నా అదృష్టం వల్ల నా వైవాహిక జీవిత ప్రారంభం లోనే నేను మహాభారతం చదవడం జరిగింది, ద్రౌపది సత్యభామ సంవాదం నా మనసులో నాటుకుపోయింది, తూ చ తప్పకుండా నేను పాటించడం నేను ఆనందం గా ఉన్నాను
భార్యని ఎంత సేవ చేస్తూ ఉన్నా, భర్తని తప్ప సినిమా హీరోని కలలో కూడా తలచుకోకుండా ఉన్నా, ఏంగిలాకుల కోసం పరిగెత్తే శునక0లా భార్య పక్కన ఉండగానే పరాయి స్త్రీ లను చూస్తూ, వారిని impress చెయ్యడానికి ప్రయత్నించే భర్తల సంగతి ఏమిటి తల్లీ 🙏🏻🙏🏻🙏🏻
చాలా చక్కగా వివరించి చెప్పారుఈ కాలంలో ఉన్నారు అంటే నాకు నమ్మశక్యంగా లేదుకొంతమంది ఉండొచ్చు కానీ భర్తగుర్తించడుకొంతమంది ఆడవాళ్లు నలిగిపోతుంటారుఎవరికి చెప్పుకోవాలో తెలీదుఆ భగవంతుడికి తప్పనేను కొంతమందిని చూస్తూనే ఉన్నానువాళ్లకి నేను ఏమని ధైర్యం చెప్పాలి కూడా నాకు అసలు సిచువేషన్ లో అర్థం కాదు ఓదార్చడం తప్ప😅
అమ్మ ఈవిడియో విన్నాతర్వాత నాకు భలే నవ్వొచ్చింది నాకోసమే వీడియో చేసినట్టుంది ఏమిచేయమంతరండీ ఇంట్లో పరిస్థితి బాగాలేనప్పుడు కోపంలో భర్తమీద ప్రేమవున్నాకూడా కోపాన్ని కంట్రోల్ చేసుకోలేక తిట్టేస్తాను మళ్ళీ నాకర్మకు వీళ్ళను తిట్టేదేందుకులే అని అపరమాత్మను నమ్ముకున్నాను అంత ఆయనే చూసుకుంటాడని ఊరుకుంటాను మీవిడియోలు చుసినప్పటినుంచి నేను చాలా ధైర్యంగా వున్నాను సంతోషంగా వున్నాను మీకు ధన్యవాదాలు అమ్మ 🙏🙏🙏🙏🙏🌹🌹🌹😊😊
Wifes badhyata ga undi anni chusukuntunna talli mata vini murkhamga bharyalani bada pette bhartalani ela dariki techukovali satya bhama garu reply pz miru manchi solution istarani asistunna
@prasaddasarp114 hallo sir త్వరలొ మీకు కూడా వేడి..వేడీ పెసరట్టు రెడీ చేస్తార్లెండి (మగవాళ్ళకు కూడా) సత్యభామ గారు... రెండు కలుపుకుని తిందురు గానీ.... అమ్మా......ఆ....ఆ..హా...😂
Sister eppudu trending lo vunna sri sri sri parasri swamy nijaga mahimahithuda ayanaku abishekalu harathulu chesthunnaru ma hindhuvulu...inthakumundhu omkaram guruji...epudu eyana.... miru chepakunte mana hindhuvulaku edhe inka yevaru trending lo vunte valanu pujinchatam 😢😮😢😢😢
చాలమంది ఆడవాళ్ళ లొ గమనించాను... సమయానికి వంట చెయ్యరు పిల్లల్ని సరిగ్గ బుధ్ధి చెప్పరు... భర్తను అర్థం చేసుకోరు దీనికి బధ్దకం ఒక కారణం అయితె, అమాయకత్వంతొ కొందరు, ఇంకొంతంమంది పొగరుతొ కొందరు... ఇధ్దరిలొ ఒక్కరైనా పర్ఫెక్ట్ గ ఉండాలండి అటు మీ భాగస్వామి ని ఇటు పిల్లలు కుటుంబం అధిక భారమైనా సరే తప్పదు పిల్లలను సరిగ్గ పెంచక.. పోతె చాలా సమస్య లు ఎదుర్కొనాల్సి వస్తుంది జీవ త పర్యంతం.... శ్రీ మాతా చరణారవిందం 🙏🪷🙏.
ఆడవాళ్లే వంట చెయ్యాలా??bro,తెలియకుండానే ఇంట్లో చెప్పలేనంత పని వుంటుంది, ఇంకా lady employee అయితే మరీ ఘోరం. వేదకాలంలోనే,మన భరతభూమి స్త్రీకి పురుషునితో సమానంగా విద్య అందించి ,పూజించింది కానీ ఈ రోజు స్త్రీ ని గౌరవించడం కూడా కష్టమే.
విదేశీయుల దండయాత్రల వల్ల ,భారత భూమిలో వున్న పురుషుల ఆలోచనల విధానం మారింది. భారత స్త్రీ ఎప్పుడూ అన్నపూర్ణ గా లాలిస్తుంది,కానీ ఈ పురుషాధిక్య సమాజంలో అన్ని చూసి,భరించి, ఓర్పు నశించి,ఇప్పుడు మహంకాళి లా మారిపోయింది bro .అంతే. ఓం నమో భగవతే వాసుదేవాయ , సర్వం శ్రీ లలితా చరణారవిందార్పణమస్తు,
అమ్మా! ఈ వీడియోలో మీరు వివరించిన ద్రౌపది హితబోధ ఇప్పటి కాలం మహిళలకు కూడా వర్తిస్తుంది మందు మాకులతో వశపరచుకో దలచిందని భార్య గురించిన నిజం భర్తకు వెల్లడయితే ఆ కొంప కొల్లేరు అవుతుంది చే జేతులా సంసారం పాడుచేసుకొనే స్త్రీలకు తర్వాత పరిష్కారం చేజారి పోతుంది భర్త మనసెరిగి సహనంతో అనురాగంతో అనుకూలవతిగా మెలగే ఓర్పు నేర్పున్న స్త్రీ ధన్యురాలు ఎవరో పూర్వకవి హాస్యంగా చెప్పినట్లు " పతికి మారాడక పలుమరు నేడ్వక అలుగక మిగుల గయ్యాళి కాక" అన్నట్లు ప్రవర్తిస్తే లాభం లేదు " ఏమి మంత్రము వేసినావో ఏమి మచ్చును చల్లినావో నిన్ను చూసిన నిముసమందే మనసు నీ వశమైనది " అనే మాటలు సినిమా ప్రేమకే పరిమితం నిజ జీవితంలో ప్రమాదకరం
Seva 9:10 ala unta e janm ki valla seva ke parimitham avuthundi e darani lo putti kochem ayna prema,anandam undali .manam seva chesthe vallu pettina bojinaninki krthagnathga bavisthunnaru,completely dabblu adgani pani manisi😢
చాలా బాగా చెప్పారు అమ్మా... 🙏 భర్తని ప్రేమతో అన్నీ సపర్యలు చేస్తూ, తన అడుగుజాడల్లో నడుస్తూ తన సంతోషమే మన సంతోషం అని భావిస్తే ఎటువంటి మందు మాకు లేకుండానే ఆమె ప్రేమకు దాసుడై ఉంటాడు... 🙏
@@Anitha-ny8by అతను మిమ్మల్ని నమ్మిన, నమ్మకపోయినా మీ వైపు ఎలాంటి పొరపాట్లు లేకుండా వుంటే నష్టం తనకే, తన ఫ్యామిలీ బాగుంటే చాలు అనుకుంటే మరీ మీరెవరు...? అతనిలో సగం కదా, తన నీడలా వుంటూ తన మంచిని కోరుకునేది మీరే కదా అది అర్ధం అవుతే మిమ్మల్ని అర్ధం చేసుకుంటాడు దేనికైనా సమయం కావాలి భాధపడకండి ధైర్యంగా వుంటూ భగవంతుడికి ప్రార్ధన చేయండి అంతా బాగుంటుంది... 🙏
Kondari bharatalaki manam enta anni visyalu lo enta baga chusukunna prati visyamlo annitiki support chesina vaari daari vaaride alanti husbands ki ayina wifes ki ayina vallu mararu
Unfortunately 99% of women now a days are not like that .. just busy watching TH-cam shorts., reels 😂 and degrading husbands and cracking jokes etc.. my sincere hats off to 1% women who is responsible , affectionate to husband and caring the family
Manam entha manchiga unna adi ardam cheskune manasu adi accept chese manchi manasu kuda husband ki undali kada.... Memu korukunedi konchem value matrame😢
శ్రీకృష్ణ పరమాత్మ సర్వయన్త్రయామి.భక్త వశ్యడు.సర్వ జనరక్షకుడు.ఆర్తర్యాణపరాయణుడు విష్ణువు.విష్ణుమూర్తి సాక్షాత్తు శ్రీకృష్ణ పరమాత్మ.భగవానుడుకి వెల, లక్షలు, కోట్లు లో భక్తులు ఉన్నారు.రుక్పిణి దేవి భక్తితో ఆరాధన, సేవ చేసేది.విష్ణుమూర్తికి లక్ష్మీదేవి సేవలు చేయటం.బార్య, బర్తలు ఇప్పుడు కలాం లో ఒకరికొకరు పనులు. సహాయం చేసుకోవాలి.
Meru చెప్పిన మాటలకు ma ఆయనగారి behavior ki సంబంధమే లేదు......, భార్యని తిడితే అది వాడికి prestage.... ఇలాంటి వాళ్ళకి సొల్యూషన్ ఉంటే చెప్పండి.... ఎంత మంచిగా ఉన్న ఏమి చేయట్లేదు ane అంటాడు......
నా అదృష్టం వల్ల నా వైవాహిక జీవిత ప్రారంభం లోనే నేను మహాభారతం చదవడం జరిగింది, ద్రౌపది సత్యభామ సంవాదం నా మనసులో నాటుకుపోయింది, తూ చ తప్పకుండా నేను పాటించడం నేను ఆనందం గా ఉన్నాను
I don’t know how many them are like you now a days
ద్వాపరయుగ సత్యభామ ద్రౌపది ద్వారా లోకానికి తెలియజేయగా,ఈకలియుగ సత్యభామ సత్సంగం ద్వారా మేమందరం తెలుసుకో గలిగాం.🙏🙏🙏
🙏👍
@@peddirenuka5546🙏🙏🙏
భార్యని ఎంత సేవ చేస్తూ ఉన్నా, భర్తని తప్ప సినిమా హీరోని కలలో కూడా తలచుకోకుండా ఉన్నా, ఏంగిలాకుల కోసం పరిగెత్తే శునక0లా భార్య పక్కన ఉండగానే పరాయి స్త్రీ లను చూస్తూ, వారిని impress చెయ్యడానికి ప్రయత్నించే భర్తల సంగతి ఏమిటి తల్లీ 🙏🏻🙏🏻🙏🏻
Chala mandi bharthalu ilane vunnaru
Yes
Ma ayanakuda ante😢😢
Yesss
చేసుకున్నవారికి చేసుకున్నంత మహ దేవ తప్పదుగా పిల్లల కోసం చస్తూ బ్రతకడం తప్ప చేసేది చేయగలిగేది ఏముంది
ఇలాంటి ప్రామాణికమైన మాటలు ఎన్ని కాపురాలను నిలబెడతాయో మాటల్లో చెప్పలేను. ఇలాంటి మాటలు చెప్పేవారు లేక ఎన్ని కాపురాలు కూలిపోయాయో.
ధన్యవాదములు తల్లి
చాలా చక్కగా వివరించి చెప్పారుఈ కాలంలో ఉన్నారు అంటే నాకు నమ్మశక్యంగా లేదుకొంతమంది ఉండొచ్చు కానీ భర్తగుర్తించడుకొంతమంది ఆడవాళ్లు నలిగిపోతుంటారుఎవరికి చెప్పుకోవాలో తెలీదుఆ భగవంతుడికి తప్పనేను కొంతమందిని చూస్తూనే ఉన్నానువాళ్లకి నేను ఏమని ధైర్యం చెప్పాలి కూడా నాకు అసలు సిచువేషన్ లో అర్థం కాదు ఓదార్చడం తప్ప😅
🚩జై శ్రీ కృష్ణ 🙏
అద్భుతమైన వివరణ.🙂
అమ్మ ఈవిడియో విన్నాతర్వాత నాకు భలే నవ్వొచ్చింది నాకోసమే వీడియో చేసినట్టుంది ఏమిచేయమంతరండీ ఇంట్లో పరిస్థితి బాగాలేనప్పుడు కోపంలో భర్తమీద ప్రేమవున్నాకూడా కోపాన్ని కంట్రోల్ చేసుకోలేక తిట్టేస్తాను మళ్ళీ నాకర్మకు వీళ్ళను తిట్టేదేందుకులే అని అపరమాత్మను నమ్ముకున్నాను అంత ఆయనే చూసుకుంటాడని ఊరుకుంటాను మీవిడియోలు చుసినప్పటినుంచి నేను చాలా ధైర్యంగా వున్నాను సంతోషంగా వున్నాను మీకు ధన్యవాదాలు అమ్మ 🙏🙏🙏🙏🙏🌹🌹🌹😊😊
Antha ledu andi vallu oorukuntara manam tidethe
Ma aayana ookka mata anna uurukoru....
ద్రౌపది దేవి పాదాలకు ప్రణామాలు 🙏జై శ్రీ కృష్ణ ♥️🚩🚩🙏🙏🙏
🙏🙏🙏.
నమస్కారము అమ్మ మీ వీడియోస్ అన్ని చూస్తుంటాను నాకు మహాభారతం చదవాలని చాలా ఇష్టం కానీ ఏ పుస్తకం తీసుకోవాలో అర్థం కావట్లేదు మంచి గ్రంథం తెలియజేయగలరు
Chala manchi vishayalu chepparu akka shubhodayam❤
ఇది చాలా యూజ్ఫుల్ విడియో అక్క 🙏👌
I do everything mam,today m alone 5years nunchi,meru chepedi abhadam,I lost my life
Very useful video ammalu ammalu cheppatam manesaru, lucky to have you
Hare krishna Hare Rama 🙏 💐
Avasam vunte roju konchem bharatam chadivi vinipinchamma nee nota Amruta vakkulla vuntundi❤
ఈతరం అమ్మాయిలకు ఇది చాలా అవసరం
Meru chala Baga chaptaru akka.❤
Wifes badhyata ga undi anni chusukuntunna talli mata vini murkhamga bharyalani bada pette bhartalani ela dariki techukovali satya bhama garu reply pz miru manchi solution istarani asistunna
Dhanyosmi talli ❤🙏🌹🌹
జై శ్రీరామ్ 🌹🌹🙏
శుభోదయం అండీ 🌹🙏
@@prasaddasarp114 jai sreeram 🙏 subhodayam andi 🙏🌹🌹
Akka ma intlo andariki okari thaggitai okariki health problems vastunnayi continue ga plase akka solution cheppava🙏🙏
శయనేషు రంభా అనే పదాలకు పూర్తి వివరణ ఇస్తూ అందరికీ బాగా విడమరచి, ప్రాక్టికల్ గా బోధించే వరకు సాంప్రదాయక సమాజాలలో ఇలాగే అఘోరిస్తాయి ఆధునిక సంసారాలు!
నమస్కారం అమ్మ సత్యభామ గారు 🙏🏻🌹
మీరు మరీ అండి... ఈ కాలం.... సీత లాంటి అమ్మాయిలకి రావణా సురులు... రాముడు లాంటి వాళ్లకి సూ ర్పణకి దొరికారు... కలికాలం లో... అంతా opposite andi
😂 well said
naku mondidhi dorikindhi..muddhu ledhu muchata ledhu..utha anumanapu dhi undhi😒😥
100 per
😅😅 avnu
Ayyyyo rama na bathuke baledu anukuna
ద్రౌపతీ మాత గొప్పదనం గురించి ఇప్పటి యువతకు ఇంకా తెలియాలి. మీ VIDEO వల్ల పెళ్లి అయిన వారైన ఆమెకు పూర్తి మర్యాద ఇస్తారని ఆశిస్తూ...
ఎలా ఉన్నా,ఎన్ని చేసినా ఎదుటి వాళ్ల ఆలోచనా విధానం కరెక్ట్ కానప్పుడు ఏడుపులు తప్పవండి.పూర్వ జన్మ కర్మ ఫలం అంతే.
చాలా కరెక్ట్ గా చెప్పారండి
Hi sathyabhama garu gud morning anni videos kante ee video baga nachindi tq sister
ఉదయాన్నే గ్రంధాలు చూపించి మరీ, వేడి వేడి ఉప్మా పెట్టారు నేటి స్టార్ మహిళలకు 🌹🌹🙏
@@prasaddasarp114 ⭐🤦⭐
@prasaddasarp114 hallo sir త్వరలొ మీకు కూడా వేడి..వేడీ పెసరట్టు రెడీ చేస్తార్లెండి (మగవాళ్ళకు కూడా) సత్యభామ గారు... రెండు కలుపుకుని తిందురు గానీ.... అమ్మా......ఆ....ఆ..హా...😂
@@శ్రీలలిత-ఢ6వ
మగవాళ్ళు ఆణిముత్యాలు.
పెసరట్లు తినరు..
@@prasaddasarp114 star ⭐ mahilalu baundi 😂 ekkadnunchi pedatarandi babu perlu
😂😂
Akka barta vere vallatho thiruguthu vere valla tho bhagane untaru. Pellanni chutse kassu buss laduthu phoneo matladuthu valla intiki pothi rathri 12gantalaku entiki vaste ami cheyyali magallu chesedhi carrectna cheppakka
Chala Baga chepparu thalli... Govinda Govinda Govinda 🙏🙏🙏
Sister eppudu trending lo vunna sri sri sri parasri swamy nijaga mahimahithuda ayanaku abishekalu harathulu chesthunnaru ma hindhuvulu...inthakumundhu omkaram guruji...epudu eyana.... miru chepakunte mana hindhuvulaku edhe inka yevaru trending lo vunte valanu pujinchatam 😢😮😢😢😢
Hare Rama Hare krishna
Excellent vedios akka elanti vedios kavali inka🙏
Love you amma thank you soooomuch more valuable information mem
Useful video
అమ్మ,,, శుభోదయం.🙏🙏🙏
"బృందా...సత్య" తల్లికి శుభోదయం 🌹🌹🙏
Tq soooooooooo much,,🙏🙏🙏🙏
Miru chaduvutunna book gurinchi chapandi madam .
Ammaa on your respect going, good video bai.........
హరేకృష్ణ 😊❤
Chala baaga chepparu🙏🙏
Chala Baga chepparu
Namaste amma
Amma ganapati garu kuda krishnudu kaliki banam tagilinataruvata adavilo padipoyaruani arjunudu antyakriyalu cheysadu Ani chepparu nijamena ma
Naadi vaidhyam gurunchi oka video cheyandi avi nijamena cheppandi sathya garu 🙏🙏🙏🙏🙏
*తల్లీ...చక్కగా చెప్పారు...శుభమస్తు!!!🙏🙏🙏🙏🙏*
Daya chesi barthalu yela undali kuda cheppand please
శుభోదయం అక్క
Jai sreeram 🙏 subhodayam Satya bhama talliki 🙏🌹🌹
జై శ్రీరామ్ 🙏
రా తల్లీ 🌷🌷.
@@శ్రీలలిత-ఢ6వ jai sreeram 🙏. Amma🙏🌹🌹🥰
Tnq amma
Jai shree Ram akka 🙏🙏🙏🙏
Super mam❤
Hare Krishna hare Krishna
శుభోదయం అమ్మ ❤
Hare Krishna 🐚🙏jai sri Ram🙏🙏
Hare krishna 🙏🙏🙏
Thank u akka for valuable information.
Piriyads lo chantti pillalini pattu kovacha
Hare krishna❤
Avunu bhaga chepaaru
Hare krishna
Jai Sri Ram 🙏🙏🙏🙏
Jai Shree Ram ❤❤
Barya bartha kalisi thinakudadha?
Husband Ela vundali cheppandi please
Jai sri krishna
అమ్మ 🙏🙏
చాలమంది ఆడవాళ్ళ లొ గమనించాను... సమయానికి వంట చెయ్యరు పిల్లల్ని సరిగ్గ బుధ్ధి చెప్పరు...
భర్తను అర్థం చేసుకోరు దీనికి బధ్దకం ఒక కారణం అయితె, అమాయకత్వంతొ కొందరు, ఇంకొంతంమంది పొగరుతొ కొందరు...
ఇధ్దరిలొ ఒక్కరైనా పర్ఫెక్ట్ గ ఉండాలండి అటు మీ భాగస్వామి ని ఇటు పిల్లలు కుటుంబం అధిక భారమైనా సరే తప్పదు పిల్లలను సరిగ్గ పెంచక.. పోతె చాలా సమస్య లు ఎదుర్కొనాల్సి వస్తుంది జీవ త పర్యంతం....
శ్రీ మాతా చరణారవిందం 🙏🪷🙏.
చాలా బాగా చెప్పారు
@@durgak9122 జై శ్రీరామ్ 🙏.
ఆడవాళ్లే వంట చెయ్యాలా??bro,తెలియకుండానే ఇంట్లో చెప్పలేనంత పని వుంటుంది, ఇంకా lady employee అయితే మరీ ఘోరం. వేదకాలంలోనే,మన భరతభూమి స్త్రీకి పురుషునితో సమానంగా విద్య అందించి ,పూజించింది కానీ ఈ రోజు స్త్రీ ని గౌరవించడం కూడా కష్టమే.
విదేశీయుల దండయాత్రల వల్ల ,భారత భూమిలో వున్న పురుషుల ఆలోచనల విధానం మారింది. భారత స్త్రీ ఎప్పుడూ అన్నపూర్ణ గా లాలిస్తుంది,కానీ ఈ పురుషాధిక్య సమాజంలో అన్ని చూసి,భరించి, ఓర్పు నశించి,ఇప్పుడు మహంకాళి లా మారిపోయింది bro .అంతే. ఓం నమో భగవతే వాసుదేవాయ , సర్వం శ్రీ లలితా చరణారవిందార్పణమస్తు,
మనది వేద భూమి,ధర్మ భూమి, పుణ్య భూమి,మాతృస్వామిక వ్యవస్థ మనది కానీ విదేశీయుల వల్ల పితృస్వామిక వ్యవస్థ గా మారిపోయింది bro
Sanathana dharamam vardhilali 🙏
Jai Sriram Jai Bharat Jai Hindu 🙏
Jai sri 🙏🙏ram❤❤
జై శ్రీరామ🙏🙏🙏
అమ్మ నమస్కారం 🙏🙏
జై శ్రీరామ్ 🙏🙏
jaisree Krishna
🙏🙏 jai sri ram
అమ్మా! ఈ వీడియోలో మీరు వివరించిన ద్రౌపది హితబోధ ఇప్పటి కాలం మహిళలకు కూడా వర్తిస్తుంది మందు మాకులతో వశపరచుకో దలచిందని భార్య గురించిన నిజం భర్తకు వెల్లడయితే ఆ కొంప కొల్లేరు అవుతుంది చే జేతులా సంసారం పాడుచేసుకొనే స్త్రీలకు తర్వాత పరిష్కారం చేజారి పోతుంది భర్త మనసెరిగి సహనంతో అనురాగంతో అనుకూలవతిగా మెలగే ఓర్పు నేర్పున్న స్త్రీ ధన్యురాలు ఎవరో పూర్వకవి హాస్యంగా చెప్పినట్లు " పతికి మారాడక పలుమరు నేడ్వక అలుగక మిగుల గయ్యాళి కాక" అన్నట్లు ప్రవర్తిస్తే లాభం లేదు " ఏమి మంత్రము వేసినావో ఏమి మచ్చును చల్లినావో నిన్ను చూసిన నిముసమందే మనసు నీ వశమైనది " అనే మాటలు సినిమా ప్రేమకే పరిమితం నిజ జీవితంలో ప్రమాదకరం
@@prabhakarsastrysastry1445 🌷🙏🌷
పూజ్యులు శ్రీ ప్రభాకర శాస్త్రి గారికి శుభోదయం 💐🙏
🌷🙏🌷
@@prasaddasarp114
మీకు కూడా శుభోదయం
జై శ్రీ రామ్ 🌹🙏 చాలా చక్కగా వివరణ చేశారు అండి ధన్యవాదములు శుభరాత్రి అండి🌹🙏
Seva 9:10 ala unta e janm ki valla seva ke parimitham avuthundi e darani lo putti kochem ayna prema,anandam undali .manam seva chesthe vallu pettina bojinaninki krthagnathga bavisthunnaru,completely dabblu adgani pani manisi😢
జై శ్రీరామ్ అమ్మ 🙏🙏🙏
అమ్మాయి భర్తను శవం గా మార్చడం ఎలా ,VDyo Chestara Taruvata
వశ పరుచుకోవడం ఏమిటి నాకు నచ్చలేదు. అది భార్య అయిన భర్త అయిన
కమెంట్ చదివి జవాబివాలి
Sister🙏🙏💐💐chala baga proof tho sha cheppinaru meeku ela cheppalo matalu ravatamuledhu kaani enaati ladies mimmalani troll chesstharu wrong coments chestharu. Kaani aadapillni pelli chesi atharintiki pampinchhe thallu mundu nerchukoni vaari daughter's ki cheppi pampincchhali at the same time abbhayilu kooda ammayini respect evvali mana sanaathana dharmamu eppatikinanu prahi vaaru acharanaloki thechhukovalisna granthamu mahabharathamu🙏🙏👏👏👏👏👏
చాలా బాగా చెప్పారు అమ్మా... 🙏
భర్తని ప్రేమతో అన్నీ సపర్యలు చేస్తూ, తన అడుగుజాడల్లో నడుస్తూ తన సంతోషమే మన సంతోషం అని భావిస్తే ఎటువంటి మందు మాకు లేకుండానే ఆమె ప్రేమకు దాసుడై ఉంటాడు... 🙏
Barta devudu ani nammanu edi cheppinda nammanu 15y autundi ippudu nenu enta pichidano ardam autundi tana family bagunte chalu na. Kosam kanisam nañu nammadu 100%na gurunchi telusu aiyna nammadu
@@Anitha-ny8by అతను మిమ్మల్ని నమ్మిన, నమ్మకపోయినా మీ వైపు ఎలాంటి పొరపాట్లు లేకుండా వుంటే నష్టం తనకే, తన ఫ్యామిలీ బాగుంటే చాలు అనుకుంటే మరీ మీరెవరు...?
అతనిలో సగం కదా, తన నీడలా వుంటూ తన మంచిని కోరుకునేది మీరే కదా అది అర్ధం అవుతే మిమ్మల్ని అర్ధం చేసుకుంటాడు దేనికైనా సమయం కావాలి భాధపడకండి ధైర్యంగా వుంటూ భగవంతుడికి ప్రార్ధన చేయండి అంతా బాగుంటుంది... 🙏
Kondari bharatalaki manam enta anni visyalu lo enta baga chusukunna prati visyamlo annitiki support chesina vaari daari vaaride alanti husbands ki ayina wifes ki ayina vallu mararu
Emotiona vaddu antaru manam vorchukoleka adigina tirigi mana meda nindalu vestaru
Mana kurumba subule mana toti aadavare mana bharta lani vaari venaka tiipukunte ediriste tirigi family mottam mana mede nindalu vrstaru
Antaopikagaunna chali chalani jeetham tagubotu badyatalenibartha anta opikaga unna adho okkaroju sahanam chachi godavae avthundhi pillalu adhi chusi badha padatam konni jeevitalu maravu adadhe pillalacosam sardhuku povali erugu porugu vintarani noru moosukovali anto konni jeevitalu inte karma😢
Amma, mee battu hela pettukotaru, mee battu kugkuma ninchi chesindha?? Ledhu bangal shop ninchi thachinda
Unfortunately 99% of women now a days are not like that .. just busy watching TH-cam shorts., reels 😂 and degrading husbands and cracking jokes etc.. my sincere hats off to 1% women who is responsible , affectionate to husband and caring the family
😊🙏🏻👌🏻
miru chaduvuthunna book anto chupinchandi memu kuda thechukuntam and
Manam entha manchiga unna adi ardam cheskune manasu adi accept chese manchi manasu kuda husband ki undali kada.... Memu korukunedi konchem value matrame😢
Akka 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
Ilanti videos ika cheyandi amma
Bariya pillalu pattinchukovadam ledu na Barta July la Teri gay vallaki buddhi Ela cheppalani Amma Daya Chesi kasta river in Chandi😢
శ్రీకృష్ణ పరమాత్మ సర్వయన్త్రయామి.భక్త వశ్యడు.సర్వ జనరక్షకుడు.ఆర్తర్యాణపరాయణుడు విష్ణువు.విష్ణుమూర్తి సాక్షాత్తు శ్రీకృష్ణ పరమాత్మ.భగవానుడుకి వెల, లక్షలు, కోట్లు లో భక్తులు ఉన్నారు.రుక్పిణి దేవి భక్తితో ఆరాధన, సేవ చేసేది.విష్ణుమూర్తికి లక్ష్మీదేవి సేవలు చేయటం.బార్య, బర్తలు ఇప్పుడు కలాం లో ఒకరికొకరు పనులు. సహాయం చేసుకోవాలి.
Meru చెప్పిన మాటలకు ma ఆయనగారి behavior ki సంబంధమే లేదు......, భార్యని తిడితే అది వాడికి prestage....
ఇలాంటి వాళ్ళకి సొల్యూషన్ ఉంటే చెప్పండి....
ఎంత మంచిగా ఉన్న ఏమి చేయట్లేదు ane అంటాడు......
Pandavalku okkare barya kadha vere baryalu gurenche teledhu amma
Mana manasulo yelanti chedda alochana lekunda matladina thappu pattevallu kuda vunnaru,dheeniki yemi cheptharu
Chypandi plz
Magavaalaku ilanti upadesaalu vundavaa Sathyabhamagaaru, I'm 55 yrs . naaku meetho chaala maatladalani vundamma. meeru contents chakka Select chesukuni maatladathaaru. manchi ,manchi vishayaalu maaku chepthaaru. baryaga anni manchiga paatinchaanu.bhartha bhadhyathalni vismarinchinappudu em chyyali
భర్తలకు కూడా ఉపదేశాలు ఉన్నాయండి. త్వరలో వీడియో చేస్తాను 🙏
😂@@Govindaseva
Advertisements chala ekkuvaga unnay
Tqu so much🤝 Amma
అమ్మ ఓం శాంతి అనే మతం ఇప్పుడు చాలా వైరల్ అవుతుంది. ఇది నిజామా లేక కల్పితమ దీని గురుంచి చెప్పండి.
❤
Me inbox full aindi konni mails delete chestara andi