ఆహా ,, కరెక్ట్ గా చెప్పారు ,, వికటకవి యే మరల మన జన్మములను ధన్యత నొందించగా ఇలను ఇలా అవతరించెను యేమో గదా అనిపించింది ,, నిజ్జంగా ఇది నిజం అనిపించినది ,, మహానుభావుడు మహా సహస్రావధాని శ్రీ గరికపాటి నరసింహా రావు గారికి కృతజ్ఞతాఅంజలులు 🙏🙏🙏🙏,,..
పాడుతా తీయగా program ద్వారా ఎంతో మంది singers no వెలికి తీసినట్లు ఇట్లాంటి ప్రోగ్రామ్స్ ద్వారా ఎంతోమంది కవులను వెలికి తీయాలని కవిహృదయు లందరికీ నా విన్నపం
" Dasarajna ( ten kings war ) yudham " is for garika ( Grass land for cows ), Vuthara Gograhana for Garika ( Grass land) ,finally Mahabharata Battle for Garika / Grass land , recently at Durgam / kanigiri battle between katamaraju and manumasidhi ( simhapuri ruler ) for Garika/ Grass land ".
నమస్తే గురువుగారు.నేను నార్త్ ఇండయాలో పనిచేస్తాను.నాకు ఇక్కడ ఒక సమస్య వచ్చిపడింది.అది ఎంటి అంటే ఇక్కడ వారు అందరూ సౌత్ లో అందరూ మేనమామ కూతురిని లేదా అక్క కూతురిని చేసుకుంటారు ,మీకు అస్సలు సిగ్గులేదు అని ఇంకా నిజానికి వాళ్ళు అందరూ రక్త సంబంధీకులు వాళ్ళు అందరూ చెల్లెళ్ళు అవుతారు అయిన సరే మీరు జంతువులు లాగా వాళ్ళని పెళ్లి చేసుకుని వాళ్ళతో లైంగిక సంబంధం ఎలా పెట్టుకుంటారు అని నన్ను ఇంకా సౌత్ లో అందరినీ హేళన చేస్తున్నారు.వాళ్ళందరూ దగ్గర సంబంధీకులు ఎవరినైనా సరే ఆడపిల్ల అయితే చెల్లి లేదా అక్క అని పిలుస్తారని చెప్పారు .దగ్గర రిలేటివ్స్ ని పెళ్లి చేసుకోరు అని అంటున్నారు.వారు అలా అనేసరికి నా దగ్గర సమాధానం లేదు గురువుగారు. మీరు చెప్పండి మనం చేసేది తప్పా?....దయచేసి మీ సమాధానం తెలియ జేయండి గురువు గారు 🙏🙏🙏
మొదట మీరు వాళ్లకు ఆ అవకాశం ఇవ్వకండి, అత్తయ్య కూతుర్ని అక్క కూతుర్ని పెళ్లి చేసుకోవచ్చు .. ఎందుకంటే వాళ్ళ గోత్రాలు అలాగే వంశారికాలు ఒకటి కాదు కాబట్టి ... ఇక పోతే ఉత్తర భారత దేశం వాళ్ళు ఏ మాత్రం కూడా మన ధర్మాన్ని పాటించరు, చాల మంది మొఘలుల వలలో పడినవారే.. ఇక మన పురాణాలూ భారతం రామాయణం అన్ని అక్కడే జరిగాయి ... ఆ చరిత్ర అంతా వావి వరసలు ఉండవు ... మొదట మీరు ధైర్యంగా వాళ్ళ చంప ఛెళ్లుమనెలా వాక్బనాలు వదలాలి ...అక్కడ ఉన్న సంప్రదాయాలు తెలుసుకొని వంద తప్పులు చూపించండి
అనంతశ్రీరామ్ గేయ రచయిత VEDHAVA SANNAASI GAADU ఇప్పటికైనా ఈ పాట విని సిగ్గు తెచ్చుకోవా👆👆👆గరికపాటి గారు మీకు వేల🙏🙏🙏🙏
ఆహా ,, కరెక్ట్ గా చెప్పారు ,, వికటకవి యే మరల మన జన్మములను ధన్యత నొందించగా ఇలను ఇలా అవతరించెను యేమో గదా అనిపించింది ,, నిజ్జంగా ఇది నిజం అనిపించినది ,, మహానుభావుడు మహా సహస్రావధాని శ్రీ గరికపాటి నరసింహా రావు గారికి కృతజ్ఞతాఅంజలులు 🙏🙏🙏🙏,,..
కవులు పండితులకు చక్కటి గొంతు చక్కటి ఉచ్ఛారణ దానికి తోడు సంగీత ఝరి. అందుకే మాకు మాఒంటికి తెలుగు బుట్టబొమ్మలాగ హత్తుకుపోయింది.
గరికపాటి వారికి శత సహస్ర అ పాదాభి వందనాలు
యి సాహితి సభ లోని సంగతులు అన్నియు అందరికీ తేట తెల్లము చేయవలదిగా మా ప్రార్ధన 🙏
నేటి భువనవిజయం!!
అద్భుతం!!
పూర్తి వీడియో ఉంటే లింక్ పెట్టగలరు గురువు గారిది 🙏🏽🙏🏽🙏🏽
Complete video link pettandi
We really more lucky this generation we seeing and enjoying Telugu sahithyam
శ్రీ గరికపాటి వారి అత్యద్భుతమైన పద్య ఝరి కి నమోనమః🙏
గురువు గారికి ,కోటి వందనాలు
.
ధన్యవాదములు అయ్యగారూ
Garikapati gaari samayaanukula chaturyam chala bagundi
Full video please
Panditulandariki na padabi vandanalu you are wonderful poet u are great in Gods grace
పాడుతా తీయగా program ద్వారా ఎంతో మంది singers no వెలికి తీసినట్లు ఇట్లాంటి ప్రోగ్రామ్స్ ద్వారా ఎంతోమంది కవులను వెలికి తీయాలని కవిహృదయు లందరికీ నా విన్నపం
చాలా బాగుంది
full episode pettandi
శ్రీ గురుభ్యోన్నమః... సహస్రావధానికి
మిఠాయి కొంచెం రుచి చూపించి వదిలేస్తే ఎల్లాగండి
గురు దేవులందరి శ్రీ చరణములకు అనేకానేక నమస్సుమాంజలులు 🥰🥰🙏🙏🙏🙏🙏🙏🙏🙏🍎🍎🍓🍓🍒🍒🌹🌹🥀🥀🌷🌷🥭🥭🥭🍯🍯🍯🌸🌸🌸🍍🍍🍍🏵️🏵️🌾🌾🌾🍊🍊🌽🌽🍏🍏🍈🍈🍈🍉🍉🍉🍑🍑🍑🌺🌺🌺🦚🦚🦚🦚🦚🦚🦚🥰🥰🥰🥰
మీలాంటి వాళ్ళకి నా పాదాభివందనం
Super 🙏🙏🙏 Gayatri Prasad
Excellent. Have to do more such programs.
Daily am watching Garikapati gari poet
Chaalaa rojula taruvaata accha teeta telugu vunnaanu, meeku andariki naa paafabhivanfanamulu malle teluguki aa vaibhavam raavaali
Guruvugaru! Meeku Meere Sati.Meeku maa padabhi vandanam
Superb guruvu gaaru 🙏🙏🙏🙏🙏🙏
" Dasarajna ( ten kings war ) yudham " is for garika ( Grass land for cows ), Vuthara Gograhana for Garika ( Grass land) ,finally Mahabharata Battle for Garika / Grass land , recently at Durgam / kanigiri battle between katamaraju and manumasidhi ( simhapuri ruler ) for Garika/ Grass land ".
ఆయన సహజంగానే వికటకవి
Compleat video pettandi chala bagundi
Full video where available... please tell
full video link please
Namaskaram grugaru🙏
Very nice 👏🏻👏🏻👏🏻👏🏻👏🏻
🙏🙏🙏
Saraswathi putrulaku sahasrakoti vandanalu
SRI GARIKAPATI VARI PADHALAKU NAMASKARAM.
🙏🙏🙏🙏🙏garikapaati vaariki paadaabhi vandanam
Full video kavalandi evaraina cheppandi please
Garikipaatigaaru ki thalameeda peatam chaala baagundi
Padabi vandanam guru garu andari peda vallaku
Can anyone ping the entire episode video link please. I would really appreciate.
Full episode please
Om Sri gurubyonamaha
Adbutham
🙏🙏🙏🙏🙏
Arunachala Mokshachala
🙏
🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
KVR 🙏🙏🙏🙏
🙏👌🙏👌🙏💐
ok
Full video pettandi
Elantivaru eerojulalo kooda undatam ma adrustam
Teluguvallaga puttadam mana adrustam
తెనాలి రామలింగకవి ఇంటి పేరు గరికపాటి కాదు. గారపాటి.
నమస్తే గురువుగారు.నేను నార్త్ ఇండయాలో పనిచేస్తాను.నాకు ఇక్కడ ఒక సమస్య వచ్చిపడింది.అది ఎంటి అంటే ఇక్కడ వారు అందరూ సౌత్ లో అందరూ మేనమామ కూతురిని లేదా అక్క కూతురిని చేసుకుంటారు ,మీకు అస్సలు సిగ్గులేదు అని ఇంకా నిజానికి వాళ్ళు అందరూ రక్త సంబంధీకులు వాళ్ళు అందరూ చెల్లెళ్ళు అవుతారు అయిన సరే మీరు జంతువులు లాగా వాళ్ళని పెళ్లి చేసుకుని వాళ్ళతో లైంగిక సంబంధం ఎలా పెట్టుకుంటారు అని నన్ను ఇంకా సౌత్ లో అందరినీ హేళన చేస్తున్నారు.వాళ్ళందరూ దగ్గర సంబంధీకులు ఎవరినైనా సరే ఆడపిల్ల అయితే చెల్లి లేదా అక్క అని పిలుస్తారని చెప్పారు .దగ్గర రిలేటివ్స్ ని పెళ్లి చేసుకోరు అని అంటున్నారు.వారు అలా అనేసరికి నా దగ్గర సమాధానం లేదు గురువుగారు. మీరు చెప్పండి మనం చేసేది తప్పా?....దయచేసి మీ సమాధానం తెలియ జేయండి గురువు గారు 🙏🙏🙏
Very good question. Hope your question would draw their attention. 👍
నాకు ఇలాంటి ప్రశ్నే వేశారు ఒక నార్త్ ఇండియన్ అమ్మాయి..కానీ మా దృష్టిలో అక్క కూతుర్ని అత్త కూతుర్ని పెళ్లి చేసుకోవడం అది తప్పే కాదు అని చెప్పాను..
కేరళ లో అక్క కూతురు ని చేసుకోరు అప్పుడు అమ్మమ్మ తాతయ్య అత్త గారు మామా గారు చాలా తప్పు ఇక్కడ
మొదట మీరు వాళ్లకు ఆ అవకాశం ఇవ్వకండి, అత్తయ్య కూతుర్ని అక్క కూతుర్ని పెళ్లి చేసుకోవచ్చు .. ఎందుకంటే వాళ్ళ గోత్రాలు అలాగే వంశారికాలు ఒకటి కాదు కాబట్టి ... ఇక పోతే ఉత్తర భారత దేశం వాళ్ళు ఏ మాత్రం కూడా మన ధర్మాన్ని పాటించరు, చాల మంది మొఘలుల వలలో పడినవారే.. ఇక మన పురాణాలూ భారతం రామాయణం అన్ని అక్కడే జరిగాయి ... ఆ చరిత్ర అంతా వావి వరసలు ఉండవు ... మొదట మీరు ధైర్యంగా వాళ్ళ చంప ఛెళ్లుమనెలా వాక్బనాలు వదలాలి ...అక్కడ ఉన్న సంప్రదాయాలు తెలుసుకొని వంద తప్పులు చూపించండి
@@-sanathanadharmam752 tq u brother
Thetta TeLugu ani urike chepaledu .nijamga thena bahsa .ipudu e telugu youvakulaki ardam kaavu .roju antha vinal ni undi
Mi grikatho nityavasara vastuvulu taggimchi ma madya taragati bratukulu marchamdi
Maku emiyunu artham kaledu balaka oka garraka gaddi tappa
Full video please
🙏🙏🙏
🙏🙏🙏