దీన్ని విరగ్గొడితే, B12 100% వస్తుంది| ఇక ఏది వాడాల్సిన అవసరం లేదు. ఛాలెంజ్ |DrMadhuBabuHealthtrends

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 20 ส.ค. 2024
  • దీన్ని విరగ్గొడితే ...B12 100% వస్తుంది... ఇక ఏది వాడాల్సిన అవసరం లేదు...ఛాలెంజ్ | Dr.Madhu Babu
    #DrMadhuBabuHealthTrends
    #vitaminb12
    #milkpudding
    #junnu
    #cheese
    #cheesecake
    #drmadhubabuhealthtips
    #walking
    మరిన్ని Health Updates కోసం మా ఛానల్ ను సబ్స్క్రయిబ్ చేసుకోండి.
    / @dr.madhubabuofficial
    ఉదయాన్నే నీళ్లు ఇలా తాగక పోతే ఎన్ని తాగినా వేస్ట్ • ఉదయాన్నే నీళ్లు ఇలా తా...
    చిటికెలో గ్యాస్ ప్రాబ్లెమ్ తగ్గించే బెస్ట్ టిప్ • Video
    ఒంట్లో రక్తం వేగంగా పెరగాలంటే • ఒంట్లో రక్తం వేగంగా పె...
    ఈ గింజల రసంతో ఎంతటి షుగర్ అయినా దిగొస్తుంది • ఈ గింజల రసంతో ఎంతటి షు...
    డ్రై ఫ్రూట్స్ ని ఇలా తింటేనే ఆరోగ్యం • డ్రై ఫ్రూట్స్ ని ఇలా త...
    ఎలాంటి చర్మ వ్యాధులు అయినా దీనితో మాయం • ఎలాంటి చర్మ వ్యాధులు అ...
    అంగం సైజ్ పెరగాలంటే... • అంగం సైజ్ పెరగాలంటే.....
    నిమిషాల్లో మలం జర్రున జారిపడేలా సింపుల్ టెక్నిక్ • Video
    కడుపులో మంట గ్యాస్ ప్రాబ్లమ్ తగ్గించే నాచురల్ చిట్కా • కడుపులో మంట గ్యాస్ ప్ర...
    కండరాలు పట్టేస్తున్నాయా నిద్రలో పిక్కలు పట్టేస్తే • Video
    లేవడం తోనే మోషన్ వెళ్లే చిట్కా...సెకన్లలో మొత్తం క్లిన్ • సెకండ్స్ లో మోషన్ ఫ్రీ...
    నిమిషాల్లో నిద్ర పట్టించే సింపుల్ చిట్కా • ఇలా చేస్తే చాలు నిమిషా...
    ఎంత తిన్నా ఒంటికి పట్టకపోతే...తినే ముందు ఇలా చేయండి • తిన్నది ఒంటికి పట్టకపో...
    పొట్ట ఉబ్బరం కడుపు మంట గ్యాస్ ఏదైనా ఒక్కటే చిట్కా • Video
    రాత్రి కి ఒక్క లవంగం సర్వ రోగాలు నయం • పడుకోబోయే ముందుబుగ్గన....
    క్షణాల్లో గాఢ నిద్ర పట్టించే బెస్ట్ చిట్కా • Video
    మరిన్ని Health Updates కోసం మా ఛానల్ ను సబ్స్క్రయిబ్ చేసుకోండి.
    📝హైదరాబాద్ పరిసరాల్లో చిలుకూరి బాలాజీ టెంపుల్ సమీపంలో అహ్లాదకరమైన వాతావరణంలో సంజీవిని నేచుర్ క్యూర్ ఆశ్రమం ఉంది.
    ప్రకృతి సిద్ధమైన వాతావరణంలో ప్రకృతి వైద్య చికిత్స చేస్తున్న హైదరాబాద్ నగరపు ఏకైక ఆసుపత్రి సంజీవిని నేచుర్ క్యూర్ ఆశ్రమం.
    ఆశ్రమ నిర్వాహకులు డా.మధుబాబు ప్రకృతి వైద్యం (BNYS)లో డబుల్ గోల్డ్ మెడలిస్ట్. అలాగే ఆల్టర్నేటివ్ మెడిసిన్ లో MD కోర్సు పూర్తి చేశారు. ఆక్యుపంక్చర్ చికిత్సా విధానంలో పీజీ డిప్లొమా చేశారు. ప్రాణిక్ హీలింగ్ కోర్సు సైతం చదివారు.
    డా.మధుబాబు గారి నుంచి మీరు ఎటువంటి సమస్యకైనా ఉచితంగా సలహాలు పొందవచ్చు.
    నేరుగా కాల్ చేసి సలహా పొందాలంటే 93593 57878 నంబర్ లో సంప్రదించండి.
    వాట్సప్ ద్వారా మీ సమస్యకు పరిష్కారం కోసం మీ సమస్య లేదా రిపోర్టులను
    9959112982 కి వాట్సప్ చేస్తే చాలు డాక్టర్ గారు మీరు ఫ్రీగా సలహా ఇస్తారు.
    📱డాక్టర్ మధుబాబు గారి ట్రీట్ మెంట్ వివరాల కోసం ఫోన్ నెంబర్లు
    Whats app: 9959112980,
    Call : 9359357878 కు ఫోన్ చేయండి.
    Dr Madhu Babu | Sanjeevini nature cure hospital | Sanjeevini nature cure | Dr madhu babu health tips | Dr Madhu babu | Dr Madhubabu sanjeevini nature cure hospital | sanjeevini nature cure hospital hyderabad | Health trends channel | Madhubabu latest videos | Sanjeevani nature cure moinabad | Naturopathy treatment |
    #DrMadhuBabu #DrMadhuBabuHealthTrends

ความคิดเห็น • 120

  • @indiaonellp
    @indiaonellp 2 ปีที่แล้ว +52

    ఇదివరకు ఈ సమస్య లేకుండా ఇప్పుడే రావడానికి కారణం పాలు కల్తీ అవ్వడమే అని నేను అనుకుంటున్నాను.

    • @BB-sx9cd
      @BB-sx9cd 2 ปีที่แล้ว +4

      పాలు కల్తీ వలన కావచ్చు, ఈరోజు లో పాలు ఒక లీటరు ధర 70 --80 రూపాయలు, మనముందు పాలు పిండి పోస్తే , మా ఇంటి దగ్గర 85/- తీసుకుంటు న్నారు ? రోజు పోఇ అక్కడ పిండే వరకు వుండి తీసుక రావాల ? ఒక ఇంట్లో 4,5
      గురు వుంటే ఎన్ని పాలు తీసుక రావాల,
      మనిషికి 600 గ్రాములు అంటే 2 1/2 లీటరు దాదాపు 220/- రోజు , ఇది సాద్య పడతాదా ? పనికి మాలిన సల హాలు ?

    • @indiaonellp
      @indiaonellp 2 ปีที่แล้ว

      @@BB-sx9cd , పిచ్చోడా. ఏది పనికిమాలిన సలహా? Kangen water అని చెప్పి లక్షా డెబ్బై ఐదు వేలు దొబ్బుతున్నావుగా అది మంచి సలహా అవుతుందా? దరిడ్రుడా.

    • @sridevisarees9804
      @sridevisarees9804 2 ปีที่แล้ว +2

      @@BB-sx9cd correct గా చెప్పారు
      అసలు విషయం ఏమిటి అంటే B12 మన కడుపులో పేగులు తయారు చేసుకుంటాయి అంట మనం తినే ఆహారం వల్ల మన ప్రేగులుల్లో తయారు కావడం లేదు అంట Dr మంతెన గారు చెప్పారు కావాలంటే మంతెన గారి వీడియోలు చూడండి

    • @sarvaniyalangi8057
      @sarvaniyalangi8057 ปีที่แล้ว

      Thankuesir

  • @radhikasukumar6589
    @radhikasukumar6589 2 ปีที่แล้ว +11

    మీరు చెప్పేవి నేను రోజు చూస్తాను
    మీ అభిప్రాయాలు సలహాలు మాకెంతో అవసరం🙏🙏🙏

  • @ameya1559
    @ameya1559 ปีที่แล้ว +8

    Dr madhubabu may not recollect me, but he's tge rarest of reliable doctors I any medical form, as I had a skin related treatment in Sanjivani , long ago in 2006 in srinagar colony's corner beside Satyasai nigamam , unforgettable experience. He's too down to earth n genuine , very much affordable to lowest economic commoner to avail his services compared to many other providers of his service.

  • @sriramulavenkaiah
    @sriramulavenkaiah 2 ปีที่แล้ว +3

    నమస్కారమండి చాలా బాగా చెప్పారు అర లీటర్ అంటే రోజుకి 200 రూపాయలు అవుతుంది నలుగురు మనుషులకి సామాన్యులకు చాలా భారం అవుతుంది ఇంకా తక్కువ ధరలో ఏమన్నా వచ్చేది ఉంటే చెప్పండి నమస్కారం

  • @budagamvarun3633
    @budagamvarun3633 ปีที่แล้ว

    కృతజ్ఞతలు గురువు గారు మీ కు నా పాదాభివందనం
    మీ యొక్క సహకారం ను ఎన్నటికీ మర్చిపోను

  • @padminiganti3740
    @padminiganti3740 2 ปีที่แล้ว +1

    Thanq Doctor garu, naaku ide problem vachindi. Doctor eggs తినమన్నారు. Nenu ఫ్యూర్ వెజ్. Yemi cheyyalo అర్థం కాలేదు. మంచి సజెషన్ ఇచ్చినందుకు ధన్యవాదములు

  • @ameya1559
    @ameya1559 ปีที่แล้ว +1

    That's perfect. This is not contradiction to any international Medical research standards. Among very few genuine Doctors with no commercial pr9motions to their self established business spread, he s not misguiding commoner but sharing authentic information.
    Coming to someone's unappreciated sarcasm pointing Dr khadervali , I completely condemn the way its expressed, moreover he's tge one who tremendously started promoting these millets brought to minds but with a great commercial motive that's clear .
    Arguments apart, there's no authentic research that says milk or milk products are toxic as Dr vali, sorry Mr vali claimed.
    Speaks the volumes . May his daughter be a nutritionist but great if they talk true facts.

  • @polepakasarangapani8822
    @polepakasarangapani8822 13 วันที่ผ่านมา

    , అవును మీరు చెప్పింది నిజమే ఖాదర్ వలీ గారు పాలు తాగొద్దని చెప్పారు మరి ఈసారి అలా చెప్తున్నాడు దాన్ని విశ్లేషించడం అని చెప్పండి

  • @sreedharjeevaji2712
    @sreedharjeevaji2712 4 หลายเดือนก่อน

    ఇన్నాళ్లు ఇక్కడ పోయింది..B12...ఇన్నాళ్లు అంత నాన్ veg తినే బ్రతికార అంత..veg తినేవాళ్ళు అందరూ B12 లేకుండానే బ్రతికారా..ఒక్కో సీజన్ లో ఒకటి వైరల్ చేసి ఆడుకుంటున్నారు

  • @Harikrishna-cp3tg
    @Harikrishna-cp3tg ปีที่แล้ว +1

    మహాశయా, పికెట్ పాలు గురించి చెప్పండి?దొరికేది అదే?

  • @VASUJOBS
    @VASUJOBS 9 หลายเดือนก่อน +1

    good sar manchi vishayalu chepparu

  • @rajumutyala6256
    @rajumutyala6256 10 หลายเดือนก่อน

    Thank you sir. బీఫ్ లోని b12 దొరుకుతుందా మీ సమాధానం కోసం ఎదురు చూస్తూ మీ అభిమాని

  • @JhansiLakshmi-bn3kp
    @JhansiLakshmi-bn3kp 3 หลายเดือนก่อน

    Thankyou very much sir 🙏🙏🙏🙏🙏

  • @hanumantharaosreepada6457
    @hanumantharaosreepada6457 หลายเดือนก่อน

    Explained well.

  • @kishor1667
    @kishor1667 8 หลายเดือนก่อน

    నేను వారంలో 3 నుంచి 4 రోజులు చికెన్ మటన్ లేదా చేప తింటాను గుడ్డు రోజు తింటాను వ్యాయామం ఉదయం 4 నుంచి 5 KM పరిగెడుతాను అయినా నాకు B12 మరియు D తక్కువగా ఉంది. ఇప్పుడు రోజుకు 500ml పైన మజ్జిగ త్రగుతాను కొంచెం బెటర్

  • @samhithagradcma9069
    @samhithagradcma9069 2 หลายเดือนก่อน

    My friend converted to vegan and she is suffering with heavy vitamin deficiency

  • @manjusri1831
    @manjusri1831 6 หลายเดือนก่อน

    Chala baga explain chestaru sir

  • @pvijayabhaskar9750
    @pvijayabhaskar9750 2 ปีที่แล้ว +3

    Thank you sir

  • @yesdanisd2475
    @yesdanisd2475 2 ปีที่แล้ว +3

    Thanks sir🙏

  • @prathiibbha3250
    @prathiibbha3250 2 ปีที่แล้ว +2

    Thank you very much sir, valuable video 🙏

  • @b.v.6137
    @b.v.6137 ปีที่แล้ว +1

    Dr.Saab,
    Daily 5 to 600 ml consumption is difficult

  • @saiguptha3225
    @saiguptha3225 4 หลายเดือนก่อน

    Excellent explanation...❤❤

  • @padmapriyarajavarapu514
    @padmapriyarajavarapu514 ปีที่แล้ว +1

    Baagaa chepparu dr.garu 🙏🏿

  • @AllaDurgarao
    @AllaDurgarao 2 ปีที่แล้ว +6

    డాక్టర్ గారు గేదలు ఆవులు ఏ పాలు తాగి వాటి పాలల్లోకి బీ12 వస్తున్నది ? మన కడుపులో ఉన్న ఫ్రెండ్లీ బ్యాక్టీరియా కదా బి 12 తయారు చేసేది.

  • @Hxrtyunc
    @Hxrtyunc 2 หลายเดือนก่อน

    Sorry sir , from what i understand our gut bacteria is responsible for formation of B12 in vegetarians i think. When antibiotics and other issues the bacteria is very sensitive. sensitive

  • @udayabhaskarnemani804
    @udayabhaskarnemani804 ปีที่แล้ว +1

    Rice lo red pora lo b12 untundi. One glass taravani teesukunte asalu 75 % rogaalu ravu

  • @shreenarayanaastronumerolo7240
    @shreenarayanaastronumerolo7240 2 ปีที่แล้ว +2

    ROJU 600 ML MILK TRAAGITE Over heat chesi vallanthaa gaddalu vachhi (boils), kidney lo stones vachhi chastaadu.

    • @guruprasad3536
      @guruprasad3536 ปีที่แล้ว

      Nuvvu yemi chaavavu. Bhayapadaku

  • @jsrirammurthy7530
    @jsrirammurthy7530 ปีที่แล้ว

    Dhanyawad mulu 🙏 sir good infermeashn

  • @tanishpaidy7590
    @tanishpaidy7590 11 หลายเดือนก่อน

    Thank you sir for b12 solution.

  • @ssubbalaxmis751
    @ssubbalaxmis751 2 ปีที่แล้ว

    Dr garu chalabaga chebutaru

  • @lalithammam3991
    @lalithammam3991 2 ปีที่แล้ว +1

    Tq so much sir 🙂

  • @kameshnew1lankada108
    @kameshnew1lankada108 2 ปีที่แล้ว

    చాలా బాగా చెప్పారు సర్

  • @MrPoornakumar
    @MrPoornakumar 10 หลายเดือนก่อน

    Thank you very much.

  • @pragnateja4535
    @pragnateja4535 2 ปีที่แล้ว

    Thankyou Dr,garu

  • @thrivenidasari9818
    @thrivenidasari9818 2 ปีที่แล้ว +5

    Nenu daily milk&curd thiskuntanu but naku b12 deficiency vundhi...

    • @user-gu2wi3yj4c
      @user-gu2wi3yj4c 2 ปีที่แล้ว

      Kaamanchi aaku kuura cheskuni tinandi

  • @Rajkumar-ko1is
    @Rajkumar-ko1is 2 ปีที่แล้ว +3

    B12 body lo 💯 Percent absorption avalanty Ela em cheyali sir...

  • @paripurnachari
    @paripurnachari 2 ปีที่แล้ว +3

    sir what about fermented foods

  • @gittaprathapprathap2724
    @gittaprathapprathap2724 2 ปีที่แล้ว +2

    Dr. గారు మీ వీడియో లు ఈ మద్య లో రాలేదు ఏమైంది సార్? మీ లాగే dr. రవి కాంత్ కొంగర గారు తను అల్లోపతి చూపుతూ, ఆయురారోగ్య ము కొరకు ఆయుర్వేదం గురించి చాలా అర్ధవర్తంగా చెపుతున్నారు.

  • @apuroopbonam2186
    @apuroopbonam2186 4 วันที่ผ่านมา

    🙏🙏🙏🙏

  • @lakshmiprasanna5126
    @lakshmiprasanna5126 2 ปีที่แล้ว +4

    Sir b12 deficiency valana nerveweknes vachindi 2y nuchi dubinar tablet vadu tunna no use miru cheppina solutio saripotunda

    • @krish357
      @krish357 ปีที่แล้ว

      Budidha gummadi juice thagandi,nerves problem vundadhu

  • @HealthEthicsbyPawaniGB
    @HealthEthicsbyPawaniGB 8 หลายเดือนก่อน

    great going sir

  • @sandhyamadwapathi6410
    @sandhyamadwapathi6410 2 ปีที่แล้ว

    Tq doctor garu.....

  • @kodesankararao4102
    @kodesankararao4102 ปีที่แล้ว

    Very good information. Thank you, sir.

  • @dushyanth2145
    @dushyanth2145 2 ปีที่แล้ว +1

    Great sir

  • @sandhyasree9225
    @sandhyasree9225 2 ปีที่แล้ว +3

    Citylo cow milk dhorakadam kastam kada sir

  • @anusha108
    @anusha108 2 ปีที่แล้ว +3

    Cholesterol unnavallu milk curd tinaleru edyna solution cheppandi

  • @kurekuppa
    @kurekuppa 2 ปีที่แล้ว +1

    Nice..

  • @madhusudanab3543
    @madhusudanab3543 2 ปีที่แล้ว

    Super explanation

  • @gopalakrishnaksr2480
    @gopalakrishnaksr2480 ปีที่แล้ว

    Excellent 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @lotus4276
    @lotus4276 2 ปีที่แล้ว

    Good information

  • @Radha1970channel
    @Radha1970channel 2 ปีที่แล้ว +1

    TQ sir

  • @manjulakallagunta5199
    @manjulakallagunta5199 2 ปีที่แล้ว

    Thq vry much sir

  • @sriharanathchodisetti2066
    @sriharanathchodisetti2066 ปีที่แล้ว +1

    రోజుకు అర లీటర్ పాలు ఖరీదు 35 రూపాయలు అవుతుంది. ఒక్క మనిషికి. నెలకు వెయ్యి. ఒక్క B 12 కే ఇంత ఖర్చు అయితే.....

  • @srimani1548
    @srimani1548 ปีที่แล้ว +1

    మరి అన్న ప్రాశన నుండి పెరుగు , మజ్జగ సరిపడని వారు ఏమి చేయాలి ?

    • @vs-xr9td
      @vs-xr9td ปีที่แล้ว

      Maa papa 14years assalu perugu thinadhu

  • @RaviKumar-rm5fl
    @RaviKumar-rm5fl 2 ปีที่แล้ว +2

    I am a CKD patient you said skip the dairy products then what would be the alternative.

    • @johnnyjacob1156
      @johnnyjacob1156 ปีที่แล้ว

      Yes you must avoid dairy. Since diary today has dangerous steroids and harmones and especially phosphate that further damages kidneys and concentrated proteins. The best to get B12 is fermented Millets also known as Ambali in Telugu. Those microbes can make B12 beautifully in your gut. You can also make coconut milk at home and mix a spoon of curd and ferment it. Full B12 vastundi meeku. You can also get sublingual B12 supplements from Solgar. 1000mcg in 1 tablet. Just melts in your mouth. Asalu actual ga if you are non diabetic 2 weeks ki okati saripotundi. Btw, supplement is not at all mandatory if your consuming fermented porridge regularly

  • @chandraprakash-ce7yx
    @chandraprakash-ce7yx ปีที่แล้ว +1

    Mari LDL ekuva unnavalu ela sir milk nd milk products tiskovadhu kada 🤔

    • @calmdown4647
      @calmdown4647 ปีที่แล้ว

      Same issue I am struggling with B12 deficiency as well as LDL issue.

  • @sujin5490
    @sujin5490 ปีที่แล้ว

    Nijam cheppandi madhu babu garu. Meeru cheppedi antha fake. Nenu mee asramam lo join ayyanu Arthritis problem tho. But meeru nenu vunna days lo almost chama gadda ne pettaru. Yeppudaina observe chesara, meeru okariki neethulu cheppe mundala mee asramam lo join ayyina patients gurinchi take care chesthe bagundedemo.pla naa laaga athani vedios chusi join avvoddu, complete ga money minded person. It's my real time experience. Believe me

  • @madhavagamingteluguyt6368
    @madhavagamingteluguyt6368 2 ปีที่แล้ว

    Tq sir

  • @shobharani1346
    @shobharani1346 2 ปีที่แล้ว

    Top good post

  • @mramesh4684
    @mramesh4684 ปีที่แล้ว

    Ghee lo vuntundaa Dr.garu

  • @someshmatsa5621
    @someshmatsa5621 ปีที่แล้ว

    Sir veepu meeda cheemalu panatlu appadapu timmirilu vastunnay b12 lopam sir

  • @nareshreddy8270
    @nareshreddy8270 ปีที่แล้ว

    Sir thavudu lo undadaa,?

  • @challasatyam1821
    @challasatyam1821 2 ปีที่แล้ว +2

    సార్ నమస్కారం B12 ఏరోజు ఆరోజే కావాలా లేదా ఎక్కువ తీసుకుంటే నిల్వ ఉంటుందా

  • @sravanthivootla3546
    @sravanthivootla3546 2 ปีที่แล้ว

    Sir nenu e madya naku 2 days baga legs pain ga laaginatlu ga pain undedi
    Ventane nenu groundnut bellam kalipi tinnanu two days 100 grams varaku 3days tinnanu
    Ipudu ledandi pain
    May be blood taggindemo clear indi

  • @jangediramesh2149
    @jangediramesh2149 2 ปีที่แล้ว +1

    🙏🙏🙏 sri

  • @indiran4750
    @indiran4750 2 ปีที่แล้ว

    What is kamanchi aku?plz reply.

  • @tirunagaramlakshmamma8401
    @tirunagaramlakshmamma8401 ปีที่แล้ว

    Coffee/Tea …..

  • @vj-qh1ip
    @vj-qh1ip 2 ปีที่แล้ว +8

    యమయ్యా బాబు పాలు తాగు అన్నారు అంటే మీరు naturopathy డాక్టర్ ఏనా అస్సలు?...పాలు చిన్న పిల్లలకి మాత్రమే digest అవుతుంది ఎందుకంటే రెనిన్ అనే ఎంజైమ్ పాలను విడగొట్టి digest అవ్వడానికి కావలసిన ఎంజైమ్, అది పళ్ళు లేని పిల్లలకి మాత్రమే ఉంటుంది.....వాళ్ళు ఆహారం నమల గలిగె వయసుకి వచ్చి నప్పుడు వాళ్ళకి ఆ ఎంజైమ్ పోతుంది...మారి పాలు తీసుకోమని మీరు ఎలా చెబుతున్నారో నాకు అర్ధం కావడం లేదు...ఇంకా పాలు తాగితే హార్మోన్ ఇంబాలన్స్ అవ్తుంది అని ఖాదర్ వలి గారు చెప్తున్నారు...

    • @bhuvaneswarisiddamreddy5381
      @bhuvaneswarisiddamreddy5381 ปีที่แล้ว

      ఏంటో ఒక్కక్కరు ఒక్కోటీ చెప్తారు.కానీ పూర్వకాలం జీవన విధానం చూడాలి అంతే మన దేశంలో పూర్వం అవులు అస్తు అనేవారు

  • @jaitg9588
    @jaitg9588 ปีที่แล้ว

    Sir dinni diabetes unnavallu tinaleru kada please reply

  • @MokshagundamSuryaPrakashRao
    @MokshagundamSuryaPrakashRao ปีที่แล้ว +1

    Sir
    ఒక ముఖ్యమైన విషయం మరిచారు.మామూలుగా ఇంట్లొ ఆవు/గేదె పాలు కాచి పెరుగు తోడు వేస్తే,ఆ పెరుగు మీగడతో మీగడ పెరుగు గా చిక్కగా తయారు అవుతుంది.మరి B12 రావాలంటే ఖచ్చితంగా మీగడ తోనే తినాలా? లావు గా ఉన్న వారు మీగడ పెరుగు తింటే కొలెస్ట్రాల్ ఎక్కువవు తుందేమో కదా? తప్పకుండా తెలపండి.చాలా మందికి ఉపయోగ పడుతుంది.

  • @satishrathod5808
    @satishrathod5808 2 ปีที่แล้ว

    Same problem to me sir

  • @kusumach2161
    @kusumach2161 ปีที่แล้ว

    B12 vitamin excess remidies pl

  • @vijayasoni4839
    @vijayasoni4839 ปีที่แล้ว

    రోజు ఎగ్ తింటే సరిపోతుందా..మిల్క్ వెన్న తీసి తాగొచ్చా..

  • @addakulapraveen3489
    @addakulapraveen3489 2 ปีที่แล้ว

    Hi sir

  • @krishna-co3cp
    @krishna-co3cp 2 ปีที่แล้ว

    Sir me asramam adders pettandi sir

  • @sound4721
    @sound4721 ปีที่แล้ว

    Milk junnu ante paneer aa sir

  • @chalapathiraobatchala7684
    @chalapathiraobatchala7684 2 ปีที่แล้ว

    👌👌👌

  • @saipogavisranthi2447
    @saipogavisranthi2447 ปีที่แล้ว

    Fish lo b12 untunnda

  • @kamesh-gaming-yt-2007.
    @kamesh-gaming-yt-2007. ปีที่แล้ว

    Sir we r afraid of b12.

  • @lavanyainaganti7561
    @lavanyainaganti7561 2 หลายเดือนก่อน

    సర B12 deficiency వుంది. పాలు , పాలకి సంబందించినవి ఏవి తిన్న సరిపడవు అప్పుడు ఏమి తినాలి?

  • @bandhakavidhatri7635
    @bandhakavidhatri7635 5 หลายเดือนก่อน

    Mee voice resound vasthondhi andee

  • @meetmurthys
    @meetmurthys ปีที่แล้ว

    Namasthe, vatam unnavaru junnu thena vacha. Please confirm.

    • @nellibalaji175
      @nellibalaji175 ปีที่แล้ว

      Junnu vathame..anduke masala vesi fry chestaru..baga allam miryalu vesi cheyyaali..appudu no problem

  • @sriramakrishnanekkanti8893
    @sriramakrishnanekkanti8893 2 ปีที่แล้ว

    పాలు విరగ కోడితె జున్ను ఎలా అవుతుంది??

  • @lalithakumari8960
    @lalithakumari8960 2 ปีที่แล้ว

    Sugar vallu milk tagavacha please reply

  • @sushmamadhuri8750
    @sushmamadhuri8750 2 ปีที่แล้ว

    👍🙏🙏🙏

  • @vasudevanveeraragavan1937
    @vasudevanveeraragavan1937 ปีที่แล้ว

    kindly provide English sub title

  • @vasudeva6009
    @vasudeva6009 ปีที่แล้ว

    Sir cow ghee lo b12 ountunda

  • @shamkumar29
    @shamkumar29 2 ปีที่แล้ว +3

    MILK AND MILK PRODUCTS 🥛
    1 Mcg
    100 ml cow milk 🥛 Buffalo milk 🥛
    500 t 600 ml
    CURD 1 CUP
    PERUGU PACHADI
    MILK WITH RICE IS IDEAL
    100 gms JUNNU

  • @pullathomas7098
    @pullathomas7098 ปีที่แล้ว

    Perugu pachaddi.

  • @kanna3935
    @kanna3935 2 ปีที่แล้ว

    B12 only nonveg loney untundi...improve your knowledge

    • @adityasnm
      @adityasnm 2 ปีที่แล้ว

      Mana body lo tayaru avthundi, video motham vinandi, mari vegetarians ki ela vachindi b12 because vallu dairy products thintaru kabatti

  • @jamminaidu8490
    @jamminaidu8490 2 ปีที่แล้ว

    తప్పుడు సలహాలు..సైడ్ ఎఫెక్ట్స్..వస్తాయి
    Adults ki 2.4 micrograms kavali

    • @Dr.MadhuBabuOfficial
      @Dr.MadhuBabuOfficial  2 ปีที่แล้ว +3

      గూగుల్ కాదు, మెడికల్ బుక్స్ చూడు

  • @karanamlakshminarasamma355
    @karanamlakshminarasamma355 ปีที่แล้ว

    Thank you sir