అన్నిటికంటే అతి తేలికైన పని ప్రక్క వారిని నిందించడమే.! ముందూ వెనకా చూసుకోకుండా నిందించడమనే అలవాటు మనిషికి ఓ జన్మహక్కుగా మారిపోయింది.! తప్పు,నేరం చేసిన వాళ్ళను నిందించడం తప్పుగాదు కానీ.. ఆ తప్పుకు అసలు కారకులెవరన్నది ఆలోచించకపోవడం పెద్ద తప్పు.! తన తప్పును సైతం తోటివారి మీదకి తోయడం ఇంకా చాలా పెద్ద తప్పు.! అన్నిటికీ తామే భాధ్యులమన్న సత్యాన్ని మరచిపోయి... చేసింది చిన్న తప్పు అయితే తోటి వారి మీదకు తోసేయడం పెద్ద తప్పు అయితే పరమేశ్వరునికి మీదకు సైతం మోపడం మనుషులు ఎప్పటికీ మానుకుంటారో.!!!
Verrry common repetitive challenge in many of our HOMES. BLAME GAME. Mind blowing. Deserves circulation all over our Twin States. Brilliant Video, dear Modern Monk 👏 👏
కొన్ని సార్లు పిల్లలు తల్లి తండ్రులను blame చెయ్యటానికి కారణం. తల్లి తండ్రులు పిల్లల నిర్ణయాల్లో జోక్యం చేసుకుంటారు and పిల్లల నిర్ణయాన్ని స్వేచ్చగా తీస్కొనివ్వరు and పిల్లల నిర్ణయాన్ని సమాజం తో ముడిపెడుతారు. ఎప్పుడు తల్లి తండ్రులు correct అవ్వరు. కొంతమంది జీవితాల్లో తల్లి తండ్రులు విలన్ పాత్ర పోషిస్తారు
అన్న , ఒక విషయo. చాలా మంది తల్లితండ్రుల్ని చూసా.. పిల్లలికి నరకం చూపిస్తారు..వాళ్ళకి నచ్చినవే ఐపోవాలి...తల్లుతండ్రలు చేసిన చేష్టలికి చాలా పిల్లలు కూడా బలి అయ్యారు.
మీకు వచ్చిన ఆలోచన క్రియ లోకి వచ్చేస్తే ఎలా ఉంటుందో తికమక తండా అని మూవీ తీశారు sir ఆ ఊరిలో అందరూ అన్నీ మర్చిపోతారు రిలేషన్స్ తో సహా మర్చిపోతారు ఊరు ఊరు మతిమరుపు ఊరు
అన్నిటికంటే అతి తేలికైన పని ప్రక్క వారిని నిందించడమే.!
ముందూ వెనకా చూసుకోకుండా నిందించడమనే అలవాటు
మనిషికి ఓ జన్మహక్కుగా మారిపోయింది.!
తప్పు,నేరం చేసిన వాళ్ళను నిందించడం తప్పుగాదు కానీ..
ఆ తప్పుకు అసలు కారకులెవరన్నది ఆలోచించకపోవడం పెద్ద తప్పు.! తన తప్పును సైతం తోటివారి మీదకి తోయడం ఇంకా చాలా పెద్ద తప్పు.!
అన్నిటికీ తామే భాధ్యులమన్న సత్యాన్ని మరచిపోయి...
చేసింది చిన్న తప్పు అయితే తోటి వారి మీదకు తోసేయడం
పెద్ద తప్పు అయితే పరమేశ్వరునికి మీదకు సైతం మోపడం మనుషులు ఎప్పటికీ మానుకుంటారో.!!!
చివరలో మీ రు అన్నట్లు జరిగితే ఈ లోకం ఎంత ప్రశాంతంగా ఉంటుందో,🙏👍🌹
Verrry common repetitive challenge in many of our HOMES. BLAME GAME. Mind blowing. Deserves circulation all over our Twin States. Brilliant Video, dear Modern Monk 👏 👏
Super talk risa garu chala bhaga chyparu edi nijam aslu me videos chusi entho kontha narchukuntuna prathi roju....chala thank sir....
Chala chala bagundi Ayya
Nice talk on kutumbam,real
👌👌👌TQ Risagaru ❤️
Undharu mayam i potharanna.....blame cheyadam eppati samajanaki baga alavataipoindhi ....natho saha.....manchi kosamey blame chestanu konni sarlu.....eppatinundi evarni dhenikosam blame cheyakudadhani decition theskunnanu...
Thankyou anna
Nice topics and very useful for peace of life very thankful for your videos
Hi Risa Ji. #KanthRisa
జీవితం లో అలా తారస పడింది; తనతో ఉన్నది కట్టుకున్న భార్య అయితే..! మితభాషి మృధు స్వభావి అయిన భర్త ఎలా ప్రశాంతతను సాధించాలి..?
ప్రశాంతత గుర్తించాలి
Monthly memory loss super idea andi
🙏☺️
కొన్ని సార్లు పిల్లలు తల్లి తండ్రులను blame చెయ్యటానికి కారణం. తల్లి తండ్రులు పిల్లల నిర్ణయాల్లో జోక్యం చేసుకుంటారు and పిల్లల నిర్ణయాన్ని స్వేచ్చగా తీస్కొనివ్వరు and పిల్లల నిర్ణయాన్ని సమాజం తో ముడిపెడుతారు. ఎప్పుడు తల్లి తండ్రులు correct అవ్వరు. కొంతమంది జీవితాల్లో తల్లి తండ్రులు విలన్ పాత్ర పోషిస్తారు
Yes
Yes
Thank you 🎉
అన్న , ఒక విషయo. చాలా మంది తల్లితండ్రుల్ని చూసా.. పిల్లలికి నరకం చూపిస్తారు..వాళ్ళకి నచ్చినవే ఐపోవాలి...తల్లుతండ్రలు చేసిన చేష్టలికి చాలా పిల్లలు కూడా బలి అయ్యారు.
🙏
Thank you nanna
One days back I am deciding this the third process
👌👌👌👌😍
❤ Krishna surat
11.07.am
😊
Anna🙏🙏🤝🤝
Namaste anna❤
Anna , samasyalu asalu illallo undavu..samasyalu otthittine puttinchukuntaru....vachina samasyalu chala takkuva...puttinchukunna samasyalu ekkuva..
🩷🩷🩷Sir.. మీకు ఇలాంటి ఆలోచనలు ఎలా వస్తాయి... ? ప్రయాణం చేయక చేయగా మన ఊరికి దగ్గర అవుతాం.. వల్ల?
❤❤❤❤❤
Tq
అన్న మన Upanishads కోసం చెప్పు అన్న
2:10
మీకు వచ్చిన ఆలోచన క్రియ లోకి వచ్చేస్తే ఎలా ఉంటుందో తికమక తండా అని మూవీ తీశారు sir ఆ ఊరిలో అందరూ అన్నీ మర్చిపోతారు రిలేషన్స్ తో సహా మర్చిపోతారు ఊరు ఊరు మతిమరుపు ఊరు
Devudu inni kastalu enduku estunnado ani blame chestuneunttaru devudini
Husband ala vunte .... 24/7 .... Years...
మీరు వీడియో చివర్లో చెప్పిన ఆవిడ ను మా ఊరిలో ఇలా పిలుస్తారు . బొడ్డు కు మసి పూసుకుని కొట్లాట పెట్టుకొనే రకం అని 😂
Anna, nenu blame cheyabadda.... ippatiki cheyabadutunnaa
Ok
Hai sir can you meat onse can you tell me adress sir
😂 blame chese varu bhumi meeda nundi mayamavvali.
Sir vere vallani emi chesina nagitve comment chese valla gurinchi cheppandi
మౌనం.. నిశబ్దంగా పని చేసుకోండి
@@UmaRathna alage
Risa garu mee number kavali nenu meetho matladalanukuntunna
❤❤🩷🩷🩵🩵🩶🩶🫵🫲🫱🫳🫴❤️🔥🤌this is life