antarvedi Lakshmi Narasimha Swamy temple అంతర్వేది లక్ష్మీనరసింహస్వామి,అన్న చెల్లెల్ల గట్టు

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 22 ต.ค. 2024

ความคิดเห็น • 17

  • @SudeepGubbala
    @SudeepGubbala 7 หลายเดือนก่อน +2

    అన్న మాది రావులపాలెం

  • @LoyaSireeshA
    @LoyaSireeshA 10 หลายเดือนก่อน

    సూపర్ చెప్పారు అండి

  • @Bobby-b9g
    @Bobby-b9g 10 หลายเดือนก่อน

    స్థల పురాణం గురించి బాగా వివరించారు

  • @ranigajjarapu3572
    @ranigajjarapu3572 10 หลายเดือนก่อน

    Supar

  • @priyaraghu5824
    @priyaraghu5824 10 หลายเดือนก่อน

    చాలా బాగా వివరించారు చైతన్య గారు 🙏🏼🙏🏼🙏🏼

  • @Srivishnutejas
    @Srivishnutejas 7 หลายเดือนก่อน +1

    Thank you

  • @RameshBabu-iz4zc
    @RameshBabu-iz4zc 7 หลายเดือนก่อน +1

    very nice explanation bro...iam from vizag...palakollu...bhemavaram e rendu pancharama temples...dwaraka tirumala...antarvedi...e 4 temples ki first a temple numchi start avvali bro...easy route map chepandi

    • @KSHIRAPURIABBAI
      @KSHIRAPURIABBAI  7 หลายเดือนก่อน +1

      వైజాగ్ నుంచి ముందు మీరు భీమవరం చేరుకొని అక్కడ టెంపుల్ లో ఉదయం దర్శనం చేసుకోండి ఆ తర్వాత పాలకొల్లు రండి పాలకొల్లు టెంపుల్ లో దర్శనం చేసుకుని మధ్యాహ్నం అవుతుంది బయలుదేరి అంతర్వేది వెళ్ళండి 4కి అక్కడకి చేరుకుంటే అంతర్వేదిలో దర్శనం చేసుకుని అక్కడ సముద్రం దగ్గర అన్నాచెల్లెల గట్టు ఉంటుంది అది చూసుకుంటే ఒక రోజు కంప్లీట్ అవుతుంది ఆరోజు నైట్ మీరు పాలకొల్లు స్టే చేసి తర్వాత రోజు ఉదయం ద్వారకాతిరుమల దర్శనం చేసుకుని మీరు వైజాగ్ తిరిగి వెళ్ళిపోవచ్చు
      ఏం ఇన డౌట్ ఉంటే న no కి call చెయండి చెప్తా
      Kshirapuri abbai instagram id
      Ph :no-9676160201

    • @RameshBabu-iz4zc
      @RameshBabu-iz4zc 7 หลายเดือนก่อน +1

      ​@@KSHIRAPURIABBAIThanks for reply bro...thank u so much

    • @arutlapooja9562
      @arutlapooja9562 5 วันที่ผ่านมา

      ​@@KSHIRAPURIABBAIbro narsapuram lo accomodation ekkada tiskunte manchiga untadi chepava mdlu china babu unadu nen Nov lo veltunanu plzz chepava the best edo

  • @ravichidura7979
    @ravichidura7979 9 หลายเดือนก่อน +2

    మాది నిజామాబాదు తెలంగాణ మాకు అంతర్వేది దర్శనం చేయాలనీ వుంది ఎలా వెల్లి రావాలి చెప్పండి

    • @KSHIRAPURIABBAI
      @KSHIRAPURIABBAI  9 หลายเดือนก่อน +1

      నిజామాబాద్ నుంచి nagarsol ex ట్రైన్ ఉంది అందులొ పాలకొల్లు వరకు రండి , పాలకొల్లు నుంచి అంతర్వేది కి ప్రవేట్ వెహికిల్ బుక్ చేసుకోండి
      లేదా
      హైద్రాబాద్ నుంచి నరసాపురం వచ్చి ట్రైన్ కి అక్కడ నుంచి కూడా వెళ్లచు
      2డేస్ ప్లాన్ చేసుకోండి

    • @ravichidura7979
      @ravichidura7979 9 หลายเดือนก่อน +1

      @@KSHIRAPURIABBAI tq

  • @varalakshmidevi123
    @varalakshmidevi123 5 หลายเดือนก่อน +1

    Temple accommodation chepandi

    • @KSHIRAPURIABBAI
      @KSHIRAPURIABBAI  5 หลายเดือนก่อน +1

      అక్కడ అంతర్వేదిలో అకామిడేషన్ కష్టమండి
      దగ్గరలో ఉన్న పాలకొల్లు లేదా అమలాపురం లో రూమ్ తీసుకుని అక్కడి నుంచి దేవాలయానికి దర్శనానికి వెళ్లడం మంచిది,
      And
      మీరు ఎక్కడ నుంచి ఈ దేవాలయానికి రావాలి అనుకుంటున్నారు చెప్తే దాన్ని బట్టి అకామిడేషన్ ఎక్కడ చూసుకుంటే మంచిది నేను చెప్తాను

    • @arutlapooja9562
      @arutlapooja9562 5 วันที่ผ่านมา

      Nen temple ki cl chesi adiga accomodation gurinchi oks roju mundu cl chesi book chesko manaru vallu kani akkada rooms etla untayo telvadu oka sari rooms chupinchara plzz