Mahogany చెట్లు పెంచుతున్న | రైతు బడి

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 8 ก.ค. 2024
  • తన పొలంలో మహోగని (మహాగని) చెట్లను పెంచుతున్న రైతు అనుభవం ఈ వీడియోలో తెలుసుకోవచ్చు. Mahogany/ Mahagani Cultivatyion Experience
    రైతులకు తోటి రైతుల అనుభవాలను వివరించడం.. కొత్త పరికరాలు, సరికొత్త విధానాలను పరిచయం చేయడమే మన తెలుగు రైతుబడి లక్ష్యం.
    మరింత సమాచారం కోసం వాట్సాప్, ఫేస్ బుక్, ఇన్ స్టా గ్రామ్ పేజీలలో కూడా ఫాలో కావచ్చు.
    whatsapp.com/channel/0029Va4l...
    Facebook : / telugurythubadi
    Instagram : / rythu_badi
    Twitter (X) : x.com/rythubadi?s=21
    మమ్మల్ని సంప్రదించడానికి.. telugurythubadi@gmail.com
    గమనిక : తెలుగు రైతుబడి చానెల్ లో‌ ప్రసారమయ్యే వీడియోలలో మన అతిథులైన రైతులు, అధికారులు, శాస్త్రవేత్తలు, వ్యాపారులు చెప్పే అభిప్రాయాలు వారి వ్యక్తిగతమైనవి మాత్రమే. అనుభవజ్ఞులతో ప్రత్యక్షంగా ధృవీకరించుకున్న తర్వాతే ఆచరణలో పెట్టాలి. వీడియోలను ఫాలో అయ్యి వ్యవసాయం చేస్తే ఆశించిన ఫలితాలు రావు. మీకు వచ్చే ఫలితాలకు మేము బాధ్యులము కాము.
    RythuBadi is the Best & Top Agiculture TH-cam Channel in Telugu. RaithuBadi Digital Media is the most popular in Telugu States Andhra Pradesh & Telangana. Our content also available on Facebook, Instagram & X too. Some of our viewers from Karnataka and Tamilanadu, who knows Telugu.
    Title : Mahogany చెట్లు పెంచుతున్న | రైతు బడి
    #RythuBadi #రైతుబడి #mahoganywood
  • บันเทิง

ความคิดเห็น • 34

  • @vsreekanth
    @vsreekanth 20 วันที่ผ่านมา +1

    చాలా ఉపయోగకరమైన సందేశం ముఖ్యంగా రైతులకు

  • @jayanthkumarbandila3453
    @jayanthkumarbandila3453 20 วันที่ผ่านมา +1

    Namaste sir ipude Telugu knowledge channel lo Mee channel kosam chepte chusa, chala santhosham ga anipistundi,memu chadivi ma jeevithalaki tappa, samajam ki vupayogam ga emi cheyaledu,meeru chestunnaru oka Ambedkar garu la, please continue,God bless your all entire family and team

  • @jaganmohan9125
    @jaganmohan9125 20 วันที่ผ่านมา +4

    రాజేంద్ర అన్న శ్రీ గ్రంధం గురించి వీడియో చేయవా

    • @aryadav4740
      @aryadav4740 19 วันที่ผ่านมา

      చేసిండు చూడు అన్న

  • @proacademics01
    @proacademics01 20 วันที่ผ่านมา +1

    Brother once visit Gollapalle of Rayadurg taluq for Bamboo plantations

  • @arjunkrishna9911
    @arjunkrishna9911 14 วันที่ผ่านมา

    Farmer is very practical person.. Good

  • @mohdzia3364
    @mohdzia3364 21 วันที่ผ่านมา +5

    3rd viewer I'm anna Mee interview super ❤

  • @mnrcreations9441
    @mnrcreations9441 21 วันที่ผ่านมา +1

    Hii Anna , Naa Peru Narendra, oka sari dried vegetable farms videos cheyyandi pls .. anna❤❤

  • @ravindereldandi3177
    @ravindereldandi3177 19 วันที่ผ่านมา

    Mahagani fruits (sky fruits)nu sugar badam ga pilustaru. Anna sky fruit nu sugar control ku use chestaru..manchi demand vunna fuits.

  • @rahulnaik2441
    @rahulnaik2441 21 วันที่ผ่านมา +1

    Anna Quail farming gurinchi video chyuu anna

  • @suneethamakkapaty3453
    @suneethamakkapaty3453 21 วันที่ผ่านมา +1

    great farming 🎉🎉

  • @siddaiahtadiboyina8916
    @siddaiahtadiboyina8916 21 วันที่ผ่านมา +1

    Very good farmer

  • @VamsiNaidu-0220
    @VamsiNaidu-0220 13 วันที่ผ่านมา +1

    నేను 2 ప్లాట్లు తీసకున్నా 2 సంవత్సరాల క్రితం...నాకు ఎంత Return royochhu ....

  • @bharathnaturalfarmer6485
    @bharathnaturalfarmer6485 21 วันที่ผ่านมา +1

    Tq bro for video

  • @ManaRaithubidda-tx4qq
    @ManaRaithubidda-tx4qq 21 วันที่ผ่านมา +2

    Super video

  • @Saisree623
    @Saisree623 6 วันที่ผ่านมา

    How to approach that agency..

  • @ravikumardyagala134
    @ravikumardyagala134 21 วันที่ผ่านมา +1

    Annna me voice vinte challu Anna retimpu ustyaham vastadhi..raithu ku daryam vasthadi..

  • @Abhi-ih9sb
    @Abhi-ih9sb 21 วันที่ผ่านมา +2

    Tard view

  • @abhir2860
    @abhir2860 21 วันที่ผ่านมา +1

    ❤🎉

  • @reng642
    @reng642 21 วันที่ผ่านมา

    Hi anna nenu niyamito vastanu please kadanakadhi ni videos ani chistutanu

  • @chandugoud6511
    @chandugoud6511 21 วันที่ผ่านมา +1

    Hi brother 💖

  • @sundeep.sriramula
    @sundeep.sriramula 17 วันที่ผ่านมา

    Freedom app lo farming telugulo dini gurinchi one year back vachindhi chudandi

  • @doit4934
    @doit4934 21 วันที่ผ่านมา +9

    మహాగాని బదులు గా శ్రీగంధం వేసుకోవడమ్ బెస్ట్.

    • @suresh..6659
      @suresh..6659 21 วันที่ผ่านมา +3

      Please explain the reason

    • @chennakesava.b4310
      @chennakesava.b4310 14 วันที่ผ่านมา +1

      మహాగని మంచి పంట

  • @sukrnachowdary9512
    @sukrnachowdary9512 21 วันที่ผ่านมา +1

    Tharadview

  • @Mahesh_Vlogs07
    @Mahesh_Vlogs07 21 วันที่ผ่านมา

    అన్న ఈ సంవత్సరం ప్యాడి సీడ్స్ గురించి చెప్పలేదు. అన్న కాస్త చెప్పండి తినడానికి అలాగే మంచి దిగుబడి ఇచ్చే విత్తనం చెప్పండి అన్న.

  • @mengramramu597
    @mengramramu597 21 วันที่ผ่านมา +1

    Second view

  • @jackcruise8671
    @jackcruise8671 21 วันที่ผ่านมา +1

    First view

    • @si7418
      @si7418 21 วันที่ผ่านมา

      Very Good keep it up