శ్రీగంధం మొక్కల్లో పెరుగుదల లేకపోవడానికి , చనిపోవడానికి కారణాలు

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 7 ก.พ. 2025

ความคิดเห็น • 55

  • @satyamnaidutentu2173
    @satyamnaidutentu2173 ปีที่แล้ว

    Very good

  • @srujanponnaganti7543
    @srujanponnaganti7543 2 ปีที่แล้ว +1

    Rasool Garu meeru school teacher na baga explain chesaru

  • @ashok8359
    @ashok8359 3 ปีที่แล้ว +1

    Thank you sir

  • @nageshchowdary3797
    @nageshchowdary3797 3 ปีที่แล้ว

    Thanks for sharing valuable information and plz keep doing the videos sir.

  • @mouryasusmita5108
    @mouryasusmita5108 3 ปีที่แล้ว

    Tq for your valuable information sir

  • @ysreddy5504
    @ysreddy5504 3 ปีที่แล้ว

    సూపర్ అన్న 👌👌👌👌

  • @skalyan2942
    @skalyan2942 2 ปีที่แล้ว

    Maa polamlo natural game perurutai aite dongalu tesukelipotunar ela kapadukovadam?

    • @rasoolagriculture
      @rasoolagriculture  2 ปีที่แล้ว

      మనం ఎంతో కష్టపడి పెంచుకుని రక్షణ కల్పించుకోలేక పోతే లాభంలేదు. సెక్యూరిటీగా చుట్టూ మెష్ తో ఫెన్సింగ్ ఏర్పాటు, జీవకంచెగా వెదురు మరియు కరోన్ద మొక్కలను నాటాలి. CC కెమెరాలను ఏర్పాటు చేయాలి. కుక్కలను పెంచాలి. జీతగాళ్లను పెట్టుకోవాలి. లేటెస్ట్ గా చిప్స్ వస్తున్నాయి. సోలార్ ఫెన్సింగ్ పెట్టుకోవాలి.

  • @thirupathiyadav1998
    @thirupathiyadav1998 ปีที่แล้ว

    Anna enni years mokkalu ammutharu mi narsari lo

  • @garnepallychandu4586
    @garnepallychandu4586 ปีที่แล้ว

    నమస్కారం సార్..
    శ్రీగంధం మొక్క, అనుబంధ మొక్క మద్య దూరం ఎంత వరకు ఉండవచ్చు ...

    • @rasoolagriculture
      @rasoolagriculture  ปีที่แล้ว

      శ్రీగంధం మొక్కనుండి 1 అడుగు దూరంలో కంది
      2.5 అడుగుల దూరంలో అవిసె
      5 అడుగుల దూరంలో సర్వీ

  • @POLAMPANULU369
    @POLAMPANULU369 ปีที่แล้ว

    సార్ మీ వీడియో లు అన్ని చూసాను
    శ్రీగంధం కాండము లావుగా కావడానికి ఎలాంటి మందులు వాడాలి.?
    కాండము లావుగా కానికి మందులు
    ఉంటాయా ఉంటే చెప్పండి సార్ ప్లీజ్ 🙏🙏

    • @rasoolagriculture
      @rasoolagriculture  ปีที่แล้ว

      మంచి హోస్ట్ ప్లాంట్ ఉండాలి. పశువుల ఎరువు వేయండి. దానిని మట్టితో కప్పండి. మైక్రో న్యూట్రియంట్స్ స్ప్రే చేయండి. తగినంత నీటిని అందించండి.

  • @sureshthota967
    @sureshthota967 2 ปีที่แล้ว

    Sir mare manche mokklu ala selt chsukovale akkda dorkutai

    • @rasoolagriculture
      @rasoolagriculture  2 ปีที่แล้ว

      దయచేసి ప్రశ్నను స్పష్టంగా అడగండి సర్.

    • @sureshthota967
      @sureshthota967 2 ปีที่แล้ว

      Srigandam mache mokkalu ala select chasukovale nursery akkda vundi

  • @vamsikola9853
    @vamsikola9853 3 ปีที่แล้ว +1

    Hi Sir,
    మాకు సాఫ్ పౌడెర్ అండ్ మైక్రో నుత్రియాంట్ poweder మాత్రమే అందుబాటులో వున్నవి. రెండు పౌడెర్స్ ని మిక్స్ చేసి ఎంత మోతాదు వాడాలి ఆకులు ఎర్రగా వుంటే ప్లీజ్ చెప్పండి.
    మరియు వేప పిండి , గొర్రెల ఎరువు , వర్మికాంపోస్ట్ విత్ డస్ట్ పోడెర్ వేయవచ్చా ఇప్పుడు.మొక్కలు నాటి 3 నెలలు అవుతుంది.
    నేను మీ బుక్ తీసుకున్న కానీ ఇంకా కొన్ని డౌట్లు వున్నవి. లైక్ అబోవే.
    ప్లీజ్ గైడ్ me sir

    • @bhukyasurya5356
      @bhukyasurya5356 3 ปีที่แล้ว

      Hii

    • @bhukyasurya5356
      @bhukyasurya5356 3 ปีที่แล้ว

      Bro

    • @vamsikola9853
      @vamsikola9853 3 ปีที่แล้ว

      Hi Sir, please guide me

    • @bhukyasurya5356
      @bhukyasurya5356 3 ปีที่แล้ว

      Mi number send me anna

    • @rasoolagriculture
      @rasoolagriculture  3 ปีที่แล้ว

      Saaf 3grams/1 litre water. Nutrients 5grams/1 litre water. సేంద్రియ ఎరువులు అన్ని వాడండి.

  • @anilmsd7116
    @anilmsd7116 3 ปีที่แล้ว

    Mahagani plant price entah

  • @chaluvadinaresh9915
    @chaluvadinaresh9915 3 ปีที่แล้ว

    Sir Manchi mokkalu yekkada dorukutai cheppara sir.

  • @UmmadiRaviteja
    @UmmadiRaviteja 3 ปีที่แล้ว

    Sir, I have planted Sri gandham trees 3 Months back. For some trees leaves are becoming reddish from leave edges. Kindly suggest solution.

    • @rasoolagriculture
      @rasoolagriculture  3 ปีที่แล้ว +1

      రవి తేజ గారు , మీ మొక్కల్లో జింక్, మెగ్నీషియం, పొటాషియం, వంటి స్థూల, సూక్ష్మ, పోషకాల లోపం ఏర్పడింది. దీనిని మనం పల్లాకు తెగులు అని కూడా అనవచ్చు. వెంటనే మైక్రో న్యూట్రియంట్స్ లేత ఆకులపై 15 రోజుల వ్యవధిలో 2 సార్లు స్ప్రే చేయండి. బాగా మాగిన పశువుల ఎరువును పాదుల్లో వేసి మట్టిని కప్పండి.

    • @UmmadiRaviteja
      @UmmadiRaviteja 3 ปีที่แล้ว

      @@rasoolagriculture ok sir

    • @ramathulasammamoori5168
      @ramathulasammamoori5168 3 ปีที่แล้ว

      Namastyrasoolsir STEMBORERkuadvancetreetment chappandiSIR

  • @మల్హర్ముచ్చట్లు
    @మల్హర్ముచ్చట్లు 2 ปีที่แล้ว

    శ్రీగంధం మొక్కలకు హోస్ట్ ప్లాంట్ గా టేకు మొక్కలను నాటవచ్చా సర్..

  • @vamsikola9853
    @vamsikola9853 3 ปีที่แล้ว

    Hi Sir,
    నేను 3 నెలల క్రితం 200 శ్రీగంధం చెట్లు వేసాను. కానీ ఇప్పుడు అవి ఎర్రగా వున్నవి. మరియు ఆకుల మీద మచ్చలు వున్నవి. ఏం మందు స్ప్రే చేయాలో చెప్పండి ప్లీజ్.

    • @rasoolagriculture
      @rasoolagriculture  3 ปีที่แล้ว +1

      మొక్కలు కొనుగోలు సమయంలోనే ఆకులపై ఎటువంటి మచ్చలు లేని ఆరోగ్యకరమైన మొక్కలను సెలెక్ట్ చేసుకోవాలి.ప్రస్తుతం మీరు,SAAF అనే మందును 3ml/1lt.water చొప్పున 2 సార్లు ఆకులపై స్ప్రే చేయండి.పాదుల్లో మొక్కకు 1 లీటర్ పోయండి. అందులోనే micro nutrients powder ను 5grams/1lt.water కలిపి ఆకులపై 2 సార్లు spray చేయండి.

    • @chaluvadinaresh9915
      @chaluvadinaresh9915 3 ปีที่แล้ว +1

      Sir.manchi mokkalu yekkada thesukovoli.

    • @vamsikola9853
      @vamsikola9853 3 ปีที่แล้ว

      @@rasoolagriculture థాంక్ యూ సో ముచ్ sir.ఇన్ఫో ఇస్ రియల్లీ హెల్ప్ ఫుల్.

  • @davidjessi86
    @davidjessi86 2 ปีที่แล้ว

    sir nomber pls

  • @rajamallaiahburugu79
    @rajamallaiahburugu79 2 ปีที่แล้ว

    Rasool garu mee cell number please

  • @sureshsuresh-vz2bo
    @sureshsuresh-vz2bo 2 ปีที่แล้ว

    Anna mi phone number kavali

  • @srinivasraothumma8802
    @srinivasraothumma8802 2 ปีที่แล้ว

    Mee number çheppandi