హాయ్ అక్కగారు హ్యాట్సాఫ్ టూ యూ...🙏🙏 , దైవం మానవ రూపంలో దర్శనం అవుతారు. అంటే ఏమో అనుకున్నాము, కానీ మిమ్మల్ని చూశాక ఇంకా ఈ లోకంలో మానవత్వం బతికే ఉంది అని నిరూపించారు అక్క గారు....🙏🙏
@@Nagendrakumar-ek8di Sridevi sister also Christian....y r u think religious things brother's...evaraithemi మనకు మనం question వేసుకునే శక్తి ఉండాలి....నువ్వు నేను సహాయం చేశామా అని ఒక్కసారి ఆలోచించండి మిత్రమా....హిందువు....ముస్లిం.... క్రిస్టియన్....అని ఎందుకు ఇలా బ్రదర్....పుట్టినప్పుడు ఏమి తేలదు ...ఏమి తీసుకో పోలేము....జై జై జై భారత దేశం...i love India firstly and lastly
నిజంగా అలా ప్రేమగా మాట్లాడటం, కష్టపడి ఆడపిల్లవైనా అంతంతదూరాలు వెళ్ళి స్వలాపేక్షలేకుండా వాళ్ళకి కావలసింది అందజేయడం నిజంగా గ్రేటమ్మా, మనుషుల్లో దేవతలుంటారని రుజువుచేసావమ్మ కృతజ్ఞతలు ..
@@bakkapadma6771 పద్మ గారు మీరు ఒక ఆడదాని ఉండి మీరు నవ్వడం ఏంటి అమ్మ ఛీ ఛీ వేలు అయితే బాధపడండి లేకుంటే ఉత్తగా ఉండండి అంతే గారి ఎదుటి వారిని బతుకును చులకనగా చూడవద్దు ప్లీజ్ మేడం
అ అక్క మాట్లాడు తుంటే కంటిలో నుండి నీరు కారుతుంది ఛీ ఛీ మా మిడిల్ క్లాస్ బతుకులు లు ఒకరి సాయం చేయలేము ఒకరిని నుండి సాయం పొందలేము ఉపేందర్ గారు తొందరగా కోలుకోవావాని ఆదేవుని కోరుకుంటున్న Good job medam ఆ భగవంతుడు మిమ్మల్ని మీకు కుటుంబ లని సభ్యులను చల్లగా చూడాలని మనస్ఫూర్తిగా భగవంతుని కోరుకుంటున్నాను
అక్క ఎలా చెప్పాలో అర్థం కాలేదు.... నా మనస్సు పూర్తిగా మికు నా పాదాభివందనం.. ఉపేంద్ర త్వరగా కొలుకొవలని తన ఆరోగ్యం పూర్తిగా నయం కావాలని నా మనస్సు పూర్తిగా కోరుకుంటున్నాను ఆమేన్ ⛪💒💒⛪⛪🙏🙏🙏 please save me Jesus
Same pashuvulu wife ki emaiyina jaragagane putintiki pampinchi next month lo second marriage chesukuntunnaru mari alanti husband ki ni answer enti ex) ma adapaduchu ki brain surgery jarigi bed ridden ayindhi anthe ame mogudu ma adapaduchu ni ma athayya degariki (ante ma intiki)pampinchadu and athanu full rich but wife medical expenses kuda sarigga pampinchatledhu mari alanti husband's ni emanalli?
@@luckyreddy360 పశువు అనాలి. మీరు విన్నది కరెక్టే, భార్యని పిల్లల్ని సమంగా చూసుకో లేనప్పుడు పెళ్లి చేసుకోవడం అనవసరం అది ఎవరైనా భార్య అయిన భర్త అయినా,పెళ్లి చేసుకున్న ప్రతి ఒక్కడు ప్రమాణం చేస్తాడు నీ కష్టాల్లో నష్టాల్లో నీ బాధలో నీ జీవితంలో అడుగున ఉంటా అని కానీ దాదాపు అవకాశం ఉన్న ప్రతి ఒక్కడు ప్రతి ఒక్క ఆడది మోసం చేయడానికి ప్రయత్నిస్తారు,అవకాశం వస్తే చంపేస్తారు ఇలా ఎన్ని జరగలేదు,
Ni dyryaniki 🙏🙏🙏akka Aa devudu Vupender Annaiah ni chala thondaraga kolkunetattu cheyyalani manasara korukuntu ni saati Aadapillaga aa bhagavanthunni prathisthunnanu.......
తప్పకుండా చేస్తా తల్లి దేవుడు అందరు ప్రార్ధనలు ఆలకించి ఆ బిడ్డ కి మంచి భవిష్యత్ ఇవ్వాలని భర్త కూడా త్వరలో కోలుకోవాలని ఆ కుటుంబంలో దేవుడు గొప్ప కార్యం చేయాలని ప్రార్థిస్తున్నాను
తండ్రి ప్రతి ఒక్కరు జీవితంలో ఏదో ఒక కష్టం మాలాంటి పేద వాళ్ళు కి ఎందుకు ఇన్ని కష్టాలు పెడతాడో దేవుడు తెలియదు అయిన దేవుని నిందించడం లేదు నేను కానీ నా వంతు నేను ప్ర్రార్ధన చేస్తాను ఈ చెల్లికి వచ్చిన కష్టం ఇంకెవరికి ఇవ్వకు తండ్రి .... శ్రీదేవి సిస్టర్ గారు దేవుడు మిమ్మల్ని నిండు నూరేళ్లు చల్లగా చూడాలి అని కోరుకుంటున్నాను🙏🙏🙏 😭😭😭
శ్రీదేవి గారు నన్ను ఏడ్పించారు.అయిన మీ సేవా కార్యక్రమాలు చూస్తే ఈ జన్మ లో మీలాంటి దేవతా మూర్తులు ను చూసి తరించే భాగ్యం కలిగింది.తల్లి మీ గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే చెల్లి
mi ayana Inka thondarga kolukoni barya barta iddaru santhosham GA undalani devunni prartistunnnu and sredevi amma lava ivnni chestunnaduku chalasanthosham ga undi God bless u akka
నేను ఎప్పటి నుంచో మీ వీడియోస్ చూస్తున్నాను కానీ ఆ ఏముందిలే అందరు యాంకర్ లాగే అనుకున్న వామ్మో మీకు నిజంగా సెల్యూట్. నేను ఈ చెల్లి వీడియో చూసి ఛానల్ ని subscribe చేశాను
అమ్మ .. శ్రీదేవి తల్లి నీకు పాదబి వందనం నీవు చెసే సాయం వల్ల ఆ చెల్లి భర్త తోందంగా కోలుకోవాలని ఆ దేవుని వెడుకుంటను నీవు కష్ట లో ఉన్న వారిని ఆదరిస్తున్నవు అదుకుంటున్నవు కలియుగ దేవతవు నీవు తల్లి ఆ భగవంతుడు నీను నీ కుటుంబం చల్లగా 1000 ఎల్లు బ్రతకాలి అని కోరుకుంటను అమ్మ
మీరు చాలా మంచివారు మేడం మీకు వాళ్ళు ఏమీ కాకపోయినా వాళ్ళని అంతలా ఆదుకుంటున్నారు ఆ దేవుడు మిమ్మల్ని చల్లగా చూడాలి అందరూ అయిన వాళ్ళు అందరూ అయిన వాళ్ళు ఉండి కూడా అనాధలుగా ఉన్న జీవితాలు చాలా ఉన్నాయి. డబ్బులు ఉన్న ప్రేమ అనేది తగ్గట్లేదు కానీమీరు అందర్నీ ఆదుకుంటున్నారు మీకు తోచినంత ఇచ్చి సహాయం చేస్తున్నారు మీలాంటి వాళ్ళు బాగుండాలి
అక్క చాలా మంచి పని చేస్తున్నారు అక్క నువ్వు బాధపడకు మీ అక్క చాలా నిన్ను చూసుకుంటా ది నీ కష్టం దేవుడు చూస్తున్నాడు త్వరలోనే మీ ఆయన నీ దగ్గరకు వస్తాడు బాధపడకు అక్క ధైర్యంగా ఉండు ప్రార్థన చేసుకో నేను కూడా చేస్తాను నువ్వు కూడా నా కుటుంబం లోనే ఉన్నావని అనుకుంటున్నాను శ్రీదేవి అక్క నీకు వందనాలు ఎంతమంది కో సాయి ఏం చేస్తున్నావ్
Really great sister ఆ దేవుడు అందరి కంటే ముందు నిండు నూరేళ్లు ఆరోగ్యంగా సంతోషంగా జీవితాంతం ఇలా అందరికీ సాయం చేయాలని ఆ భగవంతున్ని మనసారా కోరుకుంటున్నాను దేవుడిని
అమ్మాయిలు అంటే ఇలా ఉండాలి బ్రో ఒక లైక్ కొట్టండి
ఔను
భగవంతుడు ఈమెకు జీవితం లోని కష్టం తొలగించి, తనకు సంతోషకరమైన జీవితాన్ని ప్రసాదించాలని ప్రార్ధిస్తున్నాను🙏🌹
చెల్లె నీ భర్త నీ భర్త త్వరలో కోలుకోవాలని ఆ దేవుడు నిండు నూరేళ్లు ఆయురారోగ్యాలు అష్టైశ్వర్యాలు సుఖసంతోషాలు ఇవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను 🙏
🙏🙏🙏
God bless you 🙏
🙏
🙏🙏
Super Great job👌👍🤝🤝🤝🤝 sridevi,God Bless u maa 🙌
డబ్బు ఎంతో ఉండొన్చు కాని దానం చేసే గుణం అందరికి ఉండదు అక్క గ్రేట్.
అక్క నువ్వు చేసే ప్రతి పనికి చాలా కృతజ్ఞతలు నువ్వు చాలా మంచి పనులు చేస్తున్నావు అలా ఆయన ఆమె ఇద్దరు సుఖంగా సంతోషంగా ఉండాలని ఆ దేవుని వేడుకుంటున్నాను
Yes
కోట్లు ఉన్నవారు ఇలాంటి వారికి సహాయం చేయండి దయచేసి😭
Dabbu unna vallu e lante vallaku halp chyyaru pedaa gudeki velle Hoda kosam yanthaina estaru Peru kosam manche pani kosam kadu thamudu
@@papayanaeri4149 avunu elanti vallaki isthe vallaki healp chesina vallu avutharu
దేవుడు ఉన్నాడో లేడో తెలియదు కాని అక్క మీరు మానవ రూపంలో ఉన్న దేవతవు 🙏🙏🙏
Andaru channel ni subscribe cheste 1 million aithe ekuva money vastndi ame ekuva mandiki help cheyagaladu..
Yes
Balaji
హాయ్ అక్కగారు హ్యాట్సాఫ్ టూ యూ...🙏🙏 , దైవం మానవ రూపంలో దర్శనం అవుతారు. అంటే ఏమో అనుకున్నాము, కానీ మిమ్మల్ని చూశాక ఇంకా ఈ లోకంలో మానవత్వం బతికే ఉంది అని నిరూపించారు అక్క గారు....🙏🙏
We are with you
నేను present చదువుకుంటున్న నాకు జాబ్ వచ్చాక ఖచ్చితంగ పేదవారికి నావంతు సహాయం చేస్తా ఇది కేవలం ని inspiration మాత్రమే🙏🏻
ఎమి బాధపడకు చేల్లేమ్మ దైర్యం గా వుండు శ్రీదేవి అక్క వుంది 🙏💐🙏💐🙏💐🙏
1q1
Akka vundhi kadhu please try to help some money
@@vinodkumar-or5ms yess
Hatsup madem
@@priyankavasireddy4062 .
థాంక్స్ యూ సిస్టర్ శ్రీదేవి గారూ
భారము కలిగి మీ కుటుంబం కొరకు ప్రార్ధన చేస్తున్నాము స్వస్థపరచు యెహోవా మీకు తోడైయుండి మీ కుటుంబం దీవిస్తాడు గాడ్ బ్లెస్స్ యు
God bless you ra sridevi.
@Rama Swamy యెహోవానా, ఎవరతను? వాడిబొంద ప్రార్ధన చేసే పెదాలకన్నా సాయం చేసే చేతులుమిన్న అని ఎప్పటికి తెలుసుకుంటారోకదా..
@Rama Swamy brother... don't compare to religious things in your life...ఎవరిష్టం వారిది
@@Nagendrakumar-ek8di Sridevi sister also Christian....y r u think religious things brother's...evaraithemi మనకు మనం question వేసుకునే శక్తి ఉండాలి....నువ్వు నేను సహాయం చేశామా అని ఒక్కసారి ఆలోచించండి మిత్రమా....హిందువు....ముస్లిం.... క్రిస్టియన్....అని ఎందుకు ఇలా బ్రదర్....పుట్టినప్పుడు ఏమి తేలదు ...ఏమి తీసుకో పోలేము....జై జై జై భారత దేశం...i love India firstly and lastly
Amen
అమ్మ, చేల్లిమ్మ నువ్వు దెవతచేల్లిమ్మనాబార్తకూడక్యాసారుతొనెచనిపోయారుచేల్లమ్మమీసాహంచాలామాచిది
నిజంగా అలా ప్రేమగా మాట్లాడటం, కష్టపడి ఆడపిల్లవైనా అంతంతదూరాలు వెళ్ళి స్వలాపేక్షలేకుండా వాళ్ళకి కావలసింది అందజేయడం నిజంగా గ్రేటమ్మా, మనుషుల్లో దేవతలుంటారని రుజువుచేసావమ్మ కృతజ్ఞతలు ..
Akka neku tnq medi machi Manashu akka machi alochana akka
Tnq so much akka god bless u akka
గాడ్ బ్లేస్ యూ తల్లి మీ హస్బెండ్ త్వరగా కోలుకోవాలని కోరుకుంటున్నాను జై శ్రీరామ్ 🚩🚩
😁😁😁
@@bakkapadma6771 మీ నవ్వుకి అర్థము ఉందా?
@@bakkapadma6771 siggu vundha
@@bakkapadma6771 పద్మ గారు
మీరు ఒక ఆడదాని ఉండి మీరు నవ్వడం ఏంటి అమ్మ
ఛీ ఛీ
వేలు అయితే బాధపడండి లేకుంటే ఉత్తగా ఉండండి అంతే గారి ఎదుటి వారిని బతుకును చులకనగా చూడవద్దు ప్లీజ్ మేడం
ఇన్షా అల్లాహ్ ఈమె భర్తకు బాగయ్యి త్వరగా కోలుకోవాలని ఆ అల్లాహ్ తో దువా కోరుకుంటున్నారు ఆమీన్
ఈరోజుల్లో ఈ ఇలాంటి భార్య దొరకడం చాలా అరుదు
It's not like that bro every wife is same not everyone one r worst dont think like that
@@itzmequeeny5590 you are wrong every 90% women trying to escape from problems
Madam nijamga danyavadalu madam miku
ఉపేందర్ త్వరగా కోలుకోవాలని మనః స్పూర్తి గా ప్రార్థిస్తున్నాను.
చాలా సంతోషం శ్రీదేవి గారు
అ అక్క మాట్లాడు తుంటే కంటిలో నుండి నీరు కారుతుంది
ఛీ ఛీ మా మిడిల్ క్లాస్ బతుకులు లు
ఒకరి సాయం చేయలేము
ఒకరిని నుండి సాయం పొందలేము
ఉపేందర్ గారు తొందరగా కోలుకోవావాని ఆదేవుని కోరుకుంటున్న
Good job medam ఆ భగవంతుడు మిమ్మల్ని మీకు కుటుంబ లని సభ్యులను చల్లగా చూడాలని
మనస్ఫూర్తిగా భగవంతుని కోరుకుంటున్నాను
అక్క ఎలా చెప్పాలో అర్థం కాలేదు.... నా మనస్సు పూర్తిగా మికు నా పాదాభివందనం..
ఉపేంద్ర త్వరగా కొలుకొవలని తన ఆరోగ్యం పూర్తిగా నయం కావాలని నా మనస్సు పూర్తిగా కోరుకుంటున్నాను ఆమేన్ ⛪💒💒⛪⛪🙏🙏🙏 please save me Jesus
ఆమెన్
Amen
@@sravanthisravanthi4482
Hlo hi అండీ
ఆమెన్
Amen
నువ్వు గ్రేట్ సిస్టర్
అక్క నువ్వు దేవతవు
చాలా మంచి అక్క నీవు ఒక దేవత నా అక్క నీ మంచితనం ఎల్లప్పుడూ ఉండాలని దేవుని కోరుకుంటున్నాను నీకు మంచి జరగాలి అక్క ఇట్లు మీ తమ్ముడు
తప్పకుండా అతను క్షేమంగా ఇంటికి తిరిగి రావాలని అ దేవున్నిప్రార్తీస్థున్నాము
బాధపడకు సిస్టర్ ప్రభూ వున్నాడు త్వరలోనే మీ వారు పూర్తి ఆరోగ్యం తో తిరిగి వస్తాడు గాడ్ బ్లెస్స్ యూ ✝️🛐
శ్రీదేవి సిస్టర్ ను వీరు చేస్తున్న సేవకు దేవుడు ఎల్లవేళలా మీకు తోడుగా ఉంటాడు థాంక్యూ
గాడ్ బ్లెస్స్ యు 🙏
అక్క నిజంగా దేవుడు మీలో ఉన్న అక్క గాడ్ బ్లెస్స్ యు ⛪🙌💯💯💯🙌🙌🙌🙏🙏🙏🙏😔😔😔
భార్యాభర్తల అనుబంధానికి చక్కటి ఉదాహరణ మీరు, కొన్ని పశువులు ఉంటాయి భర్తకి ఏదైనా ప్రమాదం జరగగానే సులువుగ తప్పించుకుంటారు.🙏
Yes Bro 100 percent True
Avnu correct cheparu
Avunu bhai e janareashan lo ea wife ela undadu
Same pashuvulu wife ki emaiyina jaragagane putintiki pampinchi next month lo second marriage chesukuntunnaru mari alanti husband ki ni answer enti ex) ma adapaduchu ki brain surgery jarigi bed ridden ayindhi anthe ame mogudu ma adapaduchu ni ma athayya degariki (ante ma intiki)pampinchadu and athanu full rich but wife medical expenses kuda sarigga pampinchatledhu mari alanti husband's ni emanalli?
@@luckyreddy360 పశువు అనాలి. మీరు విన్నది కరెక్టే, భార్యని పిల్లల్ని సమంగా చూసుకో లేనప్పుడు పెళ్లి చేసుకోవడం అనవసరం అది ఎవరైనా భార్య అయిన భర్త అయినా,పెళ్లి చేసుకున్న ప్రతి ఒక్కడు ప్రమాణం చేస్తాడు నీ కష్టాల్లో నష్టాల్లో నీ బాధలో నీ జీవితంలో అడుగున ఉంటా అని కానీ దాదాపు అవకాశం ఉన్న ప్రతి ఒక్కడు ప్రతి ఒక్క ఆడది మోసం చేయడానికి ప్రయత్నిస్తారు,అవకాశం వస్తే చంపేస్తారు ఇలా ఎన్ని జరగలేదు,
Ni dyryaniki 🙏🙏🙏akka
Aa devudu Vupender Annaiah ni chala thondaraga kolkunetattu cheyyalani manasara korukuntu
ni saati Aadapillaga aa bhagavanthunni prathisthunnanu.......
ఉపెందర్ త్వరగా పూర్తిగా ఆరొగ్యవంతుడై ఆ దంపతులు ఎల్లప్పుడూ సుఖ సంతోషాలతో ఉండాలని నా శైవుడు ని వేడుకుంటున్నాను ఓం నమః శివాయ
Nee husband kolukoni neetku happy undalani atagadini vedukuntunnanu vijaya And Sridevi garu mee job very great madam god bless u dear
మేడం మీరు సూపర్,, ఇలాంటి పేద వాళ్ళని ఆదుకునేందుకు మీరు దేవుడు
శ్రీదేవి గారు మీ పేరు లోనే వుంది దేవి అని.మీరు దేవునితో సమానం.హెల్పింగ్ సూపర్ తల్లి.god bless u Sri amma.
తప్పకుండా చేస్తా తల్లి దేవుడు అందరు ప్రార్ధనలు ఆలకించి ఆ బిడ్డ కి మంచి భవిష్యత్ ఇవ్వాలని భర్త కూడా త్వరలో కోలుకోవాలని ఆ కుటుంబంలో దేవుడు గొప్ప కార్యం చేయాలని ప్రార్థిస్తున్నాను
Aa help edho nuvvu cheyaradu
@@kumarp6557 చెయ్యడండి, సొల్లు ప్రార్ధన చేస్తాడు, అంతకుమించి పైసా ఖర్చుబెట్టడు, పెంటమీద రూపాయి పడితే నాలికతో అందుకునేరకాలు వీళ్ళంతా, సిగుండాలి పనికిరాని ప్రార్ధనలు చేయడానికి..
ఎంతో పెద్ద కష్టం ఉన్న ఈ చెల్లిని మంచి సహాయం చేసి ఆదుకున్నారు మీ ఆరోగ్యం కాపాడాలని ఆ దేవుడిని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అక్క
భర్త ప్రాణం కోసం కష్ట పడుతున్న భార్య కి 🙏🙏🙏🙏🙏🙏🙏🙏
సూపర్ అక్క చూస్తూ ఉంటె నాకే కనీళ్లు ఆగలేదు అక్క
తోరలోనే కొలుకుంటారు..ఉపేందర్ గారు...ఎం భాదపడకండి..అక్క దేవుడు చూసుకుంటాడు...🙏🙏
🙏🙏🙏sister మీరు చేసిన సహాయానికి ఆమె కళ్ళలో హోప్ తెచ్చారు 🙏🙏🙏ఆమె కళ్ళలో ఆనందాన్ని నింపారు
తండ్రి ప్రతి ఒక్కరు జీవితంలో ఏదో ఒక కష్టం మాలాంటి పేద వాళ్ళు కి ఎందుకు ఇన్ని కష్టాలు పెడతాడో దేవుడు తెలియదు అయిన దేవుని నిందించడం లేదు నేను
కానీ నా వంతు నేను ప్ర్రార్ధన చేస్తాను
ఈ చెల్లికి వచ్చిన కష్టం ఇంకెవరికి ఇవ్వకు తండ్రి .... శ్రీదేవి సిస్టర్ గారు దేవుడు మిమ్మల్ని నిండు నూరేళ్లు చల్లగా చూడాలి అని కోరుకుంటున్నాను🙏🙏🙏
😭😭😭
Yes brother....
Really prayer for poor families and financial problems, and many problems in the poor families
Me bhartha garu tondaraga kolukovalani korukuntunnanu thalli
Sridevi gaaru meeru nijamga great
ఆ దేవుడు నీకు తోడుంటాడు తల్లీ ధైర్యంగా వుండు నాకు స్థోమతలేదు లేకుంటే సహాయం చేసేదాన్ని
కష్టం వచ్చినప్పుడు ఆదుకుని ఎంతో మంచిపని చేస్తున్నారు మేడం
మీరు చల్లగుండాలి మేడం 🙏🙏
ఈ వీడియో సోను సూద్ సార్ కి పంపించండి ప్లీజ్ 🙏🙏🙏
Yes Instagram lo upload cheyali
నిజమే పాపం
@@udaykirangoud7225 చేయండి plz
Sonusood okkadnena helpchesedi evarina cheyothu kada
దేవుడు ఉన్నాడో లేదో తెలియదు కానీ శ్రీదేవి అక్క మానవ రూపంలో ఉన్న దేవత అక్కకి సుఖ సంతోషాలు సంపూర్ణమైన ఆరోగ్యాన్ని ప్రసాదించాలి
శ్రీదేవి గారు నన్ను ఏడ్పించారు.అయిన మీ సేవా కార్యక్రమాలు చూస్తే ఈ జన్మ లో మీలాంటి దేవతా మూర్తులు ను చూసి తరించే భాగ్యం కలిగింది.తల్లి మీ గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే చెల్లి
mi ayana Inka thondarga kolukoni barya barta iddaru santhosham GA undalani devunni prartistunnnu and sredevi amma lava ivnni chestunnaduku chalasanthosham ga undi God bless u akka
సూపర్ అక్క శ్రీదేవి అక్క నువ్వు దేవత అక్క
శ్రీ దేవి గారు మీ కొసం prayer చేస్తున్నాను God bless you your family Amen
కచ్చితంగా ప్రేయర్ చేస్తుం
ప్రార్ధించే పెదవుల కన్నా సాయం చేసే చేతులు మిన్న
ఆమెన్
మీరుచెలగ్రెట్
మేడమ్ యు ఆర్ గ్రేట్ మేడమ్... 🙏🏻🙏🏻 కాని ఎదొ ఒకరోజు నేనుకుడా మీలాగ నీ ముందు నిలబడథను మేడమ్🤝🤝
ఓ దేవుడా శ్రీదేవి చేసిన సహాయం చూసి అయినా భగవంతుడ ఆ అమ్మాయి భర్త కోలుకోవాలని దివిఁచు
నేను ఎప్పటి నుంచో మీ వీడియోస్ చూస్తున్నాను కానీ ఆ ఏముందిలే అందరు యాంకర్ లాగే అనుకున్న వామ్మో మీకు నిజంగా సెల్యూట్. నేను ఈ చెల్లి వీడియో చూసి ఛానల్ ని subscribe చేశాను
త్వరలో ne భర్త కోలుకొని దేవుని ప్రార్ధిస్తూ.కోలుకొని ఇంటికి వస్తాడు తల్లి ఏడవకు కష్టాలు petti petti neku మంచి రోజులు estadu భయపడకు😭😭😭😭
Tq akka okka akka jeevithani kappadinadhuku😭🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻 God bless you akka❤️
శ్రీ దేవీ అక్క విజయలక్ష్మి కి మంచి సహాయం చేశారు విజయలక్ష్మి భర్త ఆరోగ్యం తో ఇంటికి రావాలని ఆ భగవంతుని ప్రార్ధిస్తూనన్ను జై శ్రీరామ్
సినిమా వాళ్ళు కూడా ఈ అక్క ను చూసి సహాయం చెయ్యాలని కోరుకుంటున్నాను శ్రీదేవి అక్క హెల్ఫింగ్ నేచర్ గ్రేట్ అక్క
అమ్మ .. శ్రీదేవి తల్లి నీకు పాదబి వందనం
నీవు చెసే సాయం వల్ల ఆ చెల్లి భర్త తోందంగా
కోలుకోవాలని ఆ దేవుని వెడుకుంటను
నీవు కష్ట లో ఉన్న వారిని ఆదరిస్తున్నవు
అదుకుంటున్నవు కలియుగ దేవతవు నీవు తల్లి
ఆ భగవంతుడు నీను నీ కుటుంబం చల్లగా
1000 ఎల్లు బ్రతకాలి అని కోరుకుంటను అమ్మ
Mdm మీరు చాలా great మిమ్మల్ని a God చల్లగా చూడాలని మనస్ఫూర్తిగా ప్రార్థిస్తున్నాను
ఆ దేవుని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను మీ భర్త బాగుండాలి తొందరగా కోలుకోవాలి మనస్ఫూర్తిగా దేవుని వేడుకుంటున్నాను శివయ్య చూపులు ఎప్పటికీ మీ మీద ఉంటాయి
శ్రీదేవి గారి కి మనస్పూర్తి గా కృతజ్ఞతలు. మీరు సంపూర్ణ ఆరోగ్యం గా ఉండాలని మనస్పూర్తి గా నా దైవమని ప్రార్ధిస్తూ నాను
Sridevi akka u r great I love u akka
నీకు చాలా వందనాలు అమ్మ శ్రీదేవి ఇలాంటి వారిని ఎంతోమందిని కాపాడుతున్నారు
Akka nevu devathava akka
అక్క నువ్వు గ్రేట్ 🙏🙏👌
అమ్మ మీకు పదాబీవంద్దనామ్ తల్లీ
AkkA super
శ్రీదేవి గారు మీరు దేవతండి
God bless you Andi 🙏🙏🙏
మేడం నేను సహాయం చేయలేకపోవచ్చు కానీ, విజయలక్ష్మి తరపున నేను మీకు రుణపడి ఉంటాను మేడం,వాళ్లు చల్లగా ఉండాలని భగవంతుణ్ణి ప్రార్ధిస్తున్నాను మేడం
మీరు చాలా మంచివారు మేడం మీకు వాళ్ళు ఏమీ కాకపోయినా వాళ్ళని అంతలా ఆదుకుంటున్నారు ఆ దేవుడు మిమ్మల్ని చల్లగా చూడాలి అందరూ అయిన వాళ్ళు అందరూ అయిన వాళ్ళు ఉండి కూడా అనాధలుగా ఉన్న జీవితాలు చాలా ఉన్నాయి. డబ్బులు ఉన్న ప్రేమ అనేది తగ్గట్లేదు కానీమీరు అందర్నీ ఆదుకుంటున్నారు మీకు తోచినంత ఇచ్చి సహాయం చేస్తున్నారు మీలాంటి వాళ్ళు బాగుండాలి
అక్క నీవు రియల్ గ్రేట్ అక్క నీవు దేవతవు నీలాంటి దేవతలు ఈ సమాజానికి అవసరము
మహీందర్ మంచి ఆరోగ్యం ఇంటికి రావాలని కోరుకుంటున్నాము తండ్రి ఆమెన్
చాలా చాలా thanks అక్క
ఇలాటి వాళ్ళు కి హెల్ప్ చేస్తున్నావు
సిస్టర్ బాధ పడకు దేవుడు బాగుచేస్తాడు
శ్రీదేవి అక్క నీకు 100కోటి దండాలు
చెల్లమ్మ... ఉపేంద్ర గారిని మంచిగ అవ్వాలని దేవుల్ని ప్రార్థనా చేస్తున్నమ్మ
...
అక్క చాలా మంచి పని చేస్తున్నారు అక్క నువ్వు బాధపడకు మీ అక్క చాలా నిన్ను చూసుకుంటా ది నీ కష్టం దేవుడు చూస్తున్నాడు త్వరలోనే మీ ఆయన నీ దగ్గరకు వస్తాడు బాధపడకు అక్క ధైర్యంగా ఉండు ప్రార్థన చేసుకో నేను కూడా చేస్తాను నువ్వు కూడా నా కుటుంబం లోనే ఉన్నావని అనుకుంటున్నాను శ్రీదేవి అక్క నీకు వందనాలు ఎంతమంది కో సాయి ఏం చేస్తున్నావ్
Great Akka
Really great sister ఆ దేవుడు అందరి కంటే ముందు నిండు నూరేళ్లు ఆరోగ్యంగా సంతోషంగా జీవితాంతం ఇలా అందరికీ సాయం చేయాలని ఆ భగవంతున్ని మనసారా కోరుకుంటున్నాను దేవుడిని
Sri Devi Garu చాలా మంచి పనులు చేస్తున్నారు. Happy to see your kindness
ఈ చిన్న వయసులో ఎన్ని కష్ట లో నీకు ఏ దేవుడే చేయూతనిస్తాడు తల్లి మి సహాయానికి ధన్యవాదాలు మేడం
చాలా గొపపని చస్తున్నారు అక్క మీకు ఆ దేవుడు ఎప్పుడో తోడుంటాడు
బాధపడకు తల్లి మీ ఆయన బాగుంటారు శ్రీ దేవి అక్క🙏🙏
★★★ఆడది అంటే నువ్వే తల్లి ప్రేమించిన వాడికోసం చేస్తున్నా సేవలు చాలా గొప్పవి...👏👏👏
🙏🙏🙏 ఆ దేవుడు చల్లగా చూడాలని నేను కోరుకుంటున్నాను🙏🙏🙏
Sridevi garu first time mee vedio చూస్తున్నాను super ga ఉన్నాయీ
Sri devi నువ్వు చాలా great.🙏🙏🙏🙏🙏🙏🙏
miku manchi manasu undi akka mila andaru marali...God bless you akka
Thank you so much sridevi garu me helping chala bagundi melantivaru valla palita devathalu
హాట్స్ అప్ అక్క👌👌👌దేవుడు మిముల్ని దివిచును గాక
చెల్లి భర్త కోలుకోవాలని కోరుకుంటూ ఉన్నాను జై జై శ్రీరామ్🙏🙏🙏🙏🙏q
Sridevi.akka.niku.cetileti.mokkali.tanu.barta.kacitanga.kolukuntadu
జై శ్రీ రాం జై హనుమాన్ 🙏🙏🙏🙏
Super akka Meru milanti vallu 100 years chalaga vundali
మీరు. చాలా మంచి వారు. నాకు మీరు దేవతల .ఉన్నారు. మీ.వీడియోలు చాలా చాలా మంచి గావుంటాయి.నాపేరు భాను. మీకోసం🌹🌹👏👏👏👏👏👏👏🙏🙏🙏🙏🙏😠👆👈👍
శ్రీదేవి నీవు దైర్యం తో అందర్నీ ఆదుకుంటున్నావు.దేవుడు నిన్ను నిండు 200సంవత్సరాలు దేవుడు దీవించునుగాకా ఆమేన్.
మీకు అభినందనలు శ్రీదేవి గారు
Great sreidevigaru
నాకు వీడియో చుస్తే చాలా ఏడుపు వచ్చింది అమ్మ 😭😭😭😭😭😭చాలా థాక్య్ మేడం 🙏🙏🙏🙏
దేవుడు నీకు తోగా ఉంటాడు భయపడకు తల్లి 😭😭
Super mam innirojulu me video chudaledu nizam ga hatsoff mam
అల్ పీపుల్స్ to the ప్రేర్స్ చేస్తున్నాము
ప్రార్ధించే పెదవుల కన్నా సాయం చేసే చేతులు మిన్న
Prayar kadhu money help cheyyandi
Thankyou soo much sridevi akka garu
Mother Teresa 🙏🙏🙏🙏 .. great .... inspiration for young people 👍 ... please help sridevi akkka everyone ... specially young people plzzz👍🙏
శ్రీదేవి కి మనం అందరూ సపోర్ట్ చేయాలి
🙏🙏🙏 Sridevi garu miku heartfully congratulations
Sister ur really great & no words to explain god is always with you 🙏🙏🙏🙏🙏🙏