Hotels కి వెళ్ళేది ఇడ్లి, దోశ, పూరీ తినేది వారితో పాటు, సాంబారు, చట్నీ, కర్రీ, కొంచెం ఎక్కువగా తినాలని.... చిన్న కప్పులలో సాంబారు, కొంచెం చట్నీ, కొంచెం కూర, ఇస్తే, మళ్ళీ మళ్ళీ అడుక్కివాల్సి వస్తోంది. వాళ్ళు చిరాకుగా వేస్తారు. ఆమాత్రం ఇడ్లి, దోశ, పూరి ఇంట్లో చేసుకోలేక కాదు హోటల్ కి వెళ్ళేది. దానితో పాటు సాంబారు, చట్నీస్ కొంచెం enjoy చేద్దామని వెళ్తారు. అలాగే చాలా హోటల్ లలో బిర్యానీ తో పాటు రైతా, గ్రేవీ, ఆనియన్ స్లైసెస్ చాలా ఒకటి రెండు స్పూన్స్ కూడా ఇవ్వట్లేదు. Hotels చాలా దారుణంగా తయారయ్యాయి. ఇంకో 5 రూపాయలు ఎక్కువ తీసుకోండి. Satisfaction గా పెట్టండి. ఎంతో దూరం నుండి కస్టమర్స్ వస్తారు. వారిని satisfy చేయాల్సిన బాధ్యత హోటల్ వారిదే. లేక పోతే 2,3 సార్లు వచ్చి ఆపేస్తారు. అర్థం అవుతుందా.
E Madya Koncham Quality Taggutandhi. Chusukondi. Soda Ekkuva Vesesthunnaru.E Madya Neyyi lo Dalda Kalustandhi. Idhivaraku Epudu Health Paadu avaledhu. Regular ga thintamu. E Madya Kadupu Noppi Vastandhi Dalda Valla.
I am from nandyal
Super Anna interview godd
Proud to be Rayalaseemaite❤❤, inspiring
All time favourite all items in this hotel ❤
Vacche Guest Kosam Kakunda Sudheer Anna Hosting Kosam Chusevallu Oka Like Veskondi Guy's.. 🙂
Great...bro I am from tadipatri
Proud to be tadipatri people and SRITANS
LOVE FROM SRIT ANNA
Hi neenu teenanu kondapur branch panchaattu dosa super teste asalu
Ledu... super taste....
Hotels కి వెళ్ళేది ఇడ్లి, దోశ, పూరీ తినేది వారితో పాటు, సాంబారు, చట్నీ, కర్రీ, కొంచెం ఎక్కువగా తినాలని.... చిన్న కప్పులలో సాంబారు, కొంచెం చట్నీ, కొంచెం కూర, ఇస్తే, మళ్ళీ మళ్ళీ అడుక్కివాల్సి వస్తోంది. వాళ్ళు చిరాకుగా వేస్తారు. ఆమాత్రం ఇడ్లి, దోశ, పూరి ఇంట్లో చేసుకోలేక కాదు హోటల్ కి వెళ్ళేది. దానితో పాటు సాంబారు, చట్నీస్ కొంచెం enjoy చేద్దామని వెళ్తారు. అలాగే చాలా హోటల్ లలో బిర్యానీ తో పాటు రైతా, గ్రేవీ, ఆనియన్ స్లైసెస్ చాలా ఒకటి రెండు స్పూన్స్ కూడా ఇవ్వట్లేదు. Hotels చాలా దారుణంగా తయారయ్యాయి. ఇంకో 5 రూపాయలు ఎక్కువ తీసుకోండి. Satisfaction గా పెట్టండి. ఎంతో దూరం నుండి కస్టమర్స్ వస్తారు. వారిని satisfy చేయాల్సిన బాధ్యత హోటల్ వారిదే. లేక పోతే 2,3 సార్లు వచ్చి ఆపేస్తారు. అర్థం అవుతుందా.
👌👌👌👍👍👍
Nenu vellinaa bagundi taste .idly dosaa .
అన్న మా విజయవాడలో పెట్టండి అన్న
E Madya Koncham Quality Taggutandhi. Chusukondi. Soda Ekkuva Vesesthunnaru.E Madya Neyyi lo Dalda Kalustandhi. Idhivaraku Epudu Health Paadu avaledhu. Regular ga thintamu. E Madya Kadupu Noppi Vastandhi Dalda Valla.
nenu madhapur lo panchakattu dosa tinna...a price ki anta worthy kaadu and expect cheysina anta super ga ledu
It was orange van.. When i ate
Pongal vuntundi bhayya neyyi tho...rappa rappa❤
Cost etla unnai.. Nd adress pls i will go
@HRS1.0 cost is high 75rs... But worth it...I ate near madhapur metro stop
Medhi coulitey ledhu