PRATHI SHISHUVUKU 4k | FULL VIDEO SONG | BOUI 2025 SONGS | NEW CHRISTIAN SONGS | NEW TELUGU SONGS |

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 10 ก.พ. 2025
  • Song Name : PRATHI SHISHUVUKU
    Album : 2025 JAYASHALI SONGS
    Lyrics : Dharmashali K & Lazarus Prasanna Babu
    Tunes & Music Composed By : Dharmashali K
    Vocals : Vishnu Ram & Prithwi Bhat
    Design & Visuals : Lekhan Sanyo
    © GOD.66 TV
    Tags :-
    #boui #JayashaliSongs #Latest #TopChristianSongs #Melodychristiansons #PraiseAndWorship​ #TeluguChristianSongs​ #teluguchristiansongs​ #christiantelugusongs​ #newteluguchristiansongs​ #TELUGUCHRISTIANDEVOTIONALSONGS​ #latestteluguchristiansongs2024#telugusongs #jayashalisongs #Jayashalinewsongs #Jayashali2024albumsongs #teluguchristiansongs #teluguchristiansongs #rajprakashpaulmessages #rajprakashpaullivetoday #rajprakashpaulsongs#Hosannaministries #Hosannaministries #hosannaministriesofficial #live #newyearsong2023 #hosannanewsong #hosannaministriessongs #SUHAASPRINCESONGS #saahusprincesongs #calvarytemplelive #DrSatishKumar #newchristiansong #newsongs #ATMIYUDANAATMADEVUDA #EverydaywithGod #ChristianMessageLiveToday#CalvaryTemple #dailydevotional #dailypromise #spiritualmessages #lifechangingmessages #2023 #prayers #shalom #calvarytemple #christmas #goodfriday #saahusprince #teluguchristianmusic #biblestudy #telugubiblequote #calvarychurch #teluguchristianmessages #christiansongs #trending #newvideo #viralvideo #christianity #deevinchaave #niladrikumar #PastorPraveen #linusmadiri #naveenkumar #darshandoshi #yrfstudio #arstevenson #dilshadkhan #roland #bombaygroup #hydchrous #emsqure #20db #pastorpraveen

ความคิดเห็น •

  • @subhashinibangaru
    @subhashinibangaru 15 วันที่ผ่านมา +153

    ప్రతి శిశువుకు తల్లి గర్భం ప్రారంభపు పాఠశాల
    అని తెలిపెను బైబిలు ఎప్పుడో....
    యోహాను తల్లి గర్భమందు మరియ వందనం వినగానే
    గంతులు వేసెను గర్భంలో అప్పుడే....
    గర్భంలోనే గుర్తించిన దేవుని కుమారుడు..
    యేసు కంటే ముందుగా వచ్చినాడితడు.. [2]
    లోకంతో పని ఎందుకు తనకు...
    దేవుని పనులే ముఖ్యం తనకు...
    క్రీస్తు సువార్తను స్థిరపరచ్చుటకు...
    పరలోకం కొరకు.... [2]
    ''ప్రతి శిశువుకు''
    చరణం :1
    మారుమనస్సు పొందమనీ..
    తగిన ఫలము ఇవ్వమనీ
    బాప్తిస్మమే ఇచ్చిన యోహాను ఇతడే..
    అరణ్యములో కేకలు వేయు యోహాను యొక్క శబ్దమనీ
    ముందుగా యెషయా ప్రవచించినవాడితడే ...
    తన వెనుక వచ్చినవాడే సర్వ శక్తిమంతుడనీ..
    తన చెప్పుల వారును విప్పే అర్హతే తనకు లేదనీ..
    తననే తానే తగ్గించుకుని - అడవిలో బ్రతుకును సహియించుచుకొని
    దేవుని ఎదుట మెప్పించుకుని -ఇల యేసును చూపాడని.... [2]
    చరణం :2
    స్త్రీలు కనిన వారిలో గొప్పవాడు యోహానే...
    ముందుగానే మార్గం సిద్ధపరిచినాడు ప్రభుకే...
    లేఖనాలతోనే చేయుటకు వచ్చినవాడే....
    రాబోవు ఏలియా అనిపించుకొనెను ఇతడే..
    లోకపాపములను మోసే గొర్రె పిల్ల -
    అతడే అనీ..
    ప్రభును గూర్చి సాక్షమిచ్చి -
    శిష్యులను ప్రభుతో పంపి
    తండ్రుల హృదయము పిల్లల వైపుకు
    పిల్లల హృదయము తండ్రుల వైపుకు
    మనుషుల హృదయం దేవుని వైపుకు
    త్రిప్పెను చివరకు.... (2)

  • @BulkCommenter
    @BulkCommenter 15 วันที่ผ่านมา +12

    ఏమాటకామాట BOUI పాటలు భలే వినసొంపుగా ఉంటాయి ❤😊

  • @TribalboyRjvideos1438
    @TribalboyRjvideos1438 15 วันที่ผ่านมา +9

    హిట్ సాంగ్ 5.M views ravali song ki 👌👌100%❤️❤️❤️

  • @venkeynedunuri5624
    @venkeynedunuri5624 15 วันที่ผ่านมา +6

    దేవునికి మహిమ కలుగును గాక

  • @sonofgodashok2126
    @sonofgodashok2126 15 วันที่ผ่านมา +8

    సూపర్ సూపర్ సూపర్

  • @P.bulliraju
    @P.bulliraju 15 วันที่ผ่านมา +27

    నాకు ఎంతో ఇష్టమైన ఈ పాట ఎప్పుడు వస్తుందని నా కళ్ళల్లో ఒత్తులు వేసుకొని ఎదురుచూశాను అన్నయ్య.. పాట చాలా చాలా బాగుంది...
    ❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤
    అన్నీ పాటలు సూపర్ సూపర్ BOUI వారి పాటలు సూపరో.... సూపర్ 🥳🥳🥳🥳🥳🥳🥳🥳

  • @gtharsha4345
    @gtharsha4345 15 วันที่ผ่านมา +13

    ఇలాంటి ఆత్మీయ జ్ఞాన పాటలు దేశమంతా చూడాలి ప్రపంచమంతా చూడాలి దేశము బాగుపడుతుంది ప్రపంచమే బాగుపడుతుంది Happy republic day all

  • @Raju-Boui-Nandyal
    @Raju-Boui-Nandyal 15 วันที่ผ่านมา +15

    చాల చక్కని songs రచించిన నా క్రీస్తు సంఘం(BOUI) కు నా మనస్పూర్తిగా wishes తెలియజేస్తున్నాను.

  • @anjanaiahmoga287
    @anjanaiahmoga287 15 วันที่ผ่านมา +8

    చాలా బాగుంది అన్నయ్య సాంగ్ తెర్నేకల్ బి ఓ యు ఐ తరఫున ధన్యవాదములు

  • @SUNNY-BOUI
    @SUNNY-BOUI 14 วันที่ผ่านมา +19

    ఎన్నిసార్లు విన్నా మళ్లీ మళ్లీ వినాలనిపిస్తుంది.. అద్భుతమైన Lyrics. అద్భుతమైన సంగీతం, గానం

  • @varaganisumathi7649
    @varaganisumathi7649 15 วันที่ผ่านมา +15

    మై ఫేవరెట్ సాంగ్ సూపర్ సాంగ్ అన్నయ్యా tq..🎉🎉🎉🎉🎉

  • @mwilson9894
    @mwilson9894 15 วันที่ผ่านมา +10

    పాట చాలా బాగుంది అన్నయ్య.... ఇంత మంచి పాటను ఇచ్చినందుకు మీకు కృతజ్ఞతలు....❤

  • @naveenkatumalla5486
    @naveenkatumalla5486 15 วันที่ผ่านมา +47

    Baptism iche yohanu meeda 1st paata Christ church BOUI maatrame raasindi all the credits goes to BOUI Glory to God.🎉🎉

  • @AnuMalladi-ld8kv
    @AnuMalladi-ld8kv 15 วันที่ผ่านมา +6

    Vandanalu Daddy Amen super songs Amen 🙏🙏🙏❤️♥️♥️

  • @Raju-Boui-Nandyal
    @Raju-Boui-Nandyal 15 วันที่ผ่านมา +7

    Super super song

  • @kantharaosavara2390
    @kantharaosavara2390 15 วันที่ผ่านมา +5

    Excellent song form BOUI ,my favourite song

  • @vinayshaligosala
    @vinayshaligosala 15 วันที่ผ่านมา +7

    One of the most beautiful song

  • @nirmalachilka
    @nirmalachilka 15 วันที่ผ่านมา +7

    Wonderful song annayya 🙏🏻🙏🏻🙏🏻

  • @YankappaLalitha
    @YankappaLalitha 15 วันที่ผ่านมา +7

    చాలా బాగుంది దేవుని పాట ❤❤❤❤

  • @RAJESHKUMAR-fb9el
    @RAJESHKUMAR-fb9el 15 วันที่ผ่านมา +7

    😊Vandhanalu annayya 🙏🙏
    Super... Song
    Super.. Music
    Super.. Lyrics
    Totally BOUI 2025...Pan Inadia Album... Super... Super.. Block buster Hit songs..... 🙏❤❤💯
    Patala kosam sahakarinchina..variki
    Patala kosam kastapadina prati vokka sabyunuki.... Kreestu namamuna.. Na hrudaya purvaka... Vandhanalu... 🙏❤❤😊😊🎉🎉

  • @Loveofgodcreations
    @Loveofgodcreations 15 วันที่ผ่านมา +10

    పల్లవి :
    ప్రతి శిశువుకు తల్లి గర్భం ప్రారంభపు పాఠశాల
    అని తెలిపెను బైబిలు ఎప్పుడో....
    యోహాను తల్లి గర్భమందు మరియ వందనం వినగానే
    గంతులు వేసెను గర్భంలో అప్పుడే....
    గర్భంలోనే గుర్తించిన దేవుని కుమారుడు..
    యేసు కంటే ముందుగా వచ్చినాడితడు.. [2]
    లోకంతో పని ఎందుకు తనకు...
    దేవుని పనులే ముఖ్యం తనకు...
    క్రీస్తు సువార్తను స్థిరపరచ్చుటకు...
    పరలోకం కొరకు.... [2]
    ''ప్రతి శిశువుకు''
    చరణం :1
    మారుమనస్సు పొందమనీ.. తగిన ఫలము ఇవ్వమనీ
    బాప్తిస్మమే ఇచ్చిన యోహాను ఇతడే..
    అరణ్యములో కేకలు వేయు యోహాను యొక్క శబ్దమనీ
    ముందుగా యెషయా ప్రవచించినవాడితడే ...
    తన వెనుక వచ్చినవాడే సర్వ శక్తిమంతుడనీ..
    తన చెప్పుల వారును విప్పే అర్హతే తనకు లేదనీ..
    తననే తానే తగ్గించుకుని - అడవిలో బ్రతుకును సహియించుచుకొని
    దేవుని ఎదుట మెప్పించుకుని -ఇల యేసును చూపాడని.... [2]
    "ప్రతి శిశువుకు"
    చరణం :2
    స్త్రీలు కనిన వారిలో గొప్పవాడు యోహానే...
    ముందుగానే మార్గం సిద్ధపరిచినాడు ప్రభుకే...
    లేఖనాలతోనే చేయుటకు వచ్చినవాడే...
    రాబోవు ఏలియా అనిపించుకొనెను ఇతడే..
    లోకపాపములను మోసే గొర్రె పిల్ల -ఇతడే అనీ..
    ప్రభును గూర్చి సాక్షమిచ్చి -శిష్యులను ప్రభుతో పంపి
    తండ్రుల హృదయము పిల్లల వైపుకు
    పిల్లల హృదయము తండ్రుల వైపుకు
    మనుషుల హృదయం దేవుని వైపుకు
    త్రిప్పెను చివరకు.... (2)
    "ప్రతి శిశువుకు"
    love of god creations
    pdf song book link :-
    drive.google.com/file/d/1zOrMkBbT7s1kJPKt07JYmwO2eC4Tpd7e/view?usp=drivesdk

  • @kingrathodsairam2891
    @kingrathodsairam2891 15 วันที่ผ่านมา +4

    Wonderful heart touching song's album in Pan india song's...

  • @VankudothRavi-k6h
    @VankudothRavi-k6h 6 วันที่ผ่านมา

    One and ONLY BOUI ఇంటర్నేషనల్ songs in India

  • @YesubTeddu
    @YesubTeddu 15 วันที่ผ่านมา +4

    my favourite song ❤❤ wonderful lyrics

  • @sirianu1839
    @sirianu1839 15 วันที่ผ่านมา +6

    Super super song 👏🏻👏🏻👏🏻👏🏻👏🏻👏🏻👏🏻👏🏻🙏🙏🙏🙏🙏🙏Tq anna

  • @RajeswariKantem-xi5id
    @RajeswariKantem-xi5id 4 วันที่ผ่านมา

    My all time favourite song among all the boui 2025 songs 😊 glory to god and have a wonderful blessings to our boui family from god 🙌🙏

  • @CBT-VIJAYAWADA
    @CBT-VIJAYAWADA 15 วันที่ผ่านมา +6

    Song super anna 👍👍👍✍️✍️✍️🎉🎉🎉🙏🙏🙏

  • @SrinidhiKumar78
    @SrinidhiKumar78 15 วันที่ผ่านมา +15

    పల్లవి :
    ప్రతి శిశువుకు తల్లి గర్భం ప్రారంభపు పాఠశాల
    అని తెలిపెను దేవుడు ఎప్పుడో...
    యోహాను తలిగర్భమందు మరియ వందనం వినగానే
    గంతులేసెను గర్భంలో అప్పుడే...
    గర్భంలోనే గుర్తించిన దేవుని కుమారుడు...
    యేసుకంటే ముందుగా వచ్చినాడితాడు... (2)
    లోకంతో పని ఎందుకు తనకు..?
    దేవుని పనులే ముఖ్యం తనకు...
    క్రీస్తు సువార్తను స్థిరపరచుటకు...
    పరలోకం కొరకు...! (2)
    ||ప్రతిశిశువుకు||
    చరణం-1 :
    మారుమనస్సు పొందమని - తగిన ఫలము ఇవ్వమని
    బాప్తీస్మమే ఇచ్చినా - యోహానూ ఇతడే
    అరణ్యములో కేకలు వేయు - యోహానొక శబ్దమని
    ముందుగా యెషయా - ప్రవచించిన వాడితడే
    తన వెనుక వచ్చిన వాడే సర్వ శక్తిమంతుడని
    తన చెప్పుల వారు ను విప్పే అర్హతే తనకు లేదని
    తననే తానే తగ్గించుకొని
    అడవిలో బ్రతుకును సహియించుకొని
    దేవుని యెదుటే మెప్పించుకొని
    ఇల యేసును చూపాడని. (2)
    || ప్రతి శిశువుకు ||
    చరణం-2 :
    స్త్రీలు కనిన వారిలో - గొప్పవాడు యోహానే
    ముందుగానే మార్గం - సిద్ధపరచినాడు ప్రభుకే
    లేఖనాలలోనివే - చేయుటకు వచ్చినవాడే
    రాబోవు ఏలీయా - అనిపించుకొనెను ఇతడే
    లోకపాపములను మోసే గొర్రెపిల్ల ఇతడే అని
    ప్రభును గూర్చి సాక్ష్యమిచ్చి శిష్యులను ప్రభుతో పంపి
    తండ్రుల హృదయము పిల్లల వైపుకు
    పిల్లల హృదయము తండ్రుల వైపుకు
    మనుషుల హృదయము దేవుని వైపుకు
    త్రిప్పెను చివరకు...! (2)
    || ప్రతి శిశువుకు||

  • @abhinandan9154
    @abhinandan9154 15 วันที่ผ่านมา +3

    Devuniki mahima kaluguna gaka ❤❤

  • @CBTBANGALOREYARANDAHALLI
    @CBTBANGALOREYARANDAHALLI 15 วันที่ผ่านมา +16

    పల్లవి :lyrics 👇
    ప్రతి శిశువుకు తల్లి గర్భం ప్రారంభపు పాఠశాల అని తెలిపెనూ దేవుడు ఎప్పుడో... యోహాను తల్లిగర్భమందు మరియ వందనం.... వినగానే గంతులేసెనూ గర్భంలో అప్పుడే... గర్భంలోనే గుర్తించిన దేవుని కుమారుడు... యేసు కంటే ముందుగా వచ్చినాడితడు...
    " అ.ప. లోకంతో పని ఎందుకు తనకు...? దేవుని పనులే ముఖ్యం తనకు... క్రీస్తు సువార్తను స్థిరపరచుటకు పరలోకం కొరకు...... (2)
    మారు మనస్సు పొందమనీ- తగిన ఫలము ఇవ్వమనీ బాప్తీస్మమే ఇచ్చినా - యోహాను ఇతడే అరణ్యంలో కేకలు వేయ - యోహానొక శబ్దమనీ... ముందుగా యెషయా ప్రవచించిన వాడితడే... తన వెనుకనే వచ్చినవాడే - సర్వశక్తిమంతుడనీ... తన చెప్పుల వారును విప్పే అర్హతే తనకు లేదనీ... తననే తానే తగ్గించుకొని అడవిలో బ్రతుకునే సహియించుకొని దేవుని ఎదుటే మెప్పించుకొని ఇల యేసునే చూపాడని... (2) ॥ ప్రతి శిశువుకు॥
    6
    స్త్రీలు కనిన వారిలో - గొప్పవాడు యోహానే... ముందుగానే మార్గం సిద్ధపరచినాడు ప్రభుకే... లేఖనాలతోనే చేయుటకు వచ్చినవాడే... రాబోవు ఏలియా - అనిపించుకొనెను ఇతడే... లోకపాపములను మోసే గొర్రెపిల్ల అతడే అనీ... ప్రభును గూర్చి సాక్ష్యమిచ్చి శిష్యులను ప్రభుతో పంపి తండ్రుల హృదయము పిల్లల వైపుకు పిల్లల హృదయము తండ్రుల వైపుకు మనుష్యుల హృదయము దేవుని వైపుకు త్రిప్పెను చివరకు.. (2)
    ప్రతి శిశువుకు॥
    ****𝗦𝗨𝗕𝗦𝗖𝗥𝗜𝗕𝗘****
    𝗚𝗢𝗗𝗦 𝗪𝗢𝗥𝗞𝗜𝗡𝗚𝗦 𝗦𝗨𝗡𝗜𝗟
    𝗬𝗢𝗨𝗧𝗨𝗕𝗘 𝗖𝗛𝗔𝗡𝗡𝗔𝗟𝗘 👇
    www.youtube.com/@CBTBANGALOREYARANDAHALLI

  • @NaveenaEnosh
    @NaveenaEnosh 15 วันที่ผ่านมา +4

    Wonderful song thank you so much God 🎉🎉🎉❤❤❤😊😊😊 thank you boui

  • @baburaokorra6064
    @baburaokorra6064 15 วันที่ผ่านมา +4

    🌹🌿💐🥀🙏వందనాలు డాడీ గారు 🇮🇳🌺🙏🙏🍁సూపర్ 🌹🌿💐

  • @live_for_god_all_the_time
    @live_for_god_all_the_time 12 วันที่ผ่านมา +2

    ప్రతి శిశువుకు తల్లి గర్భం ప్రారంభపు పాఠశాల అని తెలిపెను దేవుడు ఎప్పుడో....
    యోహాను తల్లి గర్భమందు మరియ వందనం వినగానే గంతులేసెను గర్భంలో అప్పుడే....
    గర్భంలోనే గుర్తించిన దేవుని కుమారుడు..
    యేసు కంటే ముందుగా వచ్చినాడితడు.. [2]
    లోకంతో పని ఎందుకు తనకు... దేవుని పనులే ముఖ్యం తనకు... క్రీస్తు సువార్తను స్థిరపరచుటకు.... పరలోకం కొరకు ..... [2]
    "ప్రతి శిశువుకు"
    1. మారుమనస్సు పొందమనీ.. తగిన ఫలము ఇవ్వమనీ
    బాప్తిస్మమే ఇచ్చిన యోహాను ఇతడే..
    అరణ్యములో కేకలు వేయు యోహానొక శబ్దమనీ ముందుగా యెషయా ప్రవచించినవాడితడే....!
    తన వెనుక వచ్చినవాడే సర్వ శక్తిమంతుడనీ..
    తన చెప్పుల వారును విప్పే అర్హతే తనకు లేదనీ... తననే తానే తగ్గించుకుని అడవిలో బ్రతుకును సహియించుకొని దేవుని ఎదుటే మెప్పించుకుని
    ఇల యేసును చూపాడని.... [2]
    "ప్రతి శిశువుకు "
    2. స్త్రీలు కనిన వారిలో గొప్పవాడు యోహానే... ముందుగానే మార్గం సిద్ధపరిచినాడు ప్రభుకే.... లేఖనాలలోనివే చేయుటకు వచ్చినవాడే....
    రాబోవు ఏలియా అనిపించుకొనెను ఇతడే.. లోకపాపములను మోసే గొర్రె పిల్ల ఇతడే అనీ..
    ప్రభును గూర్చి సాక్షమిచ్చి. శిష్యులను ప్రభుతో పంపి తండ్రుల హృదయము పిల్లల వైపుకు
    పిల్లల హృదయము తండ్రుల వైపుకు
    మనుషుల హృదయం దేవుని వైపుకు త్రిప్పెను చివరకు[2]
    "ప్రతి శిశువుకు "

  • @nandhinie1440
    @nandhinie1440 3 วันที่ผ่านมา

    I love Baptist john . I love this song very much ❤❤❤❤

  • @Chinna-o6n
    @Chinna-o6n 14 วันที่ผ่านมา +4

    Boui venuka sakashathu devude unnadu anadaniki eroju boui ee vishwamantha spread ayipoyindhi ante devudu lekapothe idhantha jaruguthadha kadhu kadha kabatti devudu vari dhawara ee prapanchaniki melkolthunnandhuku aa devuniki sotram chellisthunnanu😭😭😭😭😭😭😭

  • @prashanthedlaprashanth1895
    @prashanthedlaprashanth1895 14 วันที่ผ่านมา +3

    🙇‍♂️✝️🛐🙏Vandhanalu brother super ga vundhi song👍👏🤝🙌👌👌👌👌👌

  • @anithaani3314
    @anithaani3314 15 วันที่ผ่านมา +3

    Johnson anna miss you Anna love you Anna 😢😢

  • @JyothiJyothi-un9fz
    @JyothiJyothi-un9fz 15 วันที่ผ่านมา +3

    Wonderful songs annaya, పాటల కోసం ఎదురు చూసాం,ట్రాక్స్ కోసం ఎదురు చూస్తాం..share and spread the gospel

  • @GODSSCRIPT
    @GODSSCRIPT 3 วันที่ผ่านมา

    Wonderful song super song w👌👌👍👍👍💐💐🙏🙏

  • @jayashalikannadachristiontv
    @jayashalikannadachristiontv 13 วันที่ผ่านมา +2

    Wonderfull songs 👌👌💯💯✅👍👍❤️❤️Thank you so much 🙏🙏🤝🤝✝️🎆📖🛐

  • @sudhakarchinna4056
    @sudhakarchinna4056 15 วันที่ผ่านมา +4

    All the songs are very, very good, thanks to everyone who contributed hard, especially LPB, KJV❤❤❤🎉🎉🎉🎉🎉

  • @LavanyaDarelli
    @LavanyaDarelli 3 วันที่ผ่านมา

    It's a wonderful song daddy and also my favourite song

  • @Yohan-pothala
    @Yohan-pothala 11 วันที่ผ่านมา +2

    ❤నా పేరు కూడా...యోహాను ❤❤చాల చక్కటి వివరణ❤

    • @AbhishekAbhishek-lp9xq
      @AbhishekAbhishek-lp9xq 8 วันที่ผ่านมา +1

      అయితే పేరుకు తగంతగా బ్రతుకు❤

  • @SoniNarasappaSoniNarasappa
    @SoniNarasappaSoniNarasappa 3 วันที่ผ่านมา

    Amezing song Exalent 👍👌👌👌👌👌👌👌🙏

  • @mrahulmeenuga561
    @mrahulmeenuga561 15 วันที่ผ่านมา +4

    Wonderful song 🎉🎉🎉🎉

  • @radhavijay6140
    @radhavijay6140 15 วันที่ผ่านมา +3

    My fevrat song ❤❤❤❤❤

  • @VIJAYAKUMARIAMMANABOYINA
    @VIJAYAKUMARIAMMANABOYINA 2 วันที่ผ่านมา

    సూపర్ అన్నయ్య పాట ఎంత బాగున్నా దో

  • @velpulavennela9653
    @velpulavennela9653 15 วันที่ผ่านมา +1

    పాటలు ఆత్మీయ మేలుకొలుపుగా ఉన్నాయి 🙏thanks to all team🙏🙏🙏

  • @ValmikiRamakrishna
    @ValmikiRamakrishna 13 วันที่ผ่านมา +1

    Super songs LPB daddy Anni sarlu aena vinali anipistundi unlimitedga vinna bor anipinchadu 👌👌👌🙏🙏🙏🙏daddy God bless you daddy love you 💐🙏🙏

  • @jalladurgaraopaul4921
    @jalladurgaraopaul4921 2 วันที่ผ่านมา

    వందనాలండి డాక్టర్ ప్రసన్న బాబు గారికి డాక్టర్ స్వర్గీయ జాన్సన్ విక్టర్ గారికి దీని వెనకాల కష్టపడ్డ BOUi వారికి ఎంత మంచి పాటలు అందించిన టీమ్ అంతటికీ హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను 🙏🙏🌹🌹

  • @SKoti-d8z
    @SKoti-d8z 15 วันที่ผ่านมา +2

    సూపర్ గా ఉంది సాంగ్స్❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤

  • @christofjesus2773
    @christofjesus2773 15 วันที่ผ่านมา +3

    thank you very much giving to wonderful album for us I never listen this kind of songs heart full melodies devotees Praise The God🙏

  • @NaveenaEnosh
    @NaveenaEnosh 7 วันที่ผ่านมา +1

    బాప్తిసమిచ్చి యెహాను గారి కొసం మొట్టమొదటి సారిగా పాట వింటున్నాను ❤❤❤ thank you so much God thank you Prasanna daddy అధ్బుతమైన రచన స్వరకల్పన ❤❤❤😊😊😊

  • @ksamadanam9016
    @ksamadanam9016 14 วันที่ผ่านมา +1

    Vandanalu daddy garu and annaya 🙏

  • @laxmanch07
    @laxmanch07 15 วันที่ผ่านมา +3

    Wonderful Song

  • @kavitham4661
    @kavitham4661 15 วันที่ผ่านมา +3

    Wonderful song like this song

  • @ChilakalaLalithakumari
    @ChilakalaLalithakumari 15 วันที่ผ่านมา +3

    Super song... Thank you 🙏🙏🙏🙏🙏

  • @Erajeswar17rajeswar
    @Erajeswar17rajeswar 2 วันที่ผ่านมา

    Super ❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤

  • @womenwarriorsboui5309
    @womenwarriorsboui5309 15 วันที่ผ่านมา +2

    Excellent heart touching, mind blowing and wonderful songs annayya 😂😂

  • @SALOMIRAO
    @SALOMIRAO 15 วันที่ผ่านมา +3

    Excellent song🙏

  • @Anurajesh-tj1gq
    @Anurajesh-tj1gq 11 วันที่ผ่านมา +1

    WANDER FULL MASSAGE

  • @JayashaliBALU18
    @JayashaliBALU18 15 วันที่ผ่านมา +3

    Beutiful song...... lovely 1st and 2nd lyrics 😘........ superb 🫡🥰😀👍👏🤝🙏🎶👌

  • @GuntaKarthik-x8j
    @GuntaKarthik-x8j 7 วันที่ผ่านมา

    ప్రతీ తల్లి, బైబిల్లో ఉన్న తల్లు లా మారాలి ❤❤❤❤సాంగ్

  • @SunandaIlluru
    @SunandaIlluru 11 วันที่ผ่านมา +1

    My favourite song Super songs annayya 👌👌👌👌👌👌👌💖💖💖💖💖💖💖💖💖💖💖💖💖💖💖💖💖💖💖💖💖💖💖💖💖💖💖💖💖💖💖💖💐💐💐💐💐💐💐💐💐💐

  • @BenuguHanoku
    @BenuguHanoku 15 วันที่ผ่านมา +3

    My fevrat song

  • @sarayusam8792
    @sarayusam8792 14 ชั่วโมงที่ผ่านมา

    Excellent ❤❤

  • @MangaGoddu-f7b
    @MangaGoddu-f7b 15 วันที่ผ่านมา +2

    Song super annayya... 💜

  • @boggitiswarupa5010
    @boggitiswarupa5010 15 วันที่ผ่านมา +3

    🙏🙏🙏🙏🙏

  • @BajariGiripogu
    @BajariGiripogu 15 วันที่ผ่านมา +1

    పాట చాలా ఇష్టం అన్నయ్య 🎉🎉🎉🎉

  • @lalithakumari7478
    @lalithakumari7478 15 วันที่ผ่านมา +2

    Super exlent song ,🥳🥳🥳👏👏🙏🥰

  • @thapilarajakumari4087
    @thapilarajakumari4087 15 วันที่ผ่านมา +3

    👌👌👌👌👌👌👌👌

  • @rajavelivela9984
    @rajavelivela9984 15 วันที่ผ่านมา +2

    Wonderful song 💕💕💕💕💕💕💕💕💕

  • @thirumalakanakam3902
    @thirumalakanakam3902 15 วันที่ผ่านมา +1

    super undi song 🙏🙏

  • @SathishTerah
    @SathishTerah 14 วันที่ผ่านมา +1

    సూపర్

  • @devadanamkadumur9247
    @devadanamkadumur9247 15 วันที่ผ่านมา +2

    Anna vandanalu christ church KADUMUR Village Midthur mandal Kurnool

  • @SUNEETHAKOPPERA
    @SUNEETHAKOPPERA 2 วันที่ผ่านมา

    Exlent song annyta

  • @NagaLaxmi-m5q
    @NagaLaxmi-m5q 12 วันที่ผ่านมา +1

    Vandhanalu anna 🙏🙏

  • @RamRams-w8r
    @RamRams-w8r 13 วันที่ผ่านมา +1

    Excellent song❤❤❤
    Really loved it

  • @BajariGiripogu
    @BajariGiripogu 15 วันที่ผ่านมา +2

    Wonderful song annaya 🎉🎉🎉

  • @TribeniNeelap
    @TribeniNeelap 12 วันที่ผ่านมา +1

    Wanderfull 🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹

  • @sarayusam8792
    @sarayusam8792 8 วันที่ผ่านมา +1

    Excellent 👌 songs boui ❤

  • @bairipogupraveenkumar9489
    @bairipogupraveenkumar9489 13 วันที่ผ่านมา

    ఇలాంటి పాట చరిత్రలో ఇంకా ఎవరు రాయలేరు ఒక్క బి ఓ యూ నేను తప్పా

  • @yesukuchimanchi3992
    @yesukuchimanchi3992 15 วันที่ผ่านมา +2

    Wonderful song❤❤❤❤

  • @venkatkrishnaBandaru-vx5lu
    @venkatkrishnaBandaru-vx5lu 12 วันที่ผ่านมา

    Atmaku avsara Maina patalu,🙏🙏🙏

  • @venkeyvenkat5279
    @venkeyvenkat5279 15 วันที่ผ่านมา +2

    Super song

  • @yjbrcyaragera132
    @yjbrcyaragera132 15 วันที่ผ่านมา +2

    👌👌👌👌👌👌👌

  • @bro.premkumar1430
    @bro.premkumar1430 15 วันที่ผ่านมา +2

    1st viwe

  • @savarageethanjali7235
    @savarageethanjali7235 15 วันที่ผ่านมา +2

    Wonderful song brother 💓

  • @sivarekadi
    @sivarekadi 12 วันที่ผ่านมา

    వండర్ఫుల్ సాంగ్ సార్ 🙏🙏🙏🙏

  • @NaveenaAN-w7n
    @NaveenaAN-w7n 15 วันที่ผ่านมา +2

    👌👌👌🥰🥰🥰😍😍👏👏

  • @Vinaynihaly-yv2sq
    @Vinaynihaly-yv2sq 14 วันที่ผ่านมา +1

    Super anna ❤❤❤🙏🙏🙏🙏

  • @pushparajpushparaj1470
    @pushparajpushparaj1470 15 วันที่ผ่านมา +2

    ❤❤❤❤❤🎉🎉❤❤❤😊

  • @naveenkumar.r8833
    @naveenkumar.r8833 12 วันที่ผ่านมา

    👍👍👍👌👌సూపర్ అన్నయ్య

  • @TribeniNeelap
    @TribeniNeelap 12 วันที่ผ่านมา +1

    🙏🙏🙏👌👌👌👌❤️❤️❤️❤️❤️❤️

  • @mounikaraj6781
    @mounikaraj6781 14 วันที่ผ่านมา +1

    👍👍👌👌👌👌

  • @hudemalasreenivasulu5683
    @hudemalasreenivasulu5683 14 วันที่ผ่านมา

    Vandhanalu Ananya super songs 🙏🙏🙏🙏🙏

  • @Sandeep-bk6rp
    @Sandeep-bk6rp 10 วันที่ผ่านมา

    Super super song Annayya ❤❤❤❤

  • @SwaroopaHarijana-fk8mv
    @SwaroopaHarijana-fk8mv 15 วันที่ผ่านมา +2

    👌👌👌👌🎊🎊🎉🎉❤❤❤

  • @kotis6124
    @kotis6124 7 วันที่ผ่านมา

    I లైక్ this song

  • @Korasa.Ammulu
    @Korasa.Ammulu 10 วันที่ผ่านมา

    Super song annaya🙏👍👌