పాట చాల బాగున్నది. గోవిందుడు మిమ్మల్ని దీవించాలి. మానవ జన్మ కలిగివుండి తన జీవితము యిష్టమొచ్చినట్లు కోదిరోజులు బ్రతికేసి తర్వత కాలంలో వెంకటేశ్వరా స్వామి వునికిని తెలుసుకొని తీర తిరుమల కొండ ఎక్కెతప్పుడు మారిన భక్తుడి పాట అద్భుతంగా పాడారు గుప్తగారు. కృతజ్ఞతలు.గుప్తగారు మీ పాట నేర్పుకున్నానండీ.
ఎక్కలేను స్వామీ ఏడు కొండలూ నేనెక్కలేను స్వామీ ఏడుకొండలూ ఓ తిరుపతి వేంకటేశ ఓ శ్రీనివాసా నీ కొండకు వస్తానని మొక్కు కుంటినీ వచ్చే ఓపిక లేక వేడు చుంటినీ పాలముంచినా.. నీట ముంచినా... నీదే భారము తండ్రీ నిన్నే నమ్ముతి స్వామీ కొండ ఎక్కలేను నేను కొండదిగి రావు నీవు ఈ జన్మకు నా మొక్కులు తీరే భాగ్యములేదా నే జేసిన పాపఫలము ఈ జన్మకు యింతేనా ఎవరికి చెప్పుకోను ఏమని చెప్పుకోను తోడులేని వాడను నీడలేనివాడను నా కున్న తోడు నీడ నీవేయనుకుంటిని దయ చూడవయ్యా నను దరి చేర్చుకోవయ్యా నీ దరిశనమీయవయా నా పాపము బాపవయా
పాట చాల బాగున్నది. గోవిందుడు మిమ్మల్ని దీవించాలి. మానవ జన్మ కలిగివుండి తన జీవితము యిష్టమొచ్చినట్లు కోదిరోజులు బ్రతికేసి తర్వత కాలంలో వెంకటేశ్వరా స్వామి వునికిని తెలుసుకొని తీర తిరుమల కొండ ఎక్కెతప్పుడు మారిన భక్తుడి పాట అద్భుతంగా పాడారు గుప్తగారు. కృతజ్ఞతలు.గుప్తగారు మీ పాట నేర్పుకున్నానండీ.
ఈపాటికి శీను గా రు బాగా సహకరించారు
Swamy I got tears in my heart meeku namaskaram
ప్రతీ పాటకి లిరిక్స్ పెట్టండి మేడం ప్లీజ్ నేర్చుకుంటాం
తప్పకుండా పెడతాం కొంచం సమయం ఇవ్వండి
Super
Good song lyrics please
ఎక్కలేను స్వామీ ఏడు కొండలూ
నేనెక్కలేను స్వామీ ఏడుకొండలూ
ఓ తిరుపతి వేంకటేశ ఓ శ్రీనివాసా
నీ కొండకు వస్తానని మొక్కు కుంటినీ
వచ్చే ఓపిక లేక వేడు చుంటినీ
పాలముంచినా.. నీట ముంచినా...
నీదే భారము తండ్రీ నిన్నే నమ్ముతి స్వామీ
కొండ ఎక్కలేను నేను కొండదిగి రావు నీవు
ఈ జన్మకు నా మొక్కులు తీరే భాగ్యములేదా
నే జేసిన పాపఫలము ఈ జన్మకు యింతేనా
ఎవరికి చెప్పుకోను ఏమని చెప్పుకోను
తోడులేని వాడను నీడలేనివాడను
నా కున్న తోడు నీడ నీవేయనుకుంటిని
దయ చూడవయ్యా నను దరి చేర్చుకోవయ్యా
నీ దరిశనమీయవయా నా పాపము బాపవయా