ఒక్కసారిగా అనాధలుగా మారిన జీవీతాలు | Sridevi Helping Poor Peoples | Anchor Sridevi | MsSridevi

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 14 ก.ค. 2022
  • ఒక్కసారిగా అనాధలుగా మారిన జీవీతాలు | Sridevi Helping Poor Peoples | Anchor Sridevi | MsSridevi
    Please Subscribe : MsSridevi
    Thank You For Watching.........!
    Follow Us On
    FaceBook : / sridevianchor
    Instagram : / sridevihelping
    #MsSridevi #AnchorSridevi #SrideviHelping #HelpingPoorPeoples #SrideviHelpingPoorPeoples #Sridevi #Helping #HelpingNature #MsSridevi #Ms

ความคิดเห็น • 1K

  • @kavaliraju3129
    @kavaliraju3129 2 ปีที่แล้ว +1

    Sridevi akka fans antha mandhi

  • @batrajuanusha1901
    @batrajuanusha1901 2 ปีที่แล้ว +59

    ఏడాది క్రితం నేను కూడా మా తల్లదండ్రులను ఇద్దరినీ రోజుల వ్యవధిలో కరోనాతో కోల్పోవడం జరిగింది... మేము కూడా ఇద్దరం ఆడపిల్లలమే... కేవలం ధైర్యం నిజాయితీ మా తల్లదండ్రులు నలుగురికి చేసిన మంచి మాత్రమే మమ్మల్నీ కాపాడుతుంది.. ఆ ఇద్దరు అమ్మాయిల్ని మీరే ఆదుకుని చదివించండి.. శ్రీదేవి గారు మీకు నా పాదాభివందనాలు.....🙏🙏🙏🙏

  • @jsvillagehousewife3847
    @jsvillagehousewife3847 2 ปีที่แล้ว +375

    ఒకరు లేని బాదే వర్ణనాతీతo కానీ ఇద్దరూ లేని బాధ అనుభవించే వాళ్ళకి తెలుస్తుంది. మీ సహాయానికి 🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻hats up akka మీరు ఇలా ఎందరికో సహాయం చేయాలని కోరుకుంటున్నాను. మీకోసం నేనెప్పుడూ ప్రార్థిస్తాను....అక్క👍👍👍👍

  • @wunnavakrishna8196
    @wunnavakrishna8196 2 ปีที่แล้ว +89

    నాకు కూడ ఈ పరిస్థితి వచ్చింది. చాలా గోరంగా ఉంటుంది. ఎవరు సహాయం చేయరు. మీరు నిజంగా దేవుడు నిర్ణయం చేసిన మనిషి.

  • @teluguislamquran1469
    @teluguislamquran1469 2 ปีที่แล้ว +215

    ఇలాంటి వారికి సహాయం చేస్తే చాలా మంచిది వీళ్ళ భవిష్యత్తు బాగుపడుతుంది👍

  • @jayaramv2663
    @jayaramv2663 2 ปีที่แล้ว +76

    అమ్మానాన్న లేని వారికి అమ్మ నాన్న అయినారు మీకు మీ ధైర్యానికి మీకు పాదాభివందనం సిస్టర్ 🙏🙏🙏👍 జై శ్రీ కృష్ణాయ నమః

  • @lakshmiarjunvlogs1450
    @lakshmiarjunvlogs1450 2 ปีที่แล้ว +79

    ఇలాంటి పిల్లల్ని దగ్గర తీసుకో అక్క చాలా మంచిది ఒక తల్లి లేక నేను కూడా చాలా అగసాట్లు పడ్డాను ఈరోజు నా పిల్లలకి నేను చాలా అండగా ఉంటూ చూసుకుంటున్నాను అలా ప్రతి ఒక్కరికి తల్లి ఇంపార్టెంట్ మీరే ఒక తల్లిలాగా ట్రీట్ చేయండి అక్క ఈ వీడియో చూసి చాలా అంటే చాలా బాగా వేసింది నా గతం నాకు గుర్తుకు వచ్చింది

  • @sravanthig7937
    @sravanthig7937 2 ปีที่แล้ว +19

    మనం భూదేవి పైనా గౌరవంతో భూమిని ఎలా ముద్దు పెడతామో అలానే నాకు మీ కాళ్ళని ముద్దు పెట్టాలని ఉంది అక్క......🙏❤️

  • @journey_of-my_life
    @journey_of-my_life 2 ปีที่แล้ว +97

    నీలాంటి మంచి మనసు ప్రతి ఒక్కరికీ ఉంటే దేశం ఎప్పుడో భాగుపడేది.. ఇంకా పేదవాడు. పేదవడిగానే బ్రతుకుతున్నారు. డబ్బు ఉన్న వాళ్ళు ఇంకా ఎదుగుతున్నారు. సహాయం చేసే మంచి మనసు మిలా ప్రతి ఒక్కరికీ ఉండాలి

  • @rajan4134
    @rajan4134 2 ปีที่แล้ว +3

    శ్రీదేవమ్మా థాంక్యూ మా థాంక్యూనీవు మనిషివా నిజంగా మనిషి రూపంలో వచ్చిన దేవుడు నేను ఏమని లైక్ చేయరా ఏమని కామెంట్ సెల్లు మాకు అర్థం కావటం లేదమ్మా దేవుడు నిన్ను చల్లగా దీవించి ఆ ఇద్దరు ఆడపిల్లలను ఎంత చల్లగావాళ్లని దీవించావు వాళ్లను భరోసా ఇచ్చావు ఇంత భరోసాంత దేవుడు నీ ద్వారా ఆ పిల్లలకు తీర్చును గాక ఆ యేసు క్రీస్తు ప్రభువు ఆ బిడ్డలకు వెనువెంటగా వెలుగునీడై ఉండును గాక అమ్మ నిన్ను నీ ప్రయాణము నీవు ప్రతి సాయం చేస్తున్న సహాయము దేవుడు దీవించును ఆమెన్ అమ్మ శ్రీదేవమ్మా నాకు కూడా నలుగురు ఆడపిల్లలు బాధంటే వాళ్ళ తల్లిదండ్రులు ఉంటే బాధలను చూసుకుంటుంది అంతకంటే ఎక్కువ నువ్వు చూసి భరోసా ఇచ్చినందుకు మాకు చాలా గర్వంగా చాలా సంతోషంగా ఉంది అమ్మ థాంక్యూ అమ్మ థాంక్యూ తల్లి సిస్టర్ థాంక్యూ ‌🙏🙏🙏🙏🙏❤️♥️💙💙💙💐👍

  • @veenakumarilam8954
    @veenakumarilam8954 2 ปีที่แล้ว +123

    మిది చాలా గొప్ప మనసు అక్క మీరు ఎప్పుడూ నవ్వుతూ సంతోషంగా ఆరోగ్యం గా వుండాలి మీరు కూడా పిల్లలు 10 మందికి సహాయాన్ని అందించాలి..అంత గొప్పవాళ్ళు కావాలి...

  • @subbammanerella5441
    @subbammanerella5441 2 ปีที่แล้ว +58

    దేవుడు నిన్ను చల్లగా చూస్తాడు తల్లి 🙏🙏🙏🙏🙏🙏

  • @tharasankar3966
    @tharasankar3966 2 ปีที่แล้ว +46

    శ్రీదేవి గారు జీవిత కాలం సుఖంగా ఉండాలని ప్రార్ధిస్తాం

  • @ramakrishnajallolla5489
    @ramakrishnajallolla5489 2 ปีที่แล้ว +24

    అమ్మ శ్రీదేవి గారు మీరు చేస్తున్నా సేవా కార్యక్రమాలను క్రమం తప్పకుండా చూస్తూ న్నాను చాలా‌ సంతోషంగా ఉంది ఈ కార్యక్రమంలో మిమ్ములను ప్రేమతో భాగస్వామ్యం చేయాలని కోరుతున్నాం

  • @VijayawadaAkka6858
    @VijayawadaAkka6858 2 ปีที่แล้ว +8

    శ్రీదేవి గారు మీరు చేసే హెల్ప్ చాలా బాగుంది నాకు చెయ్యాలన్నా చేయలేను మేడం మీ మెసేజ్ చూసి ధన్యవాదాలు చెప్పడం తప్ప ఈ మెసేజ్ కి ఒక లైక్ కొట్టడం తప్ప

  • @prajval5208
    @prajval5208 2 ปีที่แล้ว +43

    చాలా మంచి పని చేస్తున్నారు మేడమ్ వారికీ మంచి భవిష్యత్తు మీరు ఇవ్వాలని నా ప్రార్ధన

  • @user-id6sm6bf7r
    @user-id6sm6bf7r 2 ปีที่แล้ว +23

    అక్క మీ మనస్సు చాలా గొప్ప మానసక్క హ పిల్లలికి మంచి భవిషత్ గురించి ఆందోళన పడుతుంటే మీరు మాకు చాలా సంతోషంగా ఉంది అక్క......🙏🙏🙏🙏

  • @girijadevi4022
    @girijadevi4022 2 ปีที่แล้ว +14

    శిరి నీ గురించి ఎంత చెప్పినా తక్కువే అవుతుంది అమ్మి..గ్రేట్..దేవుడు చల్లగా చూడాలి నిన్ను ..👌👍🙏

  • @gouthamimahesh2500
    @gouthamimahesh2500 2 ปีที่แล้ว +3

    Sridhevi sis miku entha cheppina takkuve milanti vallu chala araduga vuntaru miru greate sis

  • @chanticrazyboy4681
    @chanticrazyboy4681 2 ปีที่แล้ว +10

    అక్క మీరు ఇలాగే చాలా మందికి సహాయం చెయ్యాలని కోరుకుంటున్నాను🙏🙏🙏🙏