Aligi Kusunnavane Vaayi Folk Song 2024 | Full Song | Dilip Devgan | Madhu Priya | Pooja Nageshwar
ฝัง
- เผยแพร่เมื่อ 26 ก.ย. 2024
- Aligi Kusunnavane Vaayi Folk Song 2024 | Full Song | Dilip Devgan | Madhu Priya | Pooja Nageshwar
#Aligikusunnavanevaayi #Newfolksong #Latestfolksong #Newfolk2024 #Latestfolk2024 #madhupriya #madhupriyasongs #dilipdevgansongs #dilipdevagan #Poojanageshwar #NaveenjMusicals #Naveenj #Devaponnakanti #Pullapavankumar
Lyrics: Dilip Devgan
Singers : Madhu Priya , Dilip Devgan
Music : Naveen J
Casting : Dilip Devgan , Pooja Nageshwar
Dop : Harish Patel
Editing: Adarsh Patel
Di : Ajay Rangu
Direction:Deva Ponnakanti
Posters : Rana
Technical Support: #Pullapavankumar
Anumedia
8686714877
#Dilipdevgansongs
#dilipdevgansongs
#Dilipdevgannewsongs
#Dilipdevgansongstelugu
#Madhupriyafolksongstelugu
#Madhupriyasongs
#Madhupriyanewfolksongs
#Madhupriyaallsongs
#AnuMedia
#Madhupriyaallfolksongs
#dilipdevganallvideosongs
#latestfolksongs2024 #PullaPavanKumar
#telugufolksongs
#telanganafolksongs
#folksongstelugu2024
#Naveenj
#NaveenjMusicals
#folksongstelugunew2024
#folksongsintelugu
#trendingfolksongstelugu2024
#Bonalusongs2024
#latestfolksongs #2024latestsongs #2024latestFOLKsongs #latestFOLKsongs
#2024Latestfolksongs #2024folksongs #latestdjsongs #NEWfolksongs #NEWfolksongs2024 #latestfolksongs2024
నీ జోలికి ఎవ్వడచినడే వాయి. జోరు మాటలన్నీ జరుతున్నవే .....నిజ్జంగా ❤
Hai పూజా..ఫోక్ సాంగ్ లవ్ ఫెయిల్యూర్ కాన్సెప్ట్ లో నీ యాక్టింగ్ మరియు నీ ఎక్సప్రెషన్స్ చాలా అద్భుతం గా ఉంటాయి..ఇష్టం లేని పెళ్లి అయినా ఒక్కసారి పెళ్లి అయితే కష్టం అయినా ఓపిక తో భరించాలి అనే ఈ కాన్సెప్ట్ కూడా చాలా బావుంది.. All the best for your bright futuer puja...❤️
నీ అవ్వ ఏం ఫీల్ ఉంది మామ ఈ సాంగ్ లో❤😅😅😅
👌ఇప్పటికి వందసార్లు చూసిన
నిజాయితీగా ఒప్పుకొండ్రి అబ్బా...ఎంత మందికి ఉంది ఇలాంటి కష్టం....😅😅😅😅
.😊😢mohmkmo
Nakayithee undi😢
@@RakeshMudellain
Elanti kastam untadi bro
Naku
యాక్టింగ్ లో ఇంతవైవిధ్యం చూపటమంటే అది కేవలం పూజానాగేశ్వర్ కే సాధ్యం,లవ్ ఫెయిల్యూర్ గానీ,సోలో ఫోక్ డాన్స్ కానీ,సీరియస్ సాంగ్స్ కానీ...ప్రతీ దాంట్లో తనదైననటనాశైలితో మంత్రముగ్ధుల్నిచేస్తుంది.ఈసాంగ్ లో నాగేశ్వర్ ఎక్స్ ప్రెషన్స్ ఈపాటకే అందంతెచ్చాయి.
నువ్వు చేసిన బెస్ట్ పని ఏంటి అంటే ఈ పాట జా... లి.... కి ఇవ్వలే చూడు .......ఇచి ఉంటె మాత్రo మంచి పాట ఫ్లాప్ అయ్యాది అన్నా ......పాట మాత్రo ఇచ్చి పడేసావ్ అన్నా ....సూపర్ హిట్....VEREY LEVEL ...❤
ఎమన్నా ఉందా మామ సాంగ్ ఎన్ని సార్లు విన్న మళ్ళీ మళ్ళీ వినలని పిస్తుంది ఎంత మంది కి ఇలాంటి సిచ్చువేషన్ ఉంది నిజం చెప్పండి 😅😂😂❤😂😂😂
Super anna
అన్న నేను insta లో చూసి vachanu సాంగ్ చాలా బాగుంది సింపుల్ లిరిక్స్ సూపర్ ట్యూనింగ్ ❤❤❤❤❤❤❤❤
అచ్చంగా నన్ను నేను చూసుకున్నట్టు ఉంది.... నాది లవ్ మ్యారెజ్ అమ్మకి నా భార్యకి అస్సలు పడదు.....నన్ను నేను చూసుకున్నట్లు ఉంది......సూపర్😂😂❤❤
😅😅😅😅😅
😂😂😂
నాకు పెళ్లి కలేదు కని bro మా చెల్లికి వాళ్ళ అన్య్హ కి ఒక రోజు కూడా పడిరాదు 😅
😂😂
అన్న ని ఫీలోంగ్ వేరా లెవెల్😂😂😂😂
Super acting Pooja nageswar ❤
Mamoli ga ledhu song kirak vundhi ilantivi inka padu babai ❤❤❤
Pooja nageshwar the mahanati folk songs acts as a lady superstar in any songs ...💐💐
ఎదో వినీ చూద్దాం అన్ని వచ్చిన వాళ్ళు అట్లే వింటునే ఉండేట్టు గా ఉంది
Super anna new song trending avvalani కోరుకుంటున్న
Insta lo chusi ochina vallu 😂😂😅
😂
Ippude chusi vachina mawa 😅😅
Nen kuda insta lo chusi vacha
😂 Same
You tube reel
Song chala bagundhi delip Anna me acting super ga undhi chala fun ga vndhi song❤❤😂😂😂😂😂
అబ్బా ఏం అన్న బాలే ఉంది ఈ పాట 🙏🤣🤣💫💫💐💐💐
అలిగి కుసున్నవానే వాయి నిన్నెవ్వరు ఏమన్నరే!
నీ మూతంత సిన్నబోయేనోయి నా మనసూరుకొనన్నదే!!
Nice song and lyrics singer acting Dilip devgan Puja nageshwar ❤❤
Superb acting...puja and dhileep.... Exllent song.
పిచ్చా ఫిల్ ఉంది అన్న సాంగులో యాక్టింగ్ కూడా సూపర్ గా ఉంది ❤😘😍👰👸❤✨💫😎
ఏం ఫీల్ ఉంది మామా సాంగ్+Music &acting🎉❤
ఈ సాంగ్ నాకు సింక్ అయింది మామ 😂😂😂
యాక్టింగ్ మాత్రం ఇరగదీసిర్రు.. మామూలు పాట కాదన్నా ఇది.. అందరికీ కంగ్రాట్యులేషన్స్.. పాట హిట్ కావాలని కోరుకుంటున్నా.
ఇద్దరి వాయిస్ సూపర్ సూపర్ కేక ❤🎉🎉
Super 👌👌👌
Ippati varaku 1000 sarlu Vinna good❤❤❤😊😊
Supar ......❤❤❤❤
Singing lyrics super nice acting dop editing excellent ❤️all the best Naveen annaya 🥰🥰🥰
Superb
Awesome dear song Nice just like a my life 💖 but good song
Mi vice Ki Nenu padhha fan song super delip bro👌👌👌👌
Super song
పాట సూపర్ 👌👌పూజ సో సెక్సీ 💋💋
మూవీ చూసినట్టు ఫీలింగ్ వస్తుంది ఈ వీడియో సాంగ్ చూస్తుంటే ఫుల్ ఎంజాయ్ చేసిన బ్రో ❤❤❤❤😂😂😂😂😂🎉🎉😂😂😂❤❤ all the best
Wow super song
Song lo Father acting super 😂😂😂Anni sarlu chusano song ni and father acting ni super super ❤❤❤
Pooja nageshwar acting expressions superoooooo super asl❤
Wow keka
Superb song ❤🎉
Super song anna
Super lyrics super acting 🎉
Madhupriya song bagundhi❤
I don't understand this language even a single world but still listening telangana songs because of music and culture... What a lovely music ❤❤❤ anyway I'm from himachal pradesh 😅
Anna Song Matram Sampi Edisinav Anna Po....❤
Pooja nagashwer super acting super ❤❤❤❤
సూపర్❤
మధుప్రియ వాయిస్ సూపర్👌👌👌
🖤🔥
E song ki puja akka tho chsaru kabate supar ga vachindhi..akka matram 🥰🥰
అద్బుతం పల్లెటూరి పెద్దతిలో పాత నది పొడిచంపల్లి మండలం పాపనపేట్ దిష్టి మెదక్
Super song brother ❤❤🎉🎉
Dilip bro Singing and Acting Superrrrrrr
Nice Song 👍👍🎉🎉
First comment💐💐👌👌
Super b song full enjoy Pooja ad dilip Anna acting next level ❤❤😊
Nice ❤❤❤
సాంగ్ అదిరింది ముకుంద గారు ప్రస్తుత పరిస్థితుల్లో జరుగుతున్న దారుణాలను కళ్ళు కట్టినట్టు చూపినందుకు..ముకుంద గారు మీ పాట వాయిస్ నటన సూపర్❤❤❤
Dilip anna ❤
Superb nice voice and tune all the best 🤝
Super bro...part 2 teeyandi
Super song...singers....vere level....keka acting...best song ....
1month nundi wait chesanu ee song 🎶
Super
And i hope this song get good viewership ❤
Anna song supper I'm waiting for Part 2 please respond me Bro
Nice song anna ❤❤❤❤
Mallesham Sir..... 🎉🎉 🔥🔥💥
❤❤❤❤❤❤❤
👌🏻👌🏻
Super ga ❤❤❤❤
🎉🎉🎉❤❤❤
Song Super 👌
Supper
❤
💋
❤
Super song naveen
Super song 😂😂😂😂
అన్న dhilpdeven అన్న యాక్టింగ్ సూపర్ ❤❤
Full entertainment song and full funny 🤣🤣 song do watch and share like and comment 😁😂😂😂 super song 😍
Super excited
Lyrics mind lo nunchi povatledhu ra mawa.....👌😘😘😘🥰🥰
Vere level song nanu ninu chusukunathu undi eee song vinte 🥺
Ma Amma jolikki raku ante vintara 🤦
Dilip anna super 💥
Dhilip anna me voice ki enninsarllu song vinna malli malli vinali anipisthundhi anna next level lo vundhi anna 🎉
Em undhi bhai Song ,Assal Ellatledhu mind lo ninchi.. 👏
After o pilaga ventakesh song🔥
👌👌👌👌
🤣😂🤣😂🤣😂 super acting. Full entertainment..😂😂😂😂😂😂
Nice 👋👋👋💓
Love ❤❤❤ okay
Am aunpethudi pella
Super song ❤❤ly
👌👌♥️👌
దిలీప్ దేవగన్ అన్న ఫ్యాన్ ని...
❤❤
Full entertainment ❤️
Super🔥🔥 lirycs pooja acting🔥🔥
Song and acting super❤❤
Masthu enjoy chesa bro😅
Kirrak
సూపర్ సాంగ్ తెలంగాణ యాస భాషసూపర్ అన్న పాట
The most best dance enni sarlu chusina malli malli chudalanipisthundi❤❤❤
E song ki correct iyyina person pettaru andi director garu
Spotify lo ledu bro
A maina vundha song adhurs Naveen anna music 🎵 double dhamaka acting ithe were level hotsup deelip bro 😂❤❤
పాట చాల బాగున్నది దిలీప్ అన్న యాక్టింగ్ గురించి ఇంక ఎం చెప్పలేం అది వేరే లెవెల్ వుంటది. ఇంక స్టూడియో version ఒక వీడియో చేస్తేయ్ బాగుంటది దిలీప్ అన్న మధుప్రియ గారు
❤