ఖచ్చితమైన కొలతలతో టమాటా పప్పు రుచిగా చేశారు.మునగ కాయలు ఉడికించిన ఉప్పు నీటిలో పప్పు ఉడకబెడితే తొందరగా ఉడకదు.మునగకాయలు కొద్ది నీటిలో ఉడకబెట్టి, ఆ నీరు పప్పు 3వంతులు ఉడికాక కలపవచ్చు.పోపులో కరివేపాకు కూడా వేస్తే బాగుంటుంది.మీరు వాడే ఇంగువ చాలా బాగుంది.బ్రాండు పేరు,దొరికే షాపు పేరు తెలియచేయగలరు.పప్పు చాలా బాగుంది.చింతపండు ఇసుక తగలని Technique చెప్పారు. కొత్తిమీర తరుగు వేసి రుచి తెప్పించారు.😛💯🙏💐
ఎంతో స్పష్టమైన పదజాలంతో,ఉన్నతమైన వంటలతో అందరికీ ఇష్టపడే వంటలతో చాలా చక్కగా చేస్తారు గురువు గారు మీరు. ధన్యవాదాలు.
గురువుగారికి పాదాభివందనాలు
ఓం నమః శివాయ
ఓం నమో నారాయణాయ
ఓం శ్రీ మాత్రే నమః
ఓం హర హర మహాదేవ శంభో శంకర
ఓం ఉమా మహేశ్వర పరబ్రహ్మ అర్పణమస్తూ
😅
పప్పు చాలా చాలా బాగుంది స్వామీ... మీరు వాడే పాత్రలు, చెక్క గరిటెలు చూడచక్కగా ఉన్నాయి.. 👌👌👌
ధన్యవాదాలు గురువు గారు
మహా యజ్ఞం....మనఃస్ఫూర్తిగా ...చేయటం చాలా అదృష్టం....పూర్వ జన్మ సుకృతం అలాంటి భోజనం చేయడం....
'అగ్నిహోతృడిని వెలిగించుతూ ' అంటూ 8 రోజుల తరువాత టమోటా పప్పుతో వచ్చారు సరికొత్తగా ములక్కాడలు కలుపుతూ. ధన్యవాదములు..... 🍎🌺☘️
@@peralaravishankar4558 సంతోషం,ధన్యవాదములు అండీ. నేను హైదరాబాద్ లో వ్యాపారం చేస్తానండి.మీరు ఎక్కడ ఉంటారు?
ఖచ్చితమైన కొలతలతో టమాటా పప్పు రుచిగా చేశారు.మునగ కాయలు ఉడికించిన ఉప్పు నీటిలో పప్పు ఉడకబెడితే తొందరగా ఉడకదు.మునగకాయలు కొద్ది నీటిలో ఉడకబెట్టి, ఆ నీరు పప్పు 3వంతులు ఉడికాక కలపవచ్చు.పోపులో కరివేపాకు కూడా వేస్తే బాగుంటుంది.మీరు వాడే ఇంగువ చాలా బాగుంది.బ్రాండు పేరు,దొరికే షాపు పేరు తెలియచేయగలరు.పప్పు చాలా బాగుంది.చింతపండు ఇసుక తగలని Technique చెప్పారు. కొత్తిమీర తరుగు వేసి రుచి తెప్పించారు.😛💯🙏💐
వెట్రవేల్ మురుఘనఖ్ హరో హర గురు దేవుల శ్రీ చరణములకు జైజైజైజైజైజైజైజైజై అనేకానేక అనేకానేక అనేకానేక నమస్సుమాంజలులు 🥰🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏💅🏻💅🏻💅🏻💅🏻💅🏻💅🏻💅🏻💅🏻💅🏻💅🏻💅🏻💅🏻💐💐💐💐💐🥀🥀🥀🥀🥗🥗🥗🌷🌷🌷🌷🌷🌷🌋🌋🌋🌋🌋🌋🌋🌋🌋🍚🍚🍚🍚🍚🍌🍌🍌🍌🍌🥥🥥🥥🥥🍯🍯🍯🦜🦜🦜🌽🌽🍍🍍🍍🍊🍊🍒🍒🍒🍒🫖🫖☕☕☕🍵🍵🍵🍵🥦🥦🍓🍓🍎🍎🍏🍈🍈🍈🍇🍇🍇🥭🥭🌷🥗🥀🥀💐🍅🍅🍅🍅🍅🍅🍅🍅🍅🍅🥰🥰🥰🥰
బహుకాల దర్శనం. మీ వంటకం 👌👌👌
చాలా బావుంది టమాటో పప్పు.ప్రక్కన మామిడి అల్లం ముక్కలు నంజుకు తింటే బావుంటుంది.👍
Hi
వండుతున్నప్పుడి కంటే మీరు పదార్థం తయారు మొత్తంలో మీ వచనం భేష్..నోరు ఊరిపోద్ధి గురువు గారు🙏
Glad to see that you added both garlic and hing. Delicious preparation
హాయ్ బాబాయ్ గారు నమస్తే🙏🌹🙏 టమాటా 🍅🍅 పప్పు సూపర్😋😋😋😋👌👌👍👍
మీ వివరణ విధానం అతి స్పష్టంగా వుంది చాలా బాగా చెప్పారు గురువుగారూ
Naku telidhu నిజం గానే currect ga నేర్పించినందుకు thanks guruvugaru 🙏
అలాగే నేతి పోపు బాగుంటుంది
Maa bachelor's ki mathram meeru devudu sir🙏
మీ ఛానల్ పేరు చాలా బాగుంది స్వామీ. పలని స్వామి.
చాలా చాలా సంతోషం అండి 😊😊😊🙏🙏🙏.
@@PalaniSwamyVantalu అయ్యా నమస్తే. చూస్తూ చేస్తున్నాను. చాలా చాలా ధన్యవాదములు.
Variety pappu 👌👌like done 🙏👍
Hi
చాలా బాగా చేశారు.
The naration and expression of the preparation is marvelous and the taste is beyond
ఒక video లో మీ ఇళ్లు,అన్నపూర్ణమ్మ గారిని,మీ కుమారులను పరిచయం చేయండి,గురువుగారు
Pakka wife undaru..ee sodi tho
మీలాంటి వాళ్ళకి ఇలాంటి ఉపయోగకర వీడియోలు సోదిగానే ఉంటాయి@@venkateswararaodeshmukh4731
నీకు తెలుసా.
excellent authentic dish. thank you from the UK, palani swami garu.
Eeroju meru cheppinadi cheppinatlu tomato pappu chesanandi. Chala adbhutamga vachindi Palani Garu. Dhanyavadalu swamy🙏
Adbutham amogham😋
Mi vanta.. super guruvu gaaru 🎉🎉🎉🎉🎉🎉🎉
చాలా వెరైటీ గా చూపించారండీ.
Very tasty 😋😋😋😋👌👌 👏👏
Pedananna garu super
Namaskam swami garu meru chesina pappu epudy chesanu akurotty Loki chala chala bagundi meru endumirchi ni veyinchi naliparu kadandi anduky antha Ruchi vachindi swami garu chala danyavadalu swamigaru
👌👌🤐
Tamata pappu nenu chesta Kani munakkadalu veyyadam yendu mirchi nalipi veyyadam evvanni kothhaga unnai.👌pappu.tappakunda e sari try chesta👍Swamy🙏migilina kooragayala tho pachhadi meeru cheppinattu chesa.chala bagundi .danyavadalu swamy💐🙏
Excellent tamato pappu, guruvu Garu 🙏🙏🙏
నిజంగానే నాకు రాదండీ చెయ్యడం. మీరు చెప్పిన విధంగా ప్రయత్నిస్తాను. ధన్యవాదములు ❤
Hi
మీరు వంటలు చేసే విధానం చాలా పద్ధతి గా ఉంటుంది .
Namasakaralu guruvugaru pappu chala bagundi
Super guruvugaru
Tamota pappu bagundi babayi garudhanyavadamulu
very simple method guruji tq🙏🙏🙏👌👌
చాలా చాలా బాగుందండి. 🙏🙏🙏
Inguva mahatyam, chese vidhanam 👌👌👌
Chaala bagundhi andi
Namaste 🙏 babaya garu chala bagundi eala unaru eade maku chala istam pappu
Me vantalu chala bagundi pantulu garu.
Super 👌
Super Super 👌
Guruvu garu ala vunaru bagunara nice receipe
Super pappu we are very happy
మీకు ధన్యవాదాలు సార్. ఎంత అద్భుతంగా చెబుతున్నారంటే చెబుతుంటే నోరూరుతోంది.
papulalo raraju tamata pappu. 👌👌👌
Super🌸🌺🌻🌹🌷🌼💐
Super gurugaru👌👌👌
Super
Super guru Garu 🙏🙏🙏
Paadapranaamaalu Guruvu gaaru 🌺🌼🍏🍎🙏🙇....
É roju Madhi e pappe Chala Baga Chesindi ma Amma 💖😇🥰😘
Swamy 🙏🙏🙏
super👍👏👏👍
Super 😊
🙏🙏
Good Swamy
Second lk and comment nadee super pappu babaii garu daily video pettandi
సూపర్
Namaskaaram Andi Guru Garu :) Meru Chesina Tamota Pappu Chala Bagundi Andi ...Nenu Eppudu Eila Cheya Ledu Esari Eila Chesthanu Andi And Meru Vade Patralu Cala Bagunyi Andi ... Meru Eppudu Kumpati Mede Chestaru Andi Chudatani Ki Entho Muchhata Ga Undi
Untanu Andi Namaste.....
🙏
fabulous recipe swami garu 🙏
Chala bavundi andi babai garu ki 🙏
Thank you guruji
Adbhutaha !!
P. S garu your recipes super
Chala baundhi guruv garu Tomato pappu...chama dhumpala ulikaram chupinchandi guruv garu
Guru garu Telugu vari Andhra ashram welland chala bhaunthudi
Super Guruvu garu🙏
Guruvugariki namaskaramulu
Mimmalni chudalani undi guruvu garu meeru EDI vandina adbhutam
కాసింత నెయ్యి వేసుకొని తింటే సూపర్.
Oka sari Ragisankati cheyalo choopinchandi guruvu garu
Dhanya vadhamulu guruvu garu
చాలా బాగుంది స్వామి
🙏🙏🙏👍👍👍
👌👌👌
namaste గురూజీ 🙏
Tq so much mastaru!!!
🙏🙏👍
స్వామి కట్టే పొంగలి గురించి ఒకసారి తయారు చేసి వివరించండి
Super 😋😋
Namaskaram guruvu garu
🌳🙏🌳
అద్భుతః
Mama u r super.....
🙏🙏🙏👍
Namaskaram ayyagaru
🙏🏻🙏🏻🙏🏻
🙏🙏🙏🙏🙏
,🙏🙏🙏🙏
👌😋🤗
Sir, munagakada waterlo uppu undi kadaa, mari pappu aa neetilo uduku tunda andi?
❤️❤️
Guruvugaru mee vantalu annivhaalabaaguntayandi kani cooker lo chesthe Ruchi veruga vuntundhi, meeru vaade attipaatralu ekkada dhorukathayi guruvugaru
🌳🙏🌳
Sweet chekkara pongali cheppandi
Meeru yemi chesinaa Smruthamlaane vuntundi guruvu gaaru
🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
Guruvu Garu Capsicum 🫑 tho yemaina chesi chupinchagalaru ..Memu UK London lo vuntamu . Mee vantalu rooju raatri puta chusi podduna lechi chesukuntamu