శ్రీదేవి గారు చాలా మంచి దర్శనభాగ్యం కల్పించారు శ్రీ ముఖలింగేశ్వర మీరు నిండు నూరేళ్లు చల్లగా ఉండాలి ఇలాంటి దర్శన భాగ్యం అందరికీ కలిగించండి శ్రీదేవి గారు మీకు కృతజ్ఞతలు
@@parvateesamsapparapu4995 starting lo bord chupinchaaru kadhaa Andi dhanimidhane vundhi kadhaa adrass Sri mukhalingeswara swami dharsanam, Sri kaakulam ani vundhi kadhaa check chesukondi Malli vedio nu chudandi.🙏🙏🙏🙏🙏
Please see the walls of this temple This a marvlous one . Buty Ane padaaniki Nirvachanam . I have seen this temple twice very leasurely. In my view It is more beautiful than so called Thaj Mahal.
meeku satha koti namaskaramulu guruvu gaaru meeru maa andhariki ardhamu ayyeala i swayambhu ga vealasina i gomukha aakaramu lo vunna i shivayya ni gurinchi vivaramu ga cheappi nandhuku swami
Amma...SriDevi ...ituvanti mahimqnvitq kshetralu chupinchinanduku dhanya vaadalu. Temples antee manam vere states ki velli anubhutulu pondutunnamu. Mana pakkalo vunna Gudulani kudaa abhivrudhi chesukogalagaali ani aa PARAMESWARUDINI prardhistunna.🙏
ఈ క్షేత్ర చరిత్రను ప్రాముఖ్యతను బహు చక్కగా వివరించి చెప్పినటువంటి గురుదేవులకు నా పాదాభివందనాలు
ఎంతచక్కటి వివరణ. ఆ పరమేశ్వరుడు మీలో లీనమయి పలికించినాడు. జీవితములో ఇటువంటి పవిత్రమైన క్షేత్రాన్ని దర్శించే భాగ్యము కలుగుతుందో లేదోకాని మీ ప్రవచనంవల్ల ఆ ఆలయ సందర్శన చేసుకున్నంత దివ్యమైన అనుభూతి కలిగినది. ధన్యవాదాలు. దీర్ఘాయుష్మాన్భవ.
😊llq😊
శ్రీ ముఖలింగేశ్వరుని దర్శనం భాగ్యం కలిగించడమే కాకూడా స్వామి చెప్పిన స్థల పురాణవిశేషాలు అధ్యాంతం అద్భుతం అభినందనీయం
Om
Ekkada
అత్యంత అధ్బుతం ఈ శివ క్షేత్రం ఓం నమో శ్రీ నమఃశ్శివాయ పాదాభివందనం పాహిమాం రక్షమాం
ఏపీలో అత్యంత అద్భుతమైన మరో దేవాలయం ...శ్రీ ముఖలింగం,శ్రీకాకుళం
శ్రీదేవి గారు చాలా మంచి దర్శనభాగ్యం కల్పించారు శ్రీ ముఖలింగేశ్వర మీరు నిండు నూరేళ్లు చల్లగా ఉండాలి ఇలాంటి దర్శన భాగ్యం అందరికీ కలిగించండి శ్రీదేవి గారు మీకు కృతజ్ఞతలు
చాలా బాగా చెప్పారు అడ్రెస్ వేరే వాళ్లకు చెప్పకుండా
@@parvateesamsapparapu4995 starting lo bord chupinchaaru kadhaa Andi dhanimidhane vundhi kadhaa adrass Sri mukhalingeswara swami dharsanam, Sri kaakulam ani vundhi kadhaa check chesukondi Malli vedio nu chudandi.🙏🙏🙏🙏🙏
Adress cheppandi please
అయ్యగారు ఆలయాన్ని గురించి చెప్పిన వివరాలు చాలా అద్భుతంగా ఉంది
Hai sister ఈ పుణ్యక్షేత్రాన్ని నిజంగా చూస్తున్నట్టుగా చూపించారు.అద్భుతంగా ఉంది ధన్యవాదాలు .
బ్రమ్మ గారు చాలాబాగా క్షేత్రం విషేషం వివరించారు స్వామి దర్శనం చేయించారు ధన్య వాదములు
చాలా చక్కగా వివరించారు ధన్యవాదములు 🙏🙏🙏🙏🙏
చాలా బాగా చెప్పారు స్వామి అధ్బుతం ఓం నమః శివాయ 🙏🙏🙏
గోముఖ లింగేశ్వర స్వామి నమామి
ఓ 0 నమః శివాయ హరహర మహాదేవ శంభో శంఖర ఈశ్వరా పరమేశ్వర భక్తవ శంఖర పాహిమాం పాహిమాం
క్షేత్ర మహాత్మ్యము అద్భుతంగా వివరించారు.
ధన్యవాదాలు🙏
చాలా గొప్పగా చెప్పారు స్వామి గారు
హర హర మహాదేవ ఓం నమశ్శివాయ హరిహొం
ఓం నమః శివాయ ఓం నమః శివాయ ఓం నమః శివాయ హర హర మహాదేవ శంభో శంకర హర హర మహాదేవ శంభో శంకర హర హర మహాదేవ శంభో శంకర 🕉️🕉️🕉️🌹🌹🌹🙏🙏🙏
Please see the walls of this temple
This a marvlous one . Buty Ane padaaniki Nirvachanam . I have seen this temple twice very leasurely. In my view It is more beautiful than so called Thaj Mahal.
@@VijayaLakshmi-nn7yx address please
Chala manchi vivarana eecharu swami...
ఓం నమశ్శివాయ 🙏🙏🙏హర హర మహాదేవ 🙏🙏🙏
. ఓం నమశ్శివాయ ఈ గుడి అడ్రస్ చెప్పండి ప్లీజ్
చాలా బాగా చేస్తున్నావు శ్రీదేవి అలియాస్ రాణి
ఓం నమశ్శివాయ హర హర మహాదేవ శంభో శంకర
ఓం నమఃశివాయ....
meeku satha koti namaskaramulu guruvu gaaru meeru maa andhariki ardhamu ayyeala i swayambhu ga vealasina i gomukha aakaramu lo vunna i shivayya ni gurinchi vivaramu ga cheappi nandhuku swami
Mind blowing. I even can't express it.
Must expose it the world. Not only india
Thank🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🌹❤🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
Guruvugaru kshetra katha vivarana baaga chepparu. Dhanyosmi.
అత్యంత అద్భుతమైన వివరాలు తెలిపిన గురువర్యులు గారికి శతకోటి నమస్కారాలు ఓం నమఃశివాయ 🙏🙏
O
Thank u sister.mukhalingeswaruni dharsanabhagyamkalpinchavu talli🙏🙏🙏
Memu lopaliki velli chusamu chala happy om namahshivaya🎊🙏🙏🙏
ఎక్కడ ఉంది అండి ఈ టెంపుల్
✨ Superb... Guruvu Gaaru 💐🌿🌾👣👣👣👣👣🌾🌿💐✨👍🏻👌🏻👌🏻👌🏻🙏🏻✨
Om namah Shivay 🙏🙏🙏🔱🔱🔱
హర హర మహాదేవ. ఈ పుణ్య ష్టలానికి ఎలా వెళ్లాలో చెప్పవలసినది? అక్కడ ఉన్నది 🙏
Srikakulam district Srimukhalingam village Srikakulam bus stop lo srimukhalingam poye buses prati gantaku vuntaayi temple edurugane bus aagutaayi
Srikakulam district
🙏🙏🙏🙏🙏🙏🙏Omnamosivaiahharaharadevaiasambosankar Garuki Padhabevandhmlu🙏🙏🙏🙏🙏🙏🙏
Address కూడా చెప్పండి ప్లీజ్
Tilaru. Rly station nundi auto 50rs. Per person. Or Srikakulam bus stand to 30rs by bus 🙏
శ్రీముఖలింగం శ్రీకాకుళం జిల్లా
Srikakulam to శ్రీములింగం bus వుంటుంది.
Chala baga chepparandi,
Antha baga chekkaro a shilpalu and what an art this is idi kada mana ancients technology ...Jai sanathana bharathi...
Chakkaga chepparu gurji
Hai sister! Your service is good for the poor people. This video also good. Iam from kuwait.
ఓం నమః శివాయ 🔱🙏
ఓం నమః శివాయ హర హర మహాదేవ శంభో శంకర
Purohitula varu cheppina vidhanam apoorvam variki padabhivandanam
Wow adbutam thank u sridevigaru
ॐ नमः शिवाय 🙏🙏🌺🙏🌺
Gurugarikina padaabhi vandanaalu
O shilpi meku shethakoti shethakoti danyavadamulu.danya jeevudavu ayya.
Very nice vedio thank you
Swamulu Kathalu chala Baga chepparu
Thalapúranam బాగా chepparú thànkyou
Om Namo Sri Mukalingeshwaraya Devaya Namo Namaha
Om namaha shivaya sambo siva Sankara Om namaha shivaya sambo siva Sankara Om namaha shivaya sambo siva Sankara Om namaha shivaya sambo siva Sankara
Chala baaga chepparandi.
ఓం నమో శ్రీ ముఖ లింగేశ్వరాయ నమః 🙏🏼🙏🏼
Om Om namah shivaya Om namah shivaya Om namah shivaya 🙏🙏🙏🙏🕉️🕉️🕉️🕉️🕉️🕉️🕉️🕉️🕉️🕉️🕉️🕉️🕉️🕉️
Swamy
Yee temple yekkada undi.
Place cheppagalagu🙏
Om namsivaya meku padhabivadanam
Jalumuru mandal of srikakulam district
ఎంత సేపు చూసినా ఎదో మంచి బొమ్మలు చేక్యరు అనుకుంటారు కాని మివివరన నాకు శివుడు చేబీతే వినకుండ పార్వతీ దేవి సిగ్గు పడినట్లు కనిపించింది
❤️❤️❤️❤️❤️❤️శ్రీ విష్ణురూపాయ అరుణాచలశివ 💞💞💞💞💞💞💞💞💞💞💞💞💞💞💞💞💞💞💞💞💞💞♥️♥️♥️♥️♥️♥️♥️♥️❤️❤️❤️🙏🙏
శ్రీ ముఖలింగం నేను చూశాను .చాలా బావుంటుంది. మరలాఇలాచూడటంనాఅదృషంటము.శ్రీ దేవి
ఈ గుడి అడ్రస్ చెప్పండి దయచేసి
Srikakulam nundi Auto matladukuni vellachandi
Srikakulam district Srimukhalingam village Srikakulam bus stop lo srimukhalingam poye buses prati gantaku vuntaayi temple edurugane bus aagutaayi
OM MUKHALINGESWARAYA NAMAHA
Om namah shivaya.
Chala manchiga chepparandi Shiva Darshanam kooda Bagane jarigindi vandanalandi
🙏🏻oum namassivaya
Srikakulam busstand nunchi buses available ...akkadi slanglo mokkalingam antaru...om namasshivaya 🙏
Chala chakkaga chepparu vivarincharu 🙏
ఏ ఊరు ఇది??
Ohm Namah Shivaya 🙏
Om NAMAH SIVAYA OM NAMAH SIVAYA OM NAMAH SIVAYA
Om namah shivaya Om namah shivaya
💐ఓం నమః శివాయ💐
🙏🙏🙏🙏🌹🌹🌹
Dhanyulamu andi guruvu gasru.
Chaalaa baagaa vivarimchinaaru🙏🙏🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹
Guruvugaru 🙏🙏🙏🙏
Arunachala shiva Arunachala shiva Arunachala shiva Arunachala
Ome namahsivaya
Om namah shivaya
Om namaha shivaya Hara Hara mahadheva shambhoo shankara 🙏🙏🙏🙏🙏
Om namah shivaya. 🙏
🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
ఈ గుడి ని నేను కూడా వెళ్లి దర్శనం చేసుకున్నాను మహా భాగ్యం 🙏🙏🙏🙏
అడ్రసు చెప్పండి ఈ గుడి
Adress cheppandi please
ఏ ఊరు
Good afternoon
Bagundi temple
Om.sri.hari.om.
Om.nama.shivaya.namo.namah
OM Nama Shivaya 🌺🌺🌺🙏🙏
Yes
🚩🙏om namaha savayya🙏🚩
At present life we need that spiritual life .
Hi sridevi garu 👸🍫🍫🍫❤️💐💐💐
Amma...SriDevi ...ituvanti mahimqnvitq kshetralu chupinchinanduku dhanya vaadalu. Temples antee manam vere states ki velli anubhutulu pondutunnamu. Mana pakkalo vunna Gudulani kudaa abhivrudhi chesukogalagaali ani aa PARAMESWARUDINI prardhistunna.🙏
Akka super 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
👏👏👏👏👏
Om namsivaya
🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏 Adbutham Amogham swamy garu
Chalabagachepparu
Omnamashiva
హర హర మహాదేవ శంభో శంకర 🙏🙏🙏
Chala Baga vevarencharu ,🙏Om namah shivaya 🙏🙏
Panthulu gari ki padhabivandhanam
Aayana ma chinnanna ne
Super
చాలా బాగా చెప్పారు గురువుగారు
Me video supermedam
Superb vedio ..
I had darshan this temple 5 years back
Puri temple stylelo undi. Idi a urilo undho cheppaledhu.
శ్రీముఖలింగం శ్రీకాకుళం జిల్లా