Aa manishi epudu chalaaa negative Loki velthadu chesina cheyskunna y ante rajakeeyyallo unnadu that to govrmnt lo so antha chesina unna manchi name poyi bad vasthune untadhi
ఆమె కూతురికి తగిన న్యాయం చేయాలని కోరుకుంటున్నాము. ఒక దివ్యాంగురాలు అయిన ఆమె ఎన్నో సంవత్సరాల నుండి తన కూతురి మరణానికి కారణమైన శిక్షించాలని న్యాయపోరాటం చేస్తూనే ఉంది. కనీసం కూటమి ప్రభుత్వంలో అయినా సుగాలి ప్రీతి కి న్యాయం చేయాలని కోరుతున్నాం
పవన్ కళ్యాణ్ అన్న గారు అన్న అంటే అమ్మ లో సగము నాన్న లో సగము ఈ రెండు కలియికే పవన్ అన్న , ఆ పాప బిడ్డని దగ్గరకు తీసినప్పుడు నేను మీకు న్యాయము తప్పకుండా చేస్తాను అని నాకు కనిపించింది 💯 ఆ దేవుడు కూడ కూటమి గా ఆ తల్లికి బిడ్డకు తగిన న్యాయం చేకూరాలని కోరుకుంటూన్నాను 🙏
She has been fighting for justice since 10years. 😢 she never give up nd i believe that Pawan anna will resolve it asap because he always stand on his words...
హాయ్ పవన్ కళ్యాణ్ సార్ సార్ మీతో ఒక ఫోటో దిగాలని ఉంది సార్ దయచేసి కల్పించండి సార్ నా పేరు నవీన్ బాబు నేను మంగళగిరి లోనే ఉంటాను సార్ ప్లీజ్ రిక్వెస్ట్ ఇన్ సార్
Yes I posted to Mr pawan Kalyan gaaru. He ignored this and he brought this up in his campaign so waiting for this justice. If not many ppl like me think he is another politician whose hands tied
పవన్ కల్యాణ్ అన్న మిమ్మల్ని ఒకసారి కలవాలన్న ఎందుకంటే నా పెద్ద పాపకి సికెల్. సెల్ అనీమియా వుంది అన్న నేను ఇళ్ళలో పనిచేస్కుంటిని నాకు ఇంట్లో 3 పిల్లల్ని చుస్కొగల్గుతను నా పెద్ద పాపకి గవర్నమెంట్ నుంచి రావలసిన ఫెంక్షన్ కూడా తనుకు రావట్లేదు అన్న plz అన్న మీరు హెల్ప్ చేస్తే తనకు ఫెంక్షన్ వస్తుంది plz హెల్ప్ మి అన్న.plz
பவன் தம்பி கஷ்டத்தை எப்படி கேட்கிறார் பார்க்க நீங்களே சார் அதற்கு தான் சார் அவரிடன் நேர்மமைகண்ணிம் இருக்குது சர்ர் தம்பி வாழ்க வளமுடன்🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙌🙌🙌🙌🙌🙌🙌🙌🙌🙌🙌🙌👍
Sir కచ్చితంగా e case మనం ఛాలెంజ్ గా తీసుకుని దీనికి కారణం అయిన వాళ్ళను చట్టపరంగా శిక్షించాలి ఈ శిక్షతోనే ఆడబిడ్డల జోలికి పోవాలి అంటే భయం వేసేలా ఉండాలి ఒక దిష చట్టం లా మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం లో సుగాలి చట్టం రావాలి .... తప్పు చేశాడో అంతే ఇంకా సుగలి చట్టం కింద కఠిన భయంకర శిక్ష ఉంటేనే ప్రజల్లో భయం మొదలవుతుంది sir..... మన జనసేన ప్రభుత్వం రాగానే సుగాలీ కేసు ను మొట్టమొదట తీసుకోవాలి అని మా కోరిక( నిస్వార్ధంగా) ... మన పార్టీ 2019 లో ఓడిపోయిన e తల్లి తన కూతురుకి న్యాయం చే అన్న అని మి దగ్గకు వచ్చి సహాయం కోరిందో ఆరోజే మనకు ఒక శక్తి అండగా నిలిచింది అని నమ్ముతున్నాం అది ee సిగాలి గారి తల్లి ఆవేదన..... దయచేసి దీన్ని మనం takeup చేయాలి సిర్ జై జనసేన❤🤍 జై హింద్ 🇮🇳
నీతి నిజాయితి తో మన సిస్టమ్ ని మార్చగల ఒకే ఒక్క నాయకుడు పవన కల్యాణ్ గారు అని నేను మనస్పూర్తిగా నమ్ముతున్నాను..ఒక ఆడపిల్ల రేప్ కేసు ని సాల్వ్ చేయలేని సిస్టమ్ ఎందుకు...
మీ కూతురికి జరిగిన అన్యాయం ని అయన ఎప్పుడు మర్చిపోలేదు మీకు కచ్చితంగా న్యాయం జరిగేలా చేస్తాడు అమ్మ 💯
Aa manishi epudu chalaaa negative Loki velthadu chesina cheyskunna y ante rajakeeyyallo unnadu that to govrmnt lo so antha chesina unna manchi name poyi bad vasthune untadhi
జగన్ నీ ఇలా ఎవరైనా అడిగారా
@@Rudhra7569 ... Am ani adagaledhu jagan ni
Emo bro doubte endukante akkada baada baada tdp leaders involment undi
ఆ తల్లికి తప్పకుండా న్యాయం చేయాలని కోరుకుంటున్నాను అన్నయ్య 🙏🙏
ఆమె కూతురికి తగిన న్యాయం చేయాలని కోరుకుంటున్నాము. ఒక దివ్యాంగురాలు అయిన ఆమె ఎన్నో సంవత్సరాల నుండి తన కూతురి మరణానికి కారణమైన శిక్షించాలని న్యాయపోరాటం చేస్తూనే ఉంది. కనీసం కూటమి ప్రభుత్వంలో అయినా సుగాలి ప్రీతి కి న్యాయం చేయాలని కోరుతున్నాం
పవన్ కళ్యాణ్ గారు న్యాయం కోసం ఎంత దూరమైనా వెళతారు మాట ఇచడంటే తప్పకుండా జరుగుతుంది ❤️✅
నువ్వు వాళ్ళందరికీ న్యాయం చేస్తావని మనందరికీ తెలుసు అన్నయ్య🎉
పవన్ కళ్యాణ్ అన్న గారు అన్న అంటే అమ్మ లో సగము నాన్న లో సగము ఈ రెండు కలియికే పవన్ అన్న , ఆ పాప బిడ్డని దగ్గరకు తీసినప్పుడు నేను మీకు న్యాయము తప్పకుండా చేస్తాను అని నాకు కనిపించింది 💯 ఆ దేవుడు కూడ కూటమి గా ఆ తల్లికి బిడ్డకు తగిన న్యాయం చేకూరాలని కోరుకుంటూన్నాను 🙏
ఈ తల్లికి గత రెండు ప్రభుత్వాలలో న్యాయం జరగలేదు. దయచేసి పవన్ కళ్యాణ్ గారు అయినా న్యాయం చేయండి please 🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻
పదవులున్నా లేకున్నా ఒకటే వ్యక్తిత్వం,
మాటిస్తే నెరవేర్చేదాకా నిలబడే తత్వం..!!
Iam waiting for this
ఆ తల్లి లాంటి కష్టం ఏ ఆడపిల్లకు రాకుండా చూడాలి అన్నయ్య ,🙏🙏🙏🙏
Jai janasena ✊✊
Jai Pawan Kalyan 🔥🔥
Anna e thalli ki sari ayina nayam jaragali adi merey chyali annaya
ఈ సారి ఖచ్చితం గా న్యాయం జరుగుతుంది అని ఆసపడుతున్నం
కాలమే నిర్ణయించాలి
జై హింద్
Jai janasena ❤
Love you babai ❤
Na life motham meeda aavidaki nyayam jarigithe vache santhosham...inka entha pedda moment jarigina radhu.. please Do Your Best Sir
Only the person who do the justice for that mother ❤
సూపర్ అన్నయ్య గారు ఆ తల్లికి ఈసారైనా న్యాయం జరగాలని కోరుకుంటున్నాం 🙏🙏🙏🙏💯💯
She has been fighting for justice since 10years. 😢
she never give up nd i believe that Pawan anna will resolve it asap because he always stand on his words...
Noone can replace Pawan Kalyan garu...he is a unique person...❤❤❤
Pavan sir
Mannam Power lo lenappudu chala fight chesam
Ippudu power lo ki vachham chala hopes unnay sir miru e case ni solve cheyali ...
This clearly defines the difference between a politician and a leader, a man of character, very rarely found. Feeling proud to be his follower❤❤❤❤
Iam eagerly waiting for this moment.... Now it will be on track ...
Anna cheyppadu cheystadu aa nammakham midha vaccharu okka media prathinidhi ledhu anna stayi adhi simplicity ki na anna pawan kalayan ❤
Really great andii.. Pawankalyan garu ee case medha chala kalamu ga nayamu kosamu poruduthunaru.. 👍
Jai janasena 🔥🔥🔥🔥
God sir neenka❤❤❤
Jai janasena party Anna ❤❤
Heart touching.. we support Pawan Kalyan. Let justice be done to this family.
Waiting for thiz
As a Bc community I support and hope she will get justice. I am following this news from past few years so sad
PawanKalyan Anna nuv edhi matram pakka solve chey anna inkonni lakhs mandini fans ga samadinchukuntav
Jai janasena ✊🏼✊🏼🙏🏼🙏🏼
th-cam.com/video/R8hUfk71waw/w-d-xo.htmlsi=M1mgtsOZOAYKKoDO
TENALI NEWS 03/08/2024 : ఇళ్ళ స్థలాల బాధితులకు.! మంత్రి నాదెండ్ల నుండి పిలుపు.!
Jai janasena Jai pspk
100 persent nyayame jaruguthundi
Hon'ble Deputy Chief Minister Pawan Kalyan Will Stand & Fight For People's ✊
Anna athalliki nyam cheyande meru matrame cheyagalaru
దయచేసి సుగాలీ ప్రతిభ తల్లికి న్యాయం చేయండి." మీరు ఆమెకు మాత్రమే న్యాయం చేస్తారు.
⚖️🇮🇳🥛💪🙏 Jai JANASENA JAI VEERA MAHILA JAI BHARAT ⚖️🇮🇳🥛💪🙏
తపకుండా న్యాయం జరుగుతుంది మా అన్నయ్య తోడు ఉన్నాడు అందరికీ … Jai Jana Sena ❤️❤️❤️
Thats the power of pspk ✊💞
ఈ case అన్నయ్య చేతిలోకి వచ్చినప్పుడే న్యాయం జరిగిపోయింది...తీర్పు కోసం చూడాలి అంతే....❤
Jai janasena 🙏🙏🙏🙏🙏🙏
Jai Janasena ❤
Justice to prevail. Janasena for a change.
జై పవన్ కళ్యాణ్ జై జనసేన ✊✊🙏❤️❤️
Amma miku thappa kunda mana anna pwawn kalayan garu nyayam jarigela chestharu miru adairyapadakarledu......❤❤❤be strong amma
th-cam.com/video/2_E395EBHFo/w-d-xo.htmlsi=WyUctZryLMnmDQpy
TENALI NEWS 02/09/2024 : మనలో ఒకరిగా.! మారిన నాదెండ్ల.!
న్యాయం చేస్తారు అమ్మా మీకు. సేనాని తప్పకుండా జాగ్రత్తమ్మ.
Pawan Anna aa mother ki justice cheiyandi ...plz 😢😢😢😢
❤ u pavan anna❤
జై జనసేన ✊✊✊
Jai Janasena
th-cam.com/video/FCRRxqVzjbU/w-d-xo.htmlsi=OLZ_p5eKLS9vTd2R
TENALI NEWS 09/08/2024 : రేషన్ పంపిణీ వాహనాలపై.! సంచలన ప్రకటన చేసిన నాదెండ్ల.!
❤ Ally's support park..
హాయ్ పవన్ కళ్యాణ్ సార్ సార్ మీతో ఒక ఫోటో దిగాలని ఉంది సార్ దయచేసి కల్పించండి సార్ నా పేరు నవీన్ బాబు నేను మంగళగిరి లోనే ఉంటాను సార్ ప్లీజ్ రిక్వెస్ట్ ఇన్ సార్
ఫోటో కోసం ఎందుకు సార్....అలా ఐతే మీరు కళ్యాణ్ గారి నీ కలవలేరు.... మంచి కోసం సొసైటీ కోసం పని చేయండి కళ్యాణ్ గారు మిమ్మల్ని పిలిచి ఫోటో ఇస్తారు...
Jalaganna kaliga vundadu 😂
tq sir
Yes I posted to Mr pawan Kalyan gaaru. He ignored this and he brought this up in his campaign so waiting for this justice. If not many ppl like me think he is another politician whose hands tied
❤Love you annaya I roju kosame chusthunna Anna 😢😢😢
Jai janasena
Only Hope Pawan Kalyan ❤😢 She Deserves Justice ✅🙏🏻
E case chudandi anna aundharu chustunaru
You are a real Hero ❤🙏
Jai janasena ❤
మనలన్ని నమ్మి ఆ తల్లి ఇన్ని రోజులు ఉంది
న్యాయం చేయాల్సిన సమయం ఆసన్నమైంది
I'm waiting for this movement will she get Justice ⚖️
Enno rojula nunchiii waiting pk sir ee case ki Ela nyayam chestaraniiii
Justice needed
Jai pawanism
🙏🙏🙏
ఈమె సమస్య తొందరగా తీర్చండి అన్న
Ilanti valaki nyayam jarigitnae kada Ambedkar gariki respect ichinatu, 100,200feet statute kana
Jai Bheem😢
మనసున్న మారాజువయ్య, ఎన్నాళ్ళకు, ఎన్నాళ్ళకు వచ్చావయ్య🥹🌹❤️🌹👏🫶🙏Andhra pradesh DyCM Mr.పవన్ కళ్యాణ్ గారికి హ్యాట్సాఫ్🫡జై శ్రీ కృష్ణ🦚🪈🙏🚩
మీరు న్యాయం చేస్తారు అని 1000% నాకు నమ్మకం ఉంది పవన్ అన్నా❤❤
Background music lekunda videos post cheyandi..
Please 🙏 Save Brother 🙏🙏🙏
Pawan Sir please do justice for Sugali Preethi ..😢
Case malli reopen cheyyali😢😢😢
😢😢😢
పవన్ కల్యాణ్ అన్న మిమ్మల్ని ఒకసారి కలవాలన్న ఎందుకంటే నా పెద్ద పాపకి సికెల్. సెల్ అనీమియా వుంది అన్న నేను ఇళ్ళలో పనిచేస్కుంటిని నాకు ఇంట్లో 3 పిల్లల్ని చుస్కొగల్గుతను నా పెద్ద పాపకి గవర్నమెంట్ నుంచి రావలసిన ఫెంక్షన్ కూడా తనుకు రావట్లేదు అన్న plz అన్న మీరు హెల్ప్ చేస్తే తనకు ఫెంక్షన్ వస్తుంది plz హెల్ప్ మి అన్న.plz
😢😢😢👌🙏🙌
Great sir meru 👏👏❤
Sir we are proud of you sir
Jai Janasena 🙏✊️🇮🇳
Maa bangaram ❤❤🙏🙏🙏
பவன் தம்பி கஷ்டத்தை எப்படி கேட்கிறார் பார்க்க நீங்களே சார் அதற்கு தான் சார் அவரிடன் நேர்மமைகண்ணிம் இருக்குது சர்ர் தம்பி வாழ்க வளமுடன்🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙌🙌🙌🙌🙌🙌🙌🙌🙌🙌🙌🙌👍
Anna please e case ni ASAP solve cheyandi please 🙏
Nee kosam waiting Amma neku thappaka nyayam Jaruguthundi
Don't worry mam,pavan sir Mata esthe kachithaga chestharu
Pk❤
ఆమెకు న్యాయం జరిగేలా చర్యలు తీసుకోవాలి సార్
Both CM 's Plz solve Employees permanent transfers AP to Telangana and Telangana to AP 🙏 . .
Our hope's 💪🏻
Sir కచ్చితంగా e case మనం ఛాలెంజ్ గా తీసుకుని దీనికి కారణం అయిన వాళ్ళను చట్టపరంగా శిక్షించాలి ఈ శిక్షతోనే ఆడబిడ్డల జోలికి పోవాలి అంటే భయం వేసేలా ఉండాలి ఒక దిష చట్టం లా మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం లో సుగాలి చట్టం రావాలి .... తప్పు చేశాడో అంతే ఇంకా సుగలి చట్టం కింద కఠిన భయంకర శిక్ష ఉంటేనే ప్రజల్లో భయం మొదలవుతుంది sir..... మన జనసేన ప్రభుత్వం రాగానే సుగాలీ కేసు ను మొట్టమొదట తీసుకోవాలి అని మా కోరిక( నిస్వార్ధంగా) ... మన పార్టీ 2019 లో ఓడిపోయిన e తల్లి తన కూతురుకి న్యాయం చే అన్న అని మి దగ్గకు వచ్చి సహాయం కోరిందో ఆరోజే మనకు ఒక శక్తి అండగా నిలిచింది అని నమ్ముతున్నాం అది ee సిగాలి గారి తల్లి ఆవేదన.....
దయచేసి దీన్ని మనం takeup చేయాలి సిర్
జై జనసేన❤🤍
జై హింద్ 🇮🇳
❤🎉😊
Waiting for her justice
🥛🥛🥛🥛🥛✊✊
నీతి నిజాయితి తో మన సిస్టమ్ ని మార్చగల ఒకే ఒక్క నాయకుడు పవన కల్యాణ్ గారు అని నేను మనస్పూర్తిగా నమ్ముతున్నాను..ఒక ఆడపిల్ల రేప్ కేసు ని సాల్వ్ చేయలేని సిస్టమ్ ఎందుకు...
There are some scenes in Mirjapur series in Amazon prime which are very suitable to the present politics, especially inheritance.
Jai jenashena