జయాపజయాలకు అతీతంగా ఆనందంగా జీవించండి.! ప్రాపంచిక సుఖాలు,విజయాలు పరమానందాన్ని ఇవ్వలేవు. ప్రాపంచిక జీవితంలో ఏం సాధించినా ప్రయోజనమేముంది ? తన మనసును జయించకపోతే అంతా వ్యర్థమే.! ఆధ్యాత్మిక జ్ఞానం లేనివారు...వాళ్ళ జీవితంలో ఏమేమి సాధించినా,ఎంత ఎత్తులకు ఎదిగినా కూడా.. ప్రక్కవాళ్ళతో పోల్చుకుని అసూయతో రగిలి పోతారు... అసంతృప్తితోనూ, అశాంతితో క్రుంగిపోతారు..ఏదో ఒక దశలో ఒడిదుడుకులకు ఒత్తిళ్లకు తట్టుకోలేక ఆత్మహత్యలకు కూడా పాల్పడతారు.!
His very personal ity inspires negative thoughts disappear I enjoy a lot he says u have conquered fear of death yes due to u I pray God to bless u again and again cnrao sr citizen
How to Experiance Your Words Practically Coman Minds Kantha Risa ji..Do one Awareness Video on this...EXPERIENCE YOUR WORDS, EVERY COMON MINDS ... Topic Kanth Risa ji
మీరు చెప్పే ప్రతీ మాటా అద్భుతం రీసా గారు. మీ వీడియోలు చాలా చూసాను నేను. మీ మాటలు చాలా చాలా విన్నాను. అందులో కొన్ని మాటలు ఐతే అత్యంత ఆశ్చర్యాన్ని కలిగించాయి నాకు.. ఈయన ఇంత గొప్పగా ఎలా చెప్ప గలుగుతున్నాడా?? అని.. నిజానికి! మీ వీడియో ఒకటి చూడని ఆ రోజు నాకు అసంపూర్ణం. కానీ! 'తొలి రోజు నుంచి ఈరోజు వరకు నా మనస్సుని ఒక సందేహం తొలిచేస్తోంది' రీసా గారు... మీరు బాధ పడకపోతే నేను Open అయిపోతాను. మీలో నేను చూస్తున్న ఇదంతా నిజమేనా..?? మీ ప్రవర్తనలో నాకు తెలుస్తున్న ఈ నిజాయితీ అంతా నిజాయతీ ఏనా..?? (లేక) ఇవన్నీ పాపులరిటీ కోసం పడే పాట్లా..?? మిమ్మల్ని ఆరాదించమని నా మనస్సు చెబుతుంది రీసా గారు. కానీ! అదే సమయంలో మిమ్మల్ని అనుమానించమని నా మైండ్ సైతం చెప్తుంది రీసా గారు. ఆ రెండింటిలో నేను ఏ పక్షం తీసుకోవాలలో కాస్త మీరే చెప్పండి రీసా గారు. ఇక్కడ మిమ్మల్ని బాధ పెట్టడం నా ఉద్దేశ్యం కాదు. ఈ ప్రశ్నకి జవాబు ఒక్క మీరు తప్ప ఇంకెవరూ చెప్పలేరు. ఎందుకంటే? ఆ జవాబు మీకు మాత్రమే తెలుసు. దయచేసి నా సందేహాన్ని నివృత్తి చేయండి రీసా గారు. 🙏.
@@KanthRisaచూస్తున్నాను. అంతా బాగుంది. పదే పదే చూడాలి అని కూడా అనిపిస్తుంది. అదే సమయంలో! ఆ సందేహం కూడా నన్ను కాసింత ఇబ్బంది పెడుతూనే ఉంది. వీలయితే నాకు ఒక మంచి సంతృప్తికర సమాధానం ఇవ్వండి రీసా గారు. వీలు కాని యెడల... నన్ను క్షమించండి రీసా గారు.🙏.
అన్నీ వీడియో లు వి న్నా కా enkaa risa మీద డౌట్ andhuku అంత నాటకం లాగా నీ మనసులో డౌట్ thesi వెయ్యి నువ్వు సరిగా అర్థం చేసుకోవాలి డౌట్ peyttu kunnavu కాబట్టి risa నీకు అర్థం కావడంలేదు
@@manuyarramsettyరిసా ను సందేహించాల్సిన అవసరం లేదు 15k subscribers అంటే నియర్లీ 2 ఇయర్స్ నుంచి అతని మాటలు వింటున్న... He is Ramana maharishi ఈ కాలపు...
Hi anna me prathi okka talk chala chala chala bagaunntaee anna mri scan type laga unntaee anna every single word kuda clarity untadhee anna me talk one i meet u anna eppudu meru dorram waylepoyaru manikonda tq
Chief minister example That analogy was given by Prakasam Pantulu gaaru to his secretary Apparently There were hell lot of people visited him when he served as CM but the next year when he was not in the CM chair it seems nobody visited him. ( read this during my school days way back in 1988 )
ప్రపంచం లో అందరూ నెలకి 10 గంటలే పనిచేస్తే నీలా ..ప్రపంచం లో పన్లు అవుతాయా ..అభివృద్ధి సాధ్యమేనా...సాండ్ ఆర్ట్ లో తప్ప yepanilo గంటకి లక్షకు పైగా ఇస్తున్నారు ? అంతా మెగాస్టార్ లా అవ్వాలంటే ఆయనా 40 ఇయర్స్ రాత్రి,పగలు పనిచెయ్యాల్సిందేగా..టాలెంట్ ఉన్న అందరికీ అవకాశాలు దొరకడం లేదు కదా .ఇంట్లో 4 మెంబెర్స్ నీ పోషించాలంటే ..పని చెయ్యను అంటే ఎవరు తిండి పెడతారు ? అందరూ అడుక్కుతింటూ హాయిగా ఉంటాం అంటే వాళ్ళకి పెట్టేవాడు సంపాదించద్దా ? హా ఒక్కటి సాధ్యం అవ్వచ్చు ..అందరికీ ఉద్యోగాలు వస్తాయి .. ఒక్కళ్ళు నెలకి 10 గంటలే పనిచేస్తే ..2) అందరూ సమానం గా సంపాదించి ..కనీస ఆవసరాలు తీరి ..ధనిక , పేద తేడా పోతుంది...కరెక్టేనా రీసా?
నాకు అహం లేదు అనేటువంటి స్థితిని సరదాగా ఒకదానితో పోల్చ వచ్చు.. నేను జీవహించ చెయ్యను అని తనని తాను గుర్తుంచుకున్న వ్యక్తి అనుకోకుండా శరీరం మీద ఒక చీమ కుడితే అసంకల్పిత ప్రతీకార చర్య లాగా దానిని వెంటనే చంపేస్తాం కదా.. అహం కూడా అటువంటిదే.. నేను ను ఎవరు టచ్ చేసిన అంతే... ఒక్క మహాత్ముల విషయంలో తప్ప
చాలా సహజంగా ఉందీ సంభాషణ
గ్రేట్ వర్డ్స్ 🙏. Iam from kuwait
U are God incarnation ur words are very good u live for ever inspiring the whole mankind
జయాపజయాలకు అతీతంగా ఆనందంగా జీవించండి.!
ప్రాపంచిక సుఖాలు,విజయాలు పరమానందాన్ని ఇవ్వలేవు.
ప్రాపంచిక జీవితంలో ఏం సాధించినా ప్రయోజనమేముంది ?
తన మనసును జయించకపోతే అంతా వ్యర్థమే.!
ఆధ్యాత్మిక జ్ఞానం లేనివారు...వాళ్ళ జీవితంలో ఏమేమి సాధించినా,ఎంత ఎత్తులకు ఎదిగినా కూడా.. ప్రక్కవాళ్ళతో పోల్చుకుని అసూయతో రగిలి పోతారు... అసంతృప్తితోనూ, అశాంతితో క్రుంగిపోతారు..ఏదో ఒక దశలో ఒడిదుడుకులకు
ఒత్తిళ్లకు తట్టుకోలేక ఆత్మహత్యలకు కూడా పాల్పడతారు.!
His very personal ity inspires negative thoughts disappear I enjoy a lot he says u have conquered fear of death yes due to u I pray God to bless u again and again cnrao sr citizen
Of course I have to meditate that makes me conquer the fear okay
Excellent programs Risa garu.
జైశ్రీరామ్ 🙏
Gurujii correct ga chepparu nidra sasvatha nidra anthe life madyalo antha...
మీతో కొంత సమయం గడపాలి అని ఉంది/..
🙏👍🙏👌
సూపర్ పాట
How to Experiance Your Words Practically Coman Minds Kantha Risa ji..Do one Awareness Video on this...EXPERIENCE YOUR WORDS,
EVERY COMON MINDS ... Topic Kanth Risa ji
❤ Krishna Surat
10.27am
Manmam present nundi future lo ki veltuvundadame success
Meditation is the solution know thy sel😢 ok ohm satchitananda santi santi santi hi
అన్ని బాగున్నై బి.కె స్ ను ఎదో ఒకటి అనడం చిరాకు తెప్పిస్తుంది 😢
ఎంత వారలైనా , దేనిలోనో ఒక దాన్లో ఇరుక్కు పోతారు.. bks, sadhguru, ఇతర ఆశ్రమాల మీద వారికి మంచి అభిప్రాయం లేదు, దాన్ని రీ సా దాచుకోరు
❤️❤️❤️❤️❤️❤️❤️❤️
మీరు చెప్పే ప్రతీ మాటా అద్భుతం రీసా గారు. మీ వీడియోలు చాలా చూసాను నేను. మీ మాటలు చాలా చాలా విన్నాను. అందులో కొన్ని మాటలు ఐతే అత్యంత ఆశ్చర్యాన్ని కలిగించాయి నాకు.. ఈయన ఇంత గొప్పగా ఎలా చెప్ప గలుగుతున్నాడా?? అని.. నిజానికి! మీ వీడియో ఒకటి చూడని ఆ రోజు నాకు అసంపూర్ణం. కానీ! 'తొలి రోజు నుంచి ఈరోజు వరకు నా మనస్సుని ఒక సందేహం తొలిచేస్తోంది' రీసా గారు... మీరు బాధ పడకపోతే నేను Open అయిపోతాను. మీలో నేను చూస్తున్న ఇదంతా నిజమేనా..?? మీ ప్రవర్తనలో నాకు తెలుస్తున్న ఈ నిజాయితీ అంతా నిజాయతీ ఏనా..?? (లేక) ఇవన్నీ పాపులరిటీ కోసం పడే పాట్లా..?? మిమ్మల్ని ఆరాదించమని నా మనస్సు చెబుతుంది రీసా గారు. కానీ! అదే సమయంలో మిమ్మల్ని అనుమానించమని నా మైండ్ సైతం చెప్తుంది రీసా గారు. ఆ రెండింటిలో నేను ఏ పక్షం తీసుకోవాలలో కాస్త మీరే చెప్పండి రీసా గారు. ఇక్కడ మిమ్మల్ని బాధ పెట్టడం నా ఉద్దేశ్యం కాదు. ఈ ప్రశ్నకి జవాబు ఒక్క మీరు తప్ప ఇంకెవరూ చెప్పలేరు. ఎందుకంటే? ఆ జవాబు మీకు మాత్రమే తెలుసు. దయచేసి నా సందేహాన్ని నివృత్తి చేయండి రీసా గారు. 🙏.
Just చూడు
@@KanthRisaచూస్తున్నాను. అంతా బాగుంది. పదే పదే చూడాలి అని కూడా అనిపిస్తుంది. అదే సమయంలో! ఆ సందేహం కూడా నన్ను కాసింత ఇబ్బంది పెడుతూనే ఉంది. వీలయితే నాకు ఒక మంచి సంతృప్తికర సమాధానం ఇవ్వండి రీసా గారు. వీలు కాని యెడల... నన్ను క్షమించండి రీసా గారు.🙏.
అన్నీ వీడియో లు వి న్నా కా enkaa risa మీద డౌట్ andhuku అంత నాటకం లాగా నీ మనసులో డౌట్ thesi వెయ్యి నువ్వు సరిగా అర్థం చేసుకోవాలి డౌట్ peyttu kunnavu కాబట్టి risa నీకు అర్థం కావడంలేదు
@@manuyarramsettyరిసా ను సందేహించాల్సిన అవసరం లేదు 15k subscribers అంటే నియర్లీ 2 ఇయర్స్ నుంచి అతని మాటలు వింటున్న... He is Ramana maharishi ఈ కాలపు...
Vruthi ni anveshinchadam moolamnga ulta palta lu undav
🙏
Hi anna me prathi okka talk chala chala chala bagaunntaee anna mri scan type laga unntaee anna every single word kuda clarity untadhee anna me talk one i meet u anna eppudu meru dorram waylepoyaru manikonda tq
Anna example Onion laga
Raa okasaari
Contact number or address
Chief minister example
That analogy was given by Prakasam Pantulu gaaru to his secretary
Apparently There were hell lot of people visited him when he served as CM but the next year when he was not in the CM chair it seems nobody visited him. ( read this during my school days way back in 1988 )
really.. nice
@@KanthRisa You Think KCR Risa ji
🙏🏽😊😊😊🙏🏽🙏🏽👌🏽
శాశ్వత నిద్ర వచ్చే దాకా యితిప్పలు తప్పవు
What surprise s .me is every thing is okay but I once leave u r presence I feel what I was why so
ప్రపంచం లో అందరూ నెలకి 10 గంటలే పనిచేస్తే నీలా ..ప్రపంచం లో పన్లు అవుతాయా ..అభివృద్ధి సాధ్యమేనా...సాండ్ ఆర్ట్ లో తప్ప yepanilo గంటకి లక్షకు పైగా ఇస్తున్నారు ? అంతా మెగాస్టార్ లా అవ్వాలంటే ఆయనా 40 ఇయర్స్ రాత్రి,పగలు పనిచెయ్యాల్సిందేగా..టాలెంట్ ఉన్న అందరికీ అవకాశాలు దొరకడం లేదు కదా .ఇంట్లో 4 మెంబెర్స్ నీ పోషించాలంటే ..పని చెయ్యను అంటే ఎవరు తిండి పెడతారు ? అందరూ అడుక్కుతింటూ హాయిగా ఉంటాం అంటే వాళ్ళకి పెట్టేవాడు సంపాదించద్దా ?
హా ఒక్కటి సాధ్యం అవ్వచ్చు ..అందరికీ ఉద్యోగాలు వస్తాయి .. ఒక్కళ్ళు నెలకి 10 గంటలే పనిచేస్తే ..2) అందరూ సమానం గా సంపాదించి ..కనీస ఆవసరాలు తీరి ..ధనిక , పేద తేడా పోతుంది...కరెక్టేనా రీసా?
సరిగ్గా వినాలి.. మళ్లీ చెప్తా .. తొందరేముంది
నాకు అహం లేదు అనేటువంటి స్థితిని సరదాగా ఒకదానితో పోల్చ వచ్చు.. నేను జీవహించ చెయ్యను అని తనని తాను గుర్తుంచుకున్న వ్యక్తి అనుకోకుండా శరీరం మీద ఒక చీమ కుడితే అసంకల్పిత ప్రతీకార చర్య లాగా దానిని వెంటనే చంపేస్తాం కదా.. అహం కూడా అటువంటిదే.. నేను ను ఎవరు టచ్ చేసిన అంతే... ఒక్క మహాత్ముల విషయంలో తప్ప
Hope keeps all suffering in place