Meeru cheppina Lyka and khansar బాగున్నాయి. కాని JT Cott అనే మందు అస్సలు పని చేయలేదు, మా పత్తి పొలం అంతా గుబ్బగా మారింది, దయచేసి నాదొక విన్నపం. మీరు ఒక మందును రికమెండ్ చేసేటప్పుడు తప్పనిసరిగా వాడవలసిందిగా కోరుచున్నాను. పచ్చ దోమ ఎక్కువగా ఉందని మీకు ఫోటోలు కూడా సెండ్ చేశాను, అయినా మీరు ఇంకా కొద్ది రోజులు వెయిట్ చేయమని చెప్పడం ద్వారా నేను ఏమి మందు స్ప్రే చేయలేదు, ఇప్పుడు పొలంలోని ఆకులు పసుపు రంగు డొప్పలుగా మారిపోయాయి . దయచేసి రైతులను మోసం చేయవద్దు
Bro mudatha ki em vadali cheppandi
Super combination
Tq
❤❤❤
♥️🤝
Meeru cheppina Lyka and khansar బాగున్నాయి. కాని
JT Cott అనే మందు అస్సలు పని చేయలేదు, మా పత్తి పొలం అంతా గుబ్బగా మారింది, దయచేసి నాదొక విన్నపం.
మీరు ఒక మందును రికమెండ్ చేసేటప్పుడు తప్పనిసరిగా వాడవలసిందిగా కోరుచున్నాను.
పచ్చ దోమ ఎక్కువగా ఉందని మీకు ఫోటోలు కూడా సెండ్ చేశాను, అయినా మీరు ఇంకా కొద్ది రోజులు వెయిట్ చేయమని చెప్పడం ద్వారా నేను ఏమి మందు స్ప్రే చేయలేదు, ఇప్పుడు పొలంలోని ఆకులు పసుపు రంగు డొప్పలుగా మారిపోయాయి .
దయచేసి రైతులను మోసం చేయవద్దు
Anna.merche.crop.60ds....anna.paimudatha.kendemudatha.doma.akuvaga.vunde.nali.kuda.vunde.anna.mudatha.poie.manchega.groth.ravalante.am.spry.cheyali'.anna.plese
కీపాన్.సీస్మైట్.కాన్మేసన్ఎలాఉటుందిఅన్న🎉
హాయ్ అన్న
Anna 25 rojula thota ki nalli vundi Decide spray cheyoccha anna
Thank you anna
👍
efficon or sefina రెండిటిలో ఏది బెస్ట్ అన్న
Efficon anedhi Kotha technical bro dhoma yokka Anni dashala Pai panichesthundi
Efficon
Abasin dous
100ml
Anna beniviya 2sarla vadali atunnaru ga
వద్దు
Bro Seed Patillo Doma And Yera Nali chalahunadi
Lyka Kotocha.
LYKA Comneshion Kotukovacha. Magnicm. Borana. 19 19 19 Comneshion Lyka llo
Pilz Reply
Anna deside&omite kalipi spery cheyavacha
Yes
Ok
Bazuka lo ami kalupali anna
Single
Hi Anna nenu mi Laxman Raichur bazooka price
Hi 1100
Nadi Raichur Bro Bazooka Mana Raichurllo yakda Dorukutundi
Anna decide+ceasemite spray cheyachha?
Ha number one combination
Ok
Hii anna agri pro plus akkada dorukuthundi anna.valla number send send anna.
నమస్తే అన్న మిరపలొ పై ముడత ఉంది ఎర్ర నలిఉంది
Canistar+omite
Bazooka cost
Reply
Me number kavali