A Challani Samudra Garbham Song | Dasharadi Songs | Telugu Folk Song | Telangana Folk Songs

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 5 ก.ค. 2016
  • Subscribe For More:
    Telangana Folk Songs: goo.gl/s0weMF
    Telangana Devotinal Songs: goo.gl/NjvTPR
    Telangana Music: goo.gl/FKv2fA
    Telangana Folk Video Songs: goo.gl/hhDV3c
    Telangana Banjara Folk Songs: goo.gl/Qj0p5E
    Telangana Folk Songs JukeBox's: goo.gl/Gfe8vu
    Like Us on FaceBook: / telanganafolks
    మరిన్ని గీతాల కోసం:
    తెలంగాణ జానపద గీతాలు: goo.gl/s0weMF
    తెలంగాణ భక్తి గీతాలు: goo.gl/NjvTPR
    తెలంగాణ ఆడియో గీతాలు: goo.gl/FKv2fA
    తెలంగాణ జానపద వీడియో గీతాలు: goo.gl/hhDV3c
    తెలంగాణ బంజారా జానపద గీతాలు: goo.gl/Qj0p5E
    తెలంగాణ జానపద గీతాలు జ్యూక్ బాక్స్: goo.gl/Gfe8vu
    పేస్ బుక్ లో లైక్ చేయండి : / telanganafolks
  • บันเทิง

ความคิดเห็น • 203

  • @santhoshkumar-kw4yo
    @santhoshkumar-kw4yo 3 ปีที่แล้ว +8

    మా అన్నయ్య శశిధర్ శర్మ సిద్దిపేట గారు పాడిన పాట idhi💐💐💐💐🌹🌹🌹🌹

  • @sangameshsangu9275
    @sangameshsangu9275 5 ปีที่แล้ว +36

    భూగోళం పుట్టుట కోసం కూలిన
    సురగోలలెన్నొ
    ఈ మానవ రూపం కోసం
    జరిగిన పరిణమాలెన్నొ .....👌👌👌

  • @sangameshsangu9275
    @sangameshsangu9275 5 ปีที่แล้ว +22

    పసి పాప ల నిదుర కనులలో
    ముసిరిన భవితవ్యం ఎంతో ....
    గాయపడిన కవి
    గుండెల్లో రాయబడని కావ్యాలెన్నొ ....👌

    • @anuradhaparsanaboina9946
      @anuradhaparsanaboina9946 5 ปีที่แล้ว

      Super

    • @gv9663
      @gv9663 4 ปีที่แล้ว

      ఈ పాట వింటుంటే గుండెల్లో ఎంతో తీయని బాధ వేస్తుంది. Daasaradhigariki నా అభినందనలు

  • @sangeveniravindra
    @sangeveniravindra 5 ปีที่แล้ว +44

    నాకు నచ్చిన గొప్ప పాటల్లో ఒకటి..

    • @sangameshwarmudiraj1809
      @sangameshwarmudiraj1809 4 ปีที่แล้ว +1

      Naku kuda

    • @msuraiah9407
      @msuraiah9407 6 หลายเดือนก่อน

      ❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤​@@sangameshwarmudiraj1809

  • @lingamgyadav7985
    @lingamgyadav7985 5 ปีที่แล้ว +29

    మల్లేశం చిత్రంలో మరొక్కసారి వినిపించిన
    డైరెక్టర్ గారికి నమస్కారాలు....

  • @vipanchishashidhar5464
    @vipanchishashidhar5464 5 ปีที่แล้ว +15

    ఇది నేను ఒక స్కూల్ ఆల్బమ్ లో పాడాను. అప్పుడు 7వ తరగతి పాఠ్యపుస్తకంలో ఇది ఒక పాఠం. అందులో కొన్ని దోషాలు ఉన్నాయి. కానీ అపుస్తకంలో ఉన్నట్టు పాడాల్సివచ్చింది. వారి ఆదేశాలమేరకు. ఏమైనా దోషాలు ఉన్నచో క్షంతవ్యుడను. మీ విపంచీ శశిధరశర్మ

    • @sathipadma
      @sathipadma 4 ปีที่แล้ว +1

      ఇంత మధుర స్వరం ఎవరిదా అని వెతికాను.ఈ పాట whatsup లో వచ్చింది నాకు.చాలా నచ్చింది.నా ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేశాను. అందరూ గాయకుడు ఎవరు అని అడిగారు.ఇక్కడ కూడా మీ పేరు లేదు.ఎవరైనా comments లో పెట్టారేమో అని ఒకోటి వెతుకుతూ వస్తున్నాను.లక్కీ గా మీరే చెప్పారు.చాలా బాగా పాడారు.మీరు పాడిన పాటలు ఇంకా ఏమైనా ఉన్నాయా?

    • @vipanchishashidhar5464
      @vipanchishashidhar5464 4 ปีที่แล้ว +1

      ధన్యవాదాలండి... నా పేరు శశిధరశర్మ ...ఈ పాటను పాడింది నేనే

    • @kanchusthambhamsrinivas253
      @kanchusthambhamsrinivas253 3 ปีที่แล้ว

      Wonderful

    • @anandpachikanti8879
      @anandpachikanti8879 3 ปีที่แล้ว

      Sir mee gonthunundi చాలాబాగుంది

    • @varaprasadbalineni3628
      @varaprasadbalineni3628 2 ปีที่แล้ว

      దాశరథి గారి ఉత్కృష్టమైన రచనను, మంచి ఫీల్ తో చాలా అద్భుతంగా పాడారు శశిధర శర్మ గారు. అభినందనలు 💐💐

  • @njan3363
    @njan3363 3 ปีที่แล้ว +5

    ఎన్ని సార్లు విన్నా మళ్లీ మళ్లీ వినలనిపించే పాట

  • @sultanaTeluguVachakam
    @sultanaTeluguVachakam 3 ปีที่แล้ว +5

    రాసిన దాసరధి గారికి ,పాడిన వారికి,పోస్ట్ చేసిన వారికి కూడా వే వేల నమస్కారాలు.

  • @shamanapallychanderchandu7378
    @shamanapallychanderchandu7378 5 ปีที่แล้ว +19

    ఈల్లటి పాట మళ్ళీ చరిత్ర లో దొరకదు

  • @ramchandrareddyvardannagar9020
    @ramchandrareddyvardannagar9020 5 ปีที่แล้ว +20

    కవి గా ఎందుకు పుట్టుక ఇవ్వలెదు దేవుడా

  • @bejawadanagesh6084
    @bejawadanagesh6084 5 ปีที่แล้ว +46

    ధాశరధి గారు...ఈ సమాఙంలో బడుగు, భలహీణవర్గాలు ఎలా అణగద్రొక్కబడ్డారో,వారు ఎదుర్కోన్న కష్టాల్ని మీ రచనల ద్వార మహాధ్భుతఖండాన్ని లిఖించారు....మీ లాంటి గొప్ప రచయితల్ని కల్గిన మేము ధన్యఙీవులం ...

  • @sambamuthych2013
    @sambamuthych2013 4 ปีที่แล้ว +7

    చరిత్రలో నిలిచిపోయే మీ పాట అబ్దుతం. మీకు పదాభివందనములు...

  • @gangulajagadeeshwar7776
    @gangulajagadeeshwar7776 5 ปีที่แล้ว +12

    పాట చాలా చాలా బాగుంది ఎన్నిసార్లు అయినా వినచ్చు

  • @RaviKumar-et5qd
    @RaviKumar-et5qd 5 ปีที่แล้ว +26

    ఒక్క రాజును గేలిపించులో ఒరిగినా నార్రకంఠలెన్నో

    • @ravinder2995
      @ravinder2995 5 ปีที่แล้ว +1

      Oka telangana rastra sadanakai origina narakantaleno... Kani raju anubavistunadu

    • @ramachandraraoch2189
      @ramachandraraoch2189 3 ปีที่แล้ว

      ట TRS

  • @ramakrishna9113
    @ramakrishna9113 5 ปีที่แล้ว +10

    అద్భుతమైన సాహిత్యాన్ని
    నింపుకున్న మహత్తరమైన పాట

  • @gamingwithlucky2583
    @gamingwithlucky2583 หลายเดือนก่อน

    అద్భుతమైన పాట

  • @srikrishnay6917
    @srikrishnay6917 4 ปีที่แล้ว +10

    bhoogolam puttuka kosam ralina suragolalenno: Physics
    ee manava roopam kosam jarigina parinaamalenno: Zoology
    Oka rajunu gelipinchutalo vorigina nara kantalenno: History
    kula mathala sudigundalaku bali aina pavitrulendaro: Saamajika dourjanyam
    we can found a deep meaning / fact / thought behind the every line

  • @VaishuChannel
    @VaishuChannel 6 ปีที่แล้ว +51

    గాయపడిన కవి
    గుండెల్లో రాయబడని కావ్యాలెన్నో....

  • @ramandoreti6050
    @ramandoreti6050 2 ปีที่แล้ว +2

    ఈ పాట లాంటి ది మళ్ళీ రావాలంటే దాశరథి గారు మళ్ళీ శ్రీ శ్రీ లాగా జన్మ ఎత్తాలీ, తెలుగు రచన ల్లో ఇద్దరు ఇద్దరే సాహిత్య ప్రియులకు. 😊😊😊

  • @goravavaruntej7896
    @goravavaruntej7896 5 ปีที่แล้ว +8

    దాశరథి గారివి ఈ పాటే కాదు అన్ని ఆణిముత్యలు

  • @narsimludumpa8055
    @narsimludumpa8055 5 ปีที่แล้ว +10

    ఓకా రాజు గెలిపించుటలో ఒరిగిన నర కంఠములెన్నో

  • @shivapagidipally1562
    @shivapagidipally1562 2 ปีที่แล้ว +1

    ఈ పాట విన్నప్పుడల్లా మనలో తెలీదు ఆవేదన కలుగుతుంది ఎందుకంటే ఎందుకంటే ఆ కాలం లో ఉన్నటువంటి పరిస్థితులను ఆయన వర్ణిస్తూ చాలా మందిని ఈ పాట ద్వారా చైతన్యం చేయగలిగాడు ఆయన వర్ణించిన వర్ణాలకు జోహార్లు

  • @aaditrireddy3611
    @aaditrireddy3611 ปีที่แล้ว +1

    శ్రమ జీవుల పచ్చి నెత్తురులు
    తాగని ధనవంతులెందరో...... 👌👌👌

  • @KSrikanth856
    @KSrikanth856 4 ปีที่แล้ว +4

    Thankyou for posting.. 🙏Searching for this song since long without knowing proper lyrics.. finally.. ఆ చల్లని సముద్ర గర్భం దాచినదెమొ🤔 కానీ ఈ కావ్యం లో దాచిన మర్మం🔭 మరీ మరీ ప్రతి అక్షరం ఓక అర్ధం ఎన్ని కాలాలకు వరకైనా నిలిచి ఉంటుంది..🙏🙏 దాశరథి గారికి 🎊🎊

  • @srinivaslyagala125
    @srinivaslyagala125 6 ปีที่แล้ว +21

    Dasharadhi is TELANGANA STATE icon

  • @shashankgade614
    @shashankgade614 6 ปีที่แล้ว +9

    Amara veerula ghosha
    Vaari hrudaya spandana
    Excellent

  • @Naidugaru20572
    @Naidugaru20572 9 หลายเดือนก่อน

    అన్నర్తులు అనాధలుండని ఆ నవయుగం అదెంత దూరం కరువంటు కాటక మంటు కనిపించని కాలలేపుడో 🙏👌

  • @pratapnarendula7142
    @pratapnarendula7142 3 ปีที่แล้ว +1

    మరోసారి పుట్టాలని దేవునికి వేడుతాను శ్రీ దాసరతీ గారికి ఎం చేసి ఋణము ఇఇవ్వగలను

  • @ajaybaman5872
    @ajaybaman5872 ปีที่แล้ว +1

    Dasaridi❤️✊

  • @nimmanagotivenkanna4671
    @nimmanagotivenkanna4671 ปีที่แล้ว +3

    సూపర్ సాంగ్ అన్న

  • @alwalaganesh2457
    @alwalaganesh2457 5 ปีที่แล้ว +5

    What a song it has
    This song express social problems for make a better society i hope it'll come in next generation
    Hats off sir
    #Dasarathi sir

  • @satyanarayanawadluri4803
    @satyanarayanawadluri4803 3 ปีที่แล้ว +2

    చాలా గొప్ప పాట🙏

  • @punatinarasimharao3671
    @punatinarasimharao3671 6 ปีที่แล้ว +13

    పసిపాపలా నిధుర కనులలో

  • @upendaruppi8726
    @upendaruppi8726 3 ปีที่แล้ว +1

    ఒక రాజుని గెలిపించుటలో ఒరిగిన నర కంఠాలెన్నో..........

  • @ravichandraguvvala8592
    @ravichandraguvvala8592 7 ปีที่แล้ว +14

    THIS SONG IS TOUCH FULL FOR HEART

  • @balakrishnakarnam1510
    @balakrishnakarnam1510 5 ปีที่แล้ว +5

    ప్రతి ఒక్కరూ vinalcina సాంగ్

    • @ashokposham
      @ashokposham 5 ปีที่แล้ว

      ఖచ్చితంగా వినాలి

  • @s.vijayaprakash1953
    @s.vijayaprakash1953 5 ปีที่แล้ว +4

    What a emotional and message oriented song. It is really a rare song for us to learn.

  • @krishnagoli5992
    @krishnagoli5992 5 ปีที่แล้ว +4

    మన దాశరది...

  • @narayanagudipalli8903
    @narayanagudipalli8903 5 ปีที่แล้ว +4

    This song is touch full for our heart

  • @almasipetaramakrishna2861
    @almasipetaramakrishna2861 5 ปีที่แล้ว +1

    Chala manchi ranatho rachinchina dasharigariki danyavaadalu

  • @arempulaudaykiran4133
    @arempulaudaykiran4133 6 ปีที่แล้ว +11

    Superb song janma janma laku niliche untundi

    • @prabhakarbethi3804
      @prabhakarbethi3804 5 ปีที่แล้ว

      Akalitho chache pedhala shokam lo kopam entho

  • @malleshyadav8697
    @malleshyadav8697 5 ปีที่แล้ว +5

    అ చల్లని సముద్ర గర్భము

  • @punatinarasimharao3671
    @punatinarasimharao3671 6 ปีที่แล้ว +7

    మరుపు రాని పాట

  • @nagulalaxminarayana8958
    @nagulalaxminarayana8958 6 ปีที่แล้ว +5

    dasharathi great lyrics

  • @aradhyakarthiktalluri1821
    @aradhyakarthiktalluri1821 6 ปีที่แล้ว +4

    old is always gold

  • @kingskingdom4812
    @kingskingdom4812 6 ปีที่แล้ว +2

    Great person he wrote dis song from his heart Especially da word will never ever comes Telangana Naa KOTI RATHANAALA VEENA

  • @murahariravi7707
    @murahariravi7707 6 ปีที่แล้ว +7

    Dashsradi amarudu

  • @nvrcharynancharla9952
    @nvrcharynancharla9952 3 ปีที่แล้ว +1

    నిత్య నూతన గీతం

  • @santhoshpeddi1315
    @santhoshpeddi1315 11 หลายเดือนก่อน +1

    My favourite song because this song has so much meaningful song

  • @MrRGONGIDI
    @MrRGONGIDI 7 ปีที่แล้ว +5

    A very moving song with strong message of great significance.

  • @kotareddyyeramala9528
    @kotareddyyeramala9528 6 ปีที่แล้ว +4

    chala goppa Bhavani gala geetam

  • @msaikiran8031
    @msaikiran8031 2 หลายเดือนก่อน

    Sir song ni lyrics lo pettandi ..🎉

  • @user-rf1ux9hr9s
    @user-rf1ux9hr9s 3 หลายเดือนก่อน

    😊❤❤

  • @gouthamiuppada1491
    @gouthamiuppada1491 5 ปีที่แล้ว +4

    ee song ni AP 7th class telugu text book lo Aalochanam ane patamga pettaru super

  • @tvenkatanarayana1684
    @tvenkatanarayana1684 5 ปีที่แล้ว +1

    Melanti mahanubavalu chudalekapoyam challani song vinte malli vinalanivuntundy

  • @nacenchennai3125
    @nacenchennai3125 2 ปีที่แล้ว

    Sung as per the correct lyrics.. Excellent song and excellent singing. Thanks to Sashidhara sharma garu & Azaz Ahmed garu. Pranamam to the great poet Dasarathi

  • @ShivaKumar-tk8zv
    @ShivaKumar-tk8zv 4 ปีที่แล้ว

    సూపర్ సింగర్ అన్న మీరు

  • @shakeelrajarustum.2059
    @shakeelrajarustum.2059 6 ปีที่แล้ว +6

    Shramajivula pachhi netturu tagani Dana vantu Leandro,

  • @ramamurthykora835
    @ramamurthykora835 4 ปีที่แล้ว +1

    Excelent song

  • @honeymoon1581980
    @honeymoon1581980 6 ปีที่แล้ว +2

    Hats off Shashidhara Sharma sir

  • @akulacreations
    @akulacreations 5 ปีที่แล้ว +1

    చాలా బావుంది

  • @shankercharychary8906
    @shankercharychary8906 4 ปีที่แล้ว

    చాలా మంచి పా
    ట మనుషుల్ని ఆలోచింపజేరిసినరు

  • @santhoshbaddapuri2773
    @santhoshbaddapuri2773 5 ปีที่แล้ว +1

    Wonderful song jaii telangana

  • @dhanathotamalla7031
    @dhanathotamalla7031 5 หลายเดือนก่อน

    Super song 200 కామెంట్

  • @nagisettynarasimharao5106
    @nagisettynarasimharao5106 5 ปีที่แล้ว +1

    Excellent song. Everlasting song. Superb.

  • @gajularamulugajulailikethi8337
    @gajularamulugajulailikethi8337 2 ปีที่แล้ว

    10.7.22.ennisaarlu vinna thanuvitheerani song super

  • @nagarajuchatla6796
    @nagarajuchatla6796 4 ปีที่แล้ว

    ఎప్పుడు అయినా వినవలిసిన సాంగ్

  • @ddivya980
    @ddivya980 5 ปีที่แล้ว +2

    Kana rani bashkaralu yedharo

  • @soniabanu3214
    @soniabanu3214 5 ปีที่แล้ว +1

    Manasu kavi manasu pata ...

  • @kumudeshnani3150
    @kumudeshnani3150 3 ปีที่แล้ว

    Super padyam

  • @pratapnarendula7142
    @pratapnarendula7142 3 ปีที่แล้ว

    Vande Mataram Srinivas challani Samudra garbham

  • @shashimarumamula5517
    @shashimarumamula5517 2 ปีที่แล้ว

    Ee pata padindi nenu. Vipanchi shashidharasharma. 🙏🙏🙏

  • @duthivlogs8340
    @duthivlogs8340 2 ปีที่แล้ว

    Great Indian writer That is Dasaradhi Gary.🙏🙏🙏

  • @ramadevithondepu1476
    @ramadevithondepu1476 4 ปีที่แล้ว +1

    chala goppa pata

  • @Murlitalks99
    @Murlitalks99 5 ปีที่แล้ว +1

    Great song ...in 20th century's.

  • @arepallyrajaiah6924
    @arepallyrajaiah6924 6 ปีที่แล้ว +2

    Great song

  • @bhuthamharish4471
    @bhuthamharish4471 5 ปีที่แล้ว +1

    My favourite song.....

  • @k.g.rgaming1598
    @k.g.rgaming1598 4 ปีที่แล้ว +1

    Super

  • @MrKhadarshaik
    @MrKhadarshaik 4 ปีที่แล้ว +1

    The best lyrics ever

  • @duthivlogs8340
    @duthivlogs8340 2 ปีที่แล้ว

    SAHITYAM 👌👌👌

  • @Venkatphysics8858
    @Venkatphysics8858 8 หลายเดือนก่อน

    Excellent song

  • @seshagirip4621
    @seshagirip4621 9 หลายเดือนก่อน

    Wonderful song

  • @kingsnani4903
    @kingsnani4903 5 ปีที่แล้ว +1

    Wonderful song 😘😍

  • @bgedn5823
    @bgedn5823 4 ปีที่แล้ว

    excellent poetry and excellent singing

  • @uppariramachandrudu3777
    @uppariramachandrudu3777 5 ปีที่แล้ว +2

    Heart feeling song

  • @gkiran3504
    @gkiran3504 5 ปีที่แล้ว +1

    Maruvaleni pataa..

  • @Venkatphysics8858
    @Venkatphysics8858 8 หลายเดือนก่อน

    Very meaningful song

  • @neelkamal488
    @neelkamal488 2 ปีที่แล้ว

    E pata vinnappudalla manishi manasu lothulloki velthadu

  • @prabhakarasa2871
    @prabhakarasa2871 4 ปีที่แล้ว

    అన్న సూపర్

  • @akashsongsandvideos5901
    @akashsongsandvideos5901 ปีที่แล้ว

    Super Song Anna.🙏🙏👌👌

  • @sujathad2401
    @sujathad2401 4 ปีที่แล้ว

    Dasarathi gariki pasdabivandanam

  • @sambarinagabushnam2514
    @sambarinagabushnam2514 2 ปีที่แล้ว

    Super song

  • @ravinderreddy9381
    @ravinderreddy9381 6 ปีที่แล้ว +2

    Telugu maniratnam dasharadhi

  • @thotachinnarao6025
    @thotachinnarao6025 4 ปีที่แล้ว

    Johar dasharadhi garu

  • @gondipallireddy9766
    @gondipallireddy9766 2 ปีที่แล้ว

    Super Nice song

  • @govardhankola8191
    @govardhankola8191 5 ปีที่แล้ว +1

    Very nice

  • @chilukathirupathi9038
    @chilukathirupathi9038 4 ปีที่แล้ว

    Great dasaradhi

  • @9440240973
    @9440240973 4 ปีที่แล้ว

    Super song,i love this song very very much

  • @rambabugdp8673
    @rambabugdp8673 2 ปีที่แล้ว

    Ever green famous sang

  • @kingravishanker4266
    @kingravishanker4266 6 ปีที่แล้ว +1

    super