru2230
      @sriguru2230 2 ปีที่แล้ว

      అవిసె గింజలు మరియు గింజల నుండి ఒమేగా 3 హార్మోన్ను సమతుల్యం చేస్తుంది థైరాయిడ్ పనితీరును మెరుగుపరుస్తుంది.
      దానిమ్మ, నువ్వులు, మొక్కజొన్న, బెల్లం, కాయధాన్యాలు, ఖర్జూరం, బలవర్థకమైన తృణధాన్యాలు తీసుకోవడం ద్వారా థైరాయిడ్ పనితీరుకు ఐరన్ ను అందిస్తుంది.
      విటమిన్ డి లోపాన్ని లేలేత సూర్య కిరణాలు
      సరిచేస్తాయి
      జింక్ చికుళ్ళు, తృణధాన్యాలు, బాదం, జీడిపప్పు మరియు గుమ్మడికాయలు వంటి ఆహారాన్ని ఆహారంలో చేర్చవచ్చు.

    • @sriguru2230
      @sriguru2230 2 ปีที่แล้ว

      బ్రౌన్ రైస్, హోల్ వీట్, మిల్లెట్స్ వంటి కాంప్లెక్స్ కార్బోహైడ్రేట్‌లతో... రక్తంలో గ్లూకోజ్ స్థాయిలు పెరగకుండా చేస్తుంది.
      పండ్లు మరియు కూరగాయలలో 5 భాగాలు తీసుకోవడం చాలా ముఖ్యం.

  • @lakkojuramakrishna7999
    @lakkojuramakrishna7999 11 หลายเดือนก่อน +1

    Thank you for good information health adwises and medical nechural remedies..🙏🙏🙏🙏🙏🙏🙏💕💕💕💕💕💕💕💕💕💕💕

  • @anuradhaanuradha3335
    @anuradhaanuradha3335 ปีที่แล้ว +1

    Thankyou sir manchi vishayalu cheparu

  • @veeraprabha2355
    @veeraprabha2355 2 ปีที่แล้ว +3

    Thank you guruvu garu 🙏🏼

  • @shashibhushan9358
    @shashibhushan9358 2 ปีที่แล้ว +12

    sir I love you too much very excellent words in the world no one care todays generations nobody gives help full message really wonderful caring your golden words are truly 100 percent help full for health & all may god bless you sir

  • @ramugurramkonda2671
    @ramugurramkonda2671 2 ปีที่แล้ว +1

    Thanks universe Thanks prakruthi Thanks panchaboothalu Thanks for all those are supporting to this media

  • @jagadeeshd1180
    @jagadeeshd1180 2 ปีที่แล้ว +6

    Excellent information Sir 👌👍❤

  • @srinivasa.4045
    @srinivasa.4045 2 ปีที่แล้ว +1

    గురువు గారు ధన్యవాదాలు

  • @s.y.girisree4570
    @s.y.girisree4570 ปีที่แล้ว +1

    Good information Dr Garu..
    🙏🙏

  • @mohinikumar1961
    @mohinikumar1961 2 ปีที่แล้ว +1

    Thank you Raju garu.....you are our a family Wikipedia for all your followers .
    Meeru chesthunna seva saamanyamainadi kaadu .
    Hats off to you, Raju garu. 🙏🏻

  • @ganapthikolluru9689
    @ganapthikolluru9689 ปีที่แล้ว

    thank you raju garu diabetes control ki chala help chestunaru

  • @arundathidevi5423
    @arundathidevi5423 2 ปีที่แล้ว +2

    Thank you so much sir good information very useful

  • @blaxmirajagoud7389
    @blaxmirajagoud7389 2 ปีที่แล้ว

    Doctorsab..namasthe
    Acharinchetive.mi amruthavakkulu
    Danyavadalu sir

  • @venkatanarasimharao7011
    @venkatanarasimharao7011 2 ปีที่แล้ว +1

    Sir meeku koti vandanalu

  • @mintuuvlogs9095
    @mintuuvlogs9095 22 วันที่ผ่านมา

    Meeru manushullo devudu sir🙏🙏🙏 nijanga

  • @rehanaparveen4908
    @rehanaparveen4908 2 ปีที่แล้ว +3

    Very useful information, thank you sir

  • @jhadesinu821
    @jhadesinu821 2 ปีที่แล้ว +2

    Namaskaram Guruvu Garu

  • @ganeshch6552
    @ganeshch6552 2 ปีที่แล้ว

    chala viluvaina samacharam. danyavadamulu dr.garu.

  • @ravichandala5154
    @ravichandala5154 2 ปีที่แล้ว +58

    మా దేవుడు వచ్చాడు 🙏

  • @durgadurgakilari1767
    @durgadurgakilari1767 3 หลายเดือนก่อน

    ధన్యవాదాలు గురువు గారు

  • @kamalamenta1495
    @kamalamenta1495 2 ปีที่แล้ว +1

    Beautiful information thank you very much sir

  • @kalpanagoli9513
    @kalpanagoli9513 5 หลายเดือนก่อน +1

    Tq sir , good information

  • @deshavenigangadhar1454
    @deshavenigangadhar1454 2 ปีที่แล้ว +1

    Tq Dr garu
    Good information...
    Iam from Hyderabad

  • @suneethak.g.346
    @suneethak.g.346 ปีที่แล้ว +1

    Idi Panichestunda temp kadu long run lo? Use chesanu result kanipinchaledu.

  • @bhanuprabha3476
    @bhanuprabha3476 2 ปีที่แล้ว +5

    Sir rumatiod arthritis kuda chepandi

    • @venkattkd
      @venkattkd 2 ปีที่แล้ว

      Salt manesthe thaguthundi.

    • @raghu_wellness_coach8826
      @raghu_wellness_coach8826 2 ปีที่แล้ว

      Hii bhanuprabha garu, I'm raghu personal wellness coach miru serious ga mi health problems control chesukovalanukunte nenu help chesthanu profile pic lo na number undhi call or whatsapp cheyyandi

  • @sankuramakrishna7091
    @sankuramakrishna7091 2 ปีที่แล้ว +1

    Thank u so much for good information sir🙏🏻

  • @jsvedhashree7592
    @jsvedhashree7592 ปีที่แล้ว

    Thank u sir it's very useful..for my hubby

  • @rajuraghu1680
    @rajuraghu1680 2 ปีที่แล้ว +2

    Thank you sir 👍👍

  • @sriramgowtham5471
    @sriramgowtham5471 2 ปีที่แล้ว

    Ee video lo chala Baga chepparu.

  • @aakarshikaaadvika5531
    @aakarshikaaadvika5531 2 ปีที่แล้ว +2

    Thank you so much sir ..g

  • @ushag5163
    @ushag5163 2 ปีที่แล้ว +3

    Very good information. Thank you sir. God bless you.

  • @satyarevu7606
    @satyarevu7606 2 ปีที่แล้ว +2

    Thank you sir

  • @iamrich0725
    @iamrich0725 2 ปีที่แล้ว +4

    An angel for good health.

  • @bunnylillu710
    @bunnylillu710 2 ปีที่แล้ว +2

    Sarvejana sukinobhavathu ane mee ninadaniki ...🙏

  • @mammumammu8095
    @mammumammu8095 2 ปีที่แล้ว +5

    Plz tell me about BP remedies sir🙏🏿

  • @viloky1196
    @viloky1196 2 ปีที่แล้ว +4

    ధన్యవాదములు 🙏🙏🙏🙏

  • @enochsidduluri2169
    @enochsidduluri2169 2 ปีที่แล้ว +2

    Thank U sir

  • @venkatalakshmisathi9383
    @venkatalakshmisathi9383 2 ปีที่แล้ว +1

    Tqu guruvgaru 🙏🙏🙏

  • @venkattkd
    @venkattkd 2 ปีที่แล้ว +1

    మీకు భారతరత్న ఇచ్చినా తక్కువే 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏.

  • @lavanyareddy5815
    @lavanyareddy5815 2 ปีที่แล้ว

    Tq very much sir manchii information echharu tq so much

  • @ch.sudhakarchandolu4696
    @ch.sudhakarchandolu4696 2 ปีที่แล้ว +3

    Thank you sir, good information. 🙏🙏🙏

  • @thondamanatimangaiah3428
    @thondamanatimangaiah3428 2 ปีที่แล้ว +1

    Sir very good information.

  • @Anu5dyln
    @Anu5dyln 2 ปีที่แล้ว

    Nijamga meeeru entooo seva chestunnaru sir ee deshaniki chla thanks sir ila information itchevallu kuda leru anta commercial aypotunna ee rojulloo mela unadt great sir ilane cheppandi sir

  • @balavadali5145
    @balavadali5145 3 หลายเดือนก่อน

    Excellent information sir 🙏🙏

  • @mantrivijay9961
    @mantrivijay9961 ปีที่แล้ว +1

    Sir nenu type1 diabetic patient naku cure vunda any diet

  • @prabhakark2642
    @prabhakark2642 2 ปีที่แล้ว +1

    Thanks Doctor

  • @sivaprasadyadavd4026
    @sivaprasadyadavd4026 2 ปีที่แล้ว +31

    I will guarantee if you live peacefully and happily with out tensions and stress your diabetic levels will come down more than 50%.

    • @najmashaik1268
      @najmashaik1268 2 ปีที่แล้ว +1

      @!?

    • @vanamasandya4027
      @vanamasandya4027 2 ปีที่แล้ว +4

      Adhi possible avvadam ledhu kadhandi mind ki thelusu kaani manasu vinadhu kadhaa

    • @smary2816
      @smary2816 ปีที่แล้ว

      Yes, true

    • @jagannadharaosuryadevara9258
      @jagannadharaosuryadevara9258 ปีที่แล้ว

      షుగర్ తగ్గడానికి ఎన్నిటికిరికమండ్ చేస్తావ్.....
      నీవ్వాపారంపెంచుకోడానికి ఇదొకదొంఎత్తులుకావా....ఒక్కొక్క సారిఒక్కొక్కదానిగూరించిచెప్పి వాటికి ప్రచారకర్తగా తయారౌతూ....లాభాలుపొందుతున్నారు

  • @krishaveena8576
    @krishaveena8576 2 ปีที่แล้ว

    Thank you sir 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏how much thanks if we tell not enough sir🙏

  • @chittarisnehaprabhachittar5863
    @chittarisnehaprabhachittar5863 ปีที่แล้ว +1

    Prediabetics kuda ee podi vaadocha Raju garu

  • @mbmadduleti7684
    @mbmadduleti7684 2 ปีที่แล้ว +1

    Thanking you sir ❤️👍👍

  • @theshadowgaming215
    @theshadowgaming215 2 ปีที่แล้ว

    Many many thanks for your kind information gnight

  • @ramkrish3168
    @ramkrish3168 2 ปีที่แล้ว

    Namaskaram raju garu.
    Evi kevalam control kosam. Evi vadatam Maneste malli repeat avutundi. Na daggara sugar medicine undi. 3 months lo sugar purthi ga potundi. Sweets tennakuda peragadu. Any time before 100 after 140. Eppatiki 5 person s vadaru. Vallaki peragaledu. First echina person ki one year iendi. Eppatiki ade nutral lo undi.
    Endalo endapetti tesukunte antaga pani chieyyavu. Ayurvedaniki nedalo arabetti powder chesukuntene pani chestavi.
    Me videos chala useful ga unnavi.
    Tq sir

    • @kalyaniv2004
      @kalyaniv2004 2 ปีที่แล้ว

      ,em medicine sir

    • @jashwithajashu9517
      @jashwithajashu9517 2 ปีที่แล้ว

      Sir can u give ur nmbr...and adress

    • @priyankamoka9
      @priyankamoka9 5 หลายเดือนก่อน

      Em medicine sir sugar ke plz rply me

  • @mohanreddy2879
    @mohanreddy2879 2 ปีที่แล้ว +1

    Thank you sir.

  • @dhanalakshmiphani5443
    @dhanalakshmiphani5443 2 ปีที่แล้ว +7

    Thank you sir. You are our health teacher.I follow your teachings everyday 50%🙏🏻

    • @RKTechTrend
      @RKTechTrend 2 ปีที่แล้ว

      Hiiiiii

    • @shaulhameedshaik1613
      @shaulhameedshaik1613 2 ปีที่แล้ว

      చాలా మందికి సార్ వలన షుగర్ కంట్రోల్ లో ఉంది

  • @sugunanellore
    @sugunanellore 2 ปีที่แล้ว +1

    Good advice Sir 🙏🙏🙏

  • @dhanukagana7580
    @dhanukagana7580 ปีที่แล้ว

    Good evening, sir. I am. tested and found that l have sugar level 119 . Could you please, sir suggest me remedy for it?

  • @banalaramakrishna1764
    @banalaramakrishna1764 2 ปีที่แล้ว

    R really ur a true friend sir like so

  • @vammafoundation3706
    @vammafoundation3706 2 ปีที่แล้ว

    guruvugaariki koti namaskaramulu

  • @Madhumannava
    @Madhumannava 2 ปีที่แล้ว +1

    Sir andhulo carbohydrate ekuva unai jackfruit powder lo mari okna

  • @swa5425
    @swa5425 2 ปีที่แล้ว

    Thank you raju garu. Menthulu powder badalu nana petti Roju thinoccha?

  • @muralivegireddi5997
    @muralivegireddi5997 2 ปีที่แล้ว

    Thanks sir good Inpermsion

  • @everlastinggrace4080
    @everlastinggrace4080 2 ปีที่แล้ว +6

    Thank you sir , great information 🙏

  • @neelimagunda7316
    @neelimagunda7316 2 ปีที่แล้ว +1

    Tq sir🙏

  • @alapatisowmya5116
    @alapatisowmya5116 2 ปีที่แล้ว

    Sure sir tq

  • @swathidevireddy7160
    @swathidevireddy7160 7 หลายเดือนก่อน

    Pregnant women use cheyocha andi guruvu gaaru plzzz reply evvandi sir...

  • @syedmohammedsameer2480
    @syedmohammedsameer2480 2 ปีที่แล้ว

    Thank Q sir good message Sir

  • @fruitykiddyminnukiddy7844
    @fruitykiddyminnukiddy7844 4 หลายเดือนก่อน

    ధన్యవాదాలు సర్ 🎉 శ్రీ హరి విజయవాడ 🪴

  • @mkrangachar
    @mkrangachar 2 ปีที่แล้ว +1

    Good information Dr.garu

  • @masalagrindingmachine5430
    @masalagrindingmachine5430 2 ปีที่แล้ว

    Very thanks Sir good advice

  • @shimaraju6148
    @shimaraju6148 5 หลายเดือนก่อน

    Dr can ckd patients can take this powder or not? Pls answer my husband on dialysis

  • @bkveni6248
    @bkveni6248 ปีที่แล้ว

    Dr garu Namaskaaram andi.I am type 2 diabetic patient 68y.
    Manchivishayaalu cheppinandhulaku dhanyavadhamulu .
    "Panasa pottu" annaru ,panasakayapinavunna,mullalantii Green bhagameena thelupagalaru peddha manasutho plz.
    Menthiginjalu, kakarakaaya easy gaa dorukuthundhi.
    Panasapottu maaku New word.
    Meemu,ginjalu,pandu matram vaduthamu.dayacheesi thelupahalaru

  • @uppellikalavathi1400
    @uppellikalavathi1400 ปีที่แล้ว +1

    Sir Mari sugar Leni vallu tinocha doctor garu endhuku ante ma presents ki sugar undhi makku rakunda mundhugane evvi use cheyocha sir rpy evandi sir plz🙏🙏🙏

  • @SunilKumar-ci9fx
    @SunilKumar-ci9fx 2 ปีที่แล้ว +1

    Pregnancy lo sugar vasthanu mental pudi thiskovacha plz reply me siar