10 రకాల ప్రభుత్వ వరి వంగడాలు పండిస్తున్న | Govt Paddy Seeds

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 30 ก.ค. 2024
  • అనేక రకాల వరి విత్తనాలు సాగు చేస్తున్న రైతు గొట్టిపాటి వెంకటేశ్వర్లు గారి అనుభవం ఈ వీడియోలో తెలుస్తుంది. 10 రకాల ప్రభుత్వ విత్తనాలను సాగు చేస్తూ.. వాటిని రైతులకు విక్రయిస్తున్నారు. ఇందులో జగిత్యాల, కూనారం, రుద్రూరు, వరంగల్, రాజేంద్రనగర్ పరిశోధనా స్థానాలు అభివృద్ధి చేసిన అనేక రకాల విత్తనాలు ఉన్నాయి.
    చెమట చిందించి అన్నం పండించే అన్నదాతలకు వందనం. ఆకలి తీర్చే రైతున్నకు తోటి రైతుల అనుభవాలు, కష్టనష్టాలను వివరించడం.. కొత్త సాంకేతిక పరికరాలను పరిచయం చేయడమే మన తెలుగు రైతుబడి లక్ష్యం.
    మన చానెల్ సబ్ స్క్రైబ్ చేసుకోండి. లైక్ చేయండి. మీ సలహాలు-సూచనలు కామెంట్ రూపంలో తెలియజేయండి. Whatsapp ఫేస్ బుక్, ఇన్ స్టా గ్రామ్ పేజీలలో కూడా మీరు మన చానెల్ ను ఫాలో కావచ్చు.
    whatsapp.com/channel/0029Va4l...
    Facebook : / telugurythubadi
    Instagram : / rythu_badi
    తెలుగు రైతుబడికి సమాచారం ఇవ్వడం కోసం telugurythubadi@gmail.com మెయిల్ ఐడీలో సంప్రదించవచ్చు.
    గమనిక : తెలుగు రైతుబడి చానెల్ లో‌ ప్రసారమయ్యే వీడియోలలో మన అతిథులైన రైతులు, అధికారులు, శాస్త్రవేత్తలు, వ్యాపారులు చెప్పే అభిప్రాయాలు వారి వ్యక్తిగతమైనవి మాత్రమే. రైతు సోదరులు ఇతర అనుభవజ్ఞులతో ప్రత్యక్షంగా ధృవీకరించుకున్న తర్వాతే ఆచరణలో పెట్టాలి. వీడియోలను ఫాలో అయ్యి వ్యవసాయం చేస్తే ఆశించిన ఫలితాలు రావు. మీకు వచ్చే ఫలితాలకు మేము బాధ్యులము కాము.
    Title : 10 రకాల ప్రభుత్వ వరి వంగడాలు పండిస్తున్న | Govt Paddy Seeds
    #RythuBadi #రైతుబడి #paddyseeds
  • บันเทิง

ความคิดเห็น • 25

  • @nagarajulellala3758
    @nagarajulellala3758 8 หลายเดือนก่อน +1

    ఇది రైతులు ప్రభుత్వం great కేసీఆర్

  • @gsujithkumar1417
    @gsujithkumar1417 8 หลายเดือนก่อน +2

    Great explaination andi..

  • @kondalarao7105
    @kondalarao7105 8 หลายเดือนก่อน +1

    Super

  • @venkateshyadav6726
    @venkateshyadav6726 8 หลายเดือนก่อน

    Super ❤️💗

  • @MyVillageDawath
    @MyVillageDawath 8 หลายเดือนก่อน

    8:58 ..12510 తినడానికి సూపర్

  • @MyVillageDawath
    @MyVillageDawath 8 หลายเดือนก่อน +1

    19:15. 1638. తినడానికి సుపార్

  • @ShivaKumar-oq3ky
    @ShivaKumar-oq3ky 8 หลายเดือนก่อน

    Knm1638 is good Verity
    In Karnataka raichur dt manvi tq many farmers have planted this Verity ,it is good till now

  • @rajuchinthala7891
    @rajuchinthala7891 8 หลายเดือนก่อน

    అన్న నమస్తే

  • @Rajutheking64
    @Rajutheking64 8 หลายเดือนก่อน

    Good job anna👍

  • @satyamameto
    @satyamameto 7 หลายเดือนก่อน

    Rgl7016 minikit variety, తుఫాను తట్టుకొని కూడా నిలబడింది వరి రకం.సన్నగింజ రకం.

  • @dasimaheswarareddy
    @dasimaheswarareddy 8 หลายเดือนก่อน +1

    Solar power energy chupu anna

  • @user-ks4vq7nz6h
    @user-ks4vq7nz6h 8 หลายเดือนก่อน

    Anna nenu kuda sagu chesa knm 1638 chala బాగుంది vari దిగుబడి కూడా చాలా వచ్చింది

    • @swamygulla1631
      @swamygulla1631 8 หลายเดือนก่อน

      Anna digubadi entha vachindi anna

  • @yellaiahchinna9040
    @yellaiahchinna9040 8 หลายเดือนก่อน

    Anna Rx100 seeds వెరేవల్ల పోలంలావి వడ్లు విత్తనాలకు వడచా

  • @arunkumar9036
    @arunkumar9036 8 หลายเดือนก่อน

    Seeds ekkada avaliable unnati

  • @yellaiahchinna9040
    @yellaiahchinna9040 8 หลายเดือนก่อน

    Anna ఈదుర్ గాలులకు, వర్షాలకు రాలని paddy seeds చెప్పండి.

  • @nageswararaok5095
    @nageswararaok5095 4 หลายเดือนก่อน

    Bpt.nanyatha.1638.ekkada.vundi.1638annamu.ruchivundadu.rendu.vandi.thini.choosi.cheppu.nayana

  • @keesari.rambabu1keesari.ra612
    @keesari.rambabu1keesari.ra612 8 หลายเดือนก่อน

    బస్తా ఎన్ని kg లు..
    .K,n,m 1638,, తెలంగాణ సోన 15048 కంటే
    బాగుంటదా

  • @nanimadhu5175
    @nanimadhu5175 8 หลายเดือนก่อน +1

    Thatha nevu seedgurinchi Matladu.Political Gurinchi Matlaadaku

    • @gsujithkumar1417
      @gsujithkumar1417 8 หลายเดือนก่อน +3

      Bro Raithulaki matrame telsuu ah kastam, anduke ayaniki jarigina benefit gurinchhi cheptundu tappemundi..

    • @vijayachandrabagaraoalleni2282
      @vijayachandrabagaraoalleni2282 8 หลายเดือนก่อน +3

      రాజకీయ ల గురించి గుండాలు, రౌడీలు, రియల్ ఎస్టేట్ వ్యాపారులు, సినిమా వాల్లు, పనీపాట చెయ్యకుండా గాలికి తిరిగే వాళ్ళేమాట్లాడాలి రైతులు వద్దు అంటారా.