శ్రీనివాసరావు గారు ఇంత భక్తితో పాడాక ఆ శ్రీనివాసుడు కొండ దిగి తప్పక వస్తాడు |

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 9 ม.ค. 2025

ความคิดเห็น • 31

  • @PremSagar-bk2cd
    @PremSagar-bk2cd 10 หลายเดือนก่อน +1

    Super song ChAlA bagapadaru Anna garu

  • @ntrfansadda1148
    @ntrfansadda1148 11 หลายเดือนก่อน +2

    Lirykspettandiswamy

  • @rajyalaxmi3075
    @rajyalaxmi3075 19 ชั่วโมงที่ผ่านมา

    Suppar voice all tha best

  • @rajyalaxmi3075
    @rajyalaxmi3075 23 วันที่ผ่านมา

    Tq madam liricks pettinamdhuku

  • @lakshmirudraraju971
    @lakshmirudraraju971 ปีที่แล้ว +3

    పాట సూపర్ మీ వాయిస్ సూపర్ భజన చేసే విధానం సూపర్ totally సాంగ్ ఫుల్ సూపర్ ఇటువంటి భజన కే ఆ వేంకటేశ్వరుని దివ్య ఆశీస్సులు కలుగుతాయి ధన్యవాదములండీ

  • @narasimhareddy7061
    @narasimhareddy7061 หลายเดือนก่อน +2

    చిన్నతనం నుండి నీ సేవ చేసి...
    నీ సన్నిధి నోచుకోనట్టి కృతజ్ఞుడనుకానా...
    చేసిన ఫలితమేమి.... స్వామి....
    ఏడుకొండల వెంకటరమణా కొండ దిగిరా శ్రీ రమణా
    వెంకటేశా తిరుమలేశా శేషగిరి ఓంకారేశా
    పిలిచేము తలచేము తలచేము పిలిచేము
    కొలచితిరా పిలచితిరా
    ఏడుకొండల వెంకటరమణా కొండ దిగిరా శ్రీ రమణా-2
    వెంకటేశా తిరుమలేశా శేషగిరి ఓంకారేశ
    పిలిచేము తలచేము తలచేము పిలిచేము
    కొలచితిరా పిలచితిరా
    ఏడుకొండల వెంకటరమణా కొండ దిగిరా శ్రీ రమణా-2
    వడ్డికాసుల ఓస్వామి... చిత్తశుద్ధితో నినుచేరి...-2
    భక్తి మేరా సాధింప వరములొసగర ఓ తండ్రి
    అడుగు అడుగున దండమిదే అర్ధనాధము చేసేమూ-2
    వెంకటేశ్వరా.... లోకనాయకా....
    కన్నీళ్ళతో కాల్లుకడిగి నీ భజన చేసేము
    పిలిచేము తలచేము తలచేము పిలిచేము
    కొలచితిరా పిలచితిరా
    ఏడుకొండల వెంకటరమణా కొండ దిగిరా శ్రీ రమణా
    పాల కడలి వాసుడవై శేషగిరి ఓంకారేశా - 2
    వెలసినావా భూలోకం వాడవాడలా మా కోసం
    వెంకటాద్రి గిరిపైనా.. శ్రీనివాస నామముతో...
    వెంకటేశ్వరా లోకనాయకా
    పిలిచేము తలచేము తలచేము పిలిచేము
    కొలచితిరా పిలచితిరా
    ఏడుకొండల వెంకటరమణ కొండ దిగిరా శ్రీ రమణ-2
    గోవిందా గోవిందా వెంకటరమణ గోవింద
    గోవిందా గోవిందా వెంకటరమణ గోవింద
    వెంకటరమణా గోవిందా.. శ్రీనివాసా గోవిందా...
    శ్రీనివాసా గోవిందా... శ్రీ వెంకటేశా గోవిందా...
    గోవిందా గోవిందా వెంకటరమణ గోవింద
    లిరిక్స్ సేకరించినది పాలెం పల్లి నరసింహారెడ్డి

  • @NirmalaMallikarjun-wz7sd
    @NirmalaMallikarjun-wz7sd 6 หลายเดือนก่อน +3

    👌సూపర్ గాఉంది లిరిక్స్ పెట్టండి

  • @chandrasekharnoothanapati2704
    @chandrasekharnoothanapati2704 ปีที่แล้ว +1

    Suparsogu

  • @satturisrikanthsrikanth4283
    @satturisrikanthsrikanth4283 ปีที่แล้ว +5

    శ్రీనివాస్ డాడీ చాలా బాగా పాడారు.అందరికీ నమస్కారము 🙏జై శ్రీరామ్

  • @NirmalaMallikarjun-wz7sd
    @NirmalaMallikarjun-wz7sd 5 หลายเดือนก่อน +1

    👌సూపర్ గా ఉంది సాంగ్ లిరిక్స్ ఎక్కడ పెట్టారో తెలీట్ల

  • @LavunuriVeerareddy
    @LavunuriVeerareddy 4 หลายเดือนก่อน

    ఏడుకొండలవాడా వెంకటరమణా గోవిందా గోవిందా

  • @eswarmalladi4996
    @eswarmalladi4996 ปีที่แล้ว +1

    మంచి లైలో పాడారు సూపర్

    • @mandababunaidu586
      @mandababunaidu586 11 หลายเดือนก่อน

      Govinda Govinda Govinda. Narayana Narayana om om

  • @kiranbommaka8229
    @kiranbommaka8229 ปีที่แล้ว

    Super gaa padaaru

  • @Hanumantharaogopanaboina
    @Hanumantharaogopanaboina 5 หลายเดือนก่อน +1

    పాటబాగుంది మాకు లిరిక్స్ పెట్టండి

  • @ntrfansadda1148
    @ntrfansadda1148 11 หลายเดือนก่อน +1

    Liryckspettandi.swamy

  • @cramanareddy4103
    @cramanareddy4103 4 หลายเดือนก่อน

    Very very good

  • @mramanjaneyareddy6844
    @mramanjaneyareddy6844 ปีที่แล้ว +2

    లిరిక్స్ పెట్టండి సార్

  • @ntrfansadda1148
    @ntrfansadda1148 ปีที่แล้ว

    Iirkispettandiswamy.manchisong

  • @gopalnaidu215
    @gopalnaidu215 ปีที่แล้ว

    👌

  • @seetharamanjaneyulukonduri8237
    @seetharamanjaneyulukonduri8237 หลายเดือนก่อน

    Lirikspettandi

  • @guntur12346
    @guntur12346 ปีที่แล้ว

    Song bagundi lyrics pettanidi bags padaru

  • @ntrfansadda1148
    @ntrfansadda1148 11 หลายเดือนก่อน

    Lirykspettandiamm

  • @rajyalaxmi3075
    @rajyalaxmi3075 4 หลายเดือนก่อน

    Pata liricks pettandi madamu

  • @rajyalaxmi3075
    @rajyalaxmi3075 4 หลายเดือนก่อน

    Liricks lekuda u tubelo pattakandi no use

  • @rajyalaxmi3075
    @rajyalaxmi3075 4 หลายเดือนก่อน

    Madam song aradhamu kavatamu ledhu soud sistam ekkuvaga unnadhi liricks pettandi

  • @boyanarasimha4185
    @boyanarasimha4185 4 หลายเดือนก่อน

    E. Pata. Ki. Lirikesh. Pettndi.

  • @kiranbommaka8229
    @kiranbommaka8229 ปีที่แล้ว

    Song description lo send cheyandi

    • @kiranbommaka8229
      @kiranbommaka8229 ปีที่แล้ว

      Like kadandi song description lo send cheyandi please

  • @satturisrikanthsrikanth4283
    @satturisrikanthsrikanth4283 5 หลายเดือนก่อน

    శ్రీనివాస్ గారి number.
    మీ నంబర్ పెట్టండి అమ్మ
    🙏జై శ్రీరామ్ 🚩

  • @vanaja5554
    @vanaja5554 4 หลายเดือนก่อน

    Lirics.pettandi.plz.pata.supar