సుశీలమ్మ గారి పాటలు మాధుర్యం ఉంది చెవిలో అమృతం పోసినట్టుగా ఉంది మీరు చాలా బాగా చెప్పారండీ 👏 మా అందరి మదిలో ఉన్నారు మీరు , నాకు కూడా ఏడుకొండలు వారు అంతే ఇష్టం అమ్మ ఆ దేవుడు ఆమెకు నిండు నూరేళ్ళు ఆయురారోగ్యాలతో సంతోషంగా ఉండాలని మన మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను 🙏🙏🙏
మీకు ఒక విషయం చెప్పాలి ఇప్పుడు ఒక మెసేజ్ చదివేను సుశీలమ్మ గారి లాగా ఎవరు కూడా పాడలేరు అని కానీ మా బంధువు ఒకాయన మంచి లేడీస్ స్పెషల్ సింగర్ ఆయన 16 గొంతుతో పాడుతారు పాతికేళ్లు క్రితం సుశీలమ్మ దగ్గర పాడారు ఆవిడ ఆశ్చర్యపోయారు ఇంత చక్కగా ఎవరు పాడలేరు నీ జానకిమ్మ గారు అయితే వాళ్ళ ఇంటికి పిలిపించుకొని భోజనం పెట్టారు మాటామంతీ చాలా సంతోషించారు బాలు గారు ఆరుద్ర గారు అక్కినేని నాగేశ్వరరావు గారు సి నారాయణరెడ్డి గారు పాడారు నాగేశ్వరరావు గారి అయితే చాలా బాగా పాడారు బాబు అన్నారు చాలా అవార్డు లభించాయి నాకు చాలు ఈ జన్మకి అన్నారు చాలా మంచి భవిష్యత్తు ఉంది ఆయనకి ఆరోగ్యం బాగోలేదు ఈ మధ్యనే పోయారు ఆయన
Mlv Mss dkpattamal p. Leela garu gikki gaaru janaki gaaru ap komala B swarnalatha Ncv Gpr sriranga gopalarathnam garu sr varalakshami p, suseela gaaru🎉🎉🎉🙏🙏all legendary s🎉🎉🎉

సీనియర్ గాయని...దక్షిణాది బహుభాషా గాయని...తీయని స్వరం...పదునైన గాత్రం.....స్పష్టమైన ఉచ్చారణ....ఎవరు లేరు ఈమె లా
Great singer 🙏🙏🙏
సుశీల గారిని బీట్ చేసేవాళ్ళు ఎప్పటి కి రారు ఎంత మంది ఉన్నా వారి వాయిస్ ఎవ్వరికీ రాలేదు ఇది 100 పర్సెంట్ నిజం
100 percent kaadandi 1000 percent kannaa yekkuve inka second person leru raaru nabhutho nabhavisyathi 😊
గంగమ్మ,,గోదారమ్మ,కృష్ణమ్మ,,తర్వాత,,మా,సుశీలమ్మ,,అంత,,పవిత్రం,అంతైనష్టం,ఆమెసంగీత,ప్రవాహం
మీకు ఒక విషయం చెప్పాలి ఇప్పుడు ఒక మెసేజ్ చదివేను సుశీలమ్మ గారి లాగా ఎవరు కూడా పాడలేరు అని కానీ మా బంధువు ఒకాయన మంచి లేడీస్ స్పెషల్ సింగర్ ఆయన 16 గొంతుతో పాడుతారు పాతికేళ్లు క్రితం సుశీలమ్మ దగ్గర పాడారు ఆవిడ ఆశ్చర్యపోయారు ఇంత చక్కగా ఎవరు పాడలేరు నీ జానకిమ్మ గారు అయితే వాళ్ళ ఇంటికి పిలిపించుకొని భోజనం పెట్టారు మాటామంతీ చాలా సంతోషించారు బాలు గారు ఆరుద్ర గారు అక్కినేని నాగేశ్వరరావు గారు సి నారాయణరెడ్డి గారు పాడారు నాగేశ్వరరావు గారి అయితే చాలా బాగా పాడారు బాబు అన్నారు చాలా అవార్డు లభించాయి నాకు చాలు ఈ జన్మకి అన్నారు చాలా మంచి భవిష్యత్తు ఉంది ఆయనకి ఆరోగ్యం బాగోలేదు ఈ మధ్యనే పోయారు ఆయన
శ్రద్ధ,,అంకితభావం,,సాహిత్యం,,ఎంతమంది,,కథానాయికలకు,పాడి,,వాల,పాట,నటనకు,,సుశీల,అమ్మ,పాడేరు,,ఆంధ్రులకు,,సుశీలమ్మ,,భగవంతుడు,,మనందరికీ,,ఒక,,వరం,,ఇచ్చాడు
First comment నాదే.....
Mlv Mss dkpattamal p. Leela garu gikki gaaru janaki gaaru ap komala B swarnalatha Ncv Gpr sriranga gopalarathnam garu sr varalakshami p, suseela gaaru🎉🎉🎉🙏🙏all legendary s🎉🎉🎉
యాంకర్ పేరు ఏమిటి.