25 ఎకరాల్లో ఆయిల్ పామ్.. అంతర పంటలుగా మిర్చి, పత్తి

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 8 พ.ย. 2023
  • మూడు విడుతలుగా నాటుకొని.. మొత్తం 25 ఎకరాల్లో పామాయిల్ సాగు చేస్తున్న రైతు కంభంపాటి నరేశ్ గారి అనుభవం ఈ వీడియోలో వివరించారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా టేకులపల్లి మండలంలోని చింతోని చెలక గ్రామంలో ఈ రైతు పామాయిల్ సాగు చేస్తూ.. అంతర పంటలుగా మిర్చి, పత్తి పండిస్తున్నారు.
    చెమట చిందించి అన్నం పండించే అన్నదాతలకు వందనం. ఆకలి తీర్చే రైతున్నకు తోటి రైతుల అనుభవాలు, కష్టనష్టాలను వివరించడం.. కొత్త సాంకేతిక పరికరాలను పరిచయం చేయడమే మన తెలుగు రైతుబడి లక్ష్యం.
    మన చానెల్ సబ్ స్క్రైబ్ చేసుకోండి. లైక్ చేయండి. మీ సలహాలు-సూచనలు కామెంట్ రూపంలో తెలియజేయండి. Whatsapp ఫేస్ బుక్, ఇన్ స్టా గ్రామ్ పేజీలలో కూడా మీరు మన చానెల్ ను ఫాలో కావచ్చు.
    whatsapp.com/channel/0029Va4l...
    Facebook : / telugurythubadi
    Instagram : / rythu_badi
    తెలుగు రైతుబడికి సమాచారం ఇవ్వడం కోసం telugurythubadi@gmail.com మెయిల్ ఐడీలో సంప్రదించవచ్చు.
    గమనిక : తెలుగు రైతుబడి చానెల్ లో‌ ప్రసారమయ్యే వీడియోలలో మన అతిథులైన రైతులు, అధికారులు, శాస్త్రవేత్తలు, వ్యాపారులు చెప్పే అభిప్రాయాలు వారి వ్యక్తిగతమైనవి మాత్రమే. రైతు సోదరులు ఇతర అనుభవజ్ఞులతో ప్రత్యక్షంగా ధృవీకరించుకున్న తర్వాతే ఆచరణలో పెట్టాలి. వీడియోలను ఫాలో అయ్యి వ్యవసాయం చేస్తే ఆశించిన ఫలితాలు రావు. మీకు వచ్చే ఫలితాలకు మేము బాధ్యులము కాము.
    Title : 25 ఎకరాల్లో ఆయిల్ పామ్ వేశాము | Oil Palm Cultivation
    #RythuBadi #రైతుబడి #oilpalm
  • บันเทิง

ความคิดเห็น • 16

  • @prashanthugge1637
    @prashanthugge1637 8 หลายเดือนก่อน +4

    నా మిత్రుడిని తెలుగు రైతు బడి ద్వారా పలు రైతులకు.... వ్యవసాయం పై ఉన్న అనుభవాన్ని మరియు తను వివరించిన విధానమును పరిచయం చేయడం ఎంతో ఆనందాన్ని కలిగించింది రాజేందర్ అన్న...ఒక రైతు గా గర్వ పడుతున్నాను
    జై జవాన్.. జై కిసాన్

  • @rajasekharpabolu5292
    @rajasekharpabolu5292 8 หลายเดือนก่อน +5

    🕉️🌷చాలా మంచి సమాచారం అందించారు, థ్యాంక్స్ అండి🌷🕉️

  • @spchand9870
    @spchand9870 8 หลายเดือนก่อน +3

    Good information Thankyou Rajendragaru.

  • @veeraboinamadhu4317
    @veeraboinamadhu4317 8 หลายเดือนก่อน +1

    Rajender అన్న యసంగీ వరి లో సన్న రకం seeds గురించి విడియో చేయి అన్న 🙏👍

  • @VenuGopal-fy4ou
    @VenuGopal-fy4ou 8 หลายเดือนก่อน

    Very good information thank you Anna

  • @kondalarao7105
    @kondalarao7105 8 หลายเดือนก่อน +1

    Super

  • @venkatreddy2289
    @venkatreddy2289 8 หลายเดือนก่อน

    Very nice

  • @ramureddy123
    @ramureddy123 8 หลายเดือนก่อน +4

    He is my friend chala rich vallu

  • @vinodkumarchelumalla4854
    @vinodkumarchelumalla4854 8 หลายเดือนก่อน

    I have kept 5acres palm oil crop in jayashankar bhupalpalli district 3years ago

  • @ambalachiranjeevi1871
    @ambalachiranjeevi1871 8 หลายเดือนก่อน +1

    Hi Anna

  • @srt_yt
    @srt_yt 8 หลายเดือนก่อน +1

    Ee palmoil idea chesindhi Modi government

  • @polepallyrajenderreddy3642
    @polepallyrajenderreddy3642 8 หลายเดือนก่อน

    5 acers petta nenu

    • @mohane8480
      @mohane8480 8 หลายเดือนก่อน

      Price entha unde bro ippudu ?

    • @srinivasareddy8152
      @srinivasareddy8152 8 หลายเดือนก่อน

      Ekkada