Padilame Full song || Dilip Devagan || Bharath Mekala || Kadali Music

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 30 ก.ย. 2024
  • Hello All We are here with a Beautiful Song Titled as #Padilame And Here From KADALI MUSIC We want to Give You Best Heart Touching Videos So Please Support Us By Subscribing Our Channel ❤️
    Vocal , lyrics & direction: #Dilipdevagan
    Music : Bharath kumar mekala
    DOP , Editing & Di: sandeep king [TRTFStudio]
    Mixing: Qmulya Studios
    Poster designe: Prem G
    Rhythms: Chiru
    Voilen: pawan
    shannai: mallikarjun
    Special thanks
    bharath kumar mekala
    gajwel venu
    sandeep devagan
    gaddam raju
    sravan life failure
    siddhu j star
    sk chandu
    pawan

ความคิดเห็น • 2.2K

  • @its_me_sandy_1913
    @its_me_sandy_1913 2 ปีที่แล้ว +100

    Appudu vinna 10 times vinali anipinche e songs 1 like

    • @kishoreraju7059
      @kishoreraju7059 8 หลายเดือนก่อน +16

    • @rakeshthotapally5654
      @rakeshthotapally5654 6 หลายเดือนก่อน +7

      😊😊❤ pp😊😊

    • @HREESHVIJJUBTD
      @HREESHVIJJUBTD 3 หลายเดือนก่อน +1

      Daily reapt bro asalu bore kotadu 😢😢😢🎉🎉❤❤

    • @sandeepk9032
      @sandeepk9032 3 หลายเดือนก่อน

      Nenu daily vintta anna I love this song iam fell with my love 💕

  • @bollarapuprashanth1946
    @bollarapuprashanth1946 2 ปีที่แล้ว +18

    రూపాయి,రూపాయి కూడబెట్టి మరి .... మదిలో ఉన్న మనిషికోసం ఓ స్టూడియో లో డబ్బులు ఇచ్చి మరీ చివరగా బాధతో పాట పాడడం నీ మనులోని ఆ మనిషికి ఈ పాట అంకితం చేయడం గొప్ప విషయ అన్నా......

  • @thimothyganta6512
    @thimothyganta6512 2 ปีที่แล้ว +145

    💔ప్రేమించిన యువతికి ప్రాణం ఇచ్చేయడం 💔తేలికే కానీ ఆమెతో కలిసి జీవించడం💔 మాత్రం చాలా కష్టం 💔💔

  • @NANI__NM--143...
    @NANI__NM--143... 2 ปีที่แล้ว +100

    సాంగ్ వింటు కామెంట్స్ చదివేవారు అంతమంది ఒక్క lick కొట్టండి👍.......song super Anna♥️♥️

    • @ManaRythuBadi1
      @ManaRythuBadi1 3 หลายเดือนก่อน +1

      Ok I ok o ha nutty 0 k ii
      Np hmm hmm
      Ook nn l 0
      Aaj
      Lhj llsjk AA mi u ii hy h6 ki o8⁹ hi j
      L
      Nj
      M. Hii. Ha
      , ch but
      O
      .
      .....5............ All xxkcbi and ulh
      Ok 8s
      F7kj tho u.

  • @guntimahesh5229
    @guntimahesh5229 ปีที่แล้ว +9

    అన్న ఈ బాధలో నేను ఒక్కడిని నాతో అయితలేదు అన్న 😭😭😭😭

    • @pawanofficial7621
      @pawanofficial7621 3 หลายเดือนก่อน

      Don't worry brother I'm also 😢💔

  • @GaddamRajTeluguvlogs
    @GaddamRajTeluguvlogs 2 ปีที่แล้ว +168

    Wow dilip devagn its very emotional
    Great singer and great actor
    Good concept
    DOP visual’s 👌👌
    🔥🥺

    • @naveendharavath4345
      @naveendharavath4345 2 ปีที่แล้ว +1

      Raj anna nennuu nikuu pedaa fan ni nuv kudaaa challa Baga chesthavvv 👑🙏🙏🙏

    • @moto_vlogs27
      @moto_vlogs27 8 หลายเดือนก่อน

      Hi bro

  • @kavatimahendar7553
    @kavatimahendar7553 2 ปีที่แล้ว +102

    పదిలమే ఓ చిలుక నా యదా పైనే ఒదిగుండే....
    ఒకటయ్యీ ఒక చితికే దరి చెరినవే....
    మరుజన్మ మళ్ళుంటే ఎదురై వస్తానే...
    నీ తోడుగా నీ చెయ్యి నెన్ పడతానే...
    అన్న సూపర్ గా పాడవు....లవ్ ఫెయిల్యూర్స్ యొక్క మనసులోని మాటలను పాట రూపంలో బాగా చెప్పావ్ అన్న....💝

  • @danavathlaxman6730
    @danavathlaxman6730 2 ปีที่แล้ว +300

    💖నేను చనిపోయేంతవరకు ఈ పాటను వింటూనే ఉంటాం అన్న సూపర్ పాట❤️

    • @arunsony7459
      @arunsony7459 2 ปีที่แล้ว

      Nijame. 😭💔

    • @govardhankudthala8556
      @govardhankudthala8556 2 ปีที่แล้ว +2

      ఖచ్చితంగా నువ్వు భగ్న ప్రేమికుడివే మిత్రమా

    • @danavathlaxman6730
      @danavathlaxman6730 2 ปีที่แล้ว +2

      Tq bro నిజం మనీ ఉంటేనే girls యిష్టపడుతారు

    • @bangarudomburu1777
      @bangarudomburu1777 ปีที่แล้ว

      tokkem kadu
      dinikanna manchi pata vaste dinni marchipotav ra
      edi nijam ra tammudu

    • @_shiva_mudhiraj_3
      @_shiva_mudhiraj_3 ปีที่แล้ว +2

      Yes 👍 bro

  • @vsnlyricsworld8812
    @vsnlyricsworld8812 2 ปีที่แล้ว +13

    Hi friends....I'm a lyric writer
    లోకమెంతా ఆపుతున్న
    నే వస్త నీతో జంటా.... ఇయాల
    కాలమంతా కాదు అన్న
    నా ప్రేమ నీదే కధ.....
    లోకమెంతా ఆపుతున్న
    నే వస్త నీకు జంటా.... ఇయాల
    కాలమంతా కాదు అన్న
    నా ప్రేమ నీదే కధ.....
    నిండు గుండె నాడు నీ ప్రేమ తెలియక
    రాయిగా మారెను రా....
    తలుసుకున్న నేడు ప్రతినిమిషమునాకు
    కన్నీల్ల లోకమేరా....
    నే నిన్ను చేరలేక,ఊపిరాపలేక
    మనసువేదనతొ నిన్ను వెతికెర.....కదిలేరా.....
    కధిలేరా......
    కదిలెర.....
    కదిలెర నా అడుగే ఇక
    నువు తోడుగ లేకుంటే
    జ్ఞాపకాలతోటే నే
    కనుముస్తార....
    కదిలెర నా అడుగే ఇక
    నువు తోడుగ లేకుంటే
    జ్ఞాపకాలతోటే నే
    కనుముస్తార....
    ఓహ్ జారిటి కన్నీరే తుడిసింది మన ప్రేమ
    గుండెళ్ళో నీ రూపు కానరాకా....
    అలసిన గుండెళ్ళో కరిగిన కన్నీరు
    నీ కోసమై ఎదురు చూసిందిరా....
    యాడపుట్టినాదో కులమే....
    ఆపలేదు నాలోని ప్రేమే
    దూరమెంత పెరిగిన గానీ
    నిన్ను సెరే ప్రాణం నాదే....
    ఘడియ ఘడియ నిన్ను
    తలుడుకుంట....
    నేల వాలిపాయే నా
    సిన్ని గుండే....... కదిలేరాఅహ్
    కధిలేరా......
    కదిలెర.....
    కదిలెర నా అడుగే ఇక
    నువు తోడుగ లేకుంటే
    జ్ఞాపకాలతోనే నే
    కనుముస్తార....
    కదిలెర నా అడుగే ఇక
    నువు తోడుగ లేకుంటే
    జ్ఞాపకాలతోనే నే
    కనుముస్తార....
    ఓహ్ బంగ్లమేడలల్లోన పుట్టిన నా ప్రేమ
    నీ తోడు కోరింది....గురుతున్నదా
    నీ పేదమనసుపై రాసిన పేరుని
    నే మరిసినానని అనుకుంటివా....
    కన్నుల్లో గుండెళ్ళో పదిలంగా దాసిన
    నీ ప్రేమగురుతులు కదిలాడెర...
    కలువరింతల్లోన నిన్ను తలసిమనసు
    ఎక్కి ఏడ్చి గుండె పగిలేనుర...
    కంటిపాప కోరింది నిన్నే....
    కాదంటూ వీడకు నన్నే.....
    మోయలేని నా సిన్ని గుండె
    అలసిపోయి తలిసింది నిన్నే....ఓహ్
    నిలువుగా నా తనువు కాలినా....నిన్ను
    నా మనసుమరవదు ఏనాటికీ..... ఉంటారా.....
    ఉంటరా....
    ఉంటరా...
    ఉంటర నీ తోడుగా.....ఇక
    ప్రాణంపోయేవరకు నీ అడుగై
    నీ తోడుగా నే వస్తారా.......
    కదిలెర నా అడుగే ఇక
    నువు తోడుగ లేకుంటే
    జ్ఞాపకాలతోనే నే
    కనుముస్తార............
    మరుజన్మే మల్లుంటు

  • @saismart....lovefailure.....
    @saismart....lovefailure..... ปีที่แล้ว +17

    పేదవాడి ప్రేమా ఎప్పటికీ గెలవదు అన్న ..... సూపర్ దిలీప్ అన్న.....

  • @ashokbtv5577
    @ashokbtv5577 2 ปีที่แล้ว +415

    అంతరించి పోతున్న ప్రతి ప్రేమకు ,ప్రతి ప్రేమికులకు ఈ పాట అంకితం.. అన్న..చాలా బాగుంది

    • @swamym4846
      @swamym4846 2 ปีที่แล้ว +5

      100 ki 10 unnayi bro

    • @mogilianjaneyulu6073
      @mogilianjaneyulu6073 2 ปีที่แล้ว +3

      @@swamym4846 100........1vuntay pavitramainavi

    • @demonegaming9960
      @demonegaming9960 2 ปีที่แล้ว +3

      Antha baagundha bro

    • @demonegaming9960
      @demonegaming9960 2 ปีที่แล้ว

      Ee anne kanapaddadu poredhi edundhi

    • @laxmanbabu1798
      @laxmanbabu1798 2 ปีที่แล้ว

      పాట విన్నాకొద్ది వినాలనిపిస్తుంది సూపర్ బ్రదర్ హాండ్స్ ఆఫ్

  • @kanishkamusic5989
    @kanishkamusic5989 2 ปีที่แล้ว +66

    దిలీప్ ని గాయకుడు తర్వాత నటుడిని చూస్తున్నాం సూపర్ 🔥🔥🔥🔥👍

  • @vinodkumarmarripelli438
    @vinodkumarmarripelli438 2 ปีที่แล้ว +386

    పరగొన్ చెప్పులు, కుట్టిన బట్టలు, చేతిలో చీర, గొప్ప వ్యక్తిత్వం
    పదిలం దిలీప్ అన్న👌👌

    • @MadhuMadhu-sj2pt
      @MadhuMadhu-sj2pt 2 ปีที่แล้ว +3

      టవల్ marichipoyavu

    • @KIRANVELPULA.
      @KIRANVELPULA. 2 ปีที่แล้ว +2

      Kani ammaye kosam thagadam bale bro

    • @gopirockstar625
      @gopirockstar625 2 ปีที่แล้ว +3

      😍😘😘

    • @prashanthladdunuri4755
      @prashanthladdunuri4755 2 ปีที่แล้ว +1

      ఇలాంటి వంటికి విలువ లేదు బ్రో

    • @manojpatrassunilsurl7740
      @manojpatrassunilsurl7740 2 ปีที่แล้ว

      @@gopirockstar625 rrtt556 to get to see if the 8t6plĺpo000 kkoookooio9 to 95 kpppop000

  • @venkyvenky4168
    @venkyvenky4168 2 ปีที่แล้ว +110

    💐💐💐💐ప్రతి అక్షరానికి ప్రాణం పెట్టి రాశారు ధన్యవాదాలు అన్నయ్య💐💐💐💐💐🎵🎶🎶🎶🎵🎶మరిన్ని పాటలు రాయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీ శ్రేయోభిలాషి

  • @sandeepkumar-iu4eq
    @sandeepkumar-iu4eq ปีที่แล้ว +6

    Dilip anna fan's 🙋🙋🙋🙋

  • @sandeepammu1433
    @sandeepammu1433 2 ปีที่แล้ว +42

    డబ్బు పోతే నమ్మకం పోతే బంధువులు పోతే మళ్ళీ వస్తారు కానీ ఈలోకంలో ప్రేమ పోతే నువ్ చచ్చిన రాదు. కాలాని మార్చే దేవుడు ప్రేమను మార్చే ది అమ్మాయి మాత్రం మే 💕💕💕💕💕🌹🌹🌹🌹🌹

    • @veerareddy886
      @veerareddy886 2 ปีที่แล้ว

      Superb bro😎

    • @srinivasgoud2260
      @srinivasgoud2260 2 ปีที่แล้ว +1

      Super song brother love you❤❤🚩🚩🚩

  • @srinevas4967
    @srinevas4967 2 ปีที่แล้ว +39

    ఈ పాట విన్నక ఒక్క సారైనా లవ్ చెయలి అని వుంది నాకు కన్నీళ్లు అప్పుకొలేక పోయాను 👌👌😥😥💞💞

  • @arunrajofficial390
    @arunrajofficial390 2 ปีที่แล้ว +204

    Amazing Lyrics bayya..... Congratulations to whole team..

  • @S.Eshwari_volgs
    @S.Eshwari_volgs 2 ปีที่แล้ว +3

    చాలా చాలా బాగుంది సూపర్ వాయిస్ సాంగ్ ఎక్సలెంట్ మీ పేరేంటి అన్నా మీ వాయిస్ చాలా బాగుంది అన్న నేను కూడా సాంగ్స్ పాడుతా నాకు చాయిస్ ఇవ్వండి మీ ఆడియో కు చాలా సార్లు మెసేజ్ పెట్టిన ప్లీజ్ అన్న ఒక్క ఒక్క సాంగ్ ఛాయస్ ఇవ్వరా అట్ల పాడడం నా కోరిక అన్న నా పేరు ఈశ్వరి ప్లీజ్ అన్నా నేను సాంగ్ పాడగలడు తా మీ రికార్డింగ్ కంపెనీ లో పాడే ఛాన్స్ ఇవ్వండి ప్లీజ్

  • @Bhanugosukonda9618
    @Bhanugosukonda9618 10 หลายเดือนก่อน +21

    💐💐💐 ప్రతి అక్షరానికి ప్రాణం పెట్టి రాసినందుకు ధన్యవాదములు అన్నయ్య మరిన్ని పాటలు రాయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం

  • @shekar14
    @shekar14 2 ปีที่แล้ว +83

    మనసుకి నచ్చిన వారు దూరం ఐతే హా బాధ చెప్పలేం ఆమ్మో ☹️

  • @sampathkadari5900
    @sampathkadari5900 2 ปีที่แล้ว +104

    అన్న వెలకట్టలేని పాట నీకు శత కోటి వందనాలు 😭😭😭😭😭😭😭😭
    🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @anjaneyuluvattikoti6287
    @anjaneyuluvattikoti6287 2 ปีที่แล้ว +101

    నిజాయితీ గా ప్రేమించిన ప్రతి వారికి .... ఏదో ఒక కారణం చివరికి మిగిలేది వారికి కన్నీళ్లు మాత్రమే... ...... సూపర్ సాంగ్ అన్నా 💕💕💕

    • @ramcherry1449
      @ramcherry1449 2 ปีที่แล้ว +2

      😭😭😭😭

    • @MadhuMadhu-sj2pt
      @MadhuMadhu-sj2pt 2 ปีที่แล้ว +1

      దేవదాస్ అవుతాం పక్క

    • @mattevenky4183
      @mattevenky4183 2 ปีที่แล้ว +3

      నిజాయితీగా ప్రేమించిన ప్రేమికుడికి కానిలే మిగిలి తున్నాయి అన్న అవును అన్న ప్రతి ఒకరి లైఫ్ లో కన్నీరు తప్పడం ledhu😭😭

    • @chenrajsrikanth5410
      @chenrajsrikanth5410 8 หลายเดือนก่อน

      Zzzz

    • @chenrajsrikanth5410
      @chenrajsrikanth5410 8 หลายเดือนก่อน

      Zzzz

  • @as_gamer935
    @as_gamer935 2 ปีที่แล้ว +12

    మూవీ లో సిద్ శ్రీ రామ్ అన్న ... ఫోక్ సాంగ్స్ లో దిలీప్ అన్న.wt A magical VICE 🙏

  • @maheshkuruva8024
    @maheshkuruva8024 ปีที่แล้ว +2

    ప్రేమ పాటలు బాగానే విని ఎంజాయ్ చేస్తారు కానీ మన ఇంట్లో ఎవడన ప్రేమిస్తే మాత్రం ఒపుకొరు

  • @ammananna4519
    @ammananna4519 2 ปีที่แล้ว +27

    పవిత్రమైన ప్రేమకు కడదాకా కడలి వలె కన్నీరు తోడుగానే ఉంటవి ... హార్ట్ టచ్ సాంగ్ అన్నయ్య 🙏🙏🙏🙏🙏🙏

  • @aj_creations3228
    @aj_creations3228 2 ปีที่แล้ว +37

    పాటకు పాణం పెడితె..
    ఆ పాటకు నిలువెత్తు రూపం నూవైతే...
    అది మన #దిలిప్ గారు..🔥
    పాట రాసినోళ్ళకి..సంగితం కొట్టినోళ్ళకి..చిత్రమాలికుడికి 🙏🙏🙏

  • @AshokKumar-sj3sd
    @AshokKumar-sj3sd 2 ปีที่แล้ว +7

    అన్న రోజుకు ఒకేసారైనా ఈ పాట చూస్తాను. నీ యాక్షన్ మాత్రం... నా గుండె పిండేసావ్ అన్న. అసలు ప్రాణం పెట్టి పడినావ్ అన్న.... నీకు వేయి నమస్కారాలు.... దిలీప్ దేవగన్ అన్న. ఇంకా మంచి మంచి పాటలు పడాలని కోరుకుంటున్నా.♥️♥️♥️♥️♥️♥️😍😍😍😘😘😘❤❤❤❤❤

  • @rajendernitta3219
    @rajendernitta3219 2 ปีที่แล้ว +12

    నేను లవ్ ఫేల్యూర్ కాదు అన్న కాని‌‌ మీ పాటలు ఎప్పుడూ వింటూనె ఉంట‌‌ అన్న చాల ఫీల్ తొ పాడుతరు అన్న నేను నీకు చాల పెద్ద అబిమానిని..love u dilip bro...😍😍😍

  • @dappumahender7264
    @dappumahender7264 2 ปีที่แล้ว +6

    కులం పేరుతో దూరమైన నా ప్రేమ యాదొచ్చి మనసు బరువెక్కి పొయ్యిందే అన్న.
    పాటను ఇంటున్నంత సేపు కండ్లల్ల నీళ్లు తిరుగుతూనే ఉండే అన్న.
    ఈ పాట రాసిన కలానికి పాడిన గళానికి ఏడుస్తూ ఏడిపించిన అన్నకు ఈ అందించిన ప్రతి ఒక్కరికి శతకోటి శనార్తులే అన్న.. 🙏🙏😭😭😭😭😭😭

  • @vineelashivapuram215
    @vineelashivapuram215 2 ปีที่แล้ว +33

    It's very emotional song each and every word is carrying heavy weight it's too painful.
    Dilip you did awesome 👏👏
    you are brand for love failure songs
    Entire team members rocked 😊👍 all the best for you future projects 👍 👍

    • @yerramchanti3997
      @yerramchanti3997 2 ปีที่แล้ว +1

      Hi vineela akka mi songs chala baguntayi akka

    • @srinugorla1710
      @srinugorla1710 2 ปีที่แล้ว

      సూపర్ 👏👏👏👌

  • @karnanani1356
    @karnanani1356 2 ปีที่แล้ว +14

    గుండెలో వుండే బాధ ఎంత వున్న పైకి కనపడే నవ్వు ఈ రోజుల్లో చాలా అలవాటు అయిపోయింది కానీ ఇలాంటి సాంగ్ వింటుందే ఆ బాధను ఆపుకోవడం కష్టం అవుతుంది నిజంగా కన్నిలు ఆపుకోలేక పోయాను లవ్ యూ అల్..❤️❤️❤️❤️❤️❤️

  • @MAHESHBANJARA112
    @MAHESHBANJARA112 2 ปีที่แล้ว +13

    అన్న నువుచాలా గొప్పగా ఒక్కొక్క పదాలను వాటి యొక్క కలియకా ❤️ ఎంతో అద్భుతంగా పాట రూపంలో తెలియజేశారు అన్నా నీకు వందనం 🙏🙏🙏🙏🙏

  • @anilsri2784
    @anilsri2784 2 ปีที่แล้ว +36

    Dileep anna best actor best singer
    Magical voice 🙏🙏

  • @ERAVENAPRAVEEN
    @ERAVENAPRAVEEN ปีที่แล้ว +1

    ఎం యాక్టింగ్ చేసినవ్ అన్నా... నాకు పాట ఎన్ని సార్లు చూసినా నా కళ్ళ నుండి నీళ్ళు వస్తూనే ఉన్నాయి... ఇంకా ఎం చెప్పాలో అర్థం కావట్లేదు....

  • @yraghavender8879
    @yraghavender8879 2 ปีที่แล้ว +15

    దిలీప్ దేవగన్ అన్న నీ సాంగ్ కు నా కళ్ళ వెంబడి కన్నీళ్లు వస్తున్నాయి అన్న నీ పాట సూపర్ ❤️❤️❤️😭😭😭😭👌👌👌💖💖💖

  • @RoyalStargaming.47M
    @RoyalStargaming.47M 2 ปีที่แล้ว +29

    🔥Next Level song, Dilip Devgan Anna
    Emotionaly touch the heart ♥️

  • @PoojaPooja-we7mo
    @PoojaPooja-we7mo 2 ปีที่แล้ว +10

    దిలీప్ అన్న ఇలాంటి సాంగ్స్... నీవు మాత్రమే పడగలవు రాయగలవు అన్నా.... నీ సాంగ్ లో చాల అర్థం వుంటది అన్న.... హార్ట్ నీ కదిలించే సాంగ్స్ అన్నా నీ సాంగ్స్ సూపర్.....😭😭😭😔😔

  • @Djsudhakar_Islaneni
    @Djsudhakar_Islaneni 2 ปีที่แล้ว +2

    Song release ayinappat nunchi enni sarlu chusano lekkane ledh antha bagundi 💔💔💔💔💕

  • @kummariraviteja6537
    @kummariraviteja6537 ปีที่แล้ว +2

    Bbaaa bbaaa em padutunnav anna...❤

  • @srisri3632
    @srisri3632 2 ปีที่แล้ว +19

    ప్రాణంగా ప్రేమించి , తనే ప్రపంచం అనుకుని,
    చివరికి ప్రాణాలు పోయిన పరవాలేదు. ప్రేయసి ఎక్కడున్నా బాగుంటే చాలు అనుకుని బ్రతికేస్తున్న ప్రతి ప్రేమికునికి అంకితం....

    • @venkyram8397
      @venkyram8397 2 ปีที่แล้ว

      First Ni msg super Bro

    • @srisri3632
      @srisri3632 2 ปีที่แล้ว

      @@venkyram8397 tq bro

  • @tharunhatkartunes
    @tharunhatkartunes 2 ปีที่แล้ว +9

    అన్న మీ పాట లో ప్రేమికుడీ ప్రాణము పోయిన ప్రేమ విడవనీ ప్రేమికుడీనీ చుసిన అన్న nenu love fealure ne na love gurthukochindhi anna 😭😭 delip anna me patalo chala feeling undhi anna 😭😭😭😭👌👌👌

    • @dappujyothi5605
      @dappujyothi5605 2 ปีที่แล้ว

      🥲🥲🥲🥲🥲💔💔💔🙌🙌🙌🙌👏👏👏👏👏👏👏👌👌👌👌👌

  • @BanjaraSTV
    @BanjaraSTV 2 ปีที่แล้ว +12

    నైస్ బ్రో గుడ్ సాంగ్

  • @satyadumpati384
    @satyadumpati384 2 ปีที่แล้ว +15

    ప్రాణం పెట్టి రాసారు, పాడారు బయ్యా SUPER LOVE U♥️♥️♥️♥️♥️

  • @Tractorlovervlogs
    @Tractorlovervlogs 2 ปีที่แล้ว +5

    పదిలమె ఓ సిలక నా ఏదపైన ఒదిగుండె ఒకటయ్యే ఒక సితికి దరిసెరినవే...... మరు జన్మ మల్లుంటే ఎదురే వస్తానే నీ తోడుగా నీ సేయ్యి నే వడుతానే...😌❤️Nice lyrics annaya😍

  • @verendrachitti8934
    @verendrachitti8934 2 ปีที่แล้ว +8

    నిజమైన ప్రేమ ఎప్పుడు ఒంటరిదే ఈరోజుల్లో నిజమైన ప్రేమకి చోటు లేదు అన్న.,,😭😭😭😭

  • @satyanarayana6106
    @satyanarayana6106 2 ปีที่แล้ว +12

    నిజంగా ఇష్టపడే ప్రేమకు వచ్చే అడ్డంకులు గొప్పగా చెప్పారు, gerat job, మీ బృందానికి శుభాకాంక్షలు.

  • @sravandyavara8840
    @sravandyavara8840 7 หลายเดือนก่อน +4

    Daily e song vintune padukunta antha estam e song e song ki addicte ayinavallu okka like ❤

    • @Madhuvishnavi
      @Madhuvishnavi 6 หลายเดือนก่อน

      Literally bro

  • @pochamainaranjithkumar9580
    @pochamainaranjithkumar9580 2 ปีที่แล้ว +6

    అన్న ...పదిలమే అనగానే రోమాలు నిక్కబొడుచుకొని వున్నాయి అన్న ..సాంగ్ సూపర్ అన్నో

  • @akandbharatt
    @akandbharatt 2 ปีที่แล้ว +5

    అన్నా......
    పాట విన్న ప్రతిసారీ న హార్ట్ లో వైబ్రేషన్స్ వస్తున్నాయ్
    ఏం పాట పడవ్ అన్న దిలీప్ అన్న ఈ పాట వింటే ట్రు లవ్ గురించి మళ్ళీ చాలా రోజుల తరువత ఒక ట్రూ లవ్ సాంగ్ విన్న అన్పిస్తుంది మళ్ళీ మళ్ళీ వింటున్న తెలీని ఫీల్ వస్తుంది ఎలా పదవ్ అన్న

  • @bandianil5620
    @bandianil5620 2 ปีที่แล้ว +8

    100 సాల్లు విన్న అన్న...పాట సూపర్ గరీబి ఓని ప్రేమ ను చాలా చక్కగా వివరించారు,😍😍😍😍

  • @shivas9980
    @shivas9980 2 ปีที่แล้ว +15

    దిలీప్ ఆన్న జీవించవు ఆన్న .. voice 😍❤️❤️ lyrics 😍😍

  • @bhanunayak3143
    @bhanunayak3143 2 ปีที่แล้ว +5

    నేను నెల చేరినగాని ,నింగిన కలిసిన కానీ కన్నీళ్లు పెట్టుకోకు ఈ లైన్ మాత్రం మాములుగా లేదు సూపర్ అన్న

  • @Mounika077
    @Mounika077 2 ปีที่แล้ว +1

    Supbb song anna ,🥰but adpinchesav anna it's too emotional 😓😓

  • @srinumudhiraj-l5q
    @srinumudhiraj-l5q 11 หลายเดือนก่อน +2

    పాటలో జీవించి పాడుతున్నవ్ అన్న...,👍👌

  • @anilkumar-vh7fs
    @anilkumar-vh7fs 2 ปีที่แล้ว +27

    అన్నా నీ వాయిస్ కి తెరుగులేదు కళ్లలో నీళ్లు తిరిగాయి అన్నా 👌👌👌

  • @mm2347
    @mm2347 2 ปีที่แล้ว +4

    ఏంటి అన్న ఎడిపించావ్ 😥😥 ఈ పాట వినటానికి ధైర్యం రవట్లే,, పాధిలమే అన్నవ్ చూడు అక్కడ గుండె ఒకేసారి బరువెక్కింది🙏🙏🙏

  • @karimnagarmusicworld6625
    @karimnagarmusicworld6625 2 ปีที่แล้ว +13

    Very Emotional song
    Dilip anna singing High level... ❤️ Good song dilip anna . 💕😔

    • @upscaspirant7321
      @upscaspirant7321 2 ปีที่แล้ว +2

      New channel kadha bro mi channel lo song ni promote cheyyandi community lo post chesi

  • @ShivaBanne-eo3gz
    @ShivaBanne-eo3gz 9 หลายเดือนก่อน +2

    Yeni times vuna kotha song la vuntadi bro super song from kadaali music I'm feeling emotionaly😢😢

  • @jnaveen388
    @jnaveen388 ปีที่แล้ว +1

    పాటలో జీవించి చేసినవ్ దీలిప్ అన్న

  • @koushikmahesh8791
    @koushikmahesh8791 ปีที่แล้ว +12

    soulful voice anna i am addicted to ur songs😘💚🥰

  • @bangarraju5235
    @bangarraju5235 2 ปีที่แล้ว +9

    ఇ సాంగ్ నాకు చాలా ఇష్టం సూపర్ ❤️❤️😍😍🙏🙏🙏🙏🙏

  • @bhanunayak3143
    @bhanunayak3143 2 ปีที่แล้ว +4

    ఎం యాక్టింగ్ అన్న .. ప్రతి రోజు ని పాటలు వినందే పొద్దు గడువదు అన్న .. ప్రేమలో మోసపోయిన ..మా లాంటి వాళ్ళకి దొరికిన ఒక ఆణిముత్యం అన్న నువ్వు

  • @pinkipanki208
    @pinkipanki208 2 ปีที่แล้ว +2

    అన్నా ఈ పాట విన్నకోధీ వినాలనిపిస్తుంది అన్నా

  • @user-xd9ck8xu8h
    @user-xd9ck8xu8h 2 ปีที่แล้ว +7

    Nice song 👌👌lyrics awesome ❤good music and good singing 👌👌👌👌💖

    • @user-xd9ck8xu8h
      @user-xd9ck8xu8h 2 ปีที่แล้ว

      Hellooo kopam hru good morning nidra ayipoyinda tipin chesava full happy anukunta net open cheyy message pettanu chuci reply evvu ok take care love youuu ❤

  • @venkypr3426
    @venkypr3426 2 ปีที่แล้ว +6

    దిలీప్ అన్న ఏడిపించేసావ్. సూపర్ అన్న.

  • @rajeshmanchikatla2
    @rajeshmanchikatla2 2 ปีที่แล้ว +4

    Preminchina ammayini maruvadam chala kastam. I love this song❤️

  • @sowmyasowmyamarati6973
    @sowmyasowmyamarati6973 2 ปีที่แล้ว +6

    No words annayya song chala baundhi Inka manchi songs padali anna all the best for ur bright future annayya

  • @pashamraju2347
    @pashamraju2347 2 ปีที่แล้ว +1

    Elativi enkka eno song's miru padali ani korukuntu thank you for so machu anna

  • @suridurgam4652
    @suridurgam4652 ปีที่แล้ว +2

    Songs padadam ante naku chala estam chance kosam wait chestunna rojuku 100 sarlu vinta e song..spr song👌👌🥀🥀❤

  • @Indian_Boy45
    @Indian_Boy45 2 ปีที่แล้ว +3

    This Love failure song is Emotional to the true lovers who fail in the love .
    HeartBreak song .please like share comment.

  • @rambaaki
    @rambaaki ปีที่แล้ว +5

    దిలీప్ అన్నా ప్రాణం పోసి రాసినవ్ ప్రాణం పోసి పాడినవ్, ప్రాణం పోయేలా నటించినవ్. నిజంగా పాట మొత్తం వింటుంటే ప్రాణం పోయింది. హ్యాట్సాఫ్ హ్యాట్సాఫ్ హ్యాట్సాఫ్ 💯

  • @soumyasweety4525
    @soumyasweety4525 2 ปีที่แล้ว +5

    Mind blowing amazing song 👌

  • @harikumaradimalla657
    @harikumaradimalla657 2 ปีที่แล้ว

    Super song bayya amanna padinava okkasari vini undaleka malli malli vintunna excellent lyrics acting and your singing style all are good

  • @Mani-xv3fv
    @Mani-xv3fv 2 ปีที่แล้ว +1

    nennu niku gurthu vachina. rakuna. nuvoo nennu cheche daka na kannulo meduluthu untav.
    Preme prapancham Nukunna
    kani prapancham lo preama kanna dabbu gopadhi Ani nerpinchi poyav nuvo vellina kanunchi nignapakalatho. andariki duram ga untu eadavalo chavalo telika nipi kopamtho brathukuthunna ni mammy

  • @ravi-kumar6764
    @ravi-kumar6764 2 ปีที่แล้ว +6

    Happy Valentine's day for all lover's ..!!

  • @friendsteamforever
    @friendsteamforever 2 ปีที่แล้ว +4

    UNEXPACTED SONG SUPERB FENTASTIC BROTHER I WISH U ALL THE BEST AND CONGRATS TO ENTAIR TEAM BEST COMPLEMENTS FOR THE DILIP WATING FOR MORE UPDATES ALL THE BEST.

    • @mudhirajkumar7945
      @mudhirajkumar7945 2 ปีที่แล้ว

      Super super bro 😭😭❤️❤️❤️

  • @karthiksmiley660
    @karthiksmiley660 2 ปีที่แล้ว +8

    Super amazing lyrics anna 👌

  • @maheshpunnam8385
    @maheshpunnam8385 2 ปีที่แล้ว +4

    అన్న పాటలో జీవించి పదాలకి ప్రాణం పోసావు అన్న, వింటూనే వుంటాం అన్న, సూపర్❤️❤️❤️

  • @rschannelj1438
    @rschannelj1438 2 ปีที่แล้ว +1

    Na lover peru bro Joshna bro 😭🥺😭😔😓😭🥺😭😓😓😭😭😔🥺😔😔😭😔😓😔😔🥺😔😭

  • @saakevenkatesh1709
    @saakevenkatesh1709 2 ปีที่แล้ว +7

    Very Nice Song...👌
    Awesome Lyrics...❤️
    Good Music...♥️♥️👌

  • @madhupotti7866
    @madhupotti7866 2 ปีที่แล้ว +5

    Anna ni voice lo adho magic undhi Anna 😍all the best Anna ur wonderful future 🤗

  • @sriramgummula3777
    @sriramgummula3777 2 ปีที่แล้ว +9

    హ్యాట్సాఫ్ దిలీప్ దేవగన్ 🔥🔥❤👌👌👌

  • @rajulova2750
    @rajulova2750 2 ปีที่แล้ว +1

    Anna yenni sarlu vinna. Malla vinalani pistundhi.. Superb bro

  • @MrSurya0479
    @MrSurya0479 ปีที่แล้ว +2

    Mi acting ooooo vere leval bro 🙏🙏🙏🙏

  • @tonynayak1523
    @tonynayak1523 2 ปีที่แล้ว +15

    మనసుకు నచ్చిన వారు దూరం అయితే ఆ బాధ నరకాన్ని చూపిస్తోంది ఈ పాట రూపంలో చూపించినందుకు మీకు శతకోటి వందనాలు అన్నయ్య 🙏🙏🙏🥲🥲🥲🥲🥲

  • @gollapallysanvi5617
    @gollapallysanvi5617 2 ปีที่แล้ว +4

    MARVALES SONG DILIP,THANKS FOR THIS BEAUTIFUL VIDEO SONG, U R ACTING IS 👍 👍 👍 GOOD.

  • @deadpoolgaming3849
    @deadpoolgaming3849 2 ปีที่แล้ว +4

    Hindi : arjith Singh
    Telugu , malayalam, tamil : sid sriram
    Folk songs : dilip devagan
    The legends ❤️

  • @suryapremchalla716
    @suryapremchalla716 2 ปีที่แล้ว +1

    సూపర్ song 🙏🙏🙏🙏🙏🙏
    th-cam.com/video/BUyYl9N8YkI/w-d-xo.html
    జీతమంతా జోలిపాటి నీకొన్న పట్టు చీర

  • @Telecom_ofc_Hub
    @Telecom_ofc_Hub ปีที่แล้ว +3

    ఎప్పటికీ మరుపు రాని పాట ... చాల భాగుంది దిలీప్ అన్నా , Nice 😍 song ... Superb ❤❤

  • @svcreationsyt443
    @svcreationsyt443 2 ปีที่แล้ว +8

    ఏడుపు ఒక్కటే తక్కువ అన్న..సూపర్ అన్న దిలీప్ దేవగన్
    ఇలాంటి మంచి పాటలు మాకు ఇవ్వాలని మనస్పుర్తిగా కోరుకుంటున్న అన్న

  • @harirebalstar3217
    @harirebalstar3217 2 ปีที่แล้ว +6

    Dilip Brother Your Voice AND Emotional Expressions Superb Brother.// Your Singing All Song 👌👌👌 Excellent Brother.

  • @mr.aravindmudhiraj5751
    @mr.aravindmudhiraj5751 2 ปีที่แล้ว +7

    Super Anna all the best for future projects 🥰

  • @NareshNaresh-js9lj
    @NareshNaresh-js9lj 2 ปีที่แล้ว +4

    Amazing wow 🙄😭😭😭❤️❤️❤️ I'm impressed

  • @prashanthgadipe2416
    @prashanthgadipe2416 2 ปีที่แล้ว +7

    Don't die before you die for the sake of love.✊
    Super lyrics and singing.🍫🍫💐💐3

  • @Kumar-fy3kz
    @Kumar-fy3kz 2 ปีที่แล้ว +3

    పదిలమే..... పదిలమే పదిలమే
    ఓ చిలక నువ్వు యడవున్న మధినిండ నిను తలుచుకుంట 💝💝♥️🥺👍

  • @sreenivasulusreenivasulu6299
    @sreenivasulusreenivasulu6299 2 ปีที่แล้ว +3

    ఏడిపించేసావ్ అన్నయ్య నీ యాక్టింగ్ సూపర్ 😥😥😥😥👏👏👏👏👏👏👏👏

  • @ajayamaroju3495
    @ajayamaroju3495 2 ปีที่แล้ว +4

    An emotional & really heart touching 😢 Song #DilipDevagan Bro and appreciation for u and team #Kadali Music 🎶 🙌

  • @REBHALPRASAD
    @REBHALPRASAD 8 หลายเดือนก่อน +1

    Anna e song ki ninu video chadam anukuntunamu copyright vostunda anna chapava please anna😢😢😢😢