మచిలీపట్నం చరిత్ర | History of Machilipatnam | Machilipatnam Full [Charitra] History in Telugu.

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 2 ต.ค. 2024

ความคิดเห็น • 208

  • @cholletisatyanarayana3866
    @cholletisatyanarayana3866 2 ปีที่แล้ว +13

    బ్రదర్ మాది హైదరాబాద్ మీరు మచిలీపట్నం గురించి చెప్పింది కరెక్ట్ కావచ్చేమో కానీ నాకు తెలిసిన కథ వేరే ఉంది క్లుప్తంగా చెబుతాను పూర్వము సముద్రతీరంలో చేపలు పట్టే గ్రామంలో కొందరు యువకులు చేపల కొరకు సముద్రంలోకి వెళ్లి పెద్ద చేపను తీసుకొని వచ్చారు అది ఏ ఊరు వాడ అందరూ మెచ్చుకున్నారు కానీ ఒక వ్యక్తి మాత్రం మే చ్చుకోలేదు అతని వయసు దాదాపు 70 సంవత్సరాలు ఆ యువకులు అతన్ని సముద్రంలో కి వెళ్లి నీవు మా కంటే పెద్ద చేప ని తీసుకొని రాగల వా అని అతనితో సవాల్ చేస్తారు అప్పుడు అతను సముద్రంలోకి వెళ్లి ఎవరు ఊహించని పెద్ద చేపని తీసుకుని వస్తాడు గ్రామంలోని యువకులు పెద్దలు పరిసర గ్రామస్తులందరూ వృద్ధుని మెచ్చుకుంటారు తెచ్చిన చేప కన్ను తీసి ఊరి రహదారి మధ్యలో ఆర్చ్ గా నిలబెడతారు అప్పటినుండి చేప కన్ను లో నుండి వాహనాల రాకపోకలు సాగేవి అప్పటినుండి మచిలీ పట్నం గా పిలువ బడే దిగా చెప్పారు మా హైదరాబాదులోని పెద్దలు కానీ గొప్ప సంస్కృతి కలిగిన పట్టణము జై భారత్

    • @venkateshreddykongala5489
      @venkateshreddykongala5489 2 ปีที่แล้ว +1

      Excelent ma thatha kuda same story cheppadu sir naku 😊

    • @murthymedandrao6654
      @murthymedandrao6654 ปีที่แล้ว +2

      మీరు చెప్పిన స్టోరీ కొందరు చెబుతుంటారు గానీ దీనికంటే కాస్త రీజనబుల్ గా వుండే కథ ఇంకొకటుంది. మచిలీపట్నం కి వ్యాపార నిమిత్తం మొట్టమొదటి సారిగా వచ్చిన వారు డచ్చి వారు (హాలెండ్). డచ్చి భాషలో మసూల అంటే వ్యాపార కేంద్రం అని అర్థం. అప్పటికే దానికి బందరు అనే పేరు వుండటం వల్ల మసూల బందర్ అనేవారనీ తర్వాత మసూల పట్నం గా, బ్రిటిష్ హయాంలో మసూల పటం గా పిలవబడి చివరకు మచిలీపట్నం గా స్థిరపడింది అని అంటారు. అలాగే బందడు అనే పల్లెకారుని పేరు మీద బందరు అనే పేరు వచ్చిందని, ఏదో విదేశీ భాషలో బందర్ అంటే ఓడరేవు అనే అర్థం అనీ ఆ రకంగా ఓడరేవు కాబట్టి బందరు అనేపేరు వచ్చిందనీ.... అసలు పూర్వం బృందావన పురం అని పిలిచేవారు అనీ అదే కాలక్రమంలో బందరు గా మారిందనీ అంటారు. Any how...I love Musula patam aka Machilipatnam aka Bandar.....❤

    • @chanikya11
      @chanikya11 2 หลายเดือนก่อน +1

      Bandargah ane padam hindi lo undi

    • @Ch.leelaprasad
      @Ch.leelaprasad 2 หลายเดือนก่อน +1

      నేను.కూడా.ఇది.పెద్దవాళ్ళు.చెప్పగా.విన్నాను.

  • @abujji1168
    @abujji1168 2 ปีที่แล้ว +70

    Maa MACHILIPATNAM 💪

  • @ManiKumar-bi5lb
    @ManiKumar-bi5lb 2 ปีที่แล้ว +23

    నేను ఈ మధ్యనే వెళ్లాను రోడ్లు వ్యవస్థ అంతగా బాగోలేదు వర్షం పడితే మొత్తం బురద అయిపోతుంది కోనేరు సెంటర్ దగ్గర బాదం మిల్క్ సూపర్ గా ఉంటుంది

    • @Prasanthch_7
      @Prasanthch_7 2 ปีที่แล้ว +5

      E sari ra bro roads vesaru baga

    • @Ch.leelaprasad
      @Ch.leelaprasad 2 หลายเดือนก่อน +1

      నేను.2.రూపాయులకు.ఐస్క్రీమ్.తిన్నాను.బాధం.పప్పులు.తో.సూపర్.ఢిల్లీలో.30.రూపాయలతో.తిన్నది.waste.30.years.ముందు.విషయము

  • @pandurangan306
    @pandurangan306 2 ปีที่แล้ว +12

    రోల్డ్ గోల్డ్ is మైన్ at machilipatnam...daani గురించి చెప్పలేదు

  • @financialadvises917
    @financialadvises917 2 ปีที่แล้ว +8

    వీడియో చాలా బాగుంది sir.. నా Memories ఎన్నో గుర్తుతేచ్చారు..Thanks
    నేను చదివిన వరలక్ష్మీ Polytechnic చెప్పాల్సింది.. నాకు ఎన్నో జ్ఞాపకాలు ఉన్నాయ్ మచిలీపట్నం తో

  • @subrahmanyammlallampalli4854
    @subrahmanyammlallampalli4854 2 ปีที่แล้ว +17

    మన బందరు గురించి వినడం ఆనందకరం.

  • @krishnaraodv498
    @krishnaraodv498 2 ปีที่แล้ว +29

    మీరు నేను చదువుకున్న హిందూకాలేజ్ మరియు దేవాలయాలు గుర్తు చేసి నాకు నా చిన్నతనము గుర్తు చేసినందుకు ధన్యవాదములు

  • @psvprasad7399
    @psvprasad7399 ปีที่แล้ว +2

    ఎంతో చరిత్ర గల Noble college ప్రస్తావన లేదు ఎందుకో?

  • @leelaprasadgarikiparthi467
    @leelaprasadgarikiparthi467 2 ปีที่แล้ว +2

    మీరు పూర్తిగా నిజం చెప్పటంలేదు

  • @ashoksudagani4265
    @ashoksudagani4265 หลายเดือนก่อน +1

    బ్రో తెలియకపోతే తెలుస్కుని చెప్పు అంత తప్పులేచెప్పావు

  • @prasanthdigamarthi7553
    @prasanthdigamarthi7553 2 ปีที่แล้ว +9

    అన్న వీడియో మాత్రం సూపర్ but సాయిబాబా వారి గుడి miss ayindi

  • @praveen.m9
    @praveen.m9 2 ปีที่แล้ว +1

    Bandar gurinchi motham chepali ante oka 50 videos chesina saripodu, Machilipatnam vasi

  • @sirigiriram2176
    @sirigiriram2176 2 ปีที่แล้ว +1

    Machilipatnam greatness 👌👌👌👌

  • @swarnalathaatchakolu4219
    @swarnalathaatchakolu4219 หลายเดือนก่อน

    Madhibandharuchalahappygaunnadhi

  • @lakshminadha2857
    @lakshminadha2857 2 ปีที่แล้ว +14

    Super excellent speech by U . Lakshmi Nath from M T M

    • @sivasundari5587
      @sivasundari5587 2 ปีที่แล้ว +4

      Super MTM 👌👌👌👌👌

  • @prakashsonga9780
    @prakashsonga9780 ปีที่แล้ว +2

    ఐ లవ్ బందర్ కోనేరు సెంటర్ బాదం పాలు. నేను చాలా సారులు వెళ్ళ. ట్రైన్&బైక్

  • @kumartumuluri4126
    @kumartumuluri4126 2 ปีที่แล้ว +8

    Mtm is one of the historical events before indipendence and Education center for many great people.pls. colect those information.

  • @vijayalakshmi-zm6ru
    @vijayalakshmi-zm6ru 2 ปีที่แล้ว +3

    sorry. information unnaa, samagram gaa ledu

  • @naga0033
    @naga0033 2 ปีที่แล้ว +4

    అంత బాగానే చెప్పారు కానీ బృందావనపురం(బందరు) గురించి చెప్పలేదు

  • @saireddy4606
    @saireddy4606 2 ปีที่แล้ว +6

    Maa Machilipatnam❤️❤️

  • @Mvugal3060
    @Mvugal3060 2 ปีที่แล้ว +6

    My native place is మచిలీపట్నం

  • @surendrakumarmadhula7310
    @surendrakumarmadhula7310 2 ปีที่แล้ว +2

    Bro chaala information miss iaav bro Andhra bank minarva talkies swami Vivekananda inkaa enno but not bad maaa machilipatnam maaa vooru I miss that so much

  • @anjalidammavalam7304
    @anjalidammavalam7304 2 ปีที่แล้ว +3

    మాది కూడ మచిలీపట్నం కానీ శివాలయం లో అనుకుంటా మొసళ్ళు కొలను లాంటిది ఉండేది మేము చూసాం కానీ ఎప్పుడో కదా గుర్తు రావటం లేదు కానీ చాలా థాంక్స్ అండీ మన ఊరు చూపించి నందుకు.

  • @bhagyalakshmi9190
    @bhagyalakshmi9190 2 ปีที่แล้ว +2

    Made chinnapuram. Present tirupathi lo vuntamu

  • @thallesnigdha7990
    @thallesnigdha7990 2 ปีที่แล้ว +6

    Im noble clg i love machilpatanam

  • @krishnakunchaparthi6060
    @krishnakunchaparthi6060 2 ปีที่แล้ว +4

    Tiruvuru gurinchi cheppu bro, it is also a great city in Krishna district

  • @MVRAMANAMURTHY
    @MVRAMANAMURTHY 5 หลายเดือนก่อน +1

    U r voice is also very very good

  • @seshasaitejatulluri2004
    @seshasaitejatulluri2004 2 หลายเดือนก่อน +1

    Thank you brother 😊😊

  • @aswitha759
    @aswitha759 ปีที่แล้ว +1

    Noble College is good in education..

  • @msivanagaraju5628
    @msivanagaraju5628 2 ปีที่แล้ว +6

    Machilipatnam is my favourite

  • @hemanthhemanth3081
    @hemanthhemanth3081 ปีที่แล้ว +2

    Krishna university... Meru chappaledu

  • @nagarajupamu-vx4vf
    @nagarajupamu-vx4vf 6 หลายเดือนก่อน +1

    I Love Machilipatnam.❤❤❤❤❤❤❤❤❤❤❤😂😂😂😂😂❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤

  • @9493501593
    @9493501593 2 ปีที่แล้ว +2

    Mana machilipatanam lo caste pichi lo unna manasika vikalangulangulu ekkuva Great to say

  • @t.vsatyanarayana4526
    @t.vsatyanarayana4526 2 ปีที่แล้ว +1

    మాది నరసాపురం మండలం p.m.లంక .to. మచీలీపట్నం.100 km

  • @juliyyakote5734
    @juliyyakote5734 2 ปีที่แล้ว +3

    మచిలీపట్నం లో నేను 8,9,10. Class, s. చదివను ఛాల మంచి ఊరు.... మాదీ కృష్ణ డీస్టిక్ కే...

    • @snehita.d
      @snehita.d 2 ปีที่แล้ว +3

      👍😊

    • @juliyyakote5734
      @juliyyakote5734 2 ปีที่แล้ว +2

      నేను st frances school లో చదువు కు నా ను.....

  • @seshasaitejatulluri2004
    @seshasaitejatulluri2004 2 หลายเดือนก่อน +1

    I WAS BORN IN MACHILIPATNAM AND MY FAVORITE 😍 PLACE IS MACHILIPATNAM ❤

  • @rajanand7139
    @rajanand7139 2 ปีที่แล้ว

    నీకు వరతరంగని church తెలీదా, bundar పార్క్ తెలీదా బస్టాండ్ ప్రక్కన, అన్ని తెలుసుకొని చెప్పాలి.

  • @ahamedhussain8304
    @ahamedhussain8304 4 หลายเดือนก่อน +1

    Chala Baga chapru Meeru Chaptu unte Chinatanam Memories Gurtuku vastunnaye Bro

  • @sireeshab1090
    @sireeshab1090 10 หลายเดือนก่อน +2

    నేను noble college లో చదువు కున్నాను , దేవాలయాలు, ఆ రోజులు గుర్తు చేసినందుకు ధన్యవాదాలు ❤ I love మచిలీపట్నం ❤

    • @swarnadas6677
      @swarnadas6677 หลายเดือนก่อน

      Nenu Noble College Student ni… 1971-76 Intermediate/ Degree chesaru … Mee video lo Noble College ni marosari chupinchandi do..thank u

  • @MVRAMANAMURTHY
    @MVRAMANAMURTHY 5 หลายเดือนก่อน

    కలంకారీ అంటే పెన్ను తో వేసే చిత్రకళా వేరే ఇస్ నల్లారి బ్రహ్మానందం నల్లారి and where is నల్లారి బాబులు సైబు గారు

  • @chanikya11
    @chanikya11 2 หลายเดือนก่อน

    Cyclones 🌀 valla machilipatnam prabhavam kolpoindi 😢😢😢😢

  • @krishnabadeti2297
    @krishnabadeti2297 2 ปีที่แล้ว +2

    Naaku bandar ku aatmeeya anubandham undhi since my childhood

  • @vnvradhakrishna9777
    @vnvradhakrishna9777 ปีที่แล้ว +1

    మాది బందర్ దగ్గర chittipalem.3 kms only
    Hindhu college & pedana bgkzp high school lo na study
    Mtm ki movies famous..sweet memories in my life..mtm

  • @lakshminarayana2940
    @lakshminarayana2940 3 หลายเดือนก่อน +1

    Maa bandar

  • @prasadrao6832
    @prasadrao6832 2 หลายเดือนก่อน

    Aandhrabanku,aavirbhavinchinadhikuudaa,machily,pattanam,vaarey,sthaapinchinaaru,raithulakosam,varthakulakosam,roll,gold,thayaareekuudaa,yikkadey,thayaarucheysthaaru,choukadharalo,andhamgaachuuparulanu,aakarshincheylaa,vodareyvunu,abhivruddhiparachagalaru,chuuda,thagina,praanthaalu,yennovunnaayi,,tuurijam,hubh,gaa,abhivruddiparachandi,,aadhaayam,raastraaniki,aadhaayamsamakuurchagalaru,namasthey,

  • @parvathid8447
    @parvathid8447 2 ปีที่แล้ว +3

    Super,bro mana machilipatnam gurunchi Baga explin chesaru , sai baba temple, &kotilingala shivalaym miss chesaru.

  • @gopalkrishna5090
    @gopalkrishna5090 2 ปีที่แล้ว +4

    vah
    super
    enno teliyani vishayaalu cheppinadi chana thanks

  • @mdgous4281
    @mdgous4281 2 ปีที่แล้ว +4

    మచిలీపట్నం అందమైన నగరం మాఊరు అవనిగడ్డ

  • @polukondakumari5261
    @polukondakumari5261 2 ปีที่แล้ว +2

    Machilipatanam Gadda 🔥🔥🔥

  • @dasulakshmiparvathi
    @dasulakshmiparvathi 2 ปีที่แล้ว +2

    Mana bandar@ MACHILIPATNAM 👌💪✊😍🤩

  • @Hussainali72110
    @Hussainali72110 2 ปีที่แล้ว +1

    Greatest place machilipatnam
    Saraswathi school lo nenu chaduvu kunna relli colony nenu
    Superb video bro

  • @sairrv5042
    @sairrv5042 2 ปีที่แล้ว +1

    బందర్ లడ్డు నాకు చాలా ఇష్టం.
    గాంధీ నగర్ లో శివాలయం.
    పాండు రంగ స్వామి ఆలయం 🙏🙏🙏🙏

  • @kerstudio1989
    @kerstudio1989 2 ปีที่แล้ว +3

    My city machilipatnam.
    It is developing

  • @jaganmohanjonnalagadda6688
    @jaganmohanjonnalagadda6688 ปีที่แล้ว +3

    మన బందరు గురించి విన్నందుకు ఆనందం.

  • @jaswanthnaturalchannel3549
    @jaswanthnaturalchannel3549 2 ปีที่แล้ว +5

    Great machlipatnam ❤

  • @madduriuma3523
    @madduriuma3523 ปีที่แล้ว +1

    Memu Machilipatnam lo 30 years vunnamu... I love Machilipatnam

    • @madhusudhanrao583
      @madhusudhanrao583 10 หลายเดือนก่อน +1

      My Birth place is Machilipatnam.Thank you very much for bringing my childhood Memories.

  • @HCSC2022
    @HCSC2022 2 ปีที่แล้ว +3

    Hindu College,Nobel college,national college,Padmavati ladies college,lady amthul high school,Nirmala convent,St.Francis high school,svs polytechnic,engineering college,Hindu high school,chaithany,Narayana,ITI.. now medical College....BIG EDUCATION HUB in coastal areas.....scientific company ,LIC Reginal office ,manginapudi beach very femiliar...

  • @khazam-Hussainy
    @khazam-Hussainy 2 ปีที่แล้ว +1

    🤩🤩🤩🤩🤩🤩🤩🤩🤩🤩
    My native😎

  • @meghanavaka3300
    @meghanavaka3300 2 ปีที่แล้ว +3

    Ma Machilipatnam😍😍😍😍

  • @chanikya11
    @chanikya11 2 หลายเดือนก่อน

    Nallati mannu undataniki karanam ento cheppagalara

  • @ratnasandeepgontupulugu942
    @ratnasandeepgontupulugu942 ปีที่แล้ว

    Biased review. There are famous churches and missionaries that did a lot to machilipatnam.

  • @MVRAMANAMURTHY
    @MVRAMANAMURTHY 5 หลายเดือนก่อน

    Kadu chepa kannu tho dwaram chekkarata

  • @krishnanov13
    @krishnanov13 2 ปีที่แล้ว +4

    నేను ఈ ప్రాంత వాసులం
    ధన్యవాదాలు

  • @divakar.d6
    @divakar.d6 2 ปีที่แล้ว +1

    👍🏻👍🏻👍🏻👍🏻👍🏻👍🏻

  • @middleclassteja143
    @middleclassteja143 ปีที่แล้ว +1

    ❤My lovely machilipatanam❤

  • @veedasudheer1614
    @veedasudheer1614 2 ปีที่แล้ว

    👍👍

  • @danielsamuelkollabathula475
    @danielsamuelkollabathula475 15 วันที่ผ่านมา

    There is no explanation about ancient Noble college

  • @sasiphanindranaidukolla389
    @sasiphanindranaidukolla389 2 ปีที่แล้ว

    👍

  • @dungrothmutyali9630
    @dungrothmutyali9630 2 ปีที่แล้ว +2

    Excellent sir.

  • @kannapavani4505
    @kannapavani4505 2 ปีที่แล้ว +1

    Tanqs bro...nice information

  • @seshasaiteja1692
    @seshasaiteja1692 ปีที่แล้ว +1

    Iam also from machilipatnam

  • @sayekothari4008
    @sayekothari4008 ปีที่แล้ว

    మీ వీడియో బాగుంది. కానీ స్వాతంత్ర
    సమరయోధుల లో జెండా వీరుడు
    తోట నరసయ్య గారి పేరు చెప్పలేదు.

    • @Ch.leelaprasad
      @Ch.leelaprasad 2 หลายเดือนก่อน

      40.years.ముందు.జెండా.తాత.గారిని.నేను.చూసాను

  • @shaikmanjubagum809
    @shaikmanjubagum809 2 ปีที่แล้ว +2

    Jai machlipatnam

  • @phanisairam5078
    @phanisairam5078 2 ปีที่แล้ว +1

    Mana bandaru

  • @satyavittalmohantalari6263
    @satyavittalmohantalari6263 2 ปีที่แล้ว +2

    ధన్య వాదములు.

  • @mounikamouni2138
    @mounikamouni2138 หลายเดือนก่อน

    Madhi kuda machilipatnam

  • @knvtrinadhtrinadh4642
    @knvtrinadhtrinadh4642 2 หลายเดือนก่อน

    శివ గంగ అమ్మవారి ఆలయం

  • @lalithakumari9053
    @lalithakumari9053 3 หลายเดือนก่อน

    మాది మచిలీపట్నం

  • @MadnSad
    @MadnSad 10 หลายเดือนก่อน

    It’s still not the real one. I want my dear Anne never her clone. 😢

  • @RakeshKumar-we1jq
    @RakeshKumar-we1jq 2 ปีที่แล้ว

    Nice

  • @UmadeviSunkara-yf9nc
    @UmadeviSunkara-yf9nc 8 หลายเดือนก่อน

    Ma uri peru kolavennu

  • @rajanand7139
    @rajanand7139 2 ปีที่แล้ว +1

    Lic zonal office, district court, collector office important kada

  • @verankiradhika8200
    @verankiradhika8200 4 หลายเดือนก่อน +1

    Thank you

  • @bajibabu8496
    @bajibabu8496 2 ปีที่แล้ว +1

    గుంటూరు జిల్లా రేపల్లె గురించి వీడియో పెట్టండి

  • @KalamSk-kx7eh
    @KalamSk-kx7eh ปีที่แล้ว

    I mis Bandar

  • @sateeshgajula2608
    @sateeshgajula2608 2 ปีที่แล้ว +1

    గుంటూరు గురించి చెప్పండి

  • @neelamvenkatesh6690
    @neelamvenkatesh6690 2 ปีที่แล้ว +1

    Chala baga chepav thanks

  • @mamidisettipavankumar8563
    @mamidisettipavankumar8563 2 ปีที่แล้ว +1

    Nice explanation nice voice brother

  • @fasiirocks
    @fasiirocks ปีที่แล้ว +1

    I am waiting for such a brilliant channel for regional history 👏 👏👏👏👏👏

  • @MVRAMANAMURTHY
    @MVRAMANAMURTHY 5 หลายเดือนก่อน

    Where is meethatha

  • @user-si7cz5jr8v
    @user-si7cz5jr8v 2 ปีที่แล้ว +2

    Machlipatnam 🔥

  • @gollapraveen7517
    @gollapraveen7517 2 ปีที่แล้ว +1

    Kamareddy gurinchi cheppandi bro plz...

  • @chennojubharath9871
    @chennojubharath9871 2 ปีที่แล้ว

    Miryalaguda gurinchi chepu bro plzz

  • @phanebhushanrao9620
    @phanebhushanrao9620 2 ปีที่แล้ว +2

    THIS IS VERY LITTLE INFORMATION. BUT MTM HAS VAST INFORMATION. ONCE AGAIN ENLARGE INFORMATION. THANK U.
    IN MY OBSERVATION.

  • @MVRAMANAMURTHY
    @MVRAMANAMURTHY 5 หลายเดือนก่อน

    MISOLIYA

  • @ranjinthkumarmannem4950
    @ranjinthkumarmannem4950 2 ปีที่แล้ว +1

    Maa great machilipatnam

  • @Renuka_Suni
    @Renuka_Suni 2 ปีที่แล้ว +1

    Bandar ani peru ala vachindi sir

    • @venkateshreddykongala5489
      @venkateshreddykongala5489 2 ปีที่แล้ว +1

      Mahathma gandi bandar ni visit chesinapudu ayana ki ayana sontha vurilo vunnna feel vachindi anta anduke bandar ani annaru anta ayanaaa

  • @jaggukatragadda1680
    @jaggukatragadda1680 2 ปีที่แล้ว +2

    Good information thank you 🙏

  • @iiigraghu
    @iiigraghu 2 ปีที่แล้ว +1

    Excellent Enterprising Endeavor on Machilipatnam 🤝

  • @twinklemounikapatnala1003
    @twinklemounikapatnala1003 2 ปีที่แล้ว +2

    I am native of mtm ❤️