Fidel Castro-Che Guevara కేవలం 81 మంది ఫైటర్లతో Cuba విప్లవాన్ని ఎలా నడిపించారు? | BBC Telugu

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 14 ต.ค. 2024
  • ఫిడెల్ క్యాస్ట్రో, చేగువేరా... ఈ పేర్లు ఒకనాడు భారత్‌లో చాలా ఫేమస్. ముఖ్యంగా తెలుగు రాష్ట్రాల్లో. పాత తరానికి చెందిన చాలా మందికి పెద్ద హీరోలు ఈ కమ్యూనిస్ట్ విప్లవ యోధులు. నేటికీ యూత్ బైకుల మీద, వాళ్ల దుస్తుల మీద చేగువేరా ఫొటోలు కనిపిస్తూనే ఉంటాయి. వారు క్యూబా విప్లవాన్ని ఎలా ప్రారంభించారు? ఎలా ముందుకు నడిపించారు?
    #CubanRevolution #FidelCastro #CheGuevara
    ___________
    ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లలో బీబీసీ తెలుగును ఫాలో అవ్వండి.
    ఫేస్‌బుక్: / bbcnewstelugu
    ఇన్‌స్టాగ్రామ్: / bbcnewstelugu
    ట్విటర్: / bbcnewstelugu

ความคิดเห็น • 73

  • @manjukammagiri8992
    @manjukammagiri8992 2 ปีที่แล้ว +16

    ప్రజా విప్లవం కోసం, నమ్మిన సిద్ధాంతం కోసం కడవరకు నిలిచిన మహోన్నతమైన స్నేహితులు ...
    జోహార్ కామ్రేడ్స్ చే - క్యాస్ట్రో

  • @DVROnly
    @DVROnly 2 ปีที่แล้ว +40

    We miss Gouthami khan

  • @Santhoshkumar_
    @Santhoshkumar_ 2 ปีที่แล้ว +10

    మాకు మాత్రం గౌతమి ఖాన్ inspiration ... 🤟

  • @sambs2676
    @sambs2676 2 ปีที่แล้ว +47

    చే గువేరా, మన భాష లో చెప్పాలంటే బోస్, భగత్ సింగ్, ఉదం సింగ్, ఆజాద్, అష్ఫాఖ్ వాళ్ళ category లో వస్తారు...

  • @DkDk-ek9wm
    @DkDk-ek9wm 2 ปีที่แล้ว +4

    చరిత్ర ఎపుడు చాలా interest గా ఉంటుంది...

  • @cheguevara207
    @cheguevara207 2 ปีที่แล้ว +12

    Jai comrade ✊🏻

  • @kiranraojadav1404
    @kiranraojadav1404 2 ปีที่แล้ว +6

    Che Guevara - I remember hearing good things about this man. I never did any research into it , but i took what i heard at face value and didn't more of it. My uncles wife ( my aunt ) is Cuban. Her parent's were born in Cuba, but fled during the Cuban Revolution.
    One holiday we went over my uncles house and my aunts family was also there. My brother was wearing a Che Guevara t-shirt , as it was a cool thing at the time. My uncle pulled him to the side and asked him to please remove his shirt. He explained to him that my aunt's family lost everything they had during the Cuban revolution , and were forced to flee Cuba. Che was a major factor.
    This led me to do some research. In doing so i learned about a very dark side of a man who has been positively portrayed by the masses. I learned further that it was a Special Forces team, and a Cuban American who was instrumental in his capture.

    • @asunny143
      @asunny143 2 ปีที่แล้ว

      Probably she was batista supporter!

  • @shaikshaindianboy4113
    @shaikshaindianboy4113 2 ปีที่แล้ว +10

    యిపుడు ఐతే బయపర్టఆమ్ మనేస్తోమో అపుడే మన జీవితం మొదలైనాతు
    జై CHEGUE VEERA ✨🔥

  • @maruthipujari
    @maruthipujari 2 ปีที่แล้ว +3

    ✊🚩🚩 విప్లవం వర్ధిల్లాలి 🚩🚩✊

  • @saikonuru
    @saikonuru 2 ปีที่แล้ว

    Great, kindly prepare videos on our Indian unsung heros.🇮🇳

  • @michaelceasar
    @michaelceasar 2 ปีที่แล้ว +2

    Hello Tweety:) meeru Twitter lo Tweet chesthu puttara:) nice explainaor:)

  • @rajeshinterpretations
    @rajeshinterpretations 2 ปีที่แล้ว +2

    Great revaluationaries ✊🚩

  • @sumithrasherla1890
    @sumithrasherla1890 ปีที่แล้ว

    Very nice analysis

  • @pdemandhi9938
    @pdemandhi9938 2 ปีที่แล้ว

    Hii preetee
    Nice information

  • @kumarvarma1975
    @kumarvarma1975 2 ปีที่แล้ว +4

    అక్కడ కులాలు లేవు అయినా బానిసత్వం ఉంది . మనకంన్న దారుణంగా టార్చర్ చేసేవారు

  • @mssanithkumar3127
    @mssanithkumar3127 2 ปีที่แล้ว +1

    ఇక్కడ నేను కూడా చేగువేరా అభిమానిని జై చేగువేరా sir

  • @dvnworldwinner
    @dvnworldwinner ปีที่แล้ว

    Good voice

  • @sornalavenkatesh2906
    @sornalavenkatesh2906 2 ปีที่แล้ว +1

    We miss gowthami khan

  • @bhukyaravindernaik4438
    @bhukyaravindernaik4438 2 ปีที่แล้ว

    👌

  • @trueindian611
    @trueindian611 2 ปีที่แล้ว +2

    Great BBC

  • @sravanb3629
    @sravanb3629 2 ปีที่แล้ว

    Preethe Jones ah preethe khan baygam ahh.... British channel

  • @SriKanth-tn9hn
    @SriKanth-tn9hn 2 ปีที่แล้ว +1

    Cheguevera 🔥🤘800 vs 30000 👌👌

  • @VenuMandula
    @VenuMandula 2 ปีที่แล้ว

    ✊️✊️✊️✊️

  • @venkateshchilakapati2331
    @venkateshchilakapati2331 2 ปีที่แล้ว +4

    Because Pawan Kalyan Valle chekuveera

  • @VijayBhagavan0809
    @VijayBhagavan0809 2 ปีที่แล้ว

    🙏🏻🙏🏻

  • @bujjiprashu5578
    @bujjiprashu5578 3 หลายเดือนก่อน

    Laal salam

  • @shaikjilani8299
    @shaikjilani8299 2 ปีที่แล้ว

    Marachipoleyni Heroes

  • @bhoopathisrinivasulu5746
    @bhoopathisrinivasulu5746 2 ปีที่แล้ว

    Jai comreds thanks to BBC.

  • @VeeraSwamyRajulapati
    @VeeraSwamyRajulapati 2 ปีที่แล้ว

    మన కాలపు మహా మనుషులు ఫిడేల్ క్యాస్ట్రో మరియు చేగువేరా..చిన్ని దేశం, తక్కువ వనరుల తో అమెరికా వంటి అగ్ర రాజ్య ఆధిపత్యం అంగీకరించకుండా సుదీర్ఘంగా తనదైన శైలిలో ప్రయాణం కొనసాగిస్తున్న క్యూబా ప్రభుత్వం, ప్రస్తుతం క్యాపిటల్ వ్యవస్థ ప్రపంచ గమనాన్ని నిర్దేశించినట్లు కనిపించినా అక్కడ కూడా విపరీతమైన ఆర్థిక అంతరాలు మనుషుల మధ్య పెరిగి పోతున్నాయి.
    తెలుగులో చదువదగిన పుస్తకాలు
    1. ప్రవహించే ఉత్తేజం చేగువేరా (కాత్యాయిని)
    2. బొలివియా డైరీ
    3. చేగువేరా మోటార్ సైకిల్ డైరీ

  • @airstar2889
    @airstar2889 2 ปีที่แล้ว

    Ha

  • @sridharreddy8011
    @sridharreddy8011 ปีที่แล้ว

    1998 kaadu...1898...idhi telugu vaalla journalism

  • @Tech_skill
    @Tech_skill 2 ปีที่แล้ว

    Che Guevara🔥🔥🔥🔥

  • @kiranraojadav1404
    @kiranraojadav1404 2 ปีที่แล้ว

    Like many historically relevant people that had something to do with war and revolution, the answer is not really that easy to pinpoint.
    No person is 100% good or evil, and Che is definitely not an exception. On one hand he voluntarily treated lepers, on the other, he shot hundreds of people, some of which were surely innocent.
    Inspite of all this, Che does have a valid argument going for him. He dedicated his life to a belief that all people were created equal and that no person has the right to enslave another in any given form.
    His ways were brutal, no doubt about that, but Guevara didn't kill out of a wish for engaging in future hedonism, he killed because he deemed brutality was necessary for revolution to succeed. More than once, Che turned down a position of power in order to go fight in some jungle on the other side of the world.
    Then again, survivors of La Cabaña probably wouldn't agree with all this.
    Perhaps this video could offer a relatively humorous insight into some focal points of Che's life as it encompasses his path to forming what would become a very rigid ideology.

  • @dayseries3725
    @dayseries3725 2 ปีที่แล้ว +2

    Rights kosam ela poradalo chepina virulu vellu .... mana desam lo oka alluri , oka bhim

  • @strikerpepsi2941
    @strikerpepsi2941 2 ปีที่แล้ว

    What is the name of this anchor ?

  • @DkDk-ek9wm
    @DkDk-ek9wm 2 ปีที่แล้ว +6

    చివరకు క్యూబా ఎం సాదించిందీ??
    కమ్యూనిజం తో హహ...
    ప్రపంచం పెట్టుబడి దారి వ్యవస్థ ద్వారా నే అబివృద్ధి చెందుతుందీ...

    • @himajabobba3023
      @himajabobba3023 2 ปีที่แล้ว +3

      Em sadhinchindho carona time cuba doctors brundham help thersukuna pettubhadidhari Desam amarica ni adugu . China ki kuda pampindhi doctors ki help cheyataniki

    • @himajabobba3023
      @himajabobba3023 2 ปีที่แล้ว +1

      Life ni nastapoindhi viplavakarulu che guvera ne

    • @DkDk-ek9wm
      @DkDk-ek9wm 2 ปีที่แล้ว

      @@himajabobba3023 adisavle. Fake

    • @himajabobba3023
      @himajabobba3023 2 ปีที่แล้ว

      E news fake aythe 1yr lo delete ayyedhi

  • @SH-ib9ed
    @SH-ib9ed 2 ปีที่แล้ว

    Ma power star kanna goppa naya kuda ?

    • @iamrajesh27
      @iamrajesh27 2 ปีที่แล้ว

      Okati bro.. Great people ni inspiration ga teesukovali kani manam valla kante ekkuva ani anukokudadu..PK ki Cheguvera inspiration kani Cheguvera- Castro kante ekkuva ani anukokudadu..Power Star kuda chala sarlu chepparu.

    • @SH-ib9ed
      @SH-ib9ed 2 ปีที่แล้ว +1

      @@iamrajesh27 bro Meru ennaina cheppandi e prapancham lo ma PK( package ⭐️) la rajakiyalu avvaru cheyyaleru.. కష్టపడకుండా CM ఐపోదాం అనుకుంటే ela

    • @iamrajesh27
      @iamrajesh27 2 ปีที่แล้ว

      @@SH-ib9ed Bro nenu antunnadhi anta pedda freedom fighters kanna PK ni ekkuvaga chupinchakudadu...They are like legends not leaders...Ee madya Twitter lo aa videos chudalanukuntunnam.. Cheguvera kante PK great annattuga edit chestunnaru...PK oka state lo popular avvochu,but they are global leaders...

    • @SH-ib9ed
      @SH-ib9ed 2 ปีที่แล้ว

      @@iamrajesh27 పవన్ కళ్యాణ్ - నేను ఎప్ప టికీ సీఎం కాలేను ఎందుకు అంటే నేను కష్టపడట్లేదు . ఇది శాసనం..

  • @omsaismaran.p8239
    @omsaismaran.p8239 2 ปีที่แล้ว

    Manaki che guvera ante pawan kalyan. Jai che guvera✊

  • @shaa1415
    @shaa1415 2 ปีที่แล้ว

    He destroyed Cuba country

  • @kiranraojadav1404
    @kiranraojadav1404 2 ปีที่แล้ว

    I can provide you information provided by the parents who were present and witnessed Guevara cruelty and assassination of dozens of innocent Cubans who dared to disagree to Guevara and his big brother Fidel Castro. All done in full view of the public. There are several films, some quite famous that try and paint Guevara as some sort of saint who gave up a life of luxury to care for the poor. Carlos Santana proudly wears a shirt with the famous photo of Guevara. I don’t know how many innocent people Guevara killed but there is no doubt that he was a monster, a murderer and cared only about himself and his personal ego. I am sure many will disagree with me as for some reason the propaganda machine has done a great job in painting Guevara as the defender of the poor. Nothing could be further from the truth. Guevara was a murderer, a common criminal, a ego manic and a very unethical, valueless human being.

    • @sardarhumanist
      @sardarhumanist ปีที่แล้ว

      All fake propaganda by European & USA media

  • @viswanathsudharshan3667
    @viswanathsudharshan3667 ปีที่แล้ว

    Ade mana bhagath singh subash chandra bose matram kanapadav ..... Pakkinti pulla kura ruchi ante ede....antha buildup kosame tappa nijamga inspiration unte ekkada unnaru emaiyyaru

    • @sardarhumanist
      @sardarhumanist ปีที่แล้ว

      Nuvvu chepina verulu Desham prajala kosam poradaru,Che guvera prapancha manavali kosam poradadu

  • @__siva_shankar__6289
    @__siva_shankar__6289 2 ปีที่แล้ว

    VIVA Fidel Castro

  • @lantherpagdi
    @lantherpagdi 2 ปีที่แล้ว +1

    చే గువారా గాణ్ణి హీరో చేసింది వామపక్ష మీడియా కానీ వాడొక ఉన్మాది. 1959 నుండి 4 ఏళ్ళు ప్రతి రోజు కొందరి చొప్పున వేలమందిని తన స్వహస్తాలతో చంపాడు. తన తండ్రికి రాసిన ఉత్తరంలో "I'd like to confess, papa, at that moment I discovered that I really like killing." అని రాసాడు. న్యూ యార్క్ మీద దడి చేసేందుకు సోవియెట్ యూనియన్ వాడికి సుపారీ ఇచ్చింది. దాన్ని ఎఫ్బీఐ నిర్వీర్యం చేయకపోయి ఉంటె 9/11 కన్నా పెద్ద ఘోరం జరిగుండేది. ఎంతోమంది ఆడవాళ్లను పాడు చేసాడు.

    • @sardarhumanist
      @sardarhumanist ปีที่แล้ว

      Nee drusti lo yevaru goppa freedom fighter koncham chepara

  • @sandy-ok4tq
    @sandy-ok4tq ปีที่แล้ว

    Communist is best

  • @KrishnaPrasad-hg2ip
    @KrishnaPrasad-hg2ip 2 ปีที่แล้ว +2

    Pawan Kalyan favorite leader anukuntaa

    • @naravara1434
      @naravara1434 2 ปีที่แล้ว +16

      పవన్ కల్యాణ్ కేవలం చేగువేర పేరు చెప్పుకుంటారు అంతే. వారి అభిమానులు పవన్ కళ్యాణ్ ను చేగువేరా తో పోలుస్తారు కానీ చే ఆదర్శలకు పవన్ కళ్యాణ్ పూర్తి విరుద్దంగా వ్యవహరిస్తారు.

    • @sambs2676
      @sambs2676 2 ปีที่แล้ว +2

      PK పక్క right winger...

    • @ramusaladi53
      @ramusaladi53 2 ปีที่แล้ว +2

      @@naravara1434 avunu pawan kalyan communist siddhantaalaku viruddham kaani cheguvera humanitarian ki fan adhi ardham cheysuko

    • @naravara1434
      @naravara1434 2 ปีที่แล้ว +6

      @@ramusaladi53 భక్తితో కానీ,ప్రేమతో కానీ అభిమానంతో కానీ ఉన్నపుడు మన ఆలోచన సరిగ్గా ఉండదు.
      Pawankalyan కమ్యూనిస్ట్ సిద్ధం తాలకు వ్యతిరేకమైతే ఏమి పర్వాలేదు.ఎవరి అభిప్రాయం వారిది.
      కానీ రెండు విరుద్ధ సిద్ధంతాలు ఒకరకంగా చెప్పాలంటే బద్ద వ్యతిరేకమైన సైదంతిక భావజాలలు ఉన్న పార్టీలతో రోజుకో పార్టీ చొప్పున పొత్తు పెట్టుకున్న వ్యక్తి పవన్ కళ్యాణ్.
      దళిత భావజాలం ఉన్న bsp తో ఒక రోజు,సామ్యవాద భావాలు గల సీపీఎం సీపీఐ లతో ,బ్రాహ్మణ భావజాలం మరియు హిందూ జాతీయవాదపు బీజేపీ తో ఇలా విరుద్ధ భావజాలలతో పొత్తులు పెట్టుకున్న ఏకైక పార్టీ అధ్యక్షుడు.
      ఇలా పెట్టుకోవడం ఆయన ఇష్టం కానీ తనకంటూ ఒక సిందంతం ఉందని దాని పేరు పవనిజం అని ఒక పుస్తకాన్ని కూడా విడుదల చేసారు. తీరా పుస్తకం తీస్తే కమ్యూనిస్ట్ సిందంత పాఠ్యగ్రంధాల నుండి ఒకొక్క పేర కాపీ కొట్టి రాసిన పుస్తకం అది.
      ఇలా తనకంటూ ఒక సిందంతం ఉన్న ఏ వ్యక్తి రెండు విరుద్ధ సిందంతాలతో పొత్తులు పెట్టుకొడు.
      అయిన అది ఆయన ఇష్టం సమస్య అంత చేగువేర ల పోరాడుతం అని గొంతు చించుకొని అరుస్తూ చెప్పడమే.

    • @naravara1434
      @naravara1434 2 ปีที่แล้ว +3

      @@sambs2676 చెప్పలేం ఎందుకంటే ఆయనకు నిలకడ లేదు.రాజకీయంగా ఎదగడానికి మంచి అవకాశం ఉన్న కచ్చితంగా ఎదగలేని వ్యక్తి. ఆయన అటు ఆయన కోసం పని చేయలేడు ఇటు ప్రజల కోసం పని చేయలేడు, కేవలం అతని వాడుకునే పార్టీలను మాత్రం కచ్చితంగా నముతాడు కలసి పనిచేస్తాడు.