మంచి ఆశయాలుంటే మానవులందరు మచ్చలేని వెలుగునే చేరుకొందురు! నారాయణరెడ్డి గారి అద్భుతమైన సాహిత్యం, మహదేవన్ గారి మధుర సంగీతం, ఘంటసాల, సుశీల గార్ల మధుర గానం,ఎన్.టి.ఆర్ - జామున గార్ల అందమైన అభినయం ప్రేక్షకశ్రోతలకు వినోదం!
నువ్వు నేను నడిచేది ఒకే బాట ఒకే బాట అవునా నువ్వు నేను పలికేది ఒకే మాట ఒకే మాట అత్యంత అద్భుతమైన సాహిత్యం అందించిన జ్ఞాన పీఠ అవార్డు గ్రహీత మన డాక్టర్ సి.నారాయణ రెడ్డి గారి గీతానికి మనందరి మామ మన చందమామ కె.వి.మహదేవన్ గారు మరపురాని మధురాతి మధురమైన సంగీతం స్వరపరచగా అమర గాయకుడు మాష్టారు ఘంటసాల గారు గాన కోకిలమ్మ సుశీల గారు ఆలపించి అపూర్వమైన మధురానుభూతిని కలిపించిన ఈ పాటలో నటుడు నందమూరి తారకరామ రావు గారి నటి జమున గారి అభినయం వర్ణనాతీతం.
కుముదిని దేవి గోపిరెడ్డి సోదరి గారు ఈ పాటపై మీ అమూల్యమైన అభిప్రాయాలను నా మనస్పూర్తిగా ఏకీభవిస్తు మీకు నా మనస్పూర్తిగా శతకోటి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను.
Nuvvu Nenu Nadichedhi Oke Baata song lyrics having very good meaning according to the situation scenes photographed excellently in pleasant locations. The Great Gaana Ghandharva master GHANTASAALA & South Indian Nightingale Smt. Suseela sang the song very melodiously. Thanks to You Tube for keeping this to the Telugu audience. M. Prabhakaraiah, Retired Deputy Secretary to Government of Tamil Nadu, India.
very good song Manchi sandesham kala pata Sri Ghantasala and Smt Susheela garu both are very great singers really Manamu garvapadali vaaru mana telugu vaariga puttinanduku. Mathangi Ramesh Babu Advocate, Warangal
kV Mahadevan Devan Garu gives tune after completion of script that is only his style and give full freedom to writers so his songs alway the best in Telugu, nobody beat... satyanandam
7 years period 1% is not great 1/100 part of my gift some one told 10 millions give in six months 100 millions when comes ? Big doubt created . Are you positively going when you completed? Yshk viswanatham MscBed retired teacher
మంచి ఆశయాలుంటే మానవులందరు మచ్చలేని వెలుగునే చేరుకొందురు!
నారాయణరెడ్డి గారి అద్భుతమైన సాహిత్యం, మహదేవన్ గారి మధుర సంగీతం, ఘంటసాల, సుశీల గార్ల మధుర గానం,ఎన్.టి.ఆర్ - జామున గార్ల అందమైన అభినయం ప్రేక్షకశ్రోతలకు వినోదం!
అద్భుతమైన, అర్థవంతమైన సినారె గారి సాహిత్యం మరియు మహదేవన్ గారి శ్రావ్యమైన సంగీతంతో ఈ గీతం పరిపూర్ణమైంది....
Golden song 🌷🌷🌷🌷
Mama Mahadevan tunes always heart' touching
@@satyanandam3444 Yes 👍🙏
NTR జమున కాంబినేషన్లో వచ్చిన మంచి ఆణిముత్యం.Dr C నారాయణ రెడ్డి గ్రేట్ పాట.
డబ్బుకు లోకము దాసోహం.ఎన్ టీ అర్.
మరియు జమున నటించిన.చిత్రము
నువ్వు నేను నడిచేది ఓకె బాట ఒకే మాట
సూపర్ సాంగ్.
తూరుపునా కిరణాలు ఉదయించాయి
గగనతీరాలను అందుకోను పయనించాయి..మరి పయనం ఎందాకా ఎందాకా
ఆ శిఖరాలు తీరాలూ అందేదాకా..సూపర్ సాహిత్యం..
నువ్వు నేను నడిచేది ఒకే బాట ఒకే బాట అవునా నువ్వు నేను పలికేది ఒకే మాట ఒకే మాట అత్యంత అద్భుతమైన సాహిత్యం అందించిన జ్ఞాన పీఠ అవార్డు గ్రహీత మన డాక్టర్ సి.నారాయణ రెడ్డి గారి గీతానికి మనందరి మామ మన చందమామ కె.వి.మహదేవన్ గారు మరపురాని మధురాతి మధురమైన సంగీతం స్వరపరచగా అమర గాయకుడు మాష్టారు ఘంటసాల గారు గాన కోకిలమ్మ సుశీల గారు ఆలపించి అపూర్వమైన మధురానుభూతిని కలిపించిన ఈ పాటలో నటుడు నందమూరి తారకరామ రావు గారి నటి జమున గారి అభినయం వర్ణనాతీతం.
Super song
So pleasant and beautiful song brother....
కుముదిని దేవి గోపిరెడ్డి సోదరి గారు ఈ పాటపై మీ అమూల్యమైన అభిప్రాయాలను నా మనస్పూర్తిగా ఏకీభవిస్తు మీకు నా మనస్పూర్తిగా శతకోటి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను.
Best song
@@bhaskarbitti6046 గారు ధన్యవాదాలు.
Babji ...Great !..ఏలూరులో ఉన్నట్టుంది..
Nobody reach ntrs foot....the great greater greatest hero
My song
Yesterday I enjoyed the cenema a lot. Oh how decent and useful for society. N.t RAM a Rao the great 🙏
Golden song...kv mahadevan garu, cnre garu, ghantasala mastaru..inka mana gana kokila susheela garu...paata adbhutham ....
Chase one other one by lyric, composition, singing finally NTR and Jamuna fulfilled by their grate action hats up for the legendaries
NTR, C. N. R. K. V. MAMMA AND JAMUNNA THESE FOUR IN THIS SONG LIVING IT IS SIMPLY SUPERB.
Legendary Hero... LEGENDARY LEADER NTR NTRNTRNTR NTRNTRNTR NTRRRRRR NTRRRRRR
Nuvvu Nenu Nadichedhi Oke Baata song lyrics having very good meaning according to the situation scenes photographed excellently in pleasant locations. The Great Gaana Ghandharva master GHANTASAALA & South Indian Nightingale Smt. Suseela sang the song very melodiously. Thanks to You Tube for keeping this to the Telugu audience.
M. Prabhakaraiah, Retired Deputy Secretary to Government of Tamil Nadu, India.
NTR ACTING, K. V. MAHADEVAN MUSIC AND JAMUNA GLAMOUR VERY STRONG 💪 IN THIS SONG IT IS THE ONE OF THE BEST 👍💯 SONG IN TELUGU FILMS.
Super
Tvnchary❤
Legend ntr
Great song reminding the golden days of Legendary Ghantasala garu and great Susheelamma. The depth of voice competing with the lyrics.....awesome
Madhusudan P
Hit Pair of Jamuna.garu NTR.garu Looks so beauty in original/Dabbuku Lokam Dasoham**
"Old is Gold Song" Always Super hit melody song 👍🎄🌹🙏
very good song Manchi sandesham kala pata Sri Ghantasala and Smt Susheela garu both are very great singers really Manamu garvapadali vaaru mana telugu vaariga puttinanduku. Mathangi Ramesh Babu Advocate, Warangal
Nakentho istamaina song super combination
Very good songs
మాస్టారూ..ఈమూవీ..పూర్తి..కలర్.......చేయగలరని...కోరిక....మీకు......శ్రోతలు..సంతోషిస్తారు.. ...❤❤❤❤❤
Pleese present high quaity song😊
Verynicesongevenprenstly
NTR THE KING......
Excellent song.
kV Mahadevan Devan Garu gives tune after completion of script that is only his style and give full freedom to writers so his songs alway the best in Telugu, nobody beat... satyanandam
Wonderful song
Very nice 👌
Devudu...Ntr
Beautiful
Best song
Seen Full
On 24-6-2019
Jamuna garu nailed
i want dabbuku lokam dasoham full movie but only songs are available pls upload the full movie
Nice n beautiful songs beautiful young jamuna n evergreen ntr.
Nice couple eddaru Anta age lo Kuda enta andam valliddarike sadhyam
NTR JAMUNA hit pair 20 years heroine ga Ntr tho chesaru Jamuna
NEDU EE SONG REE. MIX CHESI
CORRIOGRAPHY THO SHOOT
CHEESTE HERO HEROIN KI
STEPES PETTI NASANAM
CHESTARU.....?
👌👌👌👌
Which loacation it was picturaised?
KV MAHADEVAN ,Dr.NTR combination exelent songs
goodnightboss
సి నారాయణరెడ్డి సాహిత్యం తిరుగు లేనిది
bossbaganidravasthundigntboss
avunubossgnt
Message tho kudina yuvala geethalu,sahitya viluvalu
Nedu kanumarugu ga,maripoindhi,,,,,,?
Vuppu Satyanarayna TH-cam nijam chepparu, andaru aalochinchalsina vishayam.
Animuthyam
NANDAMURI SIMHAM NANDAMURI SIMHAMNTRNTRNTRNTR
7 years period 1% is not great 1/100 part of my gift some one told 10 millions give in six months 100 millions when comes ? Big doubt created . Are you positively going when you completed? Yshk viswanatham MscBed retired teacher
I am Msc Bed mathas teacher I no need katha book don't put presser on me .I can manage anything .yshk viswanatham MscBed.
Vellu viravaku ra ayya