part-2,మహాగని చెట్లు 🌳రైతులకి ఈ పంట ఒక అద్భుతం🫶🏻😍sugar బాదం🙏

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 8 ก.ย. 2024
  • #shorts #trending #raithu #mahagani #trees
    ఆర్మూర్ మండల్ లోనే మొట్ట మొదటి రైతు మహాగని చెట్లు పెట్టాడండి ..
    రైతు పేరు ; చట్టి చిన్న నర్సింహులు.
    ఫోన్ నంబర్; 8185967257(నందు)
    ఎవ్వరూ ముందుకు రాలేదు .ఎందుకంటే 12 ఏండ్లు (years) పెట్టి ఆగాలి ..
    ఆ పంటలో వేరేవి పెట్టుకోడానికి లేదు పొలం అలా..ఒక ఎకరం అయితే ఒక ఎకరం..
    అలాగే దానికి ఖర్చు .1st 50 వేలు ..
    తరువాత 50 వేలు..total ఒక లక్ష ఖర్చు..
    ఇంకా….ఉంది details..

ความคิดเห็น • 20

  • @sattinandu9288
    @sattinandu9288 23 วันที่ผ่านมา

    Thanks u to responsible people's,
    నాకు పువ్వు పెట్టిన కాయ పెట్టిన no problem బ్రదర్ ,ఎందుకంటే నేను నాటిన వి చెట్లు కాబట్టి లాభనష్టాలతో నాకు పనిలేదు,నా భూమిలో వాటితోపాటు పండ్ల మొక్కలు వున్నాయి, మీకు వీలైనంత వరకు చెట్లు నాటండి లేద నాటడాన్ని ప్రోత్సహించండి ధన్యవాదాలు.

  • @krishnamurthy2478
    @krishnamurthy2478 หลายเดือนก่อน +1

    20 years. వుండాలి నీకు పువ్వు పెట్టినారు

    • @Journeywithharika
      @Journeywithharika  หลายเดือนก่อน +1

      నేల సారవంతంగా ఉండి ఎరువులు సకాలంలో వేసుకుని నీళ్లు పుష్కలంగా ఉంటే పది సంవత్సరలకి కూడా రావచ్చు..🙏ఎవరికి తెలిసింది వారు చెప్తారు..🤣ఎవరికి ఎవరు పువ్వు పెట్టాలే👍

  • @b.madhavipriya4523
    @b.madhavipriya4523 หลายเดือนก่อน

    Upto on crore can earn after 12 years

  • @user-gq1hs3yj2p
    @user-gq1hs3yj2p หลายเดือนก่อน +2

    అంతా డ్రామా దిని గురించి ప్రజలు మోసపోకండి కంపెనీ వాళ్ళు మొసం చేస్తున్నారు

    • @Journeywithharika
      @Journeywithharika  หลายเดือนก่อน +2

      మాకు కంపినీ తోని సంబంధం లేదు.మేము రైతులని కలిసి ,వాళ్లు చెప్పిన మాటల్లో .. మీకు చెప్తున్నాము ,వాళ్లు పెట్టి 3 years అయ్యిందట ,వాళ్ళకి ఏం problem రాలేదట అసలు.. రైతులు అన్ని పూర్తిగా తెలుసుకొనే పెట్టుకోండి… మా నుంచి ఫోర్స్ ఏం లేదు గా..100% పూర్తిగా తీసుకొని ,ఇష్టం ఉంటేనే పెట్టుకోండి,అలాగే ok na thank you..🙏🙏🙏

  • @RamakrishanrajuPakalapat-ih9rs
    @RamakrishanrajuPakalapat-ih9rs 29 วันที่ผ่านมา +2

    Cheeting.

    • @Journeywithharika
      @Journeywithharika  29 วันที่ผ่านมา +1

      miru pettinara ,mikemanna sambhandham ?undha vititho ,thelisi matladuthunnara? thelusukoni matladuthunnara?edhi padithe adhi matladuthunnara? vitilo edhi …🤔

    • @srinivasareddy8152
      @srinivasareddy8152 24 วันที่ผ่านมา

      😂😂😂 Ni age entha ra pillaga po poi adukora pillakai 😂

    • @Journeywithharika
      @Journeywithharika  23 วันที่ผ่านมา

      @@srinivasareddy8152 అవునా మీకు అలా అనిపించిందా! 🤔కానీ 10 ఏండ్ల వాళ్లు ఎన్నో సృష్టించారు..అలాగే 90 ఏండ్ల వాళ్లు ఏం సృష్టించలేని వారు కూడా ఉన్నారు.age దాటిన తరువాత కూడా సాధించిన వాళ్లు ఉన్నారు…మన ఈ భూమిమీద..అలా దకలాలు కూడా ఉన్నాయి ..అలాగని age tho పని లేదుగా బ్రదర్🤣ఏమంటారు .అలాగే అతని age 27 అది సరిపోదా మీకు ..age kadhu ,ఎక్సిపిరియన్స్ ఉండాలి అది ఉంది ..చెప్పింది మీకు అర్థం కాలేదా!అంత క్లారిటీగా ఉంది …kadha! అతను explain చేసింది వీడియోలో ,బాగా చెప్పే తెలివి ఉంటే సరిపోతుంది..చెప్పడానికి age తో పనిలేదు అని అర్థం అయ్యిందా..bro 🙏

    • @srinivasareddy8152
      @srinivasareddy8152 23 วันที่ผ่านมา

      @@Journeywithharika abboo 😂 age lekunda experience vastunda nenu evarino ante Niku enduku antha durada

    • @srinivasareddy8152
      @srinivasareddy8152 23 วันที่ผ่านมา

      @@Journeywithharika Ten years vallu emi chesaro cheppu nuvvu ni sodi