ไม่สามารถเล่นวิดีโอนี้
ขออภัยในความไม่สะดวก

పొదరింటిలో నుండి పొంచి చూచెదవేల # Podarintilonundi II R Balasaraswathi Devi II S Rajeswararao II

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 12 ก.พ. 2024
  • “పొదరింటిలో నుండి పొంచి చూచెదవేల”
    లలిత గేయం
    రచన - సాలూరి సన్యాసి రాజు గారు
    సంగీతం - ఎస్. రాజేశ్వర రావు గారు
    గానం - రావు బాలసరస్వతీ దేవి గారు,
    ఎస్. రాజేశ్వర రావు గారు
    ఆకాశవాణి - విజయవాడ
    ముందు వినిపించే బాలసరస్వతీ దేవి గారి మాటల వరకు
    రేడియో ప్రసారం నుండి గ్రహించటం జరిగింది
    Podarintilonundi II R Balasaraswathi Devi II S Rajeswararao II

ความคิดเห็น • 28

  • @ramaprasad8036
    @ramaprasad8036 3 หลายเดือนก่อน

    ఈ మండు వేసవిలో చల్లని చందమామ గీతం ఎంతో బాగుంది.... 70 ఏళ్ళ క్రితం గీతం....అత్యద్భుతం.....అందించిన మీకు ధన్య వాదములు 😊

  • @chilupurilaxman5182
    @chilupurilaxman5182 4 หลายเดือนก่อน

    🙏

  • @sreeramarajumuppalla9051
    @sreeramarajumuppalla9051 6 หลายเดือนก่อน +7

    ఇప్పటి తరానికి ఇటువంటి పాటలను విని ఆస్వాదించే మనసు లేదు.

  • @neeliramchander
    @neeliramchander 5 หลายเดือนก่อน +8

    ఈ పాట ఒక్కరే పాడారు అని అనిపిస్తుంది కదా 😅 మేడమ్ బాల సరస్వతి గారు అన్నట్లుగా ఇద్దరి వాయిస్ ఒకే రకంగా ఉండటం ఎంత యాదృచ్ఛికం😅 అందులో ఆడ మగ గొంతులు దాదాపుగా ఒకే రకంగా ఉండడం ఒక వింతే 🌹🙏☺️

    • @nirmalaatchutanna5725
      @nirmalaatchutanna5725 5 หลายเดือนก่อน

      సాలూరు రాజేశ్వరరావు గారుకూడా
      పాడారు.

    • @dprajeswararaolicnrt
      @dprajeswararaolicnrt 3 หลายเดือนก่อน

      జాగ్రత్త గా వింటే గానీ తెలియదు, ఇద్దరు (ఆడ, మగా) పాడారని.

  • @shastrynb
    @shastrynb 6 หลายเดือนก่อน +4

    చెవిలో అమృతం పోసినట్టు వుంది 🙏🙏🙏

  • @manoharnayani6292
    @manoharnayani6292 5 หลายเดือนก่อน +2

    అద్భుతమైన గీతం 👏👏🙏🙏

  • @raghavachary140
    @raghavachary140 6 หลายเดือนก่อน +2

    Born Talented Persons..Sweet ..Melody Voices...Saraswati Santhanam..Anthe Sangatulu.....

  • @karambiamvenu
    @karambiamvenu 6 หลายเดือนก่อน +2

    అద్భుతమైన పాట!

  • @prasadrao7845
    @prasadrao7845 6 หลายเดือนก่อน +3

    అద్భుతంగా ఉంది.... అందించినమీకు జోహార్లు....❤

  • @nirmalaatchutanna5725
    @nirmalaatchutanna5725 6 หลายเดือนก่อน +3

    మా చిన్న తనంలో విన్నాను ఈపాట.
    మాఇంట్లో గ్రామ్ ఫోన్ లో.👍👌👏👏🙏🏻

  • @rvkameswari7508
    @rvkameswari7508 6 หลายเดือนก่อน +2

    Adbhutha mayina pata. .R.Bala saraswathi garu chala baga padaru.

  • @yellapragadashakunthala4799
    @yellapragadashakunthala4799 5 หลายเดือนก่อน +1

    Adbhutam ga padaru. Dhanyavadalu andi

  • @HPamarthy
    @HPamarthy 6 หลายเดือนก่อน +2

    ఏ సంవత్సరంలో పాడేరో ఎవరైనా తెలుపగలిగితే బాగుండు!🙏

    • @nirmalaatchutanna5725
      @nirmalaatchutanna5725 6 หลายเดือนก่อน +1

      1952.సం.అంతకు ముందే విన్నాను.

  • @subbaraokonidena1465
    @subbaraokonidena1465 6 หลายเดือนก่อน +2

    సాహిత్యం, గానం చాలా బాగున్నాయి

  • @srinivas6363
    @srinivas6363 6 หลายเดือนก่อน +2

    మంచి పాట...చాలా బాగుంది..

  • @chandamamakathalu_by_rk
    @chandamamakathalu_by_rk 6 หลายเดือนก่อน +1

    Adbhutamgaa paadaaru ammaa meeru. Inka ituvanti paatalu maatram raavu. Na bhooto na bhavishyati.

  • @vasanthapotharaju2840
    @vasanthapotharaju2840 6 หลายเดือนก่อน +1

    అద్భుతం ❤

  • @lakshmiyellapantula8073
    @lakshmiyellapantula8073 6 หลายเดือนก่อน +2

    చాలా మంచిపాట. చాలా బాగుంది. ఐతే రెండు గొంతులూ ఒకరివేనా?

    • @ykvk6983
      @ykvk6983 6 หลายเดือนก่อน

      ఒకటి కావు.

    • @bhogarajusubbarao6262
      @bhogarajusubbarao6262 6 หลายเดือนก่อน

      రావు బాల సరస్వతి మరియు సాలూరి రాజేశ్వర రావు యిద్దరూ చాలా చక్కగా, గొప్పగా పాడి వీనులకు విందు కలిగించారు.ఏ నాటి పాటో యీనాటి కి వినడానికి ఎంతోహాయిగా ఉంది .ధన్యవాదములు ధన్యచరితులకు.

  • @seethamrajuseetharam6456
    @seethamrajuseetharam6456 6 หลายเดือนก่อน +1

    Wonderful sir

  • @r.ramamohanarao100
    @r.ramamohanarao100 5 หลายเดือนก่อน

    🤗🤗

  • @lakshmimallela6623
    @lakshmimallela6623 6 หลายเดือนก่อน +1

    Adbhutanga paadaaru Amma. S.Rajeswara Rao gari gontulo gamakaalu entha adbhutanga palukutaayi 🙏🙏🙏

  • @sriom5922
    @sriom5922 6 หลายเดือนก่อน +1

    Very nice

  • @raonr
    @raonr 6 หลายเดือนก่อน +1

    Super