మంచి సమాచారం. ఐతే ఆ సైనికులు ముస్లింస్ అనుకుంటాను. అవునో కాదో కంఫర్మ్ చేయండి. ముస్లిం చారిత్రక పరిశోధకుడు శ్రీ నజీర్ గారికి పంపిస్తూ వున్నాను. Ofcourse ఎవరైనా మన భారతీయులే
అయ్యా,ప్రథమ సిపాయిల తిరుగు బాటు 1857 లో నే జరిగింది...మీరు చెప్పిన దాన్ని తిరుగుబాటు అనరు...చరిత్ర బాగా చదవండి...మీరు చెప్పిన దాన్ని ట్రైట్ అంటారు ...ప్రథమ సిపాయిల తిరుగుబాటు అనేది... తిరుగు బాటు ప్రకటించిన అమర వీరులు....వాళ్ళు మొగల్ చివరి చక్రవర్తిని కలిసి మాకు ఆర్థిక సహాయం చెయ్యండి...భారత దేశాన్ని బ్రిటిష్ పాలన నుండి విడి పిస్తము అంటే ఆర్థిక సహాయం మాత్రమే చేస్తాను...బ్రిటిష్ వాళ్ళకి వ్యతిరేకం గా సైనిక సహాయం చెయ్యను అంటే ... వాళ్ళ ఆర్థిక సహాయం తీసుకుని ఒక గొప్ప యుద్ధాన్ని చేశారు .... వాళ్ళ గొప్ప తనాన్ని చిన్నదిగా చేయకండి....
కన్యకాపరమేశ్వరి ఆలయం వెనుక ఇతివంటి శిలాఫలకం ఉంది అని నాకు ఇప్పుడే తెలిసింది.. చాలా అరుదైన వీడియో ... చాలా బాగుంది.
Thank you sir
ఇటువంటి ఇన్ఫర్మేషన్ ఉన్నా అంశాలు మర్రెనో పబ్లిక్ తెలియ చేయాలి మీరు.
నిజంగా ఆశ్చర్యంగా వుంది సర్,ఈ చరిత్రలో దాగిన నిజాలు వింటుంటే,ధన్యవాదాలు సర్
Excellent. Very interesting
Nice information
Nice information...
We wish this channel a very big success
సూపర్ సార్
తెలియని విషయాలు ఎన్నో కూడా ఈ ఛానెల్ ద్వారా తెలుస్తున్నాయి.. గత చరిత్రను ఈ తరం వాళ్ళు కూడా తెలుసుకోవాలి.......
Tq
ప్లీజ్ సబ్స్క్రయిబ్
బాగుంది సార్ తెలియని ఒక మంచి విషయం చెప్పారు
బావుంది సర్.మంచి ఇన్ఫ ్మేషన్ ఇచ్చారు.
Excellent Neelu garu. Perfect info for a most valid reason. Proud of you. Looking forward to know more hidden facts from History. 🎉
Thank u
Thanks to Intach Sri. Edward Poul Sir for a very good information
చాలా చాలా బాగుంది... Very very informative... Hats off... Keep going..
Very nice sir 🙏
Good Information sir, Than you sir.
చాలా బాగుంది
Nice explanation sir 🎉
Congratulation & All the best _Anvesh,Artist.
Thank you for this inspiring topic video sir
Pl subscribe
మంచి సమాచారం. ఐతే ఆ సైనికులు ముస్లింస్ అనుకుంటాను. అవునో కాదో కంఫర్మ్ చేయండి. ముస్లిం చారిత్రక పరిశోధకుడు శ్రీ నజీర్ గారికి పంపిస్తూ వున్నాను. Ofcourse ఎవరైనా మన భారతీయులే
అవునండి
Revealing many unknown facts by this channel
😢😢😢😢😢😢😢😢😢
వీడియో మేకింగ్ అగ్గిపెట్టె మచ్చా గాడు కూడా చేస్తున్నాడు
మీ అజ్ఞానం నీ గొప్ప విజ్ఞానం లా అందరికీ పంచ కండి.....