- 222
- 393 866
Palleturi Padmavathi
India
เข้าร่วมเมื่อ 5 พ.ย. 2022
నా పేరు పద్మావతి పసల, మా ఊరు గుంటూరు జిల్లాలోని ఒక చిన్న గ్రామం. మా కుటుంబం మొదటి నుండి వ్యవసాయంపై ఆధారపడిన కుటుంబం. నేను కూడ గేదెలను పెంచుతూ పాల వ్యాపారం చేస్తున్నాను, వీటితో పాటుగా నాకు ఉన్న ఒక గొప్ప కళ భక్తి పాటలు పాడటం, పల్లెటూరి పద్మావతి ఈ ఛానల్ ద్వారా నేను ఈ ఛానల్ వీక్షకులు అందరికీ నా భక్తి పాటలు వినిపించడంతో పాటు పల్లెటూరి ముచ్చట్లు, వంటలు, ఆచారాలు, పెళ్ళిళ్ళ విషయంలో మా ఆలోచనలు ఎలా వుంటాయి ఇలా అన్నిటినీ వీడియోల రూపంలో చూపిస్తాను. కావున ప్రతీ ఒక్కరూ మన తెలుగు ఛానల్ నీ subscribe చేసి ఈ పల్లెటూరి పద్మావతి ఛానల్ని సపోర్ట్ చేయవలసిందిగా కోరుతున్నాను..
మీ పద్మావతి పసల🙏🙏🙏
మీ పద్మావతి పసల🙏🙏🙏
అంగరంగ వైభవంగా జరిగిన మా ఊరి వినాయక స్వామి నిమర్జన వేడుకలు|@palleturipadmavathi
అంగరంగ వైభవంగా జరిగిన మా ఊరి వినాయక స్వామి నిమర్జన వేడుకలు|@palleturipadmavathi
มุมมอง: 161
วีดีโอ
మా పల్లెటూరిలో జరిగిన వినాయక చవితి వేడుక|@palleturipadmavathi
มุมมอง 2824 หลายเดือนก่อน
మా పల్లెటూరిలో జరిగిన వినాయక చవితి వేడుక|@palleturipadmavathi
శ్రీ వేంకశ్వరస్వామి దేవాలయం నందు మళ్ళి గారు పాడిన అందరి బందువయ భక్తి గీతం|@palleturipadmavathi
มุมมอง 2597 หลายเดือนก่อน
#Malladisrivenkateswaraswami, #Palletueipadmavathi
భజన పాటలు | మళ్ళి గారు పాడిన భక్తి గీతాలు|పల్లెటూరి పద్మావతి|@palleturipadmavathi
มุมมอง 1507 หลายเดือนก่อน
భజన పాటలు | మళ్ళి గారు పాడిన భక్తి గీతాలు|పల్లెటూరి పద్మావతి|@palleturipadmavathi
వెంకయ్య స్వామి భజన|భజన పాటలు|పల్లెటూరి పద్మావతి|భక్తి గీతాలు|@palleturipadmavathi
มุมมอง 3547 หลายเดือนก่อน
వెంకయ్య స్వామి భజన|భజన పాటలు|పల్లెటూరి పద్మావతి|భక్తి గీతాలు|@palleturipadmavathi
వెంకయ్య స్వామి భజన||ఫణిదరం గ్రామం||@palleturipadmavathi
มุมมอง 43310 หลายเดือนก่อน
వెంకయ్య స్వామి భజన||ఫణిదరం గ్రామం||@palleturipadmavathi
వెంకయ్య స్వామి భజన||Palleturi Padmavathi||@palleturipadmavathi
มุมมอง 36010 หลายเดือนก่อน
వెంకయ్య స్వామి భజన||Palleturi Padmavathi||@palleturipadmavathi
కర్లపూడి వెంకయ్య స్వామి భజన PART 2 || Phanidaram village || @palleturipadmavathi
มุมมอง 24910 หลายเดือนก่อน
కర్లపూడి వెంకయ్య స్వామి భజన PART 2 || Phanidaram village || @palleturipadmavathi
కర్లపూడి వెంకయ్య స్వామి బజన|Phanidaram Village|@palleturipadmavathi
มุมมอง 40810 หลายเดือนก่อน
కర్లపూడి వెంకయ్య స్వామి బజన|Phanidaram Village|@palleturipadmavathi
అయోధ్య రాముని ప్రాణ ప్రతిష్ట సందర్భంగా కర్లపూడి దేవాలయం నందు పూజ కార్యక్రమం|@palleturipadmavathi
มุมมอง 18911 หลายเดือนก่อน
అయోధ్య రాముని ప్రాణ ప్రతిష్ట సందర్భంగా కర్లపూడి దేవాలయం నందు పూజ కార్యక్రమం|@palleturipadmavathi
అయ్యప్ప స్వామి పడి పూజ || పల్లెటూరి పద్మావతి || @palleturipadmavathi
มุมมอง 383ปีที่แล้ว
అయ్యప్ప స్వామి పడి పూజ || పల్లెటూరి పద్మావతి || @palleturipadmavathi
అంగరంగ వైభవంగా జరిగిన అయ్యప్ప స్వామి పడి పూజ || @palleturipadmavathi
มุมมอง 184ปีที่แล้ว
అంగరంగ వైభవంగా జరిగిన అయ్యప్ప స్వామి పడి పూజ || @palleturipadmavathi
కౌసల్యా సుప్రజా రామ చంద్ర || పల్లెటూరి పద్మావతి || @palleturipadmavathi
มุมมอง 552ปีที่แล้ว
కౌసల్యా సుప్రజా రామ చంద్ర || పల్లెటూరి పద్మావతి || @palleturipadmavathi
శ్రీ వేంకటేశ్వర స్వామి వారి భక్తి గీతాలు||పల్లెటూరి పద్మావతి || @palleturipadmavathi
มุมมอง 457ปีที่แล้ว
శ్రీ వేంకటేశ్వర స్వామి వారి భక్తి గీతాలు||పల్లెటూరి పద్మావతి || @palleturipadmavathi
ముక్కోటి ఏకాదశి వేడుకలు||పల్లెటూరి పద్మావతి ||@palleturipadmavathi
มุมมอง 544ปีที่แล้ว
ముక్కోటి ఏకాదశి వేడుకలు||పల్లెటూరి పద్మావతి ||@palleturipadmavathi
రాములవారి భక్తి గీతాలు || Lord Rama Devotional Song || @palleturipadmavathi
มุมมอง 1.8Kปีที่แล้ว
రాములవారి భక్తి గీతాలు || Lord Rama Devotional Song || @palleturipadmavathi
నమో భూత: నాధ || పల్లెటూరి పద్మావతి || భక్తి పాటలు || Devotional Songs || @palleturipadmavathi
มุมมอง 303ปีที่แล้ว
నమో భూత: నాధ || పల్లెటూరి పద్మావతి || భక్తి పాటలు || Devotional Songs || @palleturipadmavathi
శ్రీ వేంకటేశ్వర స్వామి వారి భక్తి పాటలు || పల్లెటూరి పద్మావతి భజన పాటలు || @palleturipadmavathi
มุมมอง 305ปีที่แล้ว
శ్రీ వేంకటేశ్వర స్వామి వారి భక్తి పాటలు || పల్లెటూరి పద్మావతి భజన పాటలు || @palleturipadmavathi
కనక దుర్గమ్మ భక్తి పాటలు || పల్లెటూరి పద్మావతి భజన పాటలు || @palleturipadmavathi
มุมมอง 249ปีที่แล้ว
కనక దుర్గమ్మ భక్తి పాటలు || పల్లెటూరి పద్మావతి భజన పాటలు || @palleturipadmavathi
పల్లెటూరి పద్మావతి || కర్లపూడి వెంకయ్య స్వామి || భజన పాటలు || @palleturipadmavathi
มุมมอง 232ปีที่แล้ว
పల్లెటూరి పద్మావతి || కర్లపూడి వెంకయ్య స్వామి || భజన పాటలు || @palleturipadmavathi
మా గ్రామంలో అంగరంగ వైభవంగా జరిగిన కర్పూర జ్యోతి || పల్లెటూరి పద్మావతి || @palleturipadmavathi
มุมมอง 113ปีที่แล้ว
మా గ్రామంలో అంగరంగ వైభవంగా జరిగిన కర్పూర జ్యోతి || పల్లెటూరి పద్మావతి || @palleturipadmavathi
దేవికిదే పూజ || పల్లెటూరి పద్మావతి || భక్తి పాటలు || భజన పాటలు || @palleturipadmavathi
มุมมอง 365ปีที่แล้ว
దేవికిదే పూజ || పల్లెటూరి పద్మావతి || భక్తి పాటలు || భజన పాటలు || @palleturipadmavathi
పల్లెటూరి పద్మావతి భక్తి పాటలు | @palleturipadmavathi
มุมมอง 70ปีที่แล้ว
పల్లెటూరి పద్మావతి భక్తి పాటలు | @palleturipadmavathi
పల్లెటూరి పద్మావతి భజన పాటలు | @palleturipadmavathi
มุมมอง 82ปีที่แล้ว
పల్లెటూరి పద్మావతి భజన పాటలు | @palleturipadmavathi
భక్తి పాటలు | భజన పాటలు | @palleturipadmavathi
มุมมอง 199ปีที่แล้ว
భక్తి పాటలు | భజన పాటలు | @palleturipadmavathi
పల్లెటూరి పద్మావతి భజన పాటలు | భక్తి గీతాలు | @palleturipadmavathi
มุมมอง 163ปีที่แล้ว
పల్లెటూరి పద్మావతి భజన పాటలు | భక్తి గీతాలు | @palleturipadmavathi
భజన పాటలు | భక్తి పాటలు | @palleturipadmavathi
มุมมอง 132ปีที่แล้ว
భజన పాటలు | భక్తి పాటలు | @palleturipadmavathi
పల్లెటూరి పద్మావతి భజన పాటలు | భక్తి పాటలు | @palleturipadmavathi
มุมมอง 399ปีที่แล้ว
పల్లెటూరి పద్మావతి భజన పాటలు | భక్తి పాటలు | @palleturipadmavathi
పల్లెటూరి పద్మావతి భజన పాటలు | భక్తి పాటలు | @palleturipadmavathi
มุมมอง 438ปีที่แล้ว
పల్లెటూరి పద్మావతి భజన పాటలు | భక్తి పాటలు | @palleturipadmavathi
పల్లెటూరి పద్మావతి | @palleturipadmavathi
มุมมอง 74ปีที่แล้ว
పల్లెటూరి పద్మావతి | @palleturipadmavathi
భజన చేసేడి వారి భాగ్య మితడెనండి గజరాజు నేలిన ఘనుడు ఇతడెనండి భుజముమీద శయణుని నామ భజన చెద్దము రండి,
Suppar voice all tha best
Lyrics pettandi
Liricks pettandi
Tq madam liricks pettinamdhuku
పెద్దవారందరు మాకు ప్రతి అక్షరం అర్థమయ్యెటట్లుగా చాల అద్భుతముగాపాడారు. మీ పాట నేర్పుకొన్నాను. భజనలో పాడుతాను. మనల్నందరిని అమ్మవారు ఎల్లప్పుడు ఆయుర్ ఆరోగ్యములతో వుండాలని దీవించాలి. ఓం శ్రీ మాత్రే నమః. సిద్ధేశ్వరుడు,భజనస్వామి, అ అంబా సిద్ధేశ్వరస్వామి ఆలయం, శ్రీశైలం ఆత్మకూర్.
Liricks please
Lirikspettandi
చిన్నతనం నుండి నీ సేవ చేసి... నీ సన్నిధి నోచుకోనట్టి కృతజ్ఞుడనుకానా... చేసిన ఫలితమేమి.... స్వామి.... ఏడుకొండల వెంకటరమణా కొండ దిగిరా శ్రీ రమణా వెంకటేశా తిరుమలేశా శేషగిరి ఓంకారేశా పిలిచేము తలచేము తలచేము పిలిచేము కొలచితిరా పిలచితిరా ఏడుకొండల వెంకటరమణా కొండ దిగిరా శ్రీ రమణా-2 వెంకటేశా తిరుమలేశా శేషగిరి ఓంకారేశ పిలిచేము తలచేము తలచేము పిలిచేము కొలచితిరా పిలచితిరా ఏడుకొండల వెంకటరమణా కొండ దిగిరా శ్రీ రమణా-2 వడ్డికాసుల ఓస్వామి... చిత్తశుద్ధితో నినుచేరి...-2 భక్తి మేరా సాధింప వరములొసగర ఓ తండ్రి అడుగు అడుగున దండమిదే అర్ధనాధము చేసేమూ-2 వెంకటేశ్వరా.... లోకనాయకా.... కన్నీళ్ళతో కాల్లుకడిగి నీ భజన చేసేము పిలిచేము తలచేము తలచేము పిలిచేము కొలచితిరా పిలచితిరా ఏడుకొండల వెంకటరమణా కొండ దిగిరా శ్రీ రమణా పాల కడలి వాసుడవై శేషగిరి ఓంకారేశా - 2 వెలసినావా భూలోకం వాడవాడలా మా కోసం వెంకటాద్రి గిరిపైనా.. శ్రీనివాస నామముతో... వెంకటేశ్వరా లోకనాయకా పిలిచేము తలచేము తలచేము పిలిచేము కొలచితిరా పిలచితిరా ఏడుకొండల వెంకటరమణ కొండ దిగిరా శ్రీ రమణ-2 గోవిందా గోవిందా వెంకటరమణ గోవింద గోవిందా గోవిందా వెంకటరమణ గోవింద వెంకటరమణా గోవిందా.. శ్రీనివాసా గోవిందా... శ్రీనివాసా గోవిందా... శ్రీ వెంకటేశా గోవిందా... గోవిందా గోవిందా వెంకటరమణ గోవింద లిరిక్స్ సేకరించినది పాలెం పల్లి నరసింహారెడ్డి
E. Pata. Ki. Lirikesh. Pettndi.
ఏడుకొండలవాడా వెంకటరమణా గోవిందా గోవిందా
Liricks lekuda u tubelo pattakandi no use
Madam song aradhamu kavatamu ledhu soud sistam ekkuvaga unnadhi liricks pettandi
Lirics.pettandi.plz.pata.supar
Song clearga ledhu
Pata liricks pettandi madamu
Very very good
👌సూపర్ గా ఉంది సాంగ్ లిరిక్స్ ఎక్కడ పెట్టారో తెలీట్ల
Excellent. Chaalaa baagaa paadaaru
Very nice voice anna
శ్రీనివాస్ గారి number. మీ నంబర్ పెట్టండి అమ్మ 🙏జై శ్రీరామ్ 🚩
పాటబాగుంది మాకు లిరిక్స్ పెట్టండి
👌సూపర్ గాఉంది లిరిక్స్ పెట్టండి
నమో భూత నాత నామో దేవ దేవ
నీకంఠముబాగుంది బాగపాడినావు❤
సూపరుగాపాడినావూ❤
చాలబాగపాడినావు❤
చాలమంచిగపాడినావు
Kanalene kanulelamma ane thirapathamma pataku lirics pettinchandi
ఎక్కలేను స్వామీ ఏడు కొండలూ నేనెక్కలేను స్వామీ ఏడుకొండలూ ఓ తిరుపతి వేంకటేశ ఓ శ్రీనివాసా నీ కొండకు వస్తానని మొక్కు కుంటినీ వచ్చే ఓపిక లేక వేడు చుంటినీ పాలముంచినా.. నీట ముంచినా... నీదే భారము తండ్రీ నిన్నే నమ్ముతి స్వామీ కొండ ఎక్కలేను నేను కొండదిగి రావు నీవు ఈ జన్మకు నా మొక్కులు తీరే భాగ్యములేదా నే జేసిన పాపఫలము ఈ జన్మకు యింతేనా ఎవరికి చెప్పుకోను ఏమని చెప్పుకోను తోడులేని వాడను నీడలేనివాడను నా కున్న తోడు నీడ నీవేయనుకుంటిని దయ చూడవయ్యా నను దరి చేర్చుకోవయ్యా నీ దరిశనమీయవయా నా పాపము బాపవయా
Ye patakaina lirics pedithe bhajana brundalu varu vini vari bhajanalalo padukuntaru
Tappakunda pedatamu andi,ma pillalu ekkada undaru ,vallu vachina tarvata pedatamu 🙏
సార్ మిపాటలుచాభగున్నాయి.లీరిక్సీ. పెట్టెండీ
Lyrics twaralone pedatamu andi,ma pillalu ekkada leru vallu vachina ventane pedatamu
లీరిక్సీ.పెట్టెండి
Super song ChAlA bagapadaru Anna garu
Lirykspettandiswamy
Swamy I got tears in my heart meeku namaskaram
❤😊
Lirykspettandiamm
Liryckspettandi.swamy
Iirkispettandiswamy.manchisong
🙏🏻🙏🏻🙏🏻
Suparsogu
👌
Good govinda song. Om namo venkateshaaya
😅😅😅😅😅😅😮😢🎉🎉🎉😂😂😅😮😢😊😅
Super sister
Address petagalaru
0m namaste Bhagavan vaasidevaaua
Good song lyrics please
Manchiga padinaru.jai sri Ram