ఎంత జ్ఞానం అన్నయ్య మధురమైన మీ గానంతో మనసు పులకరించింది చాలా అర్ధవంతమైన పాట అన్నయ్య హృదయాన్ని కదిలించే గొప్ప రచన మీరు లేని లోటు తీర్చలేనిది పాటల విషయంలో దేవుడు గొప్ప వరం మీకు అనుగ్రహించాడు అన్నయ్య చాలా సంతోషం గా ఉంది అన్నయ్య మీ voice విన్నందుకు భౌతికంగా మాకు మీరు దూరం అవ్వొచ్చు కానీ ఆత్మీయంగా దగ్గరగా వున్నారు love you అన్నయ్య ❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤...
వండర్ఫుల్ వండర్ఫుల్ సాంగ్ అన్నయ్య నిజంగా భూమిమీద మీరు లేకపోయినా మీరు ముందుగానే మమ్మల్ని దేవుని కొరకు బ్రతకాలని, చెప్పాలని పాడి చెప్పి వెళ్లిపోయారు. 🙏🏻🙏🏻🙏🏻
వండర్ఫుల్ సాంగ్ సూపర్ హిట్ అన్న ఈ లోకంలో లేకున్నా మా కోసం పారిపోయిన ఈ పాటను ప్రతి ఒక్కరు వినాలి అందరికీ షేర్ చేద్దాము నేను షేర్ చేసాను అందరం సెట్ చేద్దాం
నోరుండి పలకలేని మాటే ఎందుకు..
కళ్ళుండి చూడలేని చూపే ఎందుకు..
నోరుండి పలకలేని మాటే ఎందుకు
చెవులుండి వినలేని ఆ చెవులేందుకు..
దెహంలో ప్రతి అవయవం దైవచిత్తానికై సాధనం
సర్వమున్న చిన్న జీవులే సాక్షిగా ఉన్నాయి దేవునికోసం..
రాయైనా రేయైన గాలైనా నీరైన చెప్పలేదా యేసుక్రీస్తు నామం..బ్రతుకెంతో బరువైనా రూపంలో చేపైనా మోయలేదా సువార్త బారం //నోరుండి పలకలేని//
దేవుని మహిమను వివరించే పనిలో ఉన్నది ఆకాశం..
ఆ చేతిపనియే గొప్పదని నీకు చెప్పింది అంతరిక్షం..
ఎవరికోసమా నీలిమేఘం
ఎందుకోసం ఈ కాలచక్రం పగటికి పగలే బోధ బోధ
రాత్రికి రాత్రే జ్నానం జ్నానం
మాటల్లో చెప్పింది విశ్వవలయం చేతల్లో చూపింది క్రీస్తురూపం
ఒక్కసారి కళ్ళు తెరిచి చూడు నోరువిప్పినీవు చెప్పు//రాయైనా రేయైనా//
దేవుని మహిమను వివరించుటకె ఉన్నది నీ దేహం
ఆ దేహంలో ప్రాణం ఉందంటే ఈ నిమిషం ఇచ్చాడు తనకోసం
క్రీస్తు దేహంతో చూపించాడు ప్రాణత్యాగంచేసి మరణించాడు
పగటికి పగలే బోధ బోధ రాత్రికిరాత్రే జ్నానం జ్నానం
మాటల్లో చెప్పింది క్రీస్తురూపం
చేతల్లో చెప్పాలి క్రీస్తుకోసం
ఒక్కసారి మనుసు పెట్టి చూడు గొంతు విప్పి నీవు చెప్పు
శ్రమలేన్ని ఉన్న కష్టాలు ఎదురైనా
చెప్పాలేదా వారు క్రీస్తునామం
చావైనా బ్రతుకైనా గుండెల్లో బరువున్నా
మోయలేదా సువార్త బారం//నోరుండి పలకలేని //
మీ సహోదరుడు ఎం జయప్రకాష్, క్రైస్ట్ చర్చ్ కారెగండ,టంకబిడ్డి,గుముడుపాడు boui.
🤝🤝anna
👌👌👌👌👌
❤❤
👏👍😊
🎉🎉🎉🎉
ఎంత జ్ఞానం అన్నయ్య మధురమైన మీ గానంతో మనసు పులకరించింది చాలా అర్ధవంతమైన పాట అన్నయ్య హృదయాన్ని కదిలించే గొప్ప రచన
మీరు లేని లోటు తీర్చలేనిది పాటల విషయంలో దేవుడు గొప్ప వరం మీకు అనుగ్రహించాడు అన్నయ్య చాలా సంతోషం గా ఉంది అన్నయ్య మీ voice విన్నందుకు భౌతికంగా మాకు మీరు దూరం అవ్వొచ్చు కానీ ఆత్మీయంగా దగ్గరగా వున్నారు love you అన్నయ్య ❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤...
సూపర్ సూపర్ అన్న అన్నయ్య voice వింటుంటే అన్నయ్య ఇంక మనమధ్య ఉన్నాడు అనిపిస్తుంది అన్నయ్య voice అంటే నాకు చాలా ఇష్టం 🙏🙏🙏
వండర్ ఫుల్ సాంగ్ అన్నయ్య వందనాలు 🤝💐 మేడురు క్రీస్తు సంఘం ( సాంగ్ సూపర్ సూపర్ సూపర్ సూపర్ 👌👌👌👌👌👌 )
వండర్ ఫుల్ అన్నయ్య సూపర్ అన్నయ్య హార్ట్ టచింగ్ సాంగ్ అన్నయ్య సూపర్ సూపర్ సూపర్ సూపర్
Very good and nice tune song THANKS. For this wonderful song😊😊😊❤❤
బ్రదర్ గారు ఈ సాంగ్ ట్రాక్ త్వరలో మా ముందుకు తీసుకురాగారని మనవి 🙏🙏🙏
నీతిమంతులు ఎల్లప్పుడూ జ్ఞాపకంలో ఉందురు దేవుని పాట రూపకంగా దేవుని మాట రూపంగా జాన్సన్ అన్న ఎప్పుడు జ్ఞాపకాల్లోనే ఉంటారు
దేవుడు చూస్తున్నాడు పాటలు జాన్స్ చీనిపొలేదూ ఉన్న పటలలొ అందర్ చెందిన వారు తపక చెర్ చయగల్లరు మిఅందరి వదనలు
సాంగ్ 👌👌👌♥️👍🙌
Boui , దేవుడు ఒక్కడే జాన్స్ చనిపోలేదు పాటలో ఉన్నడు
Exlent సాంగ్
వండర్ఫుల్ వండర్ఫుల్ సాంగ్ అన్నయ్య నిజంగా భూమిమీద మీరు లేకపోయినా మీరు ముందుగానే మమ్మల్ని దేవుని కొరకు బ్రతకాలని, చెప్పాలని పాడి చెప్పి వెళ్లిపోయారు. 🙏🏻🙏🏻🙏🏻
Devudu mi dwara isthunna maroka sandheshame Ee paata Babai garu Samasta Ganata, Mahima DEVUNIKE CHELLUNU GAAKA❤❤
❤❤❤
వందనాలు అన్నయ్య పాట చాలా బాగుంది అన్న
క్రీస్తు పేరిట శుభములు తమ్ముడు.. 🙏🙌 ట్రాక్స్ ఎప్పుడిస్తారు తమ్ముడు? క్రైస్ట్ చర్చ్ కువైట్.. 🙏🙌🙇♀️
Super annaya❤😂🎉🎉😢
Supar daddy
అన్నయ్య వాయిస్ తో మరల ఈ పాట వినిపించినంథుకు 🙏🙏🙏🙏
వండర్ఫుల్ సాంగ్ సూపర్ హిట్ అన్న ఈ లోకంలో లేకున్నా మా కోసం పారిపోయిన ఈ పాటను ప్రతి ఒక్కరు వినాలి అందరికీ షేర్ చేద్దాము నేను షేర్ చేసాను అందరం సెట్ చేద్దాం
Very Wonderful Song 🎵 🎶 Thank u KJV Daddy Voice 🥹🥹
Super super super song annayya garu 🙏🏻🙏🏻
Chaalaa bagundi annayya song vandanamulu annayya
👌👌👌👌 🅂🄾🄽🄶 🄰🄽🄽🄰🅈🅈🄰 🄶🄰🄰🅁🅄 🅅🄰🄽🄳🄰🄽🄰🄻🅄 👌👌👌👌🙏🙏 వండర్ ఫుల్ సాంగ్
Super anna ❤🎉🎉 chela ardavanthamga vundi anna
పాట చాలా బాగుంది ❤❤❤🙏🏾🙏🏾🙏🏾👍👍👍
Annaya🙏❤love you song🎵 vry important song🎵❤❤❤❤❤ cbt మహబూబునగర్
🙏👌👌
Annaya🙏🙏🙏👍👍🤝👌👌 love you song💕💕
Wonder full song srinu thammudu man of God ❤
Wonderful lirics and tune Annayya 🙏
Johnson victor gaari voice ni gnaapakam chesinanduku chala thanks anna
👌🙏 Anna garu
🙏🙏🙏 సూపర్ సాంగ్ అన్నయ్య
God bless you brother 🌹🌹🌹
ధన్యవాదములు..
దేవునికి స్తోత్రం
Very Good song ❤❤🙏🙏🎻🎼
వండర్ఫుల్ వండర్ఫుల్ సాంగ్..... 🙏🙏❤❤🎉🎉❤️❤️🙏
Song chala bagundi Annaya
Very wonderful meaningful lyrics and singing so nice🎉🎉 tnq annayya to knowing about god's think
Super song lyrics super
Chalaaa bagundi Annayya song voice vintunta Johnson Annayya gurtukostunnaru.
Such a wonderful and superb song మిస్ u jhonson అన్న
Super song
Super song annayya
Feel the song
Wonderful song అన్నయ్య
Chala bahundi anna garu pata
Lyrics ite super ❤❤
Johnson anna we miss you
అందరూ... కూడా..మంచిగ నృత్యం చేసారు... 😊 ఇది పెద్ద సాహసం అని చెప్పాలి.. చాలా కష్టపడ్డారు.. చాలా చాలా బాగుంది🥰🥰🥰🥰
వందనాలు అయ్యా 🎉🎉❤❤❤
Excellent song annayya
Wonderful Lyrical and superb song
Goose booms vastunnay ee pata vintunte chala bavundi. Really amazing
👌🎤💯సాంగ్స్
Wonderful lyrics annaya vandhanalu 🙏🎉🎉God bless you
🙏👌👏👏👏
దేవునికి మహిమ కలుగును గాక ❤❤❤
Super daddy I miss you
We Miss you Daddy 😢❤
Really wonderful Song..God bless you
Outstanding lyrics love you
Wonderful lyrics & super song 👌👌👏
Thank you so much 💐
Wonderful song &lyrics Brother We Miss You King Johnson Victor Daddy Garu ❤❤
జాన్సన్ అన్నయ్య గారు మన మధ్య లేకపోయినా ఆయన గాత్రంతో అమూల్యమైన గీతాన్ని అందించిన శ్రీను గారికి ధన్యవాదాలు..
❤
👌👌👏💐
❤
సుపర్ అన్నయ్య
Vary good voice God bless you👍🙏
Super song very wonderful🎉🎉🎉🎉
Wonderful Song ❤
Excellent song 👍👍👍👍
Very meaningful & heart touching lyrics & Song ❤️
Super 👌 anna miss you annaya
S🌹👌👌👌🌹R song
Super song annayya
Good song
Super song annaya 👌we miss you so much annaya 😭😭😭
Exllent song Annaya 👌👌 గారు
Super song annayya 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
King Johnson Victor Anna గారు always live with his vocal, Good song keep it up, make more songs for Christianity
Vandanalu anna 🙏✝️
Excellent annayya
Super Lyrics anna
Anna super song anna god bless you brother
Wonderful.. Heart touching song..
❤❤ wonderful song 👌👌🙏🙏
I miss you annayya song super
Good song sir God bless you all 🙏👍
Chala ardhavantam ga rasaru annaya super
Deham lo unna avayavala gurinchi chala chakkaga varnatitam ga vivarincharu annaya
Wonderful super subject
Super
Special thanks annayya king Johnson we miss you
Dee Dee 🙏🙏🙏
బాగుంది తమ్ముడు
Excellent song super
Suppare song annaya 🙏🙏🙏🙏🙏
🙏🙏🙏💐💐💐👌👌
🙏🙏🙏🙏💐💐💐🌷🌷
Super song annaya 👌🏾👌🏾❤❤❤
Glory to god✝️🙏
Wonderful song wonderful lyrics
Glory to God 🙏🙏🙏🙏... great efforts cnu......very nice song...may God Bless U all 🙏
Soooooooopeeerrrrrrrrrrr
Good lyrics....God bless you to All
Thankyou so much brother
So beautiful song
Super song anna 👌👌👌👌👌
Super song annaya😢we miss you annaya