నల్గొండ జిల్లా... పి ఏ పల్లి మండల రైతుల తరుపున ముందుగా (mb రైతు నేస్తం వారికీ ధన్యవాదములు )మీరు ఇచ్చే సలహాలు మా యువ రైతులు కు చాలా అర్థవంతంగా వివరిస్తున్నారు.... ఇంకా ముందు ముందు మిర్చి రైతులుకు ఇలాంటి మంచి వీడియోలు చేయాలి అన్న.... 🙏🙏🎉
అన్నగారు ట్రేజలాక్ స్టేజిలో ఉన్న మీరు చెప్పినట్టు గానే 20/09/2024 నాడు Diside కొట్టాను. కొట్టన గంట తర్వాత వాన పడ్డది. పనిచేస్తదా మళ్ళీ వేరే ఏదయినా కొట్టాలన?
హాయ్ బ్రదర్ నేను ఒక ఎకరా రాజ్యలక్ష్మి, మరొక ఎకరా వెంకీ సీడ్ నాటిన కాని రాజ్యలక్ష్మి తోటలో కుందేలు మొక్కలను కట్ చేసింది అక్కడ వెంకీ సీడ్ మొక్కలు నాటుకోవచ్చా ఏమైనా ప్రాబ్లమ్స్ ఉంటాయా చెప్పగలరు
అర ఏకారం తోట వేసి 15 రోజులు అవుతుంది డిసైడ్ +ఒమేట్ కొట్టవచ్చా. మరో అర ఎకరం తోట 30 రోజులు అవుతుంది దీని కూడా సేమ్ మందులు కొట్టవచ్చు. తోట లో సన్న పురుగు ఉన్నది ఎం మందులు కొట్టాలి
Anna నేను tazlock స్ప్రే చేసే సమంలో నల్లి వచ్చింది దాన్ని ముడత అనుకొని tazlock స్ప్రే చేశాను!తర్వతా మీరూ చెప్పినపుడు డిసైడ్ స్ప్రే చేశాను tazlock అంతగా పనిచేయలేదు మళ్ళీ చేయొచ్చా
అన్న మీరు చాల ఓపికగా వకటికి రెండు సార్లు చెబుతు.. మకు మంచిగా తోటలు పడుఅవకుండ చెబుతున్నారు అన్న... చాలా చాల ధన్యవాదాలు నాయక్ Anna
🙏🙏
అన్నా మీరు చాలా ఓపికగా చెప్పారు చాలా థాంక్స్ అన్న ఫస్ట్ టైం మీకు ఫాలో అవుతున్న
నల్గొండ జిల్లా... పి ఏ పల్లి మండల రైతుల తరుపున ముందుగా (mb రైతు నేస్తం వారికీ ధన్యవాదములు )మీరు ఇచ్చే సలహాలు మా యువ రైతులు కు చాలా అర్థవంతంగా వివరిస్తున్నారు.... ఇంకా ముందు ముందు మిర్చి రైతులుకు ఇలాంటి మంచి వీడియోలు చేయాలి అన్న.... 🙏🙏🎉
🙏🙏
Anna మీకు చాలా ఓపిక ఉంది
Super message
ఆపచి +మాకరేనా కాంబినేషన్ సూపర్ గా ఉంటది
హాయ్ ఇఅం మోహన్ ఆడ్ ఫోన్ నంబర్
Hi annaya❤
Meru nijaga god anna farmers kii maku ala cheyalo motivation cheysunaru anna🫂🫂
1st లైక్
Tazlok supar Anna
సూపర్ అన్న
Chala opikaga explain chesthunnaru Anna 🙏 tq
అన్నగారు గ్రూపులో యాడ్ చేయండి
Anna garu
Anna supar Anna nuv nilanti vallu unte thotalu supar untai bro
🙏🙏
Yes bro, I am also missing Live
Super anna
Super Anna 🎉
Supeer
Decide ఓక ఎకరరం ఎంత వాడాలి
హాయిఅన
Abacin decide sprey cheya vacha
గ్రాస్య అనాది
Last year spray chesa bazooka&safari super
👍👍
భూమి లో వేరుపురుగు పోతలేదు అన్న ఏ మందు కొట్టాలి క్లోరో50 అకించిన పోలేదు మ సైడ్ అపుడు వస్థావ్ అన్న నల్గొండ జిల్లా ఘట్టుప్పల్ మండల వెల్మకన్నె గ్రామం
🙏👍
Bajuka and cubox power spray chay anvu kada anna
Anna 💯 Super message Bro
అన్నగారు go గ్రూప్ లో పెట్టన్నా
💐🙏🙏
Halanna❤
Hai anna❤❤
Yes thamara purugu vundi anna
అన్న నువు సూపర్
🙏
అన్నగారు ట్రేజలాక్ స్టేజిలో ఉన్న మీరు చెప్పినట్టు గానే 20/09/2024 నాడు Diside కొట్టాను. కొట్టన గంట తర్వాత వాన పడ్డది. పనిచేస్తదా మళ్ళీ వేరే ఏదయినా కొట్టాలన?
Good message brother
Anna boosara drip lo vadavacha
Thank you so much bro
Dicide dhanuka company kada anna
Anna maadi Anantapur distric rayadurgam 90days aindi Tamara full gaa undi
Tazloc lo SLR525 use cheyacha anna
Good evening brother super 10 veriety ki kuda same eve spray chesukovala
Yes
అన్నా ముడత మామూలుగా ఉంది డిసైడ్ isabion కలిపి స్ప్రే చేయొచ్చా
Yes
Hi anna 🙏🙏
Anna plesiva work chestada
16 roTodya bhusara and dap 75 syantulo vyasanu 50 kg dap kg bhusara vyasanu problame avutada.ryapu mandu kotochha2dose redomel,tata nagata kottachha
వాటితో పాటు పురుగు కూడా వస్తుంది
Anna mi number evvara anna nenu 1st time mirchi thota vesanu konchem mi salaha kavali please anna🙏
1st like
Anna 1month thota side branches ravadam ledhu straight ga perguthundhi
Tazloc and busara kuda use chasa
హాయ్ బ్రదర్ నేను ఒక ఎకరా రాజ్యలక్ష్మి, మరొక ఎకరా వెంకీ సీడ్ నాటిన కాని రాజ్యలక్ష్మి తోటలో కుందేలు మొక్కలను కట్ చేసింది అక్కడ వెంకీ సీడ్ మొక్కలు నాటుకోవచ్చా ఏమైనా ప్రాబ్లమ్స్ ఉంటాయా చెప్పగలరు
Yes
14:15 14:15 14:15
Anna ,Nenu
3rd spray cheyali
Mirapa vesi 25 days indi
2nd spray Nagata ridomil gold spray chesa
Last 2 days nundi varshalu padutunnai (Nandyal district)
3 rd spray tazloc+pagasus spray cheyala?
Leka vere combination spray cheyala?
Please suggest.
Hi naam
అన్న మాది యెమ్మిగనూరు సైడ్ village యెమ్మిగనూరు లో షాప్ ఏది
Sri panchamukhi traders, yammiganoor
Slr 525 kottanu erranalli telladoma undi next eficon or bazooka edi kottali
Hii anna
Black trips vachayi
UPL మందులు కూడా చెప్పండి
30days తేమ లేదు డిసైడ్ spray cheyyocha thammudu
అన్న మీరు చెప్పే మందులు ఆన్లైన్లో దొరుకుతాయి, యాప్ ఉంటే చేప్పండి అన్న, 🙏🙏🙏
Shops lo dhorukuthai
114 like anna😊
❤
అన్న నిరప తోట వేసి 35 రోజులు అవుతుంది ముడుతకు నల్లికు దోమకు కలిపి డిసైడ్ +పోలీస్ కలిపి స్ప్రేయ్ చేయవచ్చా?
Yes
Anna Tazloc Sprey chesi 5 D Next Dose ki Pohovacha Disid Sprey Chaihocha
Anna mirapa thota vesi 60 days avtha undi kani chettu peragadam ledu em spray cheyali anna manchi growth mandu cheppu anna
Dicide cost cheppandi anna
Hi
అన్న నేను ఇప్పుడు 3 ఎకరాలు వేస నల్ల పొలం యశస్వినీ నల్ల రేగడికి సెట్ అవుతాదా
సూపర్ గా
Decide lo evicent rendu kalipi spery cheyacha anna pls reply
Ok
Anna teja mokkalu nati 1 month avutundi putha vastundi emi cheyali
Anna group lo add cheyandi
అన్న తమర పురుగు నల్లి ప్రతి చేనులో ఉన్నది అన్న
Gracia+hanabi
Ello trips tella doma undhi anna ela
Decide
Anna memu disid spray chesamu daniki apsa 80 mix chesamu amaina avutunda
ఎం కాదు
హాయ్ అన్న మిరపలో తేళ్ల నల్లి ఉండీ డిసైడ్ స్ప్రే చేసినా ఇ రోజే తరువత అమి స్ప్రే చేయమంటావ్ అన్నా
Pegasus vada anna
334 varaietiki tazlac kottavac ha
అర ఏకారం తోట వేసి 15 రోజులు అవుతుంది డిసైడ్ +ఒమేట్ కొట్టవచ్చా.
మరో అర ఎకరం తోట 30 రోజులు అవుతుంది దీని కూడా సేమ్ మందులు కొట్టవచ్చు. తోట లో సన్న పురుగు ఉన్నది ఎం మందులు కొట్టాలి
సెకండ్ డోస్ కొట్టాను
anna bazooca combinetion emi vadali
Okkate chalu
Hi anna beniviya spry chesanu next Pegasus and cizemate kotacha .nalli undhi
👍
Safari and bazooka warangal lo dorukuthada anna
Hi anna decide lo sulphur kalapavacha
No
Avunu anna maa said nalli ledu vires chala undi ...tela doma
హాయ్ అన్న యా గుడ్ ఆఫ్టర్నూన్
Group ell add avalli anna
Mi group Ella add avalli anna
Oka Vela benevia first spray kuda cheyaledu Anna nenu eppudu spray cheyali actual ga nenu ippudu benevia spray chese time
Nalli unte first nalliki kottandi
Decide ninna ne decide spray chesa Anna ippudu nenu 5 day's ki benevia spray cheyavacha
Anna ronefane cuboxpower eakkada dorukutai anna maa dagara doraka leydhu anna please provide number anna
అన్న మాది 25 రోజుల మిరప తోట పచ్చ పురుగు లద్దె పురుగు ఉంది డిసైడ్ తో పాటు పురుగుమందు వాడవచ్చా వాడితే ఏ మందు స్ప్రే చేయాలి చెప్పగలరు
Evicent
Anna e roju benva spry చేశాను 2 days ku deside మళ్ళీ ఒమైట్ చేయచా అన్న ఒమైట్ does ఎంత ml చేయచా anna36 days ku mirchi
Yes
Anna fst హాడుగు mandu dap vesnu 15 days 14 35 14 వేసాను 36 days mirchi ki am వేయాలి అన్న
📷 Video 📸 chusina vallu andaru 1 like kotandi pls ❤
Decide+redemail gold kalusutdha
No
Tq anna 🙏
Anna పచ్చ పురుగు ఉంది
Evicent
డీసెడు సిజుమేటు కాంబినేషన్ వాడవచ్చున డోసు చెప్పండి
Anna decid tazloc kotavcha
Yes
Anna
syngenta vaari, FD
Pecases
Pani chestundha pai muduthaki
నల్లి ఉంది ఇప్పుడు
@@MB-uk4gl mamul gaa undhi anna
Anna నేను tazlock స్ప్రే చేసే సమంలో నల్లి వచ్చింది దాన్ని ముడత అనుకొని tazlock స్ప్రే చేశాను!తర్వతా మీరూ చెప్పినపుడు డిసైడ్ స్ప్రే చేశాను tazlock అంతగా పనిచేయలేదు మళ్ళీ చేయొచ్చా
Mudatha poinaka spray cheyandi
Anna miru raithulakosam miru unnaru raithukosam
@@NagaRaju-pb5go 🙏🙏
అన్న నేను డిసైడ్ ఎకరానికి 250 గ్రామ్స్ నిన్న స్ప్రే చేశాను సరిపోతుందా నల్లి ఉంది
👍
అన్న నేను beniviya ఫస్ట్ డోస్ స్ప్రే చేయలేదు ఎప్పుడు చేయాలి
Anna maa thota vesi 28days avutundi deside tho pattu regent kalipi spry cheyavacha
Yes
Anna 20 days avuthundi thota vesi gracia and hanabi kottoccha
Police +omite kottu