అనుదీప్ లాంటి మిత్రుడు అందరికి అవ సరం...మనసులో కల్మషం లేకుండా మీ ఎదుగుదలకు తోడ్పాటు ఇవ్వడం చాల బాగుంది....మీరు ఇలాంటి మిత్రులను ఇంకా సంపాదించుకుని మీ లక్ష్యాన్ని సక్సెస్ ఫుల్ గా చేరుకోవాని కోరుకుంటున్నా..All the Best uma garu
Hi Uma Anna ముఖ్యంగా అనంత పురం జిల్లా వారు.. కారం ఎక్కువగా.. తింటారు.. వారి మనసు మాత్రం వెన్న .. లాంటిది.. ఇక్కడి ప్రజలు. స్నేహానికి , నమ్మకానికి.. ప్రతి రూపం.. నమ్మితే ప్రాణమైన ఇస్తారు 🔥
14:25.. ముఖ్యంగా అనంత పురం జిల్లా వారు.. కారం ఎక్కువగా.. తింటారు.. వారి మనసు మాత్రం వెన్న .. లాంటిది.. ఇక్కడి ప్రజలు. స్నేహానికి , నమ్మకానికి.. ప్రతి రూపం.. నమ్మితే ప్రాణమైన ఇస్తారు 🔥
ఉమ గారు, మా అనంతపురం వచ్చినందుకు చాలా సంతోషంగా ఉంది. అనుదీప్ & సుధీర్ ఇద్దరూ నాకు జూనియర్స్..వారిని కూడా వీడియో లో చూడటం happy గా ఉంది. All the best for your ongoing trips...👌💐
ఉమా గారు పొద్దునే మీ వీడియోస్ చూస్తుంటే ఎంత ప్రశాంతంగా ఉంటుందో, మనసంతా తేలికవుతుంది.. హ్యాపీ ga ఉంది ఉమా గారు అనుదీప్ గారిని కలవడం సంతోషంగా ఉంది.. Abhaa ఆ bus జర్నీ బాబోయ్.. 🙄😮 మా ఉమా గారు బంగారంగా?? అనుదీప్ గారికి మీరు రుణపడిపోయారు.. తిరుపతి కి వొస్తే రండి మా ఊరు కి మర్చిపోకండి ఉమా గారు.. 🔥😇🥰😍❤❤. కృతజ్ఞత చూపడంలో మీ తరువాతే ఎవరైనా... మేలు చేసిన వారిని మర్చిపోకుండా ఉండడం గ్రేట్.. Verydown to earth person meeru..నువ్వంటే ప్రాణం అన్నారు గా super asalu..🥰😍anudeep gari mata meeku chupinchina baata bangaru baata 😇
ఎందుకో ఇ వీడియో చూసినంతసెపు చాలా సంతోషంగా ఉంది. మీరు మనస్పూర్తిగా అనుదీప్ తో మాట్లాడుతు మీ ప్రయాణం వెనుక ఎవరెవరు ఉన్నారొ స్వార్థం లేకుండా చెప్పారు. ఉమా గారికి మరియు అందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు మరియు సంక్రాంతి శుభాకాంక్షలు..
ఉమా, విదేశాలకు వెళ్ళినప్పుడు మన సంస్కృతి, సాంప్రదాయాలపట్ల వారికి తెలిసేలా చెయ్యి. అక్కడి విషయాలు ఇక్కడి వారికి తెలపడంతో పాటు, మన గొప్పతనాన్ని వారికి తెలిసేలా చేస్తే బాగుంటది. అది మేము చెయ్యలేము. మీకాఅవకాశం ఉంది.
ప్రతి ఒక్కరికి మీ ఫ్రెండ్ అనుదీప్ లాగా ఎంకరేజ్ చేసే వాళ్ళు ఉండాలి అప్పుడు ప్రతి ఒక్కరూ సక్సెస్ అవుతారు స్వీట్ మెమోరీస్ మర్చిపోకుండా చెప్పారు మీరు ఎప్పుడూ ఇలాగే మంచి స్నేహితులుగా ఉండాలని కోరుకుంటున్నాం ఇంకా మిగిలిన దేశాలన్నీ సక్సెస్ ఫుల్ గా తిరిగి రావాలని మనస్పూర్తిగా కోరుకుంటున్నాం
ఉమా గారు నమస్తే మా అనంతపురం కు వచ్చి మిమ్మల్ని నేను కలవలేక పోయినందుకు చాలా మిస్ అయినాను మిత్రమా! మీ మెసేజ్ సాయంత్రం ఐదు గంటలకు చూసాను. చాల బాధ వేసింది. మీరు ప్రపంచ యాత్ర లో చాల విభిన్న కోణం లో ప్రతి విడియో ను మాకు తెలియజేసారు. నేను ఈనాడు లో పాత్రికేయులు గా పని చేసిన వాడిని మీ ఆర్టికల్స్ పత్రికలో వచ్చినవి చూసాను. మరో సందర్భంలో ఎక్కడో ఒకచోట మిమ్మల్ని కలుసుకుంటాను అనే ఒక నమ్మకం మాత్రం ఉంది మిత్రమా. మీ అరుణాచలం జగన్
Uma మీరు చాలా బాగా చేస్తున్నారు, ఒక చిన్న సలహా, ఇంట్లో parents కి అన్ని సౌకర్యాలు సమకూర్చండి, మొన్న ఒక video లో మీ ఇల్లు చూసి కాస్త బాదేసింది, పాపం parents ఆలా ఉండకూడదు చాలా దర్జాగా బ్రతకాలి ముందు ఆ పని మీద వుండండి వాళ్లకు సకల సౌకర్యాలు సమకూర్చండి. God Bless.
ఎప్పుడూ ఆ ఆఫ్రికా లో తిరుగుతూ ఉండగా చూసి చూసి, మీరు మన దేశం లో, మన రాష్ట్రం లో విహరిస్తూ ఉంటె చాలా ఆనందంగా ఉంది తమ్ముడూ !...సూపర్ , మన దేశం లో ఎన్నో విశేషాలున్నాయి. ఆహారాలూ,సందర్సన ప్రదేశాలూ, పుణ్య క్షేత్రాలూ ... ఇలా ఎన్నో. అవన్నీ EXPLORE చేయండి ...
Anudeep gari marriage, mee marriage chusthe kannulaki pandage mari😇😇santhoshanga undandi uma garu.. Ye okka kshanam mee pedavulapai chirunavvu cherigipokudadu.. Ye okka kshanam mee manasu baadhapadakudadu.. Nithyam mee jeevitham chirunavvulu chindisthu undali ❤🥰😍💚😇
UR's TRULY..... Me message lo ne me manchi manasu THELUSTUNDI..... Meru message lage ELLAPUDU chirunavvulu.... Me face lo and family face lo vundalani korukuntunnanu.... Metrama.....
నాది కూడా అనంతపురం అన్నా. కలవలని వున్న కలవలెక పొయను. చాలా బాధగా ఉంది. ఇంకో సారి ఖచ్చితంగా మీరు అనంతపురం వచ్చిన తర్వాత కలుస్తునూ. రాయలసీమ రాగి సంగటి నాటు కోడి పులుసు బాగుంద అన్నా. చాలా సంతోషంగా ఉంది. నూతన సంవత్సర శుభాకాంక్షలు 2022 ఉమా అన్న ✌️
Mee first video nenu chusinde Anantapur loney 1year back , bcz I'm from Anantapur , from 1 year onwards I'm seeing your videos thank you Anna for showing different places in the world
Zampani vachi mimmalni kalisamu .Meeting you is a happy moment Anna . Oka family member laga receive cheskunnavu . Chala time spend chesavu . We love you so much Anna.
Hello uma గారు happy new year. Anudeep brother sudheer friend ని. ఈ video లో ma sudheer ni chudatam happyga vundhi.Mee videos chusthuntanu mee videos మాట్లాడే విధానం chala బావుంటాయి.ravi traveller లాగా total world easy గా chuttesi మంచి videos cheyali all the best 👍💐💐💐🌍🗺️🛫🌈🇮🇳
మంచి friend ఒక మంచి పుస్తకం లాంటివాడు ఇద్దరి స్నేహం లో స్వార్థం లేదు అందుకే ఇద్దరు మంచి మిత్రులు అయ్యారు మీ ఇద్దరి స్నేహం ఇలాగే కొనసాగాలని కోరుకుంటున్నాము
Namaste brother ..chala happy ga vundi anudeep garini kalsi nanduku ...mallee ade place ku vachi vedio teeyadam chala bagundi, ede mee abhi manulu mee daggara nunchi aasinchadam ee manasthatvame andarinee mee family members ga rupondadaniki karanam indi....ilage mee prayanam kala kaalam kona sagalani aasistuu mee sister.eppuduu meeku aa devuni chalani chupu vundalani korukontunnanu.god bless you my brother
Hi Uma happy to see both of you. Really you are so lucky to have a friend like Anudeep. Be carefull about your health,bcz we are eagerly waiting for your next trip. All the best Uma bro
Ur the pride of our india Great indian And I love ur vedios I am seeing continuously ur vedios And I treat u as my brother bec my brother chala kastalu padi tana passion kosam edigaru meeru mee passion kosam entha duramiana veltaru entha kastannina baristaru ur great brother
Uma garante manci manasunna manishi ani prathi viedeo lo nirupinchukuntaru.. Anudeep garu, mali lo umar, mossa garu okko country lo okko immaculate persona meet avutunnaru.. 🥰❤😇💚💚💚🙏🙏👌excellent uma garu mee journey
అన్నయ్య పెళ్ళికి చెప్తారా లేదా చెప్పకుండా పెళ్లి చేసుకుని ఈమె నా భార్య అనేస్తారా 😍 అన్నయ్య సాక్షిలో కూడా మీ గురించి ఆర్టికల్ వచ్చింది 🔥 love from Hyderabad anna ❤️
ఉమా మీరు గుంటూరు బస్ స్టాండ్ లో కనిపిస్తే చాలా సంతోషం.నేను గుంటూరు నుండే ,మీకు డాక్టర్ గా చిన్న సలహా.దేశాలు తిరిగారు,కానీ మనకున్న పరిస్తితులలో మాస్క్ పెట్టుకోండి.మంచి ఆహారం తీసుకుని రెస్ట్ తీసుకో వడం మంచిది.20 రోజుల్లో ఆసియా దేశాల ప్రయాణం ఉందికదా.జాగ్రత్తగా ఉండండి
Goodmorning Uma nice meet up with your friend ,be aware of virus spreding very fast. This year you have to visit and show us lot of places. Take care of your health.
Hai uma garu good morning. This is nagendra podicheruvu, Nenu kudaa rajeev park lo mimmalni kalisanu, meeru chala baga andarini palakarincharu,meedi chala manchi vyaktitvamu, manushulatho matladevidaanam chala baguntundi, meeru inka manchi posionki vellalani manaspurtiga korukutunnanu uma garu
Anudeep bro i like you. I like your attitude.uma bro got a greatest friend. Nijanmga antha goppa frnd dorakadam uma brothee adrustam. Nee lanti frnd andariki undali. I am a great fan of you anudeep anna. Neeku manchi wife ravali
I think it is the time to post the videos regularly. I am regularly watching your videos but recently I did not see any regular updates. In the meantime I am addicted to Ravi Telugu traveller videos. I am following his videos regularly. Try to post the videos asap.
Morning mee videos chuste inspiration vastundi anna ☺☺☺Rayalaseema antene karam 😀😀proud to be ralayalaseema person karam untene kada anna curry taste 😁😁
Anantapur vallu kaaram ekkuvaga tintaru, alage mamakaram kuda chala ekkuva chupistaru bro.. Nammite pranalina istaru lots of 😍 love from Anantapur.. Rayalaseema special food like chesinanduku chala thanks Uma bro.👌 Thanks to Anudeep making our Anantapur proud by spreading love 😍
2022 lo ఫాస్ట్ వీడియో మా అనంతపూర్ విడియో తో స్టార్ట్ చేసినందుకు చాలా గర్వంగా ఉంది... బ్రదర్.... 🙏🙏
Anantapur lucky hand anukuntunna br
అనుదీప్ లాంటి మిత్రుడు అందరికి అవ సరం...మనసులో కల్మషం లేకుండా మీ ఎదుగుదలకు తోడ్పాటు ఇవ్వడం చాల బాగుంది....మీరు ఇలాంటి మిత్రులను ఇంకా సంపాదించుకుని మీ లక్ష్యాన్ని సక్సెస్ ఫుల్ గా చేరుకోవాని కోరుకుంటున్నా..All the Best uma garu
Hi Uma Anna
ముఖ్యంగా అనంత పురం జిల్లా వారు.. కారం ఎక్కువగా.. తింటారు.. వారి మనసు మాత్రం వెన్న .. లాంటిది.. ఇక్కడి ప్రజలు. స్నేహానికి , నమ్మకానికి.. ప్రతి రూపం.. నమ్మితే ప్రాణమైన ఇస్తారు 🔥
Yah Brother
నాది అనంతపురం జిల్లా, కొత్తచేరువు
నాది కూడా అనంతపురం జిల్లా కదిరి బ్రో.
Madi ananthapuram ,bommanahal
సూపర్
నమస్తే బ్రదర్.... మీ దోస్త్
.. అనంతపురం .. అనుదీప్.. ని కలిసి నందుకు.. సంతోషంగా ఉంది 😍👍
14:25.. ముఖ్యంగా అనంత పురం జిల్లా వారు.. కారం ఎక్కువగా.. తింటారు.. వారి మనసు మాత్రం వెన్న .. లాంటిది.. ఇక్కడి ప్రజలు. స్నేహానికి , నమ్మకానికి.. ప్రతి రూపం.. నమ్మితే ప్రాణమైన ఇస్తారు 🔥
Haa bro
Atp 😍❤️
Nice Anna... మొత్తానికి అనుదీప్ అన్నా ని కలిసావ్ సూపర్. మీ ఫ్రెండ్షిప్ ఇలాగే కొనసాగాలని కోరుకుంటున్న అన్నా
ఉమ గారు,
మా అనంతపురం వచ్చినందుకు చాలా సంతోషంగా ఉంది.
అనుదీప్ & సుధీర్ ఇద్దరూ నాకు జూనియర్స్..వారిని కూడా వీడియో లో చూడటం happy గా ఉంది.
All the best for your ongoing trips...👌💐
Anudeep number send cheyandi bro please umagarini kalavali monna pabr damki vaccharu miss ayyanu chala badhaga undi
ఉమా గారు పొద్దునే మీ వీడియోస్ చూస్తుంటే ఎంత ప్రశాంతంగా ఉంటుందో, మనసంతా తేలికవుతుంది.. హ్యాపీ ga ఉంది ఉమా గారు అనుదీప్ గారిని కలవడం సంతోషంగా ఉంది.. Abhaa ఆ bus జర్నీ బాబోయ్.. 🙄😮 మా ఉమా గారు బంగారంగా?? అనుదీప్ గారికి మీరు రుణపడిపోయారు.. తిరుపతి కి వొస్తే రండి మా ఊరు కి మర్చిపోకండి ఉమా గారు.. 🔥😇🥰😍❤❤. కృతజ్ఞత చూపడంలో మీ తరువాతే ఎవరైనా... మేలు చేసిన వారిని మర్చిపోకుండా ఉండడం గ్రేట్.. Verydown to earth person meeru..నువ్వంటే ప్రాణం అన్నారు గా super asalu..🥰😍anudeep gari mata meeku chupinchina baata bangaru baata 😇
ఎందుకో ఇ వీడియో చూసినంతసెపు చాలా సంతోషంగా ఉంది. మీరు మనస్పూర్తిగా అనుదీప్ తో మాట్లాడుతు మీ ప్రయాణం వెనుక ఎవరెవరు ఉన్నారొ స్వార్థం లేకుండా చెప్పారు. ఉమా గారికి మరియు అందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు మరియు సంక్రాంతి శుభాకాంక్షలు..
ఉమా, విదేశాలకు వెళ్ళినప్పుడు మన సంస్కృతి, సాంప్రదాయాలపట్ల వారికి తెలిసేలా చెయ్యి. అక్కడి విషయాలు ఇక్కడి వారికి తెలపడంతో పాటు, మన గొప్పతనాన్ని వారికి తెలిసేలా చేస్తే బాగుంటది. అది మేము చెయ్యలేము. మీకాఅవకాశం ఉంది.
నిన్న సాక్షి Sunday లో మీ గురించి రావడం చాలా చాలా ఆనందం గా వుంది brother 💕💕🍰🌹💞💌
ప్రతి ఒక్కరికి మీ ఫ్రెండ్ అనుదీప్ లాగా ఎంకరేజ్ చేసే వాళ్ళు ఉండాలి అప్పుడు ప్రతి ఒక్కరూ సక్సెస్ అవుతారు స్వీట్ మెమోరీస్ మర్చిపోకుండా చెప్పారు మీరు ఎప్పుడూ ఇలాగే మంచి స్నేహితులుగా ఉండాలని కోరుకుంటున్నాం ఇంకా మిగిలిన దేశాలన్నీ సక్సెస్ ఫుల్ గా తిరిగి రావాలని మనస్పూర్తిగా కోరుకుంటున్నాం
ఉమా గారు నమస్తే మా అనంతపురం కు వచ్చి మిమ్మల్ని నేను కలవలేక పోయినందుకు చాలా మిస్ అయినాను మిత్రమా! మీ మెసేజ్ సాయంత్రం ఐదు గంటలకు చూసాను. చాల బాధ వేసింది. మీరు ప్రపంచ యాత్ర లో చాల విభిన్న కోణం లో ప్రతి విడియో ను మాకు తెలియజేసారు. నేను ఈనాడు లో పాత్రికేయులు గా పని చేసిన వాడిని మీ ఆర్టికల్స్ పత్రికలో వచ్చినవి చూసాను. మరో సందర్భంలో ఎక్కడో ఒకచోట మిమ్మల్ని కలుసుకుంటాను అనే ఒక నమ్మకం మాత్రం ఉంది మిత్రమా.
మీ
అరుణాచలం జగన్
స్నేహితులు ని మర్చిపోకుండా వారి దగ్గరకు వెళ్లి కలిసి అభిమానంగా మీ మెమోరీస్ సరదాగా మాట్లాడుకోవడం చాలా బాగుంది ఉమా గారు super friendship👍👍👍
ఉమా అన్నా అభినందనలు అన్నా.. అనంతపురం వచ్చినందుకు.. నిన్ను చూసినందుకు గర్వంగా ఉంది బ్రదర్.......!
Anantapur sentiment anukuntunna nadi kuda ATP br
@@sivaprasadthallapalle ohh avnaa congrats bro... miku kuda....
Uma మీరు చాలా బాగా చేస్తున్నారు, ఒక చిన్న సలహా, ఇంట్లో parents కి అన్ని సౌకర్యాలు సమకూర్చండి, మొన్న ఒక video లో మీ ఇల్లు చూసి కాస్త బాదేసింది, పాపం parents ఆలా ఉండకూడదు చాలా దర్జాగా బ్రతకాలి ముందు ఆ పని మీద వుండండి వాళ్లకు సకల సౌకర్యాలు సమకూర్చండి. God Bless.
What do you mean by sakala saukryalu?
అనుదీప్ మీకు మంచి స్నేహితుడు అన్నారు కదా తనకి కూడా ఒక మంచి గిఫ్ట్ ఇవ్వండి ఉమగరు happy ga ఫీల్ అవు తారు
ఆప్త మిత్రుడు ని కలిసిన ఆనందం అద్భుతం 🙌👏.. రాగి సంగటి కోడి కూర కేక 😋😋😋
స్నేహమేరా జీవితం...
స్నేహమేరా శాశ్వతం....
God bless you... 💐💐
అనుదీప్ గారు నూతన సంవత్సర శుభాకాంక్షలు
ఉమా అన్న మీరు మళ్లీ త్వరలో మరిన్ని దేశాలు తిరగాలని మాకు మంచి వీడియోలు అందించాలని మనసారా కోరుకుంటున్నాను 🙏🙏🙏🙏👍👍👍
ఎప్పుడూ ఆ ఆఫ్రికా లో తిరుగుతూ ఉండగా చూసి చూసి, మీరు మన దేశం లో, మన రాష్ట్రం లో విహరిస్తూ ఉంటె చాలా ఆనందంగా ఉంది తమ్ముడూ !...సూపర్ , మన దేశం లో ఎన్నో విశేషాలున్నాయి. ఆహారాలూ,సందర్సన ప్రదేశాలూ, పుణ్య క్షేత్రాలూ ... ఇలా ఎన్నో. అవన్నీ EXPLORE చేయండి ...
Anudeep gari marriage, mee marriage chusthe kannulaki pandage mari😇😇santhoshanga undandi uma garu.. Ye okka kshanam mee pedavulapai chirunavvu cherigipokudadu.. Ye okka kshanam mee manasu baadhapadakudadu.. Nithyam mee jeevitham chirunavvulu chindisthu undali ❤🥰😍💚😇
UR's TRULY..... Me message lo ne me manchi manasu THELUSTUNDI..... Meru message lage ELLAPUDU chirunavvulu.... Me face lo and family face lo vundalani korukuntunnanu.... Metrama.....
@@rupeshsaisurya7967thanks andi❤
@@urstruly1727 reply echi nadhuku.... Thank you very much andi..... God bless you.....
@@rupeshsaisurya7967 😇😇😇❤😍
నమస్తే సిస్టర్.. మీరు చెప్పినట్టు.. అనుదీప్.. గారి, ఉమా గారి పెళ్లి.. తొందరలో మనం చూడొచ్చు.. 😍👍
ఏం బ్బి .. యెట్టుండ్డాధి మా రాయలసీమ రుచులు ... మచుందాడి కదా ... అనుదీప్ అన్న కి కృతజ్ఞతలు ... ప్రేమతో హిందూపురం నుండి ....
నాది కూడా అనంతపురం అన్నా. కలవలని వున్న కలవలెక పొయను. చాలా బాధగా ఉంది. ఇంకో సారి ఖచ్చితంగా మీరు అనంతపురం వచ్చిన తర్వాత కలుస్తునూ. రాయలసీమ రాగి సంగటి నాటు కోడి పులుసు బాగుంద అన్నా. చాలా సంతోషంగా ఉంది. నూతన సంవత్సర శుభాకాంక్షలు 2022 ఉమా అన్న ✌️
Mee first video nenu chusinde Anantapur loney 1year back , bcz I'm from Anantapur , from 1 year onwards I'm seeing your videos thank you Anna for showing different places in the world
Simplicity, pure heart will lead you to love and success
This I learned from Uma garu...god bless u forever
హాయ్ తమ్ముడు...... వీడియె సూపర్ గా ఉంది..... అనుదీప్ గారిని మీమల్ని కలిపి చూడడం మాకు చాల సంతోషం ఉంది తమ్ముడు .......
Zampani vachi mimmalni kalisamu .Meeting you is a happy moment Anna . Oka family member laga receive cheskunnavu . Chala time spend chesavu .
We love you so much Anna.
Hello uma గారు happy new year. Anudeep brother sudheer friend ని. ఈ video లో ma sudheer ni chudatam happyga vundhi.Mee videos chusthuntanu mee videos మాట్లాడే విధానం chala బావుంటాయి.ravi traveller లాగా total world easy గా chuttesi మంచి videos cheyali all the best 👍💐💐💐🌍🗺️🛫🌈🇮🇳
This is called gratitude 🙏 you earned my respect. You need to remember people who helped us on the way of life journey 👍
Anudeep is very calm and good person.. lucky to have such good friend uma... 👍👍👍
Love you from chittoor👍👍❤❤❤ jai hind india🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳
మంచి friend ఒక మంచి పుస్తకం లాంటివాడు ఇద్దరి స్నేహం లో స్వార్థం లేదు అందుకే ఇద్దరు మంచి మిత్రులు అయ్యారు మీ ఇద్దరి స్నేహం ఇలాగే కొనసాగాలని కోరుకుంటున్నాము
జై అనంతపురం మా ఊరు అన్న..జై అనుదీప్, జై ఉమ అన్న
Great bonding Uma garu & Anudeep garu, keep traveling 😊...
Good morning 🌅💕
Happy to see you in Ananthapur ❤️
I'm also ananthapur 😍
Namaste brother ..chala happy ga vundi anudeep garini kalsi nanduku ...mallee ade place ku vachi vedio teeyadam chala bagundi, ede mee abhi manulu mee daggara nunchi aasinchadam ee manasthatvame andarinee mee family members ga rupondadaniki karanam indi....ilage mee prayanam kala kaalam kona sagalani aasistuu mee sister.eppuduu meeku aa devuni chalani chupu vundalani korukontunnanu.god bless you my brother
Hi అన్న
మన అనంతపూర్ కి వచ్చినందుకు సంతోషంగా ఉంది 😍😍
Hi Uma happy to see both of you. Really you are so lucky to have a friend like Anudeep. Be carefull about your health,bcz we are eagerly waiting for your next trip. All the best Uma bro
😋😋😋😋 రాగి సంగటి చికిన్ కర్రీ కాంబినేషన్ సూపర్ తమ్ముడు 👍
Ur the pride of our india
Great indian
And I love ur vedios
I am seeing continuously ur vedios
And I treat u as my brother bec my brother chala kastalu padi tana passion kosam edigaru meeru mee passion kosam entha duramiana veltaru entha kastannina baristaru ur great brother
Uma garante manci manasunna manishi ani prathi viedeo lo nirupinchukuntaru.. Anudeep garu, mali lo umar, mossa garu okko country lo okko immaculate persona meet avutunnaru.. 🥰❤😇💚💚💚🙏🙏👌excellent uma garu mee journey
Happy new year Uma garu, Anudeep garu and all our family members
I am also Anantapur welcome to ANANTAPUR
God bless u both with lots of happiness
Good morning andi uma garu and anudeep garu 💐
అన్నయ్య పెళ్ళికి చెప్తారా లేదా చెప్పకుండా పెళ్లి చేసుకుని ఈమె నా భార్య అనేస్తారా 😍 అన్నయ్య సాక్షిలో కూడా మీ గురించి ఆర్టికల్ వచ్చింది 🔥 love from Hyderabad anna ❤️
😀😃😃😃😀
మీ వాయిస్ soo Clarity and impressive broo👌
I like guntur and vijayawada busstand simply superb wonderful building
హాయ్ ఉమా గారు పొద్దున్నే మీ వీడియో చూస్తే ఆ రోజంతా సంతోషంగా ఉంటాము
ఉమా మీరు గుంటూరు బస్ స్టాండ్ లో కనిపిస్తే చాలా సంతోషం.నేను గుంటూరు నుండే ,మీకు డాక్టర్ గా చిన్న సలహా.దేశాలు తిరిగారు,కానీ మనకున్న పరిస్తితులలో మాస్క్ పెట్టుకోండి.మంచి ఆహారం తీసుకుని రెస్ట్ తీసుకో వడం మంచిది.20 రోజుల్లో ఆసియా దేశాల ప్రయాణం ఉందికదా.జాగ్రత్తగా ఉండండి
Hello uma Garu. Gudmrng. Nice video. Anathapur superb. Mee chirkalam mitrudu anudeep garini kalisindaku chala happy. Mee sneham chirkalam ilage konasaagalani korukuntunamu. Aayanaku manchi jeevitha bhagaswamy dorakalini aasistunamu.
Maa anantapur vachara? 😍awww hearty welcome and happy to hear 💜
Goodmorning Uma nice meet up with your friend ,be aware of virus spreding very fast. This year you have to visit and show us lot of places. Take care of your health.
I am 72 years old. Quiet inspired by your journey.
Hai uma garu good morning.
This is nagendra podicheruvu,
Nenu kudaa rajeev park lo mimmalni kalisanu, meeru chala baga andarini palakarincharu,meedi chala manchi vyaktitvamu, manushulatho matladevidaanam chala baguntundi, meeru inka manchi posionki vellalani manaspurtiga korukutunnanu uma garu
Hey.... My home town special food... Forever fav food🥰
Chala thanks sir vedio post chasi brathikincharuuu me vedios ki Baga addict ayepoyam 😍😍
Love to see Anudeep again ❤️
It's my village thank you for came to Our village and showing to about our village
Finally Malli anudeep anna tho food thinnaru ❤️🥰
హాయ్ ఉమా గారు చాలా సంతోషం గా ఉంది 💐💐💐చాలా మంచి వీడియోస్ చేస్తున్నారు లవ్ from గుఱ్ఱకొండ in చిత్తూరు జిల్లా
Love from kerala ❤❤❤❤❤
ఎంటయ్యో.... నేను vegitarian.... మీరు తింటున్న ఫుడ్ చూసి నేను కూడా..... అనిపిస్తోంది.... ఇద్దరు మిత్రుల....ఒకరు కోస్తా...ఒకరు రాయలసీమ.. సూపర్
హాయ్ ఉమా గారు from గుంతకల్ ❤వెల్కమ్ అనంతపురం గుంతకల్లు
కి రండీ
Hi అన్న మీ వీడియో లో meru ఏది చూపించిన చాలా చక్కగా వివరిస్తారు 👍
అన్న మేము చాలా సార్లు మీ సహాయం కోసం అడిగాము 🙏 🙏
Wish you a happy new year 2022 - UMA
Meeru great andi . Friends ni marchipokunda andharini kalustunnaru.
Welcome to Ananatapur bro❤
OMG 😲 10k in only one week
Power of genuine person Uma Annaaa
Meeting subscribers, eating favourite food is interesting.
keep your friendship for lifelong.god bless you both
I love traveling uma Anna garuu😘😘😘
Annaya Sakshi news lo vochidhi anna ni gurichi full happy love you 👌❤️ annya
Bro edaina big adavi ni explore cheyyandi. Like Amazon. Mee style journey chudalini undhi.
From karnataka
Hi
@@Mathinsayad s
@@ashuappi136 kaise ho
Nice Anna me anni video s ni chusam 2 month s nundi anni continue ga... Chustunna Anna super Anna memu chusinatha anandanga hundi
Uma bro , Anu vesindi stone kadu ,vechindi manchi seed (vithanam)
Anudeep bro i like you. I like your attitude.uma bro got a greatest friend. Nijanmga antha goppa frnd dorakadam uma brothee adrustam. Nee lanti frnd andariki undali. I am a great fan of you anudeep anna. Neeku manchi wife ravali
Thank you brother ☺️
Success other name can be Uma Garu. Huge respect to you Anna.
Ashok Kumar from Anantapur Ram Nagar. My wishes to Uma & Anudeep 👍
Am also from anantapur bro 🙂👍
Happy journey bro u met ur frnd after many days feeling proud any ho congratulations for 7laks subscribers all the best for ur future journey✈️✈️✈️
I think it is the time to post the videos regularly. I am regularly watching your videos but recently I did not see any regular updates. In the meantime I am addicted to Ravi Telugu traveller videos. I am following his videos regularly. Try to post the videos asap.
Thank you for coming to anantapur uma bro😊👍 missing anantapur 😢😟
Morning mee videos chuste inspiration vastundi anna ☺☺☺Rayalaseema antene karam 😀😀proud to be ralayalaseema person karam untene kada anna curry taste 😁😁
Am also from rayalaseema 🙌😊👍
@@AbroadAmmayi 😊😊😊
Anantapur vallu kaaram ekkuvaga tintaru, alage mamakaram kuda chala ekkuva chupistaru bro.. Nammite pranalina istaru lots of 😍 love from Anantapur..
Rayalaseema special food like chesinanduku chala thanks Uma bro.👌
Thanks to Anudeep making our Anantapur proud by spreading love 😍
Enjoy with u r friends and family members in my native town uma
Happy new year to u and family members
Hii Annaa happy to see you from vizag ❤️
Anna we r really inspired by u ,u can achieve more and many more milestones we r always supports you ..keep travel and be safe LOVE U ANNA
Uma congratulations... We are proud to come our anantapuram..Thank you.
Happy to see your video's.... waiting
మా అనంతపురం కు చాలా సంతోషంగా ఉంది ఉమా గారు....🙏🏽🙏🏽🙏🏽
మీరు ఇంకా ఎన్నో వీడియోలు తీయాలని కోరుకుంటున్నాం.... All The Best...
🙌🙂👍
Chala thanks Anna me videos lo me positiveness me smile chala inspiration
చెట్టు కింద బండరాయి మీద స్నేహితుడితో విందు భోజనం.. వావ్..కేక...
Anudeep to baga enjoy chesaru. Chintha chettu🌳 kindha location chala bagundi chala happy ga vundi. Memu meetup ki raleka poyanu. Chala badha paddanu😭 . Meetup video pettandi bro please🙏
Love from Thirupathi
వీడియో చాలా బాగుంది అన్న.
అన్న మా గోరంట్ల వ్యక్తి అయితే కలిశారు సంతోషం
Anno ..maadi kooda ananatapur e .. me videos chala choosa Anna...I like your videos ..
నిజంగా అనంతపూర్ వారి ఆప్యాయత మరువలేనిది
సాక్షి న్యూస్ 👌👌👌సుపర్ అన్న