50 శ్రీ గంధం చెట్లు. ఆదాయం రూ. 1 కోటి 20 లక్షలు || విజయరాయి రైతు విజయగాథ || Karshaka Mitra

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 9 มิ.ย. 2020
  • 50 Sandalwood Trees. Rs.1 Crore 20 Lacks Income. Amazing and Splendid Profits in Sandalwood farming.
    Success Story of Sandalwood farming by Matta Venkateswara Rao
    శ్రీ గంధం సాగులో విజయరాయి రైతు విజయగాథ
    రైతులకు అద్భుతమైన ఆదాయాన్ని అందించే వృక్షరాజంగా ఆదరణ పొందుతోంది శ్రీగంధం. గంధం దిగుబడినిబట్టి ఒక్కో చెట్టు 2 లక్షల నుండి 8 లక్షల రూపాయల ధర పలుకుతుందంటే అతిశయోక్తి కాదు. అంతర్ఝాతీయంగా వన్నె తరగని డిమాండ్ వున్న ఈ కలపజాతి వృక్షాన్ని, తమ వ్యవసాయ భూముల్లో సాగుచేసేందుకు తెలుగు రాష్ట్రాల్లో రైతులు ఉవ్విళ్లూరుతున్నారు. ప్రస్థుతం కిలో శ్రీగంధం, మార్కెట్లో 25 వేల నుండి 40 వేలు పలుకుతోంది. రైతు స్తాయిలో కిలో 6 వేల నుండి 9 వేల రూపాయిలు పలుకుతోంది. అంతర్ఝాతీయంగా శ్రీగంధం కొరత దృష్ట్యా రాబోయే 20 సం.లలో మార్కెట్ విలువ 10 రెట్లు పెరుగుతుందని నిపుణులు అంచనా వేస్తున్నారు. ప్రపంచ దేశాల్లో 8 దేశాలు మాత్రమే శ్రీగంధం సాగుకు అనుకూలం. అందులో భారత దేశంలో పండే కలప నాణ్యత, సువాసన అధికం. ప్రస్థుతం దేశీయ అవసరాలకు సరిపోయే శ్రీగంధం లభ్యత లేకపోవటంతో ప్రభుత్వం, శ్రీగంధం ఎగుమతులను పరిమితం చేసింది. శ్రీగంధం సాగును ప్రోత్సాహించాలనే ఉద్దేశ్యంతో కేంద్ర ప్రభుత్వం 2002 నుండి ఔషధ సుగంధ మొక్కల బోర్డు ద్వారా వ్యవసాయ భూముల్లో సైతం సాగుకు రాయితీలు అందించి ప్రోత్సహిస్తోంది. దీంతో తెలుగు రాష్ట్రాల్లో ఈ కలపవృక్షం సాగు కొత్త పుంతలు తొక్కుతోంది. మొక్కల మధ్య ఎటుచూసినా 10 అడుగుల ఎడంతో ఎకరాకు 450 శ్రీగంధం మొక్కులు నాటుకోవచ్చు. కొబ్బరి, ఆయిల్ పామ్, చీనీ నిమ్మ, సపోటా తోటల్లో అంతరపంటగా శ్రీగంధం నాటవచ్చు. శ్రీగంధం పరాన్నభుక్కు మొక్క. ఇతర మొక్కల వేర్ల నుండి కొంతమేర పోషకాలను సంగ్రహించి పెరుగుతుంది. అందువల్ల ఇతర పంటల్లో అంతరపంటగా సాగుచేస్తే వేగంగా పెరుగుతుంది. ఎర్ర గరప నేలలు సాగుకు అత్యంత అనుకూలం. నాటిన 15 నుండి 25 సంవత్సరాల మధ్య ఎకరాకు 4 -8 కోట్ల రూపాయల ఆదాయాన్ని అందిస్తుందని మార్కెట్ నిపుణులు నొక్కివక్కాణిస్తున్నారు. 24 సంవత్సరాల క్రితం 1.5 ఎకరాల భూమిలో శ్రీగంధం సాగు మొదలుపెట్టి కోటీశ్వరుడయ్యాడు రైతు మట్టా వెంకటేశ్వర రావు( 94908 32062 ). పశ్చిమ గోదావరి జిల్లా పెదవేగి మండలం, విజయరాయి గ్రామానికి చెందిన ఈయన పొలంలో ప్రస్థుతం 300వరకు శ్రీగంధం మొక్కలు వున్నాయి. 24 సం.ల వయసున్న 50 చెట్లను గత ఫిబ్రవరిలో బేరం పెట్టగా చెన్నైకి చెందిన వ్యాపారులు 1 కోటి 10 లక్షలకు బేరసారాలు కొనసాగిస్తున్నారు. ప్రస్థుత మార్కెట్ విలువ ప్రకారం తన ఎకరంనర పొలంలోని మొత్తం చెట్ల విలువ 4 నుండి 6 కోట్లు వుంటుందని రైతు చెబుతున్నారు. శ్రీ గంధం సాగులో ఈ రైతు విజయగాథను మీకు పరిచయం చేస్తోంది కర్షక మిత్ర.
    Facebook : mtouch. maganti.v.... #karshakamitra #sandalwoodfarming #sandalwoodcultivation
  • บันเทิง

ความคิดเห็น • 211

  • @luckytv8445
    @luckytv8445 4 ปีที่แล้ว +17

    మీరు గ్రేట్ సర్, చాలామందికి ఇస్పిరేషన్

    • @dvs697
      @dvs697 3 ปีที่แล้ว +1

      th-cam.com/video/Hk3PQ-BeXhw/w-d-xo.html

  • @villagefoodnihas9242
    @villagefoodnihas9242 4 ปีที่แล้ว +3

    Hello padi pantalu anjaneyulu garu ,,, Good

  • @shankareravathula4959
    @shankareravathula4959 4 ปีที่แล้ว +2

    Very nice thanks 🙏🙏

  • @siddaiahtadiboyina8916
    @siddaiahtadiboyina8916 2 ปีที่แล้ว

    Excellent Agricultural information sir Reg srigandham trees 👍🙏👍

  • @tulailahareesh8234
    @tulailahareesh8234 4 ปีที่แล้ว +3

    Great 👏👏

  • @rajinikumarmaganti2063
    @rajinikumarmaganti2063 3 ปีที่แล้ว

    Very good story...

  • @user-qp6he1jm8r
    @user-qp6he1jm8r 4 ปีที่แล้ว +3

    Super brother

  • @chinthalapallyrajagoud1128
    @chinthalapallyrajagoud1128 4 ปีที่แล้ว +1

    Good job

  • @ashokmannepalli2750
    @ashokmannepalli2750 4 ปีที่แล้ว +1

    Super sir

  • @abdulbaseermuhammadi6344
    @abdulbaseermuhammadi6344 2 ปีที่แล้ว

    You are great sir

  • @sumamalikalu
    @sumamalikalu 4 ปีที่แล้ว +3

    అద్భుతం

  • @srikrishna755
    @srikrishna755 3 ปีที่แล้ว +1

    Namaskaram.thanks

    • @dvs697
      @dvs697 3 ปีที่แล้ว

      th-cam.com/video/Hk3PQ-BeXhw/w-d-xo.html

  • @sunnyraj-vv2tm
    @sunnyraj-vv2tm 3 ปีที่แล้ว

    👌👌👌👍👍

  • @rajaramesh2645
    @rajaramesh2645 3 ปีที่แล้ว +1

    Thank you sir, good information theliyachesaru.👌🙏

  • @gangareddy8733
    @gangareddy8733 2 ปีที่แล้ว

    Asaind.boomilo.srigandham.chetlu.veyyavacha.cheppandisar

  • @varamadasi4565
    @varamadasi4565 4 ปีที่แล้ว +8

    Thatha garu normal ga matladesaru ...melaaga matledevarante Naku chala estam

  • @rajasekhar3801
    @rajasekhar3801 4 ปีที่แล้ว +4

    Great person and also Best Masge

  • @durshanapallyvamshikrishna7508
    @durshanapallyvamshikrishna7508 3 ปีที่แล้ว

    Graet

  • @porlaramu6213
    @porlaramu6213 3 ปีที่แล้ว

    Super excited

  • @rockstarrajesh5781
    @rockstarrajesh5781 3 ปีที่แล้ว

    శ్రీ gandham vesenachota .malle veyavacha ??? . Harvest time lo cut chesaka malle kunne years ke malle harvest cheyavacha leda one time harvest a ??

  • @Rajuraj-oi4th
    @Rajuraj-oi4th 3 ปีที่แล้ว

    Sir e chituke avadina paramisan kavala sir

  • @youthc0n908
    @youthc0n908 3 ปีที่แล้ว

    Srigandham valley available in vizag ... Square yard 4k ... Future lo land value tho paatu mokkala value peruguthundhi

  • @Telugu_guru
    @Telugu_guru 3 ปีที่แล้ว

    Srigandham bins ekada dorokuthadi sir

  • @adapalasreeramulureddy772
    @adapalasreeramulureddy772 4 ปีที่แล้ว +4

    Thanks for giving useful information

    • @siriagrifarms6734
      @siriagrifarms6734 3 ปีที่แล้ว

      మా మొదటి ప్రాజెక్టు:-56 ఏకరాలు.పూర్తి అయినది..
      మా రెండవ ప్రాజెక్టు:-70 ఏకరాలు.పూర్తి ఆయనది..
      మా ప్రతిష్టాత్మకమైనా మూడవ ప్రోజెక్టు:- 500 ఏకరములు
      సెల్స్ జరుగుతున్నవి.
      🌳🌳25 సెంట్లు (1210చ.గ.) భూమి మరియు 100 ఎర్ర చందనం మొక్కలతో కలిపి 1 యూనిట్🌳🌳
      💵💵₹6 లక్షలు💵💵
      💵💵పడి పోతున్న రూపాయి విలువకు పరిష్కారం. భవిష్యత్ ఆర్థిక అవసరాలకు భరోస ఎర్రచందనం సాగు ఒక్కటే మార్గం.💵💵
      [⏳⌛ 2030 కి సగటున కుటుంభ ఖర్చులకు నెలకు లక్షరూపాయలు కావాలి . ⌛⏳
      🏃🏃దీనిని అదిగమించాలి అంటే ఈరోజే ఎర్రచందనం సాగులో భాగస్వాములం కావాలి. 🏃🏃
      🇳🇫🇳🇫సొంత్త భూమికి హక్కుదారులై అదిక ఆదాయం పొందాలి.🇳🇫🇳🇫
      🌇🌇 కనిగిరి మండలం, చిర్లదిన్నె ఊరుని అనుకుని 500ఎకరముల భద్రమైన వ్యవసాయ క్షేత్రం. 🌇🌇
      🇳🇫🇳🇫భూమికి భూమి విలువ పెరుగుతుంది. పంటకు పంట అధిక ఆదాయాన్నిస్తుంది.🇳🇫🇳🇫
      🕵🕵 వివిద మార్గాలలో పెట్టుబడి: ఎన్ని సం.లకి రెట్టింపు అవుతుంది:
      పోష్టల్ డిపాజిట్: 7.3% వడ్డీ : 9.4 సం.లు ;;
      బ్యాంకు డిపాజిట్ : 6.75% : 10.5 సం.లు ;;
      మ్యూచవల్ ఫండులు : 12% : 6-7 సం.లు ;;
      భూమి : 4 రేట్లు : 5 సం.లు ;;
      ఎర్రచందనం : 10సం.లు : అంచనా 10-15 రెట్లు పైమాటే.🕵🕵
      🇳🇫🇳🇫భూమి మీద పెట్టుబడి భద్రమైనది, అధిక ఆదాయం కూడా.🇳🇫🇳🇫
      ఎర్రచందనం ప్రయేజనాలు
      🛢🛢1 టన్ను ఎర్రచందనం కలప నుండి 1 కేజి ఆయిల్ వస్తుంది. దీని విలువ సుమారు ₹2.5 కోట్లు.🛢🛢
      🏭🏭ఎర్రచందనంను న్యూక్లియర్ రియాక్టర్లలో, క్యాన్సర్, వయాగ్రా మందులలో విరివిగా వాడతారు.🏭🏭
      👨👨సౌందర్య సాదనాలలో, వయస్సును నిరోదించే ఉత్పత్తులలో విరివిగా వాడతారు.👨👨
      🇨🇳🇨🇳జపాన్, ఇండోనేషియా, కొరియాలాంటి తూర్పు దేశాలలో ఎర్రచందనంతో చేసిన బొమ్మలను ఇంట్లో ఉంచితే ధనలక్ష్మి నిండుగా వుంటుందనీ భావిస్తారు.🇨🇳🇨🇳
      💥 వెంచర్ ప్రత్యేకతలు💥
      🍀25 సెంట్లు 1 యూనిట్గా విభజించి 100 ఎర్రచందనం మొక్కలతో సహా రిజిస్ట్రేషన్ చేసి ఇవ్వబడును
      ప్రతి కస్టమర్ కు పట్టాదారు పాస్ పుస్తకము ఇప్పించబడును.🍀
      ☀వెంచర్ చుట్టూ డైమండ్ మెష్ ఫెన్సింగ్ ☀
      🕴️🕴️6వ సంవత్సరం నుంచి
      గన్ మెన్ తో కూడిన సెక్యురిటి🕴️🕴️
      👬ఒక రిజిస్టర్డ్ సొసైటీ ఏర్పాటు చేసి, ప్రతి కస్టమర్ ను మెంబెర్ గా గుర్తించబడును👬
      🕑24 గం.లు సిసి కెమేరాలతో పర్యవేక్షణ.🕑
      🐃🐂దేశవాళీ అవులతో గోశాల ఏర్పాటు చేయబడును🐄🐄
      సంప్రదించండి:-
      KSN GOUD
      7013695970

    • @veerabhadrareddytalla7473
      @veerabhadrareddytalla7473 2 ปีที่แล้ว

      @@siriagrifarms6734 l)l)l)

    • @siddu4uall
      @siddu4uall 2 ปีที่แล้ว

      @@siriagrifarms6734 @Veerabhadrareddy Talla is any insurance company offer insurance for these trees?
      If yes can you tell me which insurance for these sandalwood srigandham trees?

    • @siriagrifarms6734
      @siriagrifarms6734 2 ปีที่แล้ว

      @@siddu4uall untundi sir

  • @rangaraomedarametla4728
    @rangaraomedarametla4728 3 ปีที่แล้ว +11

    ఇంతకూ అమ్మలేదు కదా..అమ్మిన తరువాత ఇంకొక వీడియో చేయండి..శ్రీ గంధం మార్కెటింగ్ ప్రాసెస్ గురించి అందరకీ తెలుస్తుంది

    • @KarshakaMitra
      @KarshakaMitra  3 ปีที่แล้ว +2

      Sure...

    • @siriagrifarms6734
      @siriagrifarms6734 3 ปีที่แล้ว +4

      మా మొదటి ప్రాజెక్టు:-56 ఏకరాలు.పూర్తి అయినది..
      మా రెండవ ప్రాజెక్టు:-70 ఏకరాలు.పూర్తి ఆయనది..
      మా ప్రతిష్టాత్మకమైనా మూడవ ప్రోజెక్టు:- 500 ఏకరములు
      సెల్స్ జరుగుతున్నవి.
      🌳🌳25 సెంట్లు (1210చ.గ.) భూమి మరియు 100 ఎర్ర చందనం మొక్కలతో కలిపి 1 యూనిట్🌳🌳
      💵💵₹6 లక్షలు💵💵
      💵💵పడి పోతున్న రూపాయి విలువకు పరిష్కారం. భవిష్యత్ ఆర్థిక అవసరాలకు భరోస ఎర్రచందనం సాగు ఒక్కటే మార్గం.💵💵
      [⏳⌛ 2030 కి సగటున కుటుంభ ఖర్చులకు నెలకు లక్షరూపాయలు కావాలి . ⌛⏳
      🏃🏃దీనిని అదిగమించాలి అంటే ఈరోజే ఎర్రచందనం సాగులో భాగస్వాములం కావాలి. 🏃🏃
      🇳🇫🇳🇫సొంత్త భూమికి హక్కుదారులై అదిక ఆదాయం పొందాలి.🇳🇫🇳🇫
      🌇🌇 కనిగిరి మండలం, చిర్లదిన్నె ఊరుని అనుకుని 500ఎకరముల భద్రమైన వ్యవసాయ క్షేత్రం. 🌇🌇
      🇳🇫🇳🇫భూమికి భూమి విలువ పెరుగుతుంది. పంటకు పంట అధిక ఆదాయాన్నిస్తుంది.🇳🇫🇳🇫
      🕵🕵 వివిద మార్గాలలో పెట్టుబడి: ఎన్ని సం.లకి రెట్టింపు అవుతుంది:
      పోష్టల్ డిపాజిట్: 7.3% వడ్డీ : 9.4 సం.లు ;;
      బ్యాంకు డిపాజిట్ : 6.75% : 10.5 సం.లు ;;
      మ్యూచవల్ ఫండులు : 12% : 6-7 సం.లు ;;
      భూమి : 4 రేట్లు : 5 సం.లు ;;
      ఎర్రచందనం : 10సం.లు : అంచనా 10-15 రెట్లు పైమాటే.🕵🕵
      🇳🇫🇳🇫భూమి మీద పెట్టుబడి భద్రమైనది, అధిక ఆదాయం కూడా.🇳🇫🇳🇫
      ఎర్రచందనం ప్రయేజనాలు
      🛢🛢1 టన్ను ఎర్రచందనం కలప నుండి 1 కేజి ఆయిల్ వస్తుంది. దీని విలువ సుమారు ₹2.5 కోట్లు.🛢🛢
      🏭🏭ఎర్రచందనంను న్యూక్లియర్ రియాక్టర్లలో, క్యాన్సర్, వయాగ్రా మందులలో విరివిగా వాడతారు.🏭🏭
      👨👨సౌందర్య సాదనాలలో, వయస్సును నిరోదించే ఉత్పత్తులలో విరివిగా వాడతారు.👨👨
      🇨🇳🇨🇳జపాన్, ఇండోనేషియా, కొరియాలాంటి తూర్పు దేశాలలో ఎర్రచందనంతో చేసిన బొమ్మలను ఇంట్లో ఉంచితే ధనలక్ష్మి నిండుగా వుంటుందనీ భావిస్తారు.🇨🇳🇨🇳
      💥 వెంచర్ ప్రత్యేకతలు💥
      🍀25 సెంట్లు 1 యూనిట్గా విభజించి 100 ఎర్రచందనం మొక్కలతో సహా రిజిస్ట్రేషన్ చేసి ఇవ్వబడును
      ప్రతి కస్టమర్ కు పట్టాదారు పాస్ పుస్తకము ఇప్పించబడును.🍀
      ☀వెంచర్ చుట్టూ డైమండ్ మెష్ ఫెన్సింగ్ ☀
      🕴️🕴️6వ సంవత్సరం నుంచి
      గన్ మెన్ తో కూడిన సెక్యురిటి🕴️🕴️
      👬ఒక రిజిస్టర్డ్ సొసైటీ ఏర్పాటు చేసి, ప్రతి కస్టమర్ ను మెంబెర్ గా గుర్తించబడును👬
      🕑24 గం.లు సిసి కెమేరాలతో పర్యవేక్షణ.🕑
      🐃🐂దేశవాళీ అవులతో గోశాల ఏర్పాటు చేయబడును🐄🐄
      సంప్రదించండి:-
      KSN GOUD
      7013695970

    • @dvs697
      @dvs697 3 ปีที่แล้ว

      th-cam.com/video/Hk3PQ-BeXhw/w-d-xo.html

  • @dasariharish6592
    @dasariharish6592 2 ปีที่แล้ว +3

    Sir,శ్రీగంధం చెట్లు ను కట్ చేసినప్పుడు వాటి జాగ్రత్తలు, దీనికి అనుమతి ఎవ్వరూ ఇస్తారు,అందులో టాక్స్ తీసివేసి మనకు ఎంత లాభం ఉంటుంది, చెపుతారా.

  • @yugendharshivaratri3901
    @yugendharshivaratri3901 3 ปีที่แล้ว +1

    How much price for one plant

  • @gopinath-gj6ts
    @gopinath-gj6ts 3 ปีที่แล้ว

    In which salinity these trees can grow. What is the tolerate salinity for trees like srigandham and Malabar neem and Red sandalwood.

    • @patnamramesh
      @patnamramesh 10 หลายเดือนก่อน

      pH 7 to 8

  • @subbarajasomesula4514
    @subbarajasomesula4514 2 ปีที่แล้ว

    Good information sir

  • @Kumar-12322
    @Kumar-12322 3 ปีที่แล้ว

    సూపర్ సర్

  • @vineshguguloth6398
    @vineshguguloth6398 ปีที่แล้ว

    Matta venkateshwer rao kaaka garitho eppudu update vedio cheyy brother...trees amminada....leda...kannukondi

  • @murthygorla4619
    @murthygorla4619 ปีที่แล้ว

    Anni abaddala, laabalu vachinnapudu cheppabdi Sir..

  • @tradhakrishna1443
    @tradhakrishna1443 3 ปีที่แล้ว

    Very nice🎄🎄🎄🎄🎄

  • @sairktravels6719
    @sairktravels6719 3 ปีที่แล้ว

    Well Done

  • @jayarajugundla9005
    @jayarajugundla9005 3 ปีที่แล้ว

    Manchi mokkalu kavali sir

  • @PradeepKumarvlogs1991
    @PradeepKumarvlogs1991 3 ปีที่แล้ว

    Mokkalu Venkateswara Rao gaari dhaggara dhorukuthaaya?

  • @APR0221
    @APR0221 4 ปีที่แล้ว +5

    Australia is no 1 in world in production of sandalwood

    • @kishorreddy.ckishor3993
      @kishorreddy.ckishor3993 2 ปีที่แล้ว

      No 1 quality only south India

    • @APR0221
      @APR0221 2 ปีที่แล้ว

      @@kishorreddy.ckishor3993 yes quality is best in india but production is in limited countries.

    • @fruitsgarden5328
      @fruitsgarden5328 ปีที่แล้ว +1

      No1 quality sandal wood in marayoor forest. Kerala

  • @benarjeegarapati3240
    @benarjeegarapati3240 2 ปีที่แล้ว +1

    మీ కృషి. ఆలోచన శ్రద్ధ శ్ర మా. ప్రశంస నియం

  • @Mydreamhomes2024
    @Mydreamhomes2024 6 หลายเดือนก่อน

    Nice

  • @thanujakrishna1877
    @thanujakrishna1877 4 ปีที่แล้ว +19

    Thathagaru has been an inspiration for every farmer in and around.Truely amazing personality.

    • @rohithphonegm767
      @rohithphonegm767 4 ปีที่แล้ว +5

      Nenu vellenu vijayrai 4 year's back matta venkateswararao gari entiki .eppativaraku konnavaru leru .phone number na daggara kuda vundi .still eppativaraku konnavadu ledu

    • @konkapaka.sriram1135
      @konkapaka.sriram1135 4 ปีที่แล้ว +1

      @@rohithphonegm767 sir meeku matta Venkateswara Rao garu em chepparu marketing problem undhi ani cheppara lekaa government permission evvadam ledhu anii cheppara

    • @rohithphonegm767
      @rohithphonegm767 4 ปีที่แล้ว

      @@konkapaka.sriram1135garu entha vataku konna vallu leru.marketing vnna no buyers

    • @sandalwoodreserchershresth2636
      @sandalwoodreserchershresth2636 4 ปีที่แล้ว +1

      Sandalwood buyers more. Who said no marketing.

    • @sandalwoodreserchershresth2636
      @sandalwoodreserchershresth2636 4 ปีที่แล้ว +3

      In Telangana near Samshabad one company buying sandalwood

  • @kalpanareddyreddy4481
    @kalpanareddyreddy4481 3 ปีที่แล้ว +2

    Super

  • @manjalichandu407
    @manjalichandu407 2 ปีที่แล้ว

    Srigandham ahkkada ammali

  • @HARSHAAGRITECH
    @HARSHAAGRITECH 4 ปีที่แล้ว

    All nursery

  • @prakruthiabburi9672
    @prakruthiabburi9672 4 ปีที่แล้ว +2

    Mari you tube love chypaydhi atha abadhalayna

  • @akarapuvijayalaxmi6790
    @akarapuvijayalaxmi6790 3 ปีที่แล้ว

    Powder cost

  • @balarammahanti6305
    @balarammahanti6305 4 ปีที่แล้ว +1

    Sir e chetlu akkada dorukutundi

  • @parvezahmad3230
    @parvezahmad3230 ปีที่แล้ว

    Adangal polam lo red and white sandal tree 🌲 dalsaq te

  • @aedlanaresh5825
    @aedlanaresh5825 ปีที่แล้ว

    Chetlanu akada thechukovali

  • @allunagavenkataramana1506
    @allunagavenkataramana1506 3 ปีที่แล้ว

    శ్రీ గంధం మొక్కలను ఎక్కడ నుండి కొనుగోలు చేయాలి ..ప్లీజ్ చెప్పండి సర్

  • @gopalchinna1681
    @gopalchinna1681 3 ปีที่แล้ว

    Sale ayenda sir
    Corona over

  • @pmproductions1372
    @pmproductions1372 4 ปีที่แล้ว +1

    E age lo ayana m cheskuntaro

    • @charancharan9296
      @charancharan9296 4 ปีที่แล้ว

      Valla kodukulu untaru kadaa bayyaa vallaki istadu

  • @ramasubrahmanyampanguluri6990
    @ramasubrahmanyampanguluri6990 3 ปีที่แล้ว

    మీది ఏ ఊరు? WG pedavika, matta venkateswara rao, శ్రీగంధంచెట్టు విత్తనాలు దొరుకుతాయా?

    • @KarshakaMitra
      @KarshakaMitra  3 ปีที่แล้ว

      విజయరాయి గ్రామం, పెదవేగి మండలం, పశ్చిమ గోదావరి జిల్లా. ఫోన్ నెంబరు వీడియోలో వుంది చూడండి.

  • @rupanivenu5265
    @rupanivenu5265 ปีที่แล้ว

    Sir epudu velli malli interview cheyandi thata garini.....entha. Rate ki ammadu ala ammadu ani ....nen kuda sri gandam pettudam anukuntunna ..pls epudu velli malli oka interview cheyandi

  • @vangapanduvinaykumar179
    @vangapanduvinaykumar179 3 ปีที่แล้ว +1

    Anna!!
    నీలగిరి ప్లాంటేషన్ చేశా అన్న
    కొన్ని plants పోయాయి.
    వాటి మధ్యలో శ్రీ గంధం plant చేద్దాం అని అనుకుంటున్న.
    Try చేయొచ్చా ఇలాగా?

    • @KarshakaMitra
      @KarshakaMitra  3 ปีที่แล้ว +1

      నీలగిరి చెట్ల మధ్య శ్రీ గంధం సాగు అనుకూలం కాదు.

    • @vangapanduvinaykumar179
      @vangapanduvinaykumar179 3 ปีที่แล้ว

      @@KarshakaMitra సర్వే చెట్లకి నీలగిరి కి పెద్దగా తేడా లేదు కదా sir

    • @vangapanduvinaykumar179
      @vangapanduvinaykumar179 3 ปีที่แล้ว

      @@KarshakaMitra and plant చేసి 3 అయింది.
      మొక్క వాడుతుంది. ఈ మధ్యన వర్షాలు బాగా పడ్డాయి.

  • @parushuramulu.bparshuramul1410
    @parushuramulu.bparshuramul1410 2 ปีที่แล้ว

    ఎర్రచందనం చెట్లు ఎక్కడ దొరుకుతాయి చెప్పండి సార్

  • @ramasubbaiah3034
    @ramasubbaiah3034 4 ปีที่แล้ว +1

    Gandham chettku pamulu cuttukuni untayi antari nijama sir

    • @KarshakaMitra
      @KarshakaMitra  4 ปีที่แล้ว +1

      నిజం కాదు. ఈ రైతు ఇంటి చుట్టూ కూడా గత 25 సంవత్సరాలుగా గంధం చెట్లు పెంచుతున్నాడు. మీరు చెప్పిన సమస్య లేదు.

    • @ramasubbaiah3034
      @ramasubbaiah3034 4 ปีที่แล้ว

      @@KarshakaMitra thank you sir

  • @rambabujada6437
    @rambabujada6437 3 ปีที่แล้ว

    Is it true?

  • @kotalsuree9010
    @kotalsuree9010 7 หลายเดือนก่อน

    Present video chaiandi sir

  • @dileepkumar-vs6ji
    @dileepkumar-vs6ji 4 ปีที่แล้ว +1

    Hi sir

  • @adityagoud5582
    @adityagoud5582 2 ปีที่แล้ว

    Nalla regadi nelallo penchavacha?

  • @ramasubrahmanyampanguluri6990
    @ramasubrahmanyampanguluri6990 3 ปีที่แล้ว

    శ్రీగంధంచెట్టు విత్తనాలు దొరుకుతాయా ఎక్కడ? నాకు ఇవ్వగలరా?నమస్తే, W G, pedavika,

  • @parushuramulu.bparshuramul1410
    @parushuramulu.bparshuramul1410 2 ปีที่แล้ว

    ఎర్రచందనం మొక్కలు ఎక్కడ దొరుకుతాయి చెప్పండి సార్

  • @jabbalakumarswamy5920
    @jabbalakumarswamy5920 4 ปีที่แล้ว +3

    Na dagara Erra Chandham trees unnnaei 70 yeares traees

  • @chennaediting3623
    @chennaediting3623 ปีที่แล้ว +1

    Edi nammacha sir

  • @chinnu_01
    @chinnu_01 2 ปีที่แล้ว

    where can I get sellers for this?

  • @ravideevela8027
    @ravideevela8027 3 ปีที่แล้ว

    11 chetlaku 12 years entha income vastundi

  • @gurramkondababukondababu3121
    @gurramkondababukondababu3121 2 ปีที่แล้ว +2

    Na totalo 2 trees vunnavi, evi 20 years above

    • @nallabalasuresh8670
      @nallabalasuresh8670 2 ปีที่แล้ว +1

      Test cheyinchara brother heart wood vunda leda

  • @pavankumar-bf5mf
    @pavankumar-bf5mf 4 ปีที่แล้ว +2

    Please use2 mikes Instead of 1 Mike

  • @MohammadAli-ey8ub
    @MohammadAli-ey8ub 4 ปีที่แล้ว

    No marking any buyers are they

  • @raajajagan
    @raajajagan 3 ปีที่แล้ว +1

    25 wait cheyyala for 1 crore !

  • @paparaopalavalasa1266
    @paparaopalavalasa1266 4 ปีที่แล้ว

    We have one tree we don't know how to sell it. It's width is able three feet. So please guide me.

    • @KarshakaMitra
      @KarshakaMitra  4 ปีที่แล้ว +1

      call to Farmer Venkateswara Rao. He knows Red Sandalwood Buyers. Cell No: 9490832062

  • @kuranginagaraju3543
    @kuranginagaraju3543 4 ปีที่แล้ว +1

    నాకు కావాలి

    • @lalithapillalamarri1138
      @lalithapillalamarri1138 3 ปีที่แล้ว

      Plants purpose contact 9676753983

    • @magantiramakrishna5187
      @magantiramakrishna5187 3 ปีที่แล้ว

      మిత్రులందరికీ నమస్కారం. ప్రకాశం జిల్లా దర్శి దగ్గర లో తారు రోడ్డు కు అనుకుని అన్ని సదుపాయలు కల్పించి (30&20 అడుగుల రోడ్స్, ట్రాన్స్ఫర్మర్, సోలార్ సిస్టం, పాండ్,సీసీ కెమెరా లింక్స్ తో) కలిపి అతి తక్కువ ధరలలో మా దగ్గర 40 ఎకరాలలో ఫామ్ ల్యాండ్స్ ప్రాజెక్ట్ ఉంది దానిలో 2 ఇయర్స్ పెరిగిన ప్లాంట్స్ ఉన్నాయి.మా దగ్గర ఎర్రచందనం శ్రీగంధం ప్లాంటేషన్ చేసిన యూనిట్స్ కలవు మరియు అందరికి అందుబాటు ధరలలో కలవు. కావలిసిన మిత్రులందరూ సంప్రదించండి 9948669397

  • @jaganavula2334
    @jaganavula2334 ปีที่แล้ว

    పంట పొలంలో శ్రీగంధం వేస్ట్

  • @ramanavampuri5142
    @ramanavampuri5142 3 ปีที่แล้ว

    సర్.మీ నెబరు.

  • @BGM851
    @BGM851 4 ปีที่แล้ว +1

    TH-cam lo chusi mosapovadhandi.malabar gani Sri gandham gani.

  • @mrsangivlogs7767
    @mrsangivlogs7767 4 ปีที่แล้ว +1

    Mokkalu ekkada dhorukuthai

  • @akhil2876
    @akhil2876 ปีที่แล้ว

    U seen only 1 tree but u are seen work of 25 years😭😭

  • @srinivasaraodhanala7109
    @srinivasaraodhanala7109 4 ปีที่แล้ว +1

    D.msnoj

  • @karthikrampelly4564
    @karthikrampelly4564 2 ปีที่แล้ว

    Raithu no send cheyandi

  • @oudh-al-hindh1763
    @oudh-al-hindh1763 4 ปีที่แล้ว

    One only 4000. One tree ki one lack ravadame kastam.

  • @rajeshkumarburra3374
    @rajeshkumarburra3374 3 ปีที่แล้ว

    Vosthundhee Antaraaaa To grow those trees it takes 60 years

    • @KarshakaMitra
      @KarshakaMitra  3 ปีที่แล้ว

      will be give good result in 18 to 20 years

    • @rajeshkumarburra3374
      @rajeshkumarburra3374 3 ปีที่แล้ว

      @@KarshakaMitra are you sure

    • @KarshakaMitra
      @KarshakaMitra  3 ปีที่แล้ว

      @@rajeshkumarburra3374 Please Study the present Market

    • @rajeshkumarburra3374
      @rajeshkumarburra3374 3 ปีที่แล้ว

      @@KarshakaMitra sure I'll study In some videos they have shown Buyers are not there to purchase those trees Only with the age of 60 years they are ready to purchase

  • @pentayyakarem7978
    @pentayyakarem7978 4 ปีที่แล้ว +2

    మీ ఫోన్ no పెట్టండి సార్

  • @guntursiva1792
    @guntursiva1792 2 ปีที่แล้ว

    Me.cantat
    No

  • @anilkumar-df9ho
    @anilkumar-df9ho 3 ปีที่แล้ว

    నమస్తే సార్..ల్యాండ్ లీజ్ కి తీసుకుని శ్రీగంధం ఫార్మింగ్ చేయవచ్చా? కటింగ్ సమయానికి పట్టా పాసుబుక్ ఉండదు కదా మనకి.. కేవలం లీజ్ అగ్రిమెంట్ ఉంటుంది.. లీజ్ అగ్రిమెంట్ తో కటింగ్ పర్మిషన్ తీసుకోవచ్చా తెలపగలరు

    • @KarshakaMitra
      @KarshakaMitra  3 ปีที่แล้ว

      20 - 25 Years Lease needed

    • @anilkumar-df9ho
      @anilkumar-df9ho 3 ปีที่แล้ว

      @@KarshakaMitra సార్ నేను అడిగిన ప్రశ్నకి మీరు చెప్పిన సమాధానంకి ఏమైనా సంబంధం ఉందా? 20-25 సంవత్సరాలు లీజ్ అవసరం అన్నారు.. దానర్థం ఏంటో నాకైతే ఏమీ అర్ధం కాలేదు..🤔🤔

  • @mahivlogs4223
    @mahivlogs4223 4 ปีที่แล้ว +2

    Anchor let him speak, worst anchoring..

  • @kadamvigneshwar2917fgh
    @kadamvigneshwar2917fgh 11 หลายเดือนก่อน

    Mobile no cheppandi

  • @muralikrishna-bb9re
    @muralikrishna-bb9re 4 ปีที่แล้ว +1

    Matta Venkateswara rao gari phone Number plz

  • @lingojusl.narayana3760
    @lingojusl.narayana3760 3 ปีที่แล้ว +1

    Formers please farming vegetables ,amaranthus ,palakura,gongura etc.dont waste ur time

  • @mkrchowdary2083
    @mkrchowdary2083 2 ปีที่แล้ว

    ఇయ్యన చెప్పేది అంత ఫేక్...నమ్మి మోసపోవద్దు..మేము అలానే మోసపోయాము..కొనే వాడే లేడు..రైతు సోదరులారా ఆలోచించండి..ఇవన్నీ నమ్మి మీ రెగ్యులర్ పంటలను ఆగం చేసుకోవద్దు..

  • @balaramnaik663
    @balaramnaik663 3 ปีที่แล้ว +2

    Antha money ravu fake news spread cheyyakandi farmors nastapothar

  • @gangadharreddy5697
    @gangadharreddy5697 5 หลายเดือนก่อน

    Ivanni thussuuu...

  • @Progggfdkkj
    @Progggfdkkj 4 ปีที่แล้ว +1

    Neenu sreegandam mokhalu
    Erra chandanam mokhalu
    Natalanukuntunnanu

    • @naganaboinachaitanya5184
      @naganaboinachaitanya5184 4 ปีที่แล้ว

      All the best

    • @charannaveen333
      @charannaveen333 4 ปีที่แล้ว +1

      Great Idea @dosani sailu
      Even I also planning to...

    • @naganaboinachaitanya5184
      @naganaboinachaitanya5184 4 ปีที่แล้ว

      @@charannaveen333 would like to join as a partner

    • @charannaveen333
      @charannaveen333 4 ปีที่แล้ว +1

      @@naganaboinachaitanya5184 no bro i want to grow individually. I can't trust in strangers. I'm going to invest nearly 25lakhs.

    • @s.srinivaas7651
      @s.srinivaas7651 4 ปีที่แล้ว +2

      You tub chusi mosapokandi. ?
      Chanal vallu veadio pettevallu wewers kosam Amayaka raithulanu mosam chestunnaru chala jagratha memu veadio chusi mosapoyamu memu kuda pettamu

  • @mypathitirumalarao9552
    @mypathitirumalarao9552 4 ปีที่แล้ว +1

    ఫోన్ నెంబర్ ఇవ్వండి సర్

  • @motostyle5509
    @motostyle5509 3 ปีที่แล้ว

    he is telling lies

  • @nagamani4984
    @nagamani4984 4 ปีที่แล้ว +1

    Super sir

  • @psasirakha3637
    @psasirakha3637 4 ปีที่แล้ว +1

    Super