Thota Ramudu Movie Songs | O Bangaru Rangula Chilaka | Chalam, Kannada Manjula

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 25 ส.ค. 2024
  • O Bangaru Rangula Chilaka Song From Thota Ramudu Movie. Starring Chalam, Manjula and others. Lyrics Written by DR C. Narayana Reddy and Music Composed by Sathyam.
    SUBSCRIBE for Updates - goo.gl/on2M5R
    SHORT FILMS - goo.gl/Sa6jhA
    FULL LENGTH MOVIES - goo.gl/m8ls2H
    DAILY SCHEDULE - goo.gl/aO58iB
    SPOOF VIDEOS - goo.gl/RgyyUV
    COMEDY VIDEOS - goo.gl/h4R3JK and goo.gl/bzF2Tf
    VIDEO JUKE BOX - goo.gl/1EplqA
    KIDS VIDEOS - goo.gl/QceIoa
    RADIO - goo.gl/W6WXGI
    DEVOTIONAL - goo.gl/Y2OsqS

ความคิดเห็น • 3.3K

  • @DeviValavala-mk7lo
    @DeviValavala-mk7lo 3 หลายเดือนก่อน +18

    పంజరాన్ని. దాటుకుని బంధనాలు తెంచుకుని నీ కోసం వచ్చా ఎంత అందమైన సాహిత్యం సుశీలగారు స్వరం ఎక్సలెంట్ ఎప్పటికి మరువలేని పాట 💞👍👌

  • @sambasivaraop9433
    @sambasivaraop9433 11 หลายเดือนก่อน +80

    మధురాతి మధురం అండి ఈ పాట.ఎన్ని టెన్షన్లు వున్నా ఈ పాట వింటే మనసు హాయిగా వుంటుది అండి.మళ్ళీ ఆ పాటలు ఆ రోజులు మళ్ళీ రావండి.నింగి నేల వున్నంత కాలం ఈ పాట అజరామరం.

  • @boilersatyanarayana2021
    @boilersatyanarayana2021 2 ปีที่แล้ว +108

    🙏ఈనాడు ప్రతీ మనిషికి బ్రతుకు భారంగా ఉంది అనుక్షణం ఆలోచనా విధానం బాగోలేదు అందుకే ఇలాంటి ప్రేమ మధుర గానం వినాలి బి పీ నార్మల్ 👍🙏

    • @AkashAkash-sp7wd
      @AkashAkash-sp7wd 8 หลายเดือนก่อน

      👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

    • @pudivenkatarao6165
      @pudivenkatarao6165 7 หลายเดือนก่อน

      Currect ga chepparu sir...

    • @mabuniarsad8
      @mabuniarsad8 5 หลายเดือนก่อน

      ​@@pudivenkatarao6165😅❤ wwwawqqwwqwvw wa. W qa. Ava a qa q 😅 0:39 0:39

  • @gmanjubabu290
    @gmanjubabu290 18 วันที่ผ่านมา +4

    ఇలా సంతోషంగా మీ మనసుకు నచ్చిన వారితో పాట పాడుతూ సంతోషంగా గడపాలనుకునే వారు ఒక లైక్ వేయండి

  • @srinivasadvocate2994
    @srinivasadvocate2994 3 ปีที่แล้ว +52

    చాలా తియ్యటి, ఎంతో మధురమయిన పాట . జీవం ఉన్నపాట ఎన్ని తరాలు అయిన యీపాట కొత్త తనం తో ఆకర్షిస్తుంది. 🙏🙏

  • @suravarapuchalamareddysama362
    @suravarapuchalamareddysama362 3 ปีที่แล้ว +88

    పేదవాని ప్రేమకు విలువ ఉండునా..
    చిగురించిన ప్రేమ చివరిదాకా మిగులునా...
    బంగరు రంగులలో బ్రతుకు విహరించునా...
    పసిడి వన్నెలు పలకరించవుగా..
    కోరి కోరి మనసు పంచినా..
    నింగి నేల కలువవుగా...
    మనసు మది దోచినా
    మమత నిన్ను కలచినా...
    అహము నిను ఇహముకు దూరము చేయునుగా...
    జన్మ జన్మలకు ఎడబాటు తప్పదు కదా...
    కోటి జన్మలైనను కోరికలు తీరునా..
    తనువులు కలిసేనా...
    ఓం నమః శివాయ
    🕉️🙏🕉️🙏🕉️🙏🕉️🙏🕉️🙏

  • @chalocars1814
    @chalocars1814 ปีที่แล้ว +20

    మన జనరేషన్ ఎంత update అయిన ఈ పాటకు క్రేజ్ తగ్గలేదు

  • @luckyrose1007
    @luckyrose1007 2 ปีที่แล้ว +377

    (M)ఓ బంగరు రంగుల చిలకా పలకవే
    (F)ఓ అల్లరి చూపుల రాజా ఏమనీ (M)నా మీద ప్రేమే ఉందనీ
    నా పైన అలకే లేదనీ
    (F)ఓ అల్లరి చూపుల రాజా పలకవా
    (M)ఓ బంగరు రంగుల చిలకా ఏమనీ
    (F)నా మీద ప్రేమే ఉందనీ
    నా పైన అలకే లేదనీ
    (F) పంజరాన్ని దాటుకునీ
    బంధనాలు తెంచుకునీ నీ కోసం వచ్చా ఆశతో
    (M)మేడలోని చిలకమ్మా మిద్దెలోని బుల్లెమ్మా
    నిరుపేదను వలచావెందుకే
    (F) నీ చేరువలో నీ చేతులలో పులకించేటందుకే
    " O bangaru"
    (M) సన్నజాజి తీగుంది తీగ మీద పువ్వుంది
    పువ్వులోని నవ్వే నాదిలే
    (F)కొంటె తుమ్మెదొచ్చింది జుంటి తేనె కోరింది
    అందించే భాగ్యం నాదిలే
    (M)ఈ కొండల్లో ( F)ఈ కోనల్లో (M&F)మనకెదురే లేదులే
    (F) ఓ అల్లరి చూపుల రాజా పలకవా
    (M)ఓ బంగరు రంగుల చిలకా ఏమనీ
    (F) నా మీద ప్రేమే ఉందనీ
    (M) నా పైన అలకే లేదనీ

  • @umashankerpeddirajhypnotis8973
    @umashankerpeddirajhypnotis8973 2 ปีที่แล้ว +80

    ఆ పాత మధురాలు...ఆ సాహిత్యం సంగీతం నభూతో నభవిష్యతి..బాలు గారు ఎన్ని జ్ఞాపకాలు మాకు వదిలి వెళ్లవయ్య...కన్నీటితో మీకు అభిషేకం...

  • @poluruvenkatamallikarjunar6392
    @poluruvenkatamallikarjunar6392 2 ปีที่แล้ว +45

    నిరుపేదను వలచావెందుకే....what a tremendous voice....the legend spb

  • @Rkmovies6217
    @Rkmovies6217 ปีที่แล้ว +62

    చెట్లు ఆకుపచ్చ గా వుంటాయి అన్నది ఎంత నిజమో...ఇలాంటి పాటలు పాతవి కావు అన్నది అంతే నిజం..kadantaara

  • @user-oo5dh5vz2i
    @user-oo5dh5vz2i ปีที่แล้ว +35

    ఇంకా 100 యేండ్లు దాటినా ఈ సాంగ్ ని చూస్తారు.. ఏ జెనరేషన్ కీ అయ్యిన నచ్చుతుంది.. స్వచ్చ మైన ప్రేమ ఈ లోకంలో ఉన్నంతవరకు.. చలం గారు కీ ❤❤❤❤❤❤❤❤❤❤❤

  • @YASHWANTHTEMPLERUNNER1
    @YASHWANTHTEMPLERUNNER1 4 ปีที่แล้ว +1653

    ఈ పాట తెలుగు చలనచిత్రం రంగం ఉన్నంతకాలం ఎవరు మర్చిపోరు అని ఒప్పుకునే వాళ్ళు లైక్ కొట్టండి

  • @SrinivasGurupapa-cb1cc
    @SrinivasGurupapa-cb1cc 11 หลายเดือนก่อน +29

    మహ నటుడు చలం గారు నటి రోజరమని గారు సూపర్ స్టార్స్ అరుదైన అపురూప పాత్రలతో వెండితెర మీద ❤❤❤❤❤❤❤❤❤❤

    • @kusumakumari982
      @kusumakumari982 3 หลายเดือนก่อน

      Ame rojaramani kadu,kannada Manjula

    • @sriyap9258
      @sriyap9258 2 หลายเดือนก่อน

      Aa heroyin Rosaramani kadu kannada nati Manjula

  • @balakoteswararaochinni8400
    @balakoteswararaochinni8400 2 ปีที่แล้ว +31

    ఎంత మంచి పాట సుశీలమ్మ బాలుగారు అద్భుతంగా పాడారు అద్భుతం 👍👍👌👌💚

  • @balakrishnakanaparthi5734
    @balakrishnakanaparthi5734 5 หลายเดือนก่อน +502

    2024 lo ఈ పాట వినేవాలు ఎంత మంది

    • @gangadhark9437
      @gangadhark9437 5 หลายเดือนก่อน +16

      Nenu

    • @venkatv5214
      @venkatv5214 5 หลายเดือนก่อน +9

      నేను చాలా హ్యాపీగా ఎంజాయ్ చేసాను

    • @ramsujay4628
      @ramsujay4628 5 หลายเดือนก่อน +2

      Nenu

    • @babu2159
      @babu2159 5 หลายเดือนก่อน +2

      My self

    • @paruguprakash1620
      @paruguprakash1620 5 หลายเดือนก่อน +1

      Iam

  • @user-my4gy3zc5d
    @user-my4gy3zc5d 3 ปีที่แล้ว +355

    ఎన్ని యుగాలు అయినా ఈ పాట ఎవ్వరు గ్రీన్

    • @theepinurigiri2297
      @theepinurigiri2297 2 ปีที่แล้ว +1

      Correct bro

    • @SravanKumar-el7if
      @SravanKumar-el7if 2 ปีที่แล้ว +1

      💯 like

    • @SravanKumar-el7if
      @SravanKumar-el7if 2 ปีที่แล้ว +1

      Evades dslike kottindi

    • @bhaskarrayapati5403
      @bhaskarrayapati5403 2 ปีที่แล้ว

      ఎవ్వరు గ్రీన్ కాదు అది ఎవర్ గ్రీన్ దరిద్రుడా తెలుగే తప్పు రాస్తే ఎట్లా

    • @moyyakamakshi9157
      @moyyakamakshi9157 ปีที่แล้ว

      @@bhaskarrayapati5403 so. Nuvu intelegent. Ani nee feeling.

  • @user-fg3ns2oy6k
    @user-fg3ns2oy6k 2 ปีที่แล้ว +6

    అమృత ఫలం తస్య తత సర్వం యథ అహం హితం.... చక్కగ బోధించు కావ్యం వ్రాసి యిచ్చిన నారాయణ రెడ్డి రచించిన...ఎస్పీ బాలసుబ్రమణ్యం గారు కి అంకితం.

  • @rsmoka1
    @rsmoka1 2 ปีที่แล้ว +37

    నారాయణ రెడ్డి గారి రచన, సత్యం సంగీతం, బాలూ గారి అమృత కంఠం నుండి వచ్చిన ఆణిముత్యం

    • @madhumandli
      @madhumandli 3 หลายเดือนก่อน

      ఇది దారుణం సుశీల అమ్మ పేరు చెప్పక పోవడం

    • @madhumandli
      @madhumandli 3 หลายเดือนก่อน

      రాసింది కుడా దాశరథి గారు

  • @dasari_malleshbadra1822
    @dasari_malleshbadra1822 2 ปีที่แล้ว +35

    ఓ బంగరు రంగుల చిలక పలుకవే
    ఓ అల్లరి చూపుల రాజా ఏమని
    నా మీద ప్రేమే ఉందని
    నా పైన అలకే లేదని ,...👌👌👌👌👌🎵🎵🎵🎵🎵🎵

  • @vangeevarupusujatha8666
    @vangeevarupusujatha8666 3 ปีที่แล้ว +156

    ఈపాట వింటుంటే, బాలు గరే గుర్తుకొస్తున్నారు కన్నీరు అగట్లేదు మధురతి మధురం సాంగ్ సూపర్ ❤️❤️👌👌👌👌👌

    • @kondaiahmaddu9511
      @kondaiahmaddu9511 3 ปีที่แล้ว +2

      మీలాగే‌ నేను వీరభీమానినండి మీకు ధన్యవాదాలు మేడమ్ గారు మిమ్మల్ని చూస్తుంటే గర్వంగా వుంది రిప్లే ఇవ్వండి మెడమ్ గారు

    • @crcreddychandu121
      @crcreddychandu121 2 ปีที่แล้ว +2

      @@kondaiahmaddu9511 hi

    • @prasadmokhamatam2990
      @prasadmokhamatam2990 2 ปีที่แล้ว +2

      👌👌👌👌👌👌

    • @muralichintala5606
      @muralichintala5606 2 ปีที่แล้ว

      Plll

    • @muralichintala5606
      @muralichintala5606 2 ปีที่แล้ว

      Pplpp

  • @seshireddy5490
    @seshireddy5490 ปีที่แล้ว +45

    పోయిన అమ్మ నాన లతో కలసి వున్నరోజులు గుర్తు వస్తు న్నాయి ఈ పాట వింటుంటే చిన్న నాటి రోజులు

  • @srisaimaddikatla1843
    @srisaimaddikatla1843 2 หลายเดือนก่อน +9

    నేను ఈ పాట ను 1988 లో రేడియో లో వినేవాన్ని చాలా బాగుంటుంది. ఇప్పటికీ వింతున్నాను.

  • @tvenkatanarayana1684
    @tvenkatanarayana1684 3 ปีที่แล้ว +16

    మరపురాని మధుర గీతాలు సంగీతము సాహిత్యం మరియు బాలు గారు చలం గారు సూపర్ వినలేము ఇప్పుడు

  • @SreeVaggula
    @SreeVaggula ปีที่แล้ว +23

    2023 లో ఈ పాట విన్నవాళ్లు ఒక లైక్ చెయ్యండి

  • @Thimo...22
    @Thimo...22 2 ปีที่แล้ว +20

    ఈ పాటకి 19M views అంటే పాట చాలా బాగుంటుంది అని చెప్పడంతో చెప్పారు.

  • @user-ep8di8ib8l
    @user-ep8di8ib8l 3 หลายเดือนก่อน +21

    2024 lo Vinny vallu oka like cheyandi❣️

  • @durgarao.pdr9494
    @durgarao.pdr9494 6 ปีที่แล้ว +294

    గొప్ప గొప్ప సాహిత్యమును మనం కొల్పోతున్నాము.
    చలం గారు గొప్ప నటులు.

  • @prasadreddy5257
    @prasadreddy5257 9 หลายเดือนก่อน +19

    2023 లో కుడ వింటుంబ సంగీత ప్రియులకు స్వాగతం....😅❤

  • @chinthamaheshwari2730
    @chinthamaheshwari2730 ปีที่แล้ว +514

    2050 లో కూడా ఈ పాట వినాలి అని అనుకునేవాళ్లు ఒక లైక్ వెయ్యండి

    • @burrasrinivas4826
      @burrasrinivas4826 5 หลายเดือนก่อน +7

      Appativaraku unte ❤

    • @sreecharan3198
      @sreecharan3198 5 หลายเดือนก่อน

      Ppp lo ppppppppppppppp😊pppppppppppppppppppppp😊pppppppppppppppppppppppppp😊ppppppppppp lo ppppppppppppppp😊ppp😊pp😊😊pppppp😊ppppp lo po p pp ppp😊 lo ppp pp ppp pp pppppp😊ppppppppppp pp ppppppppppp😊pppp pp ppppppppppppp😊p pp p pp pp pppppppppppppp ppp pp ppppppppppppppp pp pp pp ppp pp p😊ppppp pp p😊pppp pp😊 pppppppp pp p pp😊 pp😊 pp pp p pp ppp pp pp ppp pp pp😊p pp p pp pp😊p pp pp ppp😊p pp pp😊pp pp pp pp pp pp pp pp ppp pp p pp ppppp😊pppp pp p😊p pp pppp😊ppp😊ppp😊 pp pp😊pp pp p pp ppp pp ppp😊pp pp ppp pp pppp pp pp😊😊pppp😊ppp pp pppp pp pp pp pp ppp pp pp ppp😊 pp pp p😊p pp ppp pp pp pp😊 poddune pp pp pp pp pp pp😊 pp pppppppp pp pp pp pp ppp pp pppp😊pp😊p pp pp pp pp pp pp😊pppp pp p😊pp😊pppp😊p pp pp pp pp😊 pp😊pp pp pp😊 pppp pp p😊p pp p😊p😊ppp pp p pp pp pp ppp pp pp😊ppp😊😊pppp pp pp pp pp pp pp pp pp p pp p😊p pp pp ppp pp p pp ppp pp p😊pppppp pp pppppp😊ppppppp😊pppppp pp pp pp pp pp pp pp pp pp p pp p😊 ppp pp pp p😊 pp p ppppp pp pp pp ppp😊pppp😊p pp😊 p ppp😊pp pp pp😊p pp ppp😊p pp pp pp pp pp😊 p pp pp pppp😊😊ppp pp ppppppppppp😊p pp p pp p pp pp😊pp pppp pp p pp pp p pp ppp pp pp pp pp p pp p pp pppppppp pp p pp p pp p pp pppp pp p pp ppp pp pppppppppppp pp pp pp pp p pp ppp pp pp pp p pp pp pp p pp pp ppppppp pp ppp pp pp p pp pp pp pp pp pppp😊​@@burrasrinivas4826

    • @sreecharan3198
      @sreecharan3198 5 หลายเดือนก่อน +6

      ​😊Pp😊p😊

    • @v2onlyfun682
      @v2onlyfun682 5 หลายเดือนก่อน +4

      ❤❤❤

    • @LakshmiDevi-jr9yg
      @LakshmiDevi-jr9yg 3 หลายเดือนก่อน

      ​@@sreecharan3198Bl IQ q

  • @vijayabhaskar.dasangam7924
    @vijayabhaskar.dasangam7924 3 ปีที่แล้ว +23

    ఈ పాట రాసిన రచయితకు శతకోటి వందనాలు చాలా చక్కగా వ్రాసినారు సంగీతం కూడా హైలెట్.

  • @vlakshminarayana3195
    @vlakshminarayana3195 2 ปีที่แล้ว +18

    ఎప్పుడు వినాలని పించే పాట చాలా ఇష్టం.

  • @larkbammidi4603
    @larkbammidi4603 5 ปีที่แล้ว +126

    ఈ పాటలో సంగీతసాహిత్యమ్ తో పాటుగా కెమెరా ను ఉపయోగించిన విధానం అద్భుతం.

    • @kondaiahmaddu9511
      @kondaiahmaddu9511 3 ปีที่แล้ว +2

      ఎంత బాగా చెప్పారండి ధన్యవాదాలు మీకు

    • @rameshgulla
      @rameshgulla 2 ปีที่แล้ว +1

      Telugu songs

  • @vasanthainjapuri7696
    @vasanthainjapuri7696 8 หลายเดือนก่อน +1

    Ashok tej gari interview entha chakkaga maku vinipinchinadhuku Dhuga gariki hrudhayapurvaka dhanyavadhalu
    Interview chala chala Adhbhutham🎉❤

  • @polinaidu1905
    @polinaidu1905 ปีที่แล้ว +117

    ఈ పాట ను 2024 లో వింతున్నవారు❤

    • @kishorebheema8060
      @kishorebheema8060 หลายเดือนก่อน +1

      Nu ala anku uppal ku camlsri ravali ok

  • @kandivamshikrishakandivams9666
    @kandivamshikrishakandivams9666 6 ปีที่แล้ว +108

    నా చిన్నప్పుడు రేడియో లో వస్తుండేది.. నాకు పాట అర్థం కాకున్నా music atroct ఐ వినేవాడిని... మేడలలోని చిలకమ్మా... మిద్దె ఇంటి బుల్లెమ్మ... నిరుపేద ను.. Super

    • @venkat5565
      @venkat5565 3 ปีที่แล้ว +2

      Atroct kadhu bhayya Attract
      Tappu rasav kabati nerchukuntavani cheptunnanu.
      Dnt take it other way.

    • @hemalathakesaraju9897
      @hemalathakesaraju9897 3 ปีที่แล้ว

      @@venkat5565 😃😔😖😌😭😊😁

  • @sureshfunny
    @sureshfunny 9 หลายเดือนก่อน +8

    Old is gold అని ఎందుకు అంటారో ఈ సాంగ్ వినటం వల్ల అర్థమైంది నాకు

  • @vemuriprasad2664
    @vemuriprasad2664 2 ปีที่แล้ว +69

    ఈపాట వింటూ ఆనందించే భాగ్యం మాదిలే.
    🙏🙏🙏

  • @janakiramtatipi3283
    @janakiramtatipi3283 4 ปีที่แล้ว +51

    ఈ పాట వింటే నా హృదయం లో ఎంత హాయిగా ఉంటుందో , లాక్ డవున్ మరచి హాయిగా వుంటాను , చలం గారి సినిమా లు చూస్తే మీకే అర్థమవుతుంది

  • @jaihojagansite
    @jaihojagansite 7 ปีที่แล้ว +317

    సత్యం గారు ఆదినారాయణ గారి వద్ద ఓనమాలు నేర్చుకొన్నాడు తనదైన శైలి తో గొప్ప సంగీతాన్ని మనకి అందించెడు ,మేము మీకు ఋణ పడి ఉన్నాం

    • @chandrakala6020
      @chandrakala6020 4 ปีที่แล้ว +2

      🙏💐🙏💐🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌

    • @harikrishna2005
      @harikrishna2005 4 ปีที่แล้ว +1

      Old is gold always

    • @localmusic9054
      @localmusic9054 4 ปีที่แล้ว +1

      Andinchaadu ani undali

    • @anjinammak3688
      @anjinammak3688 4 ปีที่แล้ว

      @@harikrishna2005 i

    • @sirnusrinu9290
      @sirnusrinu9290 4 ปีที่แล้ว

      Love

  • @srishivaganga16
    @srishivaganga16 2 หลายเดือนก่อน +4

    అల్లరి చూపుల రాజా... పలకవా, నా మీద ప్రేమే ఉందని.. 👌

  • @surendrakumar-gb8ne
    @surendrakumar-gb8ne 10 หลายเดือนก่อน +8

    Magic of SP balu sir and Sushimalla , amazing composiition by C Narayana reddy and enchanting music by Sathyam

  • @rammohanreddylevaku4399
    @rammohanreddylevaku4399 3 ปีที่แล้ว +52

    ఈ పాట వింటూ ఉంటే చచ్చుబడిన నరాలు కూడా పనిచేస్తాయి మనసు ప్రశాంతంగా ఉంటుంది

  • @Basicvlogger
    @Basicvlogger 3 ปีที่แล้ว +1207

    2021 లో కూడా వింటున్న వాళ్ళు like

  • @sagarr132
    @sagarr132 6 หลายเดือนก่อน +18

    2024 lo chuse vallu 👍👍

  • @durishettystyanarayana6503
    @durishettystyanarayana6503 3 ปีที่แล้ว +6

    ఈ పాట అత్యంత సామాన్య పదాలచే పామరులను కూడా తన గళముల తో పరువాలటంచులకు తీసుకెళ్లిన బాలు & సుశీలమ్మ లు!

  • @coolguypravara
    @coolguypravara 3 ปีที่แล้ว +489

    బాలూ గారి అమృత కంఠం నుండి వచ్చిన మరొక ఆణిముత్యం .... 🙏🙏.. మీరు మాకు దూరమైనా మీ పాటల ద్వారా ఎల్లప్పుడూ మా గుండెల్లోనే ఉంటారు.. 🙏🙏

  • @dileeppatelvlogs735
    @dileeppatelvlogs735 2 ปีที่แล้ว +134

    2022లో వినేవాళ్ళు ఒక లైక్ వేసుకోండి

  • @rambabuchollangi1047
    @rambabuchollangi1047 ปีที่แล้ว +5

    ఈ పాట రేవతి రాగం లో ఉంది. Very nice melody of Satyam

  • @vengalajawaharlal4699
    @vengalajawaharlal4699 2 ปีที่แล้ว +13

    ఈ పాట వింటుంటే మనసు హాయిగా వుంటాది ఎన్నిసార్లు విన్న ఇంకా ఇంకా వినాలని వుంటాది

  • @chavalisekhar4
    @chavalisekhar4 3 ปีที่แล้ว +149

    నారాయణ రెడ్డి గారి రచన, సత్యం సంగీతం
    బాలు పాట, మనసుకు హత్తుకునే పాట

  • @maalikaeditz5178
    @maalikaeditz5178 3 ปีที่แล้ว +11

    ఓ బంగరు రంగుల చిలకా పలకవే
    ఓ అల్లరి చూపుల రాజా ఏమనీ నా మీద ప్రేమే ఉందనీ
    నా పైన అలకే లేదనీ
    ఓ అల్లరి చూపుల రాజా పలకవా
    ఓ బంగరు రంగుల చిలకా ఏమనీ
    నా మీద ప్రేమే ఉందనీ
    నా పైన అలకే లేదనీ
    పంజరాన్ని దాటుకునీ
    బంధనాలు తెంచుకునీ నీ కోసం వచ్చా ఆశతో
    మేడలోని చిలకమ్మా మిద్దెలోని బుల్లెమ్మా
    నిరుపేదను వలచావెందుకే
    నీ చేరువలో నీ చేతులలో పులకించేటందుకే
    సన్నజాజి తీగుంది తీగ మీద పువ్వుంది
    పువ్వులోని నవ్వే నాదిలే
    కొంటె తుమ్మెదొచ్చింది జుంటి తేనె కోరింది
    అందించే భాగ్యం నాదిలే
    ఈ కొండల్లో ఈ కోనల్లో మనకెదురే లేదులే
    ఓ అల్లరి చూపుల రాజా పలకవా
    ఓ బంగరు రంగుల చిలకా ఏమనీ
    నా మీద ప్రేమే ఉందనీ నా పైన అలకే లేదనీ

    • @user-my4gy3zc5d
      @user-my4gy3zc5d 3 ปีที่แล้ว

      కృతజ్ఞతలు పుష్ప లత గారు

    • @user-my4gy3zc5d
      @user-my4gy3zc5d 3 ปีที่แล้ว

      కృతజ్ఞతలు పుష్ప లత గారు

  • @Vidyaandvarshith-1115
    @Vidyaandvarshith-1115 2 หลายเดือนก่อน +51

    2024 లోను ఎటువంటి అందమైన అనిముత్యం వింటున్న వారు ఉన్నారా

  • @devkumarguttala8937
    @devkumarguttala8937 ปีที่แล้ว +8

    2023 లో కూడా ఈ పాట విన్నవాళ్ళు ఒక లైక్ వేసుకోండి

  • @ramananaik8406
    @ramananaik8406 4 ปีที่แล้ว +180

    తెలుగు పాటల సముద్రంలో దొరికిన వెలలేని ఆణి'ముత్యం'

    • @kondaiahmaddu9511
      @kondaiahmaddu9511 4 ปีที่แล้ว +1

      RAMANA NAIK బలే మాట చెప్పావు బ్రదర్👍👍👍👍👍👍👍👍👍👍👍👍

    • @dinaswain8964
      @dinaswain8964 4 ปีที่แล้ว

      @@kondaiahmaddu9511 ⁰0⁰

    • @kondaiahmaddu9511
      @kondaiahmaddu9511 4 ปีที่แล้ว

      Dina Swain ట్యాక్యూ👍👍👍

    • @narasimhanarasimha249
      @narasimhanarasimha249 4 ปีที่แล้ว

      @@kondaiahmaddu9511 k the ll

    • @ramya.y6876
      @ramya.y6876 3 ปีที่แล้ว

      My mother like this song

  • @laxmanfun95
    @laxmanfun95 3 ปีที่แล้ว +47

    Such a haunting melody.. Forever lives forever will impress!!😊☺️

  • @girirao8208
    @girirao8208 ปีที่แล้ว +6

    ఓం బంగరు రంగుల చిలుకా పలుక వే..... అద్భుతమైన పాట. బాలు గారికి, జానకి గారికి ధన్యవాదాలు. హృదయానికి హత్తుకునే పాట.

    • @PrashanthKumar-nz5pd
      @PrashanthKumar-nz5pd 11 หลายเดือนก่อน +1

      సుశీలమ్మ పాడేరు

  • @devivalavala2357
    @devivalavala2357 ปีที่แล้ว +3

    అద్భుతమైన పాట తేనుల ఉన్న తెలుగు పాట 👌👍👍

  • @nareshmadaveninaresh5318
    @nareshmadaveninaresh5318 5 ปีที่แล้ว +77

    ఇలాంటి పాటలు మళ్ళీ దొరుకై సూపర్ సాంగ్స్

    • @BEN-hg1em
      @BEN-hg1em 3 ปีที่แล้ว

      Supar. Song

    • @nsrreddys9686
      @nsrreddys9686 3 ปีที่แล้ว

      @@BEN-hg1em hiii gud mrng..r u interested chat

  • @krishnakanth4802
    @krishnakanth4802 9 ปีที่แล้ว +52

    Immortal song. Only regret is that it not being in colour. Salute to Sathyam garu for the excellent tune. Lovely romance without a touch of obscenity.

  • @ramaraosvs9040
    @ramaraosvs9040 2 ปีที่แล้ว +95

    A song in 1971 to 1973. I was in intermediate course. I am now 65 . still enjoying with same vigor

  • @user-oo5dh5vz2i
    @user-oo5dh5vz2i ปีที่แล้ว +6

    స్వచ్ఛమైన ప్రేమ కీ నిర్వచనం..❤❤❤❤

  • @l.v.ramarao8462
    @l.v.ramarao8462 9 หลายเดือนก่อน +6

    2023లో కూడా ఈ పాట వింటున్నవారు & ఇంకవినలని అనేవారు ఒక లైక్ కోరుకుంటున్నాను

  • @mutyalarajarameshreddy2348
    @mutyalarajarameshreddy2348 4 ปีที่แล้ว +146

    1984 లో విన్నాను 2019 లో కూడా వింటున్నాను. అప్పటికి ఇప్పటికి బంగారం లాంటి మనసుకు హత్తుకునే పాట

  • @bhaskartravels3350
    @bhaskartravels3350 ปีที่แล้ว +30

    This song was shot, in my birthplace, Polavam, on Godavari. I'm lucky to witness the shooting, when I was studying in 6th class 💞

    • @humbleRaj
      @humbleRaj ปีที่แล้ว +1

      Oh great
      Ippudu Anni Foreign locations ye
      Mana Andhra lo Andaalu levu annettu

    • @balajiaalla2235
      @balajiaalla2235 ปีที่แล้ว

      Which year sir?

    • @ruchihsv245
      @ruchihsv245 ปีที่แล้ว

      You r lucky to see the most amazing song filmed 🎉

  • @srinivassreenu6409
    @srinivassreenu6409 2 ปีที่แล้ว +244

    నా వయస్సు 23 మా తరం కూడా పాత పాటలు అంటే ఇష్టం 2022 లో వినే వారు ఉంటే ఒక్క like

  • @arunkumar-mh4jc
    @arunkumar-mh4jc 4 ปีที่แล้ว +1355

    2020 లో కూడా వింటున్న వాళ్ళు like

    • @ramohanreddy8685
      @ramohanreddy8685 4 ปีที่แล้ว +29

      ఇంకా ఇరవై ఎలైన వినచ్చు

    • @myvoiceforjagan4710
      @myvoiceforjagan4710 4 ปีที่แล้ว +11

      Evergreen love melody.

    • @nagasai1263
      @nagasai1263 4 ปีที่แล้ว +5

      N miharnath palasamudram

    • @renukamodem2678
      @renukamodem2678 4 ปีที่แล้ว +3

      Super song

    • @btsarmy5859
      @btsarmy5859 4 ปีที่แล้ว +4

      2050lo kuda e patalu vinochhu

  • @vgnnaidu
    @vgnnaidu 11 หลายเดือนก่อน +11

    నేను 2023 లో కూడా ఈ పాట వింటూ ఉంటాము

  • @salabapiraju5225
    @salabapiraju5225 2 ปีที่แล้ว

    అప్పట్లో పాటలు చాలా బాగుంది ప్రతి పదానికి అర్థం తెలిసింది

  • @phanidhumantharao9286
    @phanidhumantharao9286 19 วันที่ผ่านมา +1

    ఈ పాట నా ఫేవరెట్ సాంగ్ ,తెలుగు పాట తీయదనం,మధురమైన తేనె తీయదనం,తెలుగు వాడిని అయినందుకు గర్వపడుతున్నాను

  • @gamingsanjay3603
    @gamingsanjay3603 4 ปีที่แล้ว +4

    ఆలా నాటి ఆ పాత పాటలు మధురాతి మధురంగా ఉంటాయి నేను ఇప్పటికీ వింటాను నాకు ఇష్టమైన గాయకుడు Sp బాలసుబ్రహ్మణ్యం గారు ఆయన పాటలు అంటే నాకు చాల ఇష్టం నమస్కారము

  • @naaprayanamns
    @naaprayanamns 2 ปีที่แล้ว +65

    మళ్ళీ మళ్ళీ వినాలనిపించే మధుర గానం....మధుర స్వరం....

    • @stevensonbojja7627
      @stevensonbojja7627 ปีที่แล้ว

      😊😊😊😊😊😊😊😊😊😊😊😊p

  • @maddilety2962
    @maddilety2962 2 ปีที่แล้ว +615

    2022లో కూడా ఈ పాట వింటూ ఆనందాన్ని పొందుతున్నవారు ఒక లైక్ ఇచ్చుకోండి.

  • @dappuramesh3388
    @dappuramesh3388 2 หลายเดือนก่อน +2

    వందఏల్లాయినా గుర్తుండే పాట మధురం, ఈ పాటలు వింటే మైకంలో పడిపోతాం

  • @yandrasrinivas
    @yandrasrinivas 4 ปีที่แล้ว +146

    నాకు నచ్చిన పాత సినిమా పాటల లో ఇది ఒకటి . మనసుకు నచ్చిన పాట

  • @naman2021..
    @naman2021.. 4 ปีที่แล้ว +12

    We were really lucky to hear these old melodies telugu songs.. good lyrics..music..song..action..direction.. thank you all

  • @saipallavi5764
    @saipallavi5764 ปีที่แล้ว +5

    1:59 to 2:10 What a lyrics sir. Heart touching...

  • @vyuhanreddyakki143
    @vyuhanreddyakki143 3 หลายเดือนก่อน +3

    అప్పుడు ఆ దేవిపట్నం లో తీసిన సీన్స్ ఇప్పుడు వెల వెల బోయింది 😪

  • @RajNandyal
    @RajNandyal 8 ปีที่แล้ว +21

    Oh what a melodious song!!!! Beautiful music, melodious voices and wonderful lyrics!!!!

  • @kalalisayagoud921
    @kalalisayagoud921 5 ปีที่แล้ว +41

    ఈ పాట రాసిన రచ్చ యితలుకు.నా నమస్కారం లు.

    • @swathikonidena147
      @swathikonidena147 3 ปีที่แล้ว

      వామ్మో రచ్చ ఇతలా

  • @komuraiahgudipaka6508
    @komuraiahgudipaka6508 3 หลายเดือนก่อน +2

    Love ku konni Ghuts vundali.... Vaare premaku arhulu. Nice picture, good song.

  • @gshpr6977
    @gshpr6977 10 หลายเดือนก่อน +5

    My dad's one of the fevorite song.. Dad miss you loooooot.. R.I.P 🙏🙏🚩🕉️🚩🙏🙏

  • @medipalligowtham4044
    @medipalligowtham4044 5 ปีที่แล้ว +551

    నేను 2018 లో మరియు 2019 లో2️⃣0️⃣2️⃣0️⃣ లో కూడా వింటున్న
    మరి మీరు .....

    • @bonthalavenkaiah2579
      @bonthalavenkaiah2579 5 ปีที่แล้ว +6

      I am also

    • @shaikhameedhahameda21
      @shaikhameedhahameda21 4 ปีที่แล้ว +3

      Many bhi

    • @rameshbabu7067
      @rameshbabu7067 4 ปีที่แล้ว

      I am also

    • @252srinivas
      @252srinivas 4 ปีที่แล้ว +6

      I am listening this song since 35 years

    • @lingalanagesh270
      @lingalanagesh270 4 ปีที่แล้ว +4

      చాల చక్కగా చెప్పారు నాకు ఈ పాటను చాలా సంతోషంగా ఉంది సూపర్ హిట్ ఈ సాంగ్ సూపర్

  • @motakatlabalu7927
    @motakatlabalu7927 4 ปีที่แล้ว +208

    Lock down lo విన్న వాళ్లు ఒక లైక్ vesukondi

  • @mvrnaidu7860
    @mvrnaidu7860 2 ปีที่แล้ว +8

    My all time favourite song 👌👍🌹💐❤️

  • @venkatcharyvenkat4395
    @venkatcharyvenkat4395 3 ปีที่แล้ว +62

    బంగారు మనసు గల వారికి , ఈ పాట అంకితం ...

  • @anjireddyvajrala2037
    @anjireddyvajrala2037 4 ปีที่แล้ว +35

    What a melodious song. It gives an immense pleasure

  • @kondaiahmaddu9511
    @kondaiahmaddu9511 7 หลายเดือนก่อน +82

    2024లో విన్న వారున్నారా

    • @maalluduvanta2202
      @maalluduvanta2202 5 หลายเดือนก่อน +4

      Yes

    • @someshpola
      @someshpola 3 หลายเดือนก่อน

      ❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤​@@maalluduvanta2202

    • @ms_sharadha_patel123
      @ms_sharadha_patel123 2 หลายเดือนก่อน +1

      Nenu roju vintta

    • @sreedhar33
      @sreedhar33 2 หลายเดือนก่อน +1

      Yes

    • @sunithaaailapogu3786
      @sunithaaailapogu3786 หลายเดือนก่อน +1

      Yeah now i listen this song

  • @bhagyananagarinanagari156
    @bhagyananagarinanagari156 4 ปีที่แล้ว +23

    Ever green song by Sathyam garu.Old is gold

  • @premapishe6282
    @premapishe6282 ปีที่แล้ว +6

    I love this song ♥️

  • @melodyalltime106
    @melodyalltime106 3 ปีที่แล้ว +4

    Brathikunte 2050 lo kuda vintanu e song

  • @srisaibalaji6917
    @srisaibalaji6917 9 ปีที่แล้ว +94

    When I was in 5th class(1980) onwards still today I am listening this song .Evergreen Song. Hats of to Music Director Satyam

  • @madhanmohan86
    @madhanmohan86 9 ปีที่แล้ว +15

    Evergreen Song.....................Adbutham.....
    Susheelamma and SPB chaal chaala baaga paadaaru............

  • @ashokpatel9422
    @ashokpatel9422 2 ปีที่แล้ว +2

    Photography ... excellent 👌👌

  • @chinthalanarasimhuluatoz84
    @chinthalanarasimhuluatoz84 ปีที่แล้ว +59

    2023 లో వినేవాళ్ళు 👍

  • @trk5097
    @trk5097 3 ปีที่แล้ว +230

    బాలు గారు ఈ పాట లో ఎప్పటికి జీవించి వుంటారు

    • @srinureddysrinureddy1427
      @srinureddysrinureddy1427 3 ปีที่แล้ว +2

      Super

    • @ravirajikamaraju1964
      @ravirajikamaraju1964 3 ปีที่แล้ว +1

      correct

    • @bujjigadudevara8674
      @bujjigadudevara8674 2 ปีที่แล้ว +2

      " బాలు " గారి గాత్రమాధుర్యం ఈ ఒక్కపాటకే పరిమితం కాదు , తెలుగు సినీ గీతాలలో ప్రతి పదం ,అక్షరం , సాహిత్యం ఎంతో పుణ్యం చేసుకున్నాయి ఆ మహానుభావుడి నోటి నుండి పలకడం వల్ల . ఆయన కీర్తిగురించి మాట్లాడే అర్హత ఏమాత్రం లేనివాడిని ,ఆ మధురగాయకుడి పాదపద్మాలకు నా వందనాలు సమర్పించుకోవడం తప్ప .

    • @crcreddychandu121
      @crcreddychandu121 2 ปีที่แล้ว +1

      @@srinureddysrinureddy1427 hi

    • @crcreddychandu121
      @crcreddychandu121 2 ปีที่แล้ว +1

      @@ravirajikamaraju1964 hi

  • @simmasarthileelakrishnasim8041
    @simmasarthileelakrishnasim8041 7 ปีที่แล้ว +483

    అప్పుడు ఇప్పుడు ఎప్పుడు వీన్నా బంగారం లాంటి పాట

  • @Rama_varma5282
    @Rama_varma5282 2 หลายเดือนก่อน +2

    ❤❤❤2024,, కాదు వంద సంవత్సరాలు అయినా ఈ పాట,, వింటారు ❤❤❤

  • @kbalayya7388
    @kbalayya7388 2 ปีที่แล้ว +2

    Ee song ma sister oka program lo padindi thanaki 1 St price vachindi 🥳🥳 ma sister chala Baga padindi

  • @ramanahaldekarr
    @ramanahaldekarr 7 ปีที่แล้ว +39

    Can't describe in words, all in one song. it has good lyrics, music, especially camera work,, yem chappina chala takkuve👌👏🙏