అంతా పవిత్ర భావము తో , శ్రద్ధ+ఆసక్తి +పాడే పాట పట్ల అంకిత భావము ఎవ్వరికైనా నచ్చుతాయి తల్లీ . ఆ జగన్మాత అనుగ్రహము నీ కళ అభివృద్ధి అయి కళా భిరుచి ఉన్నవారు నిన్ను సదా ఆదరించెదరు గాక తథాస్తు ! తథాస్తు! తధాస్తు!
చక్కగా పాడుతోంది. చక్కగా జడ వేసుకుని వుంది. ఇప్పుడు పెద్దదయింది. ప్రతి పాటలోనూ జడ విరబోసుకునే కనబడుతోంది చెప్పే వాళ్లు లేరో, లేక చెబితే తిట్టుకుంటారని భయంతో మౌనంగా వుంటున్నారో అందుబాటులో వుండే పెద్దలు.
అప్పుడు లల్లీ వయసు 10.. ఇప్పుడు శ్రీలలిత గారి వయస్సు 21.. ఇప్పుడు ఆవిడ ఒక సంపూర్ణ వనిత.. ఒక ఎదిగిన మహిళ.. ఒక స్వంత ఆలోచనలు ఉన్న స్త్రీ.. కానీ.. ఆ చిన్ననాటి లల్లీ ఒక మెరుపుకల.. ఒక అందమైన మిధ్య.. ఒక ఆదర్శ బాలిక.. ఒక స్పూర్తి దీపిక.. ఆ లల్లీ పట్టు పరికిణీలు.. కట్టు బొట్టు.. జడా పూలూ.. నగా నట్రా.. తెలుగు భాష వేషం.. అవి అన్నీ ఒక మాయా లోకం.. ఇదే వాస్తవ సత్యం.. లల్లీ ఒక అందమైన మిధ్య.. శ్రీలలిత ఒక పచ్ఛి నిజం...
శ్రీలలిత ని చూసిన కళ్ళతో.. ఆ తరువాత పాడుతా తీయగా లో ఇంక ఎవరిని చూసినా ఆ ముద్దూ ముచ్చటా కలగట్లేదు.. పదేళ్ళలో లోకం ఎంత మారిపోయిందో అనిబిస్తుంది.. ఈ కాలం పిల్లలని వారి తల్లులని చూస్తుంటే...
When SPB sir was conducting Paduta teyega program it has its quality. Very dignified way he conducted programs. A legend who protects our culture. Today that quality is missing. Again Balu sir flavour should come to Paduta teyega program.
ఎప్పుడో 11 ఏళ్ల క్రితం లల్లీ పాడిన.. ఏ పాట నే పాడను.. అన్న పాట దగ్గరనించి ఆమె పాటల ప్రస్తానం చూస్తున్నాను.. గమనిస్తున్నాను.. ఈ రోజు ఆమె చేరుకున్న స్థితి ఆమె కోరుకున్నదో కాదు తెలీదు గానీ.. చాలా విస్మయం.. బాధ.. కలుగుతుంది.. ఈ పాటికి సినిమా రంగం లోనో.. ఇష్టం లేకపోతే శాస్త్రీయ రంగం లోనో.. కాకపోతే అసలు ఈ పాటలే వద్దు అనుకోని గొప్ప చదువులకి ఏ విదేశాల లోనో.. ఉత్తమ స్థితి లో ఉండి ఉండాలి.. ఇలా ఏది జరగలేదు.. సరైన శిల్పి చేతిలో పడితేనే ఒక బండ రాతి శిల అపురూప శిల్పంగా మారుతుంది...
@@attaluribhuvaneswari1622 ఔను.. నిజంగా చాలా ఆశ్చర్యం వేసింది.. ఇంకా చిన్న పిల్ల కదా.. ఎంతో గొప్ప భవిష్యత్ ఉన్న పిల్ల.. నిశ్చితార్ధం తరవాత స్వాతంత్ర దినోత్సవం కి గాని.. వరలక్ష్మి వ్రతం కి గాని పాటలు పాడలేదు.. పెళ్లి అన్నది ఒక పెద్ద మలుపు.. మంచికో చెడుకో కాలమే నిర్ణయిస్తుంది...
Nicely presented.. I feel her as our family member and enjoyed the melodious voice..God bless her with more energetic life to continue for many more years...
శ్రీలలిత కి చేతులెత్తి నా విన్నపం: దయచేసి ఇతర మతాల పాటలు పాడవద్దు.. ఎంత డబ్బు ఇచ్చినా సరే.. చాలా మంది యువ గాయకులు ఈ కాలం లో కాసులకి కక్కుర్తి పడి అదే పని చేస్తున్నారు.. కళని అమ్ముకుంటున్నారు.. నమ్మకాన్ని వమ్ము చేస్తున్నారు.. అపర సరస్వతి పుత్రిక శ్రీలలిత అలా చెయ్య కూడదు అని నా సవినయ వినతి... 🙏🙏🙏🙏🙏
ఈ పాట పాడింది 2014 లో .. అప్పటికి లల్లీ కి ఇంకా 11 ఏళ్లు.. ఈ పాటలో శ్రీగౌరి అన్న పదం 14 సార్లు వస్తుంది.. మొదటి సారి తప్ప శ్రీగౌరి బదులు సిగౌరి అని వినిబిస్తున్నాది.. వినికిడి లోపమో.. రెకార్డింగ్ లోపమో.. ఏమో మరి.. ఏది ఏమైనా.. అసలు లల్లీ పాట వింటేనే లాలి పాట లాగా మహా ముచ్చటగా ఉంటుంది..
Sis నువ్వు చాలా చాలా అదృష్టవంతురాలివి దేవుడు నీకు ఇంత మంచి గళం ఇచ్చాడు.....❤❤❤❤❤❤❤❤ ilove your voice sis 🎉🎉🎉🎉🎉🎉
అంతా పవిత్ర భావము తో , శ్రద్ధ+ఆసక్తి +పాడే పాట పట్ల అంకిత భావము ఎవ్వరికైనా నచ్చుతాయి తల్లీ . ఆ జగన్మాత అనుగ్రహము నీ కళ అభివృద్ధి అయి కళా భిరుచి ఉన్నవారు నిన్ను సదా ఆదరించెదరు గాక తథాస్తు ! తథాస్తు! తధాస్తు!
Nijame nenu intakumundu chala sarlu alage anukunnanu.
Maatha. Bless you
❤చాలచాలా బాగా ఆలపించిన ఆ అమ్మాయికి ఆశీర్వచనాలు
@@NarasimhamurthyGollapudiBAlu❤❤❤❤❤❤❤❤❤❤❤❤
చక్కగా పాడుతోంది. చక్కగా జడ వేసుకుని వుంది.
ఇప్పుడు పెద్దదయింది. ప్రతి పాటలోనూ జడ విరబోసుకునే కనబడుతోంది చెప్పే వాళ్లు లేరో, లేక చెబితే తిట్టుకుంటారని భయంతో మౌనంగా వుంటున్నారో అందుబాటులో వుండే పెద్దలు.
ఆనాటి లలిత ఒక కమ్మని కల.. ఒక మాయా వల.. ఒక తల్లి చాటు బాల.. ఒక తెలిమంచు తెర.. ఒక అందమైన మిధ్య...
అప్పుడు లల్లీ వయసు 10.. ఇప్పుడు శ్రీలలిత గారి వయస్సు 21.. ఇప్పుడు ఆవిడ ఒక సంపూర్ణ వనిత.. ఒక ఎదిగిన మహిళ.. ఒక స్వంత ఆలోచనలు ఉన్న స్త్రీ.. కానీ.. ఆ చిన్ననాటి లల్లీ ఒక మెరుపుకల.. ఒక అందమైన మిధ్య.. ఒక ఆదర్శ బాలిక.. ఒక స్పూర్తి దీపిక.. ఆ లల్లీ పట్టు పరికిణీలు.. కట్టు బొట్టు.. జడా పూలూ.. నగా నట్రా.. తెలుగు భాష వేషం.. అవి అన్నీ ఒక మాయా లోకం.. ఇదే వాస్తవ సత్యం.. లల్లీ ఒక అందమైన మిధ్య.. శ్రీలలిత ఒక పచ్ఛి నిజం...
శ్రీలలిత ని చూసిన కళ్ళతో.. ఆ తరువాత పాడుతా తీయగా లో ఇంక ఎవరిని చూసినా ఆ ముద్దూ ముచ్చటా కలగట్లేదు.. పదేళ్ళలో లోకం ఎంత మారిపోయిందో అనిబిస్తుంది.. ఈ కాలం పిల్లలని వారి తల్లులని చూస్తుంటే...
Keerthana is there
Excellent singing. Daily I will listen this song.
Wonderful performance.Blessings to chi.sow.Srilalitha
వీనులవిందు అంటే ఇదే 👌👌👏👏
Sung wonderfully in the Devine presence of Gurus.
It's cent percent correct,since our music not before not now not at anytime since that is our ancient peoples Great Ness.
Sri. Matre. Namaha🙏🌹🙏🌹🙏
Excellent performance.
We are very much missing spb. He is legendary singer.
శ్రీ మాత్రే నమః అమ్మ ఆశీస్సులు ఎల్లవేళలా ఉండాలి
Sweet Lalli is blessed with Celestial Aura...
When SPB sir was conducting Paduta teyega program it has its quality. Very dignified way he conducted programs. A legend who protects our culture.
Today that quality is missing. Again Balu sir flavour should come to Paduta teyega program.
Ak.Chittoor....AP...GOD BLESS ALL SINGER'S...MUSIC ALWAYS GREAT AND DEVINE
శీ గౌరి...
అన్ని సార్లు శీ గౌరి.
కానీ, గానం అద్భుతః
ఆశీస్సులు.
All little Champs have sung well considering their age .
Verygood.god bless u.
Chaala baaga padavu talli. God bless you.
ఆ సరస్వతి కటాక్షం ఈ చిరంజీవి కి ఎల్లపుడు ఉండాలని, మిమ్ములను కన్న మాతృమూర్తులుకు ధన్యవాదములు.
Excellent singing sri lalitha thalli god bless you amma
ఎక్సలెంట్ పెర్ఫార్మెన్స్
Nice performance children. God bless you all 👐👐
Very best vedio record thanks to them to conduct such programes.
God bless you Amma
Super lyrics !! N baby 's sweet singing !! 👏👏👏🤝🙏💐🙏👍
Lyrek
Swamy jis... fentastic performance by Lalitha
అమ్మ దయ ఉంటే అన్నీ ఉన్నట్టే 🙏🙏🙏
Excellent srilalli❤❤❤❤
💖💚💙 MahaAdbuthamuga Chiranjeevi SriLalitha Chala Chala Baga Padindi. Eppatiki Manchi Gonthu tho Paduthoindi ee Ammai. Sri Saraswathi Kataksham Unnadi. 💖💛💙💜💖
తల్లి నీకు ఎంత పొగిడిన తక్కువనే అమ్మ ముందుగా నీ తల్లిదండ్రుల పాదాలకు నమస్కారం ఏ జన్మలో చేసుకున్న పుణ్యమో
Excellent.
Thanks you 👌
ఎంతబాగాపాడావుతలీ❤❤❤
Ee orogram vinte patalu nerchukovalani undhi. Sangeethama class ki vellalabu undhi. Thank you Bala Gandharvulu andhariki
S P బాలసుబ్రహ్మణ్యం గారిని చూస్తుంటే చాలా బాధగా ఉంది ❤
😘 బ్రహ్మాండంగా పాడావురా బంగారం.
I like your songs In devotional,
Orchestra played a wonderful roll 🙌
Excellent 👌
1:00 Lalli is of course a celestial singer.. but if we look carefully she has a subtle natural dancing rhythm too...
God bless you dear . చాలా బాగుంది .బాగా పాడారు అమ్మ ❤🎉🎉🎉🎉
Baga padavu God bless you
Excellent and Super
Excellent performance God bless all children.
Super bangaru thalli
మీ జన్మ ధన్యం అభివృద్ధి రసుతు
ఎప్పుడో 11 ఏళ్ల క్రితం లల్లీ పాడిన.. ఏ పాట నే పాడను.. అన్న పాట దగ్గరనించి ఆమె పాటల ప్రస్తానం చూస్తున్నాను.. గమనిస్తున్నాను.. ఈ రోజు ఆమె చేరుకున్న స్థితి ఆమె కోరుకున్నదో కాదు తెలీదు గానీ.. చాలా విస్మయం.. బాధ.. కలుగుతుంది.. ఈ పాటికి సినిమా రంగం లోనో.. ఇష్టం లేకపోతే శాస్త్రీయ రంగం లోనో.. కాకపోతే అసలు ఈ పాటలే వద్దు అనుకోని గొప్ప చదువులకి ఏ విదేశాల లోనో.. ఉత్తమ స్థితి లో ఉండి ఉండాలి.. ఇలా ఏది జరగలేదు.. సరైన శిల్పి చేతిలో పడితేనే ఒక బండ రాతి శిల అపురూప శిల్పంగా మారుతుంది...
ఇప్పుడు ఈ పాప ఏమి చేస్తుందండీ????ఎలా ఉంది??
@@nareshkakumanu2774 శ్రీలలితా సింగర్ అని యూట్యూబ్ చానెల్ ఉంటుంది చూడండి.. హాయిగా మంచి మంచి పాటలు పాడుతుంది ఇప్పుడు కూడా మా లల్లీ బంగారు తల్లి...
@@nareshkakumanu2774 హాయిగా స్వంత చానెల్ పెట్టుకొని పాటలు పాడుకుంటోంది..
పెళ్లి చేసుకో బోతున్నది, నిశ్చయ తాంబూలము అయినది విజయవాడలో.
@@attaluribhuvaneswari1622 ఔను.. నిజంగా చాలా ఆశ్చర్యం వేసింది.. ఇంకా చిన్న పిల్ల కదా.. ఎంతో గొప్ప భవిష్యత్ ఉన్న పిల్ల.. నిశ్చితార్ధం తరవాత స్వాతంత్ర దినోత్సవం కి గాని.. వరలక్ష్మి వ్రతం కి గాని పాటలు పాడలేదు.. పెళ్లి అన్నది ఒక పెద్ద మలుపు.. మంచికో చెడుకో కాలమే నిర్ణయిస్తుంది...
సరస్వతీ కటాక్షము ఎల్లపుడూ ఉంది బంగారం.సూపర్❤❤🎉🎉
Superb.
We have seen Gowri devi in Chy.sow. Srilalitha presentation of the song lively.
ముఖ్యంగా ఎందుచేత నంటే... మీరు లక్ష్మీ sowbhagyavathi అని సంభో దించకుండా చి. సౌభాగ్యవతి అన్నందుకు
@@kssampathkumar4547❤
Super ❤
Very nice voice lalitha
VERY NICE VOICE
Fantastic
ఓం నమో వేంకటేశాయ నమః ఓం నమో వేంకటేశాయనమః ఓం శ్రీ నమో వేంకటేశాయనమః
Very nice gatram.chiranjeeva shukhee bhava 🎉🌹👌👍👏🙏
Very excellent song very good performances.god gift.her parents' are very grateful.it is a grate gift
OM SRI MATHRE NAMAHA.
శుభాశీస్సులు
శ్రీ మాత్రేనమః 🙏
God bless you always naa talli
Nicely presented.. I feel her as our family member and enjoyed the melodious voice..God bless her with more energetic life to continue for many more years...
Sreematrenamaha
Amma daya neemeeda unnadi talli. Ninnu AMMA EPPUDU CHALLAGAA choochunugaaka. Chiraayusmatee Bhavati. Sreematrenamaha.
శుభాకాంక్షలు
Chalabagundi amma vande pata
Super👌kokila voice so good❤😂🙏👍
Super voice
♥️♥️♥️♥️🌹🇮🇳♥️♥️♥️♥️
Sri Lalita your every phogram 100% Seksesfull🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉😢🎉your dress is very nice
God bless you, my dear girl.
అవును నిజమే. ఛి ఛీ గా కనంత వరకు ✅🤗 శ్రీ గౌ💯✅రీ🌻✅💯💋💯💋💯💋💯💋💯💋💯🤗✅అ🇲🇰ని✅
👌👌👌👍👍
Chaala baaga padavu
Very nice and good song.
Excellent srilalitha
👌👌
శ్రీలలిత కి చేతులెత్తి నా విన్నపం: దయచేసి ఇతర మతాల పాటలు పాడవద్దు.. ఎంత డబ్బు ఇచ్చినా సరే.. చాలా మంది యువ గాయకులు ఈ కాలం లో కాసులకి కక్కుర్తి పడి అదే పని చేస్తున్నారు.. కళని అమ్ముకుంటున్నారు.. నమ్మకాన్ని వమ్ము చేస్తున్నారు.. అపర సరస్వతి పుత్రిక శ్రీలలిత అలా చెయ్య కూడదు అని నా సవినయ వినతి... 🙏🙏🙏🙏🙏
ష.
4⁴@@anaparthiveerraju6085
Correct
R is not clear in sri.
మరి మీ మతానికి చెందిన పాటలు డబ్బులు తీసుకుని పాాడొచ్చా, మతమౌఢ్యం అంటే ఇదే కదా! ఇదేేనా కళలకు అర్ధం, పరమార్ధం!
God bless all singers .
Super sang Lalitha.B
అవును కొన్నిసార్లు శ్రీగౌరి బదులుగా సీగౌరి అని వినిపిస్తుంది
Aa age lo ala padatam great, manchiga nerpincharu, bhavishyathu lo inkanu purobhi vruddhi sadinchali chitti thalli
Good performance
AMMA ASSISHULU AA AMMAI KI UNNAI KHABHATTE ANTHA ADBHUTHAMGHA PADHAGHALIGHINDHI. OM SRI MATHRE NAMAHA.
OM MATHA GOWRI DEVIE NAMO NAMAHA. OM KLEEM NAMAHA SHIVAYA.
ఈ పాట పాడింది 2014 లో .. అప్పటికి లల్లీ కి ఇంకా 11 ఏళ్లు.. ఈ పాటలో శ్రీగౌరి అన్న పదం 14 సార్లు వస్తుంది.. మొదటి సారి తప్ప శ్రీగౌరి బదులు సిగౌరి అని వినిబిస్తున్నాది.. వినికిడి లోపమో.. రెకార్డింగ్ లోపమో.. ఏమో మరి.. ఏది ఏమైనా.. అసలు లల్లీ పాట వింటేనే లాలి పాట లాగా మహా ముచ్చటగా ఉంటుంది..
అవును..శీగౌరియే అనే వినిపిస్తోంది...వయసు ప్రభావమేమో....ఏదిఏమైనా....శతమానం భవతి....❤
@@nageswararaoabbavaram3171 చిన్న పిల్ల కదా.. గౌరి పూర్తి పేరు C. Gouri అని అనుకోని ఉంటుంది.. ❤🧡💛💚💙
1:03
❤❤😅😮🎉re saz@@nageswararaoabbavaram3171
Ledandi mee vinikidi lopam anipistondi, ame correct gane padindi
🙏🏼🙏🏼
🙏🙏🙏
God bless you thalli
గుడ్ మార్నింగ్ థాంక్యూ గౌరమ్మ తల్లి సాంగ్ సూపర్ స్టార్ శ్రీ లలితా సింగర్ విజయవాడ సూపర్ స్టార్ 🙏🙏🙏🙏🙏🙏🙏👍💐
Suuuuuper
OM SRI MATHA GOWRI DEVIE NAMO NAMAHA.
God bless you maa
Song lyrics please
❤
Song lyrics please super song
💐🙏
భక్తి గీతం మధ్యలో పబ్లిసిటీ అవసరమా? ఈ పద్ధతి కరెక్టేనా?
GOD BLESS YOU SRILALITHA BANGARU THALLY
🙏🙏🙏🌹🌹🌹👌👌👌