మన్మోహన్ సింగ్ సాధించిన విజయాలు .. Prof Nageshwar Analysis About Manmohan Singh | 99TV

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 13 ม.ค. 2025

ความคิดเห็น • 54

  • @gonthinaramarao2627
    @gonthinaramarao2627 18 วันที่ผ่านมา +5

    అద్భుతమైన విషయాలు sri మన్మోహన్ సింగ్ గురించి చెప్పారు.
    ధన్యజీవి.

  • @kamarajut1682
    @kamarajut1682 18 วันที่ผ่านมา +3

    ఆర్య, మా జీ ప్ర దా నీ మన్మోహనసింగ్ గా ర్కి భా ర త ప్ర భు త్వ ము "భా ర త్నఇ వ్వా లీ. అ జా త శ త్రు వు మరి యు ప్ర పంచ ఆర్ధిక వే త్త గా ప రి ణి తి చెందిన అను భ వ ము తో భా ర త దే శ పు ఆర్ధిక స్థాయి పెంచి న మ హ నీ యు డు కాంగ్రెస్ పా ర్టీ దే శ, ప్ర పంచ ఆర్ధిక వేత్త ల స మూ హ ము న కు తీ ర ని లో టు. జైహింద్.

  • @chanduaddanki3677
    @chanduaddanki3677 16 วันที่ผ่านมา +1

    This Legend is not accidental PM. He is a fortunate PM for the people of India and with his great reforms and excellent foreign policy gently and polishedly ruled as PM for ten years. As regarding his honesty it is in his period the 2G Scam was blasted and the great people like D.Raja and Kanumolu were kept behind bars. The great Satyam scam disclosed in his period. His reforms are the reason for decent software jobs of yourh in this period. He is not a Buddu as mispropagated by some of our political leaders, he is a silent and shrud administrator. He is the one of the best world economist and statesman, where Indian people are fortunate he have as PM. Jai Hind.
    ,

  • @varaprasadreddy15
    @varaprasadreddy15 18 วันที่ผ่านมา +6

    మన్మోహనుగారిగురించి ప్రొఫెసెర్గారు బాగా ప్రజలకు హ్రుదయానికి హత్తుకొనేలాగాచెప్పారు! ధన్యవాదములు! గౌ. మాజీ ప్రధానమంత్రి, ఆర్ధికవేత్త మన్మోహనుగారికి అశ్రునివాళులు అర్పిస్తున్నాము!

  • @shyamp9881
    @shyamp9881 18 วันที่ผ่านมา +7

    అందరూ వాళ్ళ విద్యా, విజ్ఞానం, అధికారం తమ అభివృద్ది కోసం వాడుకుంటారు. కొంత మంది దేశమాత ముద్దు బిడ్డలు మాత్రమే దేశ ఆర్ధిక అభివృద్ధి, పేద , మధ్య తరగతి బతుకుల ఉపాధి, సంక్షేమం కోసం పనిచేస్తారు. మన్మోహన్ సింగ్ గారు వారు తమ అధికారాన్ని పబ్లిసిటి కోసం, పదవి కాపాడుకోవడం కోసం ఉపయోగించుకోలేదు. తన విద్యను ఉపయోగించుకొని వ్యాపార సామ్రాజ్యాన్ని నిర్మించలేదు. నిజమైన భారతరత్న న్ని కోల్పోయాము.

  • @44096
    @44096 18 วันที่ผ่านมา +2

    2007-08 లో రిసేషన్ కి ప్రపంచం మొత్తం గడ గడ లాడి పోయినప్పుడు కూడా, ఇండియా ని ఆర్థికంగా పరుగులు పెట్టించిన గొప్ప ఆర్ధిక మేధావి డాక్టర్ మన్మోహన్ సింగ్. వి లవ్ యు అండ్ మిస్ యు సర్.

  • @tvenkataraju9509
    @tvenkataraju9509 18 วันที่ผ่านมา +13

    1991నాటికి దేశ ఆర్ధిక పరిస్థితి నేటి శ్రీలంక మోడల్... విదేశీ మారక ద్రవ్య నిల్వలు 15రోజులకు సరి పడ మాత్రమే వున్నాయి.. మన బంగారం తాకట్టు పెడతాం అన్నా ఋణం దొరకని పరిస్థితి. తీవ్రమైన ద్రవ్యోల్బణం. అలాంటి పరిస్థితి ల్లో మన తెలుగు బిడ్డ శ్రీ పీవీ నరసింహారావు గారి నాయకత్వం లో ఏర్పడిన మైనారిటీ ప్రభుత్వం... ఆర్ధిక పరిస్థితి సంక్లిష్టం.. అప్పుడు దాన్ని పరిస్థితి రెగ్యులర్ రాజకీయ నాయకుడు ఆర్ధిక మంత్రి అయితే కుదరదు అని రిజర్వు బాంక్ గవర్నర్ గా ఉన్న dr మన్మోహన్ సింగ్ గారిని ఆర్ధిక మంత్రి గా నియమించి స్వర్గీయ పీవీ నరసింహారావు గారు తన దూరదృష్టి ని దేశభక్తి ని రుజువు చేసుకున్నారు.. తనకు అప్పగించిన భాద్యత ను మన్మోహన్ సింగ్ గారు అప్పటికి నాలుగు రోడ్ల కూడలి లో ఎటు వెళ్లాలో తెలియక దేశఆర్ధిక వ్యవస్థకు మార్గ దర్శనం చేశారు.. సరళీకృతఆర్ధిక విధానాలు ప్రవేశ పెట్టి పొటీ తత్వం పెంచడానికి ప్రైవేట్ సంస్థల ను ప్రవేశపెట్టారు... అంతకు ముందు BSNL లాండ్ లైన్ ఫోన్ కావాలంటే ఏ ఎంపీ గారి రికమెండ్ తోనే ప్రైయారిటీ ప్రకారం ఏ 6నెలల కు వచ్చేది.. ఇక బాంకింగ్ వ్యవస్థ లో ప్రైవేటీ కరణ ను ప్రోత్సాహించారు... అందుకే ఈ వేళ పబ్లిక్ రంగం బాంకులు కూడా బయట టెంట్ లు వేసి ఋణమేళా లు పెడుతున్నాయి... ఇక ప్రధాన మంత్రి గా పనికి ఆహార పధకం రైట్ టూ ఇన్ఫర్మేషన్ యాక్ట్ అందరికీ చదువు కునే అవకాశం కల్పిస్తూ విద్యా చట్టం మొదలైన మెరుపులు ఎన్నో వున్నాయి... మాటలు తక్కువ పని తనం ఎక్కువ స్వభావం కలిగిన ప్రధాని శ్రీ మన్మోహన్ సింగ్ గారు.. రిజర్వ్ బాంక్ గవర్నర్ స్థాయి లో తన పిల్లలు ఇద్దరినీ స్కూల్ బస్ లోనే పంపించే వారు... అస్సాం నుండి 5సార్లు రాజ్య సభ కు ప్రాతినిధ్యం వహించారు.. ఆయన రాజకీయ భీష్ముడు కాదు ఆర్ధిక భీష్ముడు... సదా దేశం కోసం పని చేసిన ఇలాంటి వ్యక్తులు అరుదుగా పుడతారు... చడి చప్పుడు లేకుండా వెళ్ళి పోతారు... స్వర్గీయ పీవీ గారు dr మన్మోహన్ సింగ్ గారుకృష్ణార్జునుల్లా దేశం కోసం క్లిష్ట పరిస్థితుల్లో పనిచేశారు... అమర్ రహే dr సింగ్ జీ..మిమ్మల్ని దేశం మరువదు... మీపవిత్ర ఆత్మ కు శాంతి కలగాలని కోరుకుంటూ... తోట వెంకటరాజు. Ma bed rtd టీచర్...

    • @RathodRaju-u2q
      @RathodRaju-u2q 18 วันที่ผ่านมา

      Well said sir

    • @MuraliNalamati
      @MuraliNalamati 18 วันที่ผ่านมา

      మీ విలువైన సమాచారానికి ధన్యవాదాలు.. ఇప్పటి తరానికి కూడా ఈ వాస్తవాలు తెలియాలి

    • @SumanKumar-rp6jd
      @SumanKumar-rp6jd 17 วันที่ผ่านมา

      Your explanation excellent sir

  • @vishwanathkamtala1002
    @vishwanathkamtala1002 18 วันที่ผ่านมา +2

    మన అప్పటి ప్రధాని శ్రీ పీవీ నరసింహారావు గారి తన మంత్రివర్గ ఎంపిక లో సమర్థమైన విజ్ఞతతో వ్యవహరించి గొప్ప ఆర్థిక శాస్త్రవేత్త శ్రీ మన్ మోహన్ సింగ్ గారి నీ ఆర్థిక శాఖ మంత్రి గా ఎంపిక చేసుకొని వారిశాఖకు సంపూర్ణ స్వేచ్ఛ ను ఇచ్చి దేశానికి ఒక దశను దిశను నిర్దేశించడానికి గొప్ప అవకాశం కల్పించారు.
    ఆర్థిక శాఖ మంత్రిగా సాధించిన లక్ష్యాలను శ్రీ మన్ మోహన్ సింగ్ గారు
    ప్రధానిగా వారు సాధించలేక పోవడానికి నాటి కాంగ్రెస్ అధిష్టానం యొక్క నియంతృత్వ ధోరణి యే కారణం కాని మన్ మోహన్ సింగ్ గారి ప్రతిభా సామర్థ్యాల లోపం కానేకాదు.
    మంత్రివర్గ ఎంపిక లో చూపిన నాటి ప్రధాని విజ్ఞత యే నేటి ప్రగతికి మూలం.
    ప్రస్తుత ప్రధాని మోడీ గారు కూడా తమ మంత్రి వర్గ ఎంపికలో చూపిన చొరవ
    విదేశాంగ శాఖ మంత్రిగా శ్రీ S. జై శంకర్ గారిని ,రైల్వే శాఖామంత్రిగా శ్రీ ఆశ్వనీ వైష్ణవ్ గారిని ఎంపిక చేసుకోవడం లో ఆదర్శం శ్రీ పీవీ నరసింహ రావు గారు అనడం నిర్వివాదం.
    🎉🎉
    వివేకవంతులకు అవకాశం లభించే కాలం మును ముందు మరింత కలగాలని ఆశీస్తూ
    శ్రీ మన్ మోహన్ సింగ్ గారి మృతికి,స్మృతికి శ్రద్ధా పూర్వక నివాళి సమర్పించుకుంటూ.....🎉🎉

  • @seenaiahv1184
    @seenaiahv1184 18 วันที่ผ่านมา +6

    one of the best pm

    • @rbunga1
      @rbunga1 18 วันที่ผ่านมา

      AND FINEST PERSONALITY. A LOVABLE HUMAN BEING.

  • @aanmvvrsrschool9488
    @aanmvvrsrschool9488 18 วันที่ผ่านมา +1

    Financial stabiliser and pioneer of economic reforms which expedited the growth of India......SALUTE to the divine soul and HEARTY TRIBUTES to Dr MANMOHAN SINGH!

  • @sasidhart2071
    @sasidhart2071 17 วันที่ผ่านมา +1

    Manmohan Singh ji is a legend

  • @rbunga1
    @rbunga1 18 วันที่ผ่านมา

    SIR, YOUR NARRATION IS VERY PLEASING. HOW WONDERFUL ARE HIS ACHIEVEMENTS. HE DESERVES EVERYTHING.

  • @gondiimallavijaaikumar316
    @gondiimallavijaaikumar316 18 วันที่ผ่านมา

    దేవుడు ఒక అవతారం ని చాలించారు 🙏🙏🙏🙏🙏

  • @rameshdevandla4272
    @rameshdevandla4272 18 วันที่ผ่านมา +1

    Great person

  • @saaii2482
    @saaii2482 18 วันที่ผ่านมา +3

    ఆధునిక అపార చాణక్యుడు భారతదేశ మాజీ ప్రధాన మంత్రి మన్మోహన్ సింగ్ సార్

  • @Universes_natures
    @Universes_natures 18 วันที่ผ่านมา

    మన్మోహన్ సింగ్ గారు ఎన్ని విజయాలు సాధించినా ఆ విజయాలకు కారణమైన వ్యక్తికి పదవిలో ఉండి న్యాయం చెయ్య లేక పోయినారు, భారత దేశం గర్వించ్చతగ్గ వ్యక్తి మన్మోహన్ సింగ్ గారు.

  • @varaprasaddhanekula3759
    @varaprasaddhanekula3759 18 วันที่ผ่านมา

    ఓం శాంతి,, ఓం శాంతి

  • @pericherlasrinivasraju813
    @pericherlasrinivasraju813 17 วันที่ผ่านมา

    Very Good Guninue Political leader
    Without Any Corruption
    Indian Great Finance Minister
    In Future Yelanti Indian Political Guninue Leader Kavali
    In Future
    Huge Loss ManMohan Singh
    May His Soul Rest in Peace

  • @prabhakarkokkera8
    @prabhakarkokkera8 14 วันที่ผ่านมา

    మాటలు డబ్బాలు కొట్టుకొనే ప్రధాని కాదు చేతల ప్రధాని ఆర్థిక సంస్కార్త మన్మోహన్ సింగ్ గారు

  • @Prasanna-s8f
    @Prasanna-s8f 18 วันที่ผ่านมา +1

    🎉🎉🎉🎉🎉🎉🎉🎉we miss you uncle 🎉🎉🎉🎉🎉🎉olivia obadiah🎉🎉🎉🎉🎉

  • @KVRRao_02
    @KVRRao_02 18 วันที่ผ่านมา +2

    Hon'ble PM P.V.Narasimha Rao (father of economic reforms of India) during 1991-96 identified him and gave him an opportunity to work as finance minister when he was a chairman of UGC (University Grants Commission) at that time.
    Hon'ble PM PVNR gave him a free hand in taking the decisions as a finance minister.
    Successful finance minister in the Rao's Govt. and totally a failed PM (2004-14) because of Gandhi family.

  • @BabaYogi23
    @BabaYogi23 17 วันที่ผ่านมา

    మన్మోహన్ చేసిన గణతలు:
    ఉపాధి హామీ పథకం
    సమాచార హక్కు చట్టం
    Right to Education act
    Highest GDP growth rate
    LPG reforms as a FM
    NIA Formation
    OBC Reservation
    Civil nuclear policy with US
    Coopeartion with Japan on nuclear energy
    Quad formation to counter China

  • @Prasanna-s8f
    @Prasanna-s8f 18 วันที่ผ่านมา +1

    🎉🎉🎉🎉🎉🎉🎉rest in peace uncle 🎉🎉🎉🎉🎉olivia obadiah🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉

  • @namabhaskarrao8551
    @namabhaskarrao8551 18 วันที่ผ่านมา

    BharathaRathanasrimanamohansinghgaru. One of the p. M. ❤

  • @shaikmoqtharmiryalguda8151
    @shaikmoqtharmiryalguda8151 18 วันที่ผ่านมา

    Singh is King 💪

  • @abbarajusrinivasrao6090
    @abbarajusrinivasrao6090 18 วันที่ผ่านมา

    The Economic reforms were blatantly opposed by opposition parties when he was the prime minister of India.

  • @ravinderarani4760
    @ravinderarani4760 18 วันที่ผ่านมา +3

    రబ్బర్ మన్మోహన్ సింగ్ కు నివాళులు .

  • @tadepalliprasad
    @tadepalliprasad 18 วันที่ผ่านมา

    If one is to rate all PMs after independence 1) Pundit Nehru 2)P.V.NarasimhaRao 3) Dr.singh.all highly educated,eminent and India is at this pause because of these PMs

  • @dilipkumar-xn5gd
    @dilipkumar-xn5gd 18 วันที่ผ่านมา

    Manmohan singh role in AP bifurcation. Please analyse

  • @jaiveernaikcollection
    @jaiveernaikcollection 18 วันที่ผ่านมา +1

    May soul rest in peace

  • @allu1939
    @allu1939 18 วันที่ผ่านมา +1

    Atal ji gurinchi ela enduku matladaledu ayna Inka manchi chesaru ga

  • @rameshpasupuleti1817
    @rameshpasupuleti1817 18 วันที่ผ่านมา +1

    Economics of india dead but modhiji?

  • @tarakeswararao5363
    @tarakeswararao5363 18 วันที่ผ่านมา

    డాక్టర్ మన్మోహన్ సింగ్ జీవితం చదువుకునే ప్రతి పిల్లవాడికి ఒక పుస్తకం ఒక పాఠం కావాలి దీని పట్ల ప్రభుత్వాలు చొరవ చూపించి మన్మోహన్ సింగ్ జీవితాన్ని పాఠ్యపుస్తకంలో చేర్చాలి అదే మనం అర్పించి నుండి ఘనమైన అటువంటి నివాళి జయహో భరతమాత ముద్దుబిడ్డ

  • @YadaiahVaspula
    @YadaiahVaspula 18 วันที่ผ่านมา +1

    Manmohan Singh matalamanisikadu chethalamanisi

  • @ad8943
    @ad8943 18 วันที่ผ่านมา +1

    Man Mohan Singh Soumyulu sahanasheeluru. Sonia aayananu freega pani cheyaniyya ledu. Eeyana hayam lone Sonia force valla Waqf board Nalla Chattam billu teesukocharu.
    May his Soul rest in peace.

    • @RamaPandita
      @RamaPandita 18 วันที่ผ่านมา +2

      Waqf board issue ni almost 9 years modi enduku matlaadalEdO.. 2013 lo waqf board bill pai bjp emi chEppindO choodandi

  • @sivaprasad-se5zq
    @sivaprasad-se5zq 18 วันที่ผ่านมา

    Rest in peace

  • @adhisaidigital781
    @adhisaidigital781 17 วันที่ผ่านมา

    9 years 9 scams
    1 coal scam,
    2 2gspectrom,
    3 chopper scam,
    4 tata truc scam,
    5 common welth game scam,
    6 cash for vote ,
    7 adarsh scam,
    8 ipl scam,
    9 satyam ramalingaraju scam

  • @parrotbird2208
    @parrotbird2208 18 วันที่ผ่านมา

    He became a puppet of sonia instaed of utilizing his position as prime minister.

  • @maheswarip1420
    @maheswarip1420 18 วันที่ผ่านมา

    Manmohan sir lantivallu ee country ki marosari artikamantriga vaste baguntundi . Vari atmaku Santhi Kalagali ani korukuntunna.

  • @umareddy253
    @umareddy253 18 วันที่ผ่านมา

    What every position India having in todays world is because of this economic RUSHI

  • @rangamsetty6691
    @rangamsetty6691 18 วันที่ผ่านมา

    Marketing marketing అంటున్నారు.మోడీ నీ దృష్టిలో పెట్టుకొని అన్నారా? లేక త్యాగాలు చేసిన కుటుంబాన్ని మనస్సులో పెట్టుకున్నారా😂 త్యాగాలు అని చెప్పి 60 యేండ్లు ఓకే కుటుంబం ఈ దేశాన్ని ఎలింది కదా ! కానీ టీ అమ్మిన వ్యక్తి 25 యేండ్లు భారత రాజకీయాలను శాసిస్తున్నాడు.కదా ఏ నేపథ్యం లేదు.

  • @azharuddinmohammad8663
    @azharuddinmohammad8663 18 วันที่ผ่านมา

    A shameless polititian has accused Dr. Sing to have conspired with Pakistan to kill him.
    He must apologise for his insensitive, shameless remarks..

  • @samphoenix1623
    @samphoenix1623 18 วันที่ผ่านมา

    om shanthi , good person but administrator, not good for our country