Thanks bro... I am watching you videos in hindi language, I can't understand 100% properly.... Now i am so happy listening in my mother tongue (Telugu)
Glad to see your video in Telugu.. looks like it’s not your voice Vivek.. small correction to your last statement.. it’s not - ‘ee video lo inthe undhi’ but it’s - ‘ee video ki inthe’. From a small fan but a huge admirer.. looking forward to listen your voice in Telugu
@@sandhyamani4398 mama earth products mida video cheyanu ani chepadu , mamaearth products ani safe kadani kuda chepadu , konemundu ingredients check chesukondi ani chepadu
Mama earth over rated adhi famous celebrities promote chesaru kabbati ekkuva hype vachindi but use chesina customers chaala problems vachayi skin ki especially mama earth hair oil worst reviews undhi TH-cam lo
Enta sodi v chesi cheppe kante andaru organic foods organic products vadani ani ante sari pothundi ga ... Moothi chuttu Tippi mukkuni chupistunnav vivek .... tammudu..
నా డౌట్స్ తీరాయి. నేను ఇంట్లో ఆయిల్ తీసే మెషీన్ తో ఆయిల్ సొంతంగా extract చేద్దామనుకుంటున్నాను. నాకున్న సమాచారం ప్రకారం అవి కొంత హీట్ దగ్గరే పనిచేస్తున్నాయి. అంటే ఏ సీడ్స్ కి ఎంత temp. ఉండాలో ఒక స్కేల్ ఉంది. మరి కోల్డ్ ప్రెస్సెడ్ కాదుకదా !! వాడొచ్చా ?? గానుగల దగ్గర కల్టీలు కూడా కంపెనీలకు తీసిపోడంలేదు.
Very well explained brother. Thank you so much for providing good information. Pls make a video on reversal diabetics. I will be waiting for your valuable reply.
ప్రియమైన వినియోగదారులారా ఒక్క నిమిషం .... మార్కెట్‌లో వివిధ రకాల పేర్లతో కల్తీ,నాసిరకం నూనెలు ఆకర్షణీయంగా ప్యాక్ చేసి అమ్ముచున్నారు. చాల మంది పల్లినూనె మీద అవగాహన లేకుండా వారికి తెలిసిన విధంగా 1కేజీ పల్లీలకు 350 గ్రాముల నూనే వస్తుంది.పల్లీలకు 1కేజీ కి 120-00రూ,, చొప్పున అంటే 3కేజీల పల్లీలకు 360-00అని1 కేజీ పల్లినూనె 360-00రూ,,పైనే అవుతుంది అని ఈ విదంగా పల్లి పిండిని (groundnut cake) ని కూడా వదిలేసి లెక్కకట్టి పల్లినూనే 200రూ,, నుండి 240రూ,, లకు లభించధు అని సోషల్ మీడియా లో ప్రచారం చేస్తున్నారు. కానీ మా లక్ష్మి ఆయిల్ మిల్లు వద్ద 100% స్వచ్ఛమైన పల్లినూనే మీ ముందే పల్లి పలుకులు పట్టి అమ్మబడును...... ఉదాహరణకు మా మిల్లులో పల్లినూనె కోసం పట్టే పల్లీలు holesale లో (పల్లి పలుకులు,పల్లి చూర పలుకులు) 90-00రూ,,కు 1కేజీ చొప్పున 3 కేజీల పల్లిలకు 270-00రూ, మరియు మిల్లింగ్, నిర్వహణ ఖర్చు 20-00రూ,,మొత్తము290-00రూ,,1కేజీ పల్లినునే మరియు మిగితా 2కేజీలు పల్లిపిండి వస్తుంది కాబట్టి 2కేజీల పల్లిపిండికి 90-00రూ,,పోతే స్వచ్చమైన పల్లినూనే 1కేజీ కి 200రూ,,లకు వస్తుంది. మేము 220 రూ,,లకు అమ్మచున్నము..ఈ విదంగా చూసుకొని మా లక్ష్మి ఆయిల్ మిల్లు లో 100% స్వచ్చమైన పల్లినూనె మీ ముందే పట్టి అమ్మబడును.మీకు ఇంకా పల్లి నూనెపై సందేహాలుంటే ఫోన్ చేసి వచ్చి తీసుకొని వెల్లగలరు.ఫోన్ 9949505678.లోకేషన్ కోసం google lo(Laxmi oil mill gangadhara)అనివెతికి రాగలరు. మా వద్ద లభించే పల్లీనూనె కేవలం filter (వడపోయాడం మాత్రమే.) చేయడం జరుగుతుంది .refined చెయ్యబడధు.refined oil అంటే రసాయనాలు కలపబడుతవి..

cold pressed oil - groundnut, coconut, sesame, sunflower oils are good.
Loving to watch... Glad to be in telugu😍😍😍
Nijam ga Vivek sir original voice aa🙄?? nd ee channel kooda aayanadey na!?
No my be his brother or my be friend voice is completely different
Idi chala old hindi video
@@sneha7223 channel ayanadhey but voice thanadhi kadhu
Best information. నెయ్యి అన్నిటికన్నా మంచిది.
250 ml = Rs 90
preference in order. 1)Cold Pressed Oil 2)physically refined oil
@@void769 hi bro I need cold pressed Oil share me your contact number or address
Thanks bro...
I am watching you videos in hindi language, I can't understand 100% properly.... Now i am so happy listening in my mother tongue (Telugu)
Maa Telugu vallaku dorikina devudu swamy meeru🙏🙏🙏🙏
Coconut oil also very good for cooking purpose. But, price is high.
Glad to see your video in Telugu.. looks like it’s not your voice Vivek.. small correction to your last statement.. it’s not - ‘ee video lo inthe undhi’ but it’s - ‘ee video ki inthe’.
From a small fan but a huge admirer.. looking forward to listen your voice in Telugu
Make video for mama earth hair products
Yes
@@sandhyamani4398 mama earth products mida video cheyanu ani chepadu , mamaearth products ani safe kadani kuda chepadu , konemundu ingredients check chesukondi ani chepadu
Mama earth over rated adhi famous celebrities promote chesaru kabbati ekkuva hype vachindi but use chesina customers chaala problems vachayi skin ki especially mama earth hair oil worst reviews undhi TH-cam lo
I face more hair fall with mama earth shampoo.
Go for morpheme remedies for hair
.try or just check reviews
Instead of amazon for this Cold Pressed oils we can buy near by cold pressed oil shops..compare to Amazon rates minimum 50rs low
th-cam.com/video/9D_dKEESSAA/w-d-xo.html
Brother, I found a oil dealer who sells oil cold pressed oils for 300-350 , if u want it I can u give u the details, Wishing you happiness and health😊
No you are wrong, Amazon gives the cheapest rates, for 5L cold pressed peanut oil they will charge 1300/- if you subscribe they will give at 1100/-
Yes
@@MBO12345what about mustard oil
Great service to the mankind.. Thank you brother...
Enta sodi v chesi cheppe kante andaru organic foods organic products vadani ani ante sari pothundi ga ... Moothi chuttu Tippi mukkuni chupistunnav vivek .... tammudu..
Ooo Vivek annayya .. Nuvvu maa devuduvi ayya 🙏🙏🙏.. Intha research chesi kastapadi maku knowledge isthunnanduku .. Take a bow 🙇♂️
Please
telling the Palm oils
Sesame(til) oil become costly. Even not affordable for Pickels. Currently we are using palm oil and ground nut oil
Palm oil is good
One & only trusted channel..
మాంచి సమాచారo చెపావు ధన్యవాదములు
ధన్యవాదాలు 🙏
Sesam oil palakura tho mix cheyavoddu konni problems vostai
Jeenath Thanks Babu ee video call enni teleni vishayalu telisaie 🙏👌
Happy to c you in telugu.. chala chekkaga chepparu… 🙏🙏
Yes it's true 👍Iam using cool press oil ...
Bro, refined means filteration, what you said heating at 200°c and adding hydrogen is called hydrogenation
మీరు చెప్పేది చూస్తే అసలు ఆయిల్ తినద్దు అనిపిస్తోంది.
గనుగలు నుంచి తీసిన నూనె వాడొచ్చు
@@kovvuriGopalKrishnaReddy కానీ ఈ రోజుల్లో ఎక్కడ దొరుకుతుంది.
ప్రజలు ముందుకు వస్తారా మంచి పని చెయ్యడానికి,
@@rajashekhar5537 bayata dorukutndhi litre 300 pina untundi
@@kovvuriGopalKrishnaReddy సరే ట్రై చేద్దాం.
Nice❤
Lite house
Rice Bran Oil వాడుతున్నాం
Not only amazon in flipkart grocery also helpful for only some product
kindly request you to create awareness about tea powders adulteration. Best tea powders for home and hotel use.
but refinde mean its very cleany andgood product
Na
Super sir but what about ricebrain oil
Pls make video for baby products
Physical refined palmolin is good.
Physically refined sunflower 🌻 coming in Banglore with brand name SUNPURE. pls clear is it fake or correct and is it good for health or not
Yes I am working there, it's pure safe and chemical free
Hello brother 👋
Plz make a video on mama earth products 🙂
Your video opened my eyes. This is a really good information to know. Thank you for sharing this video.
Baby's ki yavi products vadali cheppandi please
Bcs no option so we r using, coconut oil very good for health but mostly Kerala people only used
నా డౌట్స్ తీరాయి. నేను ఇంట్లో ఆయిల్ తీసే మెషీన్ తో ఆయిల్ సొంతంగా extract చేద్దామనుకుంటున్నాను. నాకున్న సమాచారం ప్రకారం అవి కొంత హీట్ దగ్గరే పనిచేస్తున్నాయి. అంటే ఏ సీడ్స్ కి ఎంత temp. ఉండాలో ఒక స్కేల్ ఉంది. మరి కోల్డ్ ప్రెస్సెడ్ కాదుకదా !! వాడొచ్చా ??
గానుగల దగ్గర కల్టీలు కూడా
కంపెనీలకు తీసిపోడంలేదు.
Thank you sir miru nijam chepparu
అద్భుతమైన వివరణ
Vivek good research ,useful information to save our health..follow vivek and keep doctor away
Visleshana chala bagundi వివేక్ garu.👌
Very well explained brother. Thank you so much for providing good information. Pls make a video on reversal diabetics. I will be waiting for your valuable reply.
ప్రియమైన వినియోగదారులారా ఒక్క నిమిషం ....
మార్కెట్‌లో వివిధ రకాల పేర్లతో కల్తీ,నాసిరకం నూనెలు ఆకర్షణీయంగా ప్యాక్ చేసి అమ్ముచున్నారు. చాల మంది పల్లినూనె మీద అవగాహన లేకుండా వారికి తెలిసిన విధంగా 1కేజీ పల్లీలకు 350 గ్రాముల నూనే వస్తుంది.పల్లీలకు 1కేజీ కి 120-00రూ,, చొప్పున అంటే 3కేజీల పల్లీలకు 360-00అని1 కేజీ పల్లినూనె 360-00రూ,,పైనే అవుతుంది అని ఈ విదంగా పల్లి పిండిని (groundnut cake) ని కూడా వదిలేసి లెక్కకట్టి పల్లినూనే 200రూ,, నుండి 240రూ,, లకు లభించధు అని సోషల్ మీడియా లో ప్రచారం చేస్తున్నారు.
కానీ మా లక్ష్మి ఆయిల్ మిల్లు వద్ద 100% స్వచ్ఛమైన పల్లినూనే మీ ముందే పల్లి పలుకులు పట్టి అమ్మబడును...... ఉదాహరణకు
మా మిల్లులో పల్లినూనె కోసం పట్టే పల్లీలు holesale లో (పల్లి పలుకులు,పల్లి చూర పలుకులు) 90-00రూ,,కు 1కేజీ చొప్పున 3 కేజీల పల్లిలకు 270-00రూ, మరియు మిల్లింగ్, నిర్వహణ ఖర్చు 20-00రూ,,మొత్తము290-00రూ,,1కేజీ పల్లినునే మరియు మిగితా 2కేజీలు పల్లిపిండి వస్తుంది కాబట్టి 2కేజీల పల్లిపిండికి 90-00రూ,,పోతే స్వచ్చమైన పల్లినూనే 1కేజీ కి 200రూ,,లకు వస్తుంది. మేము 220 రూ,,లకు అమ్మచున్నము..ఈ విదంగా చూసుకొని మా లక్ష్మి ఆయిల్ మిల్లు లో 100% స్వచ్చమైన పల్లినూనె మీ ముందే పట్టి అమ్మబడును.మీకు ఇంకా పల్లి నూనెపై సందేహాలుంటే ఫోన్ చేసి వచ్చి తీసుకొని వెల్లగలరు.ఫోన్ 9949505678.లోకేషన్ కోసం google lo(Laxmi oil mill gangadhara)అనివెతికి రాగలరు. మా వద్ద లభించే పల్లీనూనె కేవలం filter (వడపోయాడం మాత్రమే.) చేయడం జరుగుతుంది .refined చెయ్యబడధు.refined oil అంటే రసాయనాలు కలపబడుతవి..
Thank you for your valuable information 🙏
Please tell me about physically refined oil
Ghee is 💯 Best...👍👍👍👍👍
Brother what about rice bran oil? Pls explain is it good to use.
No.. Plz. Avoid
Second Harsha sai in youtube 😉😉😁😁
Don’t compare with Harsa Sai he is promoting betting apps Vivek promoting Bharat products he is real hero
Ghee kuda ekkuva temperature heat lone boil chestaru kada.... Heat thone vasthumdi... Mari idi enduku danger kadu..
Hai broo🎉🎉🎉 mustard oil lo ye company vadaloo chepaledu brooo🎉🎉🎉❤❤
How about oil extracted from household oil machines? Is that cold pressed? I am in dilemma to buy it or not
Thank you very much brother
Can you please discuss about psoriasis
please make a video on best bathing soaps in our indian market
Thank you Mr.Vivek
Excellent message💯💯💯💯💯💯💯💯💯💯💯💯💯💯💯💯💯💯💯💯💯💯💯
Bro please make a video about NV shoppe.
Pls make a video on best honey...
Asala meru chala baga cheputaru
Tq but naku skin preblum undi kada naku e oils padav kada am cheyali plz reply
Thank you , Bhaya!
Very good ,we are very happy to hear about oils
Thank you So Much for the information...
Tq so much my brother.
which is the best and safe multi vitamin capsules in india ?
ప్రియమైన వినియోగదారులారా ఒక్క నిమిషం ....
మార్కెట్‌లో వివిధ రకాల పేర్లతో కల్తీ,నాసిరకం నూనెలు ఆకర్షణీయంగా ప్యాక్ చేసి అమ్ముచున్నారు. చాల మంది పల్లినూనె మీద అవగాహన లేకుండా వారికి తెలిసిన విధంగా 1కేజీ పల్లీలకు 350 గ్రాముల నూనే వస్తుంది.పల్లీలకు 1కేజీ కి 120-00రూ,, చొప్పున అంటే 3కేజీల పల్లీలకు 360-00అని1 కేజీ పల్లినూనె 360-00రూ,,పైనే అవుతుంది అని ఈ విదంగా పల్లి పిండిని (groundnut cake) ని కూడా వదిలేసి లెక్కకట్టి పల్లినూనే 200రూ,, నుండి 240రూ,, లకు లభించధు అని సోషల్ మీడియా లో ప్రచారం చేస్తున్నారు.
కానీ మా లక్ష్మి ఆయిల్ మిల్లు వద్ద 100% స్వచ్ఛమైన పల్లినూనే మీ ముందే పల్లి పలుకులు పట్టి అమ్మబడును...... ఉదాహరణకు
మా మిల్లులో పల్లినూనె కోసం పట్టే పల్లీలు holesale లో (పల్లి పలుకులు,పల్లి చూర పలుకులు) 90-00రూ,,కు 1కేజీ చొప్పున 3 కేజీల పల్లిలకు 270-00రూ, మరియు మిల్లింగ్, నిర్వహణ ఖర్చు 20-00రూ,,మొత్తము290-00రూ,,1కేజీ పల్లినునే మరియు మిగితా 2కేజీలు పల్లిపిండి వస్తుంది కాబట్టి 2కేజీల పల్లిపిండికి 90-00రూ,,పోతే స్వచ్చమైన పల్లినూనే 1కేజీ కి 200రూ,,లకు వస్తుంది. మేము 220 రూ,,లకు అమ్మచున్నము..ఈ విదంగా చూసుకొని మా లక్ష్మి ఆయిల్ మిల్లు లో 100% స్వచ్చమైన పల్లినూనె మీ ముందే పట్టి అమ్మబడును.మీకు ఇంకా పల్లి నూనెపై సందేహాలుంటే ఫోన్ చేసి వచ్చి తీసుకొని వెల్లగలరు.ఫోన్ 9949505678.లోకేషన్ కోసం google lo(Laxmi oil mill gangadhara)అనివెతికి రాగలరు. మా వద్ద లభించే పల్లీనూనె కేవలం filter (వడపోయాడం మాత్రమే.) చేయడం జరుగుతుంది .refined చెయ్యబడధు.refined oil అంటే రసాయనాలు కలపబడుతవి..
About sunflower oil
Make video on amway products
Patanjali mustard oil manchidena
Super voice... Just amazing to listen
Hello
Hi beautiful
It is dubbing😂😂😂
@@ajayabhi1274 siggu ledha
Nice video 👌👌
What about Sunfloweroil...pressed
This is removed right 😭
Thanks for uploading 😊🙏
Hi Vivek bro 💐
good information 👍
but why are you not telling about rice bran oil
please make a detailed Telugu video on rice bran oil and ghee
Which is best sunflower oil tell me
Instead of oil use ghee. Its good for health....
Can you suggest the best brand capsules of Glutathion?
Cold pressed oil veg items deep fry ki 1 tm use chesaka, remaing oil again use cheyaocha andi
Excellent video brother, even I am worried about same. I am telling people, but not listening.
Thank you Vivek❤️
Nenu eppudu senaga nune mathrame vandukuntami tq 👌👌👏👏
We have cold pressed oils
Thankyou so much vivek garu for your information..👏👌🙏
Tell about which toothpaste is better than others toothpastes
nice QST
Pom oil gurinchi cheppu bro
palmolin oil is d best
Thank u for your information about oils
Nenu matram oktey oil brand chepputha vegebaby 💯 pure natural oil price ekkuvu kani ei kalam lo kalthi layni brand antey eidhey Naku theylisi
Amazing information
Freedom oil is best👍
Bhai thanks for more information not only this one all your videos
Can you please review the better home dishwash, laundry liquids
Rcm products best
Evaru Aina e product s ni use chesara result Ela undi
Bro please make video on vedix products
Babu memu andra knl valamu pakets verusenaga oil vada vacha
How about safflower filtered oil!
థాంక్స్ బ్రో
Sir plz tel baby products
సార్ రిపైండ్ సన్ ప్లవర్ ఆయిల్ లో సాలేడు పురుగు వుండింది తేదీ 1/1/2024
Rice bran oil gurinchi cheppandi
We should avoid refined oil and consume filtered oil like Mantra and Mr Gold brands
Hi Vivek, explain about vestige cooking oil.
Namasthe 🙏 Anna chala baga cheparu.thank you
Please tell me which brand oil is best
Thank you, for good information