పొంగులేటి పెళ్లిలో ఆకాశాన్నంటే తోరణాలు.. అదిరిపోయే వంటకాలు | Swatantra TV

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 26 ธ.ค. 2024

ความคิดเห็น • 225

  • @SrinivasSrinivas-zo6ef
    @SrinivasSrinivas-zo6ef 2 ปีที่แล้ว +67

    ఈ కార్యక్రమంతో చాలా మంది bagupaddaru. డబ్బు వుండగానే సంబరం కాదు ఖర్చు చేసి గుణం వుండాలి. ఇంత మందికి భోజనం పెట్టిన పుణ్యం కలుగుతుందని ప్రజలు అనుకుంటున్నారు. వారి జీవితం బాగుండి ప్రజలు సేవ చేయ్యండి.

  • @chantibhushanrao8545
    @chantibhushanrao8545 2 ปีที่แล้ว +83

    దయచేసి పాతిక లక్షల మంది ఈ పెళ్లి విందుకి వొచ్చి భారతదేశంలో 🔥🐅🇮🇳 రికార్డు సృష్టించాలని కోరుకుంటున్నాను

  • @venugopalnagumalla8835
    @venugopalnagumalla8835 2 ปีที่แล้ว +34

    నెల రోజుల్లో బ్రిడ్గ్ నిర్మాణం గ్రేట్. అందరికి విందు. భద్రత పెంచాలి. గుడ్ కవరేజ్.

  • @syamsundarsuri1165
    @syamsundarsuri1165 2 ปีที่แล้ว +4

    జై పొంగిలేటి శీనన్న సూపర్ ఖమ్మం కింగ్ కాబోయే మంత్రి గారు సెల్యూట్

    • @potrusrikanth1342
      @potrusrikanth1342 2 ปีที่แล้ว

      Tummala Nageswara rao and Puvada Ajay lay khammam district ki minister lu only bro

  • @bathulasuresh1364
    @bathulasuresh1364 2 ปีที่แล้ว +21

    జై పొంగులేటి శీనన్న. జై జై పొంగిలేటి శీనన్న జై తెలంగాణ.

  • @ramakrishnathoudoju601
    @ramakrishnathoudoju601 2 ปีที่แล้ว +104

    ఖమ్మం జిల్లా టైగర్ కాబోయే మంత్రి మనసున్న మారాజు పొంగులేటి శ్రీనన్న

  • @VKAgriInputs
    @VKAgriInputs 2 ปีที่แล้ว +39

    జై పొంగులేటి శ్రీనన్న 🙏🔥ఖమ్మం కింగ్ పొంగులేటి శ్రీనన్న🔥🔥

  • @nageshwarraodegala9123
    @nageshwarraodegala9123 2 ปีที่แล้ว +4

    ఎన్ని వేల కోట్ల రూపాయలు సంపాదిస్తే వందల కోట్ల ల్లో పెళ్ళి కి ఖర్చు పెడుతున్నాడు .

  • @rajkalyan8348
    @rajkalyan8348 2 ปีที่แล้ว +33

    ప్రజలకి కావలసిన బ్రిడ్జి లు కట్టరు.. పెళ్లిళ్లకి కడతారు 👌👌👌👌👌

    • @narsimharaomptc5957
      @narsimharaomptc5957 2 ปีที่แล้ว +2

      Frad money

    • @wanderadi
      @wanderadi 2 ปีที่แล้ว +1

      30 days lo adhi kuda

    • @netajiopenschool
      @netajiopenschool 2 ปีที่แล้ว +2

      అది ప్రభుత్వం ని అడుగు...పదవి లో లేని వాళ్ళని కాదు

    • @wanderadi
      @wanderadi 2 ปีที่แล้ว +4

      @@netajiopenschool ayana okappudu padhavi lo unna ayane ga

    • @chinnamsrinivasarao3632
      @chinnamsrinivasarao3632 2 ปีที่แล้ว +1

      @@netajiopenschool నీకు చాలా అసహనంగా వున్నట్టు తెలుస్తోంది.

  • @udaykumar-qp4yw
    @udaykumar-qp4yw 2 ปีที่แล้ว

    పెళ్లి ఇంకా చాలా గొప్పగా జరగాలి అని కోరుకుంటున్నాను.
    కారణంగా పెళ్లి పనుల్లో ఎన్నో వేల మందికి ఉపాధి దొరుకుతుంది.
    కానీ ఒక్కటి మాత్రం నాకు మాత్రమే అబ్యఅంతరకరం .
    అది ఏమిటంటే ఎంతో పవిత్రంగా శుభమా అనుటు చేసే పెళ్లి లో మూగజీవాలు వధ గోస లేకుండా ఉంటే బాగుండేది.
    నూతన వధు వరులకు శుభాకాంక్షలు💐💐.

  • @suryachandrarao6384
    @suryachandrarao6384 2 ปีที่แล้ว +90

    పార్టీలకు అతీతంగా అందరూ అభిమానించే, అభిమాన నాయకుడు శీనన్న. శ్రీనన్న ఏమి చేసినా జనాభి మోదం ఉంటుంది.

  • @veerababuboora8854
    @veerababuboora8854 2 ปีที่แล้ว +27

    ది.17-08-2022 న మనసున్న మా రాజు జిల్లాలో ప్రజా ఆదరణలో ముందున్న నాయకుడు, పేదల పెన్నిధి అన్న శ్రీనివాస రెడ్డి గారి కూతురు వివాహవిందు కోసం ఖమ్మం sr గార్డెన్స్ లో మూడు లక్షల మందికి భోజన ఏర్పాట్లు జరుగుతున్నాయి. కావున జిల్లా ప్రజలు,అన్న అభిమానులు అధిక సంఖ్యలోవిందుకు హాజరై వధూవరులను ఆశ్విరోధించవలసిందిగా అన్న అభిమానిగా కోరుకుంటున్నాను 🙏

  • @cherukurisaitharun5012
    @cherukurisaitharun5012 2 ปีที่แล้ว +1

    Ippudu okadu vachi "Arey anni kotlu petti pelli cheydam kante peedhavalaku dhaanam cheychu kadha raa antaru" Farmer spelling ni Former ani petti "Former ki donate cheyuchu kadha" antadu. Sonu Sood ni chusi nerchuko ani inkokadu anthadi 😂😂😂😂😂. Kaani nijaniki entante comment chese vaadu maatram appu chesi grand gaa pelli chesukuntadu. Katnam Bangaram teppinchukoni 5 rojula pelli chesukuntadu. Appu chesi EMI lo car kontadu. Selfie teesi "Maa life maa Rules" ani status pedthadu. 90% negative comments pettevallu valaku ledhu kabatte negative gaa pedtharu. Adhe negative comments pettevallaki Rs. 1 Cr ichi chudandi. Appudu negative gaa pettinolu positive gaa support chestharu. Note: Ee comment chadivaka vaala jeevitham lo 2 nimishalu kolipoyuntaru. Idhi chadhivina kuda naku reply pedthunaru ante okati mee manobhavalu debba thinnatunnai leka naa laga pani pata leni time pass galu ayuntaru. Choice is yours 😂😂😂

  • @subbareddy2406
    @subbareddy2406 2 ปีที่แล้ว +11

    డబ్బు ఉన్నది అని ఖర్చు చేసుకోవచ్చు కానీ......కానీ ఈ ఖర్చు తో...కొన్ని వేల మంది పేదల పెళ్లిళ్లు చెయ్యవచ్చు......🤔..ఈ పెళ్లి...కి వచ్చిన వాళ్ళు మహా అయితే 1 2 రోజులు చెప్పుకుంటారు.....బాగా చేశారని..కానీ.....ఎంతో మంది పేదల మనసులు మాత్రం గెలవలేరు

    • @GVRVlogs-
      @GVRVlogs- 2 ปีที่แล้ว +3

      అది కాదు బ్రో మనకు డబ్బు లేదు కాబట్టి మనం ఆ విధంగా కానీ వాళ్ళ డబ్బులు కాబట్టి చేసుకుంటారు మనమే 10 లక్షలు అప్పు చేసి పెళ్లి చేస్తాం అలాంటిది వాళ్ళు చేయడం తప్పులేదు బాబు కోట్లాది బద కాబట్టి చేసుకుంటారు

    • @syedsaleempasha5118
      @syedsaleempasha5118 2 ปีที่แล้ว

      Éxactly said.

    • @TheVickydasari
      @TheVickydasari 2 ปีที่แล้ว

      Aray subbi gaa apu ra nee yedupu thu nee avva ..kullu bothu kukka

    • @pavankalyan1267
      @pavankalyan1267 2 ปีที่แล้ว

      Chepadam simple bro mansm pakka valla ki help chesi nethulu chepochu

  • @selvarajanrajagopal979
    @selvarajanrajagopal979 2 ปีที่แล้ว +12

    శ్రీ శుభమ శుభ ఫలితాల సూచన 🙏💐

  • @malleshyadavbmy3238
    @malleshyadavbmy3238 2 ปีที่แล้ว

    ఇలాగే ప్రజలకు కూడా వరదల నుంచి విముక్తి కోసం బ్రిడ్జి లు నిర్మించాలని కోరుకుంటున్నాను.

  • @sparklessparkles8620
    @sparklessparkles8620 2 ปีที่แล้ว +1

    Ippudu Ponguleti Washing powder nirma batch.....aa dhairyam tho spend chesadu

  • @raghuvardhanraghuvardhan5459
    @raghuvardhanraghuvardhan5459 2 ปีที่แล้ว +10

    వైఎస్ జగన్ మోహన్ రెడ్డి గారు కూడా ఈ పెళ్లికి హాజరవుతున్నారు🇸🇱🇸🇱💪

    • @Pavankalyan0380
      @Pavankalyan0380 2 ปีที่แล้ว

      Reddy ayithe chalu jagan vastadu

    • @kiranusv9505
      @kiranusv9505 ปีที่แล้ว

      ​@@Pavankalyan0380kapu aithae pavan velthadu kamma aithae cbn velthadu daniki emi undi kakapothae reddy lu bayatapadatharu peru undadam valla meegatha varubayatapadatu

    • @Pavankalyan0380
      @Pavankalyan0380 ปีที่แล้ว

      @@kiranusv9505 avuna nijama

  • @yathakulakiran
    @yathakulakiran 2 ปีที่แล้ว

    Congratulations sir

  • @prg401
    @prg401 2 ปีที่แล้ว +3

    Anii positive comments.. great Anna

  • @paruchuriniharika8182
    @paruchuriniharika8182 2 ปีที่แล้ว +2

    overall the script highlighted along with visuals. good content👍

  • @mahendrapokuri3233
    @mahendrapokuri3233 2 ปีที่แล้ว

    Anchor looking superb

  • @gmd461
    @gmd461 2 ปีที่แล้ว +24

    కొంచెం ఖర్చు ప్రజలకు ఖర్చుపెట్టి ఉంటే బాగుండేది. చెప్పుకోడానికి కూడా బాగుంటుంది

    • @rajeshcherukula1838
      @rajeshcherukula1838 2 ปีที่แล้ว +3

      Oka 10 rupees dhanam chesi untavara nuvvu

    • @gmd461
      @gmd461 2 ปีที่แล้ว

      @@rajeshcherukula1838 నువ్వు చేసి ఉంటావా ముందు

    • @TheVickydasari
      @TheVickydasari 2 ปีที่แล้ว

      @@rajeshcherukula1838 super punch broo

    • @TheVickydasari
      @TheVickydasari 2 ปีที่แล้ว

      Arayy gmd nee amma yedavaku raa ..chiller na kodakaa ..

  • @Tanufoodis
    @Tanufoodis 2 ปีที่แล้ว

    Great 👍

  • @saikumard8423
    @saikumard8423 2 ปีที่แล้ว +12

    Manasunna maharaju ma శ్రీను anna Jai Pongulete శ్రీను anna 💪💪💪🙏🙏

  • @jatangiramesh9666
    @jatangiramesh9666 2 ปีที่แล้ว

    Sri anna you are super

  • @anj520
    @anj520 2 ปีที่แล้ว

    Nice person

  • @santoshmostola695
    @santoshmostola695 2 ปีที่แล้ว

    Anna Super Anna Super

  • @sivaiahmanda7962
    @sivaiahmanda7962 2 ปีที่แล้ว

    Super💐

  • @kalyaanib748
    @kalyaanib748 2 ปีที่แล้ว

    Income tax vallu nidra pothunnara?

  • @bhaskarreddyb2079
    @bhaskarreddyb2079 2 ปีที่แล้ว +4

    oohh great arrangements
    hat's off to ponguleti srinivasulu reddy garu
    Bhaskar Reddy Bonga
    from Tirupati
    🙏

  • @ramamohansomisetty2801
    @ramamohansomisetty2801 2 ปีที่แล้ว

    Anna Anthamandhiki u padhi dorikindhi oka function sir supar

  • @subbareddy2406
    @subbareddy2406 2 ปีที่แล้ว +2

    గోదావరి వరదలలో ఇబ్బంది పడుతున్న వారికి..ఈ ఖర్చుతో.....సహాయం చేస్తే....ఆ దేవుడు కూడా....ఆశీర్వదిస్తాడు

  • @mssanthuagriinformer2422
    @mssanthuagriinformer2422 2 ปีที่แล้ว +1

    అదికారం lo ఉనపుడు ఎంత తినాడో పెళ్లి ఉంది కాబట్టి 30రోజులలో బిఁడి కటాడు

  • @komalreddy9333
    @komalreddy9333 2 ปีที่แล้ว +1

    చాలా మంచి నాయకుడు.

  • @yashwanthsooryamekala3730
    @yashwanthsooryamekala3730 2 ปีที่แล้ว +2

    జుట్టు ఉన్నామె ఎన్ని కొప్పులైనా వేస్తది..

  • @prasadlakshmi9221
    @prasadlakshmi9221 2 ปีที่แล้ว +6

    Ippudu IT RAIDS enduku cheyaru normal ga cheste vanda questions ippudu

  • @arajasandilya
    @arajasandilya 2 ปีที่แล้ว

    what is the anchor name

  • @ch9news
    @ch9news 2 ปีที่แล้ว +2

    super

  • @rameshchowdaryk2948
    @rameshchowdaryk2948 2 ปีที่แล้ว +6

    We all khammam people feel proud of you 👏 🥰

  • @gumlapuramsaiprasad7001
    @gumlapuramsaiprasad7001 2 ปีที่แล้ว

    నాలాంటి పేదవాలని బాగా చేయొచ్చు కదా

  • @dumpalasurendra8702
    @dumpalasurendra8702 2 ปีที่แล้ว

    Great person srinu anna kmm king

  • @bunty7818
    @bunty7818 2 ปีที่แล้ว

    God bless you jai pogguleti srinna

  • @venkateswarrao5944
    @venkateswarrao5944 2 ปีที่แล้ว +17

    జై సీనన్న 👍

    • @bharathreddy84
      @bharathreddy84 2 ปีที่แล้ว

      P.S R great simplicity leader jai jagan johar YSR

  • @dhaneshpandu6052
    @dhaneshpandu6052 2 ปีที่แล้ว

    🔥

  • @rayalasambashivarao7698
    @rayalasambashivarao7698 2 ปีที่แล้ว +1

    సార్ శ్రీను అన్న కి అభిమాని నాకూ కార్డు ఇవ్వలేదు సార్ చాలా బాధపడుతునము సార్ శ్రీను అన్న కి తెలియదు ఇలాంటివి సార్

  • @chagantivasantha4130
    @chagantivasantha4130 2 ปีที่แล้ว +2

    Very nice 👌😁❤️

  • @bollavaramrama545
    @bollavaramrama545 2 ปีที่แล้ว

    Toomuch expenditure 🙏

  • @zphsdevaruppula7388
    @zphsdevaruppula7388 2 ปีที่แล้ว +23

    ఈ డబ్బులు కష్టపడి సంపాదించినడబ్బులా ???
    అక్రమంగా సంపాదించినా
    నాయకులా ???
    ప్రజల డబ్బులు దోచుకునే రబందులా??
    అక్రమంగా సంపాదించినా ప్రజల డబ్బుల తో కూతురు,కొడుకుల పెల్లిలు దానికి మనము గొర్రెలు , బానిసలు లాగా హోహో , హాహా అనడం.
    బాగుంది.
    మీ కమ్మం జిల్లాలో వర్షాలతో వరదలతో కొట్టుకొని పోతుంటే వీనికి కోట్ల కర్చు చేసుడు అవసరమా ??
    ఇకనైనా మారండి మనుషులే గా మీరు

    • @varshiammu3598
      @varshiammu3598 2 ปีที่แล้ว

      Sir correct. E money poor people ku ,school s , karchu. Chesthe. Bagundeadhi.

    • @raghavakorsa3486
      @raghavakorsa3486 2 ปีที่แล้ว

      Na manasulo mata chepparu

    • @vrdaavaa8251
      @vrdaavaa8251 2 ปีที่แล้ว +2

      వచ్చినధనాన్ని దాసుకొంటూ దనికుల్లా చలామణి అవుతున్న చాలా మంది శ్రీనివాసరెడ్డి గారిని చూసి నేర్చుకోవాల్సిందే.

    • @vrdaavaa8251
      @vrdaavaa8251 2 ปีที่แล้ว +1

      తన సంపాదన నుండి కొంత తిరిగి ప్రజలకు (వస్తు విక్రయం, సేవల విక్రయాలు ద్వారాగా) ఇస్తున్నందుకు మెచ్చుకోవలసింది పోయి,
      ఈర్షతో బొక్కలు వెదకడం కొంతమందికి బైబర్త్ రక్తంలోనే ఉంటుంది.

    • @sathisha9144
      @sathisha9144 2 ปีที่แล้ว

      😡😡😡😡😡😡

  • @krishnarjunayadav2701
    @krishnarjunayadav2701 2 ปีที่แล้ว +3

    ఖమ్మం గడ్డ..శ్రీనన్న అడ్డా

  • @satyanarayanap4957
    @satyanarayanap4957 2 ปีที่แล้ว +1

    IT, Ed, CBI what are you doing,

  • @srinivasnarapangi5190
    @srinivasnarapangi5190 2 ปีที่แล้ว +4

    శీనన్న గారు మీ కమిటిమెంట్ చాలా బాగుంది...

  • @mmsskk1838
    @mmsskk1838 2 ปีที่แล้ว

    ఒక MP తన ఇంట్లో పెళ్లికి చేసే ఖర్చు 250కోట్ల?!?!?
    ఇది ఎలా సాధ్యం??
    ఇంత డబ్బు కేవలం పెళ్ళికే ఖర్చు పెడితే రేపు ఎలక్షన్స్ లో ఎంత పెడతారు.!?
    పెళ్లిళ్ల ఖర్చు మీద ఒక రెగ్యులర్ act రావాలి.

  • @harikrishnakumarreddy5753
    @harikrishnakumarreddy5753 2 ปีที่แล้ว

    Instead of spending huge amount for reception he should have constructed a school or lay Road or old age home,etc. If he has done this his name will be there forever. Anyway it's wish to perform his daughters marriage and good luck for the couple... Thanks for inviting all

  • @sairama6400
    @sairama6400 2 ปีที่แล้ว

    Anna naku avaru leru chinna baabu baabu chadhivinchatsni help chendi anna health bagodhu anna naku

  • @shaiknasreen2328
    @shaiknasreen2328 2 ปีที่แล้ว

    అన్నయ గారు peli ఛాలాబాగా chesaru kani సహాయం కోసం aduru chusevalaki కూడ Help cheyande sar మాలంటి వికలాంగులకి me సహాయం chala అవసరం sar 🙏plzz Help me plzplz plz plz

  • @prabhakarreddy8247
    @prabhakarreddy8247 2 ปีที่แล้ว +13

    అంతబాగుండోచు నేమెు వారికి వారిపరివారానిక కొంత వేసుటుకరుచులు తగ్గించుకొని ఈమద౽నే పఁకుృతి వైపరీత్యాల కు గురి అఇన బాధితులను గురించి ఆ నుాతన వదుావరల పేరున సహయ సహకారాలు అందిచే యారుపాటులు చేసియంటే వారి అభిమానులందరు పఁజలు ఇంకా ఆనందిచేవారేమెు మనవి

    • @patibandlabalaram38
      @patibandlabalaram38 2 ปีที่แล้ว

      కరెక్ట్ గా చెప్పారు

    • @rajeshcherukula1838
      @rajeshcherukula1838 2 ปีที่แล้ว +1

      Nuv use chesthunna phone ammesi dabba phone konukko and aa vachina money dhanam chey

  • @motivationworld3083
    @motivationworld3083 2 ปีที่แล้ว

    ANCHOR MB CHOWDARY SUPERB

  • @yuvarajexodusfoundationind1348
    @yuvarajexodusfoundationind1348 2 ปีที่แล้ว

    ఆంకర్ beautiful

  • @bandaruashok1646
    @bandaruashok1646 2 ปีที่แล้ว +4

    👍👍👍

  • @narayanab7169
    @narayanab7169 2 ปีที่แล้ว +5

    మేము వాళ్ళ దగ్గర సబ్ కాంట్రాక్టర్ చేసినాము మా కొంపలు మునిగిపోయినయ్ వాళ్లు మాత్రమే బాగుండాలి వాళ్ళ దగ్గర పనిచేసిన వాళ్ళు ఎవరూ బాగా ఉండదు

  • @venkatvutukuru7
    @venkatvutukuru7 2 ปีที่แล้ว

    That is ps reddy garu

  • @mohamadabdulkhuddus6637
    @mohamadabdulkhuddus6637 2 ปีที่แล้ว +1

    ఇంత డబ్బు ఎక్కడినుంచి వస్తుంది?

  • @ramakrishnareddy1571
    @ramakrishnareddy1571 2 ปีที่แล้ว +3

    Jai ponguleti srinuanna

  • @kishorkishor2971
    @kishorkishor2971 2 ปีที่แล้ว

    Jaisrlnana.jaijagan

  • @mallikarjunayya-6535
    @mallikarjunayya-6535 2 ปีที่แล้ว

    Being a politician he should think & practice such way instead of huge spending better to help poor families for their education & livelihood which results hearty blessings.

    • @TheVickydasari
      @TheVickydasari 2 ปีที่แล้ว

      Shut up sir..don't cry on them stop giving free advices

  • @eswar8
    @eswar8 2 ปีที่แล้ว +1

    Whose these total money.where he earned

  • @nandunarsingh4770
    @nandunarsingh4770 2 ปีที่แล้ว +4

    Jai ponguleti

  • @nagamanivudarapu7328
    @nagamanivudarapu7328 2 ปีที่แล้ว

    🙏

  • @ravipasnoor2660
    @ravipasnoor2660 2 ปีที่แล้ว

    In hyderabad

  • @ramakrishna5814
    @ramakrishna5814 2 ปีที่แล้ว

    Prajnasaali... SarvonnathVyakthithyam..... MahanuBhavudu.... ManasunnamahaRaj.... Sri Poguleti SrinivasaReddy gariki... Hrudayapurvaka Namaskaraalu..... and abhinandanalu teliyasesthunnanu.... Sir thank you🙏🙏🙏🙏🙏🙏.... I love you Dady....

  • @bharadwajareddy9773
    @bharadwajareddy9773 2 ปีที่แล้ว +1

    అదీ అదో జనాలకి కూడా చాయండి అన్నా

  • @anjinallagonda4212
    @anjinallagonda4212 2 ปีที่แล้ว

    Ji psr

  • @KaleemKhan-wi7fb
    @KaleemKhan-wi7fb 2 ปีที่แล้ว +4

    Pongulety ante ysr garu gouram ichhdi alanty di trs vallu khammam minister ki chebutunna tranasport minister vallu scraps ministers

  • @veerenderbanoth5263
    @veerenderbanoth5263 2 ปีที่แล้ว +1

    బ్రడ్జి కటీచింది చాలబాగుది కానీ ఈ పెళ్లికి నా ..లేక ప్రజాలేకమన ఉపయోగంలో ఉంటాదా

  • @AJAY__MADDI
    @AJAY__MADDI 2 ปีที่แล้ว +2

    Black money totally

  • @beauladyanora8934
    @beauladyanora8934 2 ปีที่แล้ว

    Bro they r rich and political family they can spend more....why u want to highlight....with in no time they can earn also....

  • @sreekanthpujari345
    @sreekanthpujari345 2 ปีที่แล้ว +2

    This is what it pains
    If a common man ask for ditched road it will take 5 years.
    But how come a politician can construct a bridge within 1 month.

  • @g.harishg.harish4164
    @g.harishg.harish4164 2 ปีที่แล้ว +16

    ""KHAMMAM GADDA ""
    ""SRINANNA ADDA """......🔥🔥🔥

  • @sujatakanmanthareddy3711
    @sujatakanmanthareddy3711 2 ปีที่แล้ว +2

    King of the in t s

  • @ponagantiramakrishna8510
    @ponagantiramakrishna8510 2 ปีที่แล้ว +1

    Jai seenanna💪✊

  • @pranithg8923
    @pranithg8923 2 ปีที่แล้ว

    Pogulete jagan right hand ysr fans akuva sharmela garu kuda vasthademo pogulete❤️ysr

  • @sigamalaprasad783
    @sigamalaprasad783 2 ปีที่แล้ว +6

    ఈడీ మీద CBI వాళ్ళు ఏంక్వరి చెయ్యాలి వాడికి ఇంత డబ్బులు ఎక్కడి నుండి వచ్చాయి అని. దయచేసి కేసువేసి ఏంక్వయిరి చెయ్యాలి CBI వాళ్ళు...

    • @venkatrao5931
      @venkatrao5931 2 ปีที่แล้ว

      Real ga seputhunna ponguleti v,good person,no complaints on him yet

  • @satyanarayanad.satyanaraya6546
    @satyanarayanad.satyanaraya6546 2 ปีที่แล้ว

    Rajakiyam cash gold bagatygabalisi vunai

  • @venkatreddy2482
    @venkatreddy2482 2 ปีที่แล้ว +1

    Evani somu to chestunara

  • @naagisettikotiligam9851
    @naagisettikotiligam9851 2 ปีที่แล้ว

    Pelli devudu ashishulu tho manchi ga jaragali

  • @manojkumarch2752
    @manojkumarch2752 2 ปีที่แล้ว +3

    Jaiiii pongileti srinanna

  • @thirunaharisreedevi8735
    @thirunaharisreedevi8735 2 ปีที่แล้ว

    అంతా అవసరమా

  • @karthikeyareddy3711
    @karthikeyareddy3711 2 ปีที่แล้ว +1

    Jai Ponguleti Sreenu anna

  • @joysulabalasubramanyam7911
    @joysulabalasubramanyam7911 2 ปีที่แล้ว +1

    Yeekarchulo one bye fourth amountho Ayana thana peyrutho two rs bojana canteen lu yeyrpatucheysthey yeyntho
    Mandhi nirupeydalaku prathiroju kadupuninda aharam
    Dorukutundhigadha.kammamdt
    Mukyamaina muncipal areas lo
    Peydithey yeyntho mandhi samthoshamga aseerwadistaru
    Annadanapunyam vastundhi.

  • @p.d.chowdary3387
    @p.d.chowdary3387 2 ปีที่แล้ว +1

    అన్నదాత సుఖీభవ

  • @krishnareddyvemireddy9192
    @krishnareddyvemireddy9192 2 ปีที่แล้ว +3

    Khammam tiger

  • @rohithyadav1637
    @rohithyadav1637 2 ปีที่แล้ว +1

    Birge tiyavadu pls

  • @tallurisirishe2672
    @tallurisirishe2672 2 ปีที่แล้ว +1

    పెళ్లి చేస్తే ఇలాగే చేయండి

  • @jagannathpurvai6892
    @jagannathpurvai6892 2 ปีที่แล้ว +2

    Alage beedavallaki kuda meeku thochinantha help cheyandi sir

    • @Ragini592
      @Ragini592 2 ปีที่แล้ว

      ఎవరు. చేయరు బిడవాల్లకి సహాయం ప్రజలు ఫ్యాన్స్ నాటకాలు

    • @gaddamrajasekharreddy4014
      @gaddamrajasekharreddy4014 2 ปีที่แล้ว

      Srenana the lion 🦁

  • @ashokashoklakvath3811
    @ashokashoklakvath3811 2 ปีที่แล้ว

    Khammam naxt MLA congress

  • @boyasiddu3329
    @boyasiddu3329 2 ปีที่แล้ว

    పెళ్లి చిన్న గుడిలో చేసి ని దగర amount untte poor people panchu మంచి జరుగుతుంది

    • @TheVickydasari
      @TheVickydasari 2 ปีที่แล้ว

      Nee dagara phone ammi vachina money thoo..oka 2 days feed chay raa mari ..mandi meda yedustunav

  • @srinubanoth2006
    @srinubanoth2006 2 ปีที่แล้ว +1

    🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻

  • @mohanraju4713
    @mohanraju4713 2 ปีที่แล้ว +1

    డబ్బు ఉంటే అన్నీ అంతే

  • @ramuchowdary7712
    @ramuchowdary7712 2 ปีที่แล้ว +1

    Jai Srinu Anna Khammam ante Srinu Anna,srinu Anna ante Khammam